తెల్లారితే అమెరికా ప్రయాణం కానీ... అంతలోనే ఏం జరిగిందంటే..? | Most Inspirational Story | Ms.Sridevi

Ойын-сауық

తెల్లారితే అమెరికా ప్రయాణం కానీ... అంతలోనే ఏం జరిగిందంటే..? | Most Inspirational Story | Ms.Sridevi
This is a interview of a handicapped person and his name is dileep
It motivational & inspirational story which helps you to success in your life
Thank You For Watching.........

Пікірлер: 1 800

  • @teluguteacherstelugu3576
    @teluguteacherstelugu3576 Жыл бұрын

    దిలీప్ గారికి, శ్రీదేవి గారికి మా హదయపూర్వక దన్యవాదములు. ఇలాంటి videos వల్ల అందరికీ ఎన్నో విషయాలలో అవగహన వస్తుంది. Thanks a lot

  • @bharathialamuri7059
    @bharathialamuri7059 Жыл бұрын

    Deelip garu meeru చెప్పినా చివరి వర్డ్స్ నాకు బాగా నచ్చింది దేవుడు నా దగ్గర నుంచి అన్ని తీసేసుకుని ఒక brain వుంచడు దాని ద్వారా నేను ఇంత మందికి సాయం చేసే అవకాశం ఇచ్చాడు అని ఆ భగవంతుడు ఇంత స్ట్రగుల్స్ లో కూడా మీకు life ఇచ్చాడు మీరు మరింత మందికి ఆదర్శం కావాలి ,మంచి సేవ లు అందిచలి అని భగవంతుని కోరుతున్నాను శ్రీదేవి గారికి కూడా a భగవంతుని అనుగ్రహం మరింత కలగాలి కోరుతున్నాను మీ సేవలకు నేను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను

  • @manjubabji6719
    @manjubabji6719 Жыл бұрын

    నేను పుట్టి పెరిగిన నేల మీద ఇంత inspire చేసే వ్యక్తులు పుట్టినందుకు ఆ స్టోరీ మాకు తెలియచేసినందుకు చాలా చాలా thanks శ్రీదేవి గారు 🙏🏻

  • @anjaiahnimmakuri8491

    @anjaiahnimmakuri8491

    Жыл бұрын

    Dilep garu god bless🙏🙏🙏🙏🙏 you

  • @narasimhanarasimha9881

    @narasimhanarasimha9881

    11 ай бұрын

    @@anjaiahnimmakuri8491 p Pp

  • @janakivemuganti3524

    @janakivemuganti3524

    8 ай бұрын

    God bless you dileep garu

  • @chintalasandy

    @chintalasandy

    4 ай бұрын

    46:32 ​

  • @pathakotabhavani849

    @pathakotabhavani849

    3 ай бұрын

    Dileep garu sathakoti namaskar because of sefi confidense

  • @krishnamvandejagatgurum966
    @krishnamvandejagatgurum966 Жыл бұрын

    విధి మీ ముందు తలవంచింది ....దిలీప్ గారు...మీ పాదాలకు నా తల ఆన్చి వందనం చేస్తున్నాను....మీకున్న ధైర్యం ...మా అందరికీ కొంచెం అన్న కలగాలి అని ప్రార్ధిస్తున్నాను....ఆ దేవుడు మీకు సకల విధాలుగా సహాయపడాలని ప్రార్ధిస్తున్నాను.. TQ శ్రీదేిని గారు.

  • @jayaramv2663
    @jayaramv26632 жыл бұрын

    చాలా గోప్ప వెక్తిని పరిచయం చేశారు సిస్టర్ మీకు ధన్యవాదాలు

  • @sudhakarraochejerla4289
    @sudhakarraochejerla42892 жыл бұрын

    శ్రీదేవి మేడం గారు చాలా మంచి ఇన్స్పిరేషనల్ వీడియో అందించారు.... యాక్సిడెంట్ అయిన తర్వాత ఎమర్జెన్సీ టైంలో పట్టించుకోకపోతే ఎదురైన ఇబ్బందుల గురించి ... మంచిగా అందించిన నర్సింగ్ సేవలు గురించి తెలియజేశారు.... ఈ వీడియో అనేకమందికి భవిష్యత్తులో, జీవితంలో ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను.....

  • @suryakp7324
    @suryakp73242 ай бұрын

    To all of the viewers Dilip is a great inspiration to one all and he being on the wheel chair he is supporting those who are injured in such accidents and providing livelyhood to some too. Now he is opening some help in KGH too shortly. Bathikethe kontha mandikihelp cheyyali ani ithanu dhruda nischayam. Hope god will help him in his endevours. Aa kurchilo ala kurchovadam chala chala kashtam. Ithanu narkam anubhavisthu andariki help chestunnadu.

  • @vijayawlaxmimara650
    @vijayawlaxmimara6502 жыл бұрын

    మీ ఆత్మ స్థైర్యానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను ..

  • @vijayanarra7907
    @vijayanarra79072 жыл бұрын

    దేవుడు మిమ్ములను చల్లగా చూడాలి.. మీరు అనేకమంది కి ఆదర్శ ప్రాయులు..God bless you maa..

