No video

Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | EP - 155 | Nationalist Hub

Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | EP - 155 | Nationalist Hub
#globalroundup #mamidigiridhar #saikrishna
Must Watch Videos:
► Global Roundup
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 153
👉 • Global Roundup With Ma...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 100
👉www.youtube.co...
► Right Angle
Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
👉 • Did Kejriwal Make A Mi...
Special Interviews:
Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
👉 • Malkajgiri BJP MP Cand...
RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
👉 • RSS Senior Leader SVS ...
Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
👉 • Ramayana Special: Excl...
Beyond Headlines with Kishore Poreddy
👉 • Beyond Headlines with ...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a KZread member :
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com...
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 171

  • @NationalistHub
    @NationalistHubАй бұрын

    Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZread member : kzread.info/dron/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @ANagaraju-gv6vq

    @ANagaraju-gv6vq

    Ай бұрын

    😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @koundinyasa
    @koundinyasaАй бұрын

    మీ content Reach "KZread" ఎప్పట్నుంచో తగ్గించేస్తుంది అందుకే నేను నెత్తి నోరు మొత్తుకుని అందరినీ అడిగేది ఇన్ని వనరులు ఉన్నా మన సొంత platforms లేనంత వరకు మనం దుర్భలులమే.

  • @shyamalayerramilli7859

    @shyamalayerramilli7859

    Ай бұрын

    నిజమే సార్! కనీసం మన జాతీయ వాద ఛానెల్స్ కు ప్రత్యేకం గా ఒక యూట్యూబ్ వంటి ప్లాట్ఫారం ఉండాలి.

  • @MasterInNone

    @MasterInNone

    Ай бұрын

    String vinod start chesadu oka platform, daaniki subscribe cheskuni ee videos daanilo pettali

  • @koundinyasa
    @koundinyasaАй бұрын

    చాలా మంది వార్తలను చూపిస్తారు కానీ "Global Roundup" లో మాత్రమే అసలు వార్తలను ఎలా అర్థం చేసుకోవాలి అని అర్థం అయ్యేటట్లు చెప్తారు మా గిరిధర్ గారు.

  • @malatkarmanjunath4626
    @malatkarmanjunath4626Ай бұрын

    సాయి గారు మామిడి గిరిధర్ గారికి జైశ్రీరామ్ 🙏 మీరు సోషల్ మీడియాలో యూట్యూబ్ లో చేసే వీడియోలు ఎంతమంది షేర్ చేసిన అవి సరిగా నోటిఫికేషన్ మీ లైక్స్ గాని వ్యూస్ గాని అది ఎక్కువ మందికి చేరకుండా యూట్యూబ్ ఏదో చేస్తుందని నాకు అనుమానం. మీది ఒకటే కాదు ధర్మం కోసం దేశం కోసం జాతీయవాదం వినిపించే ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉందని నాకు అర్థం అవుతుంది. కాబట్టి మన భారతదేశంలో యూట్యూబ్కి పోటీగా ఇంకో సోషల్ మీడియా మన భారతదేశంలో హిందువులే కనిపెట్టాలి. అప్పుడుగాని మన జాతీయవాదం బలంగా దేశంలో వినిపించదు. 🙏 జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🙏

  • @krishnabharath4699

    @krishnabharath4699

    Ай бұрын

    అవును నేను కూడా మా గ్రూప్ లో షేర్ చేస్తున్నా..... కానీ.......

  • @nsujatha9983

    @nsujatha9983

    Ай бұрын

    Yes his the truth

  • @paravasthujyothi4

    @paravasthujyothi4

    Ай бұрын

    అవును నిజం..మనకంటూ కొత్త యూట్యూబ్ రావాలి

  • @prabhakaryagnyavalkya6706
    @prabhakaryagnyavalkya6706Ай бұрын

    సాయి గారూ, గిరిధర్ గారూ మీరు అద్భుతంగా పని చేస్తున్నారు.

