జైలు పిలుస్తోంది రా..! | TOP Story Debate with Sambasiva Rao | AP Politics | TV5 News

జైలు పిలుస్తోంది రా..! | TOP Story Debate with Sambasiva Rao | AP Politics | TV5 News
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 194

  • @KumariKumari-kj6bz
    @KumariKumari-kj6bz Жыл бұрын

    సార్ సాంబశివరావు గారు జడ శ్రావణ్ కుమార్ గారు మాత్రం గొప్ప పాయింట్ అడిగా రండి

  • @NihiraYellapunihira
    @NihiraYellapunihira3 күн бұрын

    ఈ నష్టపరిహారం లీగల్గా తప్పనిసరి వసూలు్ చేయవలసిన అవసరం ఉంది, లేకపోతే ఈ శై్కోలు మారరు,

  • @g.v.vishweshwarrao4753
    @g.v.vishweshwarrao4753 Жыл бұрын

    Very good

  • @challasrinivaschowdary4560
    @challasrinivaschowdary4560 Жыл бұрын

    Yes your right sir 💯 correct good analysis sir 👍👌

  • @evrccae7008
    @evrccae7008 Жыл бұрын

    Lawyer gari analysis is excellent

  • @srinivasvinakuti580
    @srinivasvinakuti580 Жыл бұрын

    👌👌👌👌sar

  • @sripadasrinivasarao5645
    @sripadasrinivasarao5645 Жыл бұрын

    ఇంక, అరస్తు, లేదు

  • @veeraraghavulubalam
    @veeraraghavulubalam Жыл бұрын

    Verynice

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu7 ай бұрын

    Sakuni.sajjala

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 Жыл бұрын

    సునీత గారు అవినాష్ రెడ్డి గారి చర్మం వోలిపించారు. శభాష్ అమ్మ.

  • @trinadhsiva4350
    @trinadhsiva4350 Жыл бұрын

    సార్ దయచేసి మాకు అడ్వకేట్ శ్రావణ కుమార్ గారి నంబర్ కావాలి ఔట్ సోర్సింగ్ ఉదోగులు కోసం కేస్ వేయడం కోసం సార్ మాకు న్యాయం చేయడం కోసం

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 Жыл бұрын

    పాత సామెత, ఊరు పొమ్మంటుంది,వల్ల కాడు రమ్మంటుంది అని అలాగ, వీళ్ళన్నన్ని, ఈయన్ని జైళ్లు రమ్మంటున్నాయి., ప్రజలు పొమ్మంటున్నారు. అయినా కదలటం లేదంటే, ఆ పెద్ద శక్తి కాపాడుతుంది. చూద్దాం.

  • @challasrinivaschowdary4560
    @challasrinivaschowdary4560 Жыл бұрын

    Super sir your right sir 💯 correct good analysis sir

  • @suryasriramuluviparthy3418
    @suryasriramuluviparthy3418 Жыл бұрын

    Jai sri Sravankumar.

  • @drshakuntala4767
    @drshakuntala4767 Жыл бұрын

    C. M simply wasting public money Andra people should understand

  • @badraiahkalva5240
    @badraiahkalva5240 Жыл бұрын

    I LOVE ❤️ YOU ZD SRAVAN KUMAR GARU MERU SUPER GA CHEPPINARU SIR MERU CHALA BAGA CHEPPINARU SIR ❤❤❤❤❤❤❤❤❤❤

  • @NihiraYellapunihira
    @NihiraYellapunihira3 күн бұрын

    పరిపాలన అంత గ్రాఫిక్స్, లేనిదీ ఉన్నట్టు్, వున్నది లేనట్లు, అంత మాయ, మోసం, ఈ కర్మలకు ఫలితం అనుభవించాల్సిందే, తప్పదు

  • @VaralakshmiPentakota
    @VaralakshmiPentakotaАй бұрын

    As cm must be the stand on their behalf of government.

