Terrible Beggar In Hyderabad | Anchor Nirupama | SumanTV Vizag

Watch► Terrible Beggar In Hyderabad | Anchor Nirupama | SumanTV Vizag
Hope you like this video Please Subscribe our channel for more videos like this...
Please Support Me 🙏🙏
Subscribe like share comment
Thank you all
Please SUBSCRIBE MY CHANNEL

Пікірлер: 278

  • @swarooparanipentyala8514
    @swarooparanipentyala8514Ай бұрын

    ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అని చూపించారు. మనసు హాయిగా ఉంది. ఈ వీడియో చూసాక.

  • @sirraruthirani2427
    @sirraruthirani2427Ай бұрын

    అయినా ఉన్న పరిస్థితిలో అతన్ని చూడడానికి కూడా ఇష్టపడరు అలాంటిది మీరు ఇంత చేసారు నిజం గా మాటలు రావడంలేదు సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pm2000v
    @pm2000vАй бұрын

    Police లు భయపడ్డారు కానీ సామాన్య ప్రజలు ధైర్యం చేసారు

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLIАй бұрын

    పక్కోడికి పది రూపాయలు పెట్టాలంటే పది సార్లు ఆలోచించే సొసైటీలో మీ లాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు గ్రేట్...👏

  • @venkannakambam8871
    @venkannakambam887129 күн бұрын

    మేడం నమస్కారం! వీడియో చూడటం జరిగింది, సుమన్ టీవీ కి గిరి గారికి,మీకు చాలా ధన్యవాదాలు. ఆ వ్యక్తిని నేను గత సంవత్సరం కాలం నుంచి గమనిస్తున్నాను. చాలా బాధపడ్డాను, ఏమి సహాయం చేయలేని నిస్సహాయ స్థితి. శర్మ గారి విషయాన్ని మనసులో పెట్టుకొని, ఇలాంటి కార్యక్రమాలు చేయడం మానకండి, మీకు మీ సుమన్ టీవీ కి మేము ఎప్పుడూ అండగా ఉంటాం జై సుమన్ టీవీ❤❤.

  • @waveinternet9568
    @waveinternet9568Ай бұрын

    గుడ్ సర్వీస్ అన్న. దేవుడు మిమ్మల్ని మీరు చేస్తున్న సోషల్ సర్వీస్ ని, మీ కుటుంబాన్ని, మీతో పాటు సర్వీస్ చేస్తున్న వారిని వారి కుటుంబల్ని బహుగా దీవించాలి కోరుకుంటున్నాను. సుమన్ టీవీ యాంకర్ గారు ని కూడా దేవుడు బహుగా దీవించాలి అని కోరుకుంటున్నాను.

  • @AddetlaBhagyalaxmi
    @AddetlaBhagyalaxmiАй бұрын

    మేడం మా మమ్మీ కూడా అలాగే మిస్ అయింది అప్పుడు మేము చాలా చిన్న పిల్లలం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు మాకు మాకు మా అమ్మ దొరకాలని కోరుకుంటున్నా

  • @gousebasha4987

    @gousebasha4987

    Ай бұрын

    దేవుడు మీద నమ్మకం ఉంచండి తప్పకుండ దొరుకుతారు

  • @geethamadhuritiruveedhula4827

    @geethamadhuritiruveedhula4827

    Ай бұрын

    Aavida photo anni areas lo stick cheyyandi .... Ippudu vunna technology valla dorakavachu .... Social media lo kuda update it.

  • @DurgaPrasad-vi3wm

    @DurgaPrasad-vi3wm

    Ай бұрын

    Ammaa🙏🙏🙏

  • @chakradhaari8314

    @chakradhaari8314

    Ай бұрын

    పోయి దాని పూకు నాకు....

  • @akankshakarumuri2084

    @akankshakarumuri2084

    29 күн бұрын

    Yevaru chepparoo vallnae velli అడగండి కరెక్ట్ గా yetu వైపు వెళ్లిందని

  • @janausharani9080
    @janausharani9080Ай бұрын

    Giri garu and team members andhariki tq ma

  • @arr3375

    @arr3375

    26 күн бұрын

    గిరి గారి సేవా దృక్పదానికి 🙏🙏🙏🙏

  • @veeraballisreenivasulu5971
    @veeraballisreenivasulu5971Ай бұрын

    మీ టీమ్ గొప్పది మేడం 🙏.

