No video

This Is The Net Worth Of Rajababu | Comedian Chitti Babu | Real Talk With Anji | Tree Media

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#treemedia
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediafilm
Twitter : / treemedianews
About Comedian Chitti Babu
Punyamurthula Suryanarayana Murthy, also known by his stage name Chitti Babu, is an Indian actor and comedian, known for his works predominantly in Telugu cinema. He is the brother of noted comedians Raja Babu and Ananth Babu.
Personal life
Chitti Babu was born in Amalapuram Andhra Pradesh, to Punyamurthula Umamaheswara Rao and Ramanamma as SuryaNarayana Murthy. His elder brother is well-known Telugu comedian Raja Babu and his younger brother, Ananth Babu, is also a Tollywood comedian. He has campaigned for the Congress party by staging plays in Nalgonda in 2009.
This Is The Net Worth Of Rajababu | Comedian Chitti Babu | Real Talk With Anji | Tree Media
#Realtalkwithanji177 #Comedianrajababu #Ramaprabha #Sharathbabu #Chittibabuinterview #Ananthbabu #NTR #Rellangi #ComedianRellangi #Opentalkwithanji #TreemediaAnjiInterview #ActressKrishnaveni #ComedianChittiBabu
#TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Пікірлер: 93

  • @gandhimgullapalli7273
    @gandhimgullapalli72734 ай бұрын

    ఇన్నాళ్లూ పుకార్లు నమ్మాం. ఇప్పటికయినా మంచి విషయాలు వెల్లడించారు చిట్టిబాబుగారు .చాలా సంతోషం !

  • @ravichowdary4667

    @ravichowdary4667

    4 ай бұрын

    సావిత్రి కూడా దికులేక చనిపోయారు అనేది కూడా అబ్బధం. సావిత్రి చనిపోయేసరికి కొన్ని ఆస్తులు court లో ఉన్న. మరి దికులేకుండ ఏం లేరు. Gemini ganeshan hospital లో మంచి treatment ఇచ్చారు. ఈ media వారు అంతా సొల్లు. 2022 లో సావిత్రి ఆస్తులు case గెలిచి 100 కోట్లు అస్తి అవిడ కుటుంబానికి వచ్చింది

  • @palasubbarao5018
    @palasubbarao50184 ай бұрын

    రాజబాబు గారు మహానటుడు ఆయన మళ్లీ పుట్టాలి❤❤

  • @kothapalliashok8914
    @kothapalliashok89144 ай бұрын

    రాజబాబు గారి పిల్లలు బాగా సెటిల్ అయ్యారని చెప్పడం ద్వారా ఆయన గారి అభిమానులకు ఊరటగా ఉంది చిట్టి బాబు గారు 😢

  • @srikanth-mh4nw

    @srikanth-mh4nw

    4 күн бұрын

    1

  • @budikrishna542
    @budikrishna5424 ай бұрын

    రాజబాబు లాంటి హాస్య నటుడు, గొప్ప దానసీలి మళ్లీ పుట్టడు.

  • @kaipa9982
    @kaipa99824 ай бұрын

    నవ్వులరేడు, రాజు.. రాజబాబు సినీ జీవితమ్ మకుటంలేని హాస్యమహారాజు.. ఆయనకు దానగుణము జన్మతో వచ్చింది.. ఆ యొక్క దానాశీలత. ఆయన భౌతికంగా లేకపోయినా హాస్యప్రపంచానికి నవ్వులరేడు... RIP.. రాజబాబు నాగయ్య, సావిత్రి, కాంతారావు, రాజనాల లాటివారు సొంత సినిమాలు తీసి, అపాత్ర దానాలు చేసారు..

  • @sankurukdsp3184
    @sankurukdsp31844 ай бұрын

    చాలా సంతోషం కలిగింది రాజబాబు గారి గురించి మీరు చెపుతునoటే

  • @vasamsetti.bhavani6687
    @vasamsetti.bhavani66874 ай бұрын

    తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ కోరుకొండ మండలం రాజబాబు జూనియర్ కాలేజ్ ఆయనే కట్టించారు. ఎంతోమంది విద్యార్థులు ఆ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఈ రోజున స్థిరపడ్డ వారి కొంతమంది కలెక్టర్లు. ఇంజనీర్. ఎంతోమందిని ఆ కాలేజీలో తయారైన వారు ఉన్నత స్థానాలలో సేవలు అందిస్తున్నారు దేశానికి. రాజబాబు గారు గొప్ప వ్యక్తి. ఆయన ఇప్పటికీ బతికే ఉన్నట్టు లెక్క మా జిల్లా వాసులు రాజు బాబు గారిని తలుచుకొని రోజు అంతే ఉండదు. రాజబాబు గారు కాలేజీ చూడగానే మాకు రాజు బాబు గారిని చూసినట్లే ఉంటుంది. ఎప్పటికీ రాజు బాబు గారు ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడు

