No video

The Real Reasons Why BJP Lost Uttar Pradesh!!! | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 354

  • @paavanavenkatesh
    @paavanavenkatesh2 ай бұрын

    హిందువులు కులాలు వారీగా ఓట్లు వేశారు ఇంకా కొంతమంది నిద్ర పొత్తు వున్నారు..అలాగే శాంతి మతం వారే ఐక్యంగా ఓట్లు వేశారు..

  • @mans3926

    @mans3926

    2 ай бұрын

    Kulala vaariga pellillu chesukunte ilane untadi

  • @nvenkatasubbaiah5893

    @nvenkatasubbaiah5893

    2 ай бұрын

    That's practice in Hindu society,and may be continued,this is big set back to hindu community.​@@mans3926

  • @padmajarayudu1418

    @padmajarayudu1418

    2 ай бұрын

    QQqQA😮a

  • @ajmeeraugendar
    @ajmeeraugendar2 ай бұрын

    గురువు గారు BJP ఓడిపోలేదు....కాన్ గ్రేస్ పార్టీ ప్రకటించిన అమలు కాని ఉచిత హామీల పై అశ తో హిందువులు భాజపా కు ఓట్లు వేయకుండ ఓడించారు.

  • @vrsssarma9608

    @vrsssarma9608

    2 ай бұрын

    False promise of 1 lakh per annum by Congress effected BJP vote bank.

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh2 ай бұрын

    నిజం సార్ , మేము ఈ విషయాన్ని తట్టుకోలేక పోతున్నాము. ఇంకా సెక్యులర్ హిందూ బొందు గాళ్ళు ఇంకా U.P. లో ఉన్నారంటే ఆశ్చర్యంగా, భాధగా వుంది !!! కులం కంటే దేశం ముఖ్యం అనే భావనను హిందువులలో బలంగా తేవాలి !!!!!

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli78592 ай бұрын

    నిజమే సర్, కేవలం శ్రీ మోడీ గారు మాత్రమే పట్టించు కోవాలంటే ఎలా? అభ్యర్థులు కూడా వాళ్ల విజయం కోసం కృషి చెయ్యాలి కదా! ఎందుకు లేకపోతే పోటీ చెయ్యడం? శ్రీ యోగి గారు మాత్రమే యూ పి నీ పాలించ గ లరు.

  • @ashokkarteyagari7017
    @ashokkarteyagari70172 ай бұрын

    కాంగ్రెస్ జనాలను హౌలే గాల్లను చేసింది 😂😂😂 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన లక్ష రూపాయలు ఇవ్వాలని లక్నోలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ముస్లిం మహిళలు గుమిగూడారు. 😂😂😂

  • @reddaiahgundluri8880

    @reddaiahgundluri8880

    2 ай бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉 1 lakh for women

  • @arr3375

    @arr3375

    2 ай бұрын

    పుకడ్ చోద్ మహమ్మదుస్సేన్ గాళ్ళు ఎక్కడైనా ముందే వుంటారు

  • @humungous09
    @humungous092 ай бұрын

    మోడీ 3.0 కు వచ్చిన నష్టమేమీ లేదు. ఐదేళ్లు సాఫీగా కొనసాగుతుంది. మోడీ 4.0 మాత్రం ప్రభజనంగా మారుతుంది. ఇప్పుడు ఆంధ్రా కు, బీహార్ కు మరిన్ని వరాలు వస్తాయి. ఐతే కామన్ సివిల్ కోడ్ అమలు అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. దేశం ఆర్థికంగా మరింత బలపడుతుంది అనడంలో ఏ సందేహం అక్కరలేదు. కాంగ్రెస్, ఆప్, కలిస్తానీ శక్తులను మాత్రం అడ్డుకోవాల్సి ఉంటుంది.

  • @RANAADI
    @RANAADI2 ай бұрын

    గురువు గారు మీ విశ్లేషణ బాగుంది. 1. అభ్యర్థుల ఎంపిక సరిగా లేదు. 2. లోకల్ సమస్యలను విస్మరించడం 3. బీజేపీ IT Cell ghora వైఫల్యం. ఫేక్ న్యూస్ ఆపలేక పోవడం,Dhruv rathee లాంటి Soros ఏజెంట్ లను ఆపలేకపోయారు. 4. యువతను చైతన్య పరచలేకపోవడం 5. శ్రమించక పోవడం

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq2 ай бұрын

    రిజర్వేషన్ లు పీకేస్తారనే ప్రచారం తెలంగాణా లోకూడా జరిగింది. భా జ పా శ్రేణులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి

  • @nvenkatasubbaiah5893

    @nvenkatasubbaiah5893

    2 ай бұрын

    George source funds,china, pakistan, turkey, Canada, conversation anti Hindu mafia ,inside anti national forces are caused for this situation.

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv2 ай бұрын

    రామ మందిరం కట్టినందుకు మన సెక్యులర్ హిందువులకు ముస్లింల మీద జాలి కలిగి మోది గారి మీద కోపం వచ్చి ఓట్లు వేయలేదు కాబోలు ఎంతైనా సెక్యులర్ హిందువులు కదా

  • @swaminathakrishnapingale2695

    @swaminathakrishnapingale2695

    2 ай бұрын

    వివేకానందుడు ధ్యానం చేసిన చోటే ధ్యానం కానీ ఆయన సూక్తులు గుర్తు పెట్టుకున్నారా ప్రధాని. 1. కడుపు కాలే వాళ్ళకు మత బోధనలు పనికి రావు ; 2 ఏ మతం వాళ్ళైనా తమ మతమే ఉండాలి మిగిలినవి నశించాలి అనుకుంటే వాళ్ళంత బుద్ధి హీనులు ఎవరూ ఉండరు. ఒక్క సారి మోడీ వెనుతిరిగి చూసుకుంటే మంచిది. క్రూర G S T లు, ఎక్కువ పర్సనల్ ఆదాయపు పన్నులు ప్రజలకు నొప్పి కలిగిస్తున్నాయి.

