No video

Three Alarming Trends Post 2024 Elections | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 271

  • @sekharsekhar1819
    @sekharsekhar1819Ай бұрын

    దేశంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉన్నంతవరకు దేశ విభజన ప్రమాదం పొంచి ఉన్నట్టే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పుట్టుకే విభజించు పాలించు హిందూ గొర్రెలు కాంగ్రెస్ పార్టీ నమ్మినన్నాళ్లు బలి కాక తప్పదు చరిత్ర మర్చిపోయి జీవించే వాళ్ళకి ఆ చరిత్ర పురాణావతం అవుతుంది అని వాళ్లకు తెలియదు ఎందుకంటే వాళ్లు చరిత్ర మర్చిపోయారు కాబట్టి

  • @kvstraju

    @kvstraju

    Ай бұрын

    Inka mana Desam lo Sickular hindulu khangress party ni nammuthunnaru gorrela laaga

  • @poornachandraraomeka7080

    @poornachandraraomeka7080

    Ай бұрын

    U’ r right

  • @surannaidukobagana7998
    @surannaidukobagana7998Ай бұрын

    మొన్నటి BJP విజయము చాలా పార్టీలకు, వ్యక్తులకు మింగుడు పడటం లేదు. ఇవే కాదు, ట్రెయిన్ ఆక్సిడెంట్స్, అల్లర్లు వగైరా చేయడానికి కూడా వెనుకాడరు. తస్మాత్ జాగ్రత్త.

  • @murthymvs7456
    @murthymvs7456Ай бұрын

    హిందువులకు తాగిన శాస్తి జరుగుతున్నది మోడీకి ఓటు వెయ్యనందుకు....ఎంక చాల జరగాలి దారుణాలు హిందూవుల మీద..ముఖ్యంగా,కర్ణాటక,కేరళ,పశ్చిమ బెంగాల్,ఉత్తరప్రదేశ్,బీహార్,తెలంగాణ లోల్...హిందువులు గ్రహించగలరని మనకు కూడా తెలియదు.

  • @babujupaka9585

    @babujupaka9585

    Ай бұрын

    నువ్వు 100% నిజం

  • @natarajakumarkavuri3373

    @natarajakumarkavuri3373

    Ай бұрын

    Courts indulo enduku involve avvavu sir?

  • @pavankumarrayasam9776

    @pavankumarrayasam9776

    Ай бұрын

    కోర్టులు ఇప్పుడు జోక్యం చేసుకోదు. ఒక ముస్లిం వాడిని కొట్టారు అనంగానే పరిగెత్తుకొని వచ్చి మరి అడుగుతారు 😮

  • @PulikantiNaveenreddy

    @PulikantiNaveenreddy

    Ай бұрын

    Aaenaa manaa Hindu sodarulaaku buddhi rahdhu

  • @jaimaheshbabu

    @jaimaheshbabu

    Ай бұрын

    ​@@natarajakumarkavuri3373 mana vallu case pettar kabatti

  • @ajmeeraugendar
    @ajmeeraugendarАй бұрын

    భారతదేశ సనాతన ధర్మానికి, హిందుత్వ మనుగడకు ఖాన్ గ్రేస్ చాలా ప్రమాదకరం. కాంగ్రేస్ అంతం ప్రతి హిందువు పంతం కావాలి.

