No video

Big Debate On AP Election Results 2024 | YS Jagan | Chandrababu | Pawan Kalyan |

Big Debate On AP Election Results 2024 | YS Jagan | Chandrababu | Pawan Kalyan | ‪@SakshiTV‬
#APElectionResults2024 #YSJagan #Chandrababu #PawanKalyan #SakshiTV
Video Description:
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...

Пікірлер: 4 300

  • @babudurga8321
    @babudurga832128 күн бұрын

    నేను రోజూ ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటా... నాకు ఎంత ఆనందంగా ఉత్సాహంగా ఉంటుందో

  • @balakrishna4648

    @balakrishna4648

    16 күн бұрын

    Yes me😅 too

  • @bujjimanager

    @bujjimanager

    15 күн бұрын

    *గత ఐదేళ్ల పాలన వల్ల మనం కూడా సైకొల్లా తయారయ్యాము. నేనూ ఈ కార్యక్రమం వచ్చిన రోజు ఉదయం సాక్షి టీవీ కార్యక్రమాన్ని తరచుగా చూస్తున్నా.*

  • @vijayramakrishnagubbala9502

    @vijayramakrishnagubbala9502

    14 күн бұрын

    Some

  • @ksubrahmanyam7747

    @ksubrahmanyam7747

    12 күн бұрын

    Yes😅😅

  • @nagunageswararao5nagu557

    @nagunageswararao5nagu557

    11 күн бұрын

    Naku, kuda 😂

  • @maheshvaradhi2270
    @maheshvaradhi22702 ай бұрын

    మీ ఇంట్లో మంచి జరిగుంటే ఓటు వెయ్యమన్నాడు ఎవరి ఇంట్లో జరగలేదు ఏమో 😅

  • @ravindravarma8737

    @ravindravarma8737

    22 күн бұрын

    Adi kooda correcte kada sir 😅

  • @nagunageswararao5nagu557

    @nagunageswararao5nagu557

    11 күн бұрын

    Sabash bro evadimtlo jarigimdhi current bill kattadamey gaganam ga maripooyemdi😮

  • @narayanaraoroutu1304
    @narayanaraoroutu13042 ай бұрын

    కొట్టండి జేజేలు, కట్టండి బేనర్ లు

  • @tejatej2589

    @tejatej2589

    5 күн бұрын

    😂

  • @bujjimanager

    @bujjimanager

    3 күн бұрын

    ఈ పార్టీ ఇంత స్థాయిలో పోవడానికి వీళ్ళ ఓవర్ యాక్షన్ ముఖ్య కారణం. ఈ ఈశ్వర్ అయితే ఓరి నాయనోయ్ మంచి హాస్యాన్ని సహజంగా అందిస్తాడు సీరియస్.

  • @Murali303ful
    @Murali303ful2 ай бұрын

    మేం బస్సులు కోసం ఓట్లు వెయలేదు, వై.సీ.పి ఓడించాలనే ఓటు వేసాం..!!

  • @srinivasulu9054

    @srinivasulu9054

    Ай бұрын

    💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @user-nk9np1nz2n

    @user-nk9np1nz2n

    Ай бұрын

    Yess cbn echy padakalu maku vaddu ycp government undakudadu antea

  • @bujjimanager

    @bujjimanager

    15 күн бұрын

    ​@@user-nk9np1nz2n*అంతేగా, అంతేగా*

  • @kathirvelnarayanaswamy673

    @kathirvelnarayanaswamy673

    13 күн бұрын

    ​@@user-nk9np1nz2n Super bro... CBN kavali ane vallakante jagan gaadu voddu ani votelu vesinolle ekkuva...

  • @user-qb8vv3cy3u

    @user-qb8vv3cy3u

    12 күн бұрын

    ❤❤❤❤❤❤❤you. bro

  • @-bn9ko
    @-bn9ko2 ай бұрын

    దత్త పుత్రుడు 3 పెళ్ళిళ్ళు చేసుకోవటమే వైసిపి ఓటమికి కారణం...😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @trustmeiamagambler

    @trustmeiamagambler

    26 күн бұрын

    అబద్ధాలు చెప్ప వద్దు నాలుగో పెళ్ళి కూడా చేసుకున్నాడు

  • @varalakshmivempada3559

    @varalakshmivempada3559

    20 күн бұрын

    😂😂😂

  • @kingkong-z2g

    @kingkong-z2g

    16 күн бұрын

    ​@@trustmeiamagambler😂😂

  • @srikrishnapavandurga5425

    @srikrishnapavandurga5425

    14 күн бұрын

    కాదు బ్రో 4పెళ్ళాం జగన్మోహని

  • @adiadi-rd9ib

    @adiadi-rd9ib

    8 күн бұрын

    Velli dtta puthridi maddagu ra erripuka...😂😂😂

  • @paidiraju143
    @paidiraju1432 ай бұрын

    జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి పది కారణాలు అంబటి రాంబాబు పేరు నాని ఆర్కే రోజా కొడాలి నాని సాక్షి టీవీ ఓవరాక్షన్ యాకరా శ్యామల మీరు చేసిన ఓవరాక్షన్ ప్రజల రియాక్షన్

  • @venkateshmajeti6073

    @venkateshmajeti6073

    Ай бұрын

    వాడు చేసిన దుర్మార్గాలు ప్రజల్ని భయభ్రాంతులను చేశాయి

  • @2009tpsarathi
    @2009tpsarathi2 ай бұрын

    ఈ list రాసుకో..... ప్రత్యేక హోదా పోలవరం మద్యం నిషేధం Free ఇసుక.. కరెంటు bill బస్సు ఛార్జి జాబ్ కాలెండరు మెగా dsc.. Cps రద్దు... Prc అమలు అంగన్వాడీ జీతాలు... మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లకు పేర్మినెంట్ Kadapa స్టీల్ ప్లాంట్ రోడ్లు లేవు పంచాయితీ సర్పంచ్ లకు నిధులు మాయం అగ్రీ గోల్డ్ పెండింగ్ రాజధాని లేదు IT కంపెనీ లు లేవు మద్యం ధరలు ఎర్రచందనం దోపిడీ చెత్త పన్ను, రోడ్లు గుంతలు గంజాయి రవాణా కోడి కత్తి చంద్రబాబు చేసాడు బాబాయిని చంద్రబాబు చంపాడు ఈ తుగ్లక్ 🤣🤣🤣🤣 సొంత చెల్లమ్మ లకు అర్థం అయింది ఈ పిల్ల సైకోలకు ఎప్పుడు అర్థం అవుతుందో 🙏🙏🙏 Rip వైస్సార్సీపీ 2024 save ap 🙏🙏🙏

  • @Shorts123-x3y

    @Shorts123-x3y

    2 ай бұрын

    Evanni CBN enta time lo chestaro cheppandi jagan cheyalekapoyadu so meru cheppali

  • @shashavali5368

    @shashavali5368

    2 ай бұрын

    Good question madam, Doola thirindhi fan ki😅

  • @bujjimanager

    @bujjimanager

    Ай бұрын

    ​@@Shorts123-x3yఅవి చేస్తాను అని చెప్పింది జగన్ గారు. మర్చిపోతే ఎలా😢😢

  • @sivakumarraju8855

    @sivakumarraju8855

    Ай бұрын

    ❤❤❤❤

  • @venkatapamidi466

    @venkatapamidi466

    Ай бұрын

    @@Shorts123-x3ymeeru cheppi vacharu kadha?

