Suvvi Suvvi Suvvalamma Song | S P Balu & Sunitha Performance | Swarabhishekam | 16th Oct 2016 | ETV

Ойын-сауық

This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
☛ For latest updates on ETV Channels - www.etv.co.in
☛ Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
☛ Like us on - www. etvteluguindia
☛ Follow us on - / etvteluguindia

Пікірлер: 6 500

  • @smartkilleryt
    @smartkilleryt6 ай бұрын

    ఈ కొత్త 2024 లో ఎంత మంది విన్నారు పాటను ❤

  • @Venuroyal_

    @Venuroyal_

    6 ай бұрын

    I am also ❤

  • @bhukyaramcharan9774

    @bhukyaramcharan9774

    5 ай бұрын

    ​@@Venuroyal_❤

  • @mangeshramgude4224

    @mangeshramgude4224

    4 ай бұрын

    Always नेहमी ऐकतो

  • @nenavathvijay6650

    @nenavathvijay6650

    4 ай бұрын

    Nenu roju vintanu bro ❤

  • @salinaramarao39

    @salinaramarao39

    2 ай бұрын

    ​⁰⁰⁰⁰⁰⁰⁰000⁰00q@@bhukyaramcharan9774

  • @aseshureddy1431
    @aseshureddy14315 ай бұрын

    ఈ సాంగ్ నీ 2024 ఎవరు ఎవరు వింటు న్నారు frnds....im balu sir fan❤... ఇంకా ఎవరు ఎవరు balu sir fan ...like and frnds ☺️

  • @RathaRatha-iq1xs

    @RathaRatha-iq1xs

    2 ай бұрын

    I am 25/5/2024 paakkuren

  • @satheeshgugulothu7412

    @satheeshgugulothu7412

    2 ай бұрын

    Fan sir

  • @user-pe7ms6zt9y
    @user-pe7ms6zt9y12 күн бұрын

    எங்கள் இசைஞானி இளையராஜா ஐயாவின் பாடலை எந்த மொழியில் கேட்டாலும் தேன் தான்🎼🎼🎶🎶📻📻🎤🎤🥰🥰🥰😘😘😘👌👌👌

  • @shanmugamms46
    @shanmugamms462 жыл бұрын

    I am tamilan but i like very much telugu songs because of spb tone, what a voice god gift

  • @arunagiriarunagiri8994

    @arunagiriarunagiri8994

    Жыл бұрын

    👍👍👍👍

  • @ravithangula3820

    @ravithangula3820

    Жыл бұрын

    ​@@arunagiriarunagiri8994❤

  • @venkatakishore8941

    @venkatakishore8941

    10 ай бұрын

    His was gandhrwa born as a human by mistake

  • @mangeshramgude4224

    @mangeshramgude4224

    4 ай бұрын

    Mi Marathi i like too much

  • @parameshreddy5133

    @parameshreddy5133

    3 ай бұрын

    Trev ​@@arunagiriarunagiri8994

  • @ravimatcha7794
    @ravimatcha77943 жыл бұрын

    మహానుభావ నువ్వు ఏ లోకంలో ఉన్నా నీ ఙ్ఞాపకాలు మాతోనే ఉన్నాయి ...మీ పాదాలకి కోటాను కోట్లు పాదాభివందనాలు

  • @kalidasneyyila8680

    @kalidasneyyila8680

    3 жыл бұрын

    🙏🙏😥

  • @maniyadavtokala2838

    @maniyadavtokala2838

    3 жыл бұрын

    ❤️😔

  • @raghuryakam5600

    @raghuryakam5600

    3 жыл бұрын

    Sup

  • @perumalnatarajan7942

    @perumalnatarajan7942

    3 жыл бұрын

    @@kalidasneyyila8680 qqqqq

  • @badarikota5624

    @badarikota5624

    3 жыл бұрын

    Arojuluvastaya

  • @kommubenarji7982
    @kommubenarji79823 жыл бұрын

    బాలు గారు మీరు ఎక్కడ ఉన్నా ,,,,మీరు పాడిన పాటలు ఎప్పుడూ చిరస్థాయిగా మా గుండెల్లో ఉంటాయి . WE MISS U SIR😭😭😭

  • @ambreshsingaih3928
    @ambreshsingaih39282 жыл бұрын

    తెలుగు జాతి తెలుగుతనం ఉన్నంతవరకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని మరచిపోవడానికి వీల్లేదు ఎందుకంటే ఇలాంటి గొప్ప గాయకుడు మన తెలుగు రాష్ట్రానికి దొరికిన ఒక గొప్ప వరం గొప్ప అనిముత్యం

  • @user-jt8iv1yb9b

    @user-jt8iv1yb9b

    9 ай бұрын

    ❤్్్్్్్్❤్్5

  • @sureshg9225

    @sureshg9225

    Ай бұрын

    But song in Tamil song en Tamil mozhi pol inithavadhemgum kanom

  • @chintalaraju722
    @chintalaraju7222 жыл бұрын

    మన తెలుగు గాయకులు అందరికి శత కోటి వందనాలు 🙏🙏🙏🙏... అద్భుతం అండి మీ పాటలు.. మీ గానం....

