నోటి పారుదల... | Big News Debate with Murthy | Ambati Rambabu | YS Jagan | Polavaram | TV5

నోటి పారుదల... | Big News Debate with Murthy | Ambati Rambabu | YS Jagan | Polavaram | TV5
#tv5news #polavaramproject #bignewswithmurthy
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 240

  • @dilchakmadeil
    @dilchakmadeil11 күн бұрын

    మూర్తి గారు.. మీరు ఇంకా ఆ దరిద్రున్ని మాజీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అని సంభోదించకండి. వాడు కడప జిల్లాలో ఉన్న పులివెందుల నియోజకవర్గం లో ఒక ఎమ్మెల్యే మాత్రమే

  • @spectrumoflife2102

    @spectrumoflife2102

    11 күн бұрын

    మంచి చేశాం. అయినా ఓడి పోయాం అని ysrcp వారు అనుకొన్నారు కదా. రాబోయే 5 సంవత్సరాలు కూడా వారి దృష్టి ప్రకారమే మంచి చేయమనండి కాని మళ్ళీ ఓడిపోమనండి.

  • @ananduppalapti9322

    @ananduppalapti9322

    11 күн бұрын

    Yes, call him MLA only

  • @Youtube-Iphone

    @Youtube-Iphone

    10 күн бұрын

    Assembly lo ki entry leni MLA 😂😂😂

  • @mkantharao6461

    @mkantharao6461

    4 күн бұрын

    @@ananduppalapti9322 qqqqq1q11qqqqqqqqa1qqqqqqqqq1qqqqqqqqqqqqqqqqqqqqq1qqqqqqqqqq1qqqqqqqqqqqqqaaàqqqaqqqa1qqaqqaa1aa1a1qqq111qqqaq11aa111aqqqqqaqqaq1aaqqqqaqaqaaaq1aqqq1qqqaaqaa11q1qqqqaq1qaqqaqaqqqqqaqaqqqqqqaqqqqqqqqqqqqqqqqqqaqaaq1q1q1q11aq1a1a1qq1qqq1aqaaaaqqqaaaqaaqaaaqq1qqaaqqqaqqqq1qqaaaaaqqq1111aaq1qqqa1qq1qq1qqq1aaaaaa1qqaaqaaaaaqaqqaaaaaaaqaqqqaqaqaaaaaqqqaaqqaaqaq11qaaqqqqaqqqaqa1qaaqqaqaqqaqaaaaaaaqaaaqqaaa1aaqaqqaaaaaaaaaaaaaaaaqaaqaqaaaaaqaaaaaaqaaaqaaaaqqqqaaaaaaqqaaaqaaaqqaaqqaaaaaaaaqqqqaaqqaaaqaqqaaaaaaaqaqqqaqaqqqqqqaqqaqqaqaqqaqqaaqaaaaqaaqaaaqqaqa1aaaqaqaaaqaa1aaqaqaqqaqqaqqqqaaaaaqqqqqqqq1qa11qqaaaqaaaqqaqaaaaaaaaaqaaaaaqaaqaaaaaaqqaaqqaqaqaaqaqqqqqqqq1aqq11aqq11aq1aq1a111q11qqqqaqqqq1qq1q1qqqqq1qqqq1q1aq1qqqqaqaaaqqqaaaqa 0l0

  • @ShobhaShobha-tj3jz

    @ShobhaShobha-tj3jz

    4 күн бұрын

    @@KZread-Iphone

  • @bvssaibabababa3376
    @bvssaibabababa337611 күн бұрын

    RRR sir is very great. He will prove what he is. 👌👍💐🙏

  • @seshukumar2543
    @seshukumar254311 күн бұрын

    WE PRAY TO GOD GIVE ANOTHER 100 YEARS TO CBN SIR, TO IMPROVE MY STATE AS NO:1 IN WORLD.

