Veeramalla Prakash Rao SENSATIONAL Interview | Modi | Revanth | KCR | YS Jagan | Chandrababu |Mic TV

Veeramalla Prakash Rao SENSATIONAL Interview | Modi | Revanth | KCR | YS Jagan | Chandrababu | Mic TV
#veeramallaprakashrao #modi #kcr #cmrevanthreddy #ysjagan #chandrababu #loksabhaelections2024 #mictv #opendialoguewithbuchanna
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvin
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Visit Our Website: MicTv.in
Mictv.in is one of the finest KZread platforms in the South of India.
It has not only created larger than life artists like Mangli & Kanukavva therefore by paving way for biggest hits in the world of Folkmusic. SankranthiSong , GinneRama GinneRama , MedaramJatharaSong , Avvamanavadipaata being some, then again not stopping there massive hits like Bathukammasong , Shivarathrisong , TelanganaFormationDaySong changes the way people view FolkSongs. Apart from that Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like FolkStudio.
Mictv has led the digital movement in Telugu states and is here to stay.

Пікірлер: 1 900

  • @mandalalaxminarayana3266
    @mandalalaxminarayana326627 күн бұрын

    ప్రకాష్ గారు, ఇదే మత మౌఢ్యం అనే డైలాగు ను MIM పార్టీ కి కూడా ఆపాదించే దమ్ము ఉందా...?

  • @mukundareddy299

    @mukundareddy299

    27 күн бұрын

    Akkada ante g. Pagala godataru ani bhayam kodukulaki

  • @RRYtalks

    @RRYtalks

    27 күн бұрын

    Ledhu vaadiki

  • @sudhakarkamatam7101

    @sudhakarkamatam7101

    27 күн бұрын

    Ithaniki anthea ledge. Otti prodi gappaalu maathrame 😂😂😂😂😂

  • @mahipaljntu

    @mahipaljntu

    27 күн бұрын

    Ala ante tellari agnatham loki pothaadu veedu.

  • @vsaikrishna8367

    @vsaikrishna8367

    27 күн бұрын

    Ledhu

  • @batchaliramu7730
    @batchaliramu773027 күн бұрын

    అవతలి మతం వాడు దాడులు చేస్తే లౌకికవాదం,దానిని అడ్డుకుంటే మతోన్మాదం

  • @sudhakarkamatam7101

    @sudhakarkamatam7101

    27 күн бұрын

    Very good attacking.

  • @phanirag

    @phanirag

    26 күн бұрын

    Perfect articulation

  • @mahipaljntu

    @mahipaljntu

    22 күн бұрын

    Avnu Veedu intha matladutunnadu. Bhinsa lo antha allarlu jarigi illu tagalabedithe mari kcr nuv enduku okkasari kuda vallaki nyayam cheyaledu ani adagaledu. Nee kallani kaakulu denginayara veeru ga. KCR edi😢Chesina nee pandi kallaki goppodu lane kanipistadu. Aina modi ni certify chese range needi kaadu musko ra pukga. Nuv galli leader vi. Ayana national leader.

  • @kalyankumar4754

    @kalyankumar4754

    11 күн бұрын

    Evaru matham peru tho dhaadulu chesina adhi mathonmaadhame. Avathali maatham vaari dhaadulu addukunte mathonmaadham kaadhu. Adhi saaku gaa choopi evari meedha dwesham penchina adhi mathonmaadhame.

  • @n.nagesh2013
    @n.nagesh201327 күн бұрын

    వీరమల్లు గారు ని అక్కనో, చెల్లినో, కూతురినో, నీ మనవరాలినో ఆ సెక్యులర్ ముస్లింలు లేపుకపోతే ఇలానే మాట్లాడుతావా? వాళ్ళు ఏదో తెలియక చేశారని వదిలేస్తారవా?❓

  • @Dnaveen2355

    @Dnaveen2355

    25 күн бұрын

    Vadilestadu bro😂😂 Vallu road paina namaz chesina veella kallaki kanapadadu

  • @kirankodicherla1431

    @kirankodicherla1431

    22 күн бұрын

    Baaga gaddi pettav bro

  • @prasadclickz1323

    @prasadclickz1323

    15 күн бұрын

    😂😂

  • @kalyankumar4754

    @kalyankumar4754

    11 күн бұрын

    Evari akkanu chellina lepuku vellina oorukovadhdhu. Kaani aa peru tho Dweshaalu penchukundhaama?Aa roju Pakistan thananu Muslim Country ga erpadinchi. Appude, manam kooda Hindu Country anukunte, godava undedhi kaadhu. Kaani manam ikkada unna vaallu andharu Indians annamu. Aneka samvathsaraalu follow ayyaamu. Thappo, oppo. Ippudu dwesham disa gaa vella lemu. cheyyalsindhi alla, chattalu patishta parachadame.

  • @Praveen-uk5iq
    @Praveen-uk5iq27 күн бұрын

    తెలంగాణ లో మేధావుల లిస్ట్ నుండి ఒకరు డిలీట్ అయ్యారు

  • @prabhakard5861
    @prabhakard586127 күн бұрын

    ముస్లిం మతవాదం గురించి ఎందుకు మాట్లాడకుండా హిందూ మతవాదం మాట్లాడే pseudo secular మీరు

  • @reddyreddy3080

    @reddyreddy3080

    27 күн бұрын

    Yes

  • @beliveryummy

    @beliveryummy

    27 күн бұрын

    ఎందుకంటే వాళ్ళ మడ్డలు చీకే మూందు హాలీమ్ పెట్టుతారట, మనం అలాంటివి ఎం ఇవ్వం అందుకే మనవి చీకారట 😂

  • @malleshamkasaveni5077

    @malleshamkasaveni5077

    27 күн бұрын

    @@beliveryummy 😂😂😂😂 ha ha ha

  • @bapureddyaerrabole2972

    @bapureddyaerrabole2972

    27 күн бұрын

    Q😊​@@beliveryummy

  • @nag2403

    @nag2403

    27 күн бұрын

    Yes

  • @raghup4482
    @raghup448227 күн бұрын

    నీలాంటి వాళ్ళు ఇక్కడ కాదు ఆఫగానిస్తాన్ లో పుట్టి ఉంటే ఇండియా గురించి బాగా చెప్పేవాడివి

  • @vidyadharkotta1346

    @vidyadharkotta1346

    25 күн бұрын

    Without Hindu dominance there cannot be secularisim in the country

  • @suprasannacharyasamudrala4390
    @suprasannacharyasamudrala439027 күн бұрын

    అంతమంది ని ఎందుకు కంటూన్నారు అంతమంది భార్యలెందుకూ మీ తురుష్కుల మీద ఎంత ప్రేమో మీ బుద్ధి ఎంత వక్రమో

  • @sushanthgummula2905
    @sushanthgummula290527 күн бұрын

    సారుకు బాగా కాలి నట్లుంది... తట్టుకోలేక పోతున్నాడు బీజేపీ ఎదుగు దలను

  • @JBM59
    @JBM5927 күн бұрын

    హైదరాబాద్ పాతబస్తీలో గత 20 సంవత్సరాల నుండి ఎంతమంది మార్వాడి ఆడ పిల్లలు మిస్సింగ్ అయ్యారు లెక్కలు తీయండి

  • @Himama173

    @Himama173

    27 күн бұрын

    Ela thiyaali cheppu

  • @madhusudhan9283

    @madhusudhan9283

    27 күн бұрын

    Chaduvvu konte thelusthundhi….. uchala chapal patey tolaki ella telustundhi…

  • @RADHAKRISHNAN-uz3ir

    @RADHAKRISHNAN-uz3ir

    27 күн бұрын

    Daily News paper chaduvu

  • @RADHAKRISHNAN-uz3ir

    @RADHAKRISHNAN-uz3ir

    27 күн бұрын

    MIM rigging chesthunte Prakash ekkadunnadu ?

