No video

BSP RS Praveen Kumar Reveals Unknown Facts About Paritala Ravi Case | Open Heart With RK | ABN

BSP RS Praveen Kumar Reveals Unknown Facts About Paritala Ravi Case | Open Heart With RK | Season-3 | #OHRK | ABN
#ABNRadhakrishna #RSPraveenKumar #RSPraveenKumarOHRK #OpenHearWithRK
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 882

  • @swathi3286
    @swathi32862 жыл бұрын

    RK గారికి అన్నీ తెలుసు. ప్రశ్న అడిగి సగం సమాధానం ఆయనే చేపెస్తారు మహానుభావుడు 🎉🥳

  • @aquans1751

    @aquans1751

    2 жыл бұрын

    Pacha PULIHORA..ekkuva thintadu..RK GADU

  • @bsk3465

    @bsk3465

    Жыл бұрын

    @@aquans1751 kadhu 420 ayya chaminchadu andhuke poyadu clarity ledhu neeku paytm

  • @saamouni8601

    @saamouni8601

    Жыл бұрын

    Lol

  • @ahmedvalishaik-rg8tg

    @ahmedvalishaik-rg8tg

    Жыл бұрын

    BHADHAKRISHNA

  • @user-lb3vf9xi9m

    @user-lb3vf9xi9m

    Жыл бұрын

    Andariki Anni thelusu maha meta ani

  • @rajulatvi2893
    @rajulatvi2893 Жыл бұрын

    దళితుల కోసం నిజాయితీగా ఆలోచించే వ్యక్తి ఒక ప్రవీణ్ కుమార్ sir మాత్రమే.

  • @subbupokanaati4824

    @subbupokanaati4824

    Жыл бұрын

    Good comedy 😅🤣

  • @latha6338

    @latha6338

    5 ай бұрын

    ​@@subbupokanaati4824pookanati muy ra

  • @user-bl8wj5cn9n

    @user-bl8wj5cn9n

    4 ай бұрын

    Brs lo cheri aa?

  • @ChavalaSathyanarayana

    @ChavalaSathyanarayana

    2 ай бұрын

    Madiga TTD chairman

  • @latha6338

    @latha6338

    2 ай бұрын

    @@ChavalaSathyanarayana poi Madiga valla piyyi thinu

  • @harshaharsha-pw7xx
    @harshaharsha-pw7xx2 жыл бұрын

    ప్రవీణ్ సార్ కల్మషం లేని వ్యక్తి తన మాటల్లో చెప్పవచ్చు ❤️❤️❤️

  • @pallavivatni5942

    @pallavivatni5942

    2 жыл бұрын

    Cant laugh more😂😂😂😂😂

  • @madhua741

    @madhua741

    2 жыл бұрын

    @@pallavivatni5942 Take a breathe

  • @shivajaykhar5909

    @shivajaykhar5909

    2 жыл бұрын

    😂😂😂

  • @thisplacewillhealyou

    @thisplacewillhealyou

    Жыл бұрын

    Ooko bro.. kalmasham anta

  • @sharton.me12

    @sharton.me12

    Жыл бұрын

    @@pallavivatni5942 better to go bathroom and apply burnool

  • @sureshvasiredddy5489
    @sureshvasiredddy54892 жыл бұрын

    Praveen sir మీరో ప్రమాణం చేసేచెప్పినందుకే కానీ మీరు దళితులు అనేవారు ఇంకా ఇంకా Rare rare గానే మిగిలున్న వారి అభివృద్ధి కోసమే మీరెంతో తాపత్రయపడేందుకే కానీ మీకు నా 🌹🙏❤

  • @ashokreddy7720

    @ashokreddy7720

    2 жыл бұрын

    సరే లే అప్ప

  • @Bhairav1256

    @Bhairav1256

    2 жыл бұрын

    @suresh nuvvu em chepthunnavo,

  • @shivajaykhar5909

    @shivajaykhar5909

    2 жыл бұрын

    Super comedy 🤣🤣

  • @subbupokanaati4824

    @subbupokanaati4824

    Жыл бұрын

    Good comedy 😅🤣

  • @Sadhvika248
    @Sadhvika2482 жыл бұрын

    అందరూ కాదు కానీ చాలా మంది పోలీసులు రాజకీయనాయకులకు తొత్తులుగానే పనిచేస్తున్నారు......సర్

  • @RajasekharVJA

    @RajasekharVJA

    2 жыл бұрын

    ఉదాహరణకు AB venkatewara rao టిడిపి నాయకుడు లాగా పని చేసినట్లు😜

  • @anjaneyulusatharajpally4534

    @anjaneyulusatharajpally4534

    2 жыл бұрын

    అంటే మొన్నటి వరకు కూడా ఇతను తొత్తే కదా

  • @rama7054

    @rama7054

    Жыл бұрын

    @@RajasekharVJA SAWANG KANTE EVVARU LERU

  • @rama7054

    @rama7054

    Жыл бұрын

    @@anjaneyulusatharajpally4534 EE GOVERNMENT LO ANDARU TOTTE NUVVU KUDA PEDDA TOTTU A1 KU KU SUPPORT CHESTAARU ANTE NUVVU KUDA NEE MIND KUDA