  • @rathnakumari1380

    @rathnakumari1380

    2 жыл бұрын

    God blessed my son

  • @ssnarayana4450

    @ssnarayana4450

    2 жыл бұрын

    @@rathnakumari1380 p

  • @shalumeshalume7703

    @shalumeshalume7703

    2 жыл бұрын

    O god god blessed you my brother really I am so sorry 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @malathisudanala3646

    @malathisudanala3646

    2 жыл бұрын

    Mimmalani kalavachha andi , Naku mee salha kavali

  • @ramachandrarajuvegesana1785

    @ramachandrarajuvegesana1785

    Жыл бұрын

    @@rathnakumari1380 qqqq1

  • @GkANkd
    @GkANkd2 жыл бұрын

    ధన్యవాదములు శ్రీదేవి గారు . దిలీప్ గారికి భగవంతుడు మరింత ధైర్యం ఇవ్వాలని, సమాజములో మార్పు రావాలని ఆ భగవంతుని వేడుకుంటూ, ఇలాంటి పరిస్తితి శత్రువుకు కూడా రాకూడదని వే డు కుంటాను.

  • @puneethindiangaming307

    @puneethindiangaming307

    2 жыл бұрын

    ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛

  • @parvathidevikolla1812

    @parvathidevikolla1812

    2 жыл бұрын

    Thanks to sridevigaru to show such a inspirational video dilep patro.God bless him to do help for spinal card patients

  • @ssrinivas7702

    @ssrinivas7702

    2 жыл бұрын

    God bles u sir &sridevi garu thonks .

  • @pavithragurram4002

    @pavithragurram4002

    Жыл бұрын

    No time to wait &hear why do you people.give long introduction we have lot of work at home

  • @Bushnam-ho2pb

    @Bushnam-ho2pb

    6 ай бұрын

    ​@@puneethindiangaming307⁰p pp p hu

  • @vaniprasunamba8411
    @vaniprasunamba84113 ай бұрын

    మనస్సు ఇంద్రియాన్ని జయించిన బుద్ది జీవులు దిలీప్, సార్థక జీవితం మీ.మార్గదర్శకులు కు ప్రణామాలు

  • @arunajyothi790
    @arunajyothi79011 ай бұрын

    దిలీప్ గారి కి అభినందనలు ఎంతో మంది కి మార్గదర్శి కులు మీ సాహసం no words 🎉🎉🎉🎉

  • @sambasivaraochitta5281

    @sambasivaraochitta5281

    7 ай бұрын

    దిలీప్ గారికి ❤🎉🎉🎉

  • @srinivasaprasanna6819
    @srinivasaprasanna68192 жыл бұрын

    మనుషుల్లో దేవుడు 🙏🙏🙏మీరే మాకూ ఆదర్శం 🙏🙏🙏మంచి సందేశం ఇచ్చారు దిలీప్ మహోత్ర 🙏🙏🙏

  • @merugugangaram5198

    @merugugangaram5198

    2 жыл бұрын

    Manavudée మహనీయుడు. ధైర్యం. సాహసం. విజయము. పేరుకి. వాడు. ఒక్కసారే చస్తాడు.

  • @mumo2209

    @mumo2209

    2 жыл бұрын

    నమస్కారం శ్రీదేవి గారు దిలీప్ విషయాలు చెప్తుంటే నా కళ్ళ నుండి కన్నీరు వచ్చింది దీలీప్ గారు మీకు దేవుడి ఆశీర్వాదం వస్తుంది 🙏🙏🙏

  • @srinivasaprasanna6819

    @srinivasaprasanna6819

    2 жыл бұрын

    @@mumo2209 దిలీప్ పాత్ర లాంటి ""మనుషులలో దేవుళ్ళు ""మన మధ్య చాలా మంది ఉన్నారు ""అందుకే "కలియుగం లో ధర్మం ఒక పాదం పైనే నడుస్తుంది

  • @komaraiahlingampalli8029

    @komaraiahlingampalli8029

    2 жыл бұрын

    Pp] pp P pppp

  • @komaraiahlingampalli8029

    @komaraiahlingampalli8029

    2 жыл бұрын

    Pppp

  • @sudhakarraochejerla4289
    @sudhakarraochejerla42892 жыл бұрын

    ధన్యవాదాలు మేడం గారు.... అదేవిధంగా దిలీప్ గారి, జీవితంలో ఎదురైన, అమూల్యమైన సందేశం చాలా మందికి ప్రేరణ ధైర్యాన్ని కల్పిస్తుంది, వారు చేస్తున్న సేవ , వారి స్ఫూర్తి రియల్లీ గ్రేట్ ....దిలీప్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడమైనది

  • @sampraneeth9034

    @sampraneeth9034

    2 жыл бұрын

    Very impressive 👍 superb act of miss Sridevi.May God bless you Mr.Dilip is really a Brave man .A good fighter and a toll model to the depressed & under privileged. you are a blessing to this society .May the Lord bless you in your mission towards the needful.

  • @yelamanchilipadmavathi4828

    @yelamanchilipadmavathi4828

    2 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Puttasandia1624

    @Puttasandia1624

    2 жыл бұрын

    ,🙏🙏🙏

  • @venkateshkolleru

    @venkateshkolleru

    2 жыл бұрын

    You are really great and breave Sir May God bless you Sir

  • @ashma7324

    @ashma7324

    Жыл бұрын

    Goodvideoandveryimporteadsir

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju19642 ай бұрын

    మంచి మనసుతో ఎంతో మందికి సహాయ చేసే మీకు భగవంతుని ఆశీస్సులు వుండాలని మనస్ఫూర్తి గా ఆ దేవున్ని ప్రార్థి స్తూ

  • @suvarnarajukollabathula5142
    @suvarnarajukollabathula51422 ай бұрын

    దిలీప్ పాత్రో గారి టెస్టిమొనీ విన్న తరువాత మనం నేర్చు కోవలసిన పాఠం ఏంటంటే రోడ్ సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. Great testimony brother, thank you.

  • @sailaja8889
    @sailaja88892 жыл бұрын

    రాక్షస సమాజంలో మనం ఉన్నామనిపిస్తోంది వింటుంటే....గ్రేట్ మా. God bless you.