  • @seetharamasharman3018
    @seetharamasharman30187 ай бұрын

    Ycp వాళ్లకు తెలుగు అన్న పదం పసుపు రంగు అన్న సైకిల్ కనిపించిన భయం

  • @krishnaraopadavala3172
    @krishnaraopadavala3172 Жыл бұрын

    Sir sravan garu Mee bird story 👌

  • @rgajendra519

    @rgajendra519

    Жыл бұрын

    Chuste neke telustendi

  • @chandramouli2308

    @chandramouli2308

    14 күн бұрын

    ❤❤❤❤❤❤❤❤​@@rgajendra519

  • @koppuladevaraju2963
    @koppuladevaraju29632 ай бұрын

    Sravan bak thanks god

  • @chinnamalathi7116
    @chinnamalathi7116 Жыл бұрын

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏

  • @jastisreehari9998
    @jastisreehari9998 Жыл бұрын

    రా రా రా అంటుంది చెరశాల వెళ్లు వెళ్లు అంటుంది ఊరు

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 Жыл бұрын

    గేట్లకు అడ్డంగా గోడలు కట్టారు కదా!

  • @kosanamramu4418
    @kosanamramu4418 Жыл бұрын

    శ్రవణ్ కుమార్ గారి నెంబర్ పెట్టండి నాకు వారంటే చాలా అభిమానం

  • @drkathimallaya856
    @drkathimallaya856Ай бұрын

    Good and efficient lawyer

  • @MandadiApparao-vp9um
    @MandadiApparao-vp9um Жыл бұрын

    అద్భుతం గా కాదు. మూర్ఖత్వం గా మాట్లాడుతున్నారు.

  • @moorthyakella8787
    @moorthyakella8787 Жыл бұрын

    Meeru cheppena Anni jarigaee avi jangan gari bhaktulaku matram kanadutindi sir

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu7 ай бұрын

    Real.tv5=.debates

  • @ramgopalmv
    @ramgopalmv Жыл бұрын

    Sajjala jail ekkada ledu tihar jail

  • @pillalabhaskararao8438
    @pillalabhaskararao843817 күн бұрын

    Top Story expressed the meaning of Sajjala & RK Roja statements.

  • @subbus3342
    @subbus33424 ай бұрын

    YES SIR, ABSOLUTELY RIGHT SIR, YOU SAID ABSOLUTELY.

  • @g.v.vishweshwarrao4753
    @g.v.vishweshwarrao4753 Жыл бұрын

    G V Rao

  • @premkumarpeka2474
    @premkumarpeka2474 Жыл бұрын

    Time pass news.no.body can remove...........

  • @jhansiranisurapaneni337
    @jhansiranisurapaneni337 Жыл бұрын

    Aayana eppudina adbhuthamgane matladatharuga anthega

  • @user-ch4kn3vv6g
    @user-ch4kn3vv6g3 ай бұрын

    ❤Nothing Developments Sir.

  • @shyamjyothi6844
    @shyamjyothi6844 Жыл бұрын

    Poora

  • @d.srinivasarao2348
    @d.srinivasarao2348 Жыл бұрын

    హత్య కేసులో నేరం ఋజువు అయిన వారికి ఉరిశిక్ష వేస్తారని అనుకుంటారు నిజమేనా ?🤔

  • @sundarorsu909

    @sundarorsu909

    Жыл бұрын

    Syws

  • @sundarorsu909

    @sundarorsu909

    Жыл бұрын

    S

  • @sundarorsu909

    @sundarorsu909

    Жыл бұрын

    E4rdr

  • @sundarorsu909

    @sundarorsu909

    Жыл бұрын

    F

  • @sundarorsu909

    @sundarorsu909

    Жыл бұрын

    4xe

  • @mjhansirani1594
    @mjhansirani15942 ай бұрын

    ఇంకా ఎదవ ముఖ్యమంత్రి ఏంటి సార్

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu7 ай бұрын

    Excellent.goneprakash.garu

  • @supriya0007
    @supriya0007 Жыл бұрын

    Babugaru alochana super Babu garu mundhuchupu supero Babu gari nirnayanni CM garu kuda ok cheyalsinde Ok chesaru kakapote Babugari Peru vundakudanedi Jagan peruvundali ani malli tenkkaya kottadu Jagan

  • @dannyvattiprolu16
    @dannyvattiprolu16 Жыл бұрын

    Set of like minded people😁😁😁

  • @bhavaniprasadadusumilli3357
    @bhavaniprasadadusumilli3357 Жыл бұрын

    Thu....