  • @Internalview44
    @Internalview44Ай бұрын

    ముస్లింలు ఓటు ఎంతకు ముందు బిజెపికి పడలేదు కానీ అవన్నీ సామూహికంగా ఒక్కడికే పడలేదు వివిధ పార్టీలకు మధ్యన చీలిపోతూ ఉండేవి కానీ ఈసారి మూకుమ్మడిగా ముస్లిం ఓట్లు అన్ని బిజెపికి వ్యతిరేకంగా పడ్డాయి పైగా అది దళిత ఓటర్లకు పడ్డాయి వెనకబడిన వర్గాలకు పడ్డాయి వాళ్ళు హిందువులవ్వడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే ఎందుకంటే ముస్లింలు ఎప్పుడు ముస్లింలకు ఓట్లు వేస్తారు కానీ ఈసారి ట్రెండ్ మారింది హిందువైనా ముస్లిం అయినా ఎవరైనా సరే బిజెపికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లకే వేశారు బిజెపికి దెబ్బ తగిలిన విషయాల్లో ఏమిటంటే దళితుల ఓట్లు బిజెపికి పడకపోవడమే ఎందుకు ప్రధానాంశం దళితులను రాజ్యాంగ సవరణ చేసి వాడుకున్న రిజర్వేషన్లు తీసేస్తారనే భయం తద్వారా తమకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయని సైనిక శిక్షణకు పవని తీసుకోరని అలాగైతే తమ యొక్క ఉపాధిని కోల్పోతారని చాలా ఎక్కువ భయపడ్డారు దళితుల ఓట్లు దళితులకు పడడంలో ఎటువంటి తేడా లేదు కానీ దళితుల ఓట్లకి తోడు ముస్లిం ఓట్లు కూడా దళితులకే పడ్డాయి అందుకే దళితులన్నీ తెలివిగా నుంచో పెట్టారు అంటే హిందువుల ఓట్లు హిందువులకే పడ్డాయి హిందువుల ఓట్లు దళితులకు కూడా పడ్డాయి దళితుల ఓట్లు దళితులకు పడ్డాయి ముస్లిం ఓట్లు కూడా దళితులకు పడ్డాయి అంటే యాదవులు ముస్లింలు హిందువులు దళితులు అందరూ ఓట్లు మూకముడిగా ఒకే పార్టీ పడ్డాయి అదే అఖిలేష్ యాదవ్ ఒక పడ్డాయి అందుకనే 35 స్థానాల్లో అఖిలేష్ యాదవ్ భారీగా గెలిచాడు అంటే తెలివిగా హిందువైనా ఒక దళితుడిని నుంచో పెట్టడం ద్వారా యాదవ ఓట్లని యాదవ్ ఓట్లనే ముస్లిం ఓట్లని దళితులు ఓట్లని హిందువులు ఓట్లని ఒకే పార్టీకి పడేటట్టు చేయగలిగారు ఇది అద్భుతమైన వ్యూహం ఈసారి ఫలించింది దీనికి ప్రతి వ్యూహం రచించాలి

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizagАй бұрын

    అయోజ్య మందిరం తరువాత అన్యమతాల వారికి వారి మతం పట్ల అ భద్రతాబావమేర్పడింది సనాతనం యుగయగాల మతమని వారి మతాలు కల్పితమని బహిర్గతమై ఇగో తో రగిలి పోతున్నారు పూర్వం కన్నా సోషల్ మీడియా వలన ప్రపంచ వ్యాప్తమైన సనాతనం గొప్పతనం చూసి ఓర్వలేక గిల గిలాడిపోతున్నారు నేను అన్యమతాల వారితో సంభాషిస్తుంటాను సనాతనం సత్యం సజీవం

  • @suryasssurya1813
    @suryasssurya1813Ай бұрын

    సార్ పశ్చిమబెంగాల్లో ఎప్పటికైనా బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా నాకు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇక బిజెపి అక్కడ రాదు అని నా అభిప్రాయం సార్ మీ నోట్ నుంచి కాదు అక్కడ వస్తుంది అన్న మాట వింటే నాకు చాలా ఆనందం వస్తుంది

  • @Vedavyas167

    @Vedavyas167

    Ай бұрын

    హిందువులు అందరు వోట్లు వేస్తే వస్తుంది. ఆల్రెడీ అక్కడ బీజేపీ కీ 40%వోట్ షేర్ వుంది. ఇంకా బాగా కష్ట పడాలి. ఒక్కసారి అధికారం లో కీ వేస్తే అంతే సెట్ రైట్ చెయ్యవచ్చు

  • @suryasssurya1813

    @suryasssurya1813

    Ай бұрын

    @@Vedavyas167 రిప్లై ఇచ్చినందుకు థాంక్యూ ఆ రోజు కోసం అందరూ ఎదురు చూద్దాం సార్

  • @kovvuribhaskarreddy1678

    @kovvuribhaskarreddy1678

    Ай бұрын

    nenu nissahayunni, nenu asaktunni laanti feelings nundi baita padali Life sastram gnanam telise koladi suryuni krammina meghalu laaga aa Bhava nalu krama kramam ga tolagi pothayi