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223Ай бұрын

    గ్లోబల్ రౌండప్ ఓ అద్భుతం 🙏🏼

  • @krishnabharath4699

    @krishnabharath4699

    Ай бұрын

    నిజంగా

  • @domakondaajay5443
    @domakondaajay5443Ай бұрын

    భారత్ మాత కి జై జై శ్రీరామ్ వందేమాతరం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా బాగా విశ్లేషిస్తున్నారు సార్ నిజాలను మాట్లాడుతూ వాస్తవాలను ప్రజలకు చెప్పడం ఈ రోజులలో ఎంతో అవసరం ఉంది సార్ ఎందుకంటే వాస్తవాల కంటే అబద్దాలను నమ్మే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు నేటి సమాజంలో ఈ ఛానల్ ద్వారా ఎంతో కొత్త కొత్త విషయాలను ఎప్పటికీ తెలుసుకుంటూనే ఉన్నాము సార్ మేమందరం అవును సార్ లెఫ్ట్ వింగ్ పార్టీస్ మన దేశంలో కూడా చాలా ఉన్నాయి వాళ్లు అధికారంలోకి వస్తే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది మన దేశానికి మరియు మన దేశ భద్రత కి ఈ విషయాలు ప్రతి ఒక్క భారతీయుడు గమనించి ఎవరిని ఎన్నుకోవాలో కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమయ్యింది❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊

  • @srikanthj8200

    @srikanthj8200

    Ай бұрын

    17:03 sai garu giridhar garu porapatuna Australia annaru Austria baduluga

  • @akularamesh2760
    @akularamesh2760Ай бұрын

    మామిడి గిరిధర్ గారి విశ్లేషణ చాలా బాగుంది. Thank you both of you for wonderful analysis.

  • @kittu2kali
    @kittu2kaliАй бұрын

    Usa జై, రష్యా నై అని ప్రతి వీడియో చివర్లో అనేస్తే you tube, నేషనలిస్ట్ హబ్ ఎక్కువ రీచ్ అయ్యే విధంగా చేస్తుంది. మనం కూడా you tube నీ మోసగించాలి.

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751Ай бұрын

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి.....

  • @venkateswarlukota3027
    @venkateswarlukota3027Ай бұрын

    మన సన్నాసి తెలుగు మీడియా మన భారతదేశం గురించి చెప్పని అద్భుతమైన విషయాలు మన చానల్ ద్వారా చెపుతున్నారు. Good

  • @veeraraju3050
    @veeraraju3050Ай бұрын

    ఆంధ్రలో బిజెపికి ఒక మంచి సంఘ నేపథ్యం ఉన్న నాయకుడిని నియమించి ప్రతి జిల్లాలో ఆర్ఎస్ఎస్ భావజాలం మరియు మాజీ ఐఏఎస్ ఐపీఎస్ నియమిస్తూ పార్టీ పటిష్టత కోసం మీ వంతుగా సహాయం చేయండి ఈ మెసేజ్ ను కేంద్రానికి వ్యాప్తి చేయండి

  • @shyamalayerramilli7859

    @shyamalayerramilli7859

    Ай бұрын

    చాలా మంచి సలహా!

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902Ай бұрын

    ధన్యవాదాలు

  • @The3181954
    @The3181954Ай бұрын

    నమస్కారాలు అండి ఈ ఛానల్ చాలా చాలా బాగుంది వాస్తవాలతో అన్ని విషయాలు చెబుతున్నారు మీకు మీరే సాటి జైశ్రీరామ్ జయతు భారతం జయతు భారతం జయతు జయతు భారతం❤❤

  • @user-zh9tb4zd1h
    @user-zh9tb4zd1hАй бұрын

    చాల మంచి విశ్లేషణ, 🙏🙏🙏

  • @krishnaprasad-jp4bd
    @krishnaprasad-jp4bdАй бұрын

    జై హింద్, మీరు చెప్పే జాతీయ వార్తల కొరకు వారం వారం ఎదురుచూస్తున్నాను, మీ నేషనల్ రౌండప్, మరియు గ్లోబల్ రౌండప్ ద్వారా ఎంతో నాలెడ్జ్ వస్తుంది ఎవరికైనా, ఇది సోషల్ స్టడీస్ చెప్పే ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడుతుంది, విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. వాస్తవమైన విషయాలు అందిస్తున్నారు.