  • @SmileyJyothi
    @SmileyJyothi11 күн бұрын

    రామకృష్ణ రాజు గారు మీ లాంటి లీడర్స్ చాలా అవసరం మన రాష్ట్రానికి.....🙏hats off sir 🙏

  • @kameshchekka-vk5os
    @kameshchekka-vk5os11 күн бұрын

    మూర్తి గారు మీకు నా సెల్యూట్

  • @bvssaibabababa3376
    @bvssaibabababa337611 күн бұрын

    సర్, పోలవరం విషయంలో జరగబోయేదే ఆలోచించాలి. ఎందుకంటే అసలు జగన్ కు గాని వైసీపీ కు గాని ప్రాజెక్టులు, అభివృద్ధి అంటే నచ్చదు. అరాచకం అంటేనే ఇష్టం.

  • @jadamataiah3432
    @jadamataiah343211 күн бұрын

    ఈ భవనాలు ప్రజలకోసమే ఐతే.మరి పోలవరం. ప్రాజెక్టుకూడా ప్రజల కోసమే కదా అది ఎందుకు పెట్టలేదు అడగండి మూర్తి గారు సూటిగా అడగండీ....

  • @ManojReddy22

    @ManojReddy22

    11 күн бұрын

    Enduko chepthe Babu gadu chesina lathkoru Pani bayata padthundi kabatti. Oka resort ki Dam ki polika na?

  • @Eswariganesh5269
    @Eswariganesh526911 күн бұрын

    మూర్తి గారు వాళ్ళని అడిగి ఏమి లాభం సార్????...వాళ్ళు అధికారంలోకి వచ్చిన మొదలు ఇరోజుకి అబద్ధాలు ఆడటం వాళ్ళకి అలవాటైపోయింది...కొంచెంకూడ ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు😂😂😂....సిగ్గు చెడు.....మా తరుపున దేవుడు ఉన్నాడు కాబట్టే మంచి ప్రభుత్వం వచ్చింది....ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కూర్చుంటే!!! రాష్ట్ర అబివృద్ధి చూస్తారు.......

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula121511 күн бұрын

    RRR గారు చేసినట్లుగా అన్ని నియోజక వర్గాల్లో చేస్తే మంచిది.

  • @playtheme
    @playtheme11 күн бұрын

    రివర్స్ టెండర్ గురించి కరెక్ట్ గానే చెప్పారు శ్యాంబాబు. ప్రోజెక్ట్ ఎక్కడ మొదలైందో అక్కడికే తెచ్చాడు.

  • @sunilkumarkhatri9308
    @sunilkumarkhatri930811 күн бұрын

    మూర్తి గారు, ప్రజలకి చూపించాలి అన్నారు, మంచి ఆలోచన. వైసీపీ అధికారం లో వొస్తే ప్రజా ధనం ఎలా వృధా చేస్తారో తెలుస్తుంది. దయచేసి మీ ఆలోచన ని అమలాయ్యే లా కృషి చెయ్యండి. 🙏

  • @chinmaicreations3565
    @chinmaicreations356511 күн бұрын

    ప్రతి నియోజకవర్గంలో త్రిఫుల్ ఆర్ గారు చేసినట్లుగా చేస్తే రాష్ట్రం తొందరగా అభివృద్ధి చెందుతుంది

  • @polavarapupramilarani1625
    @polavarapupramilarani162511 күн бұрын

    నమస్తే RRR sir...💐

  • @polavarapupramilarani1625
    @polavarapupramilarani162511 күн бұрын

    మీ నియోజకవర్గం వారు అందరూ కలిసి అభివృద్ధి చేసుకోండి సార్.. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు. చూడకూడదు సార్.. మంచి నిర్ణయం RRR సార్..👌👏

  • @narasimharaonallapati4448

    @narasimharaonallapati4448

    11 күн бұрын

    Johar to Gowthu Lachanna Garu

  • @narasimharaonallapati4448

    @narasimharaonallapati4448

    11 күн бұрын

    Ippudunna Leaders Andharu kuda Gowthu Lachanna Garini adharshamuga teasukovali

  • @bvssaibabababa3376
    @bvssaibabababa337611 күн бұрын

    జగన్ గారు, వ్యవసాయం సంబందించినంత వరకు ఖరీఫ్ అనే పదం ఓకే పదం ఒకటే ప్రాక్టీస్ చేసినట్లున్నారు.

