Telugu Film Industry Shifts To Andhra Pradesh From Telangana ? | AP News | Bharadwaja Talks

Ойын-сауық

Telugu Film Industry Shifts To Andhra Pradesh From Telangana ? | AP News | Bharadwaja Talks
#telugufilmindustry #apnews #amaravathi #bharadwajatalks

Пікірлер: 30

  • @m.r.prasad
    @m.r.prasad10 күн бұрын

    పబ్బులు , వాటిలో గంజాయి , డ్రగ్స్ ఉండేలా ఆంధ్రాలో ఏర్పాటు చెయ్యాలి . రేవ్ పార్టీ లు జరుపుకోవడానికి అనుమతులు , ఏర్పాట్లు చెయ్యాలి . ఫిల్మ్ ఇండస్ట్రీ అదే పరిగెత్తుకుంటూ వస్తుంది .

  • @prasadindukuri4543

    @prasadindukuri4543

    7 күн бұрын

    Entertainment ni anta cheap ga matladoddu.

  • @madhureddy7643
    @madhureddy764310 күн бұрын

    మొదలు ఆంద్ర టివి, ఆంద్ర దిన పత్రికలు తీసుకపోండి!

  • @kethireddymallareddy123
    @kethireddymallareddy1239 күн бұрын

    ఇప్పుడు తెలంగాణ సినిమా 5:35 ఆంధ్ర సినిమా హిందీ సినిమా కానీ ఏమీ లేవు. ఇప్పుడు ప్రపంచమంతా కు గ్రామం అన్ని భాషల వారు ప్రపంచ స్థాయిలో సినిమాలు తీస్తున్నారు. అన్ని భాషల చిత్రాలు దేశం మొత్తంలో తీస్తున్నారు విదేశాల్లో తీసుకున్నారు. ఒక సినిమాలో అన్ని భాషల నదులు నటిస్తున్నారు.ఇక ఇప్పుడు సినిమాలన్నీ ఒక్కటే పాన్ ఇండియా. సినిమా పరిశ్రమే కనుమరుగు కాబోతోంది. థియేటర్లో మూత పడిపోతున్నాయి ఆంధ్రాలో స్టూడియోలు కట్టి, పరిశ్రమలు షిఫ్ట్ అయ్యే లోపు సినిమా థియేటర్లో ఉండవు. ప్రాంతీయ భావాలు ఉండవు.

  • @hanumandlachandra57
    @hanumandlachandra575 күн бұрын

    Good

  • @kudumulaswamidas7943
    @kudumulaswamidas79436 күн бұрын

    ఇది మంచి పరిణామం.

  • @prasadkrish6942
    @prasadkrish694210 күн бұрын

    Impossible ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్ర కి షిఫ్ట్ ఉండదు..... ఆంధ్ర లో కొంతవరకు షూటింగ్ లు జరుగుతయి

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI2 күн бұрын

    Alajarigithe manchide..kaani jarige avakaasam ledhu..

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli73618 күн бұрын

    It is impossible

  • @ravoorigirishmurthy6030
    @ravoorigirishmurthy60306 күн бұрын

    6000 acres of land allotted freely to Ap film industry at Amaravati capital.

  • @purushgoud2268
    @purushgoud22685 күн бұрын

    HEY, BETTER TO SHIFT ASAP. SO THAT, AP WILL DEVELOP RAPIDLY, PK, SHOULD FORCE INDUSTRY, N PEOPLE ALSO REQUEST STARS TO SETTLE IN V WADA. GO FAST N LEAVE HYDERABAD TO DEVELOP AP.

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti9 күн бұрын

    HYDERABAD NI VADILI EVADU VASTHAADU ?,

  • @srinivaspanuganti8204
    @srinivaspanuganti82049 күн бұрын

    Bifurcation ayyaka, prathi cinema lo Telangana mandalikam e.

