Kanyakumari Song | SP.Charan & Sunitha Performance | Swarabhishekam | 1st August 2021 | ETV

Ойын-сауық

#swarabhishekamdirectorsspecial #telugushow #etvwin
S. P. Charan & Sunitha take the stage with a lovely song Kanyakumari and delight everyone with their vocals.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
ETV Annadata(KZread) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 3 300

  • @srinivasareddy7525
    @srinivasareddy752511 ай бұрын

    చివరి నిమిషం రిపీట్ చేస్తూ చూసిన వారు ఒక like వేసుకోండి

  • @SSRITSERVICES

    @SSRITSERVICES

    Ай бұрын

    Nala thought chese valley unara

  • @Kumaranapuram
    @Kumaranapuram3 жыл бұрын

    Charan garu ,sunitha garu Mee Jodi superb వీరి జోడీకి ఒక like వేసుకోండి ❤️❤️❤️ 😁😂🤣💐💐

  • @kundetijyothi240

    @kundetijyothi240

    2 жыл бұрын

    😎😎

  • @sampathshalivahana6529
    @sampathshalivahana6529 Жыл бұрын

    బాలు గారి వాయిస్ ని సజీవంగా నిలబెట్టుతున్న sp చరణ్ గారికి దన్యవాదాలు

  • @renjithr7172
    @renjithr7172Ай бұрын

    I don't know Telugu .. but recently I addicted this song bcoz of SPB Charan and Sunitha... Very cute

  • @lakeganapathi1552
    @lakeganapathi15523 жыл бұрын

    సునీత గారు ఎక్స్ప్రెషన్ తో పడుతుంటే చరణ్ గారు సిగ్గుపడేవారు 🌹 ఇప్పుడు చాల ఓపెన్ గా నవ్వారు 💐 మీ కాంబినేషన్ 👌👌👌👌

  • @sathyavathivattepu5247

    @sathyavathivattepu5247

    3 жыл бұрын

    Super

  • @yaswanthinevery

    @yaswanthinevery

    3 жыл бұрын

    😇

  • @rajyalakshmim4769

    @rajyalakshmim4769

    2 жыл бұрын

    Gjlppplzz👍👍👍

  • @RasuriRamesh

    @RasuriRamesh

    5 ай бұрын

    😅😅​@@yaswanthinevery

  • @vaithiyanathankaliyaperuma2312
    @vaithiyanathankaliyaperuma23123 жыл бұрын

    6:48 Charan garu kidding co singer as like Balu garu ..🤣 Enjoyed the performance very much 👌

  • @madhavarao5449

    @madhavarao5449

    3 жыл бұрын

    Iam listen s.p.balu garu not charan garu

  • @ramadevichintalapudi7216

    @ramadevichintalapudi7216

    3 жыл бұрын

    Charan suparrr

  • @sushmaha2703

    @sushmaha2703

    3 жыл бұрын

    Yes exactly, father is reflecting here

  • @vamsichinnam3162

    @vamsichinnam3162

    2 жыл бұрын

    love ❤ u soooo much sir u r kidding

  • @srisainannachannel7374
    @srisainannachannel73742 жыл бұрын

    6:59 repeat chesi chusinavallu entha mandi charan annaya your super cute

  • @chiranjeeviyadav7004
    @chiranjeeviyadav70042 жыл бұрын

    S. P చరణ్ గారు పాట చివరిలో పాడిన విధానం . అద్భుతహ.. మతిలేని సునీతా......( సుందరి) అందరూ చాలా చక్కగా enjoy chesaru. 🥰🥰🥰🥰🥰🥰😘😘😘🤩🤩🤩

