తెలంగాణ లోకసభ ఫైనల్ సర్వే By పుప్పాల

తెలంగాణ లోకసభ ఫైనల్ సర్వే By పుప్పాల #puppalarajanikanth #politicalvibes

Пікірлер: 991

  • @user-ms4bk8gy6d
    @user-ms4bk8gy6d24 күн бұрын

    తెలంగాణ ప్రజలంతా ఈసారి బిజెపికి ఓటు వేయాలి మోడీ గారిని గెలిపించాలని మనసారా కోరుకుంటున్న అందుకు ధన్యవాదములు మన తెలంగాణ బండి ఉంటాడు మోడీ గారు జై బిజెపి జై బిజెపి జై బిజెపి🎉🎉🎉🎉

  • @VasanthChandrakanti-wd7dv

    @VasanthChandrakanti-wd7dv

    24 күн бұрын

    1

  • @jagadeesh6196

    @jagadeesh6196

    8 күн бұрын

    Jai sri ram jai narendra modi jai b.j.p jai hindustan

  • @Dhanushkach
    @Dhanushkach24 күн бұрын

    హైద్రాబాద్ లో మాధవి లత బిజెపి గెలవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను, జగిత్యాల జిల్లా

  • @raviodnala1067
    @raviodnala106724 күн бұрын

    హైదరాబాద్ లో గెలువాలి బీజేపీ

  • @MrBublina

    @MrBublina

    24 күн бұрын

    Bochem kadu😂😂😂

  • @SrinivasPraneeth-fk1qo

    @SrinivasPraneeth-fk1qo

    24 күн бұрын

    ​@@MrBublinane peru kirrak undi kaka 😂😂

  • @gopigoud3000

    @gopigoud3000

    24 күн бұрын

    మల్కాజిగిరిలో 30 లక్షల పైన ఓట్లు ఉన్నాయి సగం ఓట్లు పోల్ అవుతాయా ఇది ఫేక్ సర్వే

  • @MrBublina

    @MrBublina

    24 күн бұрын

    @@SrinivasPraneeth-fk1qo thanks kaka

  • @raviodnala1067

    @raviodnala1067

    22 күн бұрын

    @@MrBublina adhe bocche pattu koni tirugutav vechi chudu time vastadi

  • @uppalapatisreenivasarao5680
    @uppalapatisreenivasarao568024 күн бұрын

    వాస్తవానికి దగ్గరగా ఉంది. మీరు, మీ వాళ్ళు చేసిన శ్రమ అభినంద నీయం

  • @subbaraosanka2994
    @subbaraosanka299424 күн бұрын

    మీ ఉత్సాహపూర్వక కృషికి అభినందనలు. ధన్యవాదాలు. మీ లాంటి యువకులను చూస్తుంటే మాలాంటి వృద్ధులకు సంతోషంగా ఉంది. భవిష్యత్తు ఆశాజనకంగా కనబడుతున్నది. జై తెలుగుతల్లి.! జై హింద్.!! జై భారత్.!!! వందేమాతరం 🙏

  • @devardeshmanohar938
    @devardeshmanohar93824 күн бұрын

    Bjp గెలుపు అత్యవసరం, లేకపోతే మన మనుగడ కష్టం అవుతుంది, మీ అప్పీల్ చాలా బాగుంది

  • @naiduneelamsetti3376
    @naiduneelamsetti337624 күн бұрын

    మీ సర్వే chusi చాలా హ్యాపీ అయ్యను హైదరాబాద్ మెయిన్

  • @ashwinyadav2122

    @ashwinyadav2122

    24 күн бұрын

    హైదరబాద్ కాదు భాగ్యనగరం బార్బర్ బిజేపి గెలుస్తాం

  • @user-fp9hf7iy2g

    @user-fp9hf7iy2g

    24 күн бұрын

    ​@@ashwinyadav2122 సంతోషము anna జై బిజెపి జై భారత్🚩🚩🚩🚩🚩💪🙏

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali64924 күн бұрын

    ఎట్టి పరిస్థితుల్లోనూ bjpki votlu veci 17 mp seatlu bjpki ఇవ్వాలి రజనీకాంత్ గారూ మీ విశ్లేషణ చాలా చాలా అద్భుతంగా ఉంది అభినందనలు ధన్యవాదములు

