#TIRUMALA

TIRUMALA SSD TOKENS: Divya Darshan & Sarva Darshna Tokens Explained
TIRUMALA SSD TOKENS: How to Get Divya Darshan & Sarva Darshna
In this video, we will delve into the details of Tirumala SSD Tokens, specifically focusing on how to obtain the Divya Darshan & Sarva Darshna tokens. If you are looking for a comprehensive explanation of these tokens in Telugu, this video is perfect for you. Stay tuned to learn all you need to know about Tirumala SSD Tokens and ensure a smooth and efficient Darshan experience. we will delve into the details of TIRUMALA SSD TOKENS, focusing on the Divya Darshan and Sarva Darshna tokens. Stay tuned to understand the significance and process of acquiring these tokens for a smooth and fulfilling pilgrimage experience at Tirumala. Let's explore the world of divya darshan and sarva darshna tokens together! Stay informed, stay enlightened!
Tap 🔔 for all updates
Do mention in the comments section your valuable comments and also the videos you would like to watch on our channel. Hope u like this video and please subscribe to our channel.
music:- non copyrighted music From KZread library
DISCLAIMER: The Information provided on this channel and its videos are for general purpose only and should not be considered as Professional advice
Copyright - all the contents of this channel is made by channel owner (Travelling with Garuda) , do not use or copy any content without permission.
DISCLAIMER: The Information provided on this channel and its videos are for general purpose only and should not be considered as Professional advice
DISCLAIMER
We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.
/ @travelingwithgaruda
please subscribe my channel for more information

Пікірлер: 39

  • @garudaaadhar
    @garudaaadhar18 күн бұрын

    ఓం నమో వెంకటేశా మీరు వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు అండి మరిన్ని వీడియోస్ మీరు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    18 күн бұрын

    ఓం నమో వెంకటేశాయ ధన్యవాదాలు అండి మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉండాలి మరింత మంది భక్తులు సపోర్ట్ కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మీకోసం చేసి పెడతాను మీ నుంచి కోరుకునేది ఒకటే ఓన్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కోరుకుంటున్నాను

  • @he-man3467
    @he-man346716 күн бұрын

    మాదెగ్గర ఆధార్ కార్డ్ ఒరిజినల్ లేదు కేవలం కలర్ జిరాక్స్ ఉంది. దివ్యానుగ్రహ హోమం టిక్కెట్లు బుక్ చేసుకున్నాము.కలర్ జిరాక్స్తో మమ్మల్ని అనుమతిస్తారా. దర్శనం కూడా ఉన్నది. Please clarify 🙏

  • @garudaeducation-gh4xu
    @garudaeducation-gh4xu18 күн бұрын

    ఓం నమో వెంకటేశా ... ఓం నమో వెంకటేశా ... ఓం నమో వెంకటేశా

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    18 күн бұрын

    ఓం నమో వెంకటేశాయ ధన్యవాదాలు స్వామి

  • @kolasanibhuvanamohan535
    @kolasanibhuvanamohan53516 күн бұрын

    Is there any difference in hours for darshanam for 300 rs tickets and alipiri metlu meeda tickets

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    16 күн бұрын

    ఓం నమో వెంకటేశాయ... ఆన్లైన్లో తీసుకున్న 300 రుపీస్ దర్శనం టికెట్స్ కి 3-5 అవర్స్ దర్శనానికి టైం పడుతుంది.. అదే ఎస్ ఎస్ డి టోకెన్ అయితే సిక్స్ అవర్స్ దర్శనానికి టైం పడుతుంది. దివ్యదర్శనం టోకెన్ అయితే సిక్స్ టు టెన్ అవర్స్ టైం పడుతుంది. సర్వదర్శనం టోకెన్ అయితే 12-20 హౌర్స్ మధ్యలో దర్శనానికి టైం పడుతుంది

  • @sriharimis7110
    @sriharimis711018 күн бұрын

    doing good sir

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    18 күн бұрын

    ఓం నమో వెంకటేశా ధన్యవాదాలు

  • @nagamahesh22
    @nagamahesh2218 күн бұрын

    శ్రీవారి మెట్టు దగ్గర లగేజ్ తో పైకి వెళ్లి (ఒకటే bag కానీ పెద్దది)50 వ మెట్టు దగ్గర టోకెన్ తీసుకొని మళ్లీ కిందికి వచ్చి లగేజ్ పైకి పంపే కౌంటర్ దగ్గర ఇచ్చి ఫ్రెష్ అయ్యి.. ఆ తర్వాత వెళ్ళి 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించ వచ్చా... లగేజ్ పెట్టి tokens కోసం వెళ్తే tokens దొరకవేమో కదా