  • @puramramesh6489
    @puramramesh64892 жыл бұрын

    మీలాంటి గొప్ప నిజాయతీ కలిగిన పోలీసులు సమాజానికి కావాలయ్యా 🙏

  • @subbupokanaati4824

    @subbupokanaati4824

    Жыл бұрын

    😅🤣🤣🤣

  • @RRRR-ds2kt

    @RRRR-ds2kt

    Жыл бұрын

    Pukem kaadu.. 😂😁

  • @krishno10

    @krishno10

    Жыл бұрын

    @@subbupokanaati4824 p😊😊😊😅

  • @user-bl8wj5cn9n

    @user-bl8wj5cn9n

    6 ай бұрын

    Curreptive

  • @everythings9471
    @everythings94712 жыл бұрын

    సార్ మీలాంటి గొప్ప వాళ్ళు ఎంక రావాలి సార్ జై ప్రవీణ్ సార్.,....

  • @pavanm9351

    @pavanm9351

    4 ай бұрын

    BRS loka??

  • @palletijanardhan3020
    @palletijanardhan30202 жыл бұрын

    మంచి నిజం చెప్పారు ప్రవీణ్ కుమార్ గారు!

  • @venky706

    @venky706

    2 жыл бұрын

    @@pagidipalliprr518 correct chepparu brother

  • @praveenkumar-eo4om
    @praveenkumar-eo4om Жыл бұрын

    మీలాగా గొప్ప ఆశయాలు ఉన్న వ్యక్తి కావాలి ప్రజలకు👍

  • @satishprakashreddyyanumula653
    @satishprakashreddyyanumula6532 жыл бұрын

    Praveen Kumar garu chala balanced ga ...మాట్లాడు తున్నారు he is maturedd man ......great

  • @viratkohlifan5693

    @viratkohlifan5693

    2 жыл бұрын

    Intellectual 👍

  • @krishv2847

    @krishv2847

    2 жыл бұрын

    He is selected by UPSC

  • @krishv2847

    @krishv2847

    2 жыл бұрын

    IPS officer

  • @rajeshrohan3693

    @rajeshrohan3693

    2 жыл бұрын

    Yes sir

  • @pallavivatni5942

    @pallavivatni5942

    2 жыл бұрын

    Sir...U r great. Seriously Sir. This man is not. You are innocent to see his greatness. He has MAFIA....Literally MAFIA which controls many things. Dig some deeper and allegations on him. He is good in spreading anti hindu narratives. I have Literally heard the victims voice of his MAFIA.

  • @nvenugopal3243
    @nvenugopal32432 жыл бұрын

    నిజం నిప్పులాంటిది చూశారుగా 16 సంవత్సరాలకు అయిన బయటికి వచ్చింది

  • @ramkiramki8453

    @ramkiramki8453

    2 жыл бұрын

    Evadini thagalettadaaniki antha late gaa

  • @sridhar3414

    @sridhar3414

    2 жыл бұрын

    @@ramkiramki8453 😆

  • @anandbabugaddam2364

    @anandbabugaddam2364

    Жыл бұрын

    😂ఎం నిజం...

  • @MaheshKumar-rb1le
    @MaheshKumar-rb1le2 жыл бұрын

    Sir, Gandham Chandrudu, IAS , Ch. Srikanth IPS & mirru are an inspiration to all....

  • @donsoori1351

    @donsoori1351

    2 жыл бұрын

    అకునురి మురళి sir bro

  • @MaheshKumar-rb1le

    @MaheshKumar-rb1le

    2 жыл бұрын

    @@donsoori1351 yes bro... I frgt

  • @donsoori1351

    @donsoori1351

    2 жыл бұрын

    @@MaheshKumar-rb1le ☺️😊

  • @pallavivatni5942

    @pallavivatni5942

    2 жыл бұрын

    No brother .....dont compare this fellow with those great legends. He is culprit. Someday TRUTH will reveal itself

  • @eanandnaik2282

    @eanandnaik2282

    2 жыл бұрын

    @@pallavivatni5942 s, correct

  • @Ajay-tw9gu
    @Ajay-tw9gu2 жыл бұрын

    Best లీడర్ and best పోలీస్.ప్రవీణ్ కుమార్ సర్

  • @shailendratheking1659
    @shailendratheking16592 жыл бұрын

    really great officer,ABN did a great work after long time getting interview with greatest brain. good job.