  • @bikshapathi1969
    @bikshapathi1969Ай бұрын

    ఇరువురు ఉద్దండులకి నమస్కారము

  • @narlaramsharma1130
    @narlaramsharma1130Ай бұрын

    Very good important news analysis

  • @jss758
    @jss758Ай бұрын

    నేను దేశ అనుకూల కామెంట్లు పెట్టినప్పుడు నా యొక్క కామెంట్లను దేశ వ్యతిరేకులు ఎవరో రిపోర్టు కొట్టినందువల్ల, నా యొక్క కామెంట్లు ఎవ్వరికీ చూపించడం లేదు, కావున మీరు దేశ వ్యతిరేకులు పెట్టిన కామెంట్లని రిపోర్టు కొట్టమని మీ సబ్స్క్రైబర్లకు సూచిస్తే, దేశ వ్యతిరేక కామెంట్లను కూడా రిపోర్టు కొట్టడం ద్వారా అసత్య ప్రచారాలు తగ్గుతాయని నా యొక్క భావన కావున తమరు గమనించగలరు

  • @balakrishnakumarchamarthy8772
    @balakrishnakumarchamarthy8772Ай бұрын

    I am so immune of Global and National Round Up. Now I am listening on board flight on my way back from Niagara Falls to San Francisco. Thanks to Nationalist Hub KZread.

  • @504venu
    @504venuАй бұрын

    జై భారత్ జై శ్రీరామ్

  • @veeravallisrinivasarao6443
    @veeravallisrinivasarao6443Ай бұрын

    Jai sriram! Thank you sai krishna and guru mamidi giridhar garu for enlightening us with international and national affairs

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty444126 күн бұрын

    జై సద్గురు ధన్యవాదాలు సాయికృష్ణ గారు. మామిడి గిరిధర్ గారితో మీరు చేసిన గ్లోబల్ రౌండప్ ఇంటర్వూ చాల చక్కగా మన దేశంయొక్క విదేశీ వ్యవహారాలగురించి,ఇతరదేశ వ్యవహారాల గురించి తెలియచేస్తున్నాయి. ఇలాంటి వీడియోలు ప్రస్తుత భారతీయులకు అత్యుత్తమ వివరాలను అందిస్తున్నాయి. మీ కృషి అత్యంత శ్రేష్టంగా ఉన్నది. జై సద్గురు

  • @giri617
    @giri617Ай бұрын

    Too good

  • @krkraju7190
    @krkraju7190Ай бұрын

    Very nice

  • @970_46
    @970_46Ай бұрын

    Meru super sir

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223Ай бұрын

    వందేమాతరం 🙏🏼

  • @adityapeketi3698
    @adityapeketi3698Ай бұрын

    It’s a world tour within an hour with respect to Indian perspective

  • @radhamadhavikuppa
    @radhamadhavikuppaАй бұрын

    Namaste mamidi giridhar garu and Sai garu. Excellent analysis of global affairs by mamidi giridhar garu. apt questions on global affairs by Sai garu. This level of excellent analysis not done any where. Thank you both.

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223Ай бұрын

    జై భారత్ 🙏🏼

  • @user-qs1tc2fb1w
    @user-qs1tc2fb1wАй бұрын

    పెన్సిల్వేనియాలో ట్రంప్ పై కాల్పులు జరిపారు అన్న వార్త నిజమా చెవి భాగం గాయమైన టు తెలుస్తోంది

  • @kkalluri1

    @kkalluri1

    Ай бұрын

    నిజమే కదా..

  • @shyamalayerramilli7859

    @shyamalayerramilli7859

    Ай бұрын

    విడియో లో ఉన్నాయి. చూడండి.పి గురు స్ అనే ఛానెల్ చూడండి.

  • @govulasatyam3862
    @govulasatyam3862Ай бұрын

    Sai garu giridhar garu you're doing very good job 👏

  • @balakrishna3868
    @balakrishna3868Ай бұрын

    Power respects power

  • @srikanthpindi1764
    @srikanthpindi1764Ай бұрын

    Thank you ...mi iddari valla entho valuable information maku telisela chestunnaru..God bless you both..