  • @Trou5956

    @Trou5956

    27 күн бұрын

    ​@@RADHAKRISHNAN-uz3irwatsapp Lo vachhi na vedio lona rigging chestuu kanipinchindi ni lanti vaallu unnani rojulu desham baghu padadhu A video election commission Adhi West Bengal Loni 2022lo chesina vedio ni eppudu puvvu party wallu chesina feka vedios

  • @narsimhareddykandi2262
    @narsimhareddykandi226227 күн бұрын

    హిందువులను అవమానించే ఇలాంటి గుంటణక్కలతో చేర్చాపెట్టకు బుచ్చన్న. టైంవెస్ట్ 100%

  • @talkofprasad2738

    @talkofprasad2738

    25 күн бұрын

    Modini vimarshisthe hindu matham nu vimarshichinattla bro

  • @ananthagopishetty3573

    @ananthagopishetty3573

    25 күн бұрын

    Super chala baga cheparu Jai shree ram 🚩🚩🙏

  • @coolmind1625

    @coolmind1625

    25 күн бұрын

    ​@@talkofprasad2738హిందూ మతాన్ని దేవుళ్ళను విమర్శించే ఖాన్ గ్రేస్ కొన్ని ప్రాంతీయ పార్టీలను ఈ దేశం లోని మెజారిటీ హిందువులూ వ్యతిరేకిస్తున్నారు అందుకే బిజెపి కి వోట్ వేస్తున్నారు. రాముడి గుడికి రారు కానీ టోపీ లుపెట్టుకొని ఎడారి మత ప్రార్థన మందిరాలకు వెళ్తారు ఆలాంటి వాల పార్టి లు హిందువులకు అవసరం లేదు.మీరు సెక్యులర్ అయితే ముందు మైనార్టీ లను ఎడ్యుకేట్ చెయ్యండి

  • @saddikutidhanu6633
    @saddikutidhanu663327 күн бұрын

    మోడీ గారు హిందూ బుర్రలోకి పోయాడు అని మీ అభిప్రాయం, కానీ మోడీ మీ తల పెన కూర్చున్నాడు అనుకుంట.

  • @NagavenkatV
    @NagavenkatV27 күн бұрын

    ప్రతివాడు హిందూ మతం మీద పడి ఏడ్చేవాడే. ఓహో తమరు సెక్యులర్ హిందువు అన్నమాట అర్థమయింది

  • @BalaKrishna-wq5rd
    @BalaKrishna-wq5rd27 күн бұрын

    మున్నా కేటీఆర్ గారు అక్షింతలు లో కోపం బియ్యం కలిపి ఇస్తే జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుంది అన్నాడు నిన్న అద్దంకి దయాకర్ రాముడు మీ చిన్నాన్న సీతమ్మ మి చిన్నమ్మ అని అన్నాడు అప్పుడు మీకు గుర్తుకు రాలేదా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని తెలియదా దీనిపై ఎందుకు స్పందించరు

  • @pushpavathi1858

    @pushpavathi1858

    27 күн бұрын

    Spandiste eedchi thantharu vaallu sigguleni vedhavalu . hinduthwam gurinchi matladithe matham antaru.pichi ante mokham mida thannali

  • @laxmanmurahari-mech5225

    @laxmanmurahari-mech5225

    27 күн бұрын

    జై శ్రీరాం అని నేను కూడా అంటాను కడుపు నిండుతుందా ? ముందు అభివృద్ది ఆ తరువాతనే ఏదైనా అభివృద్ది చేయకుండా రోజుకు వెయ్యి సార్లు జైశ్రీరాం అన్నా కడుపు నిండదు బ్రో

  • @kameswararao6872

    @kameswararao6872

    27 күн бұрын

    ​@@laxmanmurahari-mech5225ఆబ్బె కడుపు నిండదు.... గుద్దలో ఖాన్ కతి దిగినప్పుడు.... పేగులు ఎరుకొని....పెళ్లా లను అమ్ముకొని..కడుపు నింపుకొనవచ్చను..ఆరోజులు వచ్చేసాయి...

  • @laxmanmurahari-mech5225

    @laxmanmurahari-mech5225

    27 күн бұрын

    @@kameswararao6872మనదేశాన్ని నాలుగు వందల సంవత్సరాలు ముస్లీంలు ఏలినా దేశాన్ని ఏమీ చేయలేకపోయారు రెండువందల ఏళ్ళు క్రిష్టియన్స్ ఏలినా ఏమీ చేయలేకపోయారు కాని హిందువు అయిన మోడి ఏలినప్పుడు గుద్దలో ఖాన్ కత్తి దిగుతుందని ప్రజలను భయపెడుతున్నావు నీలాంటి మత ఉన్మాదులు ముస్లీం మత ఉన్మాదుల తోడుదొంగల వల్లనే దేశానికి ఎక్కువ ప్రమాదం

  • @anakalis9182

    @anakalis9182

    27 күн бұрын

    ​@@laxmanmurahari-mech5225Allah ante niduthada ra yadhava. Roads pai namaj chesthe abhirudhi jaruguthadara yadhava.

  • @user-jg6gd4ro2r
    @user-jg6gd4ro2r27 күн бұрын

    హిందువులు విమర్చించడం మీలాంటి వాళ్లకు అలవాటీయింది అదే ఇతర మతాలను విమర్చించరు

  • @narsimhareddy1073
    @narsimhareddy107327 күн бұрын

    మన సంస్కృతి సాంప్రదయలను కాపాడుకోవడం ప్రకాష్ గాడికి మౌడ్యం గా కనిపిస్తోంది. ఈ లాంటి ముర్ఖులను బరించడం మన హైం దవ సమాజం గొప్పతనం.

