Swagatham Krishna | Krishnashtami | Srilalitha singer

Музыка

Happy Krishnashtami everyone 💙
Here I am presenting my all time favourite song of Krishna - Swagatham Krishna
Do listen and share your valuable response ✨
Audio Programming - Rafi
Mixing : Srinivas Kolli
DOP and Editing : Sandeep
Additional Editing : Kishore Vanamali
Dress courtesy : Divya ( Glorious Threads)
Temple courtesy : Iskon temple , Jain temple

Пікірлер: 573

  • @srikantaadiraju6838
    @srikantaadiraju683810 ай бұрын

    కృష్ణుడు వేణువై వాయించిన అంత చక్కగా ఉంది మీ గానం....❤ 🦚 కృష్ణం వందే జగద్గురం జై శ్రీ కృష్ణ ✨️

  • @bondidipurushottamrao961

    @bondidipurushottamrao961

    6 ай бұрын

    కృష్ణయ్య తనమధురగానంతోతననేరంజింపజేసికొన్నట్టుగాఉందమ్మానీమంజులాలాపనం!! బొందిడిపురషోత్తమరావు,నిర్మల్.

  • @narayanamurthychinta9209
    @narayanamurthychinta920910 ай бұрын

    గాత్రం మరియు అభినయం రెండూ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ కన్నయ్య ఆశీసులు నీకు కలగాలని దేవిస్తున్నా తల్లీ శ్రీ లలితా

  • @chandrupatlapandurangavith262
    @chandrupatlapandurangavith2629 ай бұрын

    అమ్మా బంగారు తల్లీ 👈గుమ్మం మీద కూర్చొని పాడినా 👈ఆ దేవత గుడిలో దర్శనం యిచ్చినట్లే వుంది 👈నీకు నా ఆశీస్సులు అమ్మా 🌹❤️🙌❤️🙌🙌🙌

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao849510 ай бұрын

    అద్భుతంరా బంగారు తల్లి.. వందే కృష్ణం జగద్గురుమ్.. 🇮🇳శతమానం భవతిః🇮🇳

  • @satyamohankurumalla9933
    @satyamohankurumalla993310 ай бұрын

    Divine, మళ్ళీ మళ్లీ వినాలనిపించేలా చాలా మధురంగా గానం చేశారు ❤❤❤❤

  • @DivyasKitchen2
    @DivyasKitchen210 ай бұрын

    అత్యద్భుతం చెల్లమ్మా, అమృత గానం.👌👌🙏🙏 ఎంతో అద్భుతంగా,మధురంగా పాడారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి శభాకాంక్షలు 💐💐💐💐 సంగీత సామ్రాజ్ఞి, తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏

  • @nagashreen6436

    @nagashreen6436

    10 ай бұрын

    Pusspisjpa 0:37

  • @nnkmmk5478

    @nnkmmk5478

    9 ай бұрын

    UHAPPY

  • @venugopalamurthyamarapuram8764

    @venugopalamurthyamarapuram8764

    8 ай бұрын

    శ్రీ క్రృష్ణ గానామ్రృతం చాలా బాగుంది మాలో భక్తి భావం కలిగించి రసాస్వాదన కలి గించింది.శుభాశ్శీసులు !!!

  • @Menanisuni
    @Menanisuni8 күн бұрын

    Entha chakkaga veenula vinduga vundhi ma ♥️ God bless you lalitha ❤

  • @ramanisundaram7748
    @ramanisundaram774810 ай бұрын

    What a Great singing- I could feel Lord Krishna coming in person God bless you many many times

  • @ramaraokomaragiri9625
    @ramaraokomaragiri96259 ай бұрын

    Can HE resist such a sweet and heartfelt invitation?😊

  • @vijayasankarratnala3226
    @vijayasankarratnala322610 ай бұрын

    లలిత మాత్రమే ఇంత అద్భతంగా పాడగలదు.

  • @anireddynarenderreddy9937

    @anireddynarenderreddy9937

    10 ай бұрын

    Surya Gayatri sang this song wonderfully.

  • @krishnareddy5741
    @krishnareddy574110 ай бұрын

    Excellent cute voice lovely presentation GOD bless you and your family 👍👍👍🎤🎤🎤❤️🤓

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar563910 ай бұрын

    కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏

  • @akstar2725
    @akstar272510 ай бұрын

    స్వగతం కృష్ణ సుస్వాగతం కృష్ణ శరణాగదం కృష్ణ ❤ మీ అందరికీ చాలా పవిత్రమైన స్వామి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ❤ గాయని శ్రీలత గారు 🤝🙏.. 5250th birthday anniversary of LORD SRI KRISHNA bhagavan ❤ .. always fell-loved your albums singer srilatha garu 🙏🙏..

