No video

Jaffar Exclusive Interview With Kota Srinivasa Rao

#itlumeejaffar #jaffarinterview #journalistjaffar #actorkotasrinivasarao
Exclusive Interview With Kota Srinivasa Rao #jaffartalks #actorkota #indianactorkotasrinivasarao #comedian #villian #indianactor #tollywood #sernioractorkotasrinivasarao
Download Mobile App :: play.google.co...
Facebook :: / jaffar.reporter

Пікірлер: 418

  • @vanikonijeti895
    @vanikonijeti8952 ай бұрын

    కోట గారు చెపింది నిజం కోట గారు ఆరోగ్యం గా ఉండాలని భగవంతుడు నీ కోరుకుంటున్నాను

  • @rajasekhar6059
    @rajasekhar60592 ай бұрын

    జాఫర్ గారు మీ నుండి కోరుకునేది ఇలాంటి వీడియోస్,,రాజకీయాలు మాత్రమే కాకుండా ఇలాంటి videos చేయండి

  • @boyathirumalesh8508
    @boyathirumalesh85082 ай бұрын

    అతడు, అల్లుడామజాకా, ఆహనాపెళ్ళంట, మామగారు , ఇంట్లోయిల్లాలు వంటింట్లో ప్రియురాలు, అబ్బాయిగారు --ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలా వున్నాయి ఏ పాత్ర ఇచ్చినా ప్రాణం పెట్టి చేసే వారు ( కోట గారు ) 👍.. ❤️

  • @rambabugalam7242

    @rambabugalam7242

    2 ай бұрын

    Ooha, Ganesh, Rakhee..etc

  • @Ashritha20

    @Ashritha20

    Ай бұрын

    Ahana pellanta

  • @sandeepb4106

    @sandeepb4106

    29 күн бұрын

    Good actor but he acted in lots of cringe comedy movies with buthu in 90s

  • @ceosonicsolutions8693

    @ceosonicsolutions8693

    21 күн бұрын

    Satruvu

  • @noorullashaik729
    @noorullashaik7292 ай бұрын

    ఒక మహానటుడుని, మంచి మనిషిని ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా థాంక్స్ జాఫర్ గారు..

  • @anjineyulugandikotianji6653
    @anjineyulugandikotianji66532 ай бұрын

    కోట గారు చెప్పేది నిజం అయన తెలుగు బాషా, సంప్రదాయం మీద ప్రేమ ఉంది కాబట్టి ఆలా మాట్లాడుతారు అంటే..! బాషా మీద ప్రేమ ఉండాలి

  • @user-un9sj8cy4q

    @user-un9sj8cy4q

    2 ай бұрын

    Not bhasha, Telugu

  • @boyathirumalesh8508
    @boyathirumalesh85082 ай бұрын

    హాస్యం (అమ్మపాలు ) ---కామెడీ (డబ్బాపాలు ) 😊... ❤️👍

  • @user-yt6co8hj1t

    @user-yt6co8hj1t

    2 ай бұрын

    Cinema chudaniki chese kharchu Matti Paalu 😂

  • @ballubalaji9991
    @ballubalaji99912 ай бұрын

    కోట గారు కామిడీ👌👌👌ఇంక ఇయన నటించిన విలన్ క్యారెక్టర్ ఐతే గణేష్ సినిమాలో విలన్ నాకు చాలా ఇష్టం జివించేసరు రియల్ గా

  • @Pulihara

    @Pulihara

    2 ай бұрын

    HE IS A GOOD ACTOR. BUT WORST POLITICIAN.

  • @yashwanthsooryamekala3730

    @yashwanthsooryamekala3730

    2 ай бұрын

    ​@@Pulihara how can you say he is a worst politician bro?

  • @Pulihara

    @Pulihara

    2 ай бұрын

    @@yashwanthsooryamekala3730 He nothing done to VJA constituency. It appears he never visited Assembly even. Just enjoying pensions, perks etc. Ask anybody in VJA. If you feel he is good politician... then given what he done to AP and Particularly to VJA. Welcome.

  • @yashwanthsooryamekala3730

    @yashwanthsooryamekala3730

    2 ай бұрын

    @@Pulihara bro I'm just asking you.. I'm not aware that Kota garu did something to his constituency or not.. that's why I'm asking you.

  • @Pulihara

    @Pulihara

    2 ай бұрын

    @@yashwanthsooryamekala3730 Yes. He did nothing and but enjoying pensions and other perks even now.

