IT జాబ్ చేస్తున్న.. 10 ఎకరాల్లో 16 పంటలు పండిస్తున్న | రైతు బడి
Ойын-сауық
ఒకవైపు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ మరోవైపు వ్యవసాయం చేస్తూ పలు రకాల పంటలు పండిస్తున్న రైతు వెంకటరమణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. పదెకరాల భూమిలో 16 రకాల పంటలు పండిస్తున్నారు. సొంతంగా కూడా అమ్ముతున్నారు. సాగు విధానం, మార్కెట్ తీరు, పెట్టుబడి, తోట నిర్వహణ వంటి వివరాలన్నీ తెలిపారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : IT జాబ్ చేస్తూ 10 ఎకరాల్లో 16 పంటలు పండిస్తున్న | రైతు బడి
#RythuBadi #ఐటీరైతు #కూరగాయలసాగు
Пікірлер: 97
ఆయనను అబభినందించాలి రాజేందర్ రెడ్డిగారు చాలా కష్టం రెండు చేయటం అందులో చలా రకాలు ఉన్నాయి 🙏
రైతులకు ఉపయోగపడేవి వీడియోస్ చేస్తూ రైతులకు తెలియజేస్తున్నారు అన్నా మీరు. రైతులందరికీ మంచి కోరుకునే వ్యక్తుల్లో ఫస్ట్ మీరే అన్నా మీకు ఎప్పటికీ రైతుల రుణపడి ఉంటారన్న వెరీ వెరీ థాంక్స్..
@rajenderreddy2104
4 ай бұрын
Pi😮ooo
@padmavathi-cl7dz
4 ай бұрын
Fertilisers use cheyakunda organic paddati lo pandistunnaru. Hatsupp andi
రాజేందర్ రెడ్డి గారు మీరు యువ రైతులకు ఆదర్శం మీరు మంచి అవగాహన కల్పిస్తున్నారు
యువతకు Farming passion కావాలి. స్ఫూర్తికరమైన ప్రయాణం . వెంకటరమణ గారికి అభినందనలు 💐💐💐 ఉత్తమ రైతును పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అండీ. 🙏
కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ అని ఎంతో ఫీల్ అవుతారు. అలాంటి వాళ్లకి మీరు ఒక గుడ్ ఇన్స్పిరేషన్.
ధైర్యంగా ఆత్మ బలం తో నిలబడ్డ రైతు సోదరులకు నమస్సులు 🙏🙏🙏
Natural గా పండిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు కెమికల్ ఫుడ్ తిని క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నారు
Great job venkataramana garu
రెడ్డిగారు అగ్రి హోమియోపతి గురించి ఒక వీడియో చేయగలరు ప్లీజ్
Great 🎉effort Ramana garu...best practices 🎉
Thanks to both of you Rajendra garu and Venkataramana garu, for the nice and useful interview
Great job Rajendar. Ur proving farming is not loss business and thanks for encouraging young farmers through ur video's 🎉
Mee sumup closing conclusion words tammudu Rajender.
Salute to venkataramana garu. Great work
ఇదంతా చేయాలంటే ముందు మంచి ఇరిగేషన్ వుండాలి
Good farmer and great farming skills...
I am now Bahrain country evry day ur video watching Good information given to people
Thanks Rajendra garu,farm house lo gardening cheyali ane naa korikanu mee videolu choosi thirchu kuntunnanu
Mee videos chala helpful ga untai. Alage vepa chekka, gaanuga chekka ilanti ekkada bulk ga dorukuthayo video cheyyagalara? Thank you.
Appreciate his efforts and patience
Thanks for detailed information sir 😊🎉
Evng ofc nunchi vachi anna videos choosta..e video choosina adi nenu cheddam ani exite ipothaa...malli morning routine ofc ki vellipotha😂
Good info. Thank you
Gret work and not😢 just words deep word 🙏 deep felling ❤❤అన్న❤❤
Very good farmer and good information sir ❤
Great job Anna
Super sir meeru...
Great anna
Dear rajendar reddy explore useful information the farmer's. Brother prove agriculture is also an industry best wishes bro .... Keep it up
Rajinder redďy garu, thanks for your contribution to farmer society. I regularly follow your channel. I am also natural farmer and my farm is near kamareddy. Maintsoning small goshala, strictly following SPNF. Aged 76 years, exserviceman, working & living in hyderabad. Saturday &Sunday farming. Hoping to meet you in futur.
Thanks
Venkataramana garu🇮🇳🙏🏻🙏🏻🙏🏻
Rajender garu 👏👏👏
Good
Hello Rajendar, You're doing a great job in collaborating with farmers and showing the intricacies in farming to rest of us who are interested in farming. Could you also collaborate with VahChef, Mr. Sanjay Thumma, at his farm? That would also be a good collab.