  • @himagirijap7720
    @himagirijap772010 ай бұрын

    చాలా అద్భుతం గా పాడావు తల్లీ నీ పాట తో కృష్ణుడికి ఆహ్వానం పలికావు బంగారు తల్లీ👌

  • @esquireprinters4424
    @esquireprinters442419 күн бұрын

    Very good excellent 👍👍👍

  • @kameswarisista898
    @kameswarisista89810 ай бұрын

    స్వాగతం శ్రీలత తిరిగి నీ గానామృతం మాకు వినిపిస్తున్నావు . ఎప్పుడెప్పుడు పండగలు వస్తాయా అని ఎదురు చూడడం . అమోఘంగా పాడావు ర కన్నా. శుభాశీస్సులు . ప్రేమతో అమ్మమ్మ .❤️❤️👍👏👏😍💕

  • @govindarajn6018
    @govindarajn601810 ай бұрын

    గాన కోకిల శ్రీలలిత తల్లికి 🙏🏻 అద్భుతమైన అనుభూతి🤗 The Best music to Welcome Krishna👌👌👍👍 శ్రీ కృష్ణ జన్మాష్టమి శభాకాంక్షలు 💐💐💐💐💐💐💐💐

  • @Lucky-1961
    @Lucky-196116 күн бұрын

    Omkrishna 🙏Congratulations 🎉srilalita Singing with sweet voice ❤

  • @ramasuryanarayana7
    @ramasuryanarayana710 ай бұрын

    అమ్మా నువ్వు స్వాగతం చెప్పిన కృష్ణుడు మా ఇంటికి నీ గొంతు తో మా ఇంటికి వచ్చాడు.నీకు వెయ్యేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్ధస్తూ వుంటాను

  • @pinkuboruah6680
    @pinkuboruah668010 ай бұрын

    Sister, I am from Assam. I enjoy your songs frequently. It gives me peace of mind. Lord Krishna bless you.

  • @siamims4841
    @siamims484110 ай бұрын

    Ah..1:37.. that Pure Pristine Immaculate Blissful Mischievous Ecstatic Joy of Singing.. such Infectious Smile.. sheer Contagious Happiness 🙂😊😇

  • @prasadyvl2995
    @prasadyvl299510 ай бұрын

    శ్రీ కృష్ణ దర్శనం - నేత్రానందం శ్రీ లలిత గానం - శ్రవణానందమే ఉట్టి లో వెన్నలా అత్యద్భుతం ❤ యద్దనపూడి

  • @sureshsagar4060
    @sureshsagar406010 ай бұрын

    You made my ❤🌾auspicious day🔱💐👸🧎‍♂️🌹Jhai shree🌻 🥀Krishna 🦉

  • @manjunathshankavaram4352
    @manjunathshankavaram435210 ай бұрын

    Music is a sound of pure,holy,sacred,devotional,perfect and clear voice.

  • @siamims4841
    @siamims484110 ай бұрын

    This looks like Gollapudi Jain Temple of Vijayawada.. Thanks for taking us on beautiful pilgrimages along with your delightful Songs..🙏🙏🙏🕉🕉🕉

  • @kirankumar1556
    @kirankumar155610 ай бұрын

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu55013 ай бұрын

    Girls love but boys affection humanity.... credibility committiment MAA sakhti bless you They don't change...

  • @samudralaraghuram517
    @samudralaraghuram5179 ай бұрын

    Lalitha adbhutanga paadavu naana. God bless you with more melody songs from your voice.🎉🎉🎉

  • @rahulveerepalli6133
    @rahulveerepalli613310 ай бұрын

    Waiting for your song in every Festival Srilalitha garu 👏👍

  • @lakshmimaddula7385
    @lakshmimaddula73852 ай бұрын

    Super srilalitha your sweet voice with sweet melody song excellent 🙏👏👏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy320610 ай бұрын

    వేదముల ప్రకారం ఆ పరమాత్మ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ మే,విష్ణు అవతారములైనా ఇంక మనలను రక్షించే గురు స్వరూపములు ఇలా గురుదేవులందరి దీవెనలూ మీకు నిండుగా ఉండాలని శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰

  • @ramaraoavula7366
    @ramaraoavula73668 ай бұрын

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై భారత్ జై హింద్ srilalitha గారు చాల అందంగా ఉంది song ❤

  • @nagabhushana1150
    @nagabhushana115010 ай бұрын

    Excellent! May lord Krishna’s blessings be always with you.