  • @lakshmanbandla7690
    @lakshmanbandla76902 ай бұрын

    ఓటమికి కారణాలు నేను చెబుతా బ్రో.. డాక్టర్ సుధాకర్ని చంపేసామ్. దళితుడు నోట్లో మూత్రం పోశాం. దళితుని చంపి డెలివరీ చేశాం. బాబాయ్ ని చంపేసాం. Cps రద్దు అన్నాం కానీ చేయలే అక్రమ కేసులు పెట్టినం. పిల్లాడిని పెట్రోల్ పోసి చంపేశాం. అమరావతిని నాశనం చేశాం. రుషికొండ ను పిండి చేశాం. ఇంట్లో ఉన్న ఆడవారి గురించి మన స్టైల్ లో తిట్టినం. రోడ్లు వేయలే. తిరుమల ను నాశనం చేశాం. 130 భారీ పరిశ్రమలు ఏం వచ్చాయి. అబద్ధాలు మానుకుంటే మనకే మంచిది బ్రో.. ముఖ్యంగా మన జగనన్న మరీ మంచి వాడిలాగా, అమాయకుడు లాగ expressions పెట్టకుండా ఉంటే చాలు..

  • @satishraja4u

    @satishraja4u

    25 күн бұрын

    Superb !

  • @RameshK-ry3ld

    @RameshK-ry3ld

    19 күн бұрын

    పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు తొలిగించినాడు ఇసుక దందా భూకబ్జా దందా చెత్త మీద కూడా పన్ను విధించిన చేతనా.... ఆడపిల్లలు కిడ్నాపులు.... ఆడపిల్లల అత్యాచారం ..... Etc....

  • @vijayramakrishnagubbala9502

    @vijayramakrishnagubbala9502

    13 күн бұрын

    Yes

  • @krishnakommula3290

    @krishnakommula3290

    9 күн бұрын

    Last line super…

  • @user-gq9hn7ol7c

    @user-gq9hn7ol7c

    Күн бұрын

    Talk about Dr Sudhakar death 😂😂

  • @imrandomguy
    @imrandomguy2 ай бұрын

    మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలు ముగ్గురు పెళ్ళాలు.. 24X7 వ్యక్తిగతంగా దూషించడం మీ ఛానల్ లో.. ఆయన మానాన ఆయన్ని వదిలేస్తే 1 MLA సీటు తో పోయేది, భరించేటోడిని తెంగించేలాగా చేశారు.. ఇప్పుడు డైరెక్ట్ నీ CM కుర్చీ కే పెట్టిండు గురి.. బర బర ఈడ్చుకొచ్చీ ఓటమి ముంగిట్లో నిలబెట్టిండు.. ఒక్క తొక్కు తొక్కితే TDP ఆకాశానికి YSRCP ఆధ:పాతాళానికి పోయాయి.. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తొక్కేాడు కదరా.. 😂😂😂😂😂😂 ఇప్పుడు పెట్టండి DJ లు కొట్టండి డప్పులు 😂😂😂😂😂😂😂

  • @yadagirichary4476

    @yadagirichary4476

    Ай бұрын

    Varevedava.yemi.pikindrapavan.sigguleduravedava

  • @sunkarasrinu9807

    @sunkarasrinu9807

    15 күн бұрын

    Maddagudisipoyaruradaridrullaramiebathukuchwda

  • @sunkarasrinu9807

    @sunkarasrinu9807

    15 күн бұрын

    Niebabuvadibabujeabulodabbulueccarachethavedavallara

  • @vijayramakrishnagubbala9502

    @vijayramakrishnagubbala9502

    13 күн бұрын

    Good

  • @babudurga8321
    @babudurga8321Ай бұрын

    ఇవన్నీ ఏపీ లో ఎవరికి కనపడవు.... వీడికి తప్ప

  • @rvpnikitha7775
    @rvpnikitha77752 ай бұрын

    అరె జఫ్ఫా ఐదుసార్లు కరెంట్ బిల్లు పెంచాడు కల్తీ మద్యం అమ్మాడు

  • @chaitu21610
    @chaitu21610Ай бұрын

    పరిశ్రమలు వచ్చాయ్ మామిడి తాండ్ర బొబ్బట్లు పచ్చళ్లు అన్నీ గుడ్డు మంత్రి అసెంబ్లీలో చెప్పింది😊😊😊

  • @VenkateswarluThota-ig2bi
    @VenkateswarluThota-ig2bi2 ай бұрын

    ఒరేయ్ ఈశ్వర...నీ యమ్మ మొగుడి సొమ్మేమన్న ఇచ్చరెంట్రా.. పదే పదే ఇచ్చారు ఇచ్చారు అంటున్నావ్

  • @ASHOKKUMARCHOWDARYCHERUKURI
    @ASHOKKUMARCHOWDARYCHERUKURI2 ай бұрын

    వచ్చావా ఈశ్వర్ ఉదయం నుండి ని ముఖం చూడాలని ఉన్నా😂😂😂

  • @Vdheeraj93

    @Vdheeraj93

    2 ай бұрын

    Em moham pettukuni vastadu..😂😂

  • @venkat847

    @venkat847

    2 ай бұрын

    Nenu adhey chudadanikey wait chesa bhayya😂

  • @faizmusic6024

    @faizmusic6024

    2 ай бұрын

    Pettandi dj lu.. Kottandi baajaalu😂😂😂

  • @yadallapallikondalrao1770

    @yadallapallikondalrao1770

    2 ай бұрын

    Pettanadi DJ veyyandi dancelu. Kalchandi crackers .

  • @atmakuruvenkatarao731

    @atmakuruvenkatarao731

    2 ай бұрын

    జూ ఊరు ఉత్తిజ్ జూ యీకె ఇర్రి ఈ కూడాజ్ కుకు జీ ఎత్తికు ఎస్సీకకు కు రిటరఈ కూర్ఈ టెరికు ఎర్రీక్లీ 8 జీ కి యూఆ జీ తీ ఈకి ఎర్రికేఆర్ ఓ చిత్రం ఎర్రి 2 రెట్టి ఎత్తే 2 తీర్ కూడా చాలా మంది ఉన్నారు కదా అంది నా కోడలు ఈమె తన ఇంటికి వచ్చి నా నోట్లో ర్ ర్ ర్ యస్ దర్శకుడు అయిన ఓ ముద్దుగుమ్మ లుంగీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఆనంద్ జి వి దర్శకుడు అయిన ఓ కుమార్తె ఉండేది కానీ కుత్తలో గుల తీరేదాకా నన్ను వాయించి వదిలారు నా కోడలు ఈమె కూడా చాలా ఓపెన్ చేసి మూడు నాలుగు నెలలు అయింది కదా అంది అమ్మ నా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే కూడా తమ కు ఓ అపరిచితుడు కూడా తమ తీరు ఎలా ఉంటుందో అందరికీ ధన్యవాదములు కూడా చాలా ఓపెన్ చేసి మూడు నాలుగు నెలలు అయింది అని అంటారు కదా అని అంటారు ఈ చిత్రంలో అల్లు ఈ చిత్రంలో కూడా చాలా మంది ఉన్నారు అని కూడా కి కూడా తమ తీరు ఇది ఓ చిత్రం తెరకెక్కుతుంది నా కోడలు ఈమె తన తల్లి కలిసి పనిమనిషి చూసింది కవిత కి కూడా సీమాంధ్ర నేతలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చరిత్ర గురించి తెలియదు కాని అదృష్టం కూడా చాలా ​ఈ భారత 9ఈ