  • @Sreekanth41

    @Sreekanth41

    2 ай бұрын

    ​@@swaminathakrishnapingale2695 అబ్బా ఏమి చెప్పారు, కాంగ్రెస్ అనే పార్టీ పూర్తిగా ముస్లిం మతం వాళ్ళ వైపే పని చేస్తూనే ఉంది ఇంకా చేస్తుంది, అయిన మీకు మోడీ ఒక మతవాది లాగా కనబడటం విడ్డూరంగా ఉంది

  • @swaminathakrishnapingale2695

    @swaminathakrishnapingale2695

    2 ай бұрын

    @@Sreekanth41 నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఒక పార్టీ గురించో లేక ఒక వ్యక్తి గురించో చెప్పనే లేదు. అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి. మొదటి నించీ అన్నీ తప్పులే. అయోధ్య కి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది, అయిపోయింది. తరవాత ప్రభుత్వం ఎందుకు అందులో మితిమించి పాలు పంచుకోవాలి ?? అది ఆ ట్రస్ట్ కి వదిలేయాలి. దేవాలయాల లో ప్రభుత్వానికి ఏ జోక్యం ఉండ కూడదు అని తమిళనాడు లో ప్రచారం చేశారా, మరి ఇక్కడ ఎందుకు ఓవర్ గా ?? ఇంచుమించు 4000 కి పైగా దుకాణాలు బద్దలు కొట్టారు. వాళ్ళకి కొత్త గా ఇస్తామన్నారు. ఇప్పుడు లక్ష కి పైగా లంచం అడుగుతున్నారు అని వార్తలు వచ్చాయి. యోగి రాజ్యం బుల్ డోజర్ రాజ్యం అని ప్రఖ్యాతి పొందింది. జ్యోతిష్కుల అంచనా ఏమైంది ?? చివరి గా ఒక మాట, నాకున్న జ్ఞానం తో. ప్రధాని కి ఇప్పుడు మంచి కాలం తీరిపోయింది, శని చెడు గా ఉన్నాడు. రాను రాను ఇంకా గడ్డు రోజులే.

  • @Sreekanth41

    @Sreekanth41

    2 ай бұрын

    @@swaminathakrishnapingale2695 up లో బీజేపీ ఓడిపోవడానికి గల కారణాలు రాక గారు చాలా వివరంగా చెప్పారు, అది ఒకసారి పూర్తిగా చూడండి ఎంత సేపు బీజేపీ రామమందిరం మీదే ఆధారపడి ప్రచారం చేసింది అని చెప్పడం లో అర్థం లేదు. మీ సెక్యులర్ భావజాలాన్ని పక్కన పెడితే బీజేపీ చేసిన బృహత్ కార్యాలు కనబడతాయి. ఇంకా తమిళ్ నాడు లో బీజేపీ ఒక్క సీట్ రాకపోయినా ఓటే షేర్ చాలా వరకు పెరిగింది

  • @swaminathakrishnapingale2695

    @swaminathakrishnapingale2695

    2 ай бұрын

    @@Sreekanth41 కింద పడ్డా పై చేయి నాదే అనడానికే ఈ శుష్క వాదాలు పనికొస్తాయి. ప్రధాని ఉపన్యాసాల లో డెవలప్మెంట్ గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు. ఏమీ లేదు.

  • @ExChristian1011
    @ExChristian10112 ай бұрын

    ఇంకా చాలా చెప్పాలని ఉంది...😔 ఇక బీజేపి కూడా రాజకీయం చేయాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక సినిమా కవి రాసినట్టు ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట... తప్పు ఒప్పేదో సంహారం తరువాత... రణమున భగవద్గీత పలికింది మన గత చరితా... రక్కసి మూకలకు బతికే హక్కే లేదంట... ఎవరో వస్తారు మనకేదో చేస్తారు అని వేచే వేదనకు జవాబే ఈ భారతీయ జనతా పార్టీ. శతాబ్దాల బానిస వాసనలు తొలగించుకోవలసిన అవసరం హిందూ సమాజానికి ఉంది. ఎందుకంటే మనకు మొత్తం ఈ ప్రపంచంలో మిగిలిన దేశం ఇదొక్కటే. *జై హింద్, జై శ్రీరామ్, జై భారత్*

  • @kkalluri1
    @kkalluri12 ай бұрын

    అక్షర సత్యం .. అక్కడ కులమే దేశాన్ని ఓడించింది

  • @MrPoornakumar

    @MrPoornakumar

    2 ай бұрын

    @kkalluri1 ప్రతిసారి కులమే దేశాన్ని ఓడింస్తుంది. ఇకముందుకూడాను!

  • @venkatarr
    @venkatarr2 ай бұрын

    అంతా మన మంచికే. తప్పులు సరిదిద్దు కుంటే మోడీ 4.0 లో అయినా 400 స్థానాలు వస్తాయి. ఖాన్ గ్రేస్ రిజర్వేషన్స్ మీద వ్యతిరేక ప్రచారం ఫలించింది. ఇంకోసారి ఖాన్ గ్రేస్ ఆ నాటకాలు చేయలేదు.

  • @MohanRaj-yp4bs

    @MohanRaj-yp4bs

    2 ай бұрын

    Ss🚩🚩🚩🚩🚩🚩

  • @MrPoornakumar

    @MrPoornakumar

    2 ай бұрын

    @venkatarr 400కాదు, నా అంచనా 500కి పైనే.