  • @vishwanathpadigela2414

    @vishwanathpadigela2414

    20 күн бұрын

    Well puppala

  • @maheshp4388
    @maheshp438824 күн бұрын

    తెలంగాణ ప్రజలంతా బీసీలకు 10% రిజర్వేషన్ గుర్తుపెట్టుకుని బిజెపికి ఓటెయ్యండి

  • @sriniwaasrao8933

    @sriniwaasrao8933

    24 күн бұрын

    Mundu Hindu ani gurthu pettuko

  • @karthikmnelli6174

    @karthikmnelli6174

    24 күн бұрын

    Yes 10% reservation kosam anti ga vestam, 52% reservation for Bcs, 10% EWS reservation anti poor policy

  • @ravisjambula4807

    @ravisjambula4807

    24 күн бұрын

    కరెక్టే అన్నా మీరు చెప్పిన దాని ప్రకారం 10 శాతం రిజర్వేషన్ గుర్తుపెట్టుకుని, నేను బిజెపికి ఓటు వేస్తాను

  • @Venkataiah701

    @Venkataiah701

    24 күн бұрын

    Mari gathan 70 ella nundi gurthuku raleda. Avasaranugunanga vembate parti marchi gelchina parti lo cheredi eelsnti valle kabatti vari matalu lekkapettavaddu. Kulalu mathalu reservations anni pakkana betti gelpu adbuthanga vundevidanga chudandi, ee avakasham malla rakapovachu.

  • @saikrishna-gu7em

    @saikrishna-gu7em

    24 күн бұрын

    Jai bjp

  • @mahendhark2003
    @mahendhark200324 күн бұрын

    జై జై బీజేపీ మోదీ జిందాబాద్ కమలం పువ్వు గుర్తు కే మన ఓటు

  • @ramusathmaram731

    @ramusathmaram731

    24 күн бұрын

    Jai bjp

  • @srinvasbhumi795
    @srinvasbhumi79524 күн бұрын

    జై శ్రీ రామ్ ఓట్ ఫర్ బీజేపీ జై హింద్ జై భారత్

  • @srirangapuramshekar2804

    @srirangapuramshekar2804

    24 күн бұрын

    Sulla

  • @ramanarao7350

    @ramanarao7350

    24 күн бұрын

    ​@@srirangapuramshekar2804neeku ledhaa😅

  • @vvr4845

    @vvr4845

    24 күн бұрын

    ​@@srirangapuramshekar2804Mulla

  • @chandrashekar9580

    @chandrashekar9580

    24 күн бұрын

    Jai bjp

  • @TMsagarOfficial-jm1qz

    @TMsagarOfficial-jm1qz

    24 күн бұрын

    ​@@srirangapuramshekar2804సుల్లి కావాలా గుద్దా బలుపు మాటలు వద్దు

  • @mulavaasi1234
    @mulavaasi123424 күн бұрын

    బీజేపీ సునామీ పక్కా

  • @ramakrishnaneeli1

    @ramakrishnaneeli1

    24 күн бұрын

    Yes bro

  • @ramreddygavinolla5980

    @ramreddygavinolla5980

    19 күн бұрын

    PakkaT G lobjp kisimaru 1lpkasabhasitrluvasthavi❤ 31:15

  • @viswas8222
    @viswas822224 күн бұрын

    మీ శ్రమ తపన విశ్వాసం తప్పక ఫలించాలని పరమాత్ముడిని ప్రార్థిస్తున్నాను.ధన్యవాదాలు!🙏 జై శ్రీ రామ్!