  • @JaganMohanReddyYS-qo7vm

    @JaganMohanReddyYS-qo7vm

    11 күн бұрын

    33:08 మీకు ఏదీ చేతకాదు లే అబ్బాయి, అయినా పొత్తు ఉంది కాబట్టి నువ్వు MLA అయ్యావు గానీ నువ్వు పెద్ద పికుడు గాడివి అని అయ్యావ ఎంటి atleast RRR ను చూసి నేర్చుకో.

  • @noolutharunkumar9314

    @noolutharunkumar9314

    11 күн бұрын

    😂😂😂 super Anna

  • @lets5716
    @lets571611 күн бұрын

    పరిపాలన రాడు.. ప్రతిపక్షం గా వ్యవహరించడం రాదు

  • @ravikishoreME
    @ravikishoreME11 күн бұрын

    నిజంగా ఈ వైసీపీ వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తోంది. వారు ఎలా రాజకీయ పార్టీగా మారినారు అని అనుమానం వస్తున్నది.

  • @majorbusiness1684
    @majorbusiness168411 күн бұрын

    Very gd Mr 3RRR keep up ur gd work ,in the comming days ur hard work will pay ,all the bestmla 3r

  • @devarshettysrinivas6090
    @devarshettysrinivas609011 күн бұрын

    Nice job rrr garu

  • @sasikaladasika4738
    @sasikaladasika473811 күн бұрын

    Hats off RRR sir

  • @Eswariganesh5269
    @Eswariganesh526911 күн бұрын

    నోరు + బూతు పారుదల శాఖ ఏమో మూర్తి గారు😂😂😂

  • @sivasriramulu9693
    @sivasriramulu969311 күн бұрын

    ఇతను.తన.ఐదు.సంత్సరాల.కాలం.చెప్పినదంతా.అబద్ధాలే.ఓడిపోయిన.ఇప్పటికీ.మొత్తం.వైసీపీ.వారికి.అబద్ధాలే.కార్యకర్తలుగా.మేము.తలెత్తి.తిరగలేక.పోతున్నాం

  • @J.D.N.Creation
    @J.D.N.Creation11 күн бұрын

    నీటి పారుదల శాఖా మంత్రిగా కంటే నోటి పారుదల శాఖ కరెక్ట్ గా ఉంటుంది

  • @NarendraSajja
    @NarendraSajja11 күн бұрын

    Salutes to RRR garu. Good start. Sankalpa balam. Great will to do good.

  • @ababu-2024
    @ababu-202411 күн бұрын

    Super RRR garu! I hope other MLA's follow.

  • @raghavml5198
    @raghavml519811 күн бұрын

    RRR roadmap seems good 💯.

  • @BalajiKavuru-rs9gq
    @BalajiKavuru-rs9gq11 күн бұрын

    గంట గుద్దులు అర గంట అరుపులు 😅😅😅

  • @Khanumantharao-xg3wo
    @Khanumantharao-xg3wo11 күн бұрын

    Good.work.you.do.sir.raju.sir

  • @purnachandrarao772
    @purnachandrarao77211 күн бұрын

    సార్ మూర్తి గారు ఆయనకి ఒక పదవి వ్యామోహం ఆయనకి ఎలాగో మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏదైనా మంచి డాక్టర్లు చూపించి ఆ కొంచెం వ్యాధి తప్పేటట్టు చూడాలంతే ఎలాగో ఇంత ఖర్చయింది ఖర్చు పెట్టుకున్నాడు కదా ఇంకొక లక్షా రెండు లక్షలు అయితే ఆ వ్యాధి వదిలిపోతుంది.....