  • @seethasravani8263

    @seethasravani8263

    2 ай бұрын

    400 నెంబర్ అస్సలు నచ్చలేదు దీనివల్లే బిజెపి 3% ఓట్లు కోల్పోయి ఉండొచ్చు ఎలాగో మోడీ గెలుస్తాడని ఇళ్లల్లో వేసి హిందువులు నిద్రపోయారు

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu54602 ай бұрын

    ఇక మీదట ఈ విధంగా జరగకుండా ప్రతి ఒక్కరిని కంట్రోల్ గా తీసుకొని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని స్పెషల్ టీం ఏర్పాటు చేసి అందరికీ సంతోషంగా ఏదైనా సమస్య వచ్చే తక్షణమే పరిష్కరించి. ఇంతసేపు భయానికి తాగు లేకుండా సమస్య పూర్వకంగా గౌరవంగా సంతోషంగా సమస్యను పరిష్కరించే విధానాన్ని నెక్స్ట్ మన ఫాలో కావాలి

  • @MrPoornakumar

    @MrPoornakumar

    2 ай бұрын

    @peerareddypalakolanu5460 Yes, sir !

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg47412 ай бұрын

    జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳 జయహో యోగి జీ 🇮🇳🙏🇮🇳

  • @battunageswaraobnageswarao3134
    @battunageswaraobnageswarao31342 ай бұрын

    అబద్దాలు .... భయాలతో ...... మార్పులతో ఓట్లు వేశారు

  • @MrPoornakumar

    @MrPoornakumar

    2 ай бұрын

    @battunageswaraobnageswarao3134 అబద్దాలు భయాలు ....భయమెందుకూ మీ పిచ్చిగాని? మోదీ అబద్ధాలు చెప్పే వ్యక్తైతేకాడు. గెలిచేడుగా!

  • @ExChristian1011
    @ExChristian10112 ай бұрын

    పంజాబ్ కు మోడీ ఇచ్చినన్ని కానుకలు...సిక్కులకు చేసినంత సేవ... తమిళనాడుకు ఇచ్చినంత గౌరవం..మౌలిక సదుపాయాలు మరెక్కడా ఇవ్వలేదేమో.. పంజాబ్ లో ఇద్దరు ఖలిస్తానీ సమర్ధకులు...ఒకరు జైలునుంచే ఏకంగా గెలిచాడు... ఆ రాష్ట్రం బీజేపీ కి సున్నా ఇచ్చింది... ఇంక సనాతనాన్నీ తూలనాడి హేళన చేసి...తమిళనాడు బీజేపీకి సున్నా ఇచ్చింది... రెండు రాష్ట్రాల మూలాలు ఉన్న వాళ్ళూ దేశ ప్రధానులు ఇద్దర్ని పొట్టన పెట్టుకున్నారు.... ఆశ్చర్యం ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ వారే... అయినా....ఆ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాల్లో తీవ్రవాద స్వభావులనే ఎందుకు సమర్థిస్తోంది... సిక్కులను ఊచకోత కోసింది ఆ పార్టీనే...మరి ఆ పార్టీనే మళ్ళీ మళ్ళీ ఎందుకు అందలం ఎక్కిస్తున్నారు... రాజీవ్ హత్యను సమర్థించిన తమిళ్ ఈలం నాయకులకు వత్తాసు పలికిన డీఎంకే ను కాంగ్రెస్ ఎలా సమర్ధిస్తోంది.... శ్రీలంక తమిళులపై సైన్యాన్ని పంపించారన్న కోపం తో రాజీవ్ ను హతమార్చిన వారిపై సానుభూతి ఉన్న ప్రజలు కాంగ్రెస్ను ఎలా నెత్తిన పెట్టుకుంటున్నారు... ఇవి చాలా తీవ్రమైన పరిశోధనా అంశాలు... ప్రజల ...అక్కడి రాజకీయ పార్టీల వ్యవహారంపై లోతుగా అధ్యయనం చెయ్యాలి... ప్రభుత్వ పరంగా విచారణ చెయ్యాలి... ఇది ఏదో రాజకీయ సాధారణ వైరుధ్యం కాదు... రేపు రేపు ఇవి దేశ విచ్ఛిన్నానికి దారి తీస్తాయి... ఎప్పటిలాగానే...మిగతా రాష్ట్రాల్లో బీజేపీ అంతర్గత రాజకీయ స్వార్థాలు...హిందువుల నిర్లిప్తత మోడీ లాంటి నాయకుడ్ని గట్టిగా నిలబడకుండా ఎలాగూ చేస్తాయి... ఆ రెండు రాష్ట్రాల ద్వారా అంతర్జాతీయ కుట్రను సులభంగా అమలు జరపచ్చు... ముఖ్యంగా తన కుటుంబ సభ్యులను వారివల్లే కోల్పోయిన కాంగ్రెస్...ఆ కాంగ్రెస్ వల్ల విపరీతంగా నష్టపోయిన సిక్కులు, తమిళులు...ఒకరినొకరు కౌగిలించుకోవడం... ఏమిటీ మహాశ్చర్య వింత...ఏదో జరుగుతోంది... దాన్ని పసిగట్టి చర్యలు తీసుకోకపోతే....దేశానికి గడ్డురోజులు ఎంతో దూరంలో లేవు...

  • @MrPoornakumar

    @MrPoornakumar

    2 ай бұрын

    పంజాబ్, తమిళనాడు: మరది, వోటర్లని మభ్యపెట్టడంకాదా (ఎలక్షను కమిషనరు వారి నిబంధనకి వ్యతిరేకం కాదా)? పంజాబ్ లో, సగమ్మంది(ఇంకొంచెం యెక్కువ) హిందువులే.