  • @viswas8313

    @viswas8313

    Жыл бұрын

    35994

  • @saisumanthkumar8219

    @saisumanthkumar8219

    Жыл бұрын

    Super

  • @malleshwarithiruvidhula534

    @malleshwarithiruvidhula534

    Жыл бұрын

    Ss👌👌

  • @kovuruindira8256
    @kovuruindira82563 жыл бұрын

    చాలా రోజుల తర్వాత చరణ్ face లో ఆనందం కనిపిస్తుంది

  • @gmadhava1125

    @gmadhava1125

    2 жыл бұрын

    @Ramesh Kovur Hi

  • @rakeshreddy9298

    @rakeshreddy9298

    2 жыл бұрын

    S

  • @rakeshreddy9298

    @rakeshreddy9298

    2 жыл бұрын

    Yes

  • @sailu16

    @sailu16

    2 жыл бұрын

    Yes

  • @adamasunitha4250

    @adamasunitha4250

    2 жыл бұрын

    Yes

  • @dhanalaxmi1604
    @dhanalaxmi16043 жыл бұрын

    బాలు గారు లేని లోటు చరణ్ గారు తిరుస్తున్నరు చాలా బాగా పాడారు సార్

  • @sumans8017

    @sumans8017

    3 жыл бұрын

    Correct chepparuu

  • @sadhanareddychanneloldisgold

    @sadhanareddychanneloldisgold

    3 жыл бұрын

    Ssss ఇప్పుడు కొంచెం చూడాలని అనిపిస్తుంది ఇన్ని డేస్ చూడాలంటే బాధ గా ఉండేది

  • @krishnark7815

    @krishnark7815

    3 жыл бұрын

    @@sadhanareddychanneloldisgold కరక్ట్ గా చెప్పారు

  • @krishnark7815

    @krishnark7815

    3 жыл бұрын

    @nijabhashi ఖచ్చితంగా

  • @yaswanthinevery

    @yaswanthinevery

    3 жыл бұрын

    Balu garu balu garee....lotu kadu....just he's trying....😊👏👏👍

  • @BVBALU
    @BVBALU Жыл бұрын

    నేను ఈ పాటను 2023 లో ఒక 30 సార్ల్ విన్నాను ఇంకా లైఫ్ లాంగ్ వినాలి అనిపిస్తోంది అంత అడిక్ట్ అయ్యాను ఈ పాటకి💖🙉 ...ఎస్పీ బాలు గారు కి 🙏🙏

  • @janibashashaik2046

    @janibashashaik2046

    Жыл бұрын

    L 7:21 k 7:21 to kkk 7:25

  • @user-fs4fd1eh1y

    @user-fs4fd1eh1y

    10 ай бұрын

    నేనుకూడ

  • @vickyhot5256

    @vickyhot5256

    4 ай бұрын

    Enni saarlu vinnaa alupu raani song ❤❤❤

  • @sureshatmakuri4102

    @sureshatmakuri4102

    17 күн бұрын

    Same

  • @nothinmuchimani6411
    @nothinmuchimani6411Ай бұрын

    எத்தனை முறை கேட்டாலும் சலிக்காத பாட்டு சரணின் குரல் சுனிதா வின் சினுங்கல் சூப்பர்

  • @Nanip03
    @Nanip033 жыл бұрын

    బాలు గారు లేని లోటును మీరు కచ్చితంగా తీరుస్తారు చరణ్ గారు బాగా పాడుతున్నారు👌👍

  • @kvrjewelrycollections4935
    @kvrjewelrycollections49352 жыл бұрын

    ఆడవారు నవ్వితే బావుంటారు అనడానికి సునీత 🥰 గారు ఒక నిదర్శనం 🥰🥰🥰

  • @prathikaprathika2571

    @prathikaprathika2571

    2 жыл бұрын

    So

  • @RadhaKrishna-qq4rg

    @RadhaKrishna-qq4rg

    2 жыл бұрын

    yes yes

  • @raghupathivenkatesh

    @raghupathivenkatesh

    2 жыл бұрын

    Yes

  • @vinodkonchath4923

    @vinodkonchath4923

    2 жыл бұрын

    correct

  • @rajurajusimma1418

    @rajurajusimma1418

    2 жыл бұрын

    Yes bayya

  • @IttapuramMadhu
    @IttapuramMadhuАй бұрын

    చరణ్ సార్ సునీత మేడం అబ్బా ఏమైనా పాడరా నేను రిపీట్ చేస్తూ చూసాను లాస్ట్ చరణ్ సార్ సుందరి ప్లేస్ లో సునీతా అన్నారు అది హైలెట్ 👌👌👌👌👌

  • @Vidya_Sadhana.
    @Vidya_Sadhana.2 жыл бұрын

    SP చరణ్ గారి స్వరంలో బాలు గారు వినిపిస్తున్నారు ❤️❤️❤️

  • @pulivarthisandeep6513
    @pulivarthisandeep65133 жыл бұрын

    చరణ్ సర్ మీరు ఎప్పుడు ఇలానే సంతోషం గా ఉండాలి మీ స్మైల్ చాలా బాగుంటుంది అలానే మీ వాయిస్ మీ పాట ఎంతో ఎంతో బాగుంటాయి షా నీ మా