  • @legaladvises6089
    @legaladvises60892 ай бұрын

    కోట శ్రీనివాసరావు గారు కామెడీ అయినా విలన్ అయినా ఏ క్యారెక్టర్ అయినా అద్భుతంగా నటించారు కోట శ్రీనివాసరావు గారిని రీప్లేస్ చేసే నటుడు భవిష్యత్తులో ఇక రావటం జరగదు

  • @MrSrikanth00795
    @MrSrikanth007953 ай бұрын

    Jaffar annaya , thank you so much for this wonderful interview ❤❤❤

  • @user-yg2fx4tr7s
    @user-yg2fx4tr7s2 ай бұрын

    గొప్ప ఫిలింఫేర్ అవార్డు కంటే గొప్ప నటుడు పాత నటుల్లో అందరికీ వర్తించును సూపర్ అండి జాఫర్ గారు 👏🏻👌🏻💐

  • @rbabu3674
    @rbabu36743 ай бұрын

    Super actor Kota srinivas rao garu

  • @raghavarao6336
    @raghavarao63362 ай бұрын

    కోట శ్రీనివాసరావు గారు చాలా మంది ఇష్టపడే నటులు, చాల మంచి నటులు. అతను మళ్ళీ నటిస్తే చూడాలని వుంది. ఆ మహా నటునుకి హృదయ పూర్వక నమస్కారములు. ఇటువంటి మహనీయుని ఇంటర్వ్యూ చేసినందుకు జాఫర్ తమ్మునికి కృతజ్ఞతలు.

  • @pradeepmotu7923
    @pradeepmotu79232 ай бұрын

    కోట శ్రీనివాసరావు గారు నీళ్లు లాంటి వారు, ఏ పాత్రలో వేస్తే అలా కనపడతారు... legendary actor

  • @RamCherry-xv1ed

    @RamCherry-xv1ed

    2 ай бұрын

    Exactly 💯👍👍

  • @vankabhaskarrao6749
    @vankabhaskarrao67492 ай бұрын

    లెజెండ్ కోట గారు అనుభవము తో మంచి మాటలు చెప్పారు great 🙏🙏

  • @likamusicchannel
    @likamusicchannel2 ай бұрын

    అయ్యా మీరు తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి దొరకడం మా అదృష్టం అండి 🙏 మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడుని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @KumarKumar-wy5yd
    @KumarKumar-wy5yd2 ай бұрын

    """"Gold never become old"""..... Superr sirrrr.... అందుకే మహా నటుడు అయ్యారు 👏👏👏👏👏

  • @mohankanthcreativeworks6693
    @mohankanthcreativeworks66932 ай бұрын

    Kota Sir, He is the Real Megastar of South movies..sir lekapothe chala movies Levu...❤❤❤

  • @damodarsai8797
    @damodarsai87972 ай бұрын

    No doubt he is a living Legendary Actor.🙏💐💐🙏

  • @praveenthonda6937
    @praveenthonda69372 ай бұрын

    shinde is theatre artist in marati, he didnt for run movie the first chance he got. infact he restrained himself from getting into movies for many years, only after dedicating many years for theatre he finally took up movie career. not many are as passionate as him irrespective of talent which is very subjective again.

  • @kmohankrishna39

    @kmohankrishna39

    2 ай бұрын

    Talent is not telugu people don't have that talent

  • @sv8211

    @sv8211

    2 ай бұрын

    He is great artist but since Telugu is not his mother tongue, he don;t suit for Yama character.

  • @crisvamc83

    @crisvamc83

    2 ай бұрын

    Kota is just jealous

  • @kmohankrishna39

    @kmohankrishna39

    2 ай бұрын

    @@crisvamc83 not jealous telugu vallu batakaledani bada

  • @lawdale

    @lawdale

    2 ай бұрын

    kota is jealous of other actors flourishing in telugu

  • @kotlatirupati3183
    @kotlatirupati31832 ай бұрын

    అహనాపెళ్ళిట సినిమా నాకు బాగా నచ్చింది ఆలా ఉంటేనే మనిషి డబ్బు సంపాదించగడు 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @boyathirumalesh8508

    @boyathirumalesh8508

    2 ай бұрын

    ఈ కాలం పిల్లలు కోడిని వేలాడదీసి వైట్ రైస్ పెట్టి తినమంటే ---ఆ కోడి ప్లేస్ లో మనం వుంటాము .. 😂😂 నా ఫేవరెట్ మూవీ అది ❤️