  • @RokkamKrishna
    @RokkamKrishna2 ай бұрын

    జై బిజెపి జై నరేంద్ర మోడీ జై భారత్

  • @naralareddy6474
    @naralareddy64742 ай бұрын

    దేశం మొత్తం లెక్క తప్పడానికి కారణం హిందువులు, ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి మన వాళ్ళకు కులాలు గుర్తుకొస్తాయి

  • @MrPoornakumar

    @MrPoornakumar

    2 ай бұрын

    @naralareddy6474 కులాలు లేకపోతే, హిందూమతమే లేదుగా (చాతుర్వర్ణం మయాసృష్టం . . .)

  • @KrishnaSaysDEMOLISHadharma
    @KrishnaSaysDEMOLISHadharma2 ай бұрын

    Our people don't realise

  • @prameeladontula9839
    @prameeladontula98392 ай бұрын

    100 తోడేలు, గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసినా పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭 మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @Sani644
    @Sani6442 ай бұрын

    Boycott these fellows at puncher, furits, flowers and meat shops as much as possible....

  • @subbar5023

    @subbar5023

    2 ай бұрын

    All Non-muslims should follow the message

  • @seethasravani8263

    @seethasravani8263

    2 ай бұрын

    Ok

  • @mullapudimanyam2999
    @mullapudimanyam29992 ай бұрын

    అయోధ్య MP అభ్యర్థి బాగా ఓవర్ చేసారండి.SC,ST ,BC ల రిజర్వేషన్లను తీసేస్తారనే ప్రచారం బాగా జరిగిందండి

  • @MrPoornakumar

    @MrPoornakumar

    2 ай бұрын

    @mullapudimanyam2999 అంటే SC,ST ,BC ల రిజర్వేషన్లను తీసేయరా?

  • @kry415
    @kry4152 ай бұрын

    సార్ కులం అనేది ఎట్ల తయారయ్యిందంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు లాగా, నీటి బుడగలాగా అంత సున్నితంగా మారిపోయింది. దేశద్రోహ రాజకీయ పార్టీలు ఈ కుల వ్యవస్థని అంతం కాకుండా చూస్తున్నాయి కాపాడుతున్నాయి. చాలామంది కుల వ్యవస్థ ని తక్కువగా అంచనా వేస్తున్నారు. ఈ కుల వ్యవస్థ వలన అనేక అనర్ధాలు జరుగుతున్నాయి ఉదాహరణకు కులానికి ప్రాధాన్యత ఇవ్వటం వలన హిందువులు ఐకమత్యంగా ఉండటం లేదు ఇది ఇతర మతాలకు, స్వార్థం తో పనిచేసే రాజకీయ పార్టీలకు, అదేవిధంగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పనిచేస్తున్న వివిధ సంస్థలకు, ఇతర దేశాల వాళ్లకు ఇది ఒక పెద్ద ఆయుధంగా తయారయింది. నా దృష్టిలో మోడీ గాని బిజెపి గాని ఓడిపోలేదు. కులగజ్జి ఉన్నవాళ్లు, స్వార్థ రాజకీయ పార్టీలు మరియు ఇతర మతాల వాళ్లు ఆధిక్యతను పొందారు. నాకు తెలిసి బిజెపిలో ఉన్నతమైన స్థానాల్లో ఎస్సీ ,ఎస్టీ, బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళే అత్యధికంగా ఉన్నారు. బిజెపి అనేక విధాలుగా వాళ్లకు సహాయం చేస్తూనే ఉంది అయినా గాని వాళ్లు బిజెపికి ఓటు వేయలేదంటే ఆలోచించండి. ఈ కుల వ్యవస్థ ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నదో ఈ కుల వ్యవస్థ ఉన్నంతకాలం భారతదేశంలో బలీయమైన శక్తిగా ఎదగటం కష్టం. ఒకవేళ ఎదిగినా కానీ పేక మేడల కూలిపోతుంది. దయచేసి కులానికి ప్రాధాన్యత ఇవ్వకండి సనాతనీయుడిగా, భారతీయుడిగా మెలగండి. జై హింద్🇮🇳🙏

  • @ExChristian1011
    @ExChristian10112 ай бұрын

    కాంగ్రెస్ ద్వంద వైఖరి... 2004 లో 145 సీట్లు వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని నడిపిన *కాంగ్రెస్* ,, 2009 లో 206 సీట్లు వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని నడిపిన *కాంగ్రెస్* ,, 2024 లో 240 సీట్లు గెలిచిన బీజేపీ నీ , బీజేపీ ఆధ్వర్యంలో 293సీట్లు గెలిచిన NDA నీ ప్రభుత్వాన్ని నడిపే నైతిక హక్కు లేదు ఆంటుంది *కాంగ్రెస్*...