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767Ай бұрын

    సంజాయిషీ చెప్పరు,ఎందుకంటే కురాన్ లో ఉన్నది అదే కదా

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369Ай бұрын

    మనుగడ కోసం అడవుల్లో కౄరమృగాలతో పోరాడి గెలిచే సత్తాశిక్షణ తెగువ అవసరం. లేకపోతే అడవి విడిచి పారిపోవాలి.ఈ అడవిలో నుండి ఎక్కడికి పారిపోగలం

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587Ай бұрын

    హిందూ తరఫున మాట్లాడే పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క బీజేపీ మాత్రమే బిజెపి ఉన్నంతకాలం హిందూ అనేవాడు ఉంటాడు అది లేని నాడు ఏ ఒక్క హిందువు కూడా భూమి మీద కనబడ్డాడు జై బిజెపి❤❤❤

  • @Eagle_Eye2

    @Eagle_Eye2

    Ай бұрын

    బిజేపి హిండువులకి ఏమి చేసింది.... ఒక్క రామ్ మందిర్ ను ఎలా అయితే చేశారో.... గుడులను కూడ అల చేయాలి....గుళ్ళ దగ్గర కేవలం హిందువులే వ్యాపారం చేయాలి, మాంసాహార కొట్టులు తీసేయాలి

  • @sunitharao2848
    @sunitharao2848Ай бұрын

    Sir ధన్యవాదములు చాలా చక్కగా వివరించారు వీళ్ళకు హిందువులు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అని అర్థం అయింది వాళ్ళలో ఆ చైతన్యం ఎక్కువ కాకుండా అది ఓర్వ్య లేక. ఇలాంటి విపరీత ధోరణులు అవలంబిస్తున్నారు అని నా అభిప్రాయం మీలాంటి వారు వలన జరుగుతున్న వాస్తవాలను తెలుసుకో గలుగుతున్నాం జై హింద్ జై భారత్ జై మోడీ

  • @ravicanchi6634
    @ravicanchi6634Ай бұрын

    అజిత్ డోవల్ గారి పద్ధతిలో వీళ్ళని స్వర్గానికు హిందువులు పంపాలి

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767Ай бұрын

    Vaallu correct gane unnaru maname hinduvuga ikyamga,sangatithamga avvali(Kula vibhajana pramadam)

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863Ай бұрын

    It's a good thing that they are openly expressing their agenda and it is for the hindus to act appropriately.

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859Ай бұрын

    కాంగ్రెస్ పార్టీ రాని తోక పార్టీలు 99 సీట్లు వచ్చేసరికి ఒళ్లు పొగరెక్కి దేశం మతం లో చిచ్చు పెట్టి అధికారం పొందాలని బయలు దేశాల మద్దతుతో ప్రయత్నిస్తున్నాయి గ్రామాణ ప్రజలకి ఇది వార్త, వత్రికల ద్వారా మాత్రమే తెలుస్తుంది. కానీ ఆ పని వార్తా పత్రికలు చేయటం లేదు కదా? మరి ఈ విషయంలో వేరే ప్రత్యామ్నాయం ఏమిటి?

  • @satyasastry4750

    @satyasastry4750

    Ай бұрын

    Mosam chesi 99 kotteru ippudu desaniki pramadam ayi kuurchundi Bjp vacchina avakasam purthiga vaadukovatam ledu Kani congrss vasthe malla emergency pettina ascharya Padakkara ledu

  • @jaganmohanrao287

    @jaganmohanrao287

    Ай бұрын

    వాడి 99 నుంచి సగం బిజెపీ లాక్కోవాలి. అపుడు తెలుస్తుంది.

  • @user-ce2qu5cg6m
    @user-ce2qu5cg6mАй бұрын

    మనం ఎంత కాలం ఇలా సైలెంట్ గా కూచుంటాము?