  • @nareshthauti9179
    @nareshthauti91792 жыл бұрын

    మాది కరీంనగర్ నాకు బాగా గుర్తు నేను కాలేజీ చదివే రోజుల్లో ప్రవీణ్ కుమార్ అనంతపూర్ కి ట్రాన్స్ ఫర్ అయ్యే ముందు కరీంనగర్ ఎస్పీగా పని చేశారు. ఇప్పుడు బహుజనుల కోసం పోరాడుతున్న వక్తిగా మేమందరమూ R S Praveen Kumar (IPS) SWAERO వ్యవస్థాపకులు మా అందరికీ రోల్ మోడల్. జై భీమ్ జై BSP, వందేమాతరం జై హింద్ 🚩

  • @kforking9
    @kforking92 жыл бұрын

    పరిటాల రవిని నేనే చంపించా అని మద్దెల చెరువు సూరి చెప్పాడు....వాళ్ళ కుటుంబాల గొడవ అది. సూరి ఇంట్లో టీవీ బాంబ్ పెట్టీ కుటుంబం మొత్తం చంపినందుకు సూరి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అది. 2005 లో yrs ప్రభుత్వం ఉంటే ఆ హత్య వైఎస్సార్ చేసినట్లైతే మరి 1988 లో వంగవీటి ని చంపినప్పుడు NTR ప్రభుత్వం ఉంది... మరి ఆ హత్య NTR చేసినట్టేనా తమ్ముళ్ళూ....

  • @ashokreddyreddy4529

    @ashokreddyreddy4529

    2 жыл бұрын

    Practically said brother you have good knowledge

  • @pinnintitejeswarao8504

    @pinnintitejeswarao8504

    2 жыл бұрын

    Y.s.r. Ki Venkateswara Swamy reten gift echadu kuda

  • @kforking9

    @kforking9

    2 жыл бұрын

    @@pinnintitejeswarao8504 మరి హరికృష్ణ కి ఏ దేవుడు ఇచ్చాడు *గిఫ్ట్*. దేవుడు అనేవాడు ప్రేమని పంచుతాడు కానీ హత్యలు చేయడు...అప్పుడు మనిషికి దేవుడికి ఏంటి తేడా....

  • @ganeshm3451

    @ganeshm3451

    2 жыл бұрын

    Avunu..ippudu ntr chepinchaledu analedu kada, madyalo vangaveeti case enduku vacchindhi.ante vallu chesaru kabatti mem chesam anadam manchida.

  • @kforking9

    @kforking9

    2 жыл бұрын

    @Golla Raju ఈ కాలంలో కూడా పంచభూతాలు...పంచ రత్నాలు అనుకుంటూ.....మీకు తెలీదా మీ ఊరిలో ఒక జులాయి రౌడీ గా మారి ఆ తర్వాత రాజకీయ నాయకుడై ఎన్ని అన్యాయాలు...అనర్థాలు...అక్రమ ఆస్తులు సంపాదించాడో....మరి వాడిని ఈ పంచభూతాలు ఎందుకు ఏమీ చేయలేదు... వాడు చేసే ప్రతీ యదవపని ముందు పూజలు,ప్రార్థనలు, నమాజులు చేస్తాడు... అంటే వాళ్ళ ఆశీర్వాదాలు వీడికి ఉన్నట్టేకదా.

  • @manavatvam1
    @manavatvam12 жыл бұрын

    రాష్ట్రానికి ఇలాంటి నిజాయతీ కలిగిన నాయకుడు కావాలి....

  • @vmedisetty

    @vmedisetty

    2 жыл бұрын

    antha scene ledu !

  • @nagnag6659

    @nagnag6659

    2 жыл бұрын

    😂😂😂

  • @manavatvam1

    @manavatvam1

    2 жыл бұрын

    @@vmedisetty నీకా

  • @sivanagireddyakp1436

    @sivanagireddyakp1436

    2 жыл бұрын

    first rs praveen gaaru cherina present bsp party cheaf maayavathi neethi nijaayithila gurinchi maatlaadandi

  • @manavatvam1

    @manavatvam1

    2 жыл бұрын

    @@sivanagireddyakp1436 మాట్లాడు మరి , సమాధానం చెప్తా

  • @ravikommu142
    @ravikommu1422 жыл бұрын

    జై భీమ్ ✊

  • @_RajuRathod
    @_RajuRathod2 жыл бұрын

    అరేయ్ RK ...నువ్వు వాళ్ళు చెప్పింది విను.... నువ్వు నీతులు చెప్పకు..... అక్కడున్నది పిల్లల భవిష్యత్ ను మార్చిన మహోన్నత వ్యక్తి

  • @erlasrinivas1349

    @erlasrinivas1349

    2 жыл бұрын

    Respect rk he is good journelist ..i also proud rsp sir

  • @Mahesh19893

    @Mahesh19893

    2 жыл бұрын

    జర్నలిస్టు కి విలువ ఇవ్వడం నేర్చుకో ముందు...