  • @laxmareddykadire2011
    @laxmareddykadire201127 күн бұрын

    కమ్యూనిస్టు అరాచక సిద్ధాంతంతో ఎన్ని లక్షల మంది ప్రాణాలను మీరు కలిగి ఉన్నారో లెక్క తీయగలరా

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri947127 күн бұрын

    చిల్లర మాటలు బంజేయ్ ప్రకాష్... మత మౌడ్యం మీకు కాశ్మీర్ పండిట్ విషయాల్లో కనిపించలేదా? లక్షలాది మందిని చంపి , వారి స్త్రీలను మానభంగాలు చేసి ఉన్న ఫలంగా వెళ్ళిపొమ్మన్నప్పుడు నీకు కనిపించలేదు..మీ చిల్లర నాయకులు లక్షల కోట్ల సంపద సులువుగా దోచి శాంతియుతంగా ఉన్న హిందువుల మీద పడుతున్నారు..ఇలాగే చిల్లర కూతలు మతపరంగా కూస్తే హిందువులు చీరి చింతకు కడతారు..ప్రజా స్వామ్యం లో ప్రజలకు అందుబాటులో లేని కచర కు ఓటు వేయకుంటే హిందువులను తిడతారా ? మీ మిత్రులు Mim సెక్యులర్..వాళ్ళ రజకార్ సంస్కృతి సెక్యులర్...ఇంత చిల్లర మాటలుకు దిగజారి పోతున్నారు మీరు

  • @r.s.satyanarayanareddyshya918
    @r.s.satyanarayanareddyshya91827 күн бұрын

    నీవు ముస్లిం వాళ్ళగురించి ఎందుకు మాట్లాడవు.అందరికి హిందువులు ఏకం ఐతే మీరు చూడలేకపోతున్నారు.

  • @chinnu5465
    @chinnu546527 күн бұрын

    Prakash gari manasulo BJP mida వ్యతిరేకం ఒక్కటి కనిపిస్తుంది

  • @rlreddy8754
    @rlreddy875426 күн бұрын

    చదువుకున్న మూర్ఖులు ఇలాంటి పదాలు ను క్రైస్తవులకు గాని ముస్లింలకు గాని ఈయన అంటగట్టగలడా, మేము మోడీని దేవుడి గానే చూస్తాం ఆయన అవసరం అంతగా ఉంది నేటి హిందూ సమాజానికి. నీకేంటి అభ్యంతరం. మాకు నచ్చినట్లు నువ్వు బతకలేవుకదా. నీకు నచ్చినట్లు మేము ఎందుకు ఉండాలి

  • @prabhakergoud8524
    @prabhakergoud852427 күн бұрын

    కెసిఆర్ ముస్లిం తో కలిసి వెళ్తాడు అప్పుడు నువ్వేం పీకినవ్

  • @jyothisuresh81
    @jyothisuresh8127 күн бұрын

    Modi గారు ఆయన ఒక శక్తి వంతుడుగా కనపడుతున్నారు జనానికి ప్రస్తుత దేశ పరిస్థితులలో. కాబట్టి ఆయనని రాముని అంశగా చూసే వాళ్ళని చూడనివ్వండి. మీకేమి problem. (ఎవరైనా ఆపదలో సాయం చేస్తే దేవుడుగా చూస్తాము) అలాగే హిందువులను ఎన్నో విధాలుగా అణచివేస్తున్న దేశ పరిస్థితులలో హిందుత్వానికి విలువ ఇస్తూ దేశాన్ని బలమైన శక్తిగా తీసుకు వెళుతున్నారు మోడీ గారు. ఆయన new generation లో దేశ భక్తిని పెంచుతున్నారు. ఆయన దేవుడే దేశానికి.....

  • @kalyanracharla9999

    @kalyanracharla9999

    27 күн бұрын

    Yes correct

  • @skbandari

    @skbandari

    27 күн бұрын

    😂😂😂

  • @user-yu7qw6rs2x

    @user-yu7qw6rs2x

    27 күн бұрын

    Muslims. .... polarition... guruchi chep pandi.... Enra sepu.... Hindus matam.meda edupuna...

  • @ramanarao1636

    @ramanarao1636

    27 күн бұрын

    అంధ్ భక్తులకు నిజాలు అంగీరించరు

  • @madhusudhan9283

    @madhusudhan9283

    27 күн бұрын

    Muslim ni touch chesey dammu ledhu…. Kasim Razvi cousin brother ethanu…

  • @Information_transfer
    @Information_transfer27 күн бұрын

    యాంకర్ గారు.. మాకు మేధావులతో ఇంటర్వ్యూలు కావాలి. మూర్ఖుల ఇంటర్వ్యూలు.... మత విద్వేషాన్ని కక్కే , తెరవెనుక అవినీతిపరుల ఇంటర్వ్యూలు మాకు అవసరం లేదు.

  • @arun-kammari

    @arun-kammari

    22 күн бұрын

    Assalu aa anchor eh Hindu vyathireki

  • @laxmareddykadire2011
    @laxmareddykadire201127 күн бұрын

    పక్కనున్న ఆంధ్రుడు పరిపాలిస్తే దానికోసం పెద్ద ఉద్యమాన్ని చేస్తే తప్పు లేదు కానీ పరాయి దేశంలో పరిపాలిస్తే మెచ్చుకుంటారు ఇదెక్కడి న్యాయం

  • @vangaraeashwar2052
    @vangaraeashwar205227 күн бұрын

    వాళ్ళని 10 మంది పిల్లని ఎవ్వడురా కణమన్నది వాళ్ళు పాపమా వాళ్ళవల్ల బాధపడే వాడు చెడ్డవాడా సిగ్గులేకుండా మాట్లాడుతున్నావ్

  • @laxmanmurahari-mech5225

    @laxmanmurahari-mech5225

    27 күн бұрын

    ఆ మాటకు వస్తే ముస్లీంలే కాదు హిందువులు కూడా పదిమంది పిల్లలను కన్నవాళ్ళూ ఉన్నారు లేరని చెప్పగలవా ఇరు మతస్థులు కంటున్నారు ఒక్కరినే నిందించడం కరెక్టా ?

  • @Nijam_matladu

    @Nijam_matladu

    27 күн бұрын

    ​@@laxmanmurahari-mech5225 Nijam nee mundu kanipistunna emi cheyaleka ..asalu adi edi ledu ani chava sachi brathike vadini , Secular kojja antaru.

  • @Trou5956

    @Trou5956

    27 күн бұрын

    Mee tatha ku entha mandhi kannaru chudu😊

  • @anakalis9182

    @anakalis9182

    27 күн бұрын

    Appudu valla thatha kanadu, ippudu neevu kantunavu kadara 43% ela perigindi.

