Telangana Government Conditions On Rythu Bandhu | CM Revanth Reddy | V6 Teenmaar
Telangana Government Conditions On Rythu Bandhu | CM Revanth Reddy | V6 Teenmaar
Watch Full Teenmaar Episode
• CM - Runa Mafi | Notic...
కేసీఆర్ కు నోటీస్
• Justice Narasimha Redd...
రుణమాఫీకి గ్యారంటీ
• Congress Focus On Runa...
రేపే ఇద్దరి ప్రమాణం
• Chandrababu And Pawan ...
ఇదేంది సామీ..?
• Swaroopananda Comments...
కుర్చీల్లోకి సెంటర్ మంత్రులు
• BJP Leaders Take Charg...
కాకా...నువ్వు కేక
• Locals Through Body Fl...
ఎమ్మెల్యే నెల జీతం పబ్లిక్కే..
• MLA Madan Mohan Rao Sa...
బడికి యాల్లైంది
• Government Schools Sta...
టోల్ గేటే లేపేశిండు
• JCB Driver Destroyed T...
ఉడుకుతున్న ఉత్తరం
• Public Suffering Due T...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#cmrevanthreddy #revanthreddy #revanthreddymeeting
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana
Пікірлер: 208
రైతుకి ఎన్ని ఎకరాల భూమి ఉన్న ప్రతి రైతుకి 5 ఎకరాల వరకు ఇస్తే అందిరికి ఇచ్చినట్లు అవుతుంది
@ramubanoth658
Ай бұрын
Mare asalu bumi leany allaki mibumulu esthara
@ramakrishnayadav1001
Ай бұрын
@@ramubanoth658 cm గారిని అడుగు భూమి లేని పేద రైతు కూలీలకు Rs 12000 ఇస్తాను అని అన్నాడు కదా
@ashokkore6201
Ай бұрын
@Krishna-cf2db
13 күн бұрын
200 ఉన్న ఎవల
5 ఎకరాలు ఉన్నవాడు కూడా ఏమో పేదోడు కాదు అస్సలు భూమి లేనివాడు ఉన్నాడు వాళ్లకు రైతు కూలీలకు ఏమైనా ఆర్థికసహాయం చేస్తే బాగుంటుంది ఇంకా ఒకే ఇంట్లో నలుగురు ఉంటే వాళ్లు ఒక్కొక్కరికి పేరు మీద 5 ఎకరాలు రిజిస్టర్ చేసుకుంటారు ఆలా కూడా సర్వే చేసి కుటుంబం లో ఎంతమంది ఉన్నారో చూసి ఇవ్వాల్సి ఉంటది జాగ్రత్త గా ఆలోచించండి
5 ఎకరాల వరకు ఇస్తే చాలా బాగుంటుంది , 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ధనవంతులే
@orenirmalanirmala2749
Ай бұрын
Avunu enka 3 AAkaralu unna valake evvali
@Agasthya7786
Ай бұрын
Kadhu 1acre vunna vallakey ivali dhani kanna ekkuva vunna vallu rich
@ramakrishnayadav1001
Ай бұрын
ఎందుకంటే నీకు భూమి 5 ఎకరాల లోపు వుంది
భార్యాభర్తలలో ఒకరికి మాత్రమే రైతుబంధు ఇవ్వాలి.. ఒక్కరికి రుణమాఫీ చేయాలి.. ఇద్దరి పేర్లు పొలాలు. ఇద్దరి పేరున రైతుబంధు.. అన్ని సబ్సిడీలు. ఇద్దరిలో ఒకరికి రైతు బీమా మాత్రమే ఇవ్వాలి
కుటుంబంలో ఒకరికి 5 ఎకరాలకు వున్నా నిజమైనా రైతులకు ఇవ్వాలి. వ్యవసాయం చేసే రైతులు ముఖ్యమైన వాళ్ళు వీళ్ళకే ఇవ్వగలరని కోరుకుంటున్నాము వ్యవసాయం చేసే కష్టాజీవులైన నిజమైనా రైతులకు మద్దతు ధర ఇస్తే చాలు ఎలాంటి పతకాలు అవసరం లేదు. 🙏🙏🙏
10 ఎకరాలు వున్నవాడు పేదోడు కాదు sir 5 ఎకరాలు లోపు వున్నారవారి కీ ఇస్తే బాగుంటది sir
@ramakrishnayadav1001
Ай бұрын
అవును 10 ఎకరాలు వున్న రైతు , 5 ఎకరాలు తన పిల్లలకు చేస్తే సరిపోతుంది కదా
@srinivaspeeka4119
Ай бұрын
5 ఎకరాల 10 గుంటలు ఉంది సార్ కుటుంబం లో ఉన్నోళ్లందరం పొలం లో పని చేస్తుంటే సంవత్సరానికి లక్ష కూడా మిగలట్లేదు నెలకు ఒకరికి కూలి ఎంత పడ్డట్టు మాకు అవసరం లేదా రైతు భరోసా
5 ఎకరాల వరకు భూమి ఉన్న అందరికి ఇవ్వాలి...లేకపోతే తిరుగుబాటు చేస్తరు ప్రభుత్వం మీద...