  • @srivasnaninani661
    @srivasnaninani6612 ай бұрын

    Kota ever green 🙏🙏🙏

  • @chillstetus5683
    @chillstetus56832 ай бұрын

    Kota fan❤

  • @md.fairozbasha1253
    @md.fairozbasha12532 ай бұрын

    Kota గారు 👌❤️ మంచి ఇంటర్వూ 👌 ఇలాంటి ఇంటర్వూ లు ఇంకా రావాలి, ఇలాంటి పెద్దవారితో ఇంటర్వూ చేయడం వల్ల కేవలం సినిమా విషయాలే కాకుండా ఇప్పటి జనరేషన్ కి & సమాజానికి ఉపయోగ పడే విషయాలు కొన్నైనా మంచిగా చెప్తారు, ఇప్పటివాళ్ళు ఉన్నారు, వాళ్ల గొప్ప వాళ్ళు చెప్పుకోవడం లోనే సరిపోతుంది,

  • @harinathreddyuravakonda9491
    @harinathreddyuravakonda94912 ай бұрын

    నాకు ఇష్టమైన నటుడు కోటా గారు ❤. వయసు ఐపోతోంది 😢

  • @Pulihara
    @Pulihara2 ай бұрын

    Kota well developed Vijayawada when he was MLA. He personally spent crores of rupees. He refused so many movies for the sake of people. He attended all Assembly sessions. Great politician and he sacrificed his career for serving Vijayawada people. 😁😆😅😀😃😂🤣😉😊

  • @crisvamc83

    @crisvamc83

    2 ай бұрын

    Plz tell one development he did for satyanarayanapuram. He never visited his constituency

  • @Pulihara

    @Pulihara

    2 ай бұрын

    @@EndhukuRaa Yes. While posting my comment, i missed to add EMOJI. Yes. He is a good actor but worst politician. How BJP gave ticket to him??

  • @Pulihara

    @Pulihara

    2 ай бұрын

    @@crisvamc83 es. While posting my comment, i missed to add EMOJI. Yes. He is a good actor but worst politician. How BJP gave ticket to him??

  • @VickyVk1

    @VickyVk1

    2 ай бұрын

    ​@@PuliharaCan't you just edit it? 😒

  • @Pulihara

    @Pulihara

    2 ай бұрын

    @@VickyVk1 I will

  • @Rajuindu4414
    @Rajuindu44142 ай бұрын

    కోట సార్ మీకు ధన్యవాదములు. చాలా ఓపికతో మంచి మంచి విషయాలు చెప్పారు. Tq జాఫర్ అన్న.

  • @hareeshsoma3944
    @hareeshsoma39442 ай бұрын

    Jaffer garu kota gari kosam niku oka like

  • @ylvarma206
    @ylvarma2062 ай бұрын

    నాకు శత్రువు సినిమాలో కోట గారి పెర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టం

  • @amjurivenkataramakrishna9194
    @amjurivenkataramakrishna91942 ай бұрын

    Great Actor Great Interview. Hats off Jafar

  • @kondalrao5714
    @kondalrao57142 ай бұрын

    Kota గారి లాగా అన్ని రోల్స్ చేసి మెప్పించినవాళ్ళు ఒక్కరు కూడా లేరు

  • @kaushalrider2464
    @kaushalrider24642 ай бұрын

    Pure diamond of telugu industry kota srinivas garu please make more interviews of him💎💎💎💎

  • @harishsp8186
    @harishsp81862 ай бұрын

    one of the finest versatile actors in Telugu is Kota. No doubts. films like Sathruvu, Aha Na pellanta, Jayammu Nischayammu ra, they are super hits because of Kota.

  • @anandhareddy6813
    @anandhareddy68132 ай бұрын

    Great actor...Kota sir .....🎉

  • @user-gt8pb9ng9i
    @user-gt8pb9ng9i2 ай бұрын

    తెలుగు ఇండస్ట్రీలో కోటగారిని మించిన యాక్టర్ లేడు

  • @Trendywow143
    @Trendywow1432 ай бұрын

    కోట గారు పెద్ద నటుడు ఆయన చెప్పినవి correct అప్పట్లో హాస్యం ఇప్పుడు కామెడీ అయిపోయింది ....అమ్మ ప్రేమ చివర్లో గ్రేట్ words. ..thank you kota garu

  • @pandu1671
    @pandu1671Ай бұрын

    🙏 lots of respect to u sir... no one can replace those old age actors... they'll ever exist untill cinema exists

  • @silvarajkatta6003
    @silvarajkatta60032 ай бұрын

    I like Kota Srinivasa Rao gaaru, thank u for interview with him

  • @harshavardhan5238
    @harshavardhan5238Ай бұрын

    Simply one of the best actors ever!! So many memories!!