  • @bommuu3524
    @bommuu3524Ай бұрын

    Sir ఒక్క విషయం ... హిందువులు మేలుకొని బుసకొట్టన్నని రోజులు ఇవి జరుగుతూనే ఉంటాయి. హిందువులు రోడ్ల పైకి వస్తే ఇదే రాహుల్ గొంతు మారుతుంది. మీరు ఎంత పార్టీలని నిందించిన వృధా. రాహుల్ కి ఇక్కడ గొంగడి ఆయనది కాదు .. చెప్పులు ఆయనవి కావు ...కాబట్టి ఆయనకి అధికారం ఒక్కటే కావాలి.

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lwАй бұрын

    It is shame on Congress, AAP, SP and all parties

  • @jaikrishnaanantula6020
    @jaikrishnaanantula6020Ай бұрын

    Sudhakar garu meeru ee video dwara mee desha bhakti desha seva nirupinchukunnaru.😊

  • @gummadivasu6533
    @gummadivasu6533Ай бұрын

    తోడేళ్ళ నైజం వాళ్ళను దగ్గరగా చూసినా ప్రతీ ఒక్కరికీ వాళ్ళ క్రూరత్వం గ్రహిస్తారు ఇలా బహిరంగ పర్చడం ఒకెంత మంచివారు అనే అజ్ఞానంతో బతుకీడుస్తున్న అమాయక హిందువులకు ఆ తోడేళ్ళ తత్వం అర్థం కావాలి sir. కాంగ్రెస్ ట్రాప్ లో పడ్డ అణగారిన వర్గాలను హిందూ ధర్మం వైపు మళ్లించి జాగురత పరచాలి ఈ తోడేళ్ళ కు ఎంత మంచి చేసినా ఫలితం ఇదే హింసే జీవన విధానంగా బతికేటోళ్ళ నుండి మార్పు,మానవత్వం కోసం ఎదురుచూడడం ఒకింత వృధా ప్రయాసే.హిందూ సమాజంలో మాకు సమాన ప్రాధాన్యత లేదని కినుకుతో ఉన్న వర్గాలను వారిలో వైదికధర్మ ఆచారాలను,శాఖాహారులుగా జీవించేగలిగే ఓబీసీ& క్రింది తరగతి వారిని వైదిక పురోహిత వృత్తి స్వీకరించేలా వారి ప్రాంతంలో దేవాలయ అర్చకులుగా నియమించి ఇదివరకు మతమారిన వారిని,bjp పై వ్యతిరేకత ఉన్న ఇతరులను ఆ వర్గాల మధ్యకు bjp నాయకుల పర్యటనలతో సానుకూలంగా మార్చి వీరితో మాతృ మతం వైపు వచ్చేలా ప్రణాళికలు bjp&RSS ముందుకు వచ్చి ప్రజల ఆలోచనలు మార్చాలి, bjp పై వ్యతిరీతను పోగొట్టాలి. అది కష్టమైన క్రతువేమీ కాదు నేడు ISKON చేస్తుంది అదేగా bjp నే భాద్యత తీసుకుంటే మరలా ప్రతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఎత్తుగడతో ఈ ఉగ్ర కాంగ్రెస్ కౌగిలిలోకి పోరు వీళ్ళను హిందూ ధర్మంలోకి తేస్తే కానీ పటిష్ట హిందూ సమాజం సాధ్యం కాదు ఇలానే సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది.

  • @jaganmohanrao287

    @jaganmohanrao287

    Ай бұрын

    మీరు చెప్పినట్టు వారిని తిరిగి మన ధర్మం లోకి తేవాలి. అపుడే మన బలం పెరుగుతుంది. కాని ఈ పని ఎవరు చెయ్యాలి.