  • @KiranKumar-dv1tk
    @KiranKumar-dv1tk2 ай бұрын

    అన్న నీ vocie లొ బేస్ తగ్గిందే అన్నా 😂😂😂 ఏ ప్రసాద్ నీ సేనేరియో చూడాలి 😂😂😂 మీ డప్పు మీరు తప్పా ఎవ్వరూ కొట్టరు 😂😂 అహం బ్రహ్మాస్మి 😆

  • @Pinakini2565
    @Pinakini2565Ай бұрын

    మంచి జరిగితేనే ఓటు వేయమన్నారు.... మేము అదే మాట మీద వున్నాం... జరగలేదు. వేయలేదు..😂

  • @mamidalasuresh2747

    @mamidalasuresh2747

    5 күн бұрын

    👏👏👏👏

  • @SRBasha66
    @SRBasha662 ай бұрын

    ఒరేయ్ ఈశ్వర్ గా ..నాకు టీడీపీ హయాంలో.. ఫ్లాట్ వచ్చిdi .. ఎప్పుడు నీ బౌడి జగన్ ఇప్పటి వరకు నాకు ఇంకా ఇవ లేదు రా ఈశ్వర్ గా

  • @anjaneyulukodavali3882
    @anjaneyulukodavali38822 ай бұрын

    ఒరేయ్ నీకు జీతం 5000 ఇస్తే అప్పుడు తెలుస్తుంది 2 లక్షలు జాబ్స్ గురించి

  • @vijaya14081976

    @vijaya14081976

    2 ай бұрын

    50000 ivvu

  • @kranthibandi2231
    @kranthibandi2231Ай бұрын

    సార్ ప్రసాద్ గారూ.... 11 వ రోజు గారె వేసి మీ దినం భోజనాలు పెట్టేసారా సార్

  • @paulsandy4245
    @paulsandy424512 күн бұрын

    ప్రతిరోజూ నేను ఈ వీడియోను చూసి ఆనందిస్తాను❤❤

  • @RAVIKUMAR-yi2lv
    @RAVIKUMAR-yi2lv2 ай бұрын

    పెట్టండి DJ లు కాల్చండి టపాసులు 😅😅

  • @venkateshputta1

    @venkateshputta1

    2 ай бұрын

    Ade kada bro ee eshwar daridrudu 4years notiki vachinattu cbn ni pawan kalyan ni lokesh ni entha vasthe antha vagedu veedini ippudu em cheyyalantaru?

  • @ocomovies

    @ocomovies

    2 ай бұрын

    😂

  • @jag4364you

    @jag4364you

    2 ай бұрын

    😂😂😂

  • @narayana9961

    @narayana9961

    2 ай бұрын

    జగన్ అనే నేను ..😂

  • @dithidevansh9320

    @dithidevansh9320

    2 ай бұрын

    ​@@venkateshputta1😊

  • @rameshgummadi8888
    @rameshgummadi88882 ай бұрын

    ఎప్పుడు జగన్ డబ్బా కొట్టి అతన్ని ఓడించారు

  • @NikhithaPanala

    @NikhithaPanala

    2 ай бұрын

    చంద్రబాబు నీకేం ఇచ్చాడు డబ్బులు

  • @appalanaidurapeti1157

    @appalanaidurapeti1157

    2 ай бұрын

    No

  • @appalanaidurapeti1157

    @appalanaidurapeti1157

    2 ай бұрын

    No

  • @-bn9ko

    @-bn9ko

    2 ай бұрын

    Yes సాక్షి ఉదరగొట్టు అభద్దాలే కొంప ముంచాయి...

  • @hariprasad-jj4vf

    @hariprasad-jj4vf

    2 ай бұрын

    Yes crrect

  • @junnusunnyraju
    @junnusunnyrajuАй бұрын

    Comedy kosam e channl chustuna

  • @muralikrishnadande
    @muralikrishnadande17 күн бұрын

    నాకు బలే రోజు చూసి ఆనందం

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y2 ай бұрын

    130 భారీ ప్రాజెక్టుల ఎప్పుడు తీసుకువచ్చారు ? లక్ష కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి ఎప్పుడు వచ్చాయి? పెట్టుబడిదారులు అంటూ వేషం కట్టుకొని వచ్చిన వాళ్ళు i-pack ఆర్టిస్టులు అని అందరికీ తెలిసిపోయింది

  • @PraveenKumar-ng3ks
    @PraveenKumar-ng3ks2 ай бұрын

    ఓ ఈశ్వరా! ఇప్పటికీ డబ్బా కొడుతూనే వున్నావే తప్ప తప్పులుని మననం చేసుకోవడం లేదే. ఇంక మిమ్మల్ని ఎవరు కాపడలేరు. చెప్పినవి చేయకుండా ఏమేమో చెబుతవ్

  • @gurumohan6832
    @gurumohan68322 ай бұрын

    13 lakhala కోట్లు పెట్టుబడులు gurinchi కూడ cheppandi 😂😅

  • @TyagarajuBandari
    @TyagarajuBandariАй бұрын

    అయ్యా ks ప్రసాద్ గారు వైసీపీ ఓడి పోతే ఫోటోకు దండ వేసి 11 రోజుల కర్మ చేయండి అని మీరు అన్నారు మరి అటువంటి కార్యక్రమం ఎప్పుడో ఒకసారి మీరే చెప్పండి సార్ 😅

  • @mamidalasuresh2747

    @mamidalasuresh2747

    5 күн бұрын

    😊😊😊😊

  • @rajeshgandikota1368
    @rajeshgandikota13682 ай бұрын

    పెట్టండి dj లు కాల్చండి టపాసులు, reality పెట్టండి రాడ్ లు పుడ్చండి సమాధులు 🤣🤣

  • @srivaz
    @srivaz2 ай бұрын

    ఆపరా ఎర్రి నాయన ఏదో చేసినట్టు చెప్తున్నావ్ చెత్త పొన్ను కరెంట్ బిల్లు ఇంటి పన్ను కొళాయి పన్ను ఆర్టీసీ చార్జీలు ఇవన్నీ ఎవరు పెంచారు మీ ఇష్టం వచ్చినట్టు పని చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు ఊరుకుంటారు అనుకున్నావా అవినీతి లేదా ఇసుక విషయం గురించి ఒకసారి మాట్లాడుకుందామా మద్యం విషయం ఏమైంది ఓన్లీ క్యాష్ పేమెంట్ ల ఎలా చేస్తారా డిజిటల్ పేమెంట్లు చేస్తే కుదరదా

  • @ottikuntamuralichoudary5436
    @ottikuntamuralichoudary543617 күн бұрын

    అరేరే...ఎంతపనిపోయా....అతివిశ్వాసం. కోపముంచినిధి......... సిద్దం కావాలి ఇక రాజమండ్రి జైలు కి.........

  • @chandu3658
    @chandu36582 ай бұрын

    కొట్టండి డీజేలు పెట్టండి టపాసులు 😂😂😂

  • @sivakalyan5147
    @sivakalyan51472 ай бұрын

    పెట్టండి dj లు.....కొట్టండి టపట్లు......మోత మోగిందా బాగా😅😂 అందుకే రిజల్ట్స్ వచ్చే వరకు ఎస్ట్రాలు చేయకూడదు

  • @sureshnuzella

    @sureshnuzella

    2 ай бұрын

    ,😂

  • @dsg4750

    @dsg4750

    2 ай бұрын

    😂😂😂... A Black ⚫ mark Journalist in India...