  • @krishnark7815

    @krishnark7815

    3 жыл бұрын

    నెను కూడా

  • @vimalkumargondela7054

    @vimalkumargondela7054

    3 жыл бұрын

    S

  • @padmagt3776

    @padmagt3776

    3 жыл бұрын

    CM bi ICC

  • @kundetijyothi240

    @kundetijyothi240

    2 жыл бұрын

    Eubjghjgghg

  • @vijayakumariy3910

    @vijayakumariy3910

    2 жыл бұрын

    Charan garu chala baga padaru, we never forget your father, pl continue like this. All the best

  • @abhilashbonu3771
    @abhilashbonu37712 жыл бұрын

    నిజంగా సినిమాలో పాటను చూసిన ఇంత ఎంజాయ్ చెయ్యలేరేమో తెలుగు వాళ్ళు.. అంత చక్కగా, అందంగా, ఆహ్లాదంగా, హుషారుగా పాడారు.. చివరిలో చరణ్ సునీత గారి పేరును పడినప్పుడు ఎంతో సరదా అనిపించింది.. 100 కి 100 మార్కులు ఇవ్వొచ్చు.. అన్ని విభాగాల్లో కూడా

  • @gvpraju5158

    @gvpraju5158

    2 жыл бұрын

    Yes

  • @subhansubhan2256

    @subhansubhan2256

    2 жыл бұрын

    లేదు బాలు,జానకమ్మ & ఇళయరాజా గారి కాంబినేష్నీ ఎన్నేళ్ళు పోయిన ఎవ్వరు మించిపోలేరు

  • @prakashb4437

    @prakashb4437

    2 жыл бұрын

    0o t0

  • @udaykiran8163

    @udaykiran8163

    2 жыл бұрын

    Yes

  • @nvenkateswarulu8741

    @nvenkateswarulu8741

    2 жыл бұрын

    Not

  • @sakthivelsakthi3481
    @sakthivelsakthi348110 ай бұрын

    தமிழனாக இருந்தும் இந்த பாடல் என் மனசுல பெரிய அளவிலான சந்தோஷம் ஏற்படுத்தி விட்டது, I ❤ this song & both singers of Spb.Saran Bro & Sunitha Mam❤❤❤❤❤❤

  • @user-cp7eg8pc7g

    @user-cp7eg8pc7g

    9 ай бұрын

    🌹

  • @BM-et3vb

    @BM-et3vb

    4 ай бұрын

    தமிழன் னு இல்ல... எல்லாரும் விரும்பும் பாட்டு இது... ஆ..ஊ.னா தமிழ் தமிழன் னு தூக்கிட்டு வரானுங்க.....தூ

  • @smile_explode
    @smile_explode Жыл бұрын

    Fun Fact 😄 Original Song - 4.7M views SPC - Sunitha version - 8.1M views

  • @swathiskitchen7496
    @swathiskitchen74962 жыл бұрын

    I'm from Tamilnadu I don't know telugu I watched this song more than 5 times.Both charan and Sunitha expression was awesome.

  • @muthumani1450

    @muthumani1450

    2 жыл бұрын

    Adiyea Sunitha awesome reaction

  • @breedersworld6997

    @breedersworld6997

    2 жыл бұрын

    I'm also tamilnadu... I'm enjoy this song

  • @premkumar-vu3ys

    @premkumar-vu3ys

    2 жыл бұрын

    Same to me

  • @jollyreddy9377

    @jollyreddy9377

    2 жыл бұрын

    ஆமா ரொம்ப நல்லா இருந்துச்சு மேடம்

  • @songs-fq9ef

    @songs-fq9ef

    2 жыл бұрын

    Me also daily I watch

  • @kalidasneyyila8680
    @kalidasneyyila86803 жыл бұрын

    మా బాలు గారు లేని లోటును చరణ్ భర్తీ చేసేలా ఉన్నాడు....ఇది చాలు 🙏🙏🙏

  • @srisatyadinesh6693

    @srisatyadinesh6693

    3 жыл бұрын

    Naanna gari peru meeru nilabedataaru..jai Balu

  • @kalidasneyyila8680

    @kalidasneyyila8680

    3 жыл бұрын

    @@srisatyadinesh6693 ❤❤

  • @nishithajoyce9532
    @nishithajoyce95322 ай бұрын

    Aiyooo last 3 days ethanai murai parthen enru theriala...madam neega vekkapadura azhage azhagu....❤❤❤❤❤❤unga expression ❤❤❤❤❤❤❤ and ur voice❤❤❤❤❤❤❤ i love u sunitha mam