  • @janakiram57

    @janakiram57

    11 күн бұрын

    Vadni psychiatrist ku chupettandi

  • @sarabharajunissankula9166
    @sarabharajunissankula916610 күн бұрын

    జు లై సినిమాలో లా, వాళ్ళతో డిస్కషన్ ఏంటి సార్ కాల్చి పడేయండి.

  • @kotivarapulapula1986
    @kotivarapulapula198611 күн бұрын

    వైసీపీ నీ పూర్తిగా భూస్థాపితం చేయాలి

  • @sripadamurthy7729
    @sripadamurthy772911 күн бұрын

    We are very happy to say we are realved from AP kim. God is great

  • @ramunaidumarisa4160
    @ramunaidumarisa416011 күн бұрын

    Thankyou sir

  • @annuchandrasekhar9492
    @annuchandrasekhar949210 күн бұрын

    Superr RRR గారు గంట అర గంట చేస్తే అర్థం కాదు 🤣🤣🤣

  • @vedullapallibaburao4071
    @vedullapallibaburao407111 күн бұрын

    మూర్తి గారు మీరు చెప్పిన సలహా చాలా బాగుంది. ఋషికొండ మీద జగన్ ప్రభుత్వం కట్టిన భవంతిని ప్రజల సందర్శనార్థం ఉంచడం అనేది మంచి సలహా. కనీసం కొన్ని రోజులపాటు ఈ విధంగా ప్రజల సందర్శనార్థం ఉంచితే బాగుంటుంది. ప్రభుత్వం వారు కూడా ఈ ధిశగా ఆలోచించాలని నా మనవి.

  • @umamaheshvarada8167
    @umamaheshvarada816711 күн бұрын

    Chaduvu konte ardham avuthundhi

  • @jainhighschool-id1fc
    @jainhighschool-id1fc11 күн бұрын

    Your decision is excellent sir. Good job sir

  • @sambasivaraogundabolu8630
    @sambasivaraogundabolu863010 күн бұрын

    SIR, YOU ARE A PROPER GENUINE JOURNALIST. SO PROUD OF YOU

  • @subramanyamagudur648
    @subramanyamagudur6486 күн бұрын

    Valuable information information

  • @digitha
    @digitha11 күн бұрын

    RRR Sir, I will visit UNDI in one year to see what you have done by that time. Hope it will become a Tourist Destination in Andhra!!😇

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala864610 күн бұрын

    RRR గారిని spurty గా తీసు కోవాలని ప్రార్థన

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha26911 күн бұрын

    Excellent Raju garu. Big salute to RRR garu for the great and purposeful initiative. You are the torchbearer. Hope other MLAs follow

  • @gowthamsurendranath7196
    @gowthamsurendranath719611 күн бұрын

    This is good journalism.. 🫡 I feel they should put up a case in courts

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri250311 күн бұрын

    సమర్ధులైనవారు ఏపనినైనా సులభంగా సమర్ధవంతంగా చేయవచ్చునో రఘురామ రాజు గారి కార్యాచరణ ప్రణాళిక, అభినందనీయులు.

  • @vijayakumari8833
    @vijayakumari883311 күн бұрын

    RRR garu chesedi manchi Pani state ki ippudunna position lo kasta oorata kaligistundi Anni constituencies lo prajalu kuda munduku vacchi state ni develope chesukovali

  • @kattaswarna5303
    @kattaswarna53038 күн бұрын

    RRR gari alochana excellent

  • @venuturupallimurthy
    @venuturupallimurthy11 күн бұрын

    మాకు అరగంట, గంట, sanjana, sukanya లాంటివి తప్ప ఇలాంటివి ఎలా అర్థం అవుతాయి. మీరు మరీ ఎక్కువ ఆశిస్తున్నారు.

