Tiruvuru TDP MLA Kolikapudi Srinivasa Rao FIRST Reaction On WINNING | Kesineni Chinni | TV5 News
Tiruvuru TDP MLA Kolikapudi Srinivasa Rao FIRST Reaction On WINNING | Kesineni Chinni | TV5 News
#cmchandrababu #tv5news #topstorydebate #tv5sambasivarao #tv5live
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
Пікірлер: 93
తిరువూరు, 20 సవంత్సరాలు గా వెనుక పడింది,, అభవృద్ధి చేయండి సార్,, 🙏🏻🙏🏻
@sd92934
14 күн бұрын
వీకెండ్ ఫ్యామిలీ తో వెళ్లి సరదాగా ఒక గంట స్పెండ్ చేయడానికి, సరి అయినా పార్క్ లేదు సార్ ☹️☹️☹️
శ్రీనివాస్ గారికి మంచి గా న్యాయం జరిగింది చాలా కష్ట పడ్డారు మీలాంటి వాళ్ళు అవసరం సార్ 🙏🏼🙏🏼🙏🏼
నిజంగా మీరు చాలా పోరాడారు సార్ 🙏. మహసేన రాజేష్ దీనిని ఉపయోగించుకో లేక పోయారు.
కొలికపూడి గారు మీకు పాదిభివందనాలు, మా ప్రాంతాన్ని బాగా అర్థం చేసుకున్నారు, సాగు నీరు మరియు త్రాగు నీరు లేదు, కనీసం ఉపాధి అవకాశాలు లేవు 70 ఏళ్ల పైబడి స్వతంత్ర భారత్ లో ఇంకా కనీస సదుపాయాలు లేని గ్రామాలు ఎన్నో మా ప్రాంతాలలో మీ నాయకత్వం లో మాకు కనీస న్యాయం చేస్తారు అనే నమ్మకం మాకు ఉంది , మా ఆకాంక్షలు అర్థం చేసుకుని అభివృధి చేస్తే జీవితకాలం మా ఎమ్మెల్యే మీరే.
అభినందనలు శుభాకాంక్షలు శ్రీ కె.శ్రీనివాస్ గారికి ❤❤ జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️
కొలికిపూడికి మంచి పదవి ఇవ్వాలి అమరావతి కోసం చాలా కష్టపడ్డారు స్పీకర్ పదవి ఇస్తేనే ఆయనకు న్యాయం జరిగిందని అనుకుంటము
Porata yodudu kolikapudi gariki congrats MLAgariki. abinandanalu🎉🎉🎉🎉🎉
జయహో శ్రీ కొలికపూడి గారు. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు 🙏💦💧💐
Jai kolikapudi srinivas ji 🙏
Jai lokesh babu ✌️
కొలకపూడి సార్ మీకు స్పీకర్ ఇస్తే కచ్చితంగా న్యాయం చేయగలరు.
అమరావతి జేఏసీ ఉద్యమ నేత kolikapudi srinivas Rao garu tiruvuru MLA ga tiruvuru niyojaka వర్గాన్ని తీర్చి diddu taaru
కంగ్రాట్స్ శ్రీనివాస్ గారు
శ్రీనివాసరావు కచ్చితంగా గెలుస్తారని అనుకున్నాను ఎందుకంటే ఆయన కి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించారు
Hai MLA srinivas garu Congrats 🎉🎉🎉
Jai balaya babu ✌️🌄🌙🚲👍🙏
Jai chintamaneni Prabhakar Anna 🙏
Jai pattabhi garu 🙏
Jai kotam Reddy sridhar Reddy Anna 🙏
Congrats samasivarao and my beloved k.sreenivasarao ,,,ituvanti couregious leader manku undali,,,,,,okadnni chapputo kottadu,,,,,peru vaddu inka kontamandi ni kottalsi undi,,,,kottala koteennanduna ee luck vacchindi🎉🎉🎉🎉🎉
@letstalk1744
9 күн бұрын
😂😂😂😂
Jai Pavan Anna 🙏
Jai baby Nayana 🙏
Jai TG Bharat ji 🙏
And to Sri Srinivas Rao Sir🙏🇮🇳🙏
Jai Ashok gajapati raju garu 🙏
Iam from kamma community. But kolikalapudi gladiator.hatsoff
@AnilChowdary9999
12 күн бұрын
Ekkada bro needi TVR lo
Great
Sir, Meeru tondarga hyd nundi tiruvuru shift avvandi...tv debats Vijayawada nundi cheyandi
Jai Sandhya Rani 🙏
సర్ మీరు చెప్పారు ప్రజలకి తెలిసే విధంగా 🎉
Jai RRR ji 🙏
Love you chinni sir, you are great 👍
జె టి డి జై బాబు గారు జేజే లోకేష్ బాబు గారు మామిడి రామచంద్రరావు హైదరాబాద్
Kolikapudi is highly educated person with caliber suitable for guiding AP youth for bright future. Hope his services will be utilized by CBN suitably.