  • @AnuRadha-gy4pw
    @AnuRadha-gy4pw2 жыл бұрын

    శ్రీదేవి గారు మీరు నిజంగా చాలా great అండీ 👏👏👌 మీకు ఈ విషయం ఎలా తెలిసిందో.... అందరికి తెలియాలి అని అతన్ని కలిసి, మాట్లాడి ఇంత మంచి msg ఉన్న video మాకోసం share చేసినందుకు మీకు చాలా చాలా thanks అండి. ఈసారి నుండి మాకు help చెయ్యండి అని మీకు ఎవరైనా phone చేస్తే.... వాళ్ళు కష్టపడి సంపాదించుకోవడం ఎలాగో మీకు తెలిసిన విధంగా వాళ్ళకి అవగాహన కల్పించగలరు. మీకు సలహాలు ఇచ్చేటంతటివాళ్ళం కాదు... కానీ 🙏🙏

  • @padmasreetelakalapalli2111

    @padmasreetelakalapalli2111

    2 жыл бұрын

    Great sir 🙏🙏

  • @anithachintha7930

    @anithachintha7930

    2 жыл бұрын

    Sridevi garu me phone number send me

  • @User84567

    @User84567

    2 жыл бұрын

    Great inspirational story

  • @buggareddybekkari7572

    @buggareddybekkari7572

    2 жыл бұрын

    Godblessyoumybrother

  • @aravamanjula7702

    @aravamanjula7702

    2 жыл бұрын

    Godd bls u brother, mimku kaligina nastam evaru theesiveyaleru vaani, devudu miku dairyam dayacheyunu gaaka, mi dwara anekulaku goppa inspiration, u r great sir.

  • @kanakasimhachalamyagati8291
    @kanakasimhachalamyagati82912 жыл бұрын

    దిలీప్ గారి మనోధైర్యానికి ధన్యవాదాలు. మీకు భగవంతుడు ఎనలేని శక్తి సామర్థ్యాన్ని

  • @rajannalekure5305

    @rajannalekure5305

    8 ай бұрын

    Y nu ni

  • @padmat9308
    @padmat93082 ай бұрын

    🙏🙏🙏Delip garu great person మీ మనో దైర్యానికే శతకోటి వందనాలు

  • @lakshmiayireddy5642
    @lakshmiayireddy56422 жыл бұрын

    చిన్న చిన్న సమస్యలకే జీవితం అయిపోయింది అనుకునే వాళ్ళకి ఈయన జీవితం ఒక ఉదాహరణ గ్రేట్ గ్రేట్ గ్రేట్ 🙏

  • @velagalakshmisrinivas9734

    @velagalakshmisrinivas9734

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @kadithampalliebhaskar5795

    @kadithampalliebhaskar5795

    2 жыл бұрын

    Ok

  • @psatishkumar3486

    @psatishkumar3486

    2 жыл бұрын

    E Institute proper address petand pls

  • @Kiran-hn5xs

    @Kiran-hn5xs

    2 жыл бұрын

    @@velagalakshmisrinivas9734 mm

  • @bhagyalaxmibattu5406

    @bhagyalaxmibattu5406

    2 жыл бұрын

    @@Kiran-hn5xs 7

  • @ravindargoud9040
    @ravindargoud90402 жыл бұрын

    మాటలతో చేప్పలేము sir మీ జీవితం 🙏🙏 ఎవరో చేసిన తప్పుకి మీకూ ఇలా కావడం చాలా బాధకారం మీరూ 10 సంత్సరలు hospital lo వుండి.....మీకు పదాబీ వందనం 🙏 మీ consept బాగుంది మీ దగ్గరకి వొచ్చిన వాలనీ కాలి చేతులతో పంపొద్దు అని మీ నా హృదపూర్వక ధన్యవాదాలు sir🙏🙏🙏🙏

  • @ramanaiahmeejuru7433
    @ramanaiahmeejuru74332 жыл бұрын

    Sir... ఏమీ మాట్లాడలేము కాని మీ దైర్యానికి, మీరు ఇప్పుడు చేస్తున్న సర్వీస్ కీ సరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 🙏🙏🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Жыл бұрын

    శ్రీదేవి గారు మీ మాటలు మీ నడవడికి ఇలాంటి వారికి అందరికీ ఉన్నారు చాలా విషయాలు తెలుసుకుంటున్నాము చాలామంది మహిళలు మీలాగే మాట తీరు భాషా పెట్టనా నడవడికి ఉంటే మీలాంటి కార్యక్రమాలు ఇంకా చాలామంది మహిళలు చేయాలని నేను ఆశపడుతున్నాను

  • @gunnalasurendar3459
    @gunnalasurendar34592 жыл бұрын

    కొన్ని ఆశలు అన్ని ఇలా మొత్తం నిరాశాలు గా అవుతాయి అయినా బ్రో మీరు గ్రేట్ 🙏🙏

  • @peddannagarimahenderreddy6204
    @peddannagarimahenderreddy62042 жыл бұрын

    దిలీప్ గారికి పాదాభినమస్కారం మంచిగా అని అవయవాలు పంచేసిన సహాయం చేనివాళ్లు చాలామంది వున్నారు సహాయం చేసినవాలని అన్నము పెటినవాలని మరచిపోకూడదు ఇలాటివ్వాలని పరిచయం చేసినందుకు మీకు 🙏నమస్కారం

  • @padmalatas1576

    @padmalatas1576

    2 жыл бұрын

    Dilip gaaroo ...Mee routine lo Dhyanam kosam kontha time ivvagaligitey chaalaa.improvement vastundani nammakangaa vundi andee....please start sir.....