  • @krishnaraopadavala3172
    @krishnaraopadavala3172 Жыл бұрын

    Ease of doing business theory 😂👌

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774Ай бұрын

    Sri Ssmbasiva Rao Garu Respects.The Word "Due respect "as a C.M.can he comprehended ?.Regards.

  • @syaamakrishnajandhyaala9377
    @syaamakrishnajandhyaala9377 Жыл бұрын

    శ్రవణ్ కుమార్ గారి లాగా 2019 ఎన్నికల ముందు ఇంత గట్టిగా మాట్లాడి ఉంటే ,నిజాలు ప్రజలకు చెప్పి ఉంటే ఈపాటికి అమరావతి ఎప్పుడో పూర్తి అయ్యి ఉండేది.😂😂😂😂😂😂😂😂

  • @suribabu4514
    @suribabu4514Ай бұрын

    Good jada

  • @ssylachariachari1609
    @ssylachariachari1609 Жыл бұрын

    చి.. చి అనటం లో తప్పులేదు కాని చంద్రబాబు అంటే vision

  • @user-qg7ks1kd9f

    @user-qg7ks1kd9f

    2 ай бұрын

    Supper

  • @user-qg7ks1kd9f

    @user-qg7ks1kd9f

    2 ай бұрын

    Jaibheem,,,,,sir,,srava,,,,

  • @BasavaiahUnnam

    @BasavaiahUnnam

    Ай бұрын

    😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤😂😮😮😮😮😮😢😊😊😂😂❤😊​@@user-qg7ks1kd9f

  • @nageshgkd5524
    @nageshgkd5524 Жыл бұрын

    Sajjala gadiki mind dobbindi🐕

  • @ramgopalmv

    @ramgopalmv

    Жыл бұрын

    Sajjala karivepaku kada enduku entha status isthunnaru

  • @ramgopalmv

    @ramgopalmv

    Жыл бұрын

    Don't critisise jogu or Roja or ambati bcoz they are ministers

  • @ramgopalmv

    @ramgopalmv

    Жыл бұрын

    Sajjala post enti andi Sambasivarao garu

  • @ramgopalmv

    @ramgopalmv

    Жыл бұрын

    Sajjala matalaku sanctity ledu Sravan garu

  • @ramgopalmv

    @ramgopalmv

    Жыл бұрын

    Miku oka position undi kabatti top story chusthamu Sambasivarao garu

  • @krishnamurthy6731
    @krishnamurthy6731 Жыл бұрын

    Hi

  • @rajanedunuri316
    @rajanedunuri316 Жыл бұрын

    ఎవరిని

  • @Rameshroyal143
    @Rameshroyal143 Жыл бұрын

    Vaadandi sir

  • @syaamakrishnajandhyaala9377
    @syaamakrishnajandhyaala9377 Жыл бұрын

    మీరు అట్లా మాటలాడుతారెంటి సర్ , పాపం టీడీపీ పార్టీ ని తిట్టడం లో పూర్తిగా బిజీ గా ఉన్నారు, ఇన్ని పనులు ఎట్లా చేస్తారు.😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @vsnmurty1837
    @vsnmurty1837 Жыл бұрын

    వెనకాల అదృశ్యహస్తం ఉండగా సీబీఐ కి అరెస్ట్ చేసే సాహసం లేదు.

  • @satyasri5595
    @satyasri5595 Жыл бұрын

    కృష్ణా నది మీద నాలుగు బ్యారేజీలు కడతానని జలగ ముఖ్యమంత్రి వాగ్దానం చేసి ఆ విషయాన్ని

  • @suresheluri4269
    @suresheluri4269Ай бұрын

    26:08 26:31 27:02

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu7 ай бұрын

    Aanamgaru....honourable.person

  • @konaramatarakam3061
    @konaramatarakam306121 күн бұрын

    . . 😊😊😊😊

  • @ramgopalmv
    @ramgopalmv Жыл бұрын

    What is capacity officially sajjala kanisam Roja garu minister

  • @user-cy9yx9xr8h
    @user-cy9yx9xr8h8 ай бұрын

    😊

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 Жыл бұрын

    సజ్జల ఏమయ్య నీ veedhi నాటకం. డ్రామాలు, సర్కస్లు , ఎక్సహిబిషన్ లు ఇంకా ఎన్నెన్నో? అంతా waste. జనాలు నవ్వుకుంటున్నారు దేశం లో మొత్తం. కౌంట్ డౌన్ begin. గ్రాఫ్ డౌన్ డౌన్ డౌన్.