  • @Trou5956

    @Trou5956

    27 күн бұрын

    @@anakalis9182 43%ekkadi lekkalu matal rathalu maryaadalu tappi pettaku bro nenu kuudaa maryaada tappi petta nivvaku

  • @nenunapeddapalli2189
    @nenunapeddapalli218927 күн бұрын

    బీజేపీ ని అడ్డుకోవడం ఎవడి తరం కాదు

  • @Raheem40022

    @Raheem40022

    27 күн бұрын

    Only kcr and kejriwal apagalaru modini

  • @srikanthsri5695

    @srikanthsri5695

    27 күн бұрын

    😂😂 nice joke bro​@@Raheem40022

  • @skbandari

    @skbandari

    27 күн бұрын

    😂😂 Hindu Muslims కాకుండా ఎన్నికల్లో నిలబడితే KA పౌల్ కన్న low level లో వుంటుంది ఓటు❤❤❤❤

  • @balaramaraju210

    @balaramaraju210

    27 күн бұрын

    @@Raheem40022😂😂 aapi kaalla meedha padatharu KCR kejriwal 😂😂

  • @ramanarao1636

    @ramanarao1636

    27 күн бұрын

    హిట్లర్ కూడా ఇలానే విర్రవీగే మట్టిలో కలిసిపోయాడు.next one....

  • @MrPsnraju
    @MrPsnraju27 күн бұрын

    గంగ మనది యమున మనది. మరి గంగ జమున తెహజీబ్ అని వక్రీకరించి ప్రతీవాడు చెప్పడమె. ఒక మతాన్ని ఎమన్న అడగటానికి హక్కులేదు అడిగితె మత మౌఢ్యం అదే మిగిలిన మతం వారు ఏదైన అనవచ్చు అది మత మౌఢ్యం కాదు. ఆమతాలవారు మతమార్పిడులు చేయవచ్చు, మన మతం వారె మనుషులు మిగలిన వారు మనం మతం లొ చేర్చాలి లేదా చాపకిందనీరులా వారి పతనానికి అనేక మత శాఖలున్న హిందువులలొ కులాల లాగ బదులుగా శాఖలుగా ఉన్నకలిసి పనిచేసే గుణం ఉన్న అవి మత సామరస్య మతాలు. అందు వేషంలో హిందువులు చేష్టల్లొ హిందూ వ్యతిరేకంగా ఉండే శత్రువులు.

  • @nageshsreeramula4062
    @nageshsreeramula406227 күн бұрын

    రాజకీయం చేతకాక అస్త్ర సన్యాసం స్వీకరించిన వ్యక్తి నీలా మాట్లతారు మతం అనేది ఒకటి చెపుతూ చేతకాని మాటలు

  • @rangamsetty6691
    @rangamsetty669127 күн бұрын

    అదేదో MIM వాళ్లకు చెప్పలేరు.

  • @Dnaveen2355

    @Dnaveen2355

    25 күн бұрын

    Vallu road paina namaz chesina vellaki noru radhu

  • @kattisrinivas5380
    @kattisrinivas538027 күн бұрын

    ప్రకాశన్న హిందువులు మెజారిటీగావున్నా ఈ దేశంలో రామునిగురుంచి మాట్లాడితే మాతాతత్వమా, సనాతనదర్మాన్నినమ్మే ఈ ఆకాండ భారత దేశంలో హిందువులు ఒక్కటైతే, హిందువులకోసం ఒకపార్టీ ఉంటే తప్పేంటి..... హిందువులు ఒక్కటి కావలసిందే, ఈ దేశం ఎప్పటికి హిందూదేశంగానే ఉంట్టుంది, ఉండాలి..... జై శ్రీరామ్..... 🚩

  • @chatlasrinu2447
    @chatlasrinu244727 күн бұрын

    పిచ్చోడి గురించి వినడమే తప్ప.. ఇప్పుడు కళ్లారా చూస్తున్న... కానీ పిచ్చోడికే పిచ్చి లేపుతున్నావ్

  • @user-hl6ed9tq2j
    @user-hl6ed9tq2j27 күн бұрын

    చూడండి సార్ bjp ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎలాంటి హాని లేదు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు ఇన్ని సంవత్సరాలు ఏలింది ఎన్ని బస్టాండ్లో బాంబులు వేలాది ఎన్ని

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi309527 күн бұрын

    పిచ్చోళ్ళ గురుంచి వినటమే తప్ప ఎప్పుడు కళ్ళారా చూడలేదు, వీణ్ణి చూసాక ఆ వెలితి తీరిపోయింది...

  • @sk-eo6vn

    @sk-eo6vn

    27 күн бұрын

    Pichodu veenikante chaalaa better,pichikukka veedikante better

  • @ramanarayanasura7885

    @ramanarayanasura7885

    27 күн бұрын

    Correct bro 😂😀

  • @manikandarpa3011

    @manikandarpa3011

    26 күн бұрын

    😂😂

  • @balrajedla1429
    @balrajedla142927 күн бұрын

    మోడీ ఎంతో ధన్యజీవి.దేశంలోని మారు మూల పల్లె ల్లో సైతం,ప్రజ లు పార్టీ పేరు తెలియకున్నా మోడీ కే ఓటు వేస్తం అంటున్నారు. రాజకీయాల్లో ఒక వ్యక్తిపట్ల ఇంతటి ఆదరణ, ఆరాధనా భావం ఉండడం, దేశ చరిత్రలోనే అరుదు.దీనిని చూసి, ప్రతిపక్ష పార్టీలు ఎంత కుమిలి పోతున్నాయో, ప్రకాశ్ గారిని చూస్తుంటే అర్థ అవుతున్నది.

  • @chandramohanarelli9312
    @chandramohanarelli931227 күн бұрын

    ప్రజలను నిందించడం మానేసి .... పనికి వొచ్చే పనులు చేసుకుంటే మంచిది ప్రకాష్ గారు....

  • @lavakushar4369
    @lavakushar436927 күн бұрын

    మోదీజీ కలియుగ శ్రీరాముడే, నీకు ఏమైనా అనుమానామారా. నేను ఇక సైనికుడిగా చెబుతున్నా.

  • @govindanaik753
    @govindanaik75327 күн бұрын

    ఇంకా ఎన్ని , సంవత్సరాలు హిందూ దేవుళ్ళను, మతానికి ఆడి పూసుకుంటార్రా నాయనా, కనీసం ఇప్పుడైనా హిందువుల మీద పడి ఏడవ కండిరా నాయనా,

  • @gantisaleshwaram9430
    @gantisaleshwaram943027 күн бұрын

    పిల్లలని కన్నప్పుడు ఎలా పెంచాలని సోయ్ లేకుండా కన్నాక.... పెంచేతప్పుడు.నికు మానవత్వం ఉందా....

  • @kameswararao6872
    @kameswararao687227 күн бұрын

    వచ్చాడండి పప్పాల మేళం తో వీరమల్లుడు..చెప్పాడండి.. ముస్లిం వాదం మంచిదని...పాలికెడండి..పలాయనం వాదం.......వేద్దామండి.. బొక్కలోవీర తాడు...