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala37302 ай бұрын

    అహనాపెళ్ళంట లో కోడి సీన్ superb

  • @dhayyalasentertainment3959
    @dhayyalasentertainment39592 ай бұрын

    He is a legend. Never beat him. Telugu వాళ్ల పుణ్యం ఆయన dhorakadam

  • @manjushapandula8276
    @manjushapandula82762 ай бұрын

    Am a big fan of Kota sir aspecially his voice and expressions and dialogue and everything awesome 👍👍

  • @rameshmallam7719
    @rameshmallam77192 ай бұрын

    కోటా శ్రీనివాసరావు గారు లీడింగ్ లో ఉన్నప్పుడు కూడా ఇతర భాషా నటులను తీసుకున్నారు. అప్పుడు కోటా గారు ఏమీ కామెంట్ చేయలేదు. ఈయనకు అవకాశాలు తగ్గాక కామెంట్ చేస్తున్నారు. కోటా గారు కూడా ఇతర భాషా చిత్రాల్లో నటించారు.

  • @durgaprasad-it6vn

    @durgaprasad-it6vn

    2 ай бұрын

    బ్రదర్ కోట శ్రీనివాసరావు గారు గత 15 సంవత్సరాల 20 సంవత్సరాలు పైనుంచి అరె సినిమాలు నటిస్తున్నప్పుడు నుంచి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఇతర భాష నటులు ఎందుక టెక్నీషియన్స్ ఎందుకు

  • @yaswanthsagar4355

    @yaswanthsagar4355

    2 ай бұрын

    అప్పుడు KZread లేవు కదా .

  • @nagraj3276

    @nagraj3276

    2 ай бұрын

    Which movie

  • @nagraj3276

    @nagraj3276

    2 ай бұрын

    Jai aha na pellanta

  • @rameshmallam7719

    @rameshmallam7719

    2 ай бұрын

    @@nagraj3276 నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒకరకమైన మీడియాలు, పత్రికలు, వార-మాస పత్రికలు ఎన్నో ఉండేవి. అప్పుడు కూడా వివాదాలు, విషయాలు బయటకు వచ్చేవి. యూ ట్యూబ్ లు ఇంతలా లేనప్పుడు కూడా కోటా గారు ఈ వ్యాఖ్యలు చేయడం నేను విన్నాను. ఎప్పుడైతే ఈయనకు ఆ అవకాశాలు తగ్గాయో అప్పటి నుంచి వెర్షన్ మార్చుకున్నాడు. కోటా గారు తాను ఇతర భాషా చిత్రాల్లో నటించిన విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇది నా అభిప్రాయం మాత్రమే.

  • @ajedits224
    @ajedits224Ай бұрын

    చిరంజీవి గారు + కోటా శ్రీనివాసరావు గారు ఇద్దరూ ఒకే సినిమా తో వాళ్ల ప్రయాణం ఇండస్ట్రీ లో మొదలు పెట్టారు అని మీలో ఎంత మంది కి తెలుసు ? ❤ ప్రాణం ఖరీదు ❤️

  • @jayabharathdadapogu9936
    @jayabharathdadapogu99362 ай бұрын

    Kota srinivas garu great great time actor's in telugu cenima, I'm big big fan yours, kota garu meru telugu cenima inadrasti lo undatam ma adrustam sir legendary of telugu cenima ❤❤❤u sir

  • @saikumargadda5745
    @saikumargadda57452 ай бұрын

    Old is gold Gold never become old Wow wow wow wow wow wow excellent dialogue Kota Garu this dialogue is golden

  • @darasivakumaar1663
    @darasivakumaar16632 ай бұрын

    మల్టీ మెగాస్టార్ కోటా గారు . ఆమె సినిమాలో ఆ పాత్రలు నాకు బాగా నచ్చాయి.