  • @srinivasgittha8298
    @srinivasgittha82982 ай бұрын

    🙏🌺👌🌺🙏చాలా చక్కగా వివరించారు 🙏🌺👍🌺🙏

  • @ExChristian1011
    @ExChristian10112 ай бұрын

    అసలు ఇంతకీ ఏమైంది...ఇంత బాధ ఎందుకు... మన ప్రజాస్వామ్యం నంబర్ గేమ్...అలాంటి గేమ్ లో గెలుపు భలే ఉత్కంఠతో కూడిన మజా ఇస్తుంది... ఇచ్చింది కూడా... అసలు ఇది అలాంటి ఇలాంటి గెలుపు కాదు... ఈ గెలుపులో ఓ గమ్మత్తు ఉంది... ఈ గెలుపు తెలుగుదేశం...జేడీయూ..జేడీఎస్ వంటి పార్టీలతో భావ సమైక్యత తెస్తుంది... ఈ గెలుపు జాతీయవాద స్పృహను మరింత పెంచుతుంది... చిక్కటి పాలల్లో కొన్ని నీళ్ళు కలిస్తే...పెద్దగా పాల రుచి మారిపోదు... సరికదా...డైజేషన్ కూడా బాగా అవుతుంది... గతంలో వాళ్ల వంచనలు గుర్తుకు వచ్చి కొంచెం భయం కలగడం సహజం... అయితే భయపడే రకాలు కాదు అక్కడ ఉన్నది... ఇప్పుడు మరింత దూకుడుగా ఉంటుంది ఈ ప్రభుత్వం... మోడీ విశ్వరూప సందర్శనం తప్పదు... ఇండి కూటమి ఒకటి రెండు నెలల్లో దుకాణం సర్దేస్తుంది... మోడీని దించడం అన్న లక్ష్యం నెరవేరలేదు కాబట్టి ఇంకో ఐదేళ్ళ వరకూ...వాళ్ళని కలిపి ఉంచే విధానం..నినాదం లేదు... అయినా వాళ్ళ పిచ్చిగానీ... ఏ రాజ్యాంగం సవరించి ఈ బ్యాచ్ ను జైళ్ళల్లో పెట్టారు... ఏ సవరణ అక్కర్లేదు...ఉన్న రాజ్యాంగం చాలు...దమ్మున్న వాడి చేతిలో ఆయుధం ఉండాలి...అంతే... బీజేపీ లో ఎవడూ మెతక మనిషి ఉండడు...అవసరాన్ని బట్టి ఏ అవతారం అయినా ఎత్తగల సమర్ధులు ఉన్నారు... ఒకవేళ లేకుంటే ఆరెస్సెస్ ఉండనే ఉంది... సమర్థులని సప్లై చెయ్యడానికి... అసలు ఏ పార్టీ అడిగినా ఆరెస్సెస్ ఇస్తుంది...తీసుకోవడానికి భయం వాటికి... ఆరెస్సెస్ కి ఎవరూ అంటరానివాళ్ళు కాదు... అన్నట్టు జనానికి తెలియాల్సింది ఏంటంటే...ఆరెస్సెస్ ఆరెస్సెస్ పని చేసుకుంటుంది...బీజేపీ ఇతర పరివార సంస్థలు వాటి పని అవి చేసుకుంటాయి... ఒకరి పనిలో ఒకరు వేలు పెట్టేంత తీరుబడి ఎవ్వరికీ లేదు... కాకపోతే మరీ ఎవడైనా తేడా గాళ్ళు కెలకడానికి వస్తే మాత్రం కలిసి తొక్కు తీస్తారు... ఎందుకంటే యూ సీ సీ అమలుచెయ్యాలన్నా... జమిలి ఎన్నికలు...ఆర్థికం మూడో స్థానానికి లాగాలన్నా...కాంగ్రెస్ కమ్యూనిస్టు ద్రోహాలను అరికట్టాలన్నా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి.... ఆ బలం కావాలంటే... ఇండీ కూటాన్ని కాటా వేసి ముక్కలు చెయ్యాలి...లేకుంటే పీ వో కే ముక్క రాదు మరి... వచ్చేనెల అసలు ఆ పనే పెట్టుకోవాలి... ఇంక రాజకీయాల్లో కొన్ని సార్లు అంచనాలు తప్పుతూ ఉంటాయి... దానికి ఎవడో ఒకడ్ని కారణం చెయ్యలేం...కానీ మన మనస్తత్వానికి ఒక హీరోనో జీరోనో కావాలి... వ్యక్తి నిష్ఠ కాదు..తత్వ నిష్ఠ కావాలి అని ఆరెస్సెస్ ఇచ్చే శిక్షణ...దాన్ని అర్థం చేసుకునే సమాజం ఒక్క శాతం కూడా ఇంకా లేదు... అందులోనూ వెయ్యేళ్ళ పైగా బానిసత్వం...మాటలా మార్పు... ఎన్నికలన్నవి..అధికారం అన్నది ఒక చిన్న సాధనం మాత్రమే... రాముడి అక్షతలు మాత్రమే ఇంటింటికీ చేర్చాం... రాముడి సందేశం చేరాల్సి ఉంది... ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది....దానికి చాలా సహనం ఓర్పు బలిదానాలు అవసరం.... దాన్నే ఈ ఎన్నికలు సూచిస్తున్నాయి... అభీ పిక్చర్ బాకీ హై! జైహింద్!

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu54602 ай бұрын

    ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఒక నేలకు ఒకసారి నియోజకవర్గమంతా తిరగాలి, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా రామ పాదయాత్రను మొదలు పెట్టాలి,

  • @MrPoornakumar

    @MrPoornakumar

    2 ай бұрын

    @peerareddypalakolanu5460 మీ రోగనిదానం: రోగం(నెప్పి)ఒకచోటైతే, మందు మరోచోట.

  • @user-lg5hi1vr3g
    @user-lg5hi1vr3g2 ай бұрын

    Sir excellent mi abiprayanni modiji tho panchukondi. Mi vivarana correct. Muslim voterlani oppinchi meppinchi bathimaladi barathadesapu hinduvula dowrbagyam . Dustudiki mudovadiki labam. Tkq sir.

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao96752 ай бұрын

    ధన్యవాదాలు రాకా గారు. 1. 400 పార్ అనే నినాదం, కార్యకర్తల్లో అలసత్వాన్ని నింపింది. 2. సామాన్యులమీద కూడా బుల్డోజర్ నడిచిందిటే ఆశ్చర్యంగా ఉంది. ఇదైతే ప్రభుత్వం ఖచ్చితంగా సరి చేసుకోవలసిన విషయం. 3. అయితే ఇంత అభివృద్ధి (గత 7 సంవత్సరాలుగా) చూసిన తరువాత కూడా ప్రజలు కులాన్ని పట్టుకుని వేలాడడం మాత్రం నిరాశ కలిగించింది. ఇంకా కొంత కాలం తీసుకునైనా మారే అవకాశం లేదంటారా?