  • @prasadidepalapati3692
    @prasadidepalapati369227 күн бұрын

    ప్రకాష్ గారికి కత్తి మెడ మీద పెట్టి, మతం మార్చిన తురక రాజుల గురించి, విగ్రహారాధన వ్యభిచారం తొ సమానం అని చెప్పి మతం మార్చే పాస్టర్స్ గురించి తెలియదా, ఎంత సుద్దపూస లాగా మాట్లాడుతున్నావు

  • @maimalshankerreddy2801
    @maimalshankerreddy280127 күн бұрын

    ప్రకాష్ గారు ఈ తెలంగాణలో ఫస్ట్ కుల సంఘాల మీటింగులు కుల సంఘాల భవనాలకు స్థలాలు ఇచ్చి వేదం తెచ్చిందే మీ టిఆర్ఎస్ ఆయనకు సలాయివ్వరికి మీకు తెలియదా

  • @varshiammu3598

    @varshiammu3598

    27 күн бұрын

    100%correct sir,,,SOCIETY NI CAST WISE GA DIVISION CHESINDHI TRS, DHANIKI ,SUPPORT CHESE V.PRAKASH LANTI VALLU

  • @sv8211

    @sv8211

    27 күн бұрын

    జై శ్రీరామ్ అంటే పిచ్చా? అల్లా హో అక్బర్ అంటే ప్రార్ధనా? వీడి లాంటి జి బలుపు గాళ్ల వల్లే బీజేపీ ఇంకా బలపడుతుంది. హిందువులు అంతా హిందుత్వం అనే గొడుగు కింద చేరుతున్నాం. మెజారిటీ ని కులాల పేరుతో విడగొట్టు.. మైనారిటీ ని మతం పేరు తో ఏకం చేసి దేశ విచ్చినం చేసే పార్టీలన్ని మట్టి కరవటం ఖాయం. ఈ దేశం లో రాజకీయాలు చెయ్యాలంటే హిందువు ని హిందువు గా గుర్తించి, గౌరవించే సంస్కృతి రావాలి.

  • @shankarodela7389
    @shankarodela738927 күн бұрын

    ప్రకాష్ అన్నా మీరంటే చాలా గౌరవం కానీ మీరు పదే పదే చదువుకున్న మూర్ఖులని సంబోధించడం మరియు హిందూ మతాన్ని దెప్పీ పొడవడం బాగోలేదు

  • @krishnanandreddygangili810
    @krishnanandreddygangili81027 күн бұрын

    బీజేపీ అంటే ఎందుకురా నీకు కోపం

  • @ravindarbabugurrapu3470
    @ravindarbabugurrapu347027 күн бұрын

    ప్రకాష్ గారు...నిజమైన secular అంటే only హిందువులు....

  • @saradagovardhan4452
    @saradagovardhan445227 күн бұрын

    యాదాద్రి లో కెసిఆర్ విగ్రహాలు గుర్తున్నాయా

  • @vasamramanujam9986

    @vasamramanujam9986

    27 күн бұрын

    E medavi evi kanapadau

  • @sridharsridharthota1077

    @sridharsridharthota1077

    26 күн бұрын

    Ekkadunnai?

  • @vasamramanujam9986

    @vasamramanujam9986

    26 күн бұрын

    Kcr and car bommalu chekkite prathi pakshalu godava cheyatam valana thisivesinaru bro

  • @laxmanmurahari-mech5225

    @laxmanmurahari-mech5225

    24 күн бұрын

    యాదాద్రిలో కేసిఆర్ విగ్రహాలు లేవు ఎందుకు అబద్దాలు చెబుతున్నారు చూపిస్తావా

  • @nvenugopal5503
    @nvenugopal550327 күн бұрын

    తెలంగణవాదులకు ఉన్నది కూడా పిచ్చే నా, అందరూ అయ్య గార్లే కోడి ఎక్కడ ? అన్నట్టున్నాయి మీ మాటలున్నాయి

  • @chandrasgoli5236
    @chandrasgoli523627 күн бұрын

    దేశం లో ఎక్కడైనా చదువుకున్న మూర్ఖులు ఎక్కువే....

  • @myway1715
    @myway171527 күн бұрын

    😂😂😂😂 ప్రకాష్ గారి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు 😂

  • @padhurinarsimhareddy82
    @padhurinarsimhareddy8227 күн бұрын

    ప్రజలు చదువు కున్న మూర్ఖులని అంటున్నావు. మోడీని గురించి ప్రజలు ఏమి అనుకుంటే నీ కెందుకు నొప్పి. మరి నువ్వు ఏమి పీకినావో చెప్పు, కే.సి.ఆర్. భజన చేయడం తప్ప.

  • @RavinderNalla-xc4bm
    @RavinderNalla-xc4bm27 күн бұрын

    ప్రకాష్ గారు నీ కోపం బి ర్ స్ ఓడిపోతుంది అని దాన్ని మీరు మెజార్టీ హిందువులు నీకు చులకన కనిపిస్తుంది నీవు మహా మేతవి

  • @phane329
    @phane32926 күн бұрын

    ప్రకాశం ఏడుపు మాములుగా లేదు.. ప్రాంతం పేరు మీద రేచగొట్టిన నువ్వు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరం...

  • @rajeshwerpala1292
    @rajeshwerpala129227 күн бұрын

    మీరు హిందూ మతం ను ఏం త తిడితే అంతా లేస్తది జాగ్రత్త.

  • @rangamsetty6691
    @rangamsetty669127 күн бұрын

    అయోధ్య వేరు .500 యేండ్ల పోరాటం. విదేశీ దురా క్రమంలో ఉన్న రాముని జన్మ భూమి కొరకై పోరాటం తపన.

  • @kameswararao6872
    @kameswararao687227 күн бұрын

    ముస్లిం లకు..హిందూ పప్ప లను ఇస్తామన్న.... ఖాన్ పార్టీ ని ఏమనకు..ముద్ది బడ్డలాస్తుంది సుమా

  • @n.nagesh2013
    @n.nagesh201327 күн бұрын

    అంటే కాంగ్రెస్ వాళ్లకు రేవంత్ గురించి తెలియదా?❓

  • @BalaKrishna-wq5rd
    @BalaKrishna-wq5rd27 күн бұрын

    ప్రకాష్ గారు మన శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట రోజు అయోధ్యలో ప్రతిపక్ష నాయకులు ఎందుకు రాలేదు ఎందుకు వాళ్లకు హిందువుల పైన ప్రేమ లేదా వాళ్లకి హిందువుల ఓట్లు అవసరం లేదా మీరు ఇంకా సెక్యులరిజం మాటలే మాట్లాడుతున్నారు

  • @laxmanmurahari-mech5225

    @laxmanmurahari-mech5225

    27 күн бұрын

    అది అందరి వాడైన శ్రీరాముని కార్యక్రమంగా కాకుండా బిజెపి కార్యక్రమంగా చేసింది అందుకె రావటం లేదని ప్రకటించారు కదా