  • @Ritu.Family143

    @Ritu.Family143

    4 ай бұрын

    Bharat Ratna evvali sir

  • @vishnusunku

    @vishnusunku

    4 ай бұрын

    బ్రహ్మానందం ఇలా చెయ్యొచ్చు కదా సర్

  • @maheeinvest
    @maheeinvest4 ай бұрын

    1. Relangi, 2. Ramana Reddy, 3. Padmanabham, 4. Raja Babu and 5. Brahmanandam - all-time greatest comedian ever produced by Telugu Cinema.

  • @RajuNamburi

    @RajuNamburi

    4 ай бұрын

    I will add Sri Allu Ramalingayya Garu to the list. 🙏🙏🙏

  • @sambasivaraomandalapu553

    @sambasivaraomandalapu553

    4 ай бұрын

    Chalam.also

  • @mukkamala1958

    @mukkamala1958

    4 ай бұрын

    Kasturi Sivarao also​@@sambasivaraomandalapu553

  • @maheeinvest

    @maheeinvest

    4 ай бұрын

    @@RajuNamburi Sir, he became famous after his contemporary and legends passed away also his relationship with megastar.

  • @srinudeluxe9391

    @srinudeluxe9391

    4 ай бұрын

    బ్రహ్మానందం దానాధర్మాలు చెయ్యడు బ్రదర్

  • @moturisriranga6530
    @moturisriranga65304 ай бұрын

    I'M a big fan of Rajababu. Very happy to hear that his family and children are well settled.

  • @SubramanyaKarthi-nq7io
    @SubramanyaKarthi-nq7io4 ай бұрын

    రాజబాబు గారు ఆత్మకు స్వర్గలోకం ప్రాప్తించాలి అని పార్దిస్తున్నాను🙏🙏🙏 రాజబాబు గారు ఫ్యామిలీ అందరు బాగుండాలి అని కోరుతున్నాను మా చిట్టబాబు గార్కి ధన్యవాదములు 🙏🙏🙏

  • @chennakeshavulutaidala1975
    @chennakeshavulutaidala19754 ай бұрын

    Rajbabu is King,Best actor in film industry, thanks chittibabu gaaru for your information,

  • @krishnasampeta5462
    @krishnasampeta54624 ай бұрын

    Am very glad to hear good news about legend and real human being Rajababu garu

  • @ravichowdary4667
    @ravichowdary46674 ай бұрын

    Journalist ఎవరో కాదు "ఇమ్మంది రామారావు". వాడికే counter ఇచ్చాడు ఇతను. ఎందుకంటే ఇమ్మంధి రామారావు industry లో సావిత్రి ,ntr,svr, రాజబాబు,రాజనాల,నాగభూషణం, నాగేశ్వరరావు , శోభన్బాబు, etc అందరితో పరిచయం ఉన్నట్టు.అందరూ అయన మాట వినట్టు.ప్రతి ఒక్కరితో చనువు ఉన్నట్టు.వాలా personal life బాగా తెలిసినట్టు సొల్లు చెపుతాడు. చిత్రం ఎంటి అంటే ఆయన చెప్పేవారు ఎవరు ఇప్పుడు బ్రతికిలేరు. Soo సాక్ష్యం లేదు 😂😂

  • @user-dh8fy8mq4y
    @user-dh8fy8mq4yАй бұрын

    Raju babu garu great. Very good seppech sir thanku you💐🙏

  • @krithikveer3355
    @krithikveer33554 ай бұрын

    Greatest human being and he constructed college in RajaMahendraVaram and done lot of helping to the poor people. He was a great actor too, Can emote all emotions effortlessly. Thatha manuvudu is one such movie. Always feels proud that he hails from my home town(RajaMahendraVaram).

  • @satyanarayanapandrakula3171
    @satyanarayanapandrakula31713 ай бұрын

    చిట్టిబాబు గారూ రాజబాబు గారి గురించి బాగా చెప్పారు చాలా సంతోషం

  • @vasanthtanneru
    @vasanthtanneru4 ай бұрын

    Very happy to hear this news.

  • @lokysshs6621
    @lokysshs66214 ай бұрын

    Legend Rajababu gari gurinchi cheppalenu Kani chitti babu garu enno temples saibaba vi kattaru.