  • @padamatintiraviteja3630
    @padamatintiraviteja36303 жыл бұрын

    సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వామువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా గువ్వామువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా అండాదండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండాదండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా గుండెలేని మనిషల్లే.. గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా అగ్గిలోన దూకి పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు సువ్వీ సువ్వీ సువ్వీ Movie : Swathi Mutyam Lyrics : C Narayana Reddy Music : Ilayaraja Singers : S P Balu, S Janaki

  • @ganeshgadi708

    @ganeshgadi708

    3 жыл бұрын

    Supar

  • @kallavasu6571

    @kallavasu6571

    3 жыл бұрын

    Thank you so much for lyrics

  • @dasaridamodar841

    @dasaridamodar841

    3 жыл бұрын

    సూపర్ అండి చాలా బాగా టైప్ చేశారు థాంక్స్

  • @saikiransai168

    @saikiransai168

    3 жыл бұрын

    Supar sp balu

  • @basireddyvinod7393
    @basireddyvinod73933 жыл бұрын

    మహానుభావుడు ఏ లోకాలో వున్న మీ జ్ఞ్యపగాలు మాకు ఉంటాయి సార్ I Miss you sir

  • @vodapallyvenkat3532

    @vodapallyvenkat3532

    2 жыл бұрын

    🙏🙏 మీ పాదాలకు నా పాదాభివందనాలు

  • @ramkongara3122

    @ramkongara3122

    2 жыл бұрын

    Miss you sir

  • @sujeeshtm7172
    @sujeeshtm71722 жыл бұрын

    Love this song..... The presentation..... even without knowing the language.... Love from kerala😍😍😍

  • @lakshmanraokodiginti1593
    @lakshmanraokodiginti15932 жыл бұрын

    సునీతగారు గురువుగారు అన్నట్టు మీ బతుకున పున్నమి పూసింది ఆయన దీవెన god bless u, ఆయనతో సహచరించిన మీ అందరి జీవితం ధన్యం 🙏🙏

  • @ogguanji2416
    @ogguanji24163 жыл бұрын

    ఏ జన్మలో చేసుకున్న పున్యమో మీ పాటల గారడిలో మునిగిపోయాము... మీ ఆత్మకు శాంతి కలగాలనీ... కన్నీటి వీడ్కోలు😢😢😢

  • @rizwanriz4789

    @rizwanriz4789

    3 жыл бұрын

    .

  • @rizwanriz4789

    @rizwanriz4789

    3 жыл бұрын

    H

  • @rukminidevi3182

    @rukminidevi3182

    3 жыл бұрын

    Your Stmt 0877 227 7777 0877 227 7777. 11 11 You will The rest of. You will be By your own. heart. Your right. Your Your, your. life

  • @rukminidevi3182

    @rukminidevi3182

    3 жыл бұрын

    ,

  • @rukminidevi3182

    @rukminidevi3182

    3 жыл бұрын

    How are,, what are? We Want to You I , Want you to miss. your . , And, Your way back, I hope your feeling better. *. 0 I miss. I. Maharanipeta 0877 227 7777 I miss you. love. I love, Your , You S "I love you *, I miss* 0

  • @m.rishikesh2900
    @m.rishikesh29003 жыл бұрын

    17k dislikers మీ వల్ల భూమికి భారం...ఇలాంటి పాటలు వినలంటే అదృష్టం వుండాలి రా...RIP Dislikers

  • @kataru-konda-vizits

    @kataru-konda-vizits

    3 жыл бұрын

    May be they don't like spb death.

  • @willywilliam5244

    @willywilliam5244

    3 жыл бұрын

    An

  • @polakipraveen

    @polakipraveen

    3 жыл бұрын

    @@srilakshmi875 baaga cheperu meeru

  • @vkiran2151

    @vkiran2151

    3 жыл бұрын

    well said

  • @chithrachandra6668

    @chithrachandra6668

    3 жыл бұрын

    @@srilakshmi875 .

  • @devit7072
    @devit70722 жыл бұрын

    ఏ జన్మలో చేసుకున్న పున్యమో మీ పాటల గారడిలో మునిగిపోయాము... మీ ఆత్మకు శాంతి కలగాలనీ... కన్నీటి వీడ్కోలు

  • @shajikn1645
    @shajikn16452 жыл бұрын

    I am a Malayali, knows little Telugu but I don't know how many times I have seen this stage performance. It is a feast to ears and eyes for years 🙏🙏

  • @27-rafeeqmv60

    @27-rafeeqmv60

    2 жыл бұрын

    Malayalies

  • @rajeshiei4796

    @rajeshiei4796

    2 жыл бұрын

    Me too dear

  • @vaddeyadaiah5435

    @vaddeyadaiah5435

    2 жыл бұрын

    Aqaqqaqaaaqqaaq

  • @dkrinteriorcontractors4539

    @dkrinteriorcontractors4539

    2 жыл бұрын

    Me too.. Keralite.. Nice song

  • @laxmikondaiah104

    @laxmikondaiah104

    2 жыл бұрын

    .

  • @muraleedaran1
    @muraleedaran13 жыл бұрын

    What a song it was. I am from kerala. I can understand Tamil, Telugu, Kannada little bit. SPB is a great singer

  • @user-xz7rs5sy1s

    @user-xz7rs5sy1s

    3 жыл бұрын

    Pp

  • @ramanjuluk3781

    @ramanjuluk3781

    3 жыл бұрын

    @@user-xz7rs5sy1s 0p

  • @sureshpillai501

    @sureshpillai501

    2 жыл бұрын

    True...masterpiece from SPB

  • @harisanthi243
    @harisanthi2433 жыл бұрын

    మీ పాటలో ఏదో తీయదనం ఉంది మీ గొంతులో ఏదో అద్భుతం ఉంది.....మేము చాలా మిస్ అవుతున్నాం బాలు గారు

  • @harisanthi243

    @harisanthi243

    2 жыл бұрын

    Not understand

  • @rrm3077
    @rrm30772 жыл бұрын

    బాలు నువ్వో పాటల పరిమళాల పూలతోట తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ జ్ఞాపకం విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం

  • @boyavenky6687
    @boyavenky66876 ай бұрын

    2024 lo yentha mandhi vinna varu

  • @Ammulu_dancer
    @Ammulu_dancer3 жыл бұрын

    సునితా గారు మీ తో పాడిన ఆ స్వరం శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారి ని ఎలాగు కాపాడుకోకోలేక పోయాం ఇక నంచి కనీసం మీరైనా మాకు ఇలాగే సంతోషంగా ఉంచడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని 150 సంవత్సరాలు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం నేను మీకు వీరాభిమాని చాకలి దస్తగిరి పులకుర్తి కర్నూలు జిల్లా 28_ 5 2021 మధ్యాహ్నం 1: 10

  • @masthanbasha5320
    @masthanbasha53204 жыл бұрын

    బాలు గారి లాంటి గాయకుడు మన రాష్ట్రలో ఉండడం మన అదృష్టం. క్లాసికల్, కామెడీ, డివోషల్ , patriotic, హిందీ పాటల్లో ఆయనకు మించిన వారు లేరు. He is legend.