  • @MCW_RM
    @MCW_RM27 күн бұрын

    Super

  • @KavithaSsnghi.
    @KavithaSsnghi.Ай бұрын

    Nirupama madam thank you so much God bless you 🙏🙏🙏🙏🙏🙏💐

  • @bhagyalaxmi9176

    @bhagyalaxmi9176

    Ай бұрын

    Idhi nijama dramana endhukante E nirupama dramsla raani. Channel prp kosam vese veshalu kuda kaavochu. Cheppalemu

  • @naallasrinivas6438
    @naallasrinivas6438Ай бұрын

    మాతృదేవోభవ అనాద ఆశ్రమం నిర్వాహకులు గిరి గారు చేసే సేవా మరువలేనిది

  • @sridharsri9800
    @sridharsri980029 күн бұрын

    ఈ కర్మ కు 100% ఫలితం దేవుడు ఇస్తాడు మీ సేవకు🙏🙏🙏🙏🙏

  • @afreenmahek4179
    @afreenmahek417928 күн бұрын

    Excellent job 👍

  • @gurramgoverdhan5778
    @gurramgoverdhan5778Ай бұрын

    ఎవరైనా ఇలా అయ్యారంటే మెంటల్ డిప్రెషన్ వెంటనే కుటుంబ సభ్యులు పట్టించు కుంటే ఈ పరిస్థితి రాదు

  • @SHAIKCHANDBASHA-sc3ws
    @SHAIKCHANDBASHA-sc3ws29 күн бұрын

    Nirupama madam thank you so God bless you

  • @ravichandranamburu172
    @ravichandranamburu172Ай бұрын

    మేడం నమస్కారం మధి గుంటూరు అయితే వక్కచిన్న సహాయం మేడం నేను వాక ఆటో డ్రైవర్ మేడం పెడ్డకకని పోలీస్ స్టేష న్ ఎదురుగా ప్లయవర్ క్రింద ఇ ధరు ఆడవాళ్ళు వున్నారు మేడం వాళ్ళను చూస్తుంటే ప్రాణం పోతుంది మేడం బట్టలుకుడ సరిగా లేవు మేడం plz హెల్ప్ మేడం కానీ వక్కటి నాకు బాగా అర్ధం ఐనది ఎంటి అంటే వాళ్లు మాత్రం చదువుకున్న వల్లుల వున్నారు మేడం plz హెల్ప్

  • @IsmailShaikh-xb1xy
    @IsmailShaikh-xb1xyАй бұрын

    టీం అందరికీ హృదయపూర్వక అభినందనలు నమస్కారములు అతని మానస్థితి బాలేదు ఆ ఆశ్రమంలో వాళ్లకి ఏ ప్రమాదం కలగకుండా చూడండి అతని వల్ల

  • @lv680
    @lv680Ай бұрын

    Giri Gare ki Team ki andhare ki God bless Forever vundali 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rojaraodarelli1483
    @rojaraodarelli148329 күн бұрын

    గిరి గారికి వారి యొక్క టీమ్ కు కృతజ్ఞతలు

  • @BSR.CHANNAL
    @BSR.CHANNALАй бұрын

    ఇక్కడ పోలీసులు ఎక్కడ రిస్కీ చేసారు.నార్మల్ వ్యక్తులు పట్టుకున్న తర్వాత పోలీసులు వచ్చారు.

  • @SuryamGoud

    @SuryamGoud

    Ай бұрын

    Correct chepparu brother 😂

  • @johnsonjs7026

    @johnsonjs7026

    Ай бұрын

    ni lanti...yerri puku lu ki aiyana ki vachinaa paristati ravali...appudu

  • @nagasrinidhi3532
    @nagasrinidhi353229 күн бұрын

    గిరి గారు మీరు చాలా చాలా గొప్ప పని చేసేరు దేవుడు మంచి చేస్తారు మీకు సార్ 👍

  • @abdulmasjeed9220
    @abdulmasjeed922027 күн бұрын

    Super job sir

  • @HydMmf-ng3hy
    @HydMmf-ng3hyАй бұрын

    God bless you all team 🙏

  • @VEERA-9
    @VEERA-9Ай бұрын

    👌 good medm

  • @yellogicreations6098
    @yellogicreations6098Ай бұрын

    Thank you soo much for saving one life

  • @bonalashiva6467
    @bonalashiva6467Ай бұрын

    మేడం గిరి గారు అన్న నెంబరు నా దగ్గర లేదు మేడం కొద్దిగా నాకు వచ్చేటట్టు చూడండి మేడం ఎంత అంత నా సాయం

  • @sajidsajid-he4xm
    @sajidsajid-he4xmАй бұрын

    Tq akka🎉🎉🎉🎉🎉❤❤❤

  • @purushothampambala9641
    @purushothampambala964129 күн бұрын

    Great job

  • @swarooparanipentyala8514
    @swarooparanipentyala8514Ай бұрын

    Madam negitive comments పట్టించుకోవద్దు. Do continue your services. Giri sir also. God will give you return gift.