  • @blmaradanimaradani9559

    @blmaradanimaradani9559

    2 жыл бұрын

    Kudoos To dileep Great people born For great reasons

  • @mailateja1358
    @mailateja1358 Жыл бұрын

    🙏🙏🙏👌👌 సూపర్ అన్నయ్య ఇలాంటి జీవితం మళ్ళీ రాదు నీకు నీవే హీరో, థాంక్యూ శ్రీదేవి గారు మీరు ఎప్పుడు బాగుండాలి

  • @simonpeter4204
    @simonpeter4204 Жыл бұрын

    ప్రతి జీవితానికి స్పల్పకాలమే కానీ దానికి పరమార్థం ఉంది. ఏ ప్రతికూల పరిస్థితుల్లో నైనా జీవిత పరమార్థం నెరవేర్చడానికి మీ జీవితం మాకు సమాజానికి ఆదర్శంగా నిలుచుటకు దైవుని నిరంతర క్రృప మీ మొక్కవోని దీక్షనే కారణం. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నైనా జీవిస్తూ సమాజానికి ఉపయోగపడుదాం. చాలా వందనాలు శ్రీదేవి గారు మరియు దిలిప్ గారు.

  • @padmajaadusumilli40
    @padmajaadusumilli402 жыл бұрын

    E video చూస్తుంటే చాలా ఏడుపు వచ్చింది ఆయన చాలా great person🙏

  • @durgalakshmisaraswathi5847

    @durgalakshmisaraswathi5847

    Жыл бұрын

    Reason lekunda god Ila cheyadu But ippudu chala మందికి help chestunnaru

  • @suryakp7324

    @suryakp7324

    2 ай бұрын

    Vidhi adhi avvaru aapaleru. Tala rathani avaru marchaperu. Wrong time and wrong place antaru kadha adhi edhe papam suffer iyyedu avtunnadu kooda. Anyway he is great work we are all supporting him

  • @nvskantham6658
    @nvskantham66582 жыл бұрын

    భగవంతుడు మీకు మరింత శక్తి సామర్ధ్యాలను ఇచ్చి రక్షించాలని కోరుకుంటూ ఆశీశ్శులు దిలీప్ గారూ .

  • @kapugantilakshmamma2944

    @kapugantilakshmamma2944

    2 жыл бұрын

    V. Pool Lp p

  • @ramadevipadala4610

    @ramadevipadala4610

    2 жыл бұрын

    Ramadevi

  • @arunagoud1683

    @arunagoud1683

    2 жыл бұрын

    Ppp pli pli pappu poo poo ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp poo

  • @vijayalakshmikalla1503

    @vijayalakshmikalla1503

    2 жыл бұрын

    @@ramadevipadala4610luc

  • @laxmimani6822

    @laxmimani6822

    2 жыл бұрын

    ssssss❤

  • @veerababuchenna3476
    @veerababuchenna34763 ай бұрын

    Great Dilip garu. Meeru kaarana janmulu Sir. Sathamanam Bhavathi 🙏🌷👍🔔👏

  • @naiduak5977
    @naiduak59772 жыл бұрын

    దిలీప్ గారు నేను చూసిన వ్యక్తులలో మీరొక గొప్ప స్ఫూర్తిధాత... 🙏🙏🙏 శ్రీదేవి గారు ఇట్లాంటి స్పూర్తిదాయకమైన సంఘటనల్ని అందరికి తెలిసేలా చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు...🙏

  • @rishikayechana9432

    @rishikayechana9432

    2 жыл бұрын

    ? In

  • @kadalijyothi8288

    @kadalijyothi8288

    Жыл бұрын

    You are so great and very inspirational person 🙏🙏🙏

  • @suguna112
    @suguna1122 жыл бұрын

    👍👍🙏🏻🙏🏻 ఎప్పుడు భగవంతుడు మీరు మంచి ఉండాలని కోరుకుంటున్న ఆ బాబును చూసి 😭😭 చాలా బాధపడ్డాను

  • @syedmehtaj8705

    @syedmehtaj8705

    2 жыл бұрын

    Great Deleep garu God bless you thank you sri Devigaru.👏👏👏

  • @RameshKumar-on5jb

    @RameshKumar-on5jb

    2 жыл бұрын

    @@syedmehtaj8705 000000000000000000000000000000000000000000000000000000

  • @munireddy1672
    @munireddy1672 Жыл бұрын

    మీ మాటలలో బోర్ ఉండదు తల్లీ. నీ ధైర్యం మగ వారు అయినా మా dhaggara లేదు. god bless you తల్లీ.

  • @user-lr9ue2mp5f
    @user-lr9ue2mp5f8 ай бұрын

    Hats off Dileep garu, i salute your heart and thanks to Sridevi for introducing such a great personality

  • @manchinellasamyal8552
    @manchinellasamyal85522 жыл бұрын

    అన్నా నువ్వు చేసే పని లన్నిటిలోనూ నీకు నమస్కారం చెప్పాలని ఉంది అన్న సేమ్ వెన్నుపూస దెబ్బతిన్నది అన్నా నువ్వు నాకు ఎంతో నచ్చావ్ అన్న

  • @veeranjireddy754
    @veeranjireddy7546 ай бұрын

    Hat's off deelip sir No words especially meeku two monthes help.cheshina ammayiki hat's off sirr.... You are the so many peoples inspiration sir....sridevi garu I Love you ❤️❤ mam.....