  • @kumaraswamykummikummi2772

    @kumaraswamykummikummi2772

    4 жыл бұрын

    I love balu sir

  • @ippili.sureshkumar9547

    @ippili.sureshkumar9547

    3 жыл бұрын

    @Sandeep Kumar k

  • @radhaachutha898

    @radhaachutha898

    3 жыл бұрын

    @@kumaraswamykummikummi2772 6

  • @kumarcherry3117

    @kumarcherry3117

    3 жыл бұрын

    I love you balu sir

  • @TheSagarmd
    @TheSagarmdАй бұрын

    இந்தப் பாடலை விரும்பும் தமிழர்கள் யாராவது இருக்கிறீர்களா? Just for SPB sir.. Even we would have enjoyed this song in Tamil, But when we listen this song in தெலுங்கு.. It's taking in another level... Simply super🎉🎉🎉 As a South Indian we are missing you tooooooo much SPB.

  • @senthilsan5080
    @senthilsan5080 Жыл бұрын

    மஹா சக்தியுள்ள இசை கடவுள் அய்யா இசைஞானி இளையராஜா அவர்கள் 🙏🌹❤️

  • @jesurajanjesu8195

    @jesurajanjesu8195

    2 ай бұрын

    🌷🌷🌷🌷🌷

  • @lovely1399
    @lovely13995 жыл бұрын

    ,, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి నిజంగా పాదాభివందనం చేసుకోవచ్చు

  • @mangilalbanoth8408

    @mangilalbanoth8408

    3 жыл бұрын

    Very supr programs

  • @mangilalbanoth8408

    @mangilalbanoth8408

    3 жыл бұрын

    Vavavva

  • @jayad8606

    @jayad8606

    3 жыл бұрын

    @@mangilalbanoth8408 to

  • @srinuseela5448

    @srinuseela5448

    3 жыл бұрын

    Supersrisr

  • @sheronerose
    @sheronerose6 жыл бұрын

    I'm from Kerala, I don't know Telugu, But I like this song........ Very super song and amazing female singer..........SPB hats off...You Andhra people are rocks............... Love from Kerala..

  • @manikantakc9824

    @manikantakc9824

    5 жыл бұрын

    ಸೂಪರ್

  • @ccsraju9

    @ccsraju9

    5 жыл бұрын

    Thanks br

  • @Msvibeworld

    @Msvibeworld

    5 жыл бұрын

    Great sp thulli thulli nee padamma

  • @SandeepB2248

    @SandeepB2248

    5 жыл бұрын

    Original song sung by janakiamma

  • @kumarthamballa3407

    @kumarthamballa3407

    5 жыл бұрын

    @@SandeepB2248 ..

  • @dunaboinasuresh7080
    @dunaboinasuresh7080 Жыл бұрын

    నాకు ఎంతో ఇష్టమైన పాట ఇప్పటికి నా గుండెలో ఎప్పటికీ ఈ పాట పాడిన బాలసుబ్రమణ్యం గారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటా ఎందుకంటే

  • @krishnamoorthybashyam25
    @krishnamoorthybashyam25 Жыл бұрын

    I am a tamalian by birth & living in tamil nadu. Even then, I wish to hear similar telugu songs so many times.. My wish is to hear at all times when I find time. Telugu language & songs is very great.

  • @sureshkaruppasamy6257
    @sureshkaruppasamy62573 жыл бұрын

    Sunitha mam மற்றும் Balu Sir அவர்களின் பாடல்களின் chemistry நன்றாக அழகாக இருந்தது We miss Balu Sir Sunitha mam Cute expression nice Combination of both of this All Song very nice

  • @chanti-ok7dl
    @chanti-ok7dl3 жыл бұрын

    అ గొంతు మూగబోయిందంటే అస్సలు నమ్మలేక పోతున్నాను....మీ పవిత్ర ఆత్మకు శాంతీ కలగాలనీ miss u sir....🙏🙏😪😪😪

  • @VinodVinod-cu9gg

    @VinodVinod-cu9gg

    2 жыл бұрын

    😢😢😢😢🙏🙏🙏🙏🙏

  • @prabhuotk6921
    @prabhuotk6921 Жыл бұрын

    I am from tamilnadu. I don't know telugu. But wat a lyrics and voice i love sunithakaru sbkaru... sunithakaru so awesome ...

  • @mularajareddy2221
    @mularajareddy22212 жыл бұрын

    మీ పాట వింటే మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది mahanubhava niku koti vandanalu

  • @kesavankesavan.p3262

    @kesavankesavan.p3262

    2 жыл бұрын

    Super super!!

  • @singupuramramarao4922
    @singupuramramarao49223 жыл бұрын

    బాలు గారు ఇక మన మధ్యన లేకపోవడం చాలా దురదృష్టకరం... ఈ పాటతో మీకు మరణం లేదని ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోతారు..

  • @narayanadrp6481

    @narayanadrp6481

    3 жыл бұрын

    Balu.ondarufew.singaru

  • @dachapallisudheer5867
    @dachapallisudheer58673 жыл бұрын

    The Legend is no more. The era is gone. No one can replace him in next 1000yrs.

  • @WanderingSoul007

    @WanderingSoul007

    3 жыл бұрын

    RIP SP Balasubramaniam, Check out my Tribute Sketch to the Legendary SPB

  • @razamonami

    @razamonami

    3 жыл бұрын

    True, no one will ever

  • @dsailu7275

    @dsailu7275

    3 жыл бұрын

    Tq

  • @jyothireddya.n5501

    @jyothireddya.n5501

    3 жыл бұрын

    Yes sir, u are right

  • @pachiprasaad9501

    @pachiprasaad9501

    3 жыл бұрын

    Legend singer miss him great voice and humble person

  • @krishnankuttynairnair129
    @krishnankuttynairnair129 Жыл бұрын

    ഈ നൂറ്റാണ്ടിന്റ അത്ഭുതമാണ് SPB സർ മരിക്കാത്ത ഓർമകൾക്ക് പ്രണാമം.......