  • @user-lf1vu1lu7m
    @user-lf1vu1lu7m29 күн бұрын

    మంచిని చూపించే ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తారు అందులో మీరు ముందున్నారు మీకు మా ధన్యవాదములు

  • @bhaskaryarramsetti8210
    @bhaskaryarramsetti8210Ай бұрын

    Good service 🙏🙏👏👏

  • @arjunkengar9377
    @arjunkengar9377Ай бұрын

    Good job, Suman do good.

  • @kotaroja3446
    @kotaroja3446Ай бұрын

    VThank u Suman TV Nirupama garu n Giri garu

  • @KavithaSsnghi.
    @KavithaSsnghi.Ай бұрын

    Thank you so much 🙏🙏🙏 madam

  • @user-ep4rz2qp7balakarthik
    @user-ep4rz2qp7balakarthikАй бұрын

    Danyavadalu andariki great ,,,,,,,

  • @KrishG-es6py
    @KrishG-es6py27 күн бұрын

    you are great Nirupama garu🙏🙏. Hats off Giri garu🙏🙏

  • @RAJUMAMATA64
    @RAJUMAMATA64Ай бұрын

    Madam 3 years nundi chusthunna nenu kuda athanni Really thankful madam

  • @shivakumar9949
    @shivakumar994929 күн бұрын

    Nirupama madam is a great job all the best madam,

  • @SowmyaKutty-pt6rw
    @SowmyaKutty-pt6rw27 күн бұрын

    TQ mam I am very happy to see this video 🙏✨

  • @user-ib4ji4sj5x
    @user-ib4ji4sj5x28 күн бұрын

    భోజనం ప్లేట్లు కాకుండా ఇస్తరాకులో ప్లాస్టిక్ వాటిల్లో వాటర్ పోసేటపుడు ప్రయత్నం చేయండి ఎందుకంటే అటువంటి వాటితో కూడా కోసుకోవడం కట్ట చేస్తారు

  • @rahulabhishek007
    @rahulabhishek007Ай бұрын

    God bless you akka

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7neАй бұрын

    ఈపోలిసులు ఎక్కడైనా ధైర్యంగా ముందుకుపోరు.సమాన్యుడు ముందడుగులు వేసాక వెనక వేళతారు

  • @sidduthaviti3476
    @sidduthaviti347629 күн бұрын

    Superrrrrrrr sir 🙏🙏🙏🙏🙏🙏

  • @najeebasultana5373
    @najeebasultana5373Ай бұрын

    While coming from my work I use to see him madam you N matrudevobhava did a great job no words for your team God bless you.

  • @vanisripulluru8499
    @vanisripulluru8499Ай бұрын

    ఆదివారం రోజున చూసాము మేడమ్ చాల బాద వెసింది

  • @dieheartchinnu8411
    @dieheartchinnu841129 күн бұрын

    గిరీ సార్ మీ పాదాలకు వందనాలు🙏

  • @mdasrarali5320
    @mdasrarali5320Ай бұрын

    శిరస్సు వంచి నమస్తే భాయ్

  • @vijayakancharla886
    @vijayakancharla886Ай бұрын

    Meru chesinapani bagundhi.sir nenu ithani 2 year back akada chusanu.kani thanu nuna paristhi Baga lenadhuna nenu sariga chuda ledhu.kani meru devulu ilati variki seva chestunaru.devudu meku thoduga vunadu.

  • @jaganbadangi7865
    @jaganbadangi7865Ай бұрын

    Great service..

  • @metharisamson-po7qj
    @metharisamson-po7qjАй бұрын

    God bless you nirupama team and family.