  • @ksubrahmanyam7747

    @ksubrahmanyam7747

    Ай бұрын

    😅😅

  • @lakshmanmaddi3763
    @lakshmanmaddi37632 ай бұрын

    ఓహ్ ఓహ్ ఆపు. నీ యబ్బ ఈశ్వర్ గా చంపుతారు రా. నోరు ముయ్యి.

  • @budikrishna542
    @budikrishna542Ай бұрын

    ఈశ్వర్!నువ్వు చెప్పేవన్నీ అభద్దాలే.

  • @nagarajukompalli2343
    @nagarajukompalli2343Ай бұрын

    ఈశ్వర్ కొట్టండి డప్పులు పెట్టిండి DJ లు😂😂😂

  • @ajaykumarchintha6448
    @ajaykumarchintha64482 ай бұрын

    నోరు మంచిదైతే ఊరు నుంచిది అవుతుంది జగన్ మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం ఈశ్వర్ లాంటి వాళ్ళ ఓవర్ యాక్షన్😢

  • @arogyarani2883

    @arogyarani2883

    2 ай бұрын

    100% yo u right

  • @ravis5024

    @ravis5024

    Ай бұрын

    Orey pichinaass 😂😂😂😂😂😂

  • @mamidalasuresh2747

    @mamidalasuresh2747

    5 күн бұрын

    100% correct sir

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao76002 ай бұрын

    23 , 23 అని ఎగతాళి చేసిందానికి దేవుడు తగిన శిక్ష వేశాడు

  • @PrasadVV-sc1bi

    @PrasadVV-sc1bi

    2 ай бұрын

    23 లో 1/2 ఇచ్చాడు దేవుడు

  • @penchalaiah1233

    @penchalaiah1233

    2 ай бұрын

    E v m changed election commission

  • @srinivasmanikanta1244

    @srinivasmanikanta1244

    2 ай бұрын

    ​@@penchalaiah1233 it's impossible to tamper evm, if you can ec will award you 1 crore rupees, please go ahead brother

  • @bvkirankumar

    @bvkirankumar

    2 ай бұрын

    @@penchalaiah1233 last time jagan reddy won 151 by EVM tampering? Stop bulshit and base less allegations. Jagan reddy talking in frustation..he don't know how to defend the crushing defeat. He should resign from his post

  • @Kvreddy-lv1kx

    @Kvreddy-lv1kx

    Ай бұрын

    1/2 =11

  • @majjaribalaram8782
    @majjaribalaram8782Ай бұрын

    ప్రజల మధ్యన ఉన్న నాయకుడు CBN GAARU, ప్యాలెస్ నుంచి బయటికీ రానోదు బై చాన్స్ బయటికి వచ్చిన పరదాలు, పోలీసులు చాటున ఇలాంటి వారిని నాయకుడు అని ఎవ్వరూ అనరు, ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరము లేదని మూలన కూర్చో పెట్టారు ఏపీ ప్రజలు.

  • @krskcpalli
    @krskcpalli2 ай бұрын

    అన్న ఎదుటివారిని మోసం చేస్తే ఒక గానీ మనల్ని మనం మోసం చేసుకుంటూ మన తప్పులు గుర్తించక పోతే ఫలితం ఇలాగే ఉంటుంది. అందుకే మన చుట్టూ భజన పరులు ఉండకూడదు. ఆ భజనపరులు వాళ్ళ అవసరం కోసం మనకు మన తప్పులు కూడా ఒప్పులు గా చెప్పి వాళ్ళ అవసరం తీర్చుకుంటారు. అందుకే మనల్ని మనం మోసం చేసుకోకూడదు

  • @baabu5403
    @baabu54032 ай бұрын

    ఈశ్వర్ గారు ముందు మీరు మారాలి. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి సాక్షి లో చెప్పకుండా 24 గంటలూ చంద్రబాబు నామ జపం లోనే ఉండిపోయారు.

  • @krishnatemper6433

    @krishnatemper6433

    2 ай бұрын

    Re comedy cheyyamakandi Paytm dogs em peekaru ra na kodakalara ekkada nundi ivvani where is dsc ra

  • @punnareddy8835

    @punnareddy8835

    2 ай бұрын

    @@DeepikaDevisetty bro when you lost what ever you did is wrong, but when you won whatever you did is correct ... what matters is .. a person should not be too honest .. if you did .. you lose for sure ..

  • @jamalmd7333

    @jamalmd7333

    2 ай бұрын

    Vedu maradu, Vedu pote ina sakshi tv chudavacchu

  • @hariprasad8545

    @hariprasad8545

    2 ай бұрын

    Problem comes from sakshi anchors ,and analysts pls change otherwise next time jagan only one go to win

  • @mallapukavitha3310

    @mallapukavitha3310

    2 ай бұрын

    Your

  • @lakkineninarayana3433
    @lakkineninarayana34332 ай бұрын

    జగన్ ను ఓడించింది ..సంక్షేమ పథకాలు కాదు, అహంకారం జాబ్ కాలెండర్ మెగా డీఎస్సీ పోలవరం డామ్ రాజధాని రహదారులు పరదాలు వృక్షాలను నరికి వేయడం పరిశ్రమలు రాకపోవడం వివేకా హత్య నారాసుర రక్త చరిత్ర అమ్మను,చెల్లిని తన్ని తరమడం కోడికత్తి డ్రామా గులకరాయి డ్రామా చంద్ర బాబు అరెస్టు కక్ష సాధింపులు ఉద్యోగులను వేధించడం, జీతాలు సక్రమంగా ఇవ్వక పోవడం,రివర్స్ పీఆర్సీ పవన్ కళ్యాణ్ ను కెలకడం అవినీతి కేంద్రీకృతం స్థానిక సంస్థల నిర్వీర్యం ....... ఇంకా చాలా ఉన్నాయి ..ఓడిపోవడానికి

  • @veerareddy7109

    @veerareddy7109

    2 ай бұрын

    Ippudu babu istaadu theesukondi...

  • @srishapenohit1756

    @srishapenohit1756

    2 ай бұрын

    వైసీపీ అంటేనే పశువుల పార్టి

  • @abhishekch6808

    @abhishekch6808

    2 ай бұрын

    ++ Isuka mafia, liquor mafia

  • @_krish23

    @_krish23

    2 ай бұрын

    Babu ani esthadu free ga thiskondi

  • @_krish23

    @_krish23

    2 ай бұрын

    @@abhishekch6808 liqer brands evaru thechero mundhu telskhondi. Only abhdhalu thapa nijaalu manaku anavsarm

  • @jayasankaryanamandra2362
    @jayasankaryanamandra236226 күн бұрын

    ఎం ప్రజలకి సగర్వాంగా మాది ఏపీ అని చెప్పగలిగే కాంఫిడెన్స్. ఈ 5 సం లలో అది లోపించింది. పనికి మాలిన స్టేట్ గ దేశంలో మిగిలింది.

  • @bujjimanager
    @bujjimanager15 күн бұрын

    16.10 ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయా అని ఈ దశ మూల శంఖ ప్రశ్నల ఈశ్వర్ అడుగుతున్నాడు, ఒకసారైనా ప్రజల రాజ్యాంగ హక్కులు కాలరాయడం వల్ల ఈ ఫలితం వచ్చింది అని అన్నావా??