  • @user-ij3gb6io6z
    @user-ij3gb6io6z11 күн бұрын

    సర్ ఫస్ట్ ఈ పాట రాసినవారికి నా యెక్క ధన్యవాదములు. మీరు ఈ పాట ని చాల బాగా పాడారు మీ ఇద్దర్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం .❤❤❤

  • @vinithas1239
    @vinithas12392 жыл бұрын

    ரொம்ப அழகா இருக்கு..........அந்த மேம் வெட்கபடரத திரும்ப திரும்ப பார்க்க தோன்றுகிறது. I like you mam 😍😍

  • @abinayajayalakshmi

    @abinayajayalakshmi

    2 жыл бұрын

    😊

  • @KBBVIJAYPRANATHV

    @KBBVIJAYPRANATHV

    2 жыл бұрын

    Athukkaga thane intha video ah thirumba thirumba pakkurom naanga 😀😀

  • @muthuvijay6473

    @muthuvijay6473

    2 жыл бұрын

    True intha scene ka ha na download panniyea vachurukuea

  • @mohankrishnan1557

    @mohankrishnan1557

    2 жыл бұрын

    I watched this song more than 50times............

  • @user-jz4gw3mo8r

    @user-jz4gw3mo8r

    2 жыл бұрын

    மொழி தெரியாது இருந்தாலும் எத்தனை முறை பார்த்தேன் என்பதே மறந்துவிட்டது அத்தனை முறை பார்த்துவிட்டேன் ரெண்டுபேரும் பாடும் அழகே தனி அதிலும் குறிப்பாக சுனிதாவின் புன்னகை வெட்கம் அவ்வளவு அழகு🥰😍 இன்னும் எத்தனை முறை பார்க்கப்போகிறேனோ..🤷‍♂️🤩

  • @mekalanagaveni7816
    @mekalanagaveni78162 жыл бұрын

    ఎన్ని సార్లు విన్నానో ఈ పాట అయిన మరి మరి వినాలనిపిస్తుంది కారణం మన S.P చరణ్ గారే..

  • @srinivasacharychalla1923

    @srinivasacharychalla1923

    2 жыл бұрын

    Avunu

  • @n.lakshimidevin.lakshimide4170

    @n.lakshimidevin.lakshimide4170

    2 жыл бұрын

    చాలా‌ బాగాపడరు‌ చరణ్‌ గారు‌ ‌‌సునిత. గారు

  • @suryateja143immegafan

    @suryateja143immegafan

    2 жыл бұрын

    Yes bro same Balu sir padinatte undi 👌👌👌

  • @aishumithun3540

    @aishumithun3540

    2 жыл бұрын

    Same 😍

  • @johnwessley6414

    @johnwessley6414

    2 жыл бұрын

    @@srinivasacharychalla1923 lllllllllllĺ Llllllll

  • @SureshKumar-ce6fj
    @SureshKumar-ce6fj4 ай бұрын

    వీరిద్దరూ పాడుతుంటే బాలూ గారూ చిత్ర గారూ పాడినట్టే వుంది.....బాలూ గారూ లేని లోటు రాకుండా చూస్తున్నారు చరణ్ గారూ సూపర్...సునీత గారూ సూపర్

  • @rajkumarv6110
    @rajkumarv611028 күн бұрын

    చివరి నిమిషం రిపీట్ చేస్తూ ఎన్ని సార్లు చూసానో లెక్కేలేదు.....చరణ్ గారూ సునీత గారూ కాంబినేషన్ చాలా బాగుంది 👌👌👌👌