# i am salute for Rythu Badi you are the one best off life very one i am hyd but you are the best ❤❤❤❤
@vishalreddy9916
4 ай бұрын
You are Best KZreadr in Telugu 👍👍👍
Good video sir
😢 great job both of you brothers
Sir, chala manchi pani chestunnaru. Hyd lo dorukutayandi meeri pandinche kuragayalu.
Brave prosen How is possible brother
Super ❤❤❤❤❤ ramana
ramana Great job
Thanku Anna
Elanti net house gurinchi videos cheyyandi
Wow !
Hai annaya❤
Anna suryapet district kodad side evarina ela farming chese vallu unte cheppandii
I have visited this farm of Sri Venkata Ramana , it is maintaining , excellently 🎩 hats off to Venkata Ramana. He is inspiration to young IT people ❤
@sanny1405
3 ай бұрын
Hello sir , do you contact no or farm location pls of this farmer ?
Kakara ssagu meeda oka video cheyyandi rajendar anna
అన్న ఇ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ వ్యవసాయం చేస్తున్నారు కానీ వ్యవసాయంనే నమ్ముకొని మా లాంటి రైతులు నష్టపోతున్నారు దయచేయి వాళ్ళకి ఉద్యోగం చేసుకోమనండి.... వాళ్ళకి తెలియడం లేడు మేము ఎంత నష్టపోతున్నామో and వాళ్ళకి నష్టం వస్తే భరించుకోగలరు కానీ వ్యవసాయం తప్ప ఎలాంటి side income లేని రైతుల పరిస్థితి ఏంటి ఆలోచించండి అన్న కొంచెం...
@khajamohinuddin2626
4 ай бұрын
😅
Organic farmer vijay ram garibi interview cheyandi
Kudos to you brother 100% better than doing job you are not only earning but feeding people farmers are future more than technology, technology used for right purpose is fine but now a days technology is misused and destroying mankind and balance in nature.
He is great rajender reddy garu
❤
Government saying We are giving fertilizers on subsidy price. But in local store they are selling more price than subsidy price. Recently I purchased urea for 350rs ,DAP for 1550rs they were charged more price than subsidy price Government should take some action @pathapatnam fertilizers stores especially managromor store. Jai Jawan Jai Kisan
పండిస్తున్న నది డ్రాగన్ పండు కాదు normal పంటలూ 35లాచ్చలు పెట్టడానికి
Sub titles add chestara... All videos loo...
❤❤❤❤
❤❤❤❤❤
నైస్ రాజేందర్ రెడ్డి గారు 🙏
రిటైల్ గా నేరుగా అమ్ముకుంటే రైతుకు లాభం
Anna mi farm address petara oka sari visit chesi koni vishayalu thelusukuntam
Hi anna
🙏🙏🙏🙏🙏
Hiiii anna
🙏🙏🙏🙏💐💐💐💐
Hii sir 🌽 తోట పురుగు పడుతుంది ఎటువంటి మందులు వాడుతున్న ప్రయోజనం లేదు మీరేమైనా సలహాలు ఇస్తారా
First view first comment ❤
@RythuBadi
4 ай бұрын
🎉
Vakkaya Or karonda forming Telangana naa akkada chesthunnaru vatini akkada ammuthunnaru ani details midha video thiyandi memu kuda vesukuntam, Telangana marketing ayye place telisthe
రాజేందర్ రెడ్డి గారు, మీ సెల్ నెంబర్ ఇవ్వగలర
Hi anna 🙏👌
@RythuBadi
4 ай бұрын
Hello Anna Bagunnaraa?
@bandakrishna4134
4 ай бұрын
@@RythuBadi Bagunna anna
@bandakrishna4134
4 ай бұрын
@@RythuBadi meru bagunnaraa
అన్నయ్య మంచి కారం పొడి కావాలి ఎంత 1కేజీ రేట్
excellent job Ramanagaru address and phone no plz😍
Contact Vaaradhi farms
Contact share cheyandi
Moonlight chesthadnadu.. job poidi inka
Daily Income 12,000 12k*30=3L 60k monthly... Monthly salary 75k.... 3,60,000- 75k = 2,85,000
Anna framer dhi number send chyii anna
Anna number
@RythuBadi
4 ай бұрын
Video lo undi
@RYTHUSEVASAMITHI
4 ай бұрын
Vedio lo no kanapadaledu kada brother
@harishkrishna6239
4 ай бұрын
Anna farmer number
@rajprasad2836
4 ай бұрын
@@RythuBadi Farmer number is not in video
@mynamesss2188
4 ай бұрын
@@RythuBadi లేదు సర్ పోని మీరు మళ్ళీ పెట్టవచ్చు కదా మాకు కొంచం ఉపయోగ పడుతుంది