  • @narendravr1913
    @narendravr19132 ай бұрын

    Kota Sreenivasa Rao is a gifted actor no doubt. But why does he question the choice of producers and directors ? First he had a fight with Prakash Raj. Now he talks about Shinde. Is not Kota an outsider in Tamil and Hindi industries ? They accepted him. When Kota criticizes actors from other languages, it sounds like jealousy.

  • @sv8211

    @sv8211

    2 ай бұрын

    He said Shinde don't suit for Yama character which was portrayed by Legends like Satyanarayana Also telugu is not shinde's mother tongue. We can clearly see his odd slang for regular movies too. So for Yama role, which requires a bit of proficiency in Grandhika Telugu, he don't suit. Kota didn't say he is a bad actor. In fact, he said Shinde is a great actor in Marathi.

  • @AnilTheInvincible

    @AnilTheInvincible

    2 ай бұрын

    but the importance shinde is given telugu cinema is more than kota acted in other films

  • @chinnabylaraju6152
    @chinnabylaraju61522 ай бұрын

    Kota garu evergreen actor … waiting for the movie again .

  • @inmemoryofcoco-sj2275
    @inmemoryofcoco-sj22752 ай бұрын

    Great actor in India 🙏

  • @user-zn3sp2kd2i
    @user-zn3sp2kd2i3 ай бұрын

    జాఫర్ అన్న చిన్న రిక్వెస్ట్ రాజేష్ మహాసేన తో చేయండి

  • @eaglesview5photography365

    @eaglesview5photography365

    2 ай бұрын

    Yes do interview

  • @manishkumardamodara

    @manishkumardamodara

    2 ай бұрын

    Aa waste gaadiki anta hyper avasaramaa

  • @MohanKumar-fr2kd

    @MohanKumar-fr2kd

    2 ай бұрын

    Aa oosarivellitho enduku bro 😂😂😂😂

  • @sureshadapa3313

    @sureshadapa3313

    2 ай бұрын

    వాడో పెద్ద యధవ నువ్వో పెద్ద పు

  • @sriramakrishna367
    @sriramakrishna3672 ай бұрын

    కోట గారు గొప్ప నటుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. చాలా పాత్రలకు జీవం పోసిన సహజ నటుడు. నీరు ఎలాగైతే పోసిన పాత్ర రూపాన్ని పొందుతుందో, అలా పోషించిన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. కానీ, కాలానికి అనుగుణంగా మారిన ప్రేక్షకుల అభిరుచిని గౌరవించలేక పోతున్నారేమో అనిపిస్తుంది. వయసు రీత్యా సహజ సిద్ధంగా వచ్చే చాదస్తం వల్లనేమో, కొత్త తరం నటులను, కామెడీ ఆర్టిస్ట్స్ ను తిడుతూనే ఉన్నారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన బాహుబలి లాంటి సినిమాలను విమర్శించినపుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మామగారు సినిమా టీవీలో వచ్చినప్పుడు "సుబ్బారావు గారు నమస్తే అని వెనక తన్నటమేంటి? ఇదేం కామెడీ?" అని అప్పటి ముసలి వాళ్ళు విమర్శించేవారు. ఆ విమర్శలకు కోటగారి హాస్యపు స్థాయి ఏ మాత్రం పడిపోలేదు. అలాగే కోట గారు కూడా కొత్త నీరుని, మార్పుని ఆహ్వానించి ఉంటే ఇంకా బాగుండేది అని నా feeling. But Kota గారు great actor undoubtedly..

  • @ramgopalvarma2036
    @ramgopalvarma20362 ай бұрын

    8:00

  • @sivaarimalla
    @sivaarimalla2 ай бұрын

    Good interview 👍

  • @kotaprasad3879
    @kotaprasad38792 ай бұрын

    నేను తుంగభద్ర సినిమా లో ఆయన తో పాటు నటించే అవకాశం వచ్చింది ఆ సమయంలో ఆయన నాకు ఇచ్చిన సలహాలు అమూల్యం

  • @bolleddusrinu8265

    @bolleddusrinu8265

    2 ай бұрын

    మీరు కోట గారికి చుట్టాలు అనుకుంట

  • @Srilakshmi99999
    @Srilakshmi999992 ай бұрын

    మంచి యాక్టర్

  • @sekharpingali4739
    @sekharpingali47392 ай бұрын

    Thank you Jaffrar Garu

  • @lvshwl
    @lvshwl2 ай бұрын

    Kota garu is a very underrated actir .. he did versatile roles

  • @RamCherry-xv1ed
    @RamCherry-xv1ed2 ай бұрын

    ఆహనా పెళ్ళంట, ధర్మ క్షేత్రం, మామగారు, అల్లుడా మజాకా, సీతారామ రాజు, గణేష్, శత్రువు, ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నెన్నో అద్భుతాలు.. మహాను భావులు.. కోట శ్రీనివాస్ గారు 🎉🎉🎉🎉🎉