  • @surlasathibabu6781
    @surlasathibabu67813 жыл бұрын

    మనం miss అయ్యింది దేహం మాత్రమే గాత్రం కాదు ,

  • @AnuRadha-fm7sz

    @AnuRadha-fm7sz

    3 жыл бұрын

    Correct ga chepparu

  • @jakkulamanikanta7112

    @jakkulamanikanta7112

    3 жыл бұрын

    💯💯💯👏🏻👏🏻👏🏻

  • @akshay505

    @akshay505

    3 жыл бұрын

    Correct

  • @pothagallavennala7362

    @pothagallavennala7362

    2 жыл бұрын

    Yes miss you sir

  • @bhargavguthi9293

    @bhargavguthi9293

    2 жыл бұрын

    Correct Super ga chepparu

  • @pandiduraid6222
    @pandiduraid62222 жыл бұрын

    Sunitha mam oda vetkam sirippu cuteness overloaded... SPB charan touched SPB sir style... Cameraman closeup Semma..,

  • @makeshkumar9595

    @makeshkumar9595

    2 жыл бұрын

    Ssss ...naanum mindum rasichite irunthen...I am tamil

  • @sheelamano1116

    @sheelamano1116

    2 жыл бұрын

    Aama sir

  • @pandiduraid6222

    @pandiduraid6222

    2 жыл бұрын

    @@makeshkumar9595 🥰

  • @pandiduraid6222

    @pandiduraid6222

    2 жыл бұрын

    @@sheelamano1116 🥰

  • @thirumalaiatpl2757

    @thirumalaiatpl2757

    2 жыл бұрын

    Excellent

  • @Praveen_83
    @Praveen_83 Жыл бұрын

    Singing dwara Koda romance ni pandincharu. Great legends. That's the magic of music

  • @user-sq8gn7nh6i
    @user-sq8gn7nh6i11 ай бұрын

    பாட்டு இறுதியில் சரண் சார் சுனிதா மேம் பெயர சொன்னது வேற லெவல்❤️❤️❤️❤️❤️❤️

  • @annalmohammed9760

    @annalmohammed9760

    2 ай бұрын

    Same feeling ennakku

  • @subrahmanyamdoddi9449
    @subrahmanyamdoddi94493 жыл бұрын

    చరణ్ సర్ మీరు మీ నాన్న గారిని బాగా గుర్తుచేస్తున్నారు థాంక్యూ సర్

  • @kondatsaidulu3585

    @kondatsaidulu3585

    2 жыл бұрын

    Charangaru varevva em padarandi iam fidda

  • @PraveenKumar-wh8mj
    @PraveenKumar-wh8mj3 жыл бұрын

    ఏమి సాంగ్ రా మతిపోతుంది సునీత చరణ్ మీ వాయిస్ అద్బుతం ఆ పాటలో మత్తు ఉంది మీరు పాడుతుంటే ఆ కిక్కు తెలుస్తోంది. 👍👍👍👍👍👍❤️❤️సునీత ❤️❤️❤️❤️

  • @Kitturaam
    @Kitturaam5 ай бұрын

    ఎన్ని సార్లు చూసిన తనివి తిరట్లేదు love you dears ❤

  • @dharaniejjagiri989
    @dharaniejjagiri989 Жыл бұрын

    చరణ్ గారు సునీత గారు కాంబినేషన్ సాంగ్స్ చాలా బాగుంటాయి వీరిద్దరూ ఇలా ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను

  • @madhavimadhu4885
    @madhavimadhu48853 жыл бұрын

    బాలుగారు ఉన్నప్పుడు కూడా ఇలా ఓపెన్ గా ఆనందంగా పాడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు 😀😀

  • @ukreviews9515
    @ukreviews95153 жыл бұрын

    After Chitra & SPB Sir combination.... Next Charan & Sunita combination Is Awesome

  • @kiran_kirathaka_0007
    @kiran_kirathaka_00072 жыл бұрын

    ಈ... ಹಾಡು ಎಷ್ಟು ಸಲ ಕೇಳಿದರೂ ಬೋರ್ ಅನ್ನಿಸುವುದಿಲ್ಲ...👌👌👌 SP.Charan sir and Sunitha madam supper..... supper... supper 👌👌👌👌

  • @beniyajeenivas4547
    @beniyajeenivas45479 ай бұрын

    s.p. Charan చాలా అద్భుతంగా ❤❤❤ ఉంది🎉🎉🎉

  • @valishaik786iloveamma
    @valishaik786iloveamma2 жыл бұрын

    హే సునీత.......అబ్బా ఏం పాడేరు charan...sir fans like vesukondi

  • @vaniram4795
    @vaniram47953 жыл бұрын

    ఇలాగే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. పాట రూపంలో ఎప్పుడు అన్నయ్య మనతోనే ఉన్నారు💐💐👍😊