  • @venkata232
    @venkata232 Жыл бұрын

    Inkaa Jagan gaaru ne AP lo nammuthunnaru antea pichhollu ayyena undaale ledha padhakala kosamu bichhagallu ayyena undaale.

  • @kathulakezia5113
    @kathulakezia5113Ай бұрын

    Rgiripoyhe entha baguntundi 😅😊

  • @mraj7235
    @mraj7235 Жыл бұрын

    బ్రంహానందము అండ్ ఇంకో నటి ఇద్దరూ కిరాయి పేరెంట్స్ ల్లాగా నటించాలి అయితే కిరాయి పెళ్ళానికి ఒకే డైలాగ్ ఇస్తాడు బ్రంహానందము మా ఆయన అని ఒకే డైలాగ్ అనాలి అంతే దానికి ఒకే డైలాగ్ ఇచ్చిన అని నవ్వుతూ చెపుతాడు అలా వుంది

  • @KalyanPavan-zq5ww
    @KalyanPavan-zq5ww2 ай бұрын

    😮 19:32 ఢప 😢😢😮😮😅

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu7 ай бұрын

    Ap.governorga..shravan.garu Future.lo

  • @RatnaParadise
    @RatnaParadise Жыл бұрын

    Aayana gajani andi. Padavi raakamundu cheppindi vachaka marchipoye convinient matimarupu atandi.

  • @sakthiss999
    @sakthiss9994 ай бұрын

    9 months ago news. Very shameful.

  • @devineniramakrishna1125
    @devineniramakrishna1125 Жыл бұрын

    Nela meda rythulu nashtapoyaru maa cm gallow thrige vatikosam kashtapaduthunnaru.

  • @gvreddy5104
    @gvreddy5104 Жыл бұрын

    vidurndu is s 21:47 ajjala

  • @mjhansirani1594
    @mjhansirani15942 ай бұрын

    అన్ని మూసుకొని ఇంట్లో కూర్చో తాడేపల్లి పాలసీలు ప్యాలెస్ లో కూర్చో

  • @sakthiss999
    @sakthiss9994 ай бұрын

    Why Mr Jada Sravan Kumar was silent for few days.

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493 Жыл бұрын

    విశాఖలో భూమి అత్యధిక స్ధాయిలో కబ్జా చేసిన లాండ్ మాఫియాకు సహకరించాలని మకాం మారుస్తూన్నారు.జగన్ రెడ్డి రోజుకో మాట మార్చి చెబుతున్నారు. ప్రజలను జగన్ రెడ్డి మూర్ఖులు అని సంపూర్ణ నమ్మకంతో (సాక్షి మీడియా అసత్య ప్రచారం) గుండె బాదుకుంటూ అరిచి చెబుతున్నారు.

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu7 ай бұрын

    Am.i.coments.correct

  • @gnaneswarachoudarigadicota
    @gnaneswarachoudarigadicota Жыл бұрын

    😂divaratiom palitices

  • @narayanasettychakrapani9884
    @narayanasettychakrapani9884 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు సాంబ శివ గారు సరేలే ఏం పీకలేరు తప్పు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారి చెల్లె ఎంతోమంది ఇప్పుడు ఎన్నిసార్లు ట్రై చేశారు ఎవరి వల్ల కాలేదు నాయకుడు విజన్ ఉన్న నాయకుడు ఎవరు ఏం చేయలేరు

  • @Lee22613
    @Lee22613 Жыл бұрын

    Mee lanti vallu.. Athi takkuva mandi vunnaru.. Neti Political analysists lo..

  • @srinubabu4411
    @srinubabu4411 Жыл бұрын

    A1 420 ganni ela nammuthunnaru ra babu

  • @vengaiahd-up7ln
    @vengaiahd-up7ln8 ай бұрын

    Ysrcpni. BJP AP. Lobuddichappandi Prajalara

  • @ramakrishnamamillapalli1583
    @ramakrishnamamillapalli1583 Жыл бұрын

    Same thuglak reddy medha vedham sir , 7.50 lakh crores appulu chasi evariki karchu pettadu 😂😂

  • @sakthiss999
    @sakthiss9992 ай бұрын

    11 months ago. Very old news.