  • @bhaskarrao9847
    @bhaskarrao984711 күн бұрын

    వైకాపాకు(జగన్ రెడ్డికి) అధికారం తప్ప ప్రతిపక్షపాత్ర పోషించే అర్హత లేదు. రాముడు క్షణాల్లో పట్టాభిషేకం నుంచి వనవాసానికి (రాగద్వేషాలు లేకుండా) వెళ్ళాడు.ఆ రాముని విగ్రహాలను విరగ్గొట్టి జగన్ అవమానించాడు.హిందూమతోద్దారకుడు సంపూర్ణానందస్వామి ఆ జగన్ రెడ్డిని పొగిడాడు.సేవాభావం, అర్హత, అనుభవం గల్గినవారే రాజకీయాల్లోకి రావాలనే నిబంధన పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మూర్తి సార్, దయచేసి భ్రష్టు పట్టిపోయిన ప్రస్తుత రాజకీయాల్లో సంస్కరణలు అత్యవసరం. లేకపోతే నరేంద్ర మోడీ, జగన్ రెడ్డి లాంటి వెధవలు అధికారంలోకి వచ్చాక దేవుడ్ని అడ్డుపెట్టుకుని దేశాన్ని నాశనం చేస్తారు!

  • @srinivasalluri9852
    @srinivasalluri985210 күн бұрын

    నిజం చెప్పాలంటే ఇది మంచి పని చేసారు సార్ R R R

  • @kumarswamy9618
    @kumarswamy961811 күн бұрын

    Mr. Kiran Rayal, You need to be concentrate on Roja. Dont forgive her.

  • @sVenkatrao
    @sVenkatrao8 күн бұрын

    Good speech by madam

  • @jyothsnam9914
    @jyothsnam991411 күн бұрын

    🎉అయ్యముర్తిమిరుమాపైదయచూపిజగనుగారుమాలాంటిపెదవళకిస్తాలాలుఇచారువాటీలోతాత్కలికంగాఇళుకటారువాటినిచంద్రబాబుగారుమారుస్తారుఅనిమాకయమెస్తుందిబాబుగారికిచెపగాలరుఅఇళలోమెమువుడెటటుచెయమనిచెపగలరుసార్

  • @GaneshGanesh-di1yj
    @GaneshGanesh-di1yj11 күн бұрын

    Super rrr sir

  • @subuketha134katha3
    @subuketha134katha311 күн бұрын

    2019 పులికేసి పొయ్యడు దరిద్రం పోయింది

  • @veeraswamyandey8113
    @veeraswamyandey811311 күн бұрын

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి జగన్ మీద కేసు వెయ్యండి

  • @anjaneyulua7596
    @anjaneyulua759611 күн бұрын

    ప్రజా స్పందన ప్రాముఖ్యత మాత్రమే...

  • @sivashanmugamwk2681
    @sivashanmugamwk268110 күн бұрын

    Thanks RRR Sir

  • @gopikrishna1757
    @gopikrishna175710 күн бұрын

    ఇన్ని రోజులు యూట్యూబ్ లో కామెంట్ చేయడానికి కూడా భయమే.... వద్దురా స్వామి... ఒక్క ఛాన్స్ అని చెప్పి..... పరిపాలన ఎలా ఉండకూడదో చూపించావ్....