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m8 күн бұрын

    దిలీప్ పాత్రో గరు, మీరు ఆ దురదృష్టకరసంఘటననుంచి తేరుకొని, మీలాంటి వారు చాలామందికి దిక్సూచి సార్!! ప్రకృతి మిమ్మల్ని మీలాంటి వారికి ఒక గిఫ్ట్ గా ఉండాలని ఆదేసించిందని నేను నమ్ముతున్నాను 🙏

  • @srivani1606
    @srivani16062 жыл бұрын

    దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం, మీకు support గా ఉన్న అందరికి 🙏🏻🙏🏻🙏🏻శతకోటి నమస్కారాలు

  • @duvvurinandini6727
    @duvvurinandini67272 жыл бұрын

    నిజంగా మీకు దేవుడు entho ధైర్యం ichadu.. Mi Sevalaku Na Joharlu.... దేవుడు అనుగ్రహం మీకు ఎక్కువే vundi Sodaraa.. శ్రీదేవి గారికి na Hatssoff to do this type of videos.. God bless all of you!

  • @manjulabaikanchi1368

    @manjulabaikanchi1368

    2 жыл бұрын

    ఎందరికో ఆదర్శంగా నిలబడి సేవలు అందిస్తున్న మీకు ధన్యవాదాలు🙏🙏 May God bless you 🙌🏻🙌🏻👍👍

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti30662 жыл бұрын

    మనసు కలచివేసింది ఆత్మస్థైర్యం తోమనో ధైర్యంతో. ముందుకు నడిచి ఎంతోమందికి స్ఫూర్తి గా నిలిచిన మీకు నిండు మనసుతో నూరేళ్లు మనబలంతో అందరికి సహాయం గా ఉండగలిగేటట్ల అయ్యూషుని ఇవ్వలని అభగవంతుడిని కోరుచున్నాను. హాట్సాఫ్ దిలీప్గారు 🙏ధన్యవాదములు.

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 Жыл бұрын

    ఒక్కసారి ఈ విషయాన్ని ఈ video ని అన్ని కాలేజీ లో చూపితే students కి safety driving తెలుస్తుంది. Really hat's of శ్రీదేవి గారు. Dilip గారు you are so great.Thank you so much sir.meeru చాల motivate చేస్తున్నారు.

  • @mrfunny5607

    @mrfunny5607

    4 ай бұрын

    S andi mukhyamaga youth ki ilanti videos chupinchali

  • @jaganadari9476

    @jaganadari9476

    Ай бұрын

    Sir dress stars please

  • @jaganadari9476

    @jaganadari9476

    Ай бұрын

    I am rajeswarimaadi vizag Baku mee help kavali address istara please

  • @sindhuallinonecookings9005
    @sindhuallinonecookings90052 жыл бұрын

    మేడం శ్రీదేవి గారు మీకు చాలా థాంక్స్ అండి మీరు ఇలాంటి వీడియోస్ చెయాలి ఇంకా నాకు ఆక్సిడెంట్ అయితే 2 సవత్సరలు పట్టింది మేడం కోలుకోవడానికి నేను అనుకున్న ఇంకా ఇంతే నా బ్రటుకు అనుకున్న మేడం కానీ తప్పదు కదా నాంతట నేనే ధర్యం తెచ్చుకున్న మల్లి నా లైఫ్ స్టర్ట్ చేసాను కానీ నడవడం కష్టం ఆ సార్ కాంటాక్ట్ అవ్వాలి మేడం ప్లీజ్ 🙏యన చాలా గ్రేట్ గ్రేట్ గ్రేట్ 🙏🙏🙏నేను వైజాగ్ లో ఉంటాను

  • @vikramwarangalvolga.5237

    @vikramwarangalvolga.5237

    2 жыл бұрын

    Same నేను

  • @BTS-fm5mu

    @BTS-fm5mu

    Жыл бұрын

    Thank you madam valuable message sridhavigaru

  • @mallewararaokancharla761
    @mallewararaokancharla7612 жыл бұрын

    శ్రీ దేవి గారు దిలీపుగారి గురించి విడియో చూపించారు. అది అందరికి ఆధర్శ O దన్య వాదలు

  • @rkraoarni6154

    @rkraoarni6154

    2 жыл бұрын

    😢😭😭😭😭😭😭😭😭

  • @NARESHKUMAR-gv3he
    @NARESHKUMAR-gv3he2 жыл бұрын

    మీరు అమెరికా కి వెళ్లుంటే..ఈరోజు మిమ్మల్ని ఇలా చూసేవాళ్ళం కాదు...చావుకు దగ్గరగా వెళ్లి వచ్చిన మృత్యుంజయులు మీరు...వచ్చాక మీకు మీరే ధైర్యం చెప్పుకుని...ఎంతోమందికి ఈరోజు ఇన్స్పిరేషన్ గా జీవిస్తున్నారు...🙏🙏🙏🙏

  • @nerallavenkatarao4554
    @nerallavenkatarao455410 ай бұрын

    దిలీప్ గారి ఆత్మస్థైర్యానికి నా జోహార్లు. చూస్తున్నంతసేపు బాధాకరం అనిపించి నా ఈయన సూచించిన మార్గం నిరాశాజనకం గా జీవనం సాగిస్తున్న వారికి ఎంతో మనోబలాన్నిస్తుంది. మంచి వీడియో ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

  • @p.v.8775
    @p.v.87752 жыл бұрын

    మీకు నా హృదయపూర్వక అభినందనలు brother

  • @naveenajoseph5402
    @naveenajoseph54022 жыл бұрын

    , మీ మానసిక ధైర్యానికి 🙏👏 మీరు చాలా ఆదర్శ్యం

  • @chaitanyanarayanam6753
    @chaitanyanarayanam6753 Жыл бұрын

    దిలీప్ గారు మీరుగ్రేట్....సమస్య ఉన్న చోట పరిష్కారం ఉంటుంది అదినిరూపిచారు. అన్నీఅవయవాలుఉన్నాసోమరిపోతులుచాలామందిఉన్నారు. ఇలాంటివి చూసిఐనా మారితే బాగుండు. మీకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా పాదాభి వందనాలు. 🙏🙏🙏🙏