  • @chinnamlavanya2975

    @chinnamlavanya2975

    2 жыл бұрын

    R k great journalist.

  • @Pray456
    @Pray4562 жыл бұрын

    Great officer.. proud of you Sir

  • @thirupathielukapelli9007
    @thirupathielukapelli90072 жыл бұрын

    Great sir all the best for your ahead feature 💐💐💐💐💐💐💐

  • @humanbeingmallikarjuna1120
    @humanbeingmallikarjuna11202 жыл бұрын

    Good interview.......nice known a new ideology.....

  • @konidalaspandana7543
    @konidalaspandana75432 жыл бұрын

    మీ మాటల్లో నిజాయితి కన్పిస్తోంది

  • @_RajuRathod
    @_RajuRathod2 жыл бұрын

    #అందరం రెడ్లు,రావు OCలను గెలిపిద్దాం అన్నా..... తెలంగాణ అసెంబ్లీ లో 58 మంది MLA లు 10% కూడా జనాభా లేని రెడ్లు రావులే........ మంత్రి వర్గంలో అయితే మరీ దారుణం...... పేదవాళ్ళు శిఖరాలు ఎక్కడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు........... మారండి రా ఉమ్మడి AP కి 17 మంది CM లు అయితే అందులో 16 మంది OC లే....... సిగ్గు శరం ఉండాలి SC, ST BC లకు...... నాకు OC ల మీద కోపం లేదు.....మెజార్టీ ఓటర్లు 85% మా వాళ్లే కదా......... రాష్ట్రపతి కోవింద్ గారు చేపలు పట్టే ముదిరాజ్ కులం..... కానీ అతను దళితుడు....... ఇలా చాకలి, కమ్మరి, వడ్డెర, కుమ్మరి,బోయ అన్ని కూడా దళిత కులాలే.......జై RSP.........

  • @mohankrishnar8738

    @mohankrishnar8738

    2 жыл бұрын

    నా ఆలోచన కూడా ఇదే బ్రో కానీ SC ST BC lu ఒక్కటి అవ్వరు బీసీ వాళ్ళలో కొన్ని కులాలు అగ్రకులం అనే ఫీలింగ్ లో ఉంటాయి కానీ వారు కూడా తక్కువ కులం అని వాళ్లకు తెలియదు ఇప్పటి కి అయిన బహుజనులు(sc,st,bc) లు యూనిటీ గ ఉంది rajaydikaram పొందాలి.

  • @sridhar3414

    @sridhar3414

    2 жыл бұрын

    @@mohankrishnar8738 bc sc st oc ani kadhu andi....based on caste certificate nenu oc....kaani naku telisi repu anedhi gadavadam kosam ivala kastapade prathi okkadu bahujanula vargam ani na abhipraayam....nenu kuda bahujan ne aah lekkana

  • @sanathanadharmama

    @sanathanadharmama

    2 жыл бұрын

    Maa menakodalu ki chala talent vundhi kaani she struggled a lot for getting college topper ..when enquired she was told that she belongs to OC

  • @mohankrishnar8738

    @mohankrishnar8738

    2 жыл бұрын

    @@sanathanadharmama అంటే sc,st,bc వాళ్ళలో ఎవరు టాపర్స్ ఎవరు లేరా అన ని అబిప్రయం ఎంత మంది నీ చూపించాలి వాళ్ళలో బాగా చదివే వాళ్ళను. అయిన ఇప్పుడు మోడీ గారు EWS (అగ్రవర్ణ పేదలకు) రిజర్వేషన్ తెచ్చాడు కదా ఇక మిరు కూడా పండగ చేసుకోండి. ఈ విశయం తెలుసా లేదా నికు

  • @sivasri6448

    @sivasri6448

    2 жыл бұрын

    Majaorty meeru ayinapudu, Mari Reservation endhuku ayya😁..

  • @althinanibabu7891
    @althinanibabu78912 жыл бұрын

    Radhakrishna గారు చాలా బాగా అడుగుతారు , ప్రవీణ్ గారు కూడా బాగా చెప్పారు.