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    18 күн бұрын

    ఓం నమో వెంకటేశాయ.. మీరు బస్సులో వస్తున్నారో ట్రైన్లో వస్తున్నారనేది మీరు అందులో చెప్పలేదండి ఒకవేళ మీరు మీరు బస్సులో వస్తున్నాడు అయితే రైల్వే స్టేషన్ లోనే వెయిటింగ్ హాల్స్ ఉంటాయి అక్కడ ఫ్రెష్ అప్ అవ్వండి లేదా బస్టాండ్ లో కూడా మీకు వెయిటింగ్ హాల్స్ అనేవి ఉంటాయి అక్కడ ఫ్రెష్ అప్ అవ్వండి అయిన తర్వాత శ్రీవారి మెట్టు దగ్గర లగేజీ కౌంటర్లో మీ లగేజ్ అప్పజెప్పి ఓకేనా దివ్య దర్శనం తీసుకొని పైకి వెళ్లి మీ లగేజీ మళ్ళీ తీసుకొని లోక రూమ్ లో కానీ రూమ్ లో కానీ పెట్టుకొని స్వామి దర్శనం చేసుకోవచ్చు. అంతేగాని టోకెన్ తీసుకుని మళ్లీ 1200 మెట్లు కిందకు వచ్చి లగేజ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పైకి వెళ్లాలి అనుకుంటే మీకు టైం చాలదు మీ ప్రయాణం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది అది గమనించగలరు ఓం నమో వెంకటేశాయ

  • @nagamahesh22

    @nagamahesh22

    18 күн бұрын

    @@travelingwithgaruda TQ for reply... లగేజ్ పెట్టడానికి.. పైకీ వెళ్ళడానికి 6am తరువాత ఒకేసారి పంపుతారు కదా.. లగేజ్ పెట్టేలోపు tokens మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అని నా ఉద్దేశ్యం... లగేజ్ పెట్టడానికి 6am ముందే allow చేస్తారా.. please reply

  • @rajugudipati5892
    @rajugudipati58928 күн бұрын

    sir plese octeber manth brhamostavam timelo 300 tickete istsra naku 13 14 dateslokavali

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    8 күн бұрын

    ఓం నమో వెంకటేశాయ బ్రహ్మోత్సవాలు టైంలో కూడా 300 రూపాయలు ప్రత్యేక దర్శనం టికెట్స్ ఇస్తారు.

  • @ManiKanta-ie3er
    @ManiKanta-ie3er17 күн бұрын

    Ssd token medha vunna time ki vellala koncham late aiyina problem vuntadha?

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    16 күн бұрын

    ఓం నమో వెంకటేశాయ.. ఎస్ ఎస్ డి టోకెన్ లేదా దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు టోకెన్ మీద ఇచ్చిన టైం మీరు వెళ్లాలని ఏం లేదండి ఒక గంట అటు ఇటు అయినా వెళ్ళవచ్చు ఇబ్బంది లేదు

  • @anthotinarendra2616
    @anthotinarendra261615 күн бұрын

    Ssd tokens and Divya dharshanam tokens rendu same eh na sir Ssd tokens eh srivari mettu dhagara kuda isthara ledha ah tokens veren

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    15 күн бұрын

    ఓం నమో వెంకటేశాయ మొదటగా దివ్యదర్శనం టోకెన్స్ గురించి తెలుసుకోండి దివ్యదర్శనం టోకెన్లుస్ అనేది కాలినడకన తిరుమలకి కొండమీద నడుచుకుని వెళ్లే భక్తులు కోసం దివ్యదర్శనం అంటారు ఇవి రోజుకి 5000 మాత్రమే ఇస్తారు. ఈ దరిద్రం దివ్యదర్శనం టోకెన్ తీసుకున్న భక్తులకి నాలుగు నుంచి ఆరు గంటలు మధ్యలో దర్శనం అనేది కంప్లీట్ అవుతుంది. రెండోది ఎస్ ఎస్ డి టోకెన్స్. వీటినే మనం టైమ్స్ లాటేట్ టోకెన్స్ అంటాము. ఇవి 300 రూపాయలు దర్శనం టికెట్ కి సమానం వంటివి. ఈరోజుకి 15000 టికెట్లు ఇస్తాడు ఇది మన బస్సులో గానీ లేకపోతే నడిచి గాని లేకపోతే ఏ విధంగా అయినా మన తిరుమలకు చేరుకోవచ్చు. ఈ ఎస్ ఎస్ డి టోకెన్ సున్నా భక్తులకి మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో దర్శనం అనేది కంప్లీట్ అవుతుంది. దివ్యదర్శనం టోకెన్సు మనకి అలిపిరి మెట్ల దగ్గర భూదేవి కాంప్లెక్స్ లోను శ్రీవారి మెట్టు వద్ద మాత్రమే ఇస్తారు ఎస్ఎస్డి టోకెన్లు మాత్రం విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర శ్రీనివాసన్ కాంప్లెక్స్ బస్టాండ్ ఎదురుకుండా మాత్రమే ఇస్తారు

  • @HRIDAYASYA_VIJAYI
    @HRIDAYASYA_VIJAYI11 күн бұрын

    Did TTD resume scanning of Divya Darshanam tickets through Alipiri?