  • @golluriswamy7221
    @golluriswamy722129 күн бұрын

    మేడం మీరు సంజాయిషీలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పక్కాగా మీరు మంచిపనులు చేస్తారు. నమ్మని వాడు ఎప్పుడూ నమ్మడు. ఆ ఒక్క వెధవ మాటల వల్ల మీరు హర్ట్ అయ్యారు. కానీ మళ్ళీ మంచిపని స్టార్ట్ చేసినందుకు నమస్కారం మేడం. ధన్యవాదాలు

  • @sangaiah6073
    @sangaiah607328 күн бұрын

    Nirupama is done great work vikarabad

  • @user-hw3zv3ot9o
    @user-hw3zv3ot9oАй бұрын

    Girigaariki థాంక్స్ 🕉️🌹🇳🇪

  • @kedareshwariboda1996
    @kedareshwariboda1996Ай бұрын

    Daily while going to school we will see him. We will think that y he is hear . Thanks God to save him.and thank you giri sir and madam. Today I'm very happy . And children feel very happy .again thank you

  • @user-ib4ji4sj5x
    @user-ib4ji4sj5x28 күн бұрын

    మేడం ఇటువంటివి చెప్పుకున్న వాళ్లకు కూడా పాపం తగులుతుంది తెలిసిన విషయం చెప్పకుండా ఉండలేకపోతున్నాను గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చేసిన కొంత కూడా అనుభవిస్తా ఎవరైనా సరే ఎందుకంటే ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో మా తాతయ్య గారికి కాల్ విరిగిపోతే అక్కడకు వెళ్లి ఉన్నాము 20 డేస్ అయితే అక్కడ ఒక లారీ డ్రైవర్ కి నడుము దగ్గర నుంచి కాళ్ల వరకు స్పర్శ లేదు తను తల్లిని బిడ్డలను భార్యని ఏ ఆడదాన్ని అయినా సరే ఒకే లాగా మాట్లాడుతూ దాన్ని ఇష్టం వచ్చినట్లుగా చేసేవాడు అంట అటువంటి వాడికి యాక్సిడెంట్ అయ్యాక గవర్నమెంట్ హాస్పిటల్ లో వదిలేసి వెళ్లిపోయారు ఎవరికివారు అతను చేసినవన్నీ చెప్పారంట ఎవరో నిన్ను చూడమని చస్తే పాడై మని వదిలేసి వెళ్ళిపోయారు అంట హాస్పటల్లో స్టాప్ ఎలా చేసే వారు అతన్ని తెలుసా అతను మలమూత్రాలు పోసుకున్న ప్లేటు లోనే కడిగి భోజనం పెట్టేవారు 20 ఇయర్స్ బ్యాక్ మాట చాలా రోజులు నేను మర్చిపోలేదు మనం చేసిన కర్మను మనం మర్చిపోయిన దేవుడు మర్చిపోడు

  • @user-ib4ji4sj5x
    @user-ib4ji4sj5x28 күн бұрын

    అతను ఈ దేశం వాడు కాదేమో పక్క కంట్రీస్ వాడేమో రాష్ట్రంలో ఉన్న వాళ్ళని ఏమి చేయకుండా ఉంటే మంచిదే

  • @maheshkommu5222
    @maheshkommu5222Ай бұрын

    Giri gari teem super🙏🙏🙏🙏🙏 devudu sir meru

  • @Zarinashaik-bb5tl
    @Zarinashaik-bb5tlАй бұрын

    Thank you mam🙏

  • @shaikallabakash480
    @shaikallabakash480Ай бұрын

    All team good job

  • @venkateshboyina3881
    @venkateshboyina388128 күн бұрын

    Tq suman tv team

  • @budidhakalyani1070
    @budidhakalyani107028 күн бұрын

    Thanku for doing this. Nen athanhi chusi yppudu ankune dhanhi dhevuda plz thaniki yevvaraina help cheyalani thanku

  • @subramani.s4027
    @subramani.s4027Ай бұрын

    S.TV, good nice super 👌✍️🙏⭐💯💐💐💐

  • @BoniNandhini
    @BoniNandhiniАй бұрын

    Suman TV yento mandhiki manchi life icchindhi Suman TV lo work chese prati okkarki 🙏🙏🙏

  • @user-eb4ml3hl6m
    @user-eb4ml3hl6m27 күн бұрын

    Hats off to guys so direly went near him n offered him water

  • @thipayyakurugodu4210
    @thipayyakurugodu421029 күн бұрын

    Many, Many Thanks for your help.