  • @anilkumarvaddepalli1803
    @anilkumarvaddepalli180324 күн бұрын

    ప్లీజ్ ఓట్ ఫర్ బీజేపీ 🙏🕉️

  • @GopalReddy-wm5uw
    @GopalReddy-wm5uw24 күн бұрын

    తెలంగాణ ప్రజలంతా ఈసారి బిజెపికి ఒటు వేసి మోడీ గారిని గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @SPORTZ2024

    @SPORTZ2024

    23 күн бұрын

    Telangana is with congress, you can ask this to gujarati😊

  • @giridharpanneru1431

    @giridharpanneru1431

    23 күн бұрын

    BJP ki andari vote

  • @giridharpanneru1431

    @giridharpanneru1431

    23 күн бұрын

    ​@@SPORTZ2024 miru velli Pakistan lo pracharam chesukondi

  • @cn4462
    @cn446224 күн бұрын

    జై శ్రీ రామ్ అన్నా! ఇది నెక్స్ట్ లెవెల్ సర్వే !! న బూతే నా భవిష్యత్! ఈ వీడియో సేవ్ చేసుకొని మల్లి ఎలక్షన్ రేసుల్ట్ తెరువాత చెక్ చేసుకుందాం!!! గ్రేట్ జాబ్ !!!

  • @vijaykumarkurikala5560
    @vijaykumarkurikala556024 күн бұрын

    చారిత్రిక విజయం దారిలో బీజేపీ

  • @ramakrishnaneeli1

    @ramakrishnaneeli1

    24 күн бұрын

    Yes bro

  • @GopalYadav-tu9xl

    @GopalYadav-tu9xl

    24 күн бұрын

    జై బిజెపి జై మోదీ

  • @zuberuddinmohd6903

    @zuberuddinmohd6903

    22 күн бұрын

    Bongem kadhu

  • @user-kc5zs7my2m
    @user-kc5zs7my2m24 күн бұрын

    సునామి రాష్ట్రం లో 17పక్కా దేశం లో 480 పక్కా దేశం కోసం దర్మం కోసం 👍🏽👍🏽👍🏽

  • @venkatayadavalli7548
    @venkatayadavalli754824 күн бұрын

    మీ రిజ ల్ట్స్ కరెక్ట్ అవ్వాలి 🙏

  • @vaikuntacharyragi1926
    @vaikuntacharyragi192624 күн бұрын

    బీజేపీకి ఓటు వేయండి 🚩 😜అల్ ఇండియా పప్పు వైఫల్యం 😂

  • @anilkumarvaddepalli1803
    @anilkumarvaddepalli180324 күн бұрын

    జై బీజేపీ జై మోదీ జీ జై హింద్ 🙏🕉️

  • @survisrinivasgoud9980
    @survisrinivasgoud998024 күн бұрын

    జై శ్రీరామ

  • @Godse487
    @Godse48724 күн бұрын

    రాహుల్ గాంధీని ఈ దేశానికి ఎప్పటికి ప్రధానమంత్రి కాలేదు ఎక్కడ ఎలా ఎప్పుడు ఏమి మాట్లాడాలో తెలియదు విదేశాల్లో పోయినప్పుడు దేశం పరువు తిస్తాడు

  • @satyanarayanageddam4636

    @satyanarayanageddam4636

    24 күн бұрын

    చాలా కరెక్ట్ గా చెప్పేరు, వాడు ఒక పప్పు, జోకర్.

  • @satyareddy8195

    @satyareddy8195

    24 күн бұрын

    Correct bro

  • @PakodiM

    @PakodiM

    24 күн бұрын

    Vaadu Pakistan lo try chesthey better

  • @mdomer5519

    @mdomer5519

    24 күн бұрын

    Vodu loffer gang school ka boy rahoolse 100 pc best chekka gadu mental pagal dhewana congress kachra kondi 70 years yeeminpikaru India me a bhi jith key kya karthy lucchey kcr 100 pc best modi best a kachra congress se tg Aya 5monthes metro out hogaya kidher Gaya rahool Priyanka white elephant s Jai Modi jhi