  • @vivekmallampally4282
    @vivekmallampally428210 ай бұрын

    Excellent wonderful rendition...God bless you abundantly

  • @sunkaranarayanarao968
    @sunkaranarayanarao9689 ай бұрын

    అద్భుతం తల్లీ. ఆ కన్నయ్య ఎల్లవేళలా నిన్ను కాపాడుగాక.

  • @siamims4841
    @siamims484110 ай бұрын

    This song is so befitting.. replete with so many Gamakas.. it is akin to paying tribute to Lord Krishna through playing his favourite instrument Flute.. but Sweet Lalli has turned her own Versatile voice itself into a Fantabulous Flute for this Offering... 👌👌👌

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati722310 ай бұрын

    చిరంజీవి ! నీవు జాతి సంపదవు 🤗 ఆశీస్సులు 👌

  • @suryabalabhadra
    @suryabalabhadra10 ай бұрын

    చాలా అద్భుతంగా పాడావు లలిత ... కృష్ణాష్టమి శుభాకాంక్షలు👏👏👏

  • @surendrankr2382
    @surendrankr238210 ай бұрын

    Hare Krishna.. 🙏🙏🙏🦚🌸🌸🌸 Excellent performance molu. May Bhaghawn Krishna bless you. Heavenly voice.🙏👌🦚👍❤️🦚🌸

  • @laskhmiaparna402
    @laskhmiaparna40210 ай бұрын

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏.మీరు ఎంచుకున్న దారి చాలా బాగుంది.

  • @anuradhat8985
    @anuradhat89852 ай бұрын

    Excellent, you have beautiful voice Sri Lalitha

  • @prakashvellore6105
    @prakashvellore61056 ай бұрын

    Very good singing. Hats up to you. Lord Krishna bless you.

  • @sathyanaru
    @sathyanaru8 ай бұрын

    Very very great 🎉. And very interesting voice also very Beutyful devotional singing too nice. Congratulations 🎉

  • @Nag_3114
    @Nag_311410 ай бұрын

    కృష్ణం వందే జగద్గురుం మాధవ త్రిభువన జనప్రియ 🚩🙏😍

  • @prasadjvsv9123
    @prasadjvsv91235 ай бұрын

    Congratulations Outstanding performance with melodious voice. It shows a lot of Hardwork and dedication. You are one of the best singer in Telugu language. I hope you will be a star singer in South Indian languages. God bless you and your family please.

  • @bnvsnmurthy3668
    @bnvsnmurthy36688 ай бұрын

    Beautiful sri Lalitha. Beautiful Queen. Excellent🍒👍💯🍒👍💯

  • @sureshsagar4060
    @sureshsagar40609 ай бұрын

    😌Not even my feets dnt know the way it's steps towards....✍️ But i trust my🥰 destiny 👸❤🧎‍♂️

  • @Nenu_Niku_Gurthu_Raleda
    @Nenu_Niku_Gurthu_Raleda10 ай бұрын

    *శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు* 🕉️ - కార్తీక్

  • @ramanagadepalliramanendrab2541
    @ramanagadepalliramanendrab254110 ай бұрын

    💐 నీ గానామృతానికి... శ్రీ కృష్ణ పరమాత్మ లీలామృతానికి... మాకు నిత్య స్వాగతం..😊 💐 శ్రీ కృష్ణం వందే జగద్గురుం ✋

  • @MrRamaraok

    @MrRamaraok

    10 ай бұрын

    Good voice

  • @sambhunathsahu628
    @sambhunathsahu62810 ай бұрын

    నీ స్వరం సరస్వతీ దేవి వీణ మిణుకు మిణుకుమంటూ మధురంగా ​​ఉంది. ❤❤❤

  • @mohancv
    @mohancv10 ай бұрын

    మీ వాయిస్ చాలా బావుంటుంది అండీ. పాడుతా తీయగా SPB gari prog నుండి చూస్తున్నాం. Melodious voice. We still recollect ur mimicry on Suneetha jee s voice etc

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu55013 ай бұрын

    Happy ugadi chinna MAA sakhti bless you

  • @lathakilumu9492
    @lathakilumu949210 ай бұрын

    శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీ లలిత గారు..... చాలా బాగా పాడారు....👏👏👏👏👏👌👌👌

  • @parasarM189
    @parasarM18910 ай бұрын

    Just now I heard this song which was sing by Yesudas garu. I am happy to hear this song on your voice once. Thanks for Singing this song.