  • @KRsurendra
    @KRsurendra2 ай бұрын

    legend kota srinivas rao garu

  • @vijayakanth3977
    @vijayakanth39772 ай бұрын

    AA naluguru.... cinema lo Mi acting vere level sir a cinemaki hipe thechindhi Mi charectere sir

  • @prasadjammi8124
    @prasadjammi81242 ай бұрын

    Appréciate MrJaffer for interviewing yesteryears versatile actor and good human- being Ek Like Tho Bantha Hai.

  • @mohansharma13
    @mohansharma132 ай бұрын

    Jafar ఇదీ interview అంటే ఇలా undali

  • @harshasai8040
    @harshasai80402 ай бұрын

    14:24 its DARK COMEDY not BLACK COMEDY if you ask a question atleast know whether that word is CORRECT or not

  • @vinaykumar8783
    @vinaykumar87832 ай бұрын

    #Kotasrinivas garu is a legend actor.. 👏🏻👏🏻👏🏻

  • @Mvanand-ok2yv
    @Mvanand-ok2yvКүн бұрын

    కోట గారు నీ అంధురు తప్పు అంటారు కానీ అతను మన తెలుగు వాళ్ళు కి వాసాలు ఎమ్మని అడుగుతున్నారు అంధులో తప్పు ఏమి ఉంది

  • @prithviveer4653
    @prithviveer4653Ай бұрын

    గ్రేట్ లెజెండ్రీ యాక్టర్ గురించి ఇక చర్చ లేదు

  • @ravitejamattela7668
    @ravitejamattela76682 ай бұрын

    Santhosham anedi atla vuntado thelisthe anandhinchadam anedi thelusthundi 👏👏👏great line's

  • @telugucricfantasymaster8458
    @telugucricfantasymaster84582 ай бұрын

    Acting lo thopu , matalo thopu ,Kota garu appatiki Topuu.

  • @ashokjarapati9704
    @ashokjarapati97042 ай бұрын

    Take a bow , mee characters super ❤❤❤

  • @gopikrishna9677
    @gopikrishna96772 ай бұрын

    మీ ఫియర్‌లెస్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఈ ఇంటర్వూలో పూర్తిగా మిస్ అయ్యింది. మరీ డిప్లొమేట్‌గా ఇంటర్వూ చేశారు. కోటాలోని అసూయ, కొత్తవాళ్ళకు కొత్తనీరుకు అవకాశమివ్వలేని ఆయన అహాన్ని మీరు ప్రశ్నిస్తారని..నిలదీస్తారని అనుకొన్నాం. బహుశా ఆయన వయసుకో అనుభవానికో విలువిచ్చి మీరు తగ్గినట్టున్నారు..But its not you. We want to see that fearless and firebrand Jaffar back.

  • @giridharrm1100
    @giridharrm11002 ай бұрын

    I like Ganesh movie kota carecter

  • @venkatvenki9981
    @venkatvenki99812 ай бұрын

    Yes sir...GOLD NEVER OLD 👌👌👌

  • @Bharath.444
    @Bharath.4442 ай бұрын

    According to me,Kota garu is a great actor in telugu industry...mahan natulu 💐💐

  • @Commonsensebite
    @Commonsensebite2 ай бұрын

    Nenu kota garini okasari kalisanu oka 3 to 4 hours matladanu.. Jokes baga veystaru kani vere vallani baga kincha parustaru.. Chirakga ani pisthadhi.. But he is great actor..