Jai Tiruvuru jai srinu anna🙏✌️✌️✡️✡️🔥🔥
It's true sir
Congratulations Anna garu
Enta chakkaga chesedi cheppinanduku dhanyavadlu sir
❤❤❤❤jai cbn
Mudduga maa nallasrinuki congrats
సర్ చాలా ఏక్సిట్ పోల్స్ తిరువూరు వైసీపీ గెలుస్తుందని చెప్పారు.కానీ కామెంటర్స్ టిడిపి గెలుస్తుందని నిబ్బరంగా చెప్పారు.మాకు confusing. గా ఉండేది.కానీ ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు.
Srinivas garu really a great warrior. A big fan of his debates on TV shows. Always calls a spade a spade. Congratulations sir 🎉
Jai Anita garu 🙏
Jai TDP ✌️
Anna Ninnu Chudali
Your analysis is highly realistic. It is very much indispensable to develop Tiruvur and it is high time to prove your prowess at par with your analysis. Good luck Sir 🎉🎉🎉🎉🎉🎉🎉
👍💐🙏🤗
జై తెలుగు దేశం
🎉
Jai TDP....
Kolikapudi educated tiruvurunu development chestaru
Our MLA🎉
The solution is take the water after the completion of polavaram project. It's an answer to almost all parts of the state and any surplus to neighbouring states also, specially Karnataka and tamilnadu. Both depending on cauvery water alone
🎉🎉🎉🎉
Its true words sir 🙏
Super.super.super...M.L.A..sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai bhanj deo 🎉✌️🙏
Jai bonda uma garu 🙏
Congratulations srinivas garu
🙏🙏🙏🙏💐💐💐💐🌹
Jai rammohan Naidu ji 🙏
Jai Srinu anna
ఇదీ కమిట్మెంటంటే
Great man srinivas garu
Jai Budha venkanna garu 🙏
Hat's off Srinivas garu. Surely the conditions will improve during your tenure.
Keep so many shoes with you
Jai ganta srinivas ji 🙏
Jai TDP jai jai kolikapudi Srinu garu
Jai Cbn jai Tdp jai ap jai Amaravathi 🙏🙏🙏🙏🙏🙏congratulations Kolikapudi garu🙏
Jai Ayanna patrudu 🙏
.jai amaravatini ❤
Jai CM pawan kalyan
Very late interview.
నడుచుకుంటూ వెళ్లే అతడు మీ మీడియా లో డిబేట్ లో ఎవరినో కొట్టారు దాని మీద అడుగు సాంబ
E Karri Gadu win avtame pedda mystery…….
కొలికపూడి లో ఉన్న కమ్మ బానిస స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఈయన MLA అయ్యేదానికి ఎవరో కమ్మ దొర సపోర్ట్ చేసాడట అంటే రిజర్వుడ్ స్థానాలలో పెత్తందారుల పెత్తనం ఉందని చెప్పకనే చెప్తున్నాడు ఈయన.
@letstalk1744
9 күн бұрын
Ok ayithe em cheddam antav paytm gorre😂😂😂
2019 lo Corona (J virus) vochhindi vaccination valla (Pawan + CBN) 2024 lo poindi..nature is beautiful
Vidini kuda gelipincharu ante chi chi
@nareshbandla4135
14 күн бұрын
16 nelalu bokkolo undi 38 caselu unna vaade gelichinappude kolikapudi gelavadam lo vintha emi ledu
@sazidabdul7471
12 күн бұрын
@@nareshbandla4135 case lo unnai prove avvaledu. Fabricated cases Anni.
Pawankalyan lekapothe mee yellow gang emaiyyedhi
@srinivaschinthanippu4832
14 күн бұрын
Yes, psycho is the greatest CM ever
@AnilChowdary9999
12 күн бұрын
40yerars experience una party .... TDP lekapothe Pawan Kalyan MLA kaleru Pawan Kalyan lekapothe TDP govt radu So ... Siko gadu special status tesakavastha annadu techindaa bjp ni adigi e five years lo Babu garu cm ga development chestharu
రెండోసారి కొలికపూడి గెలవడు. దానికి కారణం కూడా ఆయనే
మేము ప్రజలం ఓట్లేస్తే మీరు గెలిచారు.. మీరు పీకింది. నూకింది ఏమీ లేదు.... వైసీపీ దోచిందంతా ఎంత మంది ద్రోహులను జైల్లో పెడతారో మీ అధికారాన్ని బట్టి మీరు పెట్టండి. మీరు సొల్లు ఆపండి. సొల్లు చర్చలు కాదు చేయాల్సింది.. మీ పనితనాన్ని నిరూపించుకోవాలి..###
Mahasena rajesh duradrushta vantudu aayana kuda gelichi untey TDP party ki oka pedda asset aiundevadu Ms Raju,kolikapudi, mahasena rajesh ,anitha garu veellu naluguru kalsi TDP party ki daggarara chesi raboye rojullo dalitulani party ki daggara cheyyandi
Jai palla srinivas ji 🙏
🎉