  • @Sony.1608
    @Sony.1608Ай бұрын

    Very good supported and excellent your job and suggestions thank you so much sir

  • @Bharatha231
    @Bharatha231Ай бұрын

    మహా తల్లి ❤🙏🙏🙏🙏🏽

  • @chennaiahboom4310
    @chennaiahboom4310Ай бұрын

    Madam God bless you all teem ❤❤❤❤❤❤❤

  • @ashwinikumari08
    @ashwinikumari08Ай бұрын

    Good job 👍👍👍👍

  • @sweety8567
    @sweety8567Ай бұрын

    Nirupam mam gariki specialy thank u sooooomuch andi 🙏🙏🙏🙏🙏

  • @RamyaYadav-bz5gi
    @RamyaYadav-bz5giАй бұрын

    Chala manchi work chesaru mam na tharupuna miku tqq ❤

  • @Ghk_collections
    @Ghk_collectionsАй бұрын

    Amma namaskaram ilanti Villanueva kapadinandhuku

  • @maryshakhina9356
    @maryshakhina9356Ай бұрын

    Great

  • @AnjaliErilla
    @AnjaliErillaАй бұрын

    God bless you bro 🙏

  • @bhavanich5286
    @bhavanich528629 күн бұрын

    Greatsir god blessu

  • @sweety8567
    @sweety8567Ай бұрын

    Manvathvam tho meru chesina teem andariki danyavadalu🙏🙏🙏🙏

  • @shaikmabasha6190
    @shaikmabasha619026 күн бұрын

    గిరి అన్న ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలి

  • @bonalashiva6467
    @bonalashiva6467Ай бұрын

    మేడం ఎవరో ఏమన్నారని మీరు వెనకాల కి ఏంటి మేడం? చాలా మంది ఉన్నారు అందరికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క వీడియో నేను చూస్తున్న

  • @maniyesu1510
    @maniyesu151024 күн бұрын

    సార్ మీరు అలాంటి వారికి సహాయం చేస్తున్నారు. మీమల్నీ దేవుడు దీవించును గాక

  • @user-ro7ff6wv3i
    @user-ro7ff6wv3iАй бұрын

    Gire. Ana. Me. Team. Ki. Padabi. Vandanam.. Ramu. Vijaywada. Om. Namasivaya

  • @krishnkrishna2622
    @krishnkrishna2622Ай бұрын

    Great job mama

  • @sonu-960
    @sonu-96029 күн бұрын

    Thanks You so

  • @yasurehan9574
    @yasurehan9574Ай бұрын

    Thank u so much bro and suma sis 👏👏👏👏👏👏

  • @appalanarasayyamadipalli2270
    @appalanarasayyamadipalli2270Ай бұрын

    Giri garu & Nirupama garu both are really grate you're good humanity person's on poor people 👌👌👌👍🤝🤝🤝

  • @kvani9006
    @kvani9006Ай бұрын

    Hats off to the Giri garu and team

  • @sampathnaidu1279
    @sampathnaidu1279Ай бұрын

    Super sir

  • @user-yu2he2pt1q
    @user-yu2he2pt1q11 күн бұрын

    Each of them are real heros they deserve heaven

  • @ramana2500
    @ramana250027 күн бұрын

    సెల్యూట్

  • @user-bk4uv9qf6j
    @user-bk4uv9qf6jАй бұрын

    Very good job

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202Ай бұрын

    Great sir

  • @bokinalakiranmai4544
    @bokinalakiranmai454427 күн бұрын

    Madam అందరూ pramod sharma లాగ ఉండరు, మీరు మీకు లాగ నే full helping nature తో vundadi

  • @bokinalakiranmai4544
    @bokinalakiranmai454427 күн бұрын

    మీకు society లో నే కాదు whole, city and country lo ne good name and fame vundhi, suma TV అంటే నే నీతి న్యాయం, మానవతా సేవ అని good name And fame వున్నా channel, especially nirupama madam🙏🙏

  • @jvmedia2023
    @jvmedia202326 күн бұрын

    Great God bless u

  • @srinivasbommala8874
    @srinivasbommala8874Ай бұрын

    Thank you madam

  • @geethamadhuritiruveedhula4827
    @geethamadhuritiruveedhula4827Ай бұрын

    Grt amma 🙏🏻🙏🏻.......

  • @keziamadela4718
    @keziamadela4718Ай бұрын

    God bless you 🙏🙏🙏🙏🙏

  • @sreecharan579
    @sreecharan579Ай бұрын

    మేడమ్ గారికి జై.

  • @nirmalakumari4590
    @nirmalakumari459025 күн бұрын

    God bless you team

  • @varalaxmimanusani9644
    @varalaxmimanusani9644Ай бұрын

    ధన్యవాదాలు

Келесі