  • @nagareddybaddam1491

    @nagareddybaddam1491

    3 жыл бұрын

    ,c,c,c

  • @vadrevusuryanarayanamurty9628

    @vadrevusuryanarayanamurty9628

    2 жыл бұрын

    Excellent Charan sir

  • @sugunasuguna6994
    @sugunasuguna69942 жыл бұрын

    சரன் நீங்க சந்தோஷமா இந்த பாட்டை பாடுதை கேட்கும் போது எங்ளுக்கு சந்தோஷமா இருக்கு நீங்க நல்லா இருக்கனும்.எனக்கு தெலுங்கு தெரீயாது ஆனா உங்களோட வாய்சும் அந்த அம்மாவுடைய வாய்சும் ரியாக்சனும் செம அதற்கே நா நநிறைய முறை கேட்டேன்

  • @sakthivelramachandran6064
    @sakthivelramachandran60642 жыл бұрын

    ஒன்னுமே புரியல 😂😂😂 ஆனா செம்ம பாடல் 👏👏👏 சூப்பர் 👍👍👍

  • @rkreelentertainment
    @rkreelentertainment2 жыл бұрын

    మా ఫ్రెండ్ స్టేటస్ చూసి, ఈ సాంగ్ చూసాను .ఈ పాట వింటున్న అంత సేపు నేను కూడా వేరే ప్రపంచంలో ఉన్నాను...tqq చరణ్ సార్..we miss you balu sir

  • @sreemaalikatn5551
    @sreemaalikatn55512 жыл бұрын

    That whistle has a separate fan base 😍

  • @no-ci6tc
    @no-ci6tc Жыл бұрын

    எஸ் பி பீ சரன் & சுனிதா இருவரும் பாடிய பாடல் நன்றாக இருந்தது.

  • @mr.k1665
    @mr.k16652 жыл бұрын

    చరణ్, సునీత గారు ఎంత క్యూట్ గా పాడారో.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టట్లేదు

  • @krishnark7815
    @krishnark78153 жыл бұрын

    చానెల్ వారికి, నా బాబాయి లేని లోటు థీరిపొయిండి, చరణ్ థంబి ఆగమనం👌

  • @krishnark7815
    @krishnark78153 жыл бұрын

    సూపర్ దూపర్ ఆదరహో చానల్ టీం నుంచి చరణ్ సునీత తో చాలా ఆనందంగా ఉంది

  • @srihariprises848
    @srihariprises848 Жыл бұрын

    మరో చిన్న పంతులు దొరికాడు మాకు....super Presentation....

  • @satheeshgatla5504
    @satheeshgatla5504 Жыл бұрын

    Ek number yaaar ...Sunita mam Charan sir 👍🏻👍🏻👏🏻👏🏻👏🏻👏🏻❤️

  • @subbusrinu1689
    @subbusrinu16893 жыл бұрын

    Ee song 5 times chusina vallu entha mandhi vunaru..........

  • @sudarshanchintu9074

    @sudarshanchintu9074

    3 жыл бұрын

    more then10

  • @subbusrinu1689

    @subbusrinu1689

    3 жыл бұрын

    @@sudarshanchintu9074 iam also

  • @AnuRadha-fm7sz

    @AnuRadha-fm7sz

    3 жыл бұрын

    Iam all so 15

  • @svdigitals8604

    @svdigitals8604

    2 жыл бұрын

    More than 20

  • @varaprasadk2693

    @varaprasadk2693

    2 жыл бұрын

    More than five times

  • @roopskitchen7803
    @roopskitchen78032 жыл бұрын

    Till today 17 times watching....what a cute expressions

  • @lalli932
    @lalli932 Жыл бұрын

    Charan sir miru yappudu elane happy ga undalani korukuntunnamu love you sir me voice ki pedda fan

  • @ekambaranadhkumar7805
    @ekambaranadhkumar7805 Жыл бұрын

    Super charan and sunithagarlu

  • @vijayalakshmigr3959
    @vijayalakshmigr39593 жыл бұрын

    Soooooo cute voice with cute look charan. What a attractive smile. 👌👌

  • @vallepunirmala8456
    @vallepunirmala84562 жыл бұрын

    Very happy to see Charan in such a lively mood, excellent singing ...