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133Ай бұрын

    ఎవరు అర్ధం చేసుకోవడం లేదు... ఏంటో ఈ జనం 👍🙏🕉️🇮🇳🕉️🙏

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767Ай бұрын

    Jai shree Raam

  • @chennurukurmayya9561
    @chennurukurmayya9561Ай бұрын

    Sting vonod garu chppinadi correct jarugutundi

  • @pavanaminde287
    @pavanaminde287Ай бұрын

    Jai Sri Ram 🙏

  • @RamaRaju-yf5qu
    @RamaRaju-yf5quАй бұрын

    Raka sir I heart fully admire and appreciate your knowledge and awareness about the current terrifying and mind blowing incidents in this country! The situation is really horrifying one! Arvind Kejrival whom people alleged as the agent George Soros is behind bars and there are lakhs of such anti nationals and traitors in this country! This Rahul Gandhi is half Muslim and half Christian and as he is from Italy we can't expect patriotism from him! And some shameless Muslims openly challenging the sovereignty of this great nation and preaching shamelessly that they would change this country as an Islamic one! If any Hindu talks like this there would be hue and cry but why this silence when some fanatic spoke like this? This is really high time that Hindus awake from this slumber and get united and fight for their rights or else India soon would become another Pakistan !

  • @vijaypalavajjhala2219
    @vijaypalavajjhala2219Ай бұрын

    జైహింద్

  • @raghavaraovinjanampati9483
    @raghavaraovinjanampati9483Ай бұрын

    🙏true

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755Ай бұрын

    You are correct, sir.

  • @Nationalisthimdu3
    @Nationalisthimdu3Ай бұрын

    Great analysis sir.We are supporting BJP party as an Hindu but I’m little upset with Modi for not taking strict preventive measures to counter the Jihadi eco system.Its high time that Modi should realise and act accordingly.

  • @sivakoppula2097
    @sivakoppula2097Ай бұрын

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @gramagopal7123
    @gramagopal7123Ай бұрын

    Shocking 😮😮😮

  • @user-vz8rm4ub2k
    @user-vz8rm4ub2kАй бұрын

    Very dengerous coming Hindus

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3rАй бұрын

    Really it is a great opportunity to Hindus and government to regroup themselves taking a cue from them. The statement should immediately be countered with a statement. Divide and rule is British and khangress policy.

  • @shabadvittalreddy814
    @shabadvittalreddy814Ай бұрын

    Thank you very much sudhakar garu excellent presentation our peoples are still sleeping

  • @kvsarma8192
    @kvsarma8192Ай бұрын

    రాకా సుధాకర్ గారూ,సత్యాన్ని నిర్భయంగా చెప్పడంలో మీకు మీరే సాటి. కుహనా సెక్యులర్ వాదులు,కుహనా మేధావులు మీ సూచనను ఎంతవరకు ఆచరణలో పెడతారో దేవునికెరుక !

  • @VenkateshDupana
    @VenkateshDupanaАй бұрын

    గుడ్ ఇంఫాం గురూజీ యంత చెప్పిన హిందువులకు అర్దం కాదు బానిసత్వాన్ని కోరుకొంటున్నతో అందుకే కర్ణాటక తెలంగాణ లో దేశ ద్రోహి హిందూ ద్రోహి కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించారు అనుభవించక తప్పదు రాబోయే కాలానికి దేశానికి హిందువులకు ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయి జై శ్రీ రామ్ జై బీజేపీ జై భారత్

  • @user-yw7tx2lx3e
    @user-yw7tx2lx3eАй бұрын

    EXCELLENT EXPLANATION NAMASTE 🙏 SIR ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460Ай бұрын

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gbАй бұрын

    Fresh information 🙏 with perfect analysis 🙏

  • @ramjh9206
    @ramjh9206Ай бұрын

    రాకా గారు,మీరు నిజం చెప్పారు జరుగబోయేది అదే. ఆలా జరిగితే కాక పొతే జరిగే హింస చాలా ఘోరంగా, అతి భయానకంగా ఉండొచ్చు, అది ఇరు వర్గాల నుంచి జరుగుతుంది.

  • @madhusudanreddy3056
    @madhusudanreddy3056Ай бұрын

    I agree with your views. Your caution is timely. Continue your efforts.

  • @galisubbarao2067
    @galisubbarao2067Ай бұрын

    Why no BJP person has also not reacted or condemned to this TMC fellow?