  • @vemulamogili6587

    @vemulamogili6587

    24 күн бұрын

    Ninnu denginda ra

  • @krishnakrk5128
    @krishnakrk512824 күн бұрын

    జై హింద్ జై శ్రీ రామ్ జై తెలంగాణా దేశం కోసం ధర్మం కోసం బీజేపీ కచ్చితంగా గెలవాలి

  • @zuberuddinmohd6903

    @zuberuddinmohd6903

    22 күн бұрын

    Desham kosam dharmam kosam petrol litre 400 pettukovali

  • @krishnakrk5128

    @krishnakrk5128

    22 күн бұрын

    @@zuberuddinmohd6903 Khangres 73petti పోయింది 10year లో 93 బీజేపీ చేసింది 2004లో23rs ఉండేది ఏది ఎక్కువైంది chuduokasari

  • @gayatrijyotish6915
    @gayatrijyotish691524 күн бұрын

    తెలంగాణా రాష్ట్రం లో జరుగబోయే లోకసభ ఎన్నికలలో బీజేపీ కి " 13 నుండి 17 " మధ్యలోనూ, కాంగ్రెసు కి " 0 నుండి 3 " బీఆర్ఎస్ కి " 0 నుండి 1 " , లోకసభ స్థానాలను గిఫ్ట్ గా ఇవ్వబోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు.జై బీజేపీ. తెలంగాణా రాష్ట్రం లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించి చరిత్ర సృష్టించ బోతోంది జై భారత మాతాకి జై. ఓ ... తమ్ముడూ బీజేపీ గెలుపు కోసం మీరు చేస్తున్న కృషి ఫలించి బోతోంది .🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍✌️👌👏

  • @Koppulavijay

    @Koppulavijay

    24 күн бұрын

    Nijayithi ga maylaadu bjp 8 congress 7 brs 1 mim 1

  • @tharsinghvankudoth2487

    @tharsinghvankudoth2487

    24 күн бұрын

    భారతదేశంలో ఉన్న 543 కూడా బిజెపికి వస్తే ఓకేనా

  • @naveenraj1286

    @naveenraj1286

    24 күн бұрын

    8 to 10 seats

  • @satyareddy8195

    @satyareddy8195

    24 күн бұрын

    @@tharsinghvankudoth2487 ok NP

  • @gayatrijyotish6915

    @gayatrijyotish6915

    23 күн бұрын

    @@tharsinghvankudoth2487 నీ లాంటి దేశభక్తుల వల్ల వస్తే ఇంక ‌సమస్యే ఉండదన్నా.. నీ సలహా దేశానికి ఎంతో మేలు చేస్తుంది.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩👍👏💪👌✌️💐

  • @m.shankara.m.shankara389
    @m.shankara.m.shankara38924 күн бұрын

    దయచేసి హిందూవులంతా ఓటు బిజెపికి వేయాలి

  • @SPORTZ2024

    @SPORTZ2024

    23 күн бұрын

    I am true hindu will never vote for bjp.

  • @ExChristian1011

    @ExChristian1011

    23 күн бұрын

    ​@@SPORTZ2024 😂😂😂😂😂😂😂

  • @ExChristian1011

    @ExChristian1011

    23 күн бұрын

    ​@@SPORTZ2024True 🐑. Not hindu.

  • @kishanreddybanda34
    @kishanreddybanda3424 күн бұрын

    బండి సంజయ్ గారు పక్కా గెలుపు.

  • @mervasrinu6708
    @mervasrinu670824 күн бұрын

    గుడ్ సర్వే

  • @SPORTZ2024

    @SPORTZ2024

    23 күн бұрын

    Good survey but it is fake😂😂😂😂😂😂

  • @user-ln7gq3qm1t
    @user-ln7gq3qm1t24 күн бұрын

    జైశ్రీరామ్ జై బిజెపి

  • @rajendharreddyyenugolla4652
    @rajendharreddyyenugolla465224 күн бұрын

    Bjp 14+ par t s. Pakka

  • @SPORTZ2024

    @SPORTZ2024

    23 күн бұрын

    Bjp only 1😂😂😂😂😂😂 pakka

  • @imb75
    @imb7524 күн бұрын

    ❤🎉Jai Shri RAM 🎉❤

  • @ravishankarabhargava2738
    @ravishankarabhargava273824 күн бұрын

    భారతీయ జనతాపార్టీ జిందాబాద్ భారత్ మాతా కీ జయ్ శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి మంచి సర్వే చేశారు ధన్యవాదాలు సోదరా