  • @rajashekhar2212
    @rajashekhar22122 ай бұрын

    చాలా చక్కటి విశ్లేషణ చేశారు సార్

  • @saibabagarrepalli3138
    @saibabagarrepalli31382 ай бұрын

    Lazyness in Hindus

  • @ravicanchi6634
    @ravicanchi66342 ай бұрын

    బోగస్ guarantee cards ఇంటింటికి ఇచ్చి ఓట్లు సంపాదన జరిగింది అని ఒక version. ఏదేమైనా నిలబడిన వ్యక్తి ఏ పక్షానికి చెందినా తన నియోజక వర్గానికి ఏంచేసాడన్నద చూసి ఓటేస్తేనే దేశం బాగుపడుతుంది

  • @jaganmohanrao287

    @jaganmohanrao287

    2 ай бұрын

    అదే అసలైనది. ఇకనుంచీ అభ్యర్థులు ఏంచేసారన్నది ప్రజలు చూసి ఓటెయ్యాలి కుల మతాలు కాకుండా.

  • @muvvagopal
    @muvvagopal2 ай бұрын

    బాగా విశ్లేషించారు

  • @hemaedala5176
    @hemaedala51762 ай бұрын

    Correct Sir, BJP must introspect this matter. 🙏

  • @venkataramanavakati2902
    @venkataramanavakati29022 ай бұрын

    జై శ్రీ రామ్

  • @sancool4ever
    @sancool4ever2 ай бұрын

    Thank you sir for acknowledging the atrocities on poor people in Ayodhya

  • @lakshmimg6329
    @lakshmimg63292 ай бұрын

    Muslim community religious more important but we hindhus caste is more important than religious because we committed. Chaturvarnam based on Guna trya vibhaga most people think Gita is only Indians but it is universal that is mangaloid negroid European and Asia community sentiments but we are against universal mother hood

  • @venkataramanareddy6361
    @venkataramanareddy63612 ай бұрын

    Good analysis Raka garu.

  • @verygoodk9718
    @verygoodk97182 ай бұрын

    రోహింగ్య గాళ్ళు ఇ దేశంలో మెజారిటీ అయ్యే వరకు మన హిందువులు నిద్ర పోతూనే వుంటారు

  • @user-zf8lr2sn3u

    @user-zf8lr2sn3u

    2 ай бұрын

    అయ్యాక నిద్ర లేచి పెళ్ళాం బిడ్డలను వాడి పక్కలొ చూసి సంతోషిస్తారా

  • @user-zf8lr2sn3u

    @user-zf8lr2sn3u

    2 ай бұрын

    అయ్యాక నిద్ర లేచి పెళ్ళాం బిడ్డలను వాడి పక్కలొ చూసి సంతోషిస్తారా

  • @mannavasreeramu7774
    @mannavasreeramu77742 ай бұрын

    Rakaji namaste sir Super analysis sir Deeply discussed important points very well This is a big lesson for BJP for all future elections All Should work with every vote is important, dont take anything light

  • @appajik7106
    @appajik71062 ай бұрын

    Correct sir, another point is less voting percentage of Hindus

  • @jaganmohanrao287

    @jaganmohanrao287

    2 ай бұрын

    It's hightime we made a law making voting compulsory like in other countries. This govt to consider this.

  • @Rocky-ip2tg
    @Rocky-ip2tg2 ай бұрын

    UCC, NRC అమలు చేయడం, waqf board ఎత్తేయడం చాలా కష్టం...

  • @ExChristian1011
    @ExChristian10112 ай бұрын

    Hope will learn from this and correct in future. 🙏 🙏 🙏 🙏

  • @damidireddy6351
    @damidireddy63512 ай бұрын

    Nice Explanation! The problem is Modi does not want Yogi to be in limelight

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy4982 ай бұрын

    Raka garu namaskar jai Bharath 🙏

  • @nanduriindira5210
    @nanduriindira52102 ай бұрын

    This is 100% currect

  • @ssrao4652
    @ssrao46522 ай бұрын

    సార్ ఇది ముమ్మాటికీ హిందూ ఓటర్లు చేసిన అవకాశవాద విదానాన్ని సహించలేక పోతున్నాము సార్

  • @reddychandra3992
    @reddychandra39922 ай бұрын

    Exactly right Sir 🎉🎉

  • @chakravarthisrinivasayella1467
    @chakravarthisrinivasayella14672 ай бұрын

    Very good analysis sir, BJP leader is very dynamic and active but cadre has become complacent.

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam18632 ай бұрын

    Thankyou sir for detailed analysis.

  • @skengene
    @skengene2 ай бұрын

    Super analysis raka sir. You are a blessing to Telugu audience 😊

  • @user-hg1hg5so4s
    @user-hg1hg5so4s2 ай бұрын

    Raka garu, excellent review 👌

  • @ravibabjiattada6013
    @ravibabjiattada60132 ай бұрын

    లెక్క ఇంకా తప్పలేదు అనుకుంటా... ఎందుకు అంటే SP కి చెందిన 18 ఎంపీ లు ఎన్డీయే కూటమి కీ టచ్ లోనే ఉన్నారు అంట. So లెక్క పూర్తి చేసిన తర్వాత తప్పిందా తప్పించిదా చూడాలి.

  • @jaganmohanrao287

    @jaganmohanrao287

    2 ай бұрын

    అవును. తొందరలోనే బిజెపి తన మెజారిటీ పెంచుకోవచ్చు అని నేను విన్నాను. అమిత్ షా చాతుర్యంతో.