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762Ай бұрын

    All indians to stay aware of. Clear understanding to happen in people to counter these wrong & dangerous trends

  • @koundinyasa
    @koundinyasaАй бұрын

    Thank you Raka garu

  • @91rummy
    @91rummyАй бұрын

    అన్నిటికీ పార్టీలే చేయాలంటే కష్టం. హిందువులు బహిరంగంగా కలిసి పోరాడాలి

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741Ай бұрын

    అందుకే కాంగ్రెస్ దేశానికి చాలా ప్రమాదకరం

  • @sreedharyadati4205
    @sreedharyadati4205Ай бұрын

    వీరందరి మీద చట్ట పరమైన చర్యలు తీసుకో లేమా.

  • @globalman481
    @globalman481Ай бұрын

    Congrats Bengali Hindus and secular Hindus

  • @harikrishnaeaga
    @harikrishnaeagaАй бұрын

    Prathi sanathulaku Kshatriya Bhavam raavaali 🙏

  • @haranathraju9311
    @haranathraju9311Ай бұрын

    హిందువులు మేలుకోండి

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340Ай бұрын

    Jai sriram

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783Ай бұрын

    విశ్లేషణలు చెయ్యడం యాక్షన్ ఏమి చేయాలి అని తల పగుల కొట్టుకోవడము వేస్టే. ఒకేఒక సొల్యూషన్ ఏంటంటే హిందువులు polarisation కావాలి. ఆపుడు మాత్రమే భారత్ కాపాడబడుతుంది

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921Ай бұрын

    💯👌👍

  • @shyamchenna4922
    @shyamchenna4922Ай бұрын

    Namaste sir

  • @krisvet1951
    @krisvet1951Ай бұрын

    As Veersavarkar ji rightly pointed out that he fears only to Hindhu people who , talks and hates Hindhuism… When impotent leaders are at sway , every street dog will dare to bark against India , Hindhuism and cast crossings OR migrations !! Am perturbed for this trend on its peaks now , since rulers have became impotent now !!

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3irАй бұрын

    The future will be very tough for Hindus

  • @ramamohanreddysanapureddy3198
    @ramamohanreddysanapureddy3198Ай бұрын

    👌🏾👍🏾👌🏾👍🏾👌🏾

  • @bhavankumar4974
    @bhavankumar4974Ай бұрын

    Rahul Peru Rahim ane petukunte baguntadi

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth8114Ай бұрын

    Bengl, kerala, north east in list sir

  • @anjaneyasharma9504
    @anjaneyasharma9504Ай бұрын

    This is the high time for Modi govt to act firmly against the culprits

  • @hanumandlachandra57
    @hanumandlachandra57Ай бұрын

    Look s true

  • @jaisriRam-s2o
    @jaisriRam-s2oАй бұрын

    Jai sri Ram 😍

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915Ай бұрын

    ఈ రాహుల్ ఖాన్ మరో నయా మహమ్మద్ ఆలీ జిన్నా / మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ లా తయారు చేసిన కాంగ్రెసు పార్టీ. సెక్యలర్స్ పేరు తో దేశద్రోహం చే‌స్తున్న‌‌‌ విదేశీ ఏజెంట్లు. హిందువులు మాత్రం మద్యం, డ్రగ్స్, పబ్ లు, విదేశీ ప్రయాణాలు, రేవ్ పార్టీ లు, మత్తు లో తూగు తున్న హిందూ యువత.ప్రభుత్వ పధకాల ను కొన్ని కులాల వారికి అందించి మిగతా కులాలను వెర్రి వెంగళప్ప లను చేసి ఓట్లను కొనుగోలు చేసిన ఈ కాంగ్రెసు /ఖాన్ గ్రెసు పార్టీ తురకల పార్టీ గా మారబోతోంది. తస్మాత్ జాగ్రత్త... ఓ హిందూ కళ్ళు తెరువు లేకపోతే కళ్ళు తెరవడానికి నువ్వుంటే గదా...

  • @M.S.B.VENKAT
    @M.S.B.VENKATАй бұрын

    🙏🙏🙏

  • @nynalavenugopalarao244
    @nynalavenugopalarao244Ай бұрын

    Jai sreeram

  • @chandramouliputtoju3434
    @chandramouliputtoju3434Ай бұрын

    కొత నేర చట్టాలనుసరించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిపై ప్రజలమధ్య లౌకిక భావాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ముందు ముందు మీరన్నట్లు విపరీత పరిణామాలు జరిగే ప్రదమున్

  • @jhansibulusu9559
    @jhansibulusu9559Ай бұрын

    Chala manchi video Hinduvulanta melukovalasina emergency samayam aasannamydi .deshadhrohulu andaru yekamynaru .