  • @ManaVillageTalent
    @ManaVillageTalent2 ай бұрын

    సీనియర్ నటులను చూస్తుంటే ఒక్కసారి మునుపటి రోజు గుర్తుకు వస్తుంది సార్ ఆ వైట్ అండ్ బ్లాక్ సీన్లు ఆ వైట్ అండ్ బ్లాక్ జీవితాలు ఎస్వీ రంగారావు గారు ఎన్టీ రామారావు గారు రేలంగి ఏఎన్నార్ గారు గుమ్మడి బుచ్చిబాబు కైకాల సత్యనారాయణ గారు❤ అప్పుడు న కమెడియన్స్ తొందరగా ఈ కలియుగం పోయి ఉంటే బాగుండును మళ్లీ అలాంటి వాళ్ళు పుడతారు ఏమో😢

  • @shaikrafi976
    @shaikrafi9762 ай бұрын

    ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో కోట గారు వెంకటేష్ గారు తండ్రి కొడుకులుగా జీవించేశారు.....ప్రతీ సీన్ లో నవ్విస్తూనే ఎమోషన్ పండిస్తారు ఈ సినిమాలో

  • @rushimuka
    @rushimuka2 ай бұрын

    "కోట వారి నటన!? ఒక పెద్ద కంచుకోట! అది అత్యంత దుర్భేద్యమైన కంచుకోట!? దానిలోకి ప్రవేశించాడా! బయటకు రావడం చాలా కష్టం"అదే కోట శ్రీనివాసరావు గారి గొప్పతనం"

  • @rushimuka
    @rushimuka2 ай бұрын

    "నటన నే వృత్తిగా పెట్టుకున్నవాడు!? అలాంటి వాటి కోసం ఆలోచించు!? అక్కడ ఆ పాత్రకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాను అని ఆలోచించే వాడే సరైన నటుడు,"

  • @rambabugalam7242
    @rambabugalam72422 ай бұрын

    No one replace you sir

  • @rk_t
    @rk_t2 ай бұрын

    one of the very few versatile actors in telugu industry .. kota garu 🙏

  • @rajeshlanka2850
    @rajeshlanka28502 ай бұрын

    Great artist sir kotasrinivasarao garu me comedy timing maku chala istam ❤sir

  • @vemurimahesh5512
    @vemurimahesh55122 ай бұрын

    Number one actor..in future Koda avaru raruuuu..

  • @srinivaschowdary46
    @srinivaschowdary462 ай бұрын

    Kota garu yeppudu manusulo unna matalu matramae matladutharu.. legend sir

  • @anilkumardasari1668
    @anilkumardasari16682 ай бұрын

    Good talking about Kota garu jaafar Bhai ❤

  • @eswarking5570
    @eswarking55702 ай бұрын

    Kotagari fan ikkada

  • @Sunil_Sunny
    @Sunil_Sunny2 ай бұрын

    Love you sir the legend behind Telugu film industry ❤❤❤

  • @praksY
    @praksY2 ай бұрын

    ఈయన మొహం... ఈయన గొప్ప నటుడే కానీ మనిషి మాత్రం కాదు.... Global మూవీ స్క్రీన్ మీద ఇంకా చేదస్తాలు,... అందరూ కలిసి చేస్తే గ్లోబల్ మూవీ అవుతుంది.. ఈయన ఏమో తమిళ్, హిందీలో చేయొచ్చు, అక్కడ వారు ఇక్కడ చేయకూడదు... పర అంటే చులకన భావము అత్యంత ఖండించదగ్గది.. చివరగా కొంచెం కుల వాసనాలకి దూరంగా ఉంటే బాగుంటుందేమో ఆయన స్థాయికి.

  • @Scof0902

    @Scof0902

    2 ай бұрын

    Exactly brother

  • @sv8211

    @sv8211

    2 ай бұрын

    తమరి మొఖం.. గ్లోబల్ సినిమా అంటే అన్ని బాషల నటులూ కలిసి చెయ్యక్కర్లేదు. జేమ్స్‌బాండ్ సినిమాల్లో తెలుగు వాళ్లు, హిందీ వాళ్లు ఉన్నారా. కానీ మనం అంత ఎగబడి చూడలేదా? స్టోరీ, డైరెక్షన్ లో దమ్ముంటే అని చోట్లా చూస్తారు... సినిమా లో మ్యాటర్ ఉంటే ఎవడైనా చూస్తాడు. వాళ్లకి తెలిసిన నటులు ఉన్నారా లేడా అని ఎవడూ పట్టించుకోడు. ఆయన చెప్పింది సరిగా విని ఏడు..ఆయన పరభాషా నటులు అసలు వద్దు అనలేదు. ఎక్కడైనా గొప్ప నటులు.. అమ్రీష్ పురి, నానా పటేకర్, అమితాబ్ లాంటి వాళ్లని తీసుకొచ్చి చేస్తే మంచిదే కాని ప్రతి అడ్డమైన పాత్ర కి పరభాషా నటులు అవసరం లేదు..దానివల్ల తెలుగు లో ఎంతోమంది మంచి నటులకి అవకాశాలు ఉండట్లేదు.. వాళ్లు వెలుగు లోకి రావట్లేదు అని.. ఒక ఎక్జాంపుల్ చెప్తా.. ప్రేమించుకుందాం రా సినిమా లో విలన్ గా మొదట అమ్రీష్ పురి ని తీసుకుందాం అనుకున్నారు. కాని ఆయన చాలా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసాడు. అప్పుడు రామానాయుడు గారు ఎక్కడో ఉన్న జయప్రకాష్ రెడ్డి ని తెచ్చి ఆ పాత్ర చేయించారు. సూపర్ హిట్ అయ్యింది. తెలుగు లో ఒక మంచి విలన్, క్యారెక్టర్ నటుడు దొరికాడు.