  • @bhalakrisnaasnv7413
    @bhalakrisnaasnv74132 жыл бұрын

    Awesome SPB & Sunitha. We heard this song from tamil version which is originally from Telugu language. For tamil, SPB & SJ are both singing enchantly. But Isaigani Illaiaraja is most highlighted man which whose composed such like this Tune. Simply superb.

  • @saiprakashreddy-qj5ur
    @saiprakashreddy-qj5ur3 жыл бұрын

    బాధలో ఓదార్చే చేయూత మీ పాట... సంతోషాన్ని రెట్టింపు చేసే ఉత్సాహం మీ పాట... ఉదయాన్నే మేలుకొలిపే సుప్రభాతం మీ పాట.... సాయంకాలం సేదా తీర్చే సంధ్యారాగం మీ పాట... ప్రేయసి లేకపోయినా ఆ అనుభూతిని మాలో నింపిన వలపు మీ పాట... అనుభవం రాకపోయినా మాకు జీవితపు అర్ధాన్ని తెలిపిన సత్యం మీ పాట... మా అభిమాన నటుడిని అందలం ఎక్కించే ఆనందం మీ పాట... సంగీతమే అభిమానించే ఆ గొంతు మా తెలుగోడు అనే గర్వం మీ పాట.. అమరం మీ పాట... అమృతమూర్తికి అశ్రునివాళి... - సాయి ప్రకాష్ రెడ్డి

  • @AshokKumar-pl7xr

    @AshokKumar-pl7xr

    2 жыл бұрын

    Anna super ga chepparu

  • @dr.durganaidu4621

    @dr.durganaidu4621

    2 жыл бұрын

    🙏🙏🙏🙏💐💐💐

  • @shaikneelofar8533

    @shaikneelofar8533

    2 жыл бұрын

    బాగా చెప్పారు సార్.

  • @murlibasani8207

    @murlibasani8207

    Жыл бұрын

    🛕💐🌺🇮🇳🚩🌸🙏🙏

  • @anilk.c.anilkumar7573
    @anilk.c.anilkumar75733 жыл бұрын

    ತೆಲುಗು ಮಾತೃಭಾಷೆ ಅದರೂ ಕನ್ನಡ ಅವರ ಹೃದಯದ ಭಾಷೆಯಾಗಿತ್ತು. ತುಂಬಾ ಆಭಾರಿ ಕನ್ನಡಿಗರು ತಮಗೆ.. 🙏🤗

  • @lingamaiahs5505

    @lingamaiahs5505

    2 жыл бұрын

    Imimiss u sir

  • @tnpsc360official

    @tnpsc360official

    2 жыл бұрын

    No no .Tamil is the mother tongue of telugu,kanada, Malayalam தமிழே முதல் மொழி தெலுங்கு, கன்னடம் மலையாளம் ஆகியவை தமிழ் மொழியின் குழந்தைகள்

  • @srinivasranga5483

    @srinivasranga5483

    8 ай бұрын

    Wrong.. kannada is very ancient language compared Tamil language

  • @mountainfallswater4703

    @mountainfallswater4703

    5 ай бұрын

    ​@@srinivasranga5483tamil is the world first oldest ancient language .

  • @seshukumar-yk5sp

    @seshukumar-yk5sp

    18 күн бұрын

    @@tnpsc360official No , Thank you ,

  • @GhostRider-go7ll
    @GhostRider-go7ll Жыл бұрын

    Love from odisha..don't know Telugu language..but what a beautiful voice and lyrics...Every time I heard this song gives goosebumps

  • @mangeshramgude4224

    @mangeshramgude4224

    4 ай бұрын

    From Pune also

  • @baskibaskaran3726
    @baskibaskaran37262 жыл бұрын

    எத்தனை வருடம் கழித்து என்ன ஒரு ராகம் என்னையே..!! மீறுகிறது இவர்களைப் பார்த்தவுடன் என் மோகம்,, பாடலின் வரிகள், வாழ்க்கையின் வலிகளாக, பாடும் இவர்களோ....!!! வலிகளின் பிரதிநிதியாக .. ம.பாஸ்கி திண்டிவனம் ..

  • @bijuvismaya2424
    @bijuvismaya24243 жыл бұрын

    പകരം വയ്ക്കാനില്ലാത്ത സംഗീത കുലപതി.SPB യ്ക്ക് ശതകോടി പ്രണാമം🌷🌷🌷😪😪😪😪

  • @katikiedukondalu6653

    @katikiedukondalu6653

    3 жыл бұрын

    7

  • @sudeepshetty7864
    @sudeepshetty78645 жыл бұрын

    ಎಷ್ಟೊಂದು ಚಂದದ ಸಾಲುಗಳು.....ಸುನೀತ ಮೇಡಂ ಮತ್ತು spb ಸರ್ ಸೂಪರ್ voice......ಲೆಕ್ಕವಿಲ್ಲದಷ್ಟು ಸಲ ಈ ಹಾಡನ್ನು ಕೇಳಿದೀನಿ.....superb 🤩👌

  • @pavithradharma7813
    @pavithradharma78132 жыл бұрын

    Honestly speak i dont know telugu.but i mesmerised this song.what a beautiful composition of illayaraja.he is really a genius in music.and none other then spb sir and janki amma.its devine song .

  • @nareshyellakonda
    @nareshyellakonda3 күн бұрын

    అండ దండ ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే,గుండె లేని మనిషల్లె నిన్ను కొండా కోణలకి వదిలేశాడ ❤❤❤wow...