  • @nsujatha9983
    @nsujatha9983Ай бұрын

    Super sir Jai shree Ram Jai shree Krishna Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi 🇮🇳🙏🚩🕉️🔱🎉🙏🌺⛳ Jai hanuman 🙏

  • @mahesha3267
    @mahesha3267Ай бұрын

    Well done

  • @pavanyenugula8812
    @pavanyenugula881229 күн бұрын

    గిరిధర్ గారికి సాయి గారికి ధన్యవాదాలు, జైశ్రీరామ్.❤

  • @baswarajkerelli8581
    @baswarajkerelli8581Ай бұрын

    Jai Sri ram 🎉

  • @sreenivaskopparthy
    @sreenivaskopparthyАй бұрын

    Nice information

  • @ChanduEdurugatla-pm8cg
    @ChanduEdurugatla-pm8cgАй бұрын

    Nationalist Hub is a Real news 🎉🎉🎉🎉🎉

  • @bhojireddygopireddy8525
    @bhojireddygopireddy8525Ай бұрын

    Thanks sir .public is getting real information only from your channel.

  • @edutainment2.07
    @edutainment2.0728 күн бұрын

    We need to build an alternative to KZread. As always a detailed analysis.

  • @kr-ft6qo
    @kr-ft6qoАй бұрын

    Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @SridharReddy-ow8qt
    @SridharReddy-ow8qtАй бұрын

    I follow this every week. Thank you for sharing the global tooics. Kudos to the team

  • @syamakrishna114
    @syamakrishna114Ай бұрын

    Also in hindi and other languages

  • @Garudaeye
    @GarudaeyeАй бұрын

    Thankyou Sai krishna and Mamidi Giridhar sir Jai hind

  • @kalyanchakravarthymuvvala6676
    @kalyanchakravarthymuvvala6676Ай бұрын

    Thankyou. Dry much for updated info globally, Jai ho to right wing n Jai Bharath..

  • @shalinirani1000
    @shalinirani1000Ай бұрын

    Thank you for the wonderful analysis!!!

  • @janardhanarao1054
    @janardhanarao1054Ай бұрын

    Jay Sai Garu Jay NH Jay Hindu Jay Bharat

  • @narsappavannavada2946
    @narsappavannavada2946Ай бұрын

    Excellent analysis on international current affairs

  • @user-rv1iz8po6d
    @user-rv1iz8po6dАй бұрын

    ప్రాపంచిక వార్త విశేషాలు అందించడంలో నేషనల్ఇస్ట్ న్యూస్ చానల్ 👏👏🙏🕉️🚩

  • @NarendraMacharla
    @NarendraMacharlaАй бұрын

    తప్పకుండా సాయి గారు

  • @teegalapallykiran1558
    @teegalapallykiran1558Ай бұрын

    చాలా manchi content manchi information Nationalist Hub😊❤❤❤

  • @dilipanand4938
    @dilipanand493827 күн бұрын

    I am watching regularly N H and other related your channels, t am very much thankful for your update News.❤

  • @sudheerKumar-nl2mv
    @sudheerKumar-nl2mvАй бұрын

    Great Analysis Sir

  • @ramulugangaputhra4456
    @ramulugangaputhra4456Ай бұрын

    Tan q sir very good explanation

  • @krishnalattupally1859
    @krishnalattupally1859Ай бұрын

    Awesome analysis as every week. Hats up to nationalist hub and Giridhar Garu.

  • @prabhalaravi
    @prabhalaraviАй бұрын

    Wonderful explanation namaste 🙏

  • @machirajusambamurthy9982
    @machirajusambamurthy9982Ай бұрын

    Excellent analysis 👏🙏

  • @saaneravikumar5619
    @saaneravikumar561928 күн бұрын

    Very nice analysis sir

  • @sivakoppula2097
    @sivakoppula209717 күн бұрын

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @srinivaasalladi1770
    @srinivaasalladi1770Ай бұрын

    Sai garu future is ours, We are with you

  • @venkataramanareddykambham7026
    @venkataramanareddykambham7026Ай бұрын

    Super analysis 👌

  • @krishnapabba2355
    @krishnapabba2355Ай бұрын

    I didn't expect such comment from Giridhar garu on Jagan. Do you think was done to RRR OK? Really surprised 😮😮

