తక్కువ ఎత్తు షేడ్ నెట్ తో కూరగాయలు పండిస్తున్న | RaithuBadi

Ойын-сауық

తక్కువ ఎత్తు కలిగిన షేడ్ నెట్ (లో టన్నెల్ నెట్ హౌజ్) వేసి.. చలి కాలంలో కూరగాయలు పండిస్తున్నారు ఈ రైతు వెంకట రమణ గారు. ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : తక్కువ ఎత్తు షేడ్ నెట్ తో కూరగాయలు పండిస్తున్న | RaithuBadi
#RythuBadi #రైతుబడి #shadenet

Пікірлер: 44

  • @vinod_chinna_79
    @vinod_chinna_794 ай бұрын

    Lots of money saving through this technique good idea venkata Ramana garu very useful to lot and lots of farmers

  • @nadadurv911
    @nadadurv9114 ай бұрын

    Excellent Initiative by Venkat Ramana. i will Visit your Farm Shortly

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina89164 ай бұрын

    Very good information sir ❤

  • @sathishgoskula3585
    @sathishgoskula35854 ай бұрын

    Super🎉

  • @manoharnaidu6564
    @manoharnaidu65644 ай бұрын

    Good video sir

  • @MassChavali
    @MassChavali4 ай бұрын

    My first like annaya 🎉❤

  • @irajeshewerraohuaweinova3424
    @irajeshewerraohuaweinova34244 ай бұрын

    Good

  • @vickypriynasha25
    @vickypriynasha254 ай бұрын

    Anna big fan of u

  • @kavitharamana1688
    @kavitharamana16884 ай бұрын

    God bless you ma farmer ki miku

  • @pavanpk8407
    @pavanpk84074 ай бұрын

    Summer lo best బీర కాయ విత్తనాలు...

  • @dineshreddytiyyagura
    @dineshreddytiyyagura4 ай бұрын

    Mulching lo dry chilli panta gurinchi oka video cheyandi

  • @rajunarimalla
    @rajunarimalla4 ай бұрын

    ❤❤

  • @user-lm2ow7yt1e
    @user-lm2ow7yt1e4 ай бұрын

    బ్రో గుజరాత్ కంపెనీ అడ్రెస్స్ మరియు వాళ్ళ కంపెనీ ఫోన్ నెంబర్ తెలపగలరు బ్రో

  • @nareshgoud2284
    @nareshgoud22844 ай бұрын

    అన్నా ఇ వీడియో రైతులకు మిరపనారు టైం లో చాలా బాగా యూజ్ avthadi అనిపిస్తున్నది e year try chesta

  • @mahimaheshreddy7615

    @mahimaheshreddy7615

    3 ай бұрын

    Naaru sarriga peragadu bayya

  • @luckyabhijithreddy2555
    @luckyabhijithreddy25554 ай бұрын

    Rajendra five layer forming cheyamanu gintha kharchuvedte corporatelane bhatikichudu avutundi A

  • @user-qv9gf4ye9d
    @user-qv9gf4ye9d4 ай бұрын

    అతని ఫోన్ నెంబర్ కాస్ట్

  • @ajjaiahmoolera9803
    @ajjaiahmoolera98034 ай бұрын

    This is only for cold season trail but what about in hot summer Please check it before use ,It reduce or rise the temperature, Only temperature is matter not humidity in South India.

  • @mahimaheshreddy7615

    @mahimaheshreddy7615

    3 ай бұрын

    Sed net vesukondi sir temperature saripothundi

  • @padmasriguttikonda2115
    @padmasriguttikonda21154 ай бұрын

    Can we use sarees

  • @srikanthreddy-ol3rw
    @srikanthreddy-ol3rw4 ай бұрын

    Organic farmer vijay ram ni interview cheyandi

  • @mahimaheshreddy7615
    @mahimaheshreddy76153 ай бұрын

    Permanent sede net vesukondi 1 acar lo yearly 5 lacks above amount labham vasthundi sir