  • @surendranathpavuluri
    @surendranathpavuluri10 ай бұрын

    Well sung, dear Srilalitha. May God bless you always🎉

  • @AnandKumarP-ci5so
    @AnandKumarP-ci5so8 ай бұрын

    Very nice, sweet voice and attentive to hear. Hope that God will bless you to recites more songs

  • @gyrajendraprasad5970
    @gyrajendraprasad597010 ай бұрын

    జై శ్రీ కృష్ణ అద్భుతం తల్లి ..👏👏🤗

  • @prithvirajkg
    @prithvirajkg6 ай бұрын

    I am listening to this song sung by Dr. K J Yesudas since 90's. Today I heard this at a different level almost equal to Dr. KJY. Congratulations and best wishes to this singing sensation 🌹🌹🌹💕💕💕❤️❤️❤️ Very blessed and divine rendition 🙏🙏🙏 God bless you dear daughter 🙏🙏🙏❤️❤️❤️

  • @umarao6576
    @umarao65768 ай бұрын

    VERY MELODIOUS SINGING! YOU ARE ALSO PRETTY AND DRESS UP GRACIOUSLY SHOWING THE BEAUTY OF INDIAN DRESSING.

  • @apparaokilana7712
    @apparaokilana77129 ай бұрын

    చాలా అద్భుతంగా పాడావు తల్లీ.ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు ఎల్లవేళల నీపై ఉండాలని కోరుకుంటున్నాను

  • @spugazhenthi3416

    @spugazhenthi3416

    9 ай бұрын

    I don't know Telugu, but I am big fan and addict to gracious voice and divine singing

  • @nnkmmk5478

    @nnkmmk5478

    8 ай бұрын

    @@spugazhenthi3416 rtui

  • @srinivasamurthykopparapu5837
    @srinivasamurthykopparapu583710 ай бұрын

    Hare krishna 🙏 God bless you my child🎉

  • @nnkmmk5478

    @nnkmmk5478

    10 ай бұрын

    UILOVEYOU

  • @rachamaduguleelakrishna6253
    @rachamaduguleelakrishna625310 ай бұрын

    Happy srikrishna janamashtami srilalitha 😊👌👌

  • @kurpadmurthy5466
    @kurpadmurthy546610 ай бұрын

    అద్భుతమైన గానం మరియు చాలా ఆనందించారు!!

  • @janakiramdamodar
    @janakiramdamodar10 ай бұрын

    ശ്രീലത അഭിനന്ദനങ്ങൾ 🥰🙏🌹❤️❤️❤️Awesome rendition.ಎಕ್ಸಲೆಂಟ್ ಆಯಿತು ಶ್ರೀಲತಾ. 😍🥰🙏

  • @sureshsagar4060
    @sureshsagar406020 күн бұрын

    I wish to be blessed with 🙏Aartha❤ kaama🤗moksha💗Purusha-artha😚🌻Jhai Jagannath🙏

  • @rashmiram7714
    @rashmiram771410 ай бұрын

    Super song sang by the devotee of sri radhe krishna 😊

  • @kamalanabhamkintalivenkata4201
    @kamalanabhamkintalivenkata42019 ай бұрын

    Awesome Srilalitha

  • @raghavasarikonda2170
    @raghavasarikonda217010 ай бұрын

    నీగానం అద్భుతం తల్లి.🎉

  • @yashanvithadevavarenya7320
    @yashanvithadevavarenya732010 ай бұрын

    ❤so sweet n melodious your voice to sing this beautiful song for our sweet lord Krishna

  • @kalavathid6000
    @kalavathid600010 ай бұрын

    చాలా బావుంది మి స్వరం 🙏🌹 సూపర్ గా పాడారు

  • @SatyaPappu
    @SatyaPappu10 ай бұрын

    Great!! lalitha!!! I wish I see You in the movie Music!!! god Bless You

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu55017 ай бұрын

    Delit❤❤❤❤❤ glowing performance God bless you...

  • @ramanandkowtakowta1431
    @ramanandkowtakowta14313 ай бұрын

    Baley baley paadaeru❤

  • @krishnarajragavan1747
    @krishnarajragavan174710 ай бұрын

    Excellent presentation and divine dear daughter❤

  • @kirankumar1556
    @kirankumar155610 ай бұрын

    Beautiful voice ❤❤

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy4 ай бұрын

    సూపర్ 🌷🌷🌷🙏🙏 చాలా బాగుంది 👌👍

  • @ramakrishnachennupati3682
    @ramakrishnachennupati36829 ай бұрын

    ఆ మహానుభావుడి దయ వలన మీ అందరికీ మంచి గుర్తింపు వచ్చింది మీ టాలెంట్ కూడా ఉంది బాలు గారు మిమ్ములను చూసి ఆనందపడతారు