  • @satyamevajayate7838

    @satyamevajayate7838

    27 күн бұрын

    ఎందుకు రాలేదు ఆ పార్టీ జ్ఞానం ఉండాలిగా మనకు దేవాలయము పార్లమెంట్ కాదు పొజిషన్ అపోజిషన్ రావడానికి రాజకీయ నాయకులు ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేసేటప్పుడు ప్రతిపక్ష నాయకులు కాదు సమాజాన్ని కూడా అసహ్యం పుడుతుంది రాష్ట్రపతి రాలేదు రాష్ట్రపతి కూడా ప్రతిపక్షమా ఎందుకు పిలవలేదు ఆ పార్టీ జ్ఞానం లేదా శ్రీరాముని ప్రతిష్ట మొత్తం దేవాలయ నిర్మాణం జరిగిన తర్వాత వేద పురోహితుల ధర్మ అయోధ్య ట్రస్ట్ నిర్వాహకుల సమక్షంలో జరిగి ఉంటే రావలసిన వాళ్ళందరూ వచ్చేవాళ్ళు దేశంలో పీకిందేమీ లేక దేవుని అడ్డం పెట్టుకొని ఓటు దండుకోవడానికి చిలర రాజకీయాలు చేస్తుంటే వాటికి భజన చేస్తూ ప్రతిపక్షాలు వస్తాయా? ఆ పార్టీ జ్ఞానం మనకు లేదా చదువు దేనికి సోషల్ మీడియా దేనికి మళ్లీ ఈ కామెంట్లు దేనికి పార్లమెంటు ఉపాధి పక్షం రాలేదు అని అడిగినట్టుంది మీ అడగకం మీ జ్ఞానం అర్థం అవుతుంది

  • @vitalpratapvarma1472

    @vitalpratapvarma1472

    27 күн бұрын

    ముస్లిం ఓట్లు పోతాయేమో అని రాలేదు. అది నిజం. 🤣🤣🤣. అది ఎంత కవర్ చేసినా కవర్ అవదు.

  • @shivagoud8446

    @shivagoud8446

    27 күн бұрын

    2024ఎన్నికల కోసం హే కదా అయోధ్య మొత్తం పూర్తి కాకున్నా ఓపెన్ చేశారు

  • @vorugantisureshkumar9556

    @vorugantisureshkumar9556

    26 күн бұрын

    ​@@satyamevajayate7838ఏ దేశద్రోహ కొజ్జా మొరిగాడు , ప్రతిష్ట మోడీ ఆధ్వర్యంలో జరిగిందని ? కట్టింది భక్తులైన కూలీలు, కట్టించింది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు, కట్టించుకున్నది హిందూ సమాజం . మోడీజీ ఒక్క పైసా ఇవ్వలేదు, అన్ని రాకీయ పార్టీల నాయకులను, స్వామీజీలను, ప్రతిష్టిత వ్యక్తులను, రాష్ట్రపతిని కూడా ట్రస్టు పిలిచింది. రాష్ట్రపతి ఎందుకు వెళ్ళలేకపోయారో వివరణ ఇచ్చారు కూడా. మోడీగారిని ఈ వేదభూమికి పాలకుడిగా ఆహ్వానించిందే ట్రస్టు.

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp484627 күн бұрын

    మొత్తానికి వామ పక్ష వాది కూడా హిందుత్వ జాతీయ వాదం సిద్ధాంతం ను అంగీకరిస్తున్నారు. ఇది దేశానికి మంచి పరిమాణం.

  • @suryamt1921

    @suryamt1921

    25 күн бұрын

    ఎందుకు బాబూ మీకు బిజెపి పై అంత కక్ష?

  • @sravanakumar7629
    @sravanakumar762927 күн бұрын

    మీరు అంతా దొంగలే ED ante ashamasi అనుకుంటున్నాను 😢

  • @prakashnaidu5173
    @prakashnaidu517326 күн бұрын

    ఇలాంటి మూర్ఖులే సనాతన ధర్మానికి ప్రధాన కారకుడు.. అతనో దుష్టుడు, మీడియా అతనిని బ్యాడ్ టైమ్ రెండిటికి తీసుకెళ్ళింది.. జై భారత్ మాతా 🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩.

  • @johansmith6199
    @johansmith619927 күн бұрын

    ఓల్డ్ సిటీలో హిందువులందరూ ఖాళీ చేసుకుని కొత్త సిటీకి వెళ్లిపోయారు, ఇది ముస్లింల సెక్యులర్ వాదానికి నిదర్శనమా ఏమి మాట్లాడుతున్నావు ప్రకాష్. నీ తిక్క తిక్క విశ్లేషణ తోనే భరించలేక కేసీఆర్ నిన్ను పక్కన పెట్టినట్టు ఉన్నాడు. కెసిఆర్ పదే ఏళ్ల అవినీతి గురించి ఏమి మాట్లాడవు రేవంత్ రెడ్డి అవినీతి అసమర్థత డజన్ల కొద్ది హామీల మూలంగా రాష్ట్రం దివాలా అనేదాన్ని గురించి ఏమి మాట్లాడవు కానీ బిజెపికి సీటు రాకూడదు.

  • @balakrishnarao6818

    @balakrishnarao6818

    27 күн бұрын

    Prakash gaari history telukondi. Ayana jayashankar sir tarvata anta important person.

  • @parvathikrishnamraju2266

    @parvathikrishnamraju2266

    27 күн бұрын

    West v prakash

  • @Junuguru

    @Junuguru

    27 күн бұрын

    ​@@balakrishnarao6818bongu m kadu....nijalu matladaleni vadu.... secular musugu vesukoni....EDI anta adi anta veedu 6 atta

  • @Raheem40022

    @Raheem40022

    27 күн бұрын

    ​@@Junugurumatha rajakiyalu tappa modi chesindi emi ledu

  • @kammariramulu6733

    @kammariramulu6733

    27 күн бұрын

    ​@@Raheem40022Congress laaga minority appeasement for vote bank aithe secular emo.

  • @chandraganduri
    @chandraganduri27 күн бұрын

    మోడీ నీ శ్రీరాముడు అని ఎవ్వరూ అనలేదు... వీడు సొంత పులిహోర కలుపుతున్నారు

  • @chakriin5132
    @chakriin513227 күн бұрын

    వీళ్ళు చెప్పేది ఎట్లా వుందంటే..ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించని వాడు హిందూ ఎట్లైతాడు..అన్నట్టు ఉంది.

  • @Himama173

    @Himama173

    27 күн бұрын

    హిందూ మతంలో ఇదే ఉందా

  • @mahipaljntu

    @mahipaljntu

    27 күн бұрын

    Kashmir files gorantha jarigindaa. Nee family ki ala jarigi nee pellani, bidda ni tesukapothe neeku correct ga anipinchedi.