  • @hanumantharaokondapi4221
    @hanumantharaokondapi42212 ай бұрын

    పూర్తి హేతుబధంగా లేదు రాకాగారూ, స్మృతి ఇరాని వ ఇరానీ వంటి వారివషయంలో correct గాఅనిపంచట్లేదు

  • @Vishal7T
    @Vishal7T2 ай бұрын

    మీరేం చేస్తారో చేయండి, మాకు అవినీతి రహిత, సమర్ధ, సమాజ మరియు ప్రపంచ హిత, దేశాభివృద్ధి చేసే, సున్నా పేదరికం కల, సుస్థిర ప్రభుత్వం కావాలి.

  • @ajaykumarakula
    @ajaykumarakula2 ай бұрын

    Please make a video on BJPs muslim appeasemnet... as long as we do not talk about that issue... BJP is going to get these type of results.Muslims will not vote for BJP no matter how much they improve muslims life.Period. They should come out of this fools paradise of sabka vishwas idea. This term they have gone to the extent of irking thier own core voter. BJP started behaving more like congress when it came to Muslim appeasement... just changing words of thier action does not means they are different from congresss. If you carefully analyze BJP is the biggest muslim apeasement party in India. Hope they will learn a lesson or two and mend ther ways. Jai Shree Ram🙏

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi19012 ай бұрын

    Very good analysis,sir 🎉🎉🎉🎉🎉

  • @seethasravani8263
    @seethasravani82632 ай бұрын

    Excellent analysis

  • @venumadhavi407
    @venumadhavi4072 ай бұрын

    Babay garu jaya srirama🙏.nenu yedayite analyse chesano adee chepparu miru...dhanyavaadaalu🙏.

  • @krishnareddy9895
    @krishnareddy98952 ай бұрын

    చాల విలువైన విశ్లేషణ

  • @nraju5602
    @nraju56022 ай бұрын

    Super sir , kind hem clarity vachi Manashanthiga undhi. Monnati nunchi manasu manasulo ledankondi. Thanks sir.

  • @user-us5gt1ug8h
    @user-us5gt1ug8h2 ай бұрын

    Tangible development in terms of quality roads and serious importance for schools and hospitals in rural villages is imperative for their unflinching support for the BJP and to wean the electorate away from casteist politics Aspirations have evolved beyond the basic needs to the next level and these have to be identified and fulfilled I've absolutely no doubt that Modiji's commitment to development will never falter and it'll only gain pace

  • @gseethepalli
    @gseethepalli2 ай бұрын

    Very good analysis

  • @surya_rana_prathap.M
    @surya_rana_prathap.M2 ай бұрын

    Good msg

  • @skvrangareddyannapureddy4306
    @skvrangareddyannapureddy43062 ай бұрын

    విశ్లేషణ బాగుంది

  • @mdraouf9311
    @mdraouf93112 ай бұрын

    Correct

  • @mrbeautifulmind
    @mrbeautifulmind2 ай бұрын

    Sir, if SCs and STs are important, how many areas predominantly inhabited by Dalits have received Sri Rama Akshintalu? In how many temples in our villages are they welcomed for darshan? These disparities should be addressed. Dalits are marginalized economically, and we Hindus have distanced them, often seeing them only as servants, leather workers, and untouchables. The distribution of Sri Rama Akshintalu could have been a good example of social engineering if it had started from Dalit streets, but unfortunately, we got carried away and forgot them

  • @KRV_FLUTE_MELODIES

    @KRV_FLUTE_MELODIES

    2 ай бұрын

  • @mahendrareddy6074
    @mahendrareddy60742 ай бұрын

    New lessons to learn

  • @karnatisrinivas1216
    @karnatisrinivas12162 ай бұрын

    Good analysis

  • @srinivask78787
    @srinivask787872 ай бұрын

    Sir in South India Pavan kalyan voice of BJP (NDA) he spoken in English, Telugu, Hindi and Tamil Jai Hind 🚩🙏

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi74892 ай бұрын

    ఇంట గెలిచి రచ్చ గెలవాలి....... అభివృద్ధి కంటే కులాలు...... తన స్వార్ధ ప్రయోజనాల కోసం దేశం ఏమైనా పర్వాలేదు..... జ్ఞానం ఉండడమే గొప్ప అనుకుంటే కాదు అజ్ఞానిని మార్చడం కూడా అంతకంటే గొప్ప......

  • @mtrtalkies6397
    @mtrtalkies63972 ай бұрын

    Nice analysis sir

  • @user-zo6bw1yo7c
    @user-zo6bw1yo7c2 ай бұрын

    Super clarity speech

  • @veera222
    @veera2222 ай бұрын

    I'm Waiting for this analysis Raaka jiii...what an info. u given ...Hats off jii🫡

  • @velagavenkataramana6663
    @velagavenkataramana66632 ай бұрын

    మనం తెలివిగా ఎలాఐనా విశ్లేషణ చేయవచ్చు కానీ యదార్ధం ఏంటంటే యువతకు ప్రాధాన్యత లేకపోగా చాలా చాలా దారుణాలకు బలవుతున్నారు. 2022నుండీ అనేక పర్యాయాలు Edn. Ministryకి NTA పనితీరుపై చేస్తున్న దారుణ అన్యాయాలను తెలిపినా ఫలితంలేదు. కోర్టుకెళ్తే NTA వివరణతో సరిపెట్టటం చేస్తున్నారు. NTAలో మాఫియా ముఠా ప్రతీ సంవత్సరం అన్నిపరీక్షల్లోనూ విద్యార్దుల శ్రమనీ కష్టాన్నీ ఆన్సరు షీట్లరూపంలో అమ్మేస్తూ ధనార్జనే ద్యేయంగా యువత భవితవ్యాన్నీ సంస్థ ప్రతిష్టనూ దేశగౌరవప్రతిష్టలనూ దిగజార్చి దేశద్రోహాం చేస్తున్నారు. అమాయక విద్యార్దుల ప్రాణాలతౌ చెలగాటమాడతూ నిండుప్రాణాలు తీస్తున్నారు కిరాతకులు కేవలం ధనంకోసం. నిపుణులతో సమగ్రవిచారణ జరిపించి నేరస్తులను వెలికితీసి కఠినంగా శిక్షించి ప్రక్షాళన జరపకుండా కులమత రాజకీయాలతో ఎల్లకాలం పబ్బం గడపలేరు.