  • @VenkateshDupana
    @VenkateshDupana24 күн бұрын

    సూపర్ అన్న బీజేపీ పార్టీ సునామీ సృష్టిస్తోంది జై శ్రీ రామ్ జై pm మోడీజీ జై బీజేపీ

  • @rajeshshinde8795
    @rajeshshinde879524 күн бұрын

    Jai shree Ram please vote for bjp once more modiji govt 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla532724 күн бұрын

    Sir we want to see our God Modiji as prime Minister of bharath again in June thanks

  • @burjukadianilkumar5390
    @burjukadianilkumar539024 күн бұрын

    జై హింద్ జై బీజేపి

  • @venkatreddy4256
    @venkatreddy425624 күн бұрын

    Desham kosam darmam kosam Jai Hind Jai Bharat Jai shree ram

  • @devararajeshwar3412
    @devararajeshwar341224 күн бұрын

    MODI WAVE ZINDABAD RANJITH KUMAR ZINDABAD

  • @ksuresh-if4br
    @ksuresh-if4br24 күн бұрын

    మీ సర్వే చాలా బాగుంది 💐🙏🙏🙏🙏

  • @kasvis1962
    @kasvis196224 күн бұрын

    Top class analysis. 👍👌👏 salute to your hard work and dedication.

  • @malapallynarayana9329
    @malapallynarayana932924 күн бұрын

    Jai BJP Jai MODI

  • @SPORTZ2024

    @SPORTZ2024

    23 күн бұрын

    Jai congress jai raga😊

  • @ExChristian1011

    @ExChristian1011

    23 күн бұрын

    ​@@SPORTZ2024 Jai pappu Vince. Jai Italy pandi

  • @ramkodandu2598
    @ramkodandu259824 күн бұрын

    మీరు కొంచెం short videos చేయండి 30 min అనగానే వీడియో చూడటం కష్టం అవుతుంది..

  • @VenketeshJN
    @VenketeshJN24 күн бұрын

    Sir your straling for BJP really good i am from Karnataka and allso Mr Modhiji group really go had thanque sir.

  • @madhusudhangoud401
    @madhusudhangoud40124 күн бұрын

    జై బీజేపీ

  • @durgamnagaraj8890
    @durgamnagaraj889024 күн бұрын

    Jai sreeram

  • @chandrashekarabluam1973
    @chandrashekarabluam197324 күн бұрын

    GOOD SERVAY OF VOTER NADI.... TQ.... RAJINIKANTH SIR.... JAI. HINDHU. JAI. B. J. P.. JAI. JAI. NARENDRAMODI SIR.....

  • @yadagiriyerra7523
    @yadagiriyerra752324 күн бұрын

    తెలంగాణలో 17 కు 17 బిజెపి ఖాతాలో. దేశంలో 450 సీట్లు బిజెపి మరియు nda కూటమికి ప్రతి నోటా మోడీ గారి మాటే వినిపిస్తుంది.

  • @GaneshKumar-ol2ul
    @GaneshKumar-ol2ul24 күн бұрын

    Very good for your spirit on our Hinduism

  • @user-qj1ds2bh4f
    @user-qj1ds2bh4f24 күн бұрын

    Thanks for your dedication. We accolade your dedication in presenting the data. I don’t understand how accurately you predicted the votes for each of the candidates. But it’s a very good. I sincerely appreciate your enthusiasm and promote Hindutwa. Please keep up your great efforts

  • @kvenkataramarao2414
    @kvenkataramarao241424 күн бұрын

    Jai shree Ram Jai Modi ji ❤ world 🌍🌎 Top leader Shri Narendra Modi ji ❤️ కారణజన్ముడు శ్రీ రామ్

  • @swachhbharathchinu26
    @swachhbharathchinu2624 күн бұрын

    Jai sriram Anna Correct Analysis anna

  • @bhagathakkera7983
    @bhagathakkera798324 күн бұрын

    పార్టీ కాదు దేశం ముఖ్యం. దేశాన్ని రక్షించు పార్టీ కే ఓటు వేద్దాం.