  • @omnamovenkatesaya6117
    @omnamovenkatesaya61172 ай бұрын

    AP Voters thrown YCP in Dustbin😂😂😂😂

  • @vulavask

    @vulavask

    2 ай бұрын

    In the gutter!!

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y2 ай бұрын

    అమర్నాథ్ గౌడ్ ,డాక్టర్ సుధాకర్ వీళ్ళ ఇద్దరి ఆత్మకు శాంతి కలుగుతుంది నరకాసుర వద జరిగింది

  • @mullapudilakshminarayana-id8mt

    @mullapudilakshminarayana-id8mt

    2 ай бұрын

    Eppudu ap st ki mahisasurudu bakasurudu marichudu vachharu

  • @user-dq4ic8ki1y

    @user-dq4ic8ki1y

    2 ай бұрын

    @@mullapudilakshminarayana-id8mt ఎవడు బకాసురుడు అందరికీ తెలుసు అందుకే నా తండ్రి అధికారంలో ఉన్నప్పుడే లక్ష కోట్లు వెనకేసుకున్న బకాసురుడు జగన్ రెడ్డి. అధికార మదంతో డబ్బులు వేయడం లో ఉన్న శ్రద్ధ రాజధాని పోలవరం మీద పెట్టలేదు కనీసం చంద్రబాబు గారు 2014 సమయంలో 30% అమరావతి పూర్తి చేశాడు . జగన్ మూడు రాజధానులు అన్నాడు కదా కనీసం ఒక్కటైనా పూర్తి చేశాడా. సీఎం గా ఉండే ఎన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చాడు? రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? చంద్రబాబు తెచ్చిన kia లాంటి కంపెనీ ఒక్కటి తీసుకొచ్చిన ఈరోజు జగన్ గెలిచేవాడు

  • @kvijay9281

    @kvijay9281

    2 ай бұрын

    ​@@mullapudilakshminarayana-id8mtraledhu, poyaru

  • @temujinkhakhan
    @temujinkhakhanАй бұрын

    Happiness is watching Sakshi after election results

  • @manojmahto4102
    @manojmahto41022 ай бұрын

    Sakshi kanna tv9 worked a lot for jagan,

  • @venub4377
    @venub43772 ай бұрын

    ఇవన్నీ చెప్పారు ఎంత దొబ్బేసారో చెప్పలేదు అది చెప్పండి sir

  • @bhagavadgitateluguasmr
    @bhagavadgitateluguasmr2 ай бұрын

    ప్రతీ రోజూ chandra babu naidu ki pawan ki lokesh ki పది ప్రశ్నలు వేసేవాడు ఈశ్వర్. YSRCP ki పది seats వచ్చాయి.

  • @venkateshputta1

    @venkateshputta1

    2 ай бұрын

    True😂

  • @alahariramesh4212

    @alahariramesh4212

    Ай бұрын

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @mamidalasuresh2747

    @mamidalasuresh2747

    5 күн бұрын

    Yes it's true

  • @pavankumaralways_urspa1
    @pavankumaralways_urspa1Ай бұрын

    Paapam frustration lo vallaki Valle tittukuntunaru paapam last lo 😂😂😅

  • @user-mt9gs1pf4b
    @user-mt9gs1pf4b2 ай бұрын

    We need development of state and employment opportunities ❤❤❤❤❤ jai TDP JAI JSP

  • @SPC_reels_123
    @SPC_reels_1232 ай бұрын

    Hello, Please note down 1. Bad behaviour personal attack on Pavan Kalyan and CBN. (No morality) 2. Daily products price is high recent time. (No action on basic things) 3. Wines scam. (Poor quality but price is high) 4. As a responsible MLA or MP behave maturaliy. (But this party team behaves very rudely. 5. When conducting any press meeting agenda should be people needs and requirements apart from personal attack on CBN and Pavan Kalyan. 6. As a politician should have humble ness and respect nature with others. 👉There are a few more points to add here.

  • @vijaya14081976

    @vijaya14081976

    2 ай бұрын

    modi maya

  • @sensibleandhrite

    @sensibleandhrite

    2 ай бұрын

    Sand scam ekkada....

  • @vickyvijay7406
    @vickyvijay74062 ай бұрын

    Ysrcp : Why not 175 ... Kootami : sorry we missed 11 seats

  • @savihas4708
    @savihas47082 ай бұрын

    అయ్యా మేము గంజాయి కోకైను సారా లేకా చస్తున్నాం అయ్యా .. మా దావాత్రి తీర్చే నాయకుడు మళ్లీ రావలయ్యోయ్యా …

  • @valamala.vardhan
    @valamala.vardhan2 ай бұрын

    మీరు ఏదైనా చేసి వుంటే కదా ఓటు వెయ్యటానికి మీరు చెప్పేవి అన్ని మాటల్లోనే ఉంటాయి అది తెలుసుకోండి

  • @rameshm6124
    @rameshm61242 ай бұрын

    వెంట్రుక భాష, రాజకీయాలలో లేని భార్యల గురించి పది మందిలో మాట్లాడి నప్పుడు అధినాయకుడు మాట్లాడకుండా ఊరుకుంటే, ప్రజలు ఎలక్షన్ అనే అధికారం చేతిలోకి తీసుకుంటారు...నోరు భాష మంచిదైతే, కనీసం పని చేయక పోయినా ఒప్పుకుంటారు....ఇంతకంటె మీలాంటి భజన పరులు పార్టీ ప్రగతిని నాశనం చేస్తాయి

  • @gsgs8185
    @gsgs81852 ай бұрын

    *ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్* *మద్య నిషేధం* - తప్పాడు - ఓటు వేయొద్దు *200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్* - తప్పాడు - ఓటు వేయొద్దు *ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ* -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 డిసెంబర్ లోపు పోలవరం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2,30,000 ఉద్యోగాల భర్తీ* ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *కరెంటు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *బస్సు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *కులానికొక కార్పొరేషన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గంలో ఓక గోడౌన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 లోపు రైల్వే జోన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు … ఇలా చెప్పుకుంటూ పోతే…. 👉చెత్త పన్ను విధింపు 👉ఇంటి పన్ను పెంపు 👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు 👉ఆస్థి పన్ను పెంపు. 👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్ 👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్ 👉అన్నా క్యాంటిన్ రద్దు 👉ప్రజా వేదిక కూల్చివేత 👉నూలు సబ్సిడీ కట్ 👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్ 👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్ 👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్ 👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్ 👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్ 👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్ 👉రజకులకు చెరువుల హక్కులు కట్ 👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్ 👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్ 👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్ 👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్ 👉విద్యోన్నతి కట్ 👉నిరుద్యోగ భృతి కట్ 👉సంక్రాతి కానుక కట్ 👉రంజాన్ తోఫా కట్ 👉క్రిస్మస్ కానుక కట్ 👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్ 👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్ 🙏🌳💧🤝👆✍️

  • @prabhakarprabhakar7494

    @prabhakarprabhakar7494

    2 ай бұрын

    ఇప్పుడు అన్ని వస్తాయి

  • @sreedharkonduri3257

    @sreedharkonduri3257

    2 ай бұрын

    కానీ ఇవ్వని సిబిఎన్ ఇస్తాడు, ఇవ్వ బోతున్నాడు ఇన్ 3024.. I.e the Vision

  • @avulasree2079

    @avulasree2079

    2 ай бұрын

    చూద్దాం రేయ్ రేపటి నుంచి చంద్రం 🧑‍🦳 తాత ఇచ్చిన హామీలు అమలు చెస్తారో లేదో

  • @bjbmaths4659

    @bjbmaths4659

    2 ай бұрын

    Eswar gaa neeku inka buddhi raaledu

  • @sathishkumar-sx4dg

    @sathishkumar-sx4dg

    2 ай бұрын

    How much tax you're paying

  • @RameshK-ry3ld
    @RameshK-ry3ld19 күн бұрын

    మీరు చెప్పే అక్కచెల్లమ్మలు అనే డైలాగ్ మీకే సాధ్యం... అలా చెప్పే మీకు బాగా లోతుగా రాడ్ దింపారు అక్కా చెల్లమ్మలు...