  • @sateeshkumarsahini5225
    @sateeshkumarsahini522510 күн бұрын

    Super RRR sir

  • @narayanasatyam2128
    @narayanasatyam212811 күн бұрын

    Nice murty garu ,one suggestion please, the demolished praja vedika also keep for exhibition with details for people

  • @rajasekhar6303
    @rajasekhar630311 күн бұрын

    ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు వంటి ముఖ్యమైన బిల్లులను ఆమోదించడానికి రాజ్యసభలో YSRCP మద్దతు కీలకమైనప్పుడు, జగన్ వారి ఓట్లకు బదులుగా ప్రత్యేక హోదా మరియు పోలవరం మద్దతును ఎందుకు డిమాండ్ చేయలేదు? రాజ్యసభలో బిల్లుల ఆమోదం కోసం బీజేపీ వైఎస్సార్‌సీపీపై ఆధారపడింది. రాజ్యసభలో మద్దతు కోసం జగన్ ప్రత్యేక హోదా ఎందుకు డిమాండ్ చేయలేదు? ఈ అంశాన్ని టీడీపీ నేతలు ఎందుకు ఎత్తడం లేదు? ఇది వారిని అస్సలు కొట్టలేదా? టీడీపీ నేతలకు తెలివి లేదు. వైఎస్సార్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బ లేదు. రాజ్యసభలో బీజేపీకి మద్దతిచ్చే ముందు జగన్ ప్రత్యేక హోదా ఎందుకు డిమాండ్ చేయలేదని అడగండి?

  • @user-mc5zh7ki3m

    @user-mc5zh7ki3m

    10 күн бұрын

    Yes yes

  • @nimmilal8717
    @nimmilal871711 күн бұрын

    Bullet diginda bite play chayyandi sir

  • @birudavolunarayanareddy1788
    @birudavolunarayanareddy178811 күн бұрын

    My salute to you hon ble RRR

  • @madhukumar-cw1qh
    @madhukumar-cw1qh11 күн бұрын

    Great RRR sir

  • @user-kq2zr6ik3f
    @user-kq2zr6ik3f10 күн бұрын

    ప్రతిపక్షం ఎక్కడిది 😂😂😂😂😂

  • @jayavardhanaraju8571
    @jayavardhanaraju857111 күн бұрын

    Jai rrr

  • @user-rc8ww7bf8f
    @user-rc8ww7bf8f11 күн бұрын

    100%కెసిఆర్ హ్యాండ్ ఉంది. అమరావతి కి కూడా.

  • @mutayalaraoreddim2289
    @mutayalaraoreddim228910 күн бұрын

    Sir majee speaker ni marichipoyara Assalu pattinchukoledu

  • @annuchandrasekhar9492
    @annuchandrasekhar949210 күн бұрын

    పబ్లిక్ domain లో account no షేర్ చేయండి sir

  • @seshukumar4454
    @seshukumar445411 күн бұрын

    నోటి పారుడల antarenti. నోటి దూల లేదా నోటిలో మురుగు పారుదల. ఏమాత్రం పశ్చాత్తాపం లేని మూర్ఖులు.

  • @swathivedula1456
    @swathivedula145611 күн бұрын

    ఆ ఋషికొండ పాలస్ని మ్యూజియం గా మార్చండి, అరుదైన వస్తువులు తీసుకు వచ్చి, టికెట్ పెట్టండి.

  • @kasettyvishalakshi7866
    @kasettyvishalakshi786611 күн бұрын

    Moorthy garu meeru chala baga mataladu chunnaru

  • @jalagamchiru7004
    @jalagamchiru700411 күн бұрын

    అరేయి ఆంబోతు గా నీ వట్లో వున్నది మీ అయ్యా రక్తం అయితే సక్కగా మాట్లాడు రా

  • @SSS-uj7ut
    @SSS-uj7ut11 күн бұрын

    He can understand ladies... But he couldn't understand polavaram...

  • @gurrallaashok5589
    @gurrallaashok558911 күн бұрын

    మూర్తి గారు నమస్తే

  • @sambasivaraogundabolu8630
    @sambasivaraogundabolu863010 күн бұрын

    POLAVARAM FUND : PUBLIC AND GOVERNMENT PARTNERSHIP

  • @bvssaibabababa3376
    @bvssaibabababa337611 күн бұрын

    రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు.