  • @Anu_kitchentales
    @Anu_kitchentales24 күн бұрын

    Jai shree Ram Jai Bjp Jai modi 🚩🚩🚩

  • @venkatakrishnarao1976
    @venkatakrishnarao197624 күн бұрын

    good work

  • @srikanthreddy3174
    @srikanthreddy317424 күн бұрын

    Jai shree ram🚩🚩✊

  • @chandrashekars2919
    @chandrashekars291924 күн бұрын

    Rajinikanth sir tq very nice explaination

  • @ravinderreddy9379
    @ravinderreddy937924 күн бұрын

    Your servey is exelent fully clarity

  • @limbadrisana3092
    @limbadrisana309224 күн бұрын

    Jai sri Ram, Very good effort 🙏🙏

  • @thanniruravibabu2134
    @thanniruravibabu213424 күн бұрын

    Good one. 👍

  • @seshareddy9845
    @seshareddy984510 күн бұрын

    నమస్తే, బావుంది మాష్టారు మీ అంచనాలు నిజం కావాలని ఆశిస్తున్నాను ఇంకా చెప్పాలంటే మీ అంచనాలను భాజపా దాటుతుందని భావిస్తున్నాను

  • @sridharkandukuri7614
    @sridharkandukuri761424 күн бұрын

    Rajinikanth Anna new superhit

  • @vivekareddy
    @vivekareddy24 күн бұрын

    Very good analyst Anna super Anna

  • @sitaramakrishnadh.v.n3089
    @sitaramakrishnadh.v.n308924 күн бұрын

    Thanks for your dedication towards the nation and MODI JI

  • @saddechandraiahschandraiah4173
    @saddechandraiahschandraiah417324 күн бұрын

    B J P WINNING

  • @bandollagangadhar4974
    @bandollagangadhar497424 күн бұрын

    JI BJP 100% You political yoy tob sary WIN hakashluunai thanks forp.Rajinikanth 17:03

  • @kravindranath9819
    @kravindranath981923 күн бұрын

    thank u for Good news ...thank u for Real news.. thanku for POSITIVE NEWS.. THANK U SENSASTIONAL NEWS.. THANK U FOR VICTORIOUS NEWS. THANK U THANK U SIR

  • @narsappavannavada2946
    @narsappavannavada294624 күн бұрын

    Excellent analysis and some what reliable survey

  • @madhavipakalapati9185
    @madhavipakalapati918524 күн бұрын

    GOD BLESS YOU SIR JAI HIND JAI SREE RAM

  • @boddusrinivas7041
    @boddusrinivas704124 күн бұрын

    Anna BJp kie 10 వస్తాయా అన్న గారు

  • @srimannarayanachary6408
    @srimannarayanachary640824 күн бұрын

    Jay Sri Ram

  • @shankaracharymamidoju9487
    @shankaracharymamidoju948724 күн бұрын

    Rajinikanth bayya namaste 🙏, meeru yichina survey aa devudi dayavalla nijamkavalani korukuntunnanu 💐💐🙏🙏🤝🤝

  • @AGNIVEERUDU
    @AGNIVEERUDU24 күн бұрын

    No more congress after this elections

  • @srinivaspatelbodirebodires5284
    @srinivaspatelbodirebodires528424 күн бұрын

    400+ జయహో బీజేపీ 🚩

  • @praveen1149
    @praveen114924 күн бұрын

    Namo again..🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

  • @srikanthsangireddy
    @srikanthsangireddy24 күн бұрын

    Super

  • @ramdas2343
    @ramdas234324 күн бұрын

    జైశ్రీరామ్, అన్న ఇదిమంచి పరిణామం.

  • @Arajkumar41
    @Arajkumar4124 күн бұрын

    If this happens Hyderabad will become UT. No one will save...