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad83648 күн бұрын

    Andhra pradesh lo film nagar kattali

  • @rlakshmanaprasadprasad7565
    @rlakshmanaprasadprasad756510 күн бұрын

    2:44 sir sutti vaddu telugu film industry is biggest industry next Bollywood so at present it is most important to have our telugu industry in AP state then only we will devolop aapilladu adigina presna enti meeru puttinappudu chwritra ippudu enduku come to the point

  • @raghuvignesh2722
    @raghuvignesh272210 күн бұрын

    జూనియర్ రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మిస్తే, అప్పుడు వచ్చి షూటింగ్ లు మాత్రమే చేసుకుంటారు. కానీ కంప్లీట్ గా షిఫ్ట్ కారు. 😅

  • @ramonkasturi5486
    @ramonkasturi548610 күн бұрын

    తెలంగాణ సినిమా బతకాలి.. ఆంధ్ర సినిమా బతకాలి.. తెలంగాణ సినిమా ఆంధ్ర చెట్టు నీడన బతకడం కష్టమే.. ఎక్కడ వారు అక్కడ ఉంటే ఔత్సాహికులకు అవకాశాలు కూడా పెరుగుతాయి.. దమ్ముంటే ఏ సినిమా అయినా ఎక్కడైనా ఆడుతుంది.. అది వేరే విషయం.. కాకపోతే రెండు ప్రాంతాల సినిమాలు బాగు పడాలంటే ఆంధ్ర సినిమా ఆంధ్రప్రదేశ్ కు తరలించాలి..

  • @javishai8342
    @javishai834210 күн бұрын

    Complete go shift karu

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI2 күн бұрын

    ippudu Telugu industry antha BABU..Pawan thone vundi..anduvalla Balayya. Chiranjivi & mega family Amaravati ki shift ayithe telugu parisrama ade vasthundi.gatham lo ANR garu thanatho cinemalu theese varu Hyderabad raavalani condition pettevaru..Telugu cine natulantha A.P..vasthe vaallu katte pannullo raastraniki vaata vasthundi. A.P.lo suitings jaripithe yentho mandiki upaadhi labhistundi..Balayya Pawan chiranjivi matru rastram meeda prema chupisthe telugu cine parisrama a.p.ki raavadam kastamemi kaadhu

  • @chepurisathish7876
    @chepurisathish787610 күн бұрын

    Fakumatalufakubhathuku😅😮😮😅😮😅😅😅😅😅😅😅

  • @DRS-mn1fl
    @DRS-mn1fl8 күн бұрын

    Den -----andi no one cares.

  • @tollywood4788
    @tollywood47885 сағат бұрын

    Please leave hyderabad go andra

  • @assampellykiran9625
    @assampellykiran96258 күн бұрын

    Dobbeyandi ra miru

  • @chandrakanithi7997
    @chandrakanithi79979 күн бұрын

    పవన్ కళ్యాణ్ ఏంటి అంటున్నాడు జగన్ భయపడి పారిపోయాడు పొత్తులు లేకుండా CM కాలేడు ఒకడు.. పొత్తులు లేకుండా MLA కాలేడు ఇంకొకడు.. పవన్ కళ్యాణ్ మీరు భయపడే కదా పొత్తులు పెట్టుకున్నారు నువ్వు దమ్మున్న మగాడివైతే ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేదు భయపడ్డావా... జగన్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికే భయపడలేదు 16 నెలలు జైల్లో ఉండి వచ్చాక కూడా . మనం వాడితో పొత్తు పెట్టుకుందామా వీడు తో పొత్తు పెట్టుకుందామా అని అడగలేదు ఇప్పటిదాకా ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్ మీరు evm ల తో గెలిచిన వాళ్ళు ప్రజల ఓట్లతో గెలిచి అప్పుడు మాట్లాడాలి జగన్ను చూసి ఎవరైనా భయపడాల్సిందే జగన్ ఎవరికీ భయపడడు అది గుర్తుపెట్టుకుని మాటలు తగ్గించుకోండి

  • @digambergattula9310
    @digambergattula93108 күн бұрын

    Ap lo evvadu untaadu ra wedar prablam

  • @vk-id8vu
    @vk-id8vu8 күн бұрын

    You got 11 seats - less than 10% required to be opposition leader. Who do you think you are to expect to be leader of opposition when the law says otherwise ?

Келесі