  • @umamunipalle5890
    @umamunipalle58904 ай бұрын

    He was a good man now chilling in heaven with the gods

  • @umaparvathi3959
    @umaparvathi39594 ай бұрын

    Wonderful vishayalu cheparu sir, 👏👏👌👌

  • @vnarunkumar11
    @vnarunkumar113 ай бұрын

    చిట్టి బాబు గారు మంచి విషయములు చెప్పినారు, మీకు ధన్యవాదములు

  • @komalakumaripenugonda2838
    @komalakumaripenugonda28383 ай бұрын

    Samajaniki manasu vundadu sir, meeru chala goppavallu, mee maatallo annayyani gurimchi goppadanam cheptunte mee charector goppaga anipistundi

  • @raviallu750
    @raviallu7503 ай бұрын

    Great rajubabu❤

  • @lakshmimunnangi6901
    @lakshmimunnangi69014 ай бұрын

    Great words about Rajababu garu

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao80294 ай бұрын

    Rajbabu great actor, good comedian. Tkq sir for telling facts

  • @kcbabu5193
    @kcbabu51934 ай бұрын

    great brother.......

  • @govindarajannarumanchi6856
    @govindarajannarumanchi68564 ай бұрын

    Thanks for your clarification

  • @Advaithmoments
    @Advaithmoments3 ай бұрын

    రాజబాబు స్మృతి చిహ్నం గా ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పట్టణాలన్నింటి లోనూ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి మన అభిమానాన్ని చాటుకోవడానికి ప్రయత్నం చేయాలి

  • @AkulaRaghavendra
    @AkulaRaghavendra3 ай бұрын

    Super great interview

  • @rajakumarchikile7847
    @rajakumarchikile78474 ай бұрын

    My Favorite Comedian

  • @raveendranathareddyobakka6345
    @raveendranathareddyobakka63454 ай бұрын

    Super saport❤🎉

  • @obulreddyl9410
    @obulreddyl94104 ай бұрын

    Rajababu Garu good comedy acter chittibabu Garu Good actor God bless you

  • @betanapallisandeepra
    @betanapallisandeepra4 ай бұрын

    Good

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi59973 ай бұрын

    మంచి నటుడు రాజబాబు గారూ.

  • @ravisankar2157
    @ravisankar21574 ай бұрын

    Raja Babu was a humanist 🎉

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el4 ай бұрын

    Sri Raja Babu garu goppa vyaktvamugala mahonnatamaina, manavatvamaina manishi.. Vari atamuku shanti kalagalani vuttam gatulukalagalani prardhana..

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi98815 күн бұрын

    Rajababu'_ veerabadrao manchicamedians

  • @RamiReddyVasantha-mn2ft
    @RamiReddyVasantha-mn2ft3 ай бұрын

    Great man Raja babu

  • @bathinasivakumar2511
    @bathinasivakumar25114 ай бұрын

    Guruvu garu my tea mate at Kodambakkam.. Tea Centre is under gokulam chits 🎉

  • @venkatalakshmi2236
    @venkatalakshmi22364 ай бұрын

    🙏🏻🙏🏻

  • @rajugoud4476
    @rajugoud44764 ай бұрын

    లెజెండరీ కామెడియన్ శ్రీ రాజబాబు గారు.

  • @maruthasujatha398
    @maruthasujatha3984 ай бұрын

    Super

  • @sravsk7340

    @sravsk7340

    4 ай бұрын

    yes ANDI

  • @venkateshsaka7102
    @venkateshsaka71024 ай бұрын

    ఫల్తు గల్లు , అలా ప్రచారం చేసారు,

  • @Fhjytg
    @Fhjytg4 ай бұрын

    God bless you all

  • @dipak333y
    @dipak333y4 ай бұрын

    Rajubabu valla antima yatra ma mother chusaru anta yousafguda chowrasta lo full janalu anta yevaro pedda hero anukundi anta but chustey rajubabu garu anta ma mother yepudu cheptunday maku ....

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs4 ай бұрын

    తప్పదు వార్తలు ప్రచారం చేసిన వారిని చెప్పులతో కొట్టి చర్యలు తీసు కోవాలి

  • @varas999
    @varas9994 ай бұрын

    Good clarification sir..

  • @rushimuka
    @rushimuka4 ай бұрын

    చిట్టి బాబు గారు! గట్టి బాబు అని పేరు పెట్టుకుంటే బాగుండేది,"రాజబాబు గారి గురించి! తప్పుడు కూతల కూసే వాళ్లకి! గూబ గ్యు అని అనిపించే విధంగా, సమాధానం చెప్పారు!?"