  • @Anyone14312

    @Anyone14312

    8 ай бұрын

    Anna meru chela great thanks😢😢😢😢😢😢😢😢😢

  • @govinddrajjunekkala4746
    @govinddrajjunekkala47464 ай бұрын

    చాలా గ్రేట్ వీడియో అండి శ్రీదేవి గారు భగవంతుడు ఎల్లవేళలా మంచి ఆరోగ్యం ఆయుషు ఇలాంటి విషయాలు ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు

  • @karnatimadhubabu9681
    @karnatimadhubabu96812 жыл бұрын

    గ్రేట్ లెజెండరీ పర్సన్ ను కలిసిన మీకు ధన్య వాదములు దిలీప్ గారికి అభినందనలు 🙏🙏🙏🙏😭😭

  • @hemasownstyle8790
    @hemasownstyle87902 жыл бұрын

    1st శ్రీదేవి సిస్టర్ ధన్యవాదాలు అన్న మీకు 1st ఎవరు help చేయనందుకు సమాజం తరుపున క్షమించు. నిజంగా మీరు చెప్పినట్లు హాస్పిటల్ సిస్టర్ కి చాలా చాలా ధన్యవాదాలు అన్న భార్య ఎప్పుడు హెల్ప్ చేస్తారు భర్తకి మీరు ఎప్పుడు ఆరోగ్యం గా ఉండాలి

  • @kasturiramachandra1218

    @kasturiramachandra1218

    2 жыл бұрын

    Youareverybravekeepitupgodbleesyouhunbderandthousandtimes

  • @jakkanibhoopathi6788

    @jakkanibhoopathi6788

    2 жыл бұрын

    శ్రీదేవి చాలా చాలా ధన్యవాదములు దిలీప్ దిలీప్ గారి ద్వారా ఇతరులను ఆశించకుండా తన కాళ్ళపై తాను నిలబడి ఇప్పుడు ఇతరులకు కూడా వారి వారి కాళ్లపై కాళ్ళ మధ్య నిలబడి సేవ చేస్తున్నందుకు నీకు ఈ క్రింద పని చేస్తున్న వాళ్లకు భగవంతుడు సర్వదా రక్షించాలని భగవంతుని వేడుకొనుచున్నాను 🙏🙏🙏🙏🙏

  • @suriramu1481
    @suriramu1481 Жыл бұрын

    శ్రీదేవి గారు ఒక మంచి విషయాన్ని ముందుకు తెచ్చారు దిలీప్ గారి జీవితం ఒక్క గొప్ప పాఠం అన్ని బాగుంది కూడా పనికి రాణికారణాలు చెప్పి జీవితం వృధా చేసుకొనటారు దిలీప్ యు అర్ గ్రేట్

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m8 күн бұрын

    శ్రీదేవమ్మ మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి వీడియోలు సమాజానికి చాలా అవసరం. వారి గుండెధైర్యాన్ని పెంచి ఒక జీవితం ముగియలేదు, నేను ఇలాంటి వ్యక్తులకు దిక్సూచిగా నిలబడాలి అనే దిలీప్ గారితో ఇంటర్వ్యూలో చాలా నేర్చుకున్నాము. తను అంత ఇబ్బంది పడుతు మీతోవిసుగుచెందకుండా సంభాషించటం మామూలు విషయం కాదు. ప్రకృతి తనను చల్లగా చూడాలని ఆశిస్తున్నాను 🎉

  • @shrrawankumaar
    @shrrawankumaar2 жыл бұрын

    మీకు ఈ సమాజం లో వున్న ఒక మనిషి వల్ల చాలా అన్యాయం జరిగింది దిలీప్ గారు..!

  • @saisreesree628

    @saisreesree628

    2 жыл бұрын

    Please care less gaa drive cheyakandi oka life chaalaa valuable

  • @venkannababubureddi4529

    @venkannababubureddi4529

    Жыл бұрын

    Dileep garu🙏🏽🙏🏽🙏🏽

  • @rjconstructions2204
    @rjconstructions2204 Жыл бұрын

    మీ గురించి విన్న తరువాత ఏమి మాట్లాడలో అర్థము కావడము లేదు. కానీ మిమ్ములను చూచిన తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిన తర్వాత కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు వల్లగలగాలి.

  • @jayamma4471
    @jayamma4471 Жыл бұрын

    Mam meemmulni chusina ventanee video chudataniki desied ayyanu,Inka Dileep garu nurses gurinchicheppina matalaku,oka nurse ga garavapaduthu,oka great manishi Thanu antha goppa aprtunitees vachhina andukoni andukoleha,deuda,neerasha chendi malli marchukoni thanalanti vallaki mallijeevitham ichharu tqq sir 🙏👍👏❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathyanarayanapalepu6655
    @sathyanarayanapalepu6655 Жыл бұрын

    గ్రేట్ గ్రేట్ మీ జివితం మా లాంటి వాళ్ళాకి ఎంతో ఆదర్షం, తాంక్యు మేడం శ్రీదేవి గారు

  • @ShivaKumar-ro3xr
    @ShivaKumar-ro3xr Жыл бұрын

    We are not animals, మనుషుల్లో అందరికీ మానవత్వం వుండాలి. You are great. God bless you, i experienced this.