  • @homeuser5407
    @homeuser5407 Жыл бұрын

    Jagan garu ala matladi ten years kavasthondi. Ippudu chalaa marpulu jaragabothunnayi. Visakha voka capital ayithe, Jagan nivasam Visakhaku marabothunna samayamlo entho develop kavalasina rashtraniki, enthomandiki jeevanopadhi (vudyagalu ) kalpinchabothunna samayamlo, enno yearsga abhivruddhiki nochukoni pranthamlo ee Bhogapuram airport vasthe nashtamevariki. Jagan gari fate ki athanilo lopalu vunnayi. It is a fact. Kani.athadu chese prathidankki avarodhalu kalpinchavaccha.? Inka one year vundi kada ami chestharo, ami cheyyagalaro chuddam.

  • @vrkmurthy8662
    @vrkmurthy8662Ай бұрын

    Is it not possible and allowable to the Centre, to dissolve the YCP Govt. on the basis of huge debts alarmingly wretched misdeeds of Jagan the inexperienced CM ,it is misnomer to call him CM.

  • @rajubadi-fv4ul
    @rajubadi-fv4ul Жыл бұрын

    🙏🙏😂😂😂😂😂😂😂😂😀

  • @user-is1fz4kw1m
    @user-is1fz4kw1m2 ай бұрын

    Enduku sir chepindey chepi chepi repeat chestharu

  • @nagarajumalladi4093
    @nagarajumalladi4093 Жыл бұрын

    ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం కాదు ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం

  • @punnaraosadhanala999
    @punnaraosadhanala999 Жыл бұрын

    BB

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu7 ай бұрын

    Rooja.garu.pasuvu.gaadida

  • @sreeyadav7651
    @sreeyadav76518 ай бұрын

    Ni ji

  • @ABCD_12342
    @ABCD_12342 Жыл бұрын

    Sravan Kumar garu mee matalu vintunte kadupu tharukkoni pothundi,veellandaru rowdeela gumpu,noru paresukoni dowrjanyam chesi dochu kontutunnaru sir.Ikanyna rashtranni rakshinchadi maha prabho😢😢😢😢

  • @indiancitizen1565
    @indiancitizen1565 Жыл бұрын

    Adi,Ami,,ie nnaamarpu,manchidekadaa🎉😊

  • @srinipineni2022
    @srinipineni2022 Жыл бұрын

    Cbn nippuuuuuu ycheep dogs barking

  • @krishnaiahpavuluri8806
    @krishnaiahpavuluri8806 Жыл бұрын

    Raboye rojullo kadu kuda pilustadi

  • @veerashekhargumma3719
    @veerashekhargumma37193 ай бұрын

    Hi,Anni agriments tisukoni madichi,IT matri,jagan,v saireddy, peddareddy sajjala r reddy,villa muddilo pettandi, tellaresariki AP baga abhivurddi chendutundi.jai AP.

  • @scbosefoundation
    @scbosefoundation Жыл бұрын

    నాయకుడు ఒంటిలో రక్తాన్ని చిందిస్తాడు.ద్రోహి ఇంటి రక్తంతో పాటు పేదల రక్తానికి వెల కడతాడు.

  • @chinasatyanarayanachina9521
    @chinasatyanarayanachina9521 Жыл бұрын

    తొక్కలో టోల్ ఫ్రీ నెంబర్.దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ప్రజల్ని ఎర్రిపప్పలను చేయడానికి ఈ ప్రోగ్రామ్