  • @veram2.0
    @veram2.02 ай бұрын

    అంతుపట్టని విచిత్ర సోదరుల:- ఒక్కే ఇంటిలో ఉన్న అన్నదమ్ములు పదేపదే అట్టు ఇట్టు వారి గదులు మార్చుకుంటు వస్తుంటే అది చూసిన మరోకరు ఎందుకని అడిగితే ఎలుకలు వాటి ఆవాసాలు మారుస్తున్నాయి అందుకు అంటు ఆ ఇద్దరు అన్నదమ్ములు సమధానం ఇచ్చారు..

  • @dayakarthonupunuri6902
    @dayakarthonupunuri69022 ай бұрын

    Bulldozer is Not Matter

  • @rammohan3133
    @rammohan31332 ай бұрын

    ఎంపీ లు తమ నియోజకవర్గం లో సరిగా పని చేయక పోవడమే బలమైన కారణం

  • @rambabuyakala
    @rambabuyakala2 ай бұрын

    గురువు గారు సామాన్య జన నాడి బీజేపీ విఫలమవుతూనే ఉన్నది. కర్ణాటక,తెలంగాణ,up,w బెంగాల్ లో ఇదే జరిగింది. స్థానిక నాయకత్వంలో పటుత్వం లేదు ఎన్నికల ముందు వేరే రాష్ట్రాల నుండి వచ్చి hyd లో ఉంటున్న శ్రామిక వర్గ ప్రజలతో మాట్లాడినపుడు స్పష్టంగా చెప్పారు. ఆ విషయం ఎన్నికల ఫలితాలలో నిజమైంది. నేపాల్ భారత్ తో కథలు పడేముందు hyd లో నేపాల్ ప్రజలు స్వస్థలానికి వెళ్లి పోయారు. చిన్న విషయమే కావచ్చు కానీ దేశ భద్రతకు కూడా ప్రమాదం.

  • @madhusudhan9283
    @madhusudhan92832 ай бұрын

    Correct!! I spoke to my UP friends… it is due to roads expansion small farmers lost land …. (Goreakpur, Varanasi & Ayodhya) SP & Congress used caste equations well….

  • @jonnalagaddatirumalasharma1084
    @jonnalagaddatirumalasharma10842 ай бұрын

    Attitude Over confidence Over Boasting

  • @ushakothapalli5588
    @ushakothapalli55882 ай бұрын

    🙏

  • @ramakrishnarao4755
    @ramakrishnarao47552 ай бұрын

    Shrewd analysis

  • @ydder41
    @ydder412 ай бұрын

    🙏🏻

  • @caimmadiravikumar175
    @caimmadiravikumar1752 ай бұрын

    Sir, it’s the beauty of democracy. I don’t see much development for job creation. I hoped Modi ji will do something but no noticeable result. Yogi ji should look into the reasons and work otherwise UP will go into wrong direction.

  • @-ssch
    @-ssch2 ай бұрын

    That’s very good analysis sir… can you also pls do a video whether agniveer has really dented in the two states ? Also why Rajasthan with huge majorities win in the past election didn’t help this time. Thx

  • @swamyasuri9588
    @swamyasuri95882 ай бұрын

    Namaste raka sir

  • @rangarajanpb1380
    @rangarajanpb13802 ай бұрын

    Raka gariki namaskarams please let me know about Amit Malaviya, it seems, who is actually behind the BJP’s loss in UP. And also it seems that both deputy chief ministers of UP also did damage to the BJP.

  • @KengarlaRamesh
    @KengarlaRamesh2 ай бұрын

    Jai Shree Ram

  • @prem704
    @prem7042 ай бұрын

    Jai Shreeram

  • @chanduanna8412
    @chanduanna84122 ай бұрын

    🙏🙏🙏

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy97672 ай бұрын

    Jai shree Raam

  • @kesarlamurthy3823
    @kesarlamurthy38232 ай бұрын

    🎉🎉🎉❤❤❤

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju60422 ай бұрын

    jai sriram

  • @srikanthkonduru8879
    @srikanthkonduru88792 ай бұрын

    Jai modi jai bjp jai yogi adityanadh gaaru

  • @muthukuribhargavi4313
    @muthukuribhargavi43132 ай бұрын

  • @ajayluckshmeparasajaylucks5892
    @ajayluckshmeparasajaylucks58922 ай бұрын

    This was Maayavathi strategy during her Era... Now Akhilesh Yadav followed...

  • @jathindrasarmamodukuri4983
    @jathindrasarmamodukuri49832 ай бұрын

    ఎందుకీ అనవసర విశ్లేషణలు. ఆరెస్సెస్ ఈ సారి ఎన్నికల కు దూరంగా ఉండటం , మోడీ , షాలు తమ బలం మీద అతిగా ఊహించుకొని వారిని దూరం పెట్టడం తో పన్నా ప్రముఖ్ లు ఓటరులను మొబిలైజ్ చేయడం లో అలసట చూపించడం....భాజపా అసలైన బ సంస్థాగత లాన్ని పోగొట్టుకోవడం కారణాలు

  • @sudhatekuri8491
    @sudhatekuri84912 ай бұрын

    Super sir

  • @narasimhaswamy3728
    @narasimhaswamy37282 ай бұрын

    It's proved that BJP's religious politics and bulldozers will not work. It proved that even Modiji could not get a landslide majority in Ayodhya. At least now BJP should understand that our country is based on the principle of unity in diversity.

Келесі