  • @rajoindia7942
    @rajoindia79424 ай бұрын

    నమస్తే అన్నా ఇవి ఎక్కడ ఉంటాయో అడ్రస్ కచ్చితంగా పెట్టండి అన్నా 👌

  • @user-qv9gf4ye9d

    @user-qv9gf4ye9d

    4 ай бұрын

    అమెజాన్ లో దొరుకుతాయి

  • @sahadevkatkam9243
    @sahadevkatkam92434 ай бұрын

    same uae lo chestaru ilage

  • @manoharnaidu6564
    @manoharnaidu65644 ай бұрын

    Gujarat company' adress cheppandi

  • @thirumaram7222
    @thirumaram72224 ай бұрын

    This is, good for self pollination crops to avoid pesticide sprays. Mainly leafy vegetables, cabbage, cauliflower etc. Not useful in staking crops. It will get teared very easily

  • @mynamesss2188
    @mynamesss21884 ай бұрын

    If possible complete address please

  • @lavuriravivarma3934
    @lavuriravivarma39344 ай бұрын

    Hii

  • @venkatreddyvenkatreddyvenk8128
    @venkatreddyvenkatreddyvenk81283 ай бұрын

    రాజేందర్ రెడ్డి అన్నాగారు షెడ్ నెట్ గూజరత్ వారి నెంబర్ తెలుసుకోని మాకు తెలుపగాలరు

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka74174 ай бұрын

    అంతా. బాగానే. ఉంది. 25. రోజులు. ఉంచి లో టన్నెల్ షేడ్. తీసేయాలి గుజరాత్. ఆ ఫఏక్టరఇ ది ఫార్మర్. ది. సెల్ నెంబర్ తో. సహా. చిరునామాలు. కావాలా

  • @RythuBadi

    @RythuBadi

    4 ай бұрын

    మీరు చెప్పిన విషయం వీడియోలో స్పష్టంగా రైతు చెప్పారు. 25 రోజుల్లో లో టన్నెల్ షేడ్ నెట్ తీసేయాలని. వీడియోలో రైతు నంబర్ ఉంది. ఖాళీగా ఉంటే ఫోన్ ఆన్సర్ చేస్తారు. పనిలో ఉంటే మాట్లాడరు. ఇబ్బంది పెట్టడం సరికాదు. గుజరాత్ కంపెనీ వివరాలు మాకు తెలియదు. మాకు నేరుగా తెలిస్తే.. మేము వాళ్లను ప్రత్యక్షంగా కలిస్తే వాళ్ల వీడియో తీస్తే మాత్రమే వాళ్ల వివరాలు పోస్ట్ చేస్తాము. లేకపోతే పోస్ట్ చేయలేము.

  • @jagannadharaoloka7417

    @jagannadharaoloka7417

    4 ай бұрын

    @@RythuBadi సంతోషం సార్.

  • @dugutaposhetty1766
    @dugutaposhetty17664 ай бұрын

    మార్కెట్ దొరికే చీరలు కూడా crop కవర్ ల వేసుకోవచ్చా

  • @niranjanreddy2117

    @niranjanreddy2117

    4 ай бұрын

    Veskovachu but dadi la vesukovali

  • @kusu_edits
    @kusu_edits4 ай бұрын

    gujarat company name and address cheppandi sir

  • @shankarappam6330

    @shankarappam6330

    4 ай бұрын

    Sir pl gujrath no

  • @shivareddy2098
    @shivareddy20984 ай бұрын

    Sir please former number sir I want Sade net sir please

  • @mahimaheshreddy7615
    @mahimaheshreddy76153 ай бұрын

    Sed net information kavalante.msg cheyandi sir avaranna i know 💯

  • @karthiksmart876

    @karthiksmart876

    3 ай бұрын

    Naku kavali bro

  • @mahimaheshreddy7615

    @mahimaheshreddy7615

    3 ай бұрын

    @@karthiksmart876 em information kavaali bro

  • @mynamesss2188
    @mynamesss21884 ай бұрын

    Please send me Venkata ramana gari number

  • @shivareddy2098
    @shivareddy20984 ай бұрын

    I'm from Karnataka sir Good information sir Sadee mess contact number sir please 🙏 wanted sir please Gujarat company contact number sir please

  • @ajjaiahmoolera9803

    @ajjaiahmoolera9803

    4 ай бұрын

    First you trail in low cost used sarees and then go on this

Келесі