  • @vijayapalreddy4432
    @vijayapalreddy4432Ай бұрын

    👌

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580Ай бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294Ай бұрын

    Jai Sriram. Jai BJP. Jai Modi ji. Jai Yogi ji. Bharat matha ki jai 🙏

  • @ubedhashmi5874
    @ubedhashmi5874Ай бұрын

    Andhuke akhand bharat cheyali

  • @satyasastry4750
    @satyasastry4750Ай бұрын

    Congress mundu ee roju repu kuda Pramadame Gurtinchandi

  • @Arunachala275
    @Arunachala275Ай бұрын

    👍🏻

  • @ushakothapalli5588
    @ushakothapalli5588Ай бұрын

    🙏

  • @user-jy8to8rt5b
    @user-jy8to8rt5bАй бұрын

    నిర్లిప్తత ఇంకెంత కాలం ? మనుగడే సవాల్ చేస్తూ బాహాటంగా ప్రసంగాలు చేసినా నిరసనగా ఊరేగింపులు,ఉద్యమం రూపు దాల్చలేదు. అస్తిత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్క హిందువు ధర్మం. ప్రజా చైతన్యం కరువైతే ఒక్క రాజకీయ పార్టీ మనకు అండగా నిలబడినా ఫలితం లేదు.

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997Ай бұрын

    మిత్రమా వందల సంవత్సరాల నుంచి వారి ఎజెండా అమలు చేస్తూనే ఉన్నారు. 1947 లో ప్రజాస్వామ్యం ఈ దేశానికి పెద్ద ప్రమాదం అయింది.

  • @archisnaturevideos9693
    @archisnaturevideos9693Ай бұрын

    Yuvarju ...pattabhisekaniki uvvilurtunnadu....entatikaina teginchinche la unnadu...

  • @HelloHello-jh3ir
    @HelloHello-jh3irАй бұрын

    మేలుకో తెలుగోడా మేలుకో. ఖంగ్రెస్ ఆటలో దేశాన్ని 1947 తురకల చేత రెండు ముక్కలు గా (ఇప్పుడు 3) చీల్చింది ఇప్పుడు మళ్లీ తురకలు ఇంకా క్రెస్తవులు థో ముక్కాలు గా చీలుస్తారు. అదే ఖంగ్రెస్ ఆటలో తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు గా చీల్చారు. మేలుకో తెలుగోడా మేలుకో ఖంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు ఆటలో పావులు కాకండి.

  • @user-ib8lb2ve2o
    @user-ib8lb2ve2oАй бұрын

    We shld react strongly. What is RSS vhp doing?

  • @prasadavv1469
    @prasadavv1469Ай бұрын

    సర్ ప్రపంచం మొత్తం యిదే జరుగుతుంది.

  • @prabhusrikanth7281
    @prabhusrikanth7281Ай бұрын

    Memu sidam meru yuham rachinchandi kanni anni bashallo me vediolu velthe baguntundi

  • @gsaibaba1493
    @gsaibaba1493Ай бұрын

    రాకాజీ నమస్తే తమరి విశ్లేషణలు గమనిస్తుంటే శ్రొతలుగ మేము చేయవలసింది చేస్తాము చెయ్యాలి కూడా ఐతే కేంద్ర ప్రభుత్వ ంవారికి తెలియడమెట్ల

  • @PavanMediboina
    @PavanMediboinaАй бұрын

    May be present govt are not thinking about future problems about Akanda Bharat...