  • @machalatha9312
    @machalatha93122 жыл бұрын

    దిలీప్ గారు మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి అని మా కోరిక 🙏🙏🙏

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr2 ай бұрын

    శ్రీదేవి మేడం గారు మీ వీడియో చూశాను నేను యాక్సిడెంట్ ఎలాగా ఏదైనా జరిగినప్పుడు స్పైనల్ కార్డ్ నెక్ దెబ్బతిన్నప్పుడు ఓ దెబ్బలు మూలాన బాధలు ఎలా ఉంటాయో వాటిని తట్టుకుని ఎలా ముందుకు వెళ్లాలో ఈ వీడియో ద్వారా ఇంటర్వ్యూ చేసి చాలామందికి తెలియజేశారు ఒక మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు యాంకర్ గారికి ఆన్సర్ చేసిన వారికి గాడ్ బ్లెస్ యు

  • @aarnav-cooltolearn377
    @aarnav-cooltolearn3774 ай бұрын

    What a great inspiring story, hatsoff to Dileep ji.. thank you so much Sridevi for showing his life story, every one should learn a lot feom his life

  • @vrr8176
    @vrr81762 жыл бұрын

    ఆయన లాంటి వారికి ఇవ్వాలి పద్మశ్రీ అవార్డు🙏🙏🙏

  • @prabhavathi4686

    @prabhavathi4686

    2 жыл бұрын

    So inspirational sr !! Am also a PH candidate , unable to walk without support sr , am going through this life 😭😭🙏 bt great 👌👌

  • @indiradevim1920

    @indiradevim1920

    2 жыл бұрын

    @@prabhavathi4686 q.

  • @suneethaakkineni9818

    @suneethaakkineni9818

    2 жыл бұрын

    Avunu.

  • @sundareswarsighakolli7088

    @sundareswarsighakolli7088

    2 жыл бұрын

    @@prabhavathi4686 ⁷

  • @sundareswarsighakolli7088

    @sundareswarsighakolli7088

    2 жыл бұрын

    @@prabhavathi4686 7777

  • @balachennaiah2503
    @balachennaiah2503 Жыл бұрын

    మనలాంటి స్పైనల్ కార్డ్ ని దేవుడు చల్లగా చూడాలి🙏🙏🙏🙏🙏

  • @ameenask5821
    @ameenask58213 ай бұрын

    మంచి వ్యక్తిని పరిచయం చేశారు శ్రీదేవి గారు

  • @sreeramuluneela4374
    @sreeramuluneela43748 ай бұрын

    Manchi vallaku manchi jaragadam ledu edi okka pariksha edie jarigina mana manchike god blese you

  • @srissb9486
    @srissb94862 жыл бұрын

    ఏడిపించేశారు సార్🙏🙏🙏🙏😢

  • @shobharanisequeira6424
    @shobharanisequeira64242 жыл бұрын

    You are the light for those who trapped in darkness..you are the way for those who lost to find the way.. you are the courage for those who lost the hope..my dear brother Dilip God blessed you for to bless others in need.. all Glory to God.. God bless you..hatoff to you 💐

  • @shivakumarkuncham9061

    @shivakumarkuncham9061

    2 жыл бұрын

    Good evening medam your great👍 💪👌🙏❤💯

  • @radhapolavarapu6795
    @radhapolavarapu6795 Жыл бұрын

    Great andi. May God bless him. Nenu rakudadukani tappakunda intimelo incident.i help chestanu.

  • @ramyagavini8039
    @ramyagavini80392 жыл бұрын

    Naku e sir telusu nice person great humanity

  • @subbannabv8364
    @subbannabv83642 жыл бұрын

    దిలీప్ మల్హోత్రాగారు మనుషుల్లో దేవుడు. దైవం చల్లగా చూడాలి.

  • @meeaadabidda6126
    @meeaadabidda61262 жыл бұрын

    దేవుడు నిజంగా వుంటే ఒక miracle జరగాలి, meeru లేచి nadavaalani korukuntunnanu

  • @percybilla509

    @percybilla509

    2 жыл бұрын

    Jehova rafha our God is healer God bless you dear Dileep brother

  • @lalitharangaswamy1145

    @lalitharangaswamy1145

    2 жыл бұрын

    P

  • @kamarajudale3212
    @kamarajudale32128 ай бұрын

    Dileep! You are Great. God Bless you.

  • @narendrautukuri5204
    @narendrautukuri52045 ай бұрын

    Dilipji you are so inspiring. Today’s youngsters , students and housewives should watch your story. They are more interested in movies and WhatsApp chats. If they spend few hours a week doing some sort of voluntary work in any field will enrich their lives and good for the country. Rich people should support these organizations. God has chosen you for special purpose.

  • @podilasiva4682
    @podilasiva46822 жыл бұрын

    శ్రీదేవి గారు హోమియోపతి లో ఇలాంటి వారికి చాలా మంచి మందులు ఉన్నాయండి. Initial stage లో ఆ మందులు వాడితే mirakels జరుగుతాయి. గాయత్రి

  • @sulochanajohn2769

    @sulochanajohn2769

    2 жыл бұрын

    Very good advice elati Vari koraku tq

  • @krishnateja7878

    @krishnateja7878

    2 жыл бұрын

    మీకు తెలిసిన ఏదైనా మంచి హోమియో క్లినిక్ చెప్పండి హైదరబాద్ పరిసరాల్లో 🙏🙏🙏🙏🙏

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala7362 жыл бұрын

    మీ ఇద్దరి పాదాలకి పా ధా భీ వంద నమ్ శ్రీదేవి గారు ఎంత మంచి వ్యక్తి గురుంచి పరిచయం చేశారు & దిలీప్ మల్హోత్రా కన్నీళ్లు ఆగడం లేదు దేవుడి కి జాలి లేదు అమూల్య మైన సందేశం ఇచ్చారు దిలీప్ గారు నిజమై న హీరో మీరు నాకు మార్గ దర్శకుడు గురువు గారు మీకు ఇంకా శక్తి నీ పెంచుకొని ఎంతో మందికి జీవితాన్ని & ఆత్మ స్టై ర్యాన్ని ఇవ్వలని కోరుకుంటున్నాను గురుజి