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    11 күн бұрын

    ఓం నమో వెంకటేశాయ దివ్యదర్శనంతో కలిసి తీసుకున్న తర్వాత మార్గం మధ్యలో టికెట్ అనేది స్కాన్ చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు

  • @HRIDAYASYA_VIJAYI

    @HRIDAYASYA_VIJAYI

    10 күн бұрын

    @@travelingwithgaruda Can you please reply in English

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    10 күн бұрын

    Divya darshanam ticket scanning.. After that tirumala darshnam

  • @hemanth_singh
    @hemanth_singh16 күн бұрын

    Sir memu Wednesday mrng 4ki tirupati ki reach avutam memu alipiri dwara vellali anukuntunam ssd tokes akkada dorukuthai and aa time ki velte dorukuthaya

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    15 күн бұрын

    ఓం నమో వెంకటేశాయ మీరు బస్సులో వెళ్తారా తిరుపతికి ట్రైన్ లో వెళ్తారని చెప్పలేదండి ఒకవేళ బస్సులో వెళ్తాయి కనుక శ్రీనివాసం కాంప్లెక్స్ అన్నది ఉంటుందండి బస్టాండ్ ఆపోజిట్లో అలాగే రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో విష్ణు నివాసం కాంప్లెక్స్ అని ఉంటుంది ఈ రెండు ప్లేసుల్లోనూ ఉదయం తెల్లవారుజామున రెండు గంటల నుంచి మనకి ssd టోకెన్స్ ఇస్తారు రోజుకి 15000 టికెట్లు ఇస్తారు ఈ టికెట్ తీసుకుని నేరుగా తిరుమల వెళ్లొచ్చు. అదే మీరు కాలినడకన తిరుమలకు వెళ్లాలి అనుకుంటే అలిపి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో ఉదయం 5 గంటల నుంచి మీకు దివ్యదర్శనం టోకెన్ ఇస్తారా తీసుకొని నేరుగా మీరు తిరుమల కి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు

  • @GangareddyNaga
    @GangareddyNaga6 күн бұрын

    Helo Telangana MLA mlc letter ni vip break darshanamki alow chesthunnara

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    6 күн бұрын

    Yes

  • @GangareddyNaga

    @GangareddyNaga

    5 күн бұрын

    @@travelingwithgaruda cheyatamledu kada

  • @rebeljagga7054
    @rebeljagga705417 күн бұрын

    Alipiri metlameda ticketes isthunara

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    16 күн бұрын

    ఓం నమో వెంకటేశాయ ఉదయం నాలుగున్నర ఐదు గంటల నుంచి అలిపిరి వద్ద స్టార్టింగ్ పాయింట్ దగ్గర భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుందని అక్కడ మనకి రోజు 5000 టికెట్లు అనేది మంజూరు చేస్తున్నారు గమనించగలరు

  • @apnaidu657
    @apnaidu65716 күн бұрын

    అలిపిరి నడక మార్గంలో ఎక్కడ ఇస్తున్నారు టికెట్స్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఇస్తున్నావ్ కొంచెం తెలియజేయండి బ్రదర్

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    16 күн бұрын

    అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుందండి అక్కడ మనకి దివ్యదర్శనం టోకెన్సు అనేవి ఉదయం 4:30 ఐదు గంటల నుంచి ఇస్తున్నారు రోజుకి 5000 మాత్రం ఇస్తారు గమనించగలరు

  • @apnaidu657

    @apnaidu657

    16 күн бұрын

    @@travelingwithgaruda tq brother

  • @sjnaidu

    @sjnaidu

    16 күн бұрын

    Bro., Dhivya Dharshanam tickets only Srivaari mettu margam lone kadhaa esthundhiii.?? Bhudhevi complex lo echevi SSD tokens only kadhaa bro…????

  • @BarmyBarmy
    @BarmyBarmy18 күн бұрын

    Iam coming night staion sir ssd token timing giving place sir

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    18 күн бұрын

    అర్ధరాత్రి ఒకటిన్నర రెండు గంటల నుంచి మనకి టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    18 күн бұрын

    ఓం నమో వెంకటేశాయ అర్ధరాత్రి ఒకటిన్నర రెండు గంటలకు ఇవ్వడం జరుగుతుంది భక్తులు రద్దీ చాలా ఎక్కువగా ఉంది దానివల్ల టికెట్స్ ఓన్లీ 15000 మాత్రమే ఇస్తున్నారు అది గమనించగలరు

  • @BarmyBarmy

    @BarmyBarmy

    18 күн бұрын

    @@travelingwithgaruda thanks sir

  • @anthotinarendra2616
    @anthotinarendra261615 күн бұрын

    Ssd tokens ni thiskodaniki aadhar card Xerox copy thiskellina saripothundha sir

  • @travelingwithgaruda

    @travelingwithgaruda

    15 күн бұрын

    ఓం నమో వెంకటేశాయ ఆధార్ కార్డు ఒరిజినల్ గాని జిరాక్స్ గాని ఏదన్నా సరిపోతుందని ఇబ్బందులు స్వామి దర్శనం ప్రశాంతంగా చేసుకోండి

Келесі