  • @parvathichittineni620
    @parvathichittineni620 Жыл бұрын

    ఇప్పుడు మీకు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ,. అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ గారు ఎస్పీ ఆఫీసుకి వెళ్లారు .ఆయన మీద దౌర్జన్యం చేస్తారు. జగన్ గారు చెప్పినట్టు ఆయన వినలేదని రాహుల్ దేశ శర్మ , బయటకు వచ్చి నా ఎదురు గాని ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ బి వెంకటేశ్వరరావుతో మాట్లాడుతున్నాడు . వీళ్ళ అంతు చూస్తాను అన్నారు ప్రెస్లో. అమరశట్టి రోజున ఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర కనపడిన విజయసాయిరెడ్డి, ఫిర్యాదు మేరకు సీట్ లోని భాగమైనా రాహుల్దేవ్ శర్మ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏవి వెంకటేశ్వరరావు ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది ఎన్నికల కమిషన్ చేత రాహుల్ దేవి శర్మను బదిలీ చేసి జగన్ గారి సూచన మేరకు అభిషేక్ మహంతి నియమించారు. సీట్లో ఏవి వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు.. ఏబీ వెంకటేశ్వరరావు గారు ఏ సాక్ష్యం ఇచ్చిన చెల్లుతుంది అని , జగన్ గారి ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి చేసిన మొట్టమొదటి పని, వెంకటేష్ రావు గారిని సస్పెన్షన్ చేస్తే , సస్పెన్షన్ లో ఉన్న వాళ్ళ సాక్ష్యం చెల్లదని ఇప్పటివరకు కూడా ఏవి వెంకటేశ్వరరావు గారు సస్పెన్షన్ లో ఉన్నారు .అని మనం గమనించాలి. ఇందుకు కేంద్ర హోంశాఖ కింద ఉండే అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కూడా విచారణ చేసుకోండి అని వదిలేసారు. కేంద్ర హోమ్ శాఖ . అంటే సుప్రీంకోర్టు రెండుసార్లు ఏపీ వెంకటేశ్వరరావు గారి సస్పెన్షన్ ఎత్తివేయమని ,. ఆయన మీద అభియోగం రుజువు చేయలేనప్పుడు ఎందుకు ఎత్తి వేయకూడదు అంటే? ఒక ప్రెస్ లో ఓల్డ్ ప్రెస్ లో అపాయింట్మెంట్ ఇచ్చారు. మళ్ళా రెండు రోజులకే సస్పెన్షన్ చేశారు. కారణం లేకుండా మరలా విచారణ నిమిత్తము అని . ఒక సిబిఐ విచారణ జరుగుతుండగా మధ్యప్రదేశ్లో విచారనాధికారిని మార్చారు అని ,అక్కడ ఆ డీజీపీని సుప్రీంకోర్టులో పగలంతా నిలబెట్టారు. కానీ అదే సమయంలో మన రాష్ట్రంలో సిట విచారణలోని రాహుల్దేవ్ న్ను ఇంటెలిజెన్స్ చీఫ్ న ఏపీ వెంకటేశ్వరరావు గారిని బదిలీ చేశారు. అనేది కూడా మనం గమనించాలి. విచారణ అధికారి అమిత్ గారు ఉన్నారు. కానీ వీరిద్దరిని బదిలీ చేయటంతో ఆ విచారణ ముందుకు వెళ్లలేదు. మధ్యలో ఆరోజు వచ్చిన వెహికల్స్ వివరాలు కూడా ఆరోజు ప్రెస్ లో వచ్చాయి . అంటే ఏబీ వెంకటేశ్వరరావు గారి సస్పెన్షన్ వెనుక కూడా ఆయన సాక్షాలు చెబితే , ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాలు తనకి వ్యతిరేకంగా ఉంటాయి అని జగన్ గారు, ఇప్పటివరకు సస్పెన్షన్ లో ఉంచారేమో ?అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం సిబిఐ కి ఉంది. మేధావులు బాధితులైన బీటెక్ రవి సునీతమ్మ లాంటివాళ్ళు కూడా ఆ విధంగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం కూడా ఉందేమో అని అనుకుంటున్నా. ఎంత అన్యాయంగా? ఒక ఐపీఎస్ అధికారిని ఇంతవరకు సాక్ష్యాలు రుజువు చేయకుండా ,నాలుగు సంవత్సరాల నుంచి సస్పెన్షన్ లో ఉంచారు గమనించాల్సిన అవసరం ఉంది, దీని వెనక కూడా ఒక కథ ఉంది అని.

  • @mjhansirani1594
    @mjhansirani15942 ай бұрын

    Madam matakka మేడమ్ తొక్క

  • @user-xv9oh7ij1i
    @user-xv9oh7ij1i2 ай бұрын

    Chh Chh Chh Chh Chh

  • @RatnaParadise
    @RatnaParadise Жыл бұрын

    Intaki aayana bidda, anna emoutaadu ap prajalaku? Biddaga tallini, annaga chellina tarimikottaadu. Emi arhata undi aa rendu padaalu anataaniki?

Келесі