మంచి నిర్ణయం
Good decision
5 ఎకరాల వరకు రైతు భరోసా అందించాలి
5 ఎకరాలకే ఇవ్వాలి
Good decision పేదలకు అందలి 5ఎకరాల lopu unna వారికీ మాత్రమే అందలి
@srinivaspeeka4119
Ай бұрын
5 ఎకరాల 10 గుంటలు ఉన్నోడు బుసామి నా మి దృష్టిలో
5ఎకరాలు కి సరిపోతుంది మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఇలానే ఇస్తుంది కాబట్టి
@srinivasbakam849
Ай бұрын
Yes
@josephbegary8606
Ай бұрын
సెంట్రల్ అల అందరికి ఇవ్వడం లేదు
@tejavathshivajinaik5228
Ай бұрын
Central government andarki isthindi first adi telsukondi
విత్తనాలు వేసే సమయంలో ఇస్తే రైతులని ఆదుకున్నట్టు ఉంటది.జూన్ లో వేసి రైతులకి ఆర్థిక సాయం అందించండి జూలై లో కాదు.. విత్తనాలు సల్లినము ఎప్పుడో జూన్ మొదటి వారంలో నే.. ఇంకాప్పుడు వేస్తారు రా నాయనా
5 ఎకరాలకు ఇవ్వాలి
5 chalu sir😊
సాగు చేసే భూమికి ఇవ్వడమే మంచిది రైతు వారి కమిషన్ వేసి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి రైతు కష్టాలను రైతులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలి
ఐదు లోపు ఈయ్యలే
Five is best
Super idea
Our cm Revanth reddy is so intelligent 👏👏👏
Fantastic
👌
10 acres beedu bhumi vunna vallaki ivvandi
5 acres
Good
10 acres sir agriculture is most tough profession sir ❤❤❤
👍🏻🤗
5 acres would be good decision
Me vivek ey party la unte ha party ni lepadam inko party ni mg lo first me channel ..
5 ఎకరాలకు చాలు అందరికీ సద్వినియోగం అయితది
5ఎ క రా లు సూపర్ 🙏🙏👌👌
Good decision ❤
Super
👌👌👍👍
👏👏👏
Nice idea sir
Good 👍 dicition..
Final ayyelopu 5 years aiyipotayi😅😅😅
10Acer
Super 👍👍👍👌👌👌
Super sir
మంచి నిర్ణయం రేవంత్ అన్న
మీరు న్యూస్ అని ఒక బ్రోకర్ లెక్క చెబుతున్నారు ప్రతి ఒక్కలు సాగులోకి తీసుకురావాలని పెట్టిన కేసీఆర్ పెట్టిన పథకం కోళ్ల ఫారం లో ఇట్లా బట్టీల ఏమి మిగులుతుంది అని తెలుసునా మీకు
నిజమైన రైతుకు రైతు భరోసా అందుతుంది జై తెలంగాణ ప్రభుత్వం
Correct
Super nijam cheppuo akka 👌
రైతు కి. ఎన్ని. ఎకరాలు. ఉన్నా. 5.ఎకరాలు. లోపల. ఇవ్వాలి... సీఎం.గారు. మాజీ. సీఎం. కే. సి. ర్. అందరికి. ఇవ్వబట్టి. తలంగాణ. నష్టం. వొచ్చినది.
Good decision cm garu❤
10 is best
10 ekaralaku cutt off pettandi andariki .. baguntadi..
Good night
మంచి ఆలోచన
దయచేసి సార్ ఐదు ఎకరాల వరకు ఇవ్వండి సార్ పంట పెట్టుబడి
Good Decision..
Okka ration card ki kinda 5acres raithubandhu isthe saripothadi...inkoti bhoomi entha unna 5cres lopu isthe saripothadi...😊
10 best
5 ecres ki ivvali ...that too only agriculture land and married person only
Oka reashon card ke 5 acras evali apudu bagauntadi sir
10 acres is best in family
5 ఎకరాలకు మాత్రమే ఇవ్వాలి
Great decision sir
7acres
Vere good Reddy sab
Hi akka
10 a̤c̤r̤o̤s̤s̤ b̤e̤t̤t̤e̤r̤ e̤s̤t̤h̤e̤y̤
Time late చెయ్యడమే దీని ఉద్దేశం
10👍👍👍
manishiki 2 yekaralu kutumbam lo mugiriki minchakudadhu ani pettandi sir
7 ఎకరాలకి
This is correct decision
10 acres complusory sir agriculture is most tough profession sir 10 acres income nothing sir 0ne lakh marvadi person plastic material frames they earn net profit minimum 2000 sir but one crore Agriculturalist nothing sir
10 ఇవాలి
10acres to 20 acres
10 better
అన్న రైతుబంధు తొందరగా చేయ్యండి
10chalusir
4
Manchi Pani.....
5 acres varaku andariki ivvali. Income tax kadutunnaru ani, retired udyogi ani, conditions pettaradu..
5 varaku
Runamafee pondinsarythulaku rythubharosa Kudal iste variki double benefit kada aalochinchandi.
Enni yakaralu unna 5 yakaralake esthey andarike samanga untundhe
10 accres
రైతు భరోసా ఇంకా ఎప్పుడు సార్
5 ఆకారాలు 🎉చాలు అసలు లేనొలకి 25వేలు ఎవంది
Manchi alochana 5 ekaralu unnavarike ivvali ❤
7 ఎకరాలు ok
5yeakars. Varaku. Chalu. Sar.
Cm garu please first 5 ac
10 Acer rythu bandh ok
5
10 acres ki evvali
Intlo 4members unte, 4 members midha 4,5 ekaralu chepichukunturru, 20 ekaralaku raithu bandhu vasthundhi oke intlo
yes idi krkt pani revanthreddy gaaaru....
10 ఎకరాలకు ఇవ్వాలి
5 yakar
Akka nika rithu bandhu isthanra leka rithu barosa na
V6 live
Past asara pension ivvu Manu migithavi tharvatha