  • @praksY

    @praksY

    2 ай бұрын

    @@sv8211 సూపర్ మీరు చెప్పింది నిజమే... హాలీవుడ్ సినిమా తెలుగు సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యే తీస్తున్నారు కదా!!!! నాకు ఇప్పటిదాకా అంత జ్ఞానం కలిగించడానికి మీలాంటి గొప్పవాళ్లు దొరకలేదులే....

  • @praksY

    @praksY

    2 ай бұрын

    @@sv8211 నా ఏడుపుని చూసి మరీ ఎక్కువ ఏడవకు. నీ ఏడుపు మొత్తం చదివేంతగా టైం లేదు కానీ, చదివినంత మటుకు నా ఏడుపు, నీ ఏడుపుకి ఏడుపుగా..

  • @dheeraj009.1

    @dheeraj009.1

    2 ай бұрын

    😂only ss rajamouli matrame migitha vallaki global reach ledu

  • @rambabuk8123
    @rambabuk81232 ай бұрын

    Great actor

  • @SravanKumar-sr8gv
    @SravanKumar-sr8gv2 ай бұрын

    My old fav actor Kota garu❤ love your acting sir

  • @devkvasu
    @devkvasu2 ай бұрын

    very happy kota sir. thanks, jaffar anna.

  • @sadiqshaikh3896
    @sadiqshaikh38962 ай бұрын

    కోట గారి లాంటి నటుడు ఎక్కడ చూడలేదండి... ఆయనకి తప్పకుండా భారత్ రత్న ఇవ్వాలి

  • @TeluguIndian729
    @TeluguIndian7292 ай бұрын

    Kota Sreenivas Rao garu The Great Legendary Actor👏👏👏👏🙏🙏🙏🙏

  • @nityanitya4043
    @nityanitya40432 ай бұрын

    Great legendry actor

  • @revanthmokkapati4811
    @revanthmokkapati48112 ай бұрын

    Excellent interview with Kota uncle

  • @user-my9sp2hg2i
    @user-my9sp2hg2i2 ай бұрын

    Ticket konnam kadha supper punch legendery 🤣🤣🤣🤣👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @mercyraajingilela6573
    @mercyraajingilela65732 ай бұрын

    గణేష్ సినిమా లో కోట గారి విలనిజం, వెంకటేష్ గారితో, చెప్పే డైలాగ్ చాలా బాగుంటుంది, కుష్టోళ్లతో కుష్టి ఎత్తిన, ముషటోళ్లతో ముష్టి ఎత్తిన, పడరాని పాట్లు పడిన, కుక్క గలీజు పని చేస్తే, చూడకుండ్రి, నీ కాల్ మొక్త భాంచన్ నన్ను వది లెయ్ రాదే, కోట గారి మామ గారు సినిమా నా 9th క్లాస్ లో 7 టైమ్స్ చూసాను, లెజెండ్రి యాక్టర్, తెలుగు సినిమా కి. నిండు నూరేళ్లు ఉండాలి తెలుగు సినిమా కి.

  • @dadsgirl8388
    @dadsgirl83882 ай бұрын

    Kota garu evergreen hero maaku......takecare sir.......

  • @Karthik78694
    @Karthik786942 ай бұрын

    గొప్ప మాటలు చెప్పారు కోట గారు🙏🙏

  • @sivamohanvarma8737
    @sivamohanvarma87372 ай бұрын

    Thanks for interview

  • @AnilKumar-xd1bz
    @AnilKumar-xd1bz2 ай бұрын

    Ganseh loo character amazing

Келесі