  • @kumarswamy9618

    @kumarswamy9618

    11 күн бұрын

    Absolutely correct

  • @anilkothagulla7778
    @anilkothagulla777811 күн бұрын

    anna siddham banners midha okasari look veyyandi

  • @capturesnb
    @capturesnb3 күн бұрын

    24:54 thelsi aa theleeka 😂😂

  • @prasadnaidu8945
    @prasadnaidu894511 күн бұрын

    RRR garu your analysis and clarification is very good sir

  • @MiExperience-ti1ze
    @MiExperience-ti1ze6 күн бұрын

    మూర్తి గారు మీరు YCP నాయకులకి అందరికీ తల ఒక కీబోర్డ్ కొనివ్వండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరుపున వాళ్ళు బటన్ లు నొక్కు కొంటూ కూర్చుంటారు.

  • @jnsanjaneyuluanji4324
    @jnsanjaneyuluanji43249 күн бұрын

    హాండ్సాఫ్ to RRR

  • @devarapallisulochanareddy2857
    @devarapallisulochanareddy285711 күн бұрын

    Inka yenti sir vallaki maryadalu 4thanni vasullu cheyakundu manchiga cheppithe vallaku artham kadu

  • @kumarswamy9618
    @kumarswamy961811 күн бұрын

    All Ok.But when these people will be behind the bars and punished????????

  • @devarshettysrinivas6090
    @devarshettysrinivas609011 күн бұрын

    19:59 20:01

  • @sandersdev
    @sandersdev10 күн бұрын

    YCP and its leaders. It is disgusting to see 40% AP voters voted for this party. Will they ever learn ?

  • @jaganpurama8261
    @jaganpurama826111 күн бұрын

    If 50% of MLAs think like this, rural areas will develop like anything without depending on State govt

  • @annuchandrasekhar9492
    @annuchandrasekhar949210 күн бұрын

    సార్ RRR garu ఉడతా భక్తి గా నేను చేస్తాను సార్

  • @narasimharaonallapati4448
    @narasimharaonallapati444811 күн бұрын

    R R R Gari sankalpam chala goppadhi

  • @annuchandrasekhar9492
    @annuchandrasekhar949210 күн бұрын

    తలా 1009/- 50000 మంది 5 కోట్లు చాలా easy sir

  • @subbaraopoluri5133
    @subbaraopoluri513311 күн бұрын

    Inna Rd

  • @svskray2456
    @svskray245611 күн бұрын

    "" noti paarudala""😂😂😂😂

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao730411 күн бұрын

    Ayyo study chesake kooda ardham avaledante, something is wrong with the concerned.

  • @srinivasdharmana7813
    @srinivasdharmana781311 күн бұрын

    RRR garu u are amazing andi. Definitely need to be a comedian

  • @BaliReddy-sp3oe
    @BaliReddy-sp3oe6 күн бұрын

    మూర్తి గారుప్రజావేదికకూల్చినదగరనుంచి చివరిదాక వీరి అపదాలు మోసాలు దగాలుదోపిడీలు‌ అని కలిపి ఒక స్ర్కిప్ట్ తాయారుచేసి విడుదలచెయండి

  • @anilchowdary5901
    @anilchowdary590111 күн бұрын

    Appudu prajjalaki Andham avuthundhi

  • @padmajaavasarala3064
    @padmajaavasarala306411 күн бұрын

    Chaduvukunna vallaki ardham avutundi, chaduvu sandhya leni vallaki polavaram antha pedda subjects ardham kaavu.

  • @devarshettysrinivas6090
    @devarshettysrinivas609011 күн бұрын

    Hi sar i am telanga but i some help you sar 🙏❤️♥️❤️

  • @ananduppalapti9322
    @ananduppalapti932211 күн бұрын

    Anna Kachitamga annadante...adi cheyadante

  • @sitaramayyapasalapudi1185
    @sitaramayyapasalapudi118511 күн бұрын

    సుమిత్ కుమార్ గారు Good Officer

Келесі