  • @fayaz599
    @fayaz5993 жыл бұрын

    ఇవాళ ఆయన భౌతికంగా మనకు దూరమయ్యారు. కాని ఆయన పాడిన పాటలు అందరి మనస్సుల్లో సజీవంగా ఉన్నాయి. దేశ సినీ పరిశ్రమ లో ఆయన స్థానం ఎవరూ భర్తీ చేయలేనిది. అశ్రు నాయనాలతో..😭🙏

  • @yara.sunitha6063

    @yara.sunitha6063

    3 жыл бұрын

    We miss u baabaai గారు

  • @koravenu527

    @koravenu527

    3 жыл бұрын

    Important the underlined Babu coronavirus

  • @akmohandoss7207

    @akmohandoss7207

    3 жыл бұрын

    Sunitha u grate very nice vaise

  • @sivanagireddy4018

    @sivanagireddy4018

    2 жыл бұрын

    😂

  • @vidyajithesh
    @vidyajithesh5 жыл бұрын

    Sunita has such a beautiful voice 😘..fan from Kerala

  • @bijikn7023

    @bijikn7023

    4 жыл бұрын

    I AM ALSO FROM KERALA I LIKE THIS SONG VERIMUCH AND USED TO LISTEN TO THE SONG FOR GETTING DESTRESSED

  • @narendrachowdary6894

    @narendrachowdary6894

    4 жыл бұрын

    Nice

  • @ManuKrishnaReddy

    @ManuKrishnaReddy

    4 жыл бұрын

    Me too

  • @aruveayva3796

    @aruveayva3796

    4 жыл бұрын

    Me too..very nice 😄

  • @sreerekha95

    @sreerekha95

    4 жыл бұрын

    Me too from Kerala

  • @dhaneshcosmo1960
    @dhaneshcosmo19602 жыл бұрын

    I m a malayalee too. I don't know how many times I watched this song. What a beautiful singing spb sir.. You are really a legend.

  • @STCSLTD
    @STCSLTD12 күн бұрын

    Hats off to SPB. He remembers kannada and Karnataka always whenever occassion comes. such a great personality SPB. He is darling of Kannadigas.

  • @shailajacreations5681
    @shailajacreations56813 жыл бұрын

    అండ దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నిన్ను అర్థంతరంగా తీసుకెళ్లాడు😭😭

  • @krgthoughts

    @krgthoughts

    3 жыл бұрын

    😪😪😪

  • @manojkumarav5123

    @manojkumarav5123

    3 жыл бұрын

    വളരെ ഇഷ്ടപ്പെട്ട പാട്ട്

  • @jayram2177

    @jayram2177

    3 жыл бұрын

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @prasad96667

    @prasad96667

    3 жыл бұрын

    ఎప్పుడు ఈ మనవులకే వినిపిస్తవ మాకు లేదా హ భాగ్యం అని ఆ. దేవుళ్ళు అనుకోని కావాలనే తీస్కొని వెళ్లారు వారి ఆస్థానానికి 😭❤️

  • @psudhakar7864

    @psudhakar7864

    3 жыл бұрын

    Absolutely correct✅

  • @MaiStudio
    @MaiStudio3 жыл бұрын

    ఈటీవీ వారికీ ఒక మనవి : ఇకపై బాలు గారి పాటలను వారి కుమారుడు SP చరణ్ గారిచే పాడించండి ....చరణ్ వాయిస్ కూడా అచ్ఛం బాలు గారిలాగే ఉంటుంది .....

  • @khasimdudekula3909

    @khasimdudekula3909

    3 жыл бұрын

    Yes

  • @nagendrat4252

    @nagendrat4252

    3 жыл бұрын

    Yes

  • @ammojiraosistu3413

    @ammojiraosistu3413

    3 жыл бұрын

    Exactly

  • @ramalaxmi5174

    @ramalaxmi5174

    3 жыл бұрын

    @@khasimdudekula3909 qqqqqqqqqqqqq

  • @sireveluganesh2108

    @sireveluganesh2108

    3 жыл бұрын

    Nigam

  • @srinugollapudi-js7nz
    @srinugollapudi-js7nz Жыл бұрын

    మీరు పాడిన పాటల రూపంలో ఎప్పుడు బ్రతికే వున్నారు మా గుండెల్లో ఎస్పీ గారు👌👌👌🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️.we miss you sir😔😔😔

  • @RamjeePedakapu-lx8nc
    @RamjeePedakapu-lx8nc7 ай бұрын

    అబ్బా అబ్బా ఏమ్మి పాడేరూ బాలు గారు అండ్ సునీత గారు సూపర్బ్ 👏👏👏👏💐💐💐💐👍👍🌹🌹🌹🌹🌺🌺🌺

  • @govindaraobeesetty
    @govindaraobeesetty5 жыл бұрын

    భాలశుభ్రహ్మణ్యంగారి ఘాత్రానికి భారతీయులు చారిత్రాత్మక రుణం తీర్చలేనిది. ముఖ్యంగా దక్షిణ భారతం మురిశిపోయే రశరంజక కళాపిపాసోత్తముడు , ఈ తెలుగు గంధర్వుడు.

  • @admireradmirer817

    @admireradmirer817

    5 жыл бұрын

    okka padam kuda spelling mistake lekunda raayaledu. chala great meeru

  • @PrakashPrakash-zy9ui

    @PrakashPrakash-zy9ui

    5 жыл бұрын

    Y t

  • @boddupallishivashankar

    @boddupallishivashankar

    4 жыл бұрын

    Supar song sir medam

  • @somasanivikram880

    @somasanivikram880

    3 жыл бұрын

    Super

  • @anmskumar

    @anmskumar

    3 жыл бұрын

    బాల సుబ్రహ్మణ్యం గారు

  • @Iddeen
    @Iddeen3 жыл бұрын

    Im from Kerala.. i dont know how many times i heard diz song.. wat a lovely song..