  • @paravasthujyothi4
    @paravasthujyothi4Ай бұрын

    దేవుడి దయ వల్ల మన ఛానల్ బాగుండాలి🎉 జై శ్రీ రామ్

  • @NVMANJUNATHManju
    @NVMANJUNATHManju29 күн бұрын

    Good information sir

  • @NareshKumar-rm6cw
    @NareshKumar-rm6cw28 күн бұрын

    Jai Bharat

  • @shanmugampachappagari8792
    @shanmugampachappagari8792Ай бұрын

    Thanks

  • @krishnanmk
    @krishnanmk29 күн бұрын

    Jai Hind

  • @abhijjna
    @abhijjnaАй бұрын

    భారత్ మాత కి జై జై శ్రీరామ్

  • @satyanarayanalalam3215
    @satyanarayanalalam3215Ай бұрын

    Present Our foreign policy is better than congress resume.🎉🎉

  • @gmadiprakash5955
    @gmadiprakash5955Ай бұрын

    Great efforts sir

  • @trinetra5694
    @trinetra5694Ай бұрын

    Agree, India should start declaring its list of places/territories in china, as they were once part of Akhand-Bharat. Merely displaying Akhand-Bharat in new parliament is not enough, referring to it often in speeches is needed.

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830Ай бұрын

    Namaskaram😊 Jai shree ram jai hanuman

  • @kaluvasiva
    @kaluvasivaАй бұрын

    ॐ ఓః నమఃశివాయ నమః 🙏

  • @navennkumaar4086
    @navennkumaar4086Ай бұрын

    Super news

  • @giridharsomanchi9
    @giridharsomanchi923 күн бұрын

    Jai Shree Ram

  • @San15360
    @San15360Ай бұрын

    Nation First

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340Ай бұрын

    Jai sriram

  • @radhadevi-bc2fn
    @radhadevi-bc2fnАй бұрын

    ఆస్ట్రేలియా కాదు;ఆస్ట్రియా

  • @MasterInNone
    @MasterInNone28 күн бұрын

    Meeru TV lo 24 hrs news channel meda focus chese badalu, social media lo mee presence pechukunte baaguntundi. WhatsApp channel create chesi andulo short videos pettandi, we'll post them in our status.

  • @ravindermarkanti3991
    @ravindermarkanti3991Ай бұрын

    Jai shree Ram

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675Ай бұрын

    Jaisreeram

  • @shivagaggrot3581
    @shivagaggrot358122 күн бұрын

    Silent viewer ni but NHTV kosam e comment ❤❤

  • @jvrajareddy
    @jvrajareddyАй бұрын

    Tactical Voting word seems to be going beyond India to other countries... can you pl elaborate....

  • @CharyChari-gb7hd
    @CharyChari-gb7hdАй бұрын

    Namaskar

  • @kkalluri1
    @kkalluri1Ай бұрын

    ఈ ఛానల్ దేశ ద్రోహ భావజాలానికి తెలుగువారి నుండి వచ్చిన సమాధానం ... ఈ యజ్ఞం తప్పక ఫలిస్తుంది.

  • @raghuvaranneelam7431
    @raghuvaranneelam743129 күн бұрын

    This is not a channel this is barathiyan grate mentor .

  • @charvibhattacharya
    @charvibhattacharyaАй бұрын

    My request to all viewers Please read real history of India, How Hindus suffered in Islamic kingdom, what is happening now in Europe , Kerala ,west Bengal, Tamilnadu and learn lessons . Act according to that while casting your vote

  • @thirumalasettyvenkat917
    @thirumalasettyvenkat917Ай бұрын

    Bharath maathki jai.....❤❤

  • @sudarsandm
    @sudarsandmАй бұрын

    Commenting to counter woke KZread algorithms

  • @msraju8040
    @msraju8040Ай бұрын

    Nice topic

  • @pabbojuravigaming8096
    @pabbojuravigaming809629 күн бұрын

    Jai sri ram

  • @chandrashekar3608
    @chandrashekar3608Ай бұрын

    Ok

  • @chandrasekharrao130
    @chandrasekharrao130Ай бұрын

    Raaboyye rojullo minnakunte prapanchame islamic prapancham

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277Ай бұрын

    🎉🎉🎉

  • @mkrishna1062
    @mkrishna1062Ай бұрын

    🎉

  • @phanineralla911
    @phanineralla911Ай бұрын

    Jai sree ram

  • @MuraliKrishna-cl1gd
    @MuraliKrishna-cl1gdАй бұрын

  • @udaykiran4596
    @udaykiran4596Ай бұрын

    ఇప్పుడు ఫ్రెంచ్ లౌ గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని మన దేశం నమ్మవచ్చా ?

Келесі