  • @nagarajupulluri7657
    @nagarajupulluri76572 жыл бұрын

    You are another ambedkar sir, hatts of to you sir 🙏

  • @KumarKumar-wy5yd
    @KumarKumar-wy5yd2 жыл бұрын

    Superr sirrr👍👍👍

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy15952 жыл бұрын

    Praveen Kumar gaaru meeru gajwel nundi poti MLA contest cheyandi

  • @gayasuddinsyed3087
    @gayasuddinsyed30872 жыл бұрын

    జై భీం ప్రవీణ్ గారు. టీవీ ఇంటర్వ్యూ లో పార్టీ కండువా అవాయిడ్ చేయండి. మీకున్న ఇమెయిజ్ చాల గొప్పది

  • @rajeshyerubandi3138
    @rajeshyerubandi3138 Жыл бұрын

    Good message sir 🙏

  • @suneelspartan978
    @suneelspartan9782 жыл бұрын

    RS ప్రవీన్ కుమార్ గారు మంచి విషయాలు తెలియచేసారు

  • @media-uc3rz
    @media-uc3rz2 жыл бұрын

    ప్రవీణ్ కుమార్ సర్ garu నిజంగా dynamic police officer...

  • @krpofficial_
    @krpofficial_2 жыл бұрын

    Please everyone Vote for BSP 💙❤️ Support to BSP RSP 💙

  • @dilluylo
    @dilluylo2 жыл бұрын

    2004 june లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయితే 2005 జనవరిలో హత్య ... అని చెప్పటం లో ప్రవీణ్ ఆంతర్యం ఏంటి.... 🤔

  • @hussainm-uc7ow

    @hussainm-uc7ow

    2 жыл бұрын

    Mundu undedi tdp govt.

  • @rajannasingam1278

    @rajannasingam1278

    2 жыл бұрын

    ని బొంద నీ బోకి ప్రవీణ్ కుమార్ సార్ కడిగీన ముత్యం

  • @dilluylo

    @dilluylo

    2 жыл бұрын

    @@rajannasingam1278 ఓరి ఎర్రిహూకా.... నేనన్నది రాజశేఖరరెడ్డి ప్రమేయం గురించి రా.

  • @vmedisetty

    @vmedisetty

    2 жыл бұрын

    @@rajannasingam1278 chaa !

  • @krishnamraju215

    @krishnamraju215

    2 жыл бұрын

    @@rajannasingam1278 దేనితో కడిగిన ముత్యం బాబు....

  • @sudhakar5015
    @sudhakar5015 Жыл бұрын

    Great Praveen sir. Thank you for working for bahujanulu.

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n6 ай бұрын

    ఒక్క పరిటాల రవి కారు నే పదే పదే చెక్ చేస్తూ ఆయుధాలు లేకుండా చేస్తూ పరోక్షంగా హత్యకు సహకరించిన ఎస్ పీ ప్రవీణ్ కుమార్... ఒక సందర్భం లో పరిటాల రవి ప్రవీణ్ కుమార్ తో ఈ మాట కూడా అన్నాడు...ఇప్పుడు నీతివంతునిగా మాట్లాడుతున్నాడు

  • @repallyayyanna7849
    @repallyayyanna78492 жыл бұрын

    IPS kanna ABN garike anni telusu anukunta 😀😀😀

  • @ganiindian6251
    @ganiindian62512 жыл бұрын

    పరిటాల రవి లెజెండ్, RSP గ్రేట్ లెజెండ్ - హ్యూమన్ being.. పరిటాల రవి హత్యకు, rsp sir గారికీ ఏ సంబందం లేదు.. ఈ హత్య ముమ్మాటికీ వైఎస్ ప్రభుత్వం చేసిన హత్య.. ఆధారాలు దొరక కుండా ఈ హత్య తో సంబంధం ఉన్న వారందరూ హత్య గావించబడ్డారు... అసలైన తల తప్పా...

  • @RajKumar-jr1jp
    @RajKumar-jr1jp2 жыл бұрын

    Great offisir💪🙏

  • @rambabukummajella2114
    @rambabukummajella21142 жыл бұрын

    నిజాయితీ -దమ్ము, రెండూ కలిసిన వ్యక్తి C. M. కావాలి, అది తెలంగాణ లో ప్రస్తుతానికి RSP సర్ మాత్రమే...!!!

  • @nareshnaresh8938
    @nareshnaresh89382 жыл бұрын

    పరిటాల రవి హత్యకు main person's ys Rajashekar Reddy,Ys jagan, JC dhivakar,Raguvira Reddy, Suri.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao76002 жыл бұрын

    జైళ్ళలో జాగ్రత్తలు మీ చేతిలో లేకపోవచ్చు కానీ ఓక ఎస్పీ గా ఒక ఎమ్మెల్యే హత్య కు కుట్ర జరుగుతోందని తెలిస్తే లెటర్ రాసి ఊరుకుంటే సరిపోతుందా. ఓక టీం నీ , మీ ఆధ్వర్యంలో వుండే sib ద్వారా ఇన్వెష్ట్ గేట్ చేసి కుట్రదారుల ను అరెస్ట్ చేసి వుండొచ్చు లేదా మంచి సెక్యూరిీని అయినా ఇచ్చి వుండొచ్చు అవేవి by చెయ్యకుండా లెటర్ రాసి ఊరుకున్నారు. అక్కడే తెలుస్తోంది మీరు కూడా పాత్రధారులు అని

  • @sureshk2266
    @sureshk22662 жыл бұрын

    That is universal fact ,maha meta has did that ..