  • @jitendranath4425
    @jitendranath44254 ай бұрын

    💐🎉🌹🌺🙏🏻

  • @tatikondalaganesh3965
    @tatikondalaganesh39654 ай бұрын

    Veeru cheppavi nijalu.

  • @bathinasivakumar2511
    @bathinasivakumar25114 ай бұрын

    Yes Mr Nag is our Madras Christian College mate 🎉🎉🎉

  • @hemanthaugust7217
    @hemanthaugust72174 ай бұрын

    1983 lo 25Crs property undi annaru..so adi okkati chaalu..eeyani poor or rich man ani teliyadaniki

  • @govindarajannarumanchi6856
    @govindarajannarumanchi68564 ай бұрын

    Pl clarify has he married Rama prabha. Or only in cinema

  • @suryachalla7341

    @suryachalla7341

    4 ай бұрын

    రమ ప్రభ ని శరత్ బాబు గారు చేసుకొని డివోర్స్ ఇచ్చారు

  • @vamsieej105
    @vamsieej1054 ай бұрын

    Chittibabu gari contact number pls. Pata taram variki sakshiga vunnaru. Dhanyawad

  • @JawaharReddy-qo2tk
    @JawaharReddy-qo2tk4 ай бұрын

    I think Rajababu died in the year 1980.

  • @prakashrao8077
    @prakashrao80774 ай бұрын

    The truth is his movie Manishi Rodduna paddadu and estranged wife and children alcohol took its toll !

  • @srinivaskovvali6371
    @srinivaskovvali63713 ай бұрын

    Nenu korukoda hoschool chusa

  • @kanakadurgamahalakshmilaks8379
    @kanakadurgamahalakshmilaks83794 ай бұрын

    innallu enduku ee nijam cheppaledu. maa chinnapoatinunfi vitunnam. canipoyetappudu aasthi antha poyindi ani

  • @mekalabhimarao8904
    @mekalabhimarao89044 ай бұрын

    రాజుబాబు ఫ్యామిలీ Christ followers అని విన్నాను, దయచేసి తెలియజేయండి

  • @SampathKumar-hp6rx

    @SampathKumar-hp6rx

    4 ай бұрын

    Pedda use and avasaram led

  • @vasamsetti.bhavani6687

    @vasamsetti.bhavani6687

    4 ай бұрын

    🙏

  • @mekalabhimarao8904

    @mekalabhimarao8904

    4 ай бұрын

    ఆలోచిస్తే ఉంటాదేమో? ఒకసారి ఆలోచించు?@@SampathKumar-hp6rx

  • @thebiblefoundation

    @thebiblefoundation

    4 ай бұрын

    Yes, they believe in Jesus Christ.

  • @mekalabhimarao8904

    @mekalabhimarao8904

    4 ай бұрын

    @@thebiblefoundation Thank you Sir

  • @Naidu963
    @Naidu9634 ай бұрын

    Yellow journalism eppatiki mararu

  • @vennelanizam7482
    @vennelanizam74824 ай бұрын

    India lo unte chedipoyevallu America ne best vallaku

  • @sreenivasaraonivvari22
    @sreenivasaraonivvari224 ай бұрын

    DANAKARNUDU

  • @chsridhar561
    @chsridhar5614 ай бұрын

    time waste

  • @gowriv881
    @gowriv8814 ай бұрын

    Anchor over attitude chuppistunnadu,chitti babu gaari ki baaga kopam vastundi

  • @ravinaney6710
    @ravinaney67104 ай бұрын

    Anni sollu kaburruulu

  • @rajasekhar5741
    @rajasekhar57414 ай бұрын

    రాజబాబు గారి ఫ్యామిలీ మొత్తం క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారట కదా నిజమేనా..!

  • @umamunipalle5890

    @umamunipalle5890

    4 ай бұрын

    Neeku 3 vattalu entha niajmo antha nijam

  • @kirank7957

    @kirank7957

    4 ай бұрын

    🤣🤣🤣🤣🤣

  • @krishnasampeta5462

    @krishnasampeta5462

    4 ай бұрын

    😂😂😂

  • @maheeinvest

    @maheeinvest

    4 ай бұрын

    No boss, it is a rumour.

  • @srinivaskasivajhala5533

    @srinivaskasivajhala5533

    4 ай бұрын

    అబద్ధం

  • @9866260635
    @98662606354 ай бұрын

    Manchi kante cheduki pracharam ekkuva

Келесі