  • @sv8211

    @sv8211

    27 күн бұрын

    జై శ్రీరామ్ అంటే పిచ్చా? అల్లా హో అక్బర్ అంటే ప్రార్ధనా? వీడి లాంటి జి బలుపు గాళ్ల వల్లే బీజేపీ ఇంకా బలపడుతుంది. హిందువులు అంతా హిందుత్వం అనే గొడుగు కింద చేరుతున్నాం. మెజారిటీ ని కులాల పేరుతో విడగొట్టు.. మైనారిటీ ని మతం పేరు తో ఏకం చేసి దేశ విచ్చినం చేసే పార్టీలన్ని మట్టి కరవటం ఖాయం. ఈ దేశం లో రాజకీయాలు చెయ్యాలంటే హిందువు ని హిందువు గా గుర్తించి, గౌరవించే సంస్కృతి రావాలి.

  • @nageswararaobehara6630
    @nageswararaobehara663026 күн бұрын

    మెజారిటీ వర్గాలు కూడా ఇంతకాలం బుజ్జగింపు రాజకీయాలను భరించారు. ఈ మధ్య కాలం అన్ని పార్టీలు నాలుగు ఓట్లు సీట్ల కోసం ఎన్ని పిల్లిమొగ్గలు వేయాలో అన్నీ వేశారు ఈ బుజ్జగింపు రాజకీయులు. వీల్లకు వాళ్ల రాజకీయాలు మంచిగనిపిస్తయి. ఇవన్నీ భరించలేకే మెజారిటీ వాళ్లు ఏకమవుతున్నారు. అది కొంతమందికి మంచిగనిపించటం లేదు.

  • @akshith1091
    @akshith109126 күн бұрын

    కాంగ్రెస్ అంటె రెడ్డి, రెడ్డి అంటె కాంగ్రెస్.TRS అంటే దొరల పార్టీ

  • @raghukarlapudi4048
    @raghukarlapudi404827 күн бұрын

    దూరటి లాంటి వాళ్ళు వామపక్ష ముసుగులో చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు గుర్తించారు మణిపూర్ వనవాసి గా చలామణి అవుతున్న వారు అధిక శాతం మయన్మార్ ముస్లింలు ఇలా వక్రీకరించి ప్రజలను నమ్మించి చేస్తున్నందుకు మీ జీవితాలు నిరర్థకమైనవని గ్రహించక పోవడమే మూర్కత్వం

  • @Me-Bharath
    @Me-Bharath27 күн бұрын

    బుచ్చన్న ప్రకాష్ గారితో ఇండియా లో ఉన్న ముస్లిం రేడికేలిజం గురించి ఒక వీడియో చెయ్యండి. అతను అన్ని విషయాలు చక్కగా విశ్లేషణ చేయగలరు.

  • @sathishsrpt8159
    @sathishsrpt815926 күн бұрын

    నిజాలు ఎప్పుడు చేదుగానే వుంటాయి కరెక్ట్ గా చప్పారు

  • @truevoice579
    @truevoice57927 күн бұрын

    వీడి మొహం చూస్తేనే అసహ్యం , చిరాకు కలుగుతవి

  • @srikanthkonda6191
    @srikanthkonda619127 күн бұрын

    నిదంతా... frustration.... So... నీ మెదడు రొబ్బింది....

  • @parao7001
    @parao700125 күн бұрын

    తమ్ముడు బైంసలో లొల్లి లో కె సి ఆర్ ఎంపికిండు

  • @j.devendrasetty9881
    @j.devendrasetty988127 күн бұрын

    No one said in Telangana, Modi is Lord Sriram. Social media campaign is different, If u dare debate on BJP development for last 10 yrs.

  • @sudhakarkamatam7101

    @sudhakarkamatam7101

    27 күн бұрын

    Sooooooooper

  • @ysr5474
    @ysr547427 күн бұрын

    ఈ దేశం లో మీరు హిందూవుగ పుట్టి హిందువు ఐ ఉండి శ్రీరాముడిని కించపరిచే విధంగా మాట్లాడడం సారి ఐయింది కాదు, మీకు ధైర్యం ఉంటే వేరే మతం గురుంచి ఇదే విధంగా మాట్లాడండి చూదాం, ఏమైనా లౌకిక వాదం పేరు చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతినెలా మాట్లాడడం మంచిది కాదు గుర్తుపెట్టుకోండి, జై శ్రీరామ్ 🚩

  • @sandeep308c
    @sandeep308c27 күн бұрын

    అప్పట్లో ఎన్టీఆర్ కూడా రాముడి,కృష్ణుడి వేషం వేశాడు కదా దాన్ని ఏమంటారో అలానే మోడీ నీ కూడా

  • @raghavendragoud682
    @raghavendragoud68227 күн бұрын

    ప్రకాశ్ రావు గారు డీఎన్ఏ టెస్ట్ చేసుకో ఒక సారి

  • @nikhilkumar-ye2ss
    @nikhilkumar-ye2ss27 күн бұрын

    I think prakash shifted his loyalities to congress..

  • @amularavinder4454
    @amularavinder445427 күн бұрын

    ఎందుకంటే మీలాంటి వారికి పరమతమే గొప్ప.స్వంత ధర్మం వ్యతేరికిస్తారు

  • @vijaybr24
    @vijaybr2424 күн бұрын

    ఇలాంటి మూర్ఖుణ్ణి మళ్లీ పిలిస్తే మీ చానల్ పొరపాటున కూడా మేము చూడము.

  • @srikruthi1704
    @srikruthi170427 күн бұрын

    కుల వివాదం ఉండకూడదు అన్నానువ్వు. ఎందుకు ఇంకా నీ పేరు వెనకల రావు అనే తోక ఎందుకు

  • @rrrchannel91

    @rrrchannel91

    27 күн бұрын

    Prakash kapu velama kadu bro

  • @NarendraNarendra-uz1yn

    @NarendraNarendra-uz1yn

    27 күн бұрын

    Hi kruthi

  • @NarendraNarendra-uz1yn

    @NarendraNarendra-uz1yn

    27 күн бұрын

    Hi kruthi

  • @krishnastereo6353
    @krishnastereo635327 күн бұрын

    తెలంగాణ పేరు మీద దోచుకోవడం దాచుకోవడం వీరమల్లు గారి ఆలోచన బంగారు తెలంగాణ అని ముఖ్యమంత్రి కావడం కోసం

  • @mukkamulaparamesham8162
    @mukkamulaparamesham816224 күн бұрын

    ప్రకాష్ గారికి రాజకీయ భవిష్యత్తు చూపించు బాగా సంపాదించుకున్నాడు దానితోటి ప్రేమ ఉంటుంది నేను బుద్ధి గడ్డి తిన్నది