  • @ammubannu129
    @ammubannu1292 жыл бұрын

    జై RSP JAI BSP

  • @shivajaykhar5909

    @shivajaykhar5909

    2 жыл бұрын

    🤣🤣🤣😂

  • @sknews5927
    @sknews59272 жыл бұрын

    హత్యలు చేసినవాడు హత్య కాక తప్పధని పరిటాల రవి విషయంలో రుజువైంది..

  • @shivakumarrangu3407

    @shivakumarrangu3407

    2 жыл бұрын

    Adhi suri gadi vishyam lo kuda prove aindhi

  • @raviisukala6382
    @raviisukala63822 жыл бұрын

    Praveen sir iam your favorite...genuineness never fails

  • @prasadmaddela5288
    @prasadmaddela52882 жыл бұрын

    Very nice communication about police

  • @maheemahesh5367
    @maheemahesh53672 жыл бұрын

    #RSP sir legend 🙏🙏🙏👍👌👌

  • @King67894
    @King678942 жыл бұрын

    ఒక జిల్లా ఎస్పీ కి తెలియకుండా ఏమి జరగదు మీరు ప్రొటెక్ట్ చెయ్యొచ్చు కదా జిల్లాలో పోలీస్ వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంటుంది

  • @kottepakasrinivas5446
    @kottepakasrinivas54462 жыл бұрын

    RSP IS ALWAYS GREAT JAI RSP

  • @georgepastorcftkovvur9574
    @georgepastorcftkovvur95742 жыл бұрын

    Praveen sir u r talking very nicely, rk is not like that his attitude is like im Great than any one in this world.

  • @seetharamaiahrebbavarapu2537
    @seetharamaiahrebbavarapu25378 ай бұрын

    You are always great sir I salute you sir మీరు ప్రజాసేవలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను

  • @peoplestalk963
    @peoplestalk9632 жыл бұрын

    సూపర్ ప్రవీణ్ గారు

  • @biruduladevaraj4529
    @biruduladevaraj45292 жыл бұрын

    Good job sir...

  • @AnilJohn-x2m
    @AnilJohn-x2m2 жыл бұрын

    EDUCATED Person Should be Our CM Like Praveen Kumar......

  • @ranjithbcm
    @ranjithbcm2 жыл бұрын

    Well said.

  • @prabhakararaoponugoti3608
    @prabhakararaoponugoti36082 жыл бұрын

    Full clarity icharu sir

  • @prashanthpachigolla
    @prashanthpachigolla2 жыл бұрын

    ప్రజాస్వామ్యం సచ్చిపోతుంది... రాజకీయం కుళ్ళిపోయింది... అంతా అయిపోయింది... ప్రజలకోసం ఆలోచించే నాయకుడే కరువయ్యాడు అనుకున్న టైమ్ లో... వచ్చారు సార్... #RS_PRAVEEN_KUMAR_SIR తనను గెలిపించుకుంటే ఒక్క S.C,ST,BC, మైనారిటీ వాళ్ళే కాదు... ప్రజలు అందరి బతుకులు మారుతాయి...

  • @maraboinadhanunjaya5461
    @maraboinadhanunjaya54612 жыл бұрын

    అమాయకులను .దళితులను .బీసీ బిడ్డలను అన్యాయంగా ఎన్ కౌంటర్ లలో చంపి రాక్షస ఆనందం పొందిన.. మన ప్రవీణ్ సార్...

  • @MBO12345

    @MBO12345

    2 жыл бұрын

    Ooko ooko

  • @user-xx2ry5uv3t

    @user-xx2ry5uv3t

    Жыл бұрын

    Yes

  • @harikalyanharikalyan8321

    @harikalyanharikalyan8321

    Жыл бұрын

    Auvnu

  • @kiranreddy1395
    @kiranreddy13952 жыл бұрын

    I luv sir you are great salute

  • @thomasjefferson4065
    @thomasjefferson4065 Жыл бұрын

    BSP will form the Government in Telangana for the socio-economic empowerment of the BCs, OBCs, SCs, STs, minorities and atheists through world class schools and universities, world class hospitals, business friendly environment for the Bahujan.

  • @MatruMediaMaster
    @MatruMediaMaster Жыл бұрын

    కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో కిరాణా దారుల పైన టెండర్ మాఫియా నడిపిస్తున్న ఆ గ్రామ పెద్దలు. కూల్డ్రింగ్స్ అమ్మాలనుకునే వారు ఒక్క లక్ష ఇవ్వాలి లేదంటే 2లక్షల జరిమానా అని చెప్పి self ఎంప్లాయ్స్ రక్తం పిండుతున్న గ్రామాలు. ఇతర వ్యాపారస్థులు ఇచ్చేటి అవసరం లేదు అని డిమాండ్స్. ఇది చాలా అరాచకం అని నా ఉదేశ్యం మరి మీరేమంటారో చెప్పండి.