  • @chandrasekharsuram1772

    @chandrasekharsuram1772

    2 жыл бұрын

    Tq 🙏

  • @sandeepnair2395

    @sandeepnair2395

    2 жыл бұрын

    Njanum..💓🌷

  • @munusamyachi9547
    @munusamyachi95472 жыл бұрын

    I'm malaysian I love this song I can sing fully but the with out understand the meaning . Karmnadaga sangitham really great to attract the ppl. Syabas. App sir And Sunitadm Namaste

  • @Ungamma1
    @Ungamma12 ай бұрын

    ఇళయరాజా బాలు అస్సలు ఎలా సార్? ఇంకో 100 ఇయర్స్ వచ్చిన కూడా ఈ పాట మాధుర్యం తగ్గదు 🙏❤️

  • @gvineela2769
    @gvineela27694 жыл бұрын

    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ చాల బాగా పాడుతున్నారే ఆ పైశడ్యం ఆ మందలం ఆ ఆ ఆ చూడండి ఆ ఆ ఆ ఆ ఆ హా ఆఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నిసరిమ పనిసరి నిరిదిస నిపమపని సా నిపరిమరి నీస తానననా తానాన తదరి నా ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఉహు గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ హ హ ఆ అ అ అ ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ సువ్వి సువ్వి సువ్వీ... సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా గుండేలేని మనిషల్లే గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా అగ్గిలోనా దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మా చుట్టూ వున్నా చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ చుట్టూ వున్న చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ పట్టిన గ్రహణం విడిచీ నీ బ్రతుకు న పున్నమి పండే ఘడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆ నాడు చూస్తాడ ఆ పైవాడు సువ్వి సువ్వి సువ్వి

  • @atishbhatnase5550

    @atishbhatnase5550

    4 жыл бұрын

    G Vineela hi madam good morning

  • @SuneelKumar-no2yd

    @SuneelKumar-no2yd

    4 жыл бұрын

    Super

  • @govindaraju5159

    @govindaraju5159

    4 жыл бұрын

    Super song

  • @mdbasha6875

    @mdbasha6875

    4 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @ramesh4607

    @ramesh4607

    4 жыл бұрын

    Y

  • @maniyadavtokala2838
    @maniyadavtokala28383 жыл бұрын

    2021 loo surch chesi chuse vaallu One like hear 👍❤️😘😘👌👌👌👌👌😍

  • @stalind5256
    @stalind5256 Жыл бұрын

    Apart from the language barriers, Isaignani (a) ilaiyaraja still rocks there.. As our Bharathiyar told, we love that "Sundara Telugu" , even the people apart from Telugu language. Music is the one and only point that connects people together..! Hats off Raja sir, SPB sir, Sunitha mam including that lovable anchor..!💐

  • @shivashamshabad

    @shivashamshabad

    8 ай бұрын

    ☁🏃☁☁☁🎁☁ ☁☁🍄🍄🍄☁☁ ☁🍄🍄🍄🍄🍄☁ 🍄🍄🍄🍄🍄🍄🍄 🍄🍄🍄🍄🍄🍄🍄 ☁☁🍦🍦🍦☁☁ ☁☁🍦🍦🍦☁☁ 🐢☁🍦🍦🍦☁🚩

  • @ramjir7508
    @ramjir750810 ай бұрын

    My favorite song of SPB Sir. I happened to see Swathimuthyam from Bangalore when I was 16. I got attached to the movie and this song. Now at 55 I have a sense of longing for this song. Feel very nostalgic. It takes me back to16 years. Love the song . Hats off to Ilayaraja sir too.❤❤❤I am from Kerala.

  • @SunilKumar-io2nb

    @SunilKumar-io2nb

    9 ай бұрын

    2023 nov5

  • @SandeepKumar-xm3ch
    @SandeepKumar-xm3ch3 жыл бұрын

    I am a Hindi guy but I feel the magic of this beautiful ❤️ song

  • @bhavyaschoice
    @bhavyaschoice3 жыл бұрын

    ఎంత విన్న వినాలి అనిపిస్తుంది మి మరణం ఇంక నమ్మ లేక పోతున్నాం ☹️

  • @user-rd6nh3kf5j
    @user-rd6nh3kf5j4 ай бұрын

    2024 loo kudha 10 times vinnanuuu friends ❤❤❤❤❤❤💞💞💞💞💞💞🤗🤗🤗🤗🤗🤗

  • @sridevi1646
    @sridevi16462 жыл бұрын

    బాలు గారు మీరు లేరు అంటే ఇప్పటికి నా మనసు అంగీకరించడం లేదు

  • @baskar947
    @baskar9473 жыл бұрын

    எந்த மொழியில் இந்த பாடலை கேட்டாலும் மிகப்பெரிய ஆனந்தம்...ராஜா சார், பாலு சார், ஜானகி அம்மா வாழ்க வளமுடன்!

  • @arundon7641

    @arundon7641

    3 жыл бұрын

    Sir இது என்ன பாட்டு தமிழ் சொல்லுங்க

  • @mahasuresh9

    @mahasuresh9

    3 жыл бұрын

    @@arundon7641 Thulli Thulli in "Sippikul Muthu"

  • @marikannadasan500

    @marikannadasan500

    3 жыл бұрын

    உன்மை

  • @sandhyasandy7508

    @sandhyasandy7508

    3 жыл бұрын

    Paravalla Tamil karanga naraya per irukinga

  • @darkmoon825

    @darkmoon825

    2 жыл бұрын

    @@arundon7641 thulli thulli nee paadamma

  • @saisampath5348
    @saisampath53483 жыл бұрын

    Please dont Say rip he always with us we never forgot his voice we miss you sir

  • @chinna945

    @chinna945

    5 ай бұрын

    Yes true

  • @devdharavath3776
    @devdharavath37762 жыл бұрын

    Balu❤️gariki భారతరత్న ivvalani anukune Varu oka 👍 cheyani

  • @gkarealestateplease6625
    @gkarealestateplease66252 жыл бұрын

    కొన్ని పాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి please like 🙏

  • @SelvaRaj-cc6dj
    @SelvaRaj-cc6dj3 жыл бұрын

    എന്നും ഹൃദയത്തിൽ ജീവിക്കുന്ന ശബ്ദം, കാലംജീവൻ കവർന്നെടുത്തത് ഓർക്കാൻ പോലും കഴിയുന്നില്ല, ലോകമുള്ളകാലത്തോളം സംഗീതം ആസ്വദിക്കുന്നഹൃദയത്തിൽ ജീവിക്കും SPB sir......