  • @nbhaskararao6740
    @nbhaskararao6740Ай бұрын

    Purushottam Reddy gaaru 2019 TDP ki 39.17 otla saatam vachhai, 2024 lo mee YCP ki 39.37 percent otla saatam vachhai, 40 percent raalwdu.

  • @YU-sl4km
    @YU-sl4km2 ай бұрын

    25:08 About Pawan Kalyan garu.

  • @PUBLICRIGHTSS

    @PUBLICRIGHTSS

    2 ай бұрын

    Thank you bhaiyya 🎉

  • @YU-sl4km

    @YU-sl4km

    2 ай бұрын

    @@PUBLICRIGHTSS I know the pain bhaiyya.. 🤣

  • @aydiveejnarihckalyan7256

    @aydiveejnarihckalyan7256

    Ай бұрын

    Tq bayya

  • @allamsatish4489
    @allamsatish44892 ай бұрын

    ఇప్పటికైనా డబ్బా కొట్టుడు ఆపి ఇకనైనా నిజాలు విశ్లేషణ చేసుకోండి

  • @maduruvijaya5142

    @maduruvijaya5142

    2 ай бұрын

    Cheppevanni nijam kadaa dabba na

  • @swaminaidubali835

    @swaminaidubali835

    2 ай бұрын

    అప్పులు చేసి యవడు ఇమ్మన్నడు

  • @RamaKrishna-uz9kv

    @RamaKrishna-uz9kv

    2 ай бұрын

    ​@@maduruvijaya5142haa dabba ne, prathidhi exaggerate cheyatame, ichindhi evar kadhanatle but ichindhi edho goppaga feel avthunnaru, CBN tym lo fees lu anni college ki padevi ipudu chethiki vasthunnai no diff, amma vodi i agree it's new but adhi pedha diff cheyadhu, sachivalayams ekkada kattaledhu evo patha buildings ni marchesar, also 4 ports, fishing harbours eppudaina sakshi lo live ga chupimcjara cheppatam thappa, meere cheppandi

  • @RamKumar-qr3qq
    @RamKumar-qr3qq9 күн бұрын

    No capital No developmnet No job calendar Very less prc than ir for govt employees No infrastructure development

  • @pailanaresh9445
    @pailanaresh9445Ай бұрын

    Em feel undhi raa maawa eeda 😂😂

  • @subramanyamgodugu612
    @subramanyamgodugu6122 ай бұрын

    ఇంకా మీరు రియలైజ్ కాకపోతే మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు అండి

  • @Vdheeraj93

    @Vdheeraj93

    2 ай бұрын

    Yes..

  • @Santhu196

    @Santhu196

    2 ай бұрын

    Yes

  • @SandhyaRani-xw4ow

    @SandhyaRani-xw4ow

    2 ай бұрын

    Yes

  • @Goldenwarrior5359

    @Goldenwarrior5359

    2 ай бұрын

    Arey entha ledhana oka 30 nundi 40 seats anna vachubdaali ra.. Jagan asal em cheyanattu 9 seats tho odipodam enti.. Ama vodi pensioners illu patta theskunna vaalu vesina kuda 30 ayina ravali kadha.. Jagan odipovali anukodam lo thappu ledu intha darunam ga odipothe analyse cheskodam lo thappenti.. Em cheyanapudu 60 seats vachai ipudu chesina kuda 9 seats ela vasthayi.. Meru marandi me alochana vidhanam marchukondi.. Gelicham kadha ani sankalu gudhukokandi.. Mundundi musalla pandava.. Hamilu neraverchakapothe dabidi dibide

  • @hariprasad-jj4vf

    @hariprasad-jj4vf

    2 ай бұрын

    Yes

  • @mohanreddymohan4919
    @mohanreddymohan49192 ай бұрын

    ఇంక ఒక్కడు రావలి KSR వాడు అందరిని ఏకి పారేసే వాడు రావలి ippude కొమ్మినేని శ్రీనివాస వాడు వస్థే ippude vadiki untadhi పూజ

  • @Kvreddy-lv1kx

    @Kvreddy-lv1kx

    Ай бұрын

    KSR black dog

  • @King-cj8hn
    @King-cj8hn2 ай бұрын

    Enta Eshwar DJ pettala Tapasulu kalchala Moye Moye 🤣🤣🤣😂😂😂

  • @Purendra634
    @Purendra63427 күн бұрын

    శ్రీకాకుళంలో వైసిపి ఓడిపోవడానికి ముక్క రీజన్ శ్రీకాకుళం టు ఆమదాలవలస 10 కిలోమీటర్లు రోడ్డు ఆ రోడ్డు స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్ రోడ్డు మా రోడ్డు ఎలా ఉందో డెబిట్ లో ఉన్న ఒక్కసారైనా చూసారా

  • @bhanushankar6716
    @bhanushankar67162 ай бұрын

    Sakshi paper అమ్మి వచ్చిన డబ్బులతో గానీ, భారతీ సిమెంట్ అమ్మిన డబ్బులతో పథకాలు ఇచ్చారా బాబులు. అప్పులు తెచ్చి, తాకట్టు pettii పంచడం బ్రహ్మాండ మైన పాలన అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి.

  • @BrahmaBrahma-vc6od

    @BrahmaBrahma-vc6od

    2 ай бұрын

    సరే సరే జగన్ ఇచ్చిన పథకాలకు డబల్ ఇస్తానన్నాడు మరి ఇప్పుడు శ్రీలంక కాదా పిచ్చి కుక్కల మాదిరి తిరగాలి పథకాల కోసం ఇప్పుడు

  • @mullapudilakshminarayana-id8mt

    @mullapudilakshminarayana-id8mt

    2 ай бұрын

    Cbn swantha sommu cinemalo pawan sampadhinchina sommu modi ramuni sommu panchuthara

  • @EDITISM2004

    @EDITISM2004

    2 ай бұрын

    ​@@mullapudilakshminarayana-id8mtnice

  • @bobbyganta7798

    @bobbyganta7798

    Ай бұрын

    @@mullapudilakshminarayana-id8mtbokulanjakodaka pk sothamoney raa sannasi

  • @amaravathinarasimharaju4823

    @amaravathinarasimharaju4823

    26 күн бұрын

    @@mullapudilakshminarayana-id8mt p

  • @xyz-hq9sz
    @xyz-hq9sz2 ай бұрын

    ఓడిన ప్రతి వాడు evm మోసం అనటం కామన్, లాస్ట్ టైం 2019 లో నేను ఇదే అనుకొన్న

  • @RobbiePal
    @RobbiePal2 ай бұрын

    Bhaiyya, Jagan downfall started when Anna canteen was demolished some 4 -4.5 years ago. Just imagine… why will poor people forgive when they are getting RS.5 lunch at Anna canteen. YCP leaders rowdy ism, horrible roads, hopeless ministers/MLAs like Roja, egg Amarnath, Ambati Rambabu, butula Nani, undo Nani, fish minister Apalaraju, nudist Maadhav etc and 3 capitol s , liquor ban not implemented and instead selling low quality liquor are some of the reasons for YCPs defeat.