  • @vinaymadasu3516
    @vinaymadasu35162 жыл бұрын

    Only RSP Sir 👑

  • @pranithaperakalapudi7442
    @pranithaperakalapudi74422 жыл бұрын

    Jai RSP who is an extraordinary leader. Jai Bheem

  • @kgopikavuri1881
    @kgopikavuri18812 жыл бұрын

    Nenepudu e program purthiga chudle Praveen Kumar sir di program purthiga chusanu nijaethi ga matladaru thanks sir

  • @bskumar9966
    @bskumar9966 Жыл бұрын

    Salute sir

  • @sarathbabu1464
    @sarathbabu14642 жыл бұрын

    C.M involve aitey...oka S.P Emi cheYYa galaDu... Aitey Ravi kuuda T.d.p govt lO...konni hundreads of murder's cheSaaDu...So, "TopiC Over"

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy59202 жыл бұрын

    RK good question

  • @thamburibhaskara5708
    @thamburibhaskara57082 жыл бұрын

    అప్పుడు ఉండే IG మీనా గారు, ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు సార్

  • @ThelipB

    @ThelipB

    2 жыл бұрын

    Hyderabad

  • @user-rf4ni9rd7t

    @user-rf4ni9rd7t

    2 жыл бұрын

    Present ap ko work chestunaru bro

  • @madhusudhanarao3576

    @madhusudhanarao3576

    2 жыл бұрын

    DGP kuda chesadu ap ki sawangam anna mundu 😂😂😂

  • @deekondamanikyam7007
    @deekondamanikyam70072 жыл бұрын

    Rsp చాలా మంచి మనిషి

  • @shyamsunderm3356
    @shyamsunderm33562 жыл бұрын

    Jai bhim sir ✊✊🙏🙏👏👏

  • @Boys14345
    @Boys143452 жыл бұрын

    Educated cm ga lekapothe a state bagupadadhu

  • @indianwoods

    @indianwoods

    2 жыл бұрын

    That's the difference between Other CMs and CBN who studied MA Economics but

  • @trs33warriors74
    @trs33warriors742 жыл бұрын

    Super Rs praveen sir 🔥🔥🔥🔥🔥 jai bheem 👍👍👍......

  • @hemanthkumar3792
    @hemanthkumar37922 жыл бұрын

    Such wonderful human you are PRAVEEN Sir... .

  • @Abhinav267
    @Abhinav2672 жыл бұрын

    Johar PARITALA Ravi 🔥🔥

  • @yplkidsdrawing9085
    @yplkidsdrawing90852 жыл бұрын

    Praveen Kumar sir 🤝 is a brilliant man

  • @RajKumar-jr1jp
    @RajKumar-jr1jp2 жыл бұрын

    Great offisir

  • @srinivasnarapangi5190
    @srinivasnarapangi51902 жыл бұрын

    Neat nd clean person RSP sir

  • @abcfactory
    @abcfactory2 жыл бұрын

    Jai Bheem Jai Jai Bheem ✊✊

  • @prabhuteja4760
    @prabhuteja4760Ай бұрын

    Present interview చేయండి బీఎస్పీ brs Praveen Kumar laga చేయండి

  • @sarahenglishclubspokenengl1300
    @sarahenglishclubspokenengl13002 жыл бұрын

    Ir is unfortunate that we don't elect right persons to lead the country. Hope that he will definitely get a chance to be the best political leader of the state as well as the country.

  • @saichandra4901

    @saichandra4901

    2 жыл бұрын

    Spoken English Kadu anna edi rajakeeyam anna...Praveen anna for just for manage the second leaders of trs party.he was also kcr special weapon anna

  • @sivaroyc
    @sivaroyc2 жыл бұрын

    RSP NEXT CM JAI BHIM REDDY

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti2 жыл бұрын

    CONFIDENTIAL REPORTS BATHROOM LO PETTARU GAA RADHAA ?

  • @vinodantonypal707
    @vinodantonypal7075 ай бұрын

    One of The Greatest IPS Officer In India One of The Honest Officer In India ❤️ Highly Intellectual Man Dr RSP మహా మనిషి.... "డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సర్ IPS" తెలంగాణ లో "ఎడ్యుకేషన్ సిస్టమ్" గేమ్ ఛేంజర్. 🔥🔥🔥

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli882 жыл бұрын

    పరిటాల రవి గారు నీతిమంతులా? ఎందరి ప్రాణం తీయలే. ఎదుటివారు చేతకానివారన్నది భ్రమ. ఎవరికి ఎవరు ఎక్కువ కడుపు మండితే.