  • @appusappu.215

    @appusappu.215

    3 жыл бұрын

  • @ramrambabu1234
    @ramrambabu12347 жыл бұрын

    మీ లాంటి గాయకుడు ఈ గడ్డ పై పుట్టడం..మేము చేసుకన్న అదృష్టం గురువు గారు....

  • @leenaleenausha4099

    @leenaleenausha4099

    6 жыл бұрын

    Rambabu P .

  • @madhavmadhavkeka3623

    @madhavmadhavkeka3623

    6 жыл бұрын

    +Leena Leena Usha helo

  • @rongalavenkatesh7377

    @rongalavenkatesh7377

    5 жыл бұрын

    Ye

  • @srinivasgoud765

    @srinivasgoud765

    5 жыл бұрын

    Rambabu P

  • @srinivasgoud765

    @srinivasgoud765

    5 жыл бұрын

    Rambabu P

  • @harshareddy5772
    @harshareddy57725 ай бұрын

    2024 lo chuse vallu attenision here

  • @santoshimmade6790

    @santoshimmade6790

    4 ай бұрын

    Yes boss... Super

  • @789.10
    @789.10 Жыл бұрын

    Sunitha mam's screen appearance is mind blowing, SPB garu no comments

  • @prasad96667
    @prasad966673 жыл бұрын

    ఎప్పుడు ఈ మనవులకే వినిపిస్తవ మాకు లేదా హ భాగ్యం అని ఆ. దేవుళ్ళు అనుకోని కావాలనే తీస్కొని వెళ్లారు వారి ఆస్థానానికి 😭❤️

  • @srinivasacharn3648

    @srinivasacharn3648

    3 жыл бұрын

    O l pop

  • @RAMRAM-cw5kc

    @RAMRAM-cw5kc

    3 жыл бұрын

    Em cheppav bro 👍

  • @marjithsardar3577
    @marjithsardar35773 жыл бұрын

    Who come here after SPB sir death.😭😭 He deserve BHARATH RATHNA😥😥 RIP SIR😥😥 Love from gujarat 😥😥😥

  • @renukayellamma-zt5ij
    @renukayellamma-zt5ijАй бұрын

    తెలుగు, కన్నడ, మలయాళ, हिंदी, தமிழ், ଓଡ଼ିଆ English భాషల్లో కామెంట్స్..... సూపర్ కదా...

  • @peddintiharinarayanrao9932
    @peddintiharinarayanrao9932Ай бұрын

    Wonderful sp gaaru and sunitha gaaru.....heartly congratulations this song awasome ❤❤❤

  • @nanishekhar3714
    @nanishekhar37143 жыл бұрын

    He never dies just he's body is no more ....he is always in our ears with excellent music...and magical voice Anyway miss you forever sir 😭😭😭😭😭 bcze we can't listen new music from you ..but you are always in our hearts ❤️❤️❤️❤️😭😭 bad day on music industry forever

  • @ravalikamamidala26

    @ravalikamamidala26

    3 жыл бұрын

    Chala ba chepparu sir

  • @rajeshwaraiwarai4044

    @rajeshwaraiwarai4044

    3 жыл бұрын

    @@ravalikamamidala26 o

  • @ssraju07

    @ssraju07

    3 жыл бұрын

    (RIP..). well said..we growed with his magical voice.Great musician ilaiyaraja sir ,his best friend also willbe remembered..This is life.Balu sir,REST IN PIECE

  • @sebastianmj9013

    @sebastianmj9013

    3 жыл бұрын

    Can you please translate the lyrics in English. I am a malayali a big fan of The Great SPB.

  • @WanderingSoul007

    @WanderingSoul007

    3 жыл бұрын

    RIP SP Balasubramaniam, Check out my Tribute Sketch to the Legendary SPB

  • @DRS3223
    @DRS32234 жыл бұрын

    Especially co-singer sung like a flow of the river. Extraordinary from 4:07 to 4:21

  • @user-vp6qr9kr7z

    @user-vp6qr9kr7z

    4 жыл бұрын

    Yes

  • @arularul-dy4bb
    @arularul-dy4bb2 жыл бұрын

    எவ்வளவு முறை கேட்டாலும் அலுப்பதே இல்லை...இனிமை இனிமை👌👌👌👌👌

  • @samuelanilkumar6775
    @samuelanilkumar6775 Жыл бұрын

    I listened to this song over and over.. Spb garu, Sunitha garu, Surya Karthik and others what a feast. Loved it to the core .

  • @cupidcentaur
    @cupidcentaur3 жыл бұрын

    What a beautiful language Telugu is! Superb performance by the Legend Shri.SPB Garu and Sunitha Mam!! RIP...SPB Sir! 😢😢😢💐🙏!!- Loving Heart from a Tamilian

  • @mannan1544

    @mannan1544

    3 жыл бұрын

    Reason is Music maestro Illaiyaraja.

  • @samapras

    @samapras

    3 жыл бұрын

    @@mannan1544 lyrics also played major role

  • @mannan1544

    @mannan1544

    3 жыл бұрын

    @@samapras Brother,Music has no language. If you hear a tune without lyrics or Singer also we can feel the pleasure and etc..Composition is important,Without a good music composition there is no value for Lyrics,Singer,Picturization and many other things.

  • @samapras

    @samapras

    3 жыл бұрын

    @@mannan1544 who denied that, we own up ilayaraajaa sir even though he is tamizh...So it's not language issue here.original poster told about beauty of telugu but you brought up music aspect .So I told about lyrics also without denying music aspect.hope u understand

  • @mannan1544

    @mannan1544

    3 жыл бұрын

    @@samapras My God,I like Telugu language ans I respect it.Try to understand my comment.