  • @esquireprinters4424
    @esquireprinters44246 ай бұрын

    Krishna jagannath Puri Krishna Excellent 👍👍👍👍

  • @pullaraoranga4232
    @pullaraoranga42326 ай бұрын

    చాలా చాలా బాగా పాడావు చిట్టీ తల్లీ 👌🏻🌹

  • @esquireprinters4424
    @esquireprinters44247 ай бұрын

    Very good 👍👍👍 super duper 👍👍

  • @siamims4841
    @siamims484110 ай бұрын

    Srilalitha is the Ultimate Gamaka Kokila on Earth.. Na bhooto.. Na bhavishyati...👌👌👌👌

  • @spr...1234
    @spr...123410 ай бұрын

    శ్రవణ లాలిత్యం.... భక్తిపారవశ్యం.....కృష్ణం వందే జగద్గురుం.....

  • @sreevatsava9948
    @sreevatsava994810 ай бұрын

    Krishna janmashtami shubhakanshalu Srilalitha garu🎉❤😊

  • @SaraswathyAyahoo-bj9sl
    @SaraswathyAyahoo-bj9sl10 ай бұрын

    BAGAWAN BLESS YOU MA !!! VERY NICE SONG AND HONEY VOICE !!! 🙏🙏🙏

  • @neelreddy7052
    @neelreddy705210 ай бұрын

    As always, peaceful madam🙏🙏

  • @jaganmohanraogandluri8817
    @jaganmohanraogandluri881710 ай бұрын

    చిll శ్రీలలిత కు శ్రీకృష్ణ జన్మాష్టమి సుపర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు, శుభాశీర్వచనములు. శ్రుతిశుభగంగా, శ్రవణపేయంగా, నయనమనోహరంగా పాడినావు. దీర్ఘాయుష్మతీభవః.

  • @ptreddy9409
    @ptreddy94094 ай бұрын

    My most memorable and butiful Grand Daughter in white dress I like most than all other videos of her

  • @ramakotireddyperam6927
    @ramakotireddyperam692710 ай бұрын

    Great Work @sandeep Dop

  • @ourbeautifulnature3831
    @ourbeautifulnature383110 ай бұрын

    What a voice Madam ,👌👌👌👌👌👌

  • @selvarajkannan9923
    @selvarajkannan99236 ай бұрын

    Gladness 💅mesdames Shree Lalitha garu .WOW ! Walking with positive vibrations in mindfulness and good panoramic temple view 🙏🇮🇳.

  • @inreddy1000
    @inreddy10005 ай бұрын

    your rendition is divine with a sweet and melodious voice.

  • @sureshraju770
    @sureshraju77010 ай бұрын

    👌👸Sri Lalitha god gift your voice 🎶🎼🎵🎧 super song🕉️🔱🙏 Radhekrishna Hareakrishna Jaikrishna🕉️🔱🙏 good 🇮🇳 Bharat culture dress👌🤳

  • @smitapr8647
    @smitapr86472 ай бұрын

    Jai Shree Krishna 🙏🙏🙏

  • @vankudothuramesh8332
    @vankudothuramesh833210 ай бұрын

    🙏

  • @navinganji9713
    @navinganji971310 ай бұрын

    జై శ్రీ రుక్మిణి కృష్ణ మీ పాట బాగుంది❤🙏

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu54689 ай бұрын

    Heartfelt thanks Srilalitha Trisathi Bhamidipati for the seven notes in the heart-wrenching voice God is also a slave 💜 శుభోదయం 🌅💞🌻🔯🕉️✍️🇮🇳

  • @eswarjosyula8891
    @eswarjosyula889110 ай бұрын

    The poet, Oothukadu Venkatasubbaiyyar’s description of Sri Krishna is breathtaking, samkalpa kalpa, the power of his thought and resolve to create kalpa. Reassurance that, dEvA SishTajana pAla, that Sri Krishna takes care of the good people. That such a Sri Krishna taking care of the people is comforting :) Nice singing! Happy Krishnashtami ❤️🙏

  • @PavanSripathi
    @PavanSripathi7 ай бұрын

    అత్యద్భుతం 🤝🎉

  • @renurenu477
    @renurenu47710 ай бұрын

    Sóo beautiful song,and So sweet voice , HAPPY SRI KRISHNA JANMASHTAMI srilalitha garu..keep it up..

  • @nnkmmk5478

    @nnkmmk5478

    9 ай бұрын

    UHAPPY

  • @lakshmank3713
    @lakshmank371310 ай бұрын

    Melodious... beautifully sung

Келесі