  • @zter44

    @zter44

    2 жыл бұрын

    Evaru neethi manthulu YSR jagan Suri obula reddy 😁😁

  • @dharanires4544

    @dharanires4544

    2 жыл бұрын

    @@zter44 palli gadiki toka gajji baga unnatu undhi

  • @zter44

    @zter44

    2 жыл бұрын

    @@dharanires4544 😁😁😁😁

  • @praveen_kay
    @praveen_kay2 жыл бұрын

    Society need such serviceman

  • @manuvem1176
    @manuvem11762 жыл бұрын

    దమ్మున్నోడు నాయకుడు ఆవుతాడు. 85% ప్రజలు మాదిగ మాల బీసీ లు ఉంటె 85% ఆర్మీ లో కూడా చేరండి. అక్కడ మాత్రం చేరరు. రిజర్వేషన్స్ చదువు కు ఇస్తాము జాబ్ లకు టాలెంట్ ఏ ముఖ్యం అని ఒక దదళిత నాయకుడితో చెప్పించండి ఫుల్ మెజారిటీ తో గెలిస్తారు అన్ని కులాలవాల్లు. 70 ఏళ్లయినా నేను చేతగానివాణ్ణి నాకు ఒక మెతుకు ఈయండి అని అడుక్కునే స్థాయి లో ఉన్నారు కాబట్టే మీరు సీఎం లు కాలేక పోయారు. ఎప్పటికి అవ్వరు. కులం పేరు రెడ్డి కమ్మ అన్ని మార్చుకొనుడి సొంతంగా బ్రతికేకి ఆలోచిస్తారు. గొవ్త్ ఆఫీస్ ల్లో ప్రావీణ్యత ల్లేకుండా జాబ్ లు తెచ్చుకుని దెశాన్ని అంధకారం లోకి నేడు తున్నారు. 15% జనాలు రెక్కలు అరిగేలా కష్టపడి టాక్స్ లు కడుతుంటే మీకు ప్రభుత్వాలు చ్చిళ్ళరా ఇస్తున్న యి.

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar42682 жыл бұрын

    That is dr praveen kumar

  • @hrudhaisujji8884
    @hrudhaisujji88842 жыл бұрын

    Jai RS praveen kumar sir

  • @kishorepatnam5208
    @kishorepatnam5208 Жыл бұрын

    U r amazing person

  • @ananthaneniramesh8507
    @ananthaneniramesh85072 жыл бұрын

    ప్రవీణ్ sir పరిటాల హత్యలో మీకు ఎటువంటి సంబంధం లేదు ఇది వాస్తవం కానీ మికన్న పెద్ద అధికారి ig మీనా గారి పాత్ర ఉంది మొత్తం కథ అతనే నడిపిండు

  • @vinodiconstar911
    @vinodiconstar9112 жыл бұрын

    Jai Beem Jai RSP✊️✊️💪💪💐💐💐

  • @srinivasakkimalla6986
    @srinivasakkimalla69862 жыл бұрын

    Rk sir excellent question

  • @telanganabahujanshakthiani9087
    @telanganabahujanshakthiani90872 жыл бұрын

    జై భీమ్

  • @chinuriramesh8535
    @chinuriramesh85352 жыл бұрын

    Super sir RSp sir

  • @rajkumarmunjagalla7320
    @rajkumarmunjagalla73202 жыл бұрын

    Jai bheem jai rsp ❤️🙏🏼 i

  • @adweekachoudhary1621
    @adweekachoudhary16212 жыл бұрын

    Nice speech

  • @aru.d6038
    @aru.d60382 жыл бұрын

    RK నువ్వు ఎంతసేపు ఎదుటి వాణ్ణి బకరా చేయాలని నీ ఆలోచన......

  • @shaikrahim1191
    @shaikrahim11912 жыл бұрын

    Wow such a great human being Rs Praveen Kumar sir

  • @mandakishan7442
    @mandakishan74422 жыл бұрын

    RSP is the next CM. RSP గారు నిజమైన బహుజన వారసుడు.rsp దమ్మున్న నాయకుడు.rsp గారు పేదల కోసం పదవినే త్యాగం చేసినా ఏకైక ఆఫీసర్. గడప గడపకు bsp ప్రతి గుండే చప్పుడు rsp. బహుజన మార్గం ప్రగతికి మార్గం.

  • @indirapriya5785

    @indirapriya5785

    2 жыл бұрын

    Next CM in Telangana

  • @ygtyadavvlogger4724

    @ygtyadavvlogger4724

    2 жыл бұрын

    Cm ha 🤣🤣

  • @subbupokanaati4824

    @subbupokanaati4824

    Жыл бұрын

    Cm 😅😅😅🤣🤣🤣

Келесі