  • @mukundnayak8577
    @mukundnayak85773 жыл бұрын

    i am from karnataka . i also heard his telugu and tamil song. he is unreplacable singer for next 1000 years in kannada, telugu, tamil industry❤️

  • @HarishKumar-dk6uf

    @HarishKumar-dk6uf

    3 жыл бұрын

    Karnataka

  • @rajp2956

    @rajp2956

    Жыл бұрын

    this song itself kannada folk song

  • @prasadnimmaka2338
    @prasadnimmaka23385 ай бұрын

    Song vinte edupu vashundgi😢😢miss u balu sir...😂😂😂😂😂

  • @krishnamayan3328
    @krishnamayan33286 ай бұрын

    Balu ji ante great kada My childhood song Iam studying 8 th stndrd. Anukunta

  • @madavedivinodkumar5197
    @madavedivinodkumar51975 жыл бұрын

    బాలసుబ్రహ్మణ్యం లాంటి గాయకుడు దొరకడం తెలుగు సినిమా ఇండస్ట్రీ అదృష్టం. 💐💐💐

  • @srinivasaraochintha7551

    @srinivasaraochintha7551

    5 жыл бұрын

    Great person spb

  • @pushpas8125

    @pushpas8125

    5 жыл бұрын

    very nice

  • @pullaramchander8004

    @pullaramchander8004

    5 жыл бұрын

    Madavedi Vinodkumar avun bro

  • @tejavathnaresh2557

    @tejavathnaresh2557

    5 жыл бұрын

    Madavedi Vinodkumar

  • @jayammav8242

    @jayammav8242

    5 жыл бұрын

    Madavedi Vinodkumar c

  • @gollalappahadpad7761
    @gollalappahadpad77614 жыл бұрын

    I saw this movie (Swathimuthym ) in 1990-91 at kapali Theater Bangalore 🙏🙏 That it was my first Telugu movie also I love Telugu Language with heartily but I can't Speaks My Mother Toungue KANNADA 🙏🙏

  • @SATHIBSF
    @SATHIBSF6 ай бұрын

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వెనాలనిపెంచే సాంగ్స్

  • @2007phanikmr
    @2007phanikmr2 жыл бұрын

    సి నా రే సాహిత్యం... ఇళయరాజా సంగీతం...బాలు జానకమ్మ గానామృతం... విశ్వనాదుడి దర్శకత్వం...ఎందరో మహానుభావులు... అందరికీ ధన్యవాదాలు

  • @surajsriram1005
    @surajsriram10055 жыл бұрын

    E song sunitha gari expresions and smile kosam Daily chustha nenu.... I love you soooo much my Angel sunii... Yours sharanya

  • @nagasivasiva9646
    @nagasivasiva96463 жыл бұрын

    బాలు గారు ఎక్కడికి వెళ్ళలేదు తన పాటల రూపంలో మన మధ్యనే ఉన్నారు..

  • @manjunathans5720
    @manjunathans57207 ай бұрын

    Most of us we don't know about Mr.illayaraja mastero King

  • @ashokcgl
    @ashokcgl3 жыл бұрын

    The voice quality when SPB started his career never attained age over years and it became more melodious. This is called professional dedication and sincerity and this is why Balu is immortal

  • @padmapadma4297

    @padmapadma4297

    3 жыл бұрын

  • @gorreapatidivya6134

    @gorreapatidivya6134

    2 жыл бұрын

    Rfy

  • @sureshpillai501

    @sureshpillai501

    2 жыл бұрын

    Well said

  • @viswa9030
    @viswa90303 жыл бұрын

    జీర్ణించు కోలేకపోతున్నాము.. 😭😭 మీరు లేరని... అసలు ఈ కరోనా ఏంటి రావటం ఏంటి.. ఇలా చనిపోడం అందరూ.. చాలా బాధ భరించాలేక పోతున్నాం... 😭😭😭

  • @r.basireddy5478

    @r.basireddy5478

    3 жыл бұрын

    Same feeling brother 😭😭😭😭😭

  • @AnandKumar-dl3sb

    @AnandKumar-dl3sb

    3 жыл бұрын

    😢😢😢😢

  • @shaikyasin5879

    @shaikyasin5879

    3 жыл бұрын

    @@AnandKumar-dl3sb cry

  • @marimuthumarimuthu2191

    @marimuthumarimuthu2191

    3 жыл бұрын

    @@AnandKumar-dl3sb ,,,

  • @anjaneyuluyamarthy4403

    @anjaneyuluyamarthy4403

    3 жыл бұрын

    @@r.basireddy5478 .

  • @alokpadhan3547
    @alokpadhan35472 жыл бұрын

    i am a odia... but this song is my favorite. show many time iam saw this song. iam not understand telugu.. but the music so amazing.. very nice

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar27822 жыл бұрын

    ఈ సినీమా,ఈ పాట కూడా పట్టిసీమ దగ్గర తీశారు, నాది రాజమండ్రీ,నేను పట్టి సీమ ప్రతి నెలకు ఒకసారి, వెళ్లి నప్పుడు, గుర్తు చేసి కొంటాను

  • @Pranee12355
    @Pranee123553 жыл бұрын

    From Kerala but love this song❤

  • @AnilAnil-lq1jz
    @AnilAnil-lq1jz4 жыл бұрын

    సునీతా గారు మీరు చాలా మంచి సింగర్

  • @johnnylaxman2789
    @johnnylaxman2789 Жыл бұрын

    బాలు గారు సునీత గారు పాడుతుంటే చాలా చూడముచ్చటగా ఉంది సార్ 🙏🙏🙏

  • @priya4

    @priya4

    Жыл бұрын

    😳

  • @Siyon11
    @Siyon112 жыл бұрын

    ఇ పాట మనసారా విన్న వాళ్ళు ఒక like చేయండి

  • @patriot20236
    @patriot202363 жыл бұрын

    SPB Why worry He sang about 40,000 songs in various languages Just imagine a song has taken 5 minuets 5*40,000=200,000 minuets Can you spare this much time in your entire life. He is the representative of ALMIGHTY. Definitely he will be back. 🌹🌹🌹🌹🌹🌹🌹

  • @gogusuresh1718

    @gogusuresh1718

    3 жыл бұрын

    000p0000p

Келесі