  • @Hinduball
    @Hinduball2 ай бұрын

    సీఎం అంఫ్ ela ఉండాలో. Me నాన్న గారిని. And సీబీన్ ni చూసి నేర్చుకో జగన్.. . డబ్బులు ఇచ్చి. బెదిరించి లా and order చేతిలో పెట్టుకొని. అన్నిటిని శశించగలను అని ఓవర్ కాన్ఫడెన్స్ unte నీకు. ఇలాగే తొక్కేస్తాము మేము ప్రజలము మాతో. అడ్డుకోవద్దు

  • @sivajich3550
    @sivajich35502 ай бұрын

    కొట్టండి డీజే లు కొట్టండి కటౌట్లు 100 అడుగుల కటౌట్ ప్రమాణస్వీకారం చేయబోతుంది

  • @ocomovies

    @ocomovies

    2 ай бұрын

    😂

  • @deepugopi7358

    @deepugopi7358

    2 ай бұрын

    కరంట్ పోయింది ఇంకా ఏమి కొడతారు 😅

  • @Ojoo-yc4qj

    @Ojoo-yc4qj

    2 ай бұрын

    Pakshi channel lo na 😭😂

  • @m.anusha4685
    @m.anusha46852 ай бұрын

    ప్రజలను స్వేచ్ఛగా మాట్లాడనిస్తే కదా.. మీ ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసేది.. ఇది తప్పు అని చెప్పే వాళ్ళను తీసుకెళ్లి బొక్కలో పెడుతుంటే ఎలా చెప్తారు మీకు ఎలా తెలుస్తుంది.. అదే ఇప్పుడు జరిగింది.

  • @kprao7448
    @kprao7448Ай бұрын

    Don’t talk false information

  • @PavankumarGullapalli
    @PavankumarGullapalliАй бұрын

    17 hospital ekkada ra Babu 10 ports complete chestha aanadu ekkada CPS raddu mata tappadu High electric rates Wine 50 to 250 Polavaram not completed No capital development No software companies

  • @pavannammi
    @pavannammi2 ай бұрын

    if TDP is circulating fake news, what is IPAC doing then? Is IPAC and YCP not cheating people?

  • @nareshreddy2049
    @nareshreddy20492 ай бұрын

    ఎవరికీ నచ్చలేదన్న నా ఎస్టీ నా బిజీ నా మైనారిటీ నినాదం లాస్ట్ టైం కులమ లేదు మతం లేదు ప్రాంతం లేదన్నప్పుడు మంచి మెజారిటీతో గెలిచామన్నా మనము ఇప్పుడు నినాదం మార్చి కొంపముంచేసాడు అన్న

  • @bangharam
    @bangharamАй бұрын

    అన్నిటికీ మించి అంతులేని గర్వం, విపరీతమైన కసి కక్ష పూరిత రాజకీయం,

  • @MrPraveenroyal
    @MrPraveenroyal2 ай бұрын

    Indhulo first matladina vadena sucide cheskonta anndhi..inka brathike unnade

  • @gkruchulu
    @gkruchulu2 ай бұрын

    I lke jagan but 1.రాజధాని (3cap) 2.హత్యలు 3. ప్రతీది సజ్జల గారు మాటలడం 4.పోలవరం 5..పిచ్చి బ్రాండ్స్(మందులు) 6.. ల్యాండ్ రిజిస్ట్రార్ 7..చెల్లెలు బయటకు రావడం(బబ్బాయి హత్య) 8. పెట్టుబడులు చూపియక పోవడం(అభివృద్ధి) 9. రోడ్స్ 10. మీరు ఇచ్చాను అన్ని చెపుతున్నారు. రూపాయి ఇచ్చి పది రూపాయలు తీస్కుకున్నారు అన్ని జనాలు అనుకుటునారు.

  • @kiran-xu1jf

    @kiran-xu1jf

    2 ай бұрын

    Price hikes also a reason

  • @bvkirankumar

    @bvkirankumar

    2 ай бұрын

    high taxes with zero development

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes2 ай бұрын

    అన్ని సీట్లు వాళ్ళు గెలవడం అంటే అది కరెక్ట్ కాదు ఏదో జరిగింది అంత రౌండ్ ఫిగర్ గా ఎలా గెలుస్తారు కానీ భగవంతుడు చూస్తూ ఉంటాడు శిక్ష ఉంటుంది కూటమికి

  • @user-mc5zh7ki3m

    @user-mc5zh7ki3m

    2 ай бұрын

    అవును....అవును...

  • @susimithasusimitha8634

    @susimithasusimitha8634

    2 ай бұрын

    Shiksa vesadu jaggu gadu ki

  • @penugulanirmala

    @penugulanirmala

    2 ай бұрын

    S

  • @swaraj525908522

    @swaraj525908522

    2 ай бұрын

    Center lo peddha hole padindhi ga 230 eh vachayi bjp ki

  • @maheshr8565

    @maheshr8565

    2 ай бұрын

    💯

  • @Murali303ful
    @Murali303ful2 ай бұрын

    చెయ్యనివి కూడా చెసినట్టే చెప్పాలంటే ఈ బఫూన్ న్యుస్ రీడర తరువాతే..!!

  • @bujjimanager
    @bujjimanager15 күн бұрын

    21:33 వీడేమి హీరోరా నాగార్జునా, రాష్ట్రాన్ని తొక్క తీసి సంక నాకించరూరా అయ్యా.

  • @BakyadavBattina
    @BakyadavBattina2 ай бұрын

    ఆమ్మో బొమ్మ సినిమాలో గంగారాం లాగా వున్నావ్ బ్రో గెట్టిగా చదువు వార్తలు

  • @pallaraju4882
    @pallaraju48822 ай бұрын

    ఓడించేది మీడియా కాదు ప్రజల ఓడించారు

  • @penchalaiah1233

    @penchalaiah1233

    2 ай бұрын

    E v m changed

  • @SanthoshKumar-vh5yc

    @SanthoshKumar-vh5yc

    24 күн бұрын

    ​@@penchalaiah1233then why Modi did not get magic figure

  • @crazybatch2.0
    @crazybatch2.03 күн бұрын

    వెతికి మరీ చూస్తున్న ఇలాంటి వీడియోస్😂😂😂😂

  • @rvpnikitha7775
    @rvpnikitha77752 ай бұрын

    మరి ఇప్పుడు కూడా నారా లోకేష్ పాదయాత్ర వల్ల ఎన్ని సీట్లు వచ్చినారా విలేకరు

  • @srinivasaraokondrupati106
    @srinivasaraokondrupati1062 ай бұрын

    బిల్డప్ ఎక్కువ బిసినెస్ తక్కువ...... ముందు ఈశ్వర్ గాడిని తీసేయ్యండి.....