  • @rajashekharamurthy10007
    @rajashekharamurthy1000721 күн бұрын

    i appriciate the hardwork of Rajanikanth, good thank you

  • @satishthoutam3400
    @satishthoutam340024 күн бұрын

    దేశం కోసం ధర్మం కోసం bjp

  • @ravindhargoud1232
    @ravindhargoud123224 күн бұрын

    అన్నా నీ సర్వే టీం సక్సెస్ కావాలనీ కోరుకుంటున్నాను

  • @toorpuchandrashekharreddy6832
    @toorpuchandrashekharreddy683224 күн бұрын

    Meru cheppe exact count of votes chustene me survey abaddam ani telustundi

  • @venkatreddydudipala801
    @venkatreddydudipala80124 күн бұрын

    రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి మన భారత దేశం లాంటి గొప్ప దేశానికి ప్రధాని గా ఎవరు కోరుకోరు

  • @sathyanaryanareddysomiredd9603
    @sathyanaryanareddysomiredd960315 күн бұрын

    మీ విశ్లేషణ బాగుంది జై శ్రీరాం

  • @AjayKumar-tf4lp
    @AjayKumar-tf4lp24 күн бұрын

    Great sir , bjp will win 12 plus seats

  • @penugondavenkatarao1339
    @penugondavenkatarao133924 күн бұрын

    Jisriram venkatarao penugonda. Khammam BJP win12 jainamo

  • @srisaienterprises144
    @srisaienterprises14421 күн бұрын

    మీ సర్వ్ నిజం కావాలని శ్రీనివాసుమి ప్రార్థిస్తున్నా

  • @sureshbabu7662
    @sureshbabu766224 күн бұрын

    Jai bjp 12 pakka

  • @SPORTZ2024

    @SPORTZ2024

    23 күн бұрын

    Only 1😊

  • @kishanreddybanda34
    @kishanreddybanda3424 күн бұрын

    జై శ్రీరామ్. జై భారత్.

  • @mandalojuvenkatesh
    @mandalojuvenkatesh24 күн бұрын

    Super analsis anna all the best good suryey

  • @pvlnarasimharao7618
    @pvlnarasimharao761824 күн бұрын

    Very interesting and hard work survey hope survey should come true

  • @SVKOLIPAKA
    @SVKOLIPAKA24 күн бұрын

    Jai sriram

  • @sridhartedlasree
    @sridhartedlasree24 күн бұрын

    💯 % Correct

  • @bandollagangadhar4974
    @bandollagangadhar497424 күн бұрын

    Good evening

  • @madhusudhangoud401
    @madhusudhangoud40124 күн бұрын

    సూపర్ సూపర్

  • @kothapallisrinivasarao6889
    @kothapallisrinivasarao688924 күн бұрын

    అన్నా చానల్లో సౌండ్ పెంచండి రావట్లేదు

  • @ramakrishnavoleti7433
    @ramakrishnavoleti743324 күн бұрын

    Jai sriram, jai bjp

  • @ashokbhogi8648
    @ashokbhogi864823 күн бұрын

    Your survey will become true Thank you Puppala

  • @srinivasrao6105
    @srinivasrao610524 күн бұрын

    History ని బద్దలు కొట్టాలి మోడీ సార్ 3వ సారి ప్రధాన మంత్రి కావాలని కోరుకుందాము

  • @krishnakrk5128
    @krishnakrk512824 күн бұрын

    సౌండ్ ఒకే 🎉

  • @mjalayadagiri7877
    @mjalayadagiri787724 күн бұрын

    ఓటింగ్ అయిపోయినంక ఎన్నికల కమిషన్ కూడా పూర్తి లెక్కలు చెప్పారు రా బాబు నీవు మాత్రం బలే లెక్కలు చెప్తున్నావ్ ఓటింగ్ ఎన్ని ఓట్లు పడితే కూడా ముందే చెప్తున్నా బాగా చేసినావ్ రా నాయనా సర్వే

  • @IKWIT

    @IKWIT

    24 күн бұрын

    😂😂

  • @ExChristian1011

    @ExChristian1011

    23 күн бұрын

    Approximation sir.

Келесі