  • @anjaneyasharma9504
    @anjaneyasharma9504Ай бұрын

    As far as the Government is soft corner these things will happen

  • @venkitall
    @venkitallАй бұрын

    Hindu individual will not wake up, until they face issues… even Hindu individual do not learn anything if something happened to neighbors… we as Hindus needs to wake up…🙏

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269Ай бұрын

    VADINI THANNI THARAMANDI

  • @rameshmaddala9982
    @rameshmaddala9982Ай бұрын

    వాళ్ళ ఓట్లతో మాత్రమే గెలిచినవాళ్ళు, వాళ్ళ ఓటర్లను సంతోషపెట్టడానికి ఇంకేం చేస్తారండీ! మరీ అంత ఆశ్చర్యపోకండి.

  • @kesarlamurthy3823
    @kesarlamurthy3823Ай бұрын

    🙏🙏🙏👍👍👍💐💐💐

  • @Se85k
    @Se85kАй бұрын

    God is only one , evarikina , only good man no use change his mind To one to another thinking,, God is 1

  • @rangacharymudumby1164
    @rangacharymudumby1164Ай бұрын

    Ations speak loudet than words.

  • @srinivasrao2422
    @srinivasrao2422Ай бұрын

    దాన్నే ఫోబియో అంటారు, జాగో హిందూ జాగో 🚩🚩🚩

  • @jagadamramesh7147
    @jagadamramesh7147Ай бұрын

    దానికి బిజెపి మెతకవైకరే కారణం

  • @Indi23128
    @Indi23128Ай бұрын

    Jai modiji🎉🎉🎉

  • @veram2.0
    @veram2.0Ай бұрын

    ఎంతైన వాస్తవాలు ఇలా కఠినంగానే ఉంటాయి.. సమాజమే గురువుగా, దేశమే దైవంగా భావించి సమస్యలు పై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోని పనిచూసేవారు ఒక్కవైపు ఉంటే మరోవైపు అందరితో పనిలేదు సమాజం మోతం పాదులు క్రిందా ఉండేలా కొందరికి నచ్చితే చాలు, అది సమాజంలో సమస్య సృష్టించేదైనా సరే దానిని అవకాశం ఉన్నప్పుడే చేసేయాలి అనేవారు మరోవైవు ఉన్నారు.. మరి అందరి సంగతి అవసరం లేదనేవారితో మిగత సమాజానికి సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి??.. ఇప్పుడు అలా ఇలా అనుకోవడం వల్ల ఎమి ప్రయోజనం ఆ కొందరు మాత్రం తెలివిగా ఎక్కడా కొట్టాలో అక్కడే కొడుతున్నే ఉన్నారు, సహనాన్ని పరిక్షిస్తునే ఉన్నారు.. చివరికి గత ప్రభుత్వల్లో చేసిన తప్పుడు చట్టాల పై తీసుకోవాల్సిన చర్యలను మాత్రం ముందుకు ఐతే తుసుకోరు.. చేసేది అంతా ప్రభుత్వం పేరుతో చేసారు కాని భరించేది అంతా సమాజం అనేలా తయరు అయ్యింది పరిస్థితి అంటే ఎమి అనుకోవాలి సార్..🤦🤦🤦

  • @vanajamudumbai3335
    @vanajamudumbai3335Ай бұрын

    😊

  • @the69prophet47
    @the69prophet47Ай бұрын

    Epudaithe manam mana vote ni mana dharmam kosam vadathamo antha varaku ilantivi jaruguthunr untayi

  • @bvkr9694
    @bvkr9694Ай бұрын

    బయం వేస్తుంది రాకాజీ.దేశంలొ ఆది శంకరాచార్య జననం ఆవశ్యకతను శూచిస్తుంది.

  • @hanumantharaoganji8496
    @hanumantharaoganji8496Ай бұрын

    సెక్యూలర్ అనే పదం ఎప్పుడైతే మన రాజ్యాంగం లో నుండి తీసివేస్తారో అప్పుడే ఇవన్నీ ఆగిపోతాయి. అప్పటివరకు ఎవ్వడు ఏమీ చేయలేరు. చూస్తూ కూర్చోవడం తప్ప.

  • @chandramouliputtoju3434
    @chandramouliputtoju3434Ай бұрын

    రేచగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు

  • @RAMU4881
    @RAMU4881Ай бұрын

    దేశంలో సెక్యులర్ అంటే జిహాదీ!

Келесі