  • @SaiTeja-lf9rx

    @SaiTeja-lf9rx

    2 ай бұрын

    🎉 perfect

  • @Raithu846
    @Raithu8462 ай бұрын

    అమరావతి,అన్నా క్యాంటీన్ ,పోలవరం,మూడు రాజధానులు,మద్యపాన నిషేధం,జాబ్ క్యాలెండర్, స్కాలర్ షిప్,ప్రత్యేక హోదా , సిపిస్ రధ్దు, రైల్వే జోన్ ఇవి కూడా చెప్పురా బోసడికే

  • @sujayendraraokuppam3880
    @sujayendraraokuppam3880Ай бұрын

    Finally ysrcp and volunteers are clean bowled in the state of Andrapradesh. No more ysrcp in the state of Andrapradesh for a period of two decades.

  • @kappalavenkatramulu3188
    @kappalavenkatramulu31882 ай бұрын

    ఇది ఆంధ్ర ప్రజల మోసం ఇంత మంచి చేసిన జగనన్నను ఇంత దారుణంగా ఓడించడం ఆంధ్ర ప్రజలు చేసిన ఘోరమైన తప్పిదం పేద ప్రజల కోసం పడిన నీ తపన నీ కష్టం అంతా వృధా అయిపోయినందుకు పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీ అభిమానిగా ఈరోజు నా దేవుడు జగనన్న ఓడినందుకు నేను చాలా బాధపడుతున్న

  • @SunnyVarma-cx7zb

    @SunnyVarma-cx7zb

    2 ай бұрын

    Hahahah

  • @naaaneee4167

    @naaaneee4167

    2 ай бұрын

    ఈ సాక్షి టీవీ సలహాదారులు .. సజ్జల లాంటి లుచ్చా లంజాకొడుకులు మన కులగజ్జి రెడ్డి జలగగాడిని ముంచిపార దెంగారు .. ప్రజలకు బిచ్చం వేస్తే చాలు ఇంకేమీ చెయ్యకపోయినా పరవాలేదు అని నమ్మించి ముంచారు😂😂😂

  • @moulashaik4110

    @moulashaik4110

    2 ай бұрын

    Thank you brother

  • @telugukings1227

    @telugukings1227

    2 ай бұрын

    First thing JAGAN SHOULD DO IS MEET ALL THE CENTRAL LEADERS LIKE KAPIL SIBAL, ABHISHEKH SINGH MANU, MAMATA BANERJI AND EVEN KEJRI WAL IN JAIL, NEXT MEET LEADERS LIKE STALIN, KCR. FORGET ABOUT GOING TO JAIL AND ALL THESE THINGS. ARVIND KEJERIWAL SAID MODI IS INSECURE SO HE SENT ME TO JAIL. PLEASE I REPEAT JUST ALLOW JAGAN TO MEET ALL LEADER DISCUSS ABOUT THE DEFEAT. AND HOW EC SHOWED ITS TRUE COLORS. THIS WILL CREATE FEAR IN BJP OTHERWISE JAGAN WILL LOSE NEXT TIME ALSO.

  • @RamaVasireddy

    @RamaVasireddy

    2 ай бұрын

    padandi padandi brother... May God Bless You!!!

  • @thestarter1082
    @thestarter10828 күн бұрын

    హౌస్ టాక్స్ ఎంత దారుణంగా పెంచారండీ బాబు, ప్రతి సంవత్సరం పెంచుతున్నారు

  • @KamaladoddiSiva
    @KamaladoddiSiva8 күн бұрын

    పది,లక్షలు కొట్లూ,ఎక్కడ,దాచారో,తెలియదు

  • @srinivaskola6601
    @srinivaskola66012 ай бұрын

    ఈశ్వర్ గారి ముఖంలో కల కనిపిస్తలేదు

  • @adimulammohanbabu446

    @adimulammohanbabu446

    2 ай бұрын

    Vaadi mokam lo yeppudu Kala undadu Sadist yedava

  • @dungagangaraju1924
    @dungagangaraju192416 күн бұрын

    Main postlu Anni reddies ki ettera yedava.liqure is 60rs to 200 rs, power bill 200rs to 600rs, disel and petrol 10rs extra remaing states

  • @comedy_623
    @comedy_62323 күн бұрын

    జూలై 23 తరువాత యాక్షి వారు....

  • @GK-yq8ho
    @GK-yq8ho2 ай бұрын

    ఇంత ఘోరంగా ఓడిపోయిన తరువాత కూడా ఇంకా వీళ్ళకి తెలియట్లేదు . ఉచితాలు ఇస్తే ప్రజలు ఓట్లు వేయరు. ఉచితాలు పవన్ లాగా మీ జేబు లోంచి ఇచ్చారా ? ఇచ్చిన ఉచితాలకు రెట్టింపు పన్నులు వేశారు. ప్రజలకు అభద్రతా భావమ్ వచింది మీ ప్రభుత్వమ్ లొ .ఇంక ఎప్పటికి మీరు అధికారం లోకి రాలేరు.

  • @nagasyamala252
    @nagasyamala2522 ай бұрын

    పరవాలేదు, సార్. యన్టీఆర్, ఇందిరా గాంధీలకే ఓటమి తప్పలేదు. కులసమీకరణలలో వైసిపి పొరపాట్లు చేసి ఉండవచ్చు. ఏది ఏమైనా ఓటమి ఓటమే. ఓట్లేయని ప్రజలని ఏమీ అనకూడదు. వారి తీర్పుని గౌరవించాల్సిందే. ఇక, ఇప్పుడు తెదేపా ప్రభుత్వం తన మ్యానిఫెస్టే ఆ పార్టీ అమలు చేయాలి. జనం వైసిపి ప్రభుత్వాన్ని తెదేపా ప్రభుత్వాన్ని పోల్చుకుంటారు. ఈ ప్రభుత్వం పెన్షల్లు ఇంటికే ఇస్తుందా లేదా? నాడు - నేడు కొసాగుతుందా లేదా? వాలంటీర్లు ఉంటారా లేదా? వారికి ప్రభుత్వం రూ.10000 జీతం ఇస్తుందా లేదా? రైతు భరోసా ఉంటుందా లేదా? డ్వాక్రా ఋుణ మాఫీ ఉంటుందా లేదా? ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల కోసం ఉన్న ఆ మంచి మెనూ ఉంటుందా లేదా? ఇవన్నీ జనం చూస్తారు. పోల్చకుంటారు. 2029 కూడా ఒకటి ఉంటుంది.

  • @pawanu6062

    @pawanu6062

    2 ай бұрын

    కేతిరెడ్డి ఓడిపోతేనే తెలియలేదా బ్రదర్ ఈవీఎంల టెంపరెను పక్క జరిగిందని చెప్పేసి

  • @pawanu6062

    @pawanu6062

    2 ай бұрын

    ప్రజలు ఓట్లు వేశారు ఈవీఎంల టెంపర్ పక్క

  • @pn4641

    @pn4641

    2 ай бұрын

    ​@pawan 6062 100/- sure

  • @sweetytips6236

    @sweetytips6236

    2 ай бұрын

    Ec ni manege chesaru ide pakka plan

  • @koteswararao7291

    @koteswararao7291

    2 ай бұрын

    Jagan odipoyaru.....Mari gelichindi evaru? CBNna? Pawana? Modina?

  • @bashask9531
    @bashask95312 ай бұрын

    Meeku 151 vachinappudu EVM tampering jaragaledu...11 vaste mosam jariginda......

Келесі