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju19642 ай бұрын

    ఆ దేవుడే మిమ్ములను కాపాడాడు సార్

  • @RajaShekar-vr7du
    @RajaShekar-vr7du Жыл бұрын

    ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అన్న గారు

  • @jrajendraprasad3548
    @jrajendraprasad35482 жыл бұрын

    మీ సంకల్పం నీ కి మనస్పూర్తి గా ధన్యవాదాలు

  • @bhaskarrao6662
    @bhaskarrao6662 Жыл бұрын

    Most inspirational Story I have seen today .Really salute to Dileep garu

  • @padmap6177
    @padmap6177 Жыл бұрын

    శ‌్రీదేవి చాలా మంచి పని చేస‌్తున‌్నావమ‌్మ దిలీప్ గారు చాలా మంచి పని చేస‌్తున‌్నారు ఇద‌్దరికీ నాఆశీశ‌్శులు

  • @sujathatulasi7080
    @sujathatulasi7080 Жыл бұрын

    Deelip wah hatsup to confidence all the best beyta

  • @bhammukutty6010
    @bhammukutty6010 Жыл бұрын

    వింటుంటే చాలా బాధగా ఉంది... God bless you sir...

  • @padmajaguddeti5990
    @padmajaguddeti59908 ай бұрын

    ధైర్యంగా ముందుకు సాగడానికి చక్కటి అవగాహన కల్పిస్తున్న మీకు అభినందనలు .🙏🙏

  • @lovingfamilyministry8042
    @lovingfamilyministry8042 Жыл бұрын

    ఒక్కటే సర్ దేవుడు మీకు తోడుగా ఉండాలి మీరు హప్ప్య్ గా ఉండాలి.

  • @jayakrishnak8566
    @jayakrishnak85663 ай бұрын

    దిల్ రాజు లా కనిపిస్తున్నారు మేడం తను ఆయనకి పాదాభివందనాలు, 🙏🏻

  • @Ultrapromaxfull
    @Ultrapromaxfull2 жыл бұрын

    ..... మేడం గారి,,డబ్బులు ఇవ్వనవసరం లేని వీడియో ఇదేనేమో....🙏💐

  • @AnuRadha-gy4pw

    @AnuRadha-gy4pw

    2 жыл бұрын

    Correct 👌

  • @kusumakumari5121

    @kusumakumari5121

    2 жыл бұрын

    antha duuram - vehicles - tour charges - basa = hotel rooms - etcetra - expenditures - kharchulu ....... ; Sridewi great - intha opikagaa manchi VEDIOS istunnaaru

  • @rambabu9229
    @rambabu92292 жыл бұрын

    Sridevi garu heart touching video u r really great helping God bless you sridevi garu

  • @mamidilakshminarayana5650
    @mamidilakshminarayana56503 ай бұрын

    మంచి ఇన్ఫర్మేషన్ అందించవమ్మా నువ్వు దిలీప్ గారు చాలా గ్రేట్ పర్సన్స్ అమ్మా ✌✌✌✌✌✌

  • @thallapallirajalingaiah1296
    @thallapallirajalingaiah12969 ай бұрын

    Salute to you medam and salute to dilip garu meeku jarigindi vente bhadha anipistundi

  • @rmedidi3954
    @rmedidi39542 жыл бұрын

    Sridevi garu you are doing a great service to the society May God bless you

  • @rama-no9qr
    @rama-no9qr Жыл бұрын

    People specifically our people from India should watch these meaningful inspirational videos by Sridevi. Thank you 👍.

  • @lakshmich2774
    @lakshmich2774 Жыл бұрын

    Thank you Dileep garu for ur inspirational story.. Nenu life lo telisi teliyaka thesukunna decision blunder mistake ani teliyadaniki 5 years pattindi. Atleast ippati life ni ina manchiga design chesukundamanukunte chesukovadaniki chance lekunda undela na life change ayyindi.. Chavu thappa brathakadaniki naku reason kuda leni position lo unnsnu..me story chala inspiration sir

  • @ranimoses5766
    @ranimoses576627 күн бұрын

    Sir మీ సాక్ష్యం విన్నాను దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది. సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థిస్తాను sir🙏🙏🙏

  • @aryabodda7822
    @aryabodda78222 жыл бұрын

    No word's sir. 🙏🏻🙏🏻శ్రీదేవి గారికి 🙏🏻

  • @Prabhakar3582
    @Prabhakar35822 жыл бұрын

    I am also nurse sir.ur given good information about nurses.ur great sir.

  • @radhikadatla5831
    @radhikadatla58318 ай бұрын

    Dilip garu hats of to you real hero meeru enthomandi ni meeru strong ga cheysthunaru...god bless you...me confidence ...me words chala Mandi jeevithalalo vellugu nimputhayee..💐🙏🏻

  • @devadulauma7889
    @devadulauma7889 Жыл бұрын

    NUVVU SUPER SRIDEVI.👌👌👌

  • @jackk2907
    @jackk2907 Жыл бұрын

    This is called.. U.N.S.T.O.P.P.A.B.L.E. HATS OFF BROTHER. NO WORDS💐🔥

  • @surekhakanayapally5818
    @surekhakanayapally58182 жыл бұрын

    U r great sir...same my brother also met this type of accident..we lost him..chinna pillalu unnaru..very 😭

Келесі