  • @premkumardesabathula4570
    @premkumardesabathula457027 күн бұрын

    ప్రజల శ్రేయోభిలాషి మీ లనే మాట్లాడతాడు. సార్

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri260527 күн бұрын

    100ఏండ్ల క్రితం అందరు కలిసి మంచిగానే ఉన్నారు అంటున్నావు.చదువుకున్న మూర్ఖులు అంటున్నావు. "జై శ్రీరామ్"పిచ్చి అంటున్నావు. I దేశానికి మీ వామపక్షాలు ఎప్పుడొచ్చాయి నాయనా. ఈ దేశ చరిత్రను , సంస్కృతిని నాశనం పట్టించారు గాదా బాబు. నిజాం నున్డి తెలంగాణాను రష్యాలో కలుపడానికి కుట్రలు పన్నింది మీరు గాదా! ఈ దేశాన్ని నీవు చదవలేదు,అర్థం కాదు. మీ కళ్ళకు ప్రజలంతా మూర్ఖులు. ప్రజల భవిష్యత్తు కోసం పాటు బడే వాళ్ళు దుస్టులు.రాజకీయాలు చేసి కొంపలు ముంచితే నీ దృష్టిలో ఘన కార్యాలు.చాలు!

  • @mallikpatel833
    @mallikpatel83327 күн бұрын

    కొద్దిగా మీమీద మంచి అభిప్రాయం ఉండే.. ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్ధం అవుతాలేదు...6000. పుస్తకాలు చదివినట్లు వున్నారు మీరు... మీ కేసిఆర్ చాలా గ్రేట్ మీకు....

  • @srikanthpotharaju5806
    @srikanthpotharaju580627 күн бұрын

    You absolutely right I agree ❤

  • @Shivansh0177
    @Shivansh017723 күн бұрын

    దొరల బూట్లు నాకే వాళ్ళు నిజమైన మూర్ఖులు మీ లాంటి వాళ్ళు

  • @balajigoud3841
    @balajigoud384127 күн бұрын

    దేవుడంటే ఎక్కడో ఉండడు మంచిచేసే ప్రతిమనిషిలో దేవుడుంటాడు

  • @amularavinder4454
    @amularavinder445427 күн бұрын

    సామాన్య ప్రజలకు విశ్వాసం కలిగింది. మీరు ఎలాగు నమ్మరు

  • @NPRaju-rb1wk
    @NPRaju-rb1wk27 күн бұрын

    మీ ముఖం చూస్తేనే స్పిరిట్ వెల్ అనిపిస్తుంది

  • @prasadidepalapati3692
    @prasadidepalapati369227 күн бұрын

    మీరు కూడా మోడీ గారి లాగా నిస్వార్థమ్ గా బందు ప్రీతి లేకుండా, హిందూ స్ కోసం పని చేయండి అప్పుడు మి గురించి ఆలోచిస్తాము

  • @srinivasbaskari

    @srinivasbaskari

    27 күн бұрын

    Modi hinduvulaku em chesado cheppagalava

  • @appannaammanna6935
    @appannaammanna693527 күн бұрын

    ఈయన పూర్వాశ్రమంలో కమ్యూనిస్ట్ DSO అనే సంస్థలో సభ్యుడు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు అలియాస్‌ బిఆర్ఎస్.

  • @dudhadanarahari5556
    @dudhadanarahari555627 күн бұрын

    Good analysis by Prakash garu

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri947127 күн бұрын

    ప్రకాష్ ... నీ మాటలు ఎలా ఉన్నాయంటే మా brs కు ఓటు వేయాలి..ఓటు వేయనోళ్ళు చదువుకున్న హిందువులు మూర్ఖులు అంటారు.. అంతే కదా...అచ్చంపేట గూడేలల్లో యేసు ఉండాలి కాని శ్రీరాముడు ఎట్లా వస్తాడు అంటావు అంతేనా... నీ మాటలే చెబుతున్నాయి అచ్చంపేట గుండెల్లో, గూడేళ్లో శ్రీ రాముడు ఎలా వస్తాడు అని అంటున్నవంటే నీ మైండ్ మొత్తం అందరికీ అర్థం అవుతుంది..మీరు, మీ నాయకుడు జై తెలంగాణ పేరుతో సెంటిమెంట్ రగిల్చి సామాన్యులను చంపింది నిజమే కదా..అధికారం దక్కించుకొని ఎలా చేశారో గత పదేళ్లుగా అందరం చూశాము..మీ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది..హిందువులను ఎప్పటికీ బాధితులుగా ఉండాలంటావు అంతేగా

  • @sudhakarkamatam7101

    @sudhakarkamatam7101

    27 күн бұрын

    Soooooooooooooper.

  • @skyaditya4733
    @skyaditya473327 күн бұрын

    ఒరే పేకాసం అసహనం తో ఏదో వాగుతూన్నావు, చదువు కున్న మేదావులు ఇప్పుడే అసలు దేశ చరిత్ర తెలుసు కుంటన్నారు. హిందువులకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నారు. అబ్రహం మతాల దరిద్రం గురించి తెలుసుకున్నారు. అదే దీని పలితం. నీవు మర్చి పొయింది అసలు విశయం ఏంటి అంటె development.

  • @maheshdevarlahnr1486
    @maheshdevarlahnr148624 күн бұрын

    ఈ వెస్ట్ గాడు అందుకే కనుమరుగు అయ్యాడు 🤩 2029లో బీజేపీ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ

  • @prabhakard913
    @prabhakard91326 күн бұрын

    Excellent analysis.Thank you Prakash garu

  • @srinivasvennamera816
    @srinivasvennamera81627 күн бұрын

    మలమూత్రాలు బంద్ అయినా కూడా బిజెపి కుట్ర నే 😂😂😂

  • @pilli471
    @pilli47127 күн бұрын

    ఈ దొర ఆ దొర గురుంచి చాలా బాధ పడుతున్నాడు.

  • @Ram-bu1rx
    @Ram-bu1rx24 күн бұрын

    BRS vodipovadam tho, prakash thattukoleka pothunnadu.

  • @sravanchalla9952
    @sravanchalla995224 күн бұрын

    ప్రకాష్ అంకుల్ గారు నాకు 20సంవత్సరాలు గా తెలుసు. నిజంగా చాలా నిరాడంబర వ్యక్తి, అతను కావాలంటే కెసిఆర్ ప్రకాష్ అంకుల్ కీ ఎంతయినా ఇచ్చేవాడు కానీ అంకుల్ ఏది తీసుకోలేదు. Really great petson. But BJP will get huge MP seats

  • @janardhanraogunda6289
    @janardhanraogunda628927 күн бұрын

    జనాన్ని పిచివాళ్ళు అనడం ప్రజలను ఔమాన పరచడం.

  • @Himama173

    @Himama173

    27 күн бұрын

    నిజాలు మాట్లాడితే అట్లనే ఫీల్ అవుతారు

  • @ramanarao1636

    @ramanarao1636

    27 күн бұрын

    చదువుకున్న మూర్ఖులు ఎక్కవైనారు

Келесі