  • @akshay505

    @akshay505

    2 жыл бұрын

    absolutely

  • @user-re9br4mj4c
    @user-re9br4mj4c Жыл бұрын

    இதில் வரும் வரிகள் என்ன அர்த்தம் என்று தெரியாது... இருந்தாலும் எனக்கு இந்த பாடல் எனக்கு ரொம்ப பிடிக்கும்...

  • @subashsubash-oj2uw

    @subashsubash-oj2uw

    Жыл бұрын

    It's also in Tamil song

  • @pradeept4234

    @pradeept4234

    Жыл бұрын

    @@subashsubash-oj2uw move name

  • @BM-et3vb

    @BM-et3vb

    4 ай бұрын

    Original in Telugu

  • @padmavathipadhu182
    @padmavathipadhu1825 ай бұрын

    Last lo matram charan garu comedy high light pataloo 😅😅😅 Sunitha gaari meedha panch vesaru😂😂

  • @sivadurgachari6834
    @sivadurgachari68343 жыл бұрын

    మీ పాటల్లో మా బాలు గారిని ఎప్పుడు ఇలాగే చూపిస్తూ వుండండి ఆయన వాయిస్ వింటున్నట్టు గానే ఉంటుంది thanks to s.p.చరణ్ గారు

  • @lhsilhs1512
    @lhsilhs15122 жыл бұрын

    Missing Baalu garu. ఆయన ఉంటే మనస్పూర్తిగా ఆనదించి నవ్వుకునేవారు. కళ్ళు చెమర్చాయి.. బాలు గారిని సదా మీ కార్యక్రమం ద్వారా గుర్తు చేసుకునే భాగ్యం కల్పించండి.

  • @kinghussaintdpsocialmedia2770
    @kinghussaintdpsocialmedia27707 ай бұрын

    సునీత గారి కోసం చూసే వాళ్ళు ఎంతమంది

  • @vamsiuyyala247
    @vamsiuyyala247 Жыл бұрын

    E song movie lo kante endulone chaala bagumdi 🎉❤

  • @vangasrinivas2680
    @vangasrinivas26802 жыл бұрын

    ఎన్నిసార్లు విన్న ఈ పాటకు బోరు కొట్టడం లేదు

  • @bajishaik1970
    @bajishaik19702 жыл бұрын

    నేను చాలా బాధ గా ఉండి... video's browsing చేస్తూ ఈ వీడియో చూసా ...అసలు మనసు ఎంత తేలిక అయిపోయింది అంటే❤️❤️❤️❤️❤️ ....Sp చరణ్ గారు ,సునీతా మేడం Soo Beautiful voice ❤️❤️❤️❤️

  • @girinav1
    @girinav16 ай бұрын

    I don't know the language, but I enjoyed this song a lot. I don't know how many times I listened to it again and again. What a performance! Both singers have done an excellent job. They know how to perform and how to entertain the fans. S.P. Charan and Sunita have provided us with an excellent and memorable performance.

  • @meekosam6920
    @meekosam6920Ай бұрын

    ఈ పాటలో ఆఖరి నిమిషం చాలా సరదాగా జరిగింది. ❤❤❤

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu23693 жыл бұрын

    ఒకప్పుడు శ్రీరామ దాసు movilo song అప్పుడు Sunitha gari తో ame expressions ki పాడటం నా వల్ల కావటం లేదు అని చరణ్ గారు suma garitho chepparu. కానీ ఇప్పుడు చరణ్ గారి expressions 😆 తో Sunithagariki పాడటం కష్టం అయి ఉండొచ్చు 😀😀😀😀😀🙏ఎంతైనా Balugari బ్లడ్ రిలేషన్ అంతే 🙏🙏😀

  • @AnuRadha-fm7sz

    @AnuRadha-fm7sz

    3 жыл бұрын

    Correct ga chepparu

  • @rudrateja4691

    @rudrateja4691

    3 жыл бұрын

    Junior SPB ❤️❤️❤️❤️

  • @SureshKumarOfficial143

    @SureshKumarOfficial143

    3 жыл бұрын

    బాలూ గారు భౌతికంగా లేకపోయే సరికి గానీ చరణ్ కి తెలిసి రాలేదు తన సామర్థ్యం.... బాలూ గారు ఉన్నప్పుడే ఇంతలా ప్రాక్టీస్ చేసి ఉంటే ఈరోజు చరణ్ ని ఏస్ధాయిలోకి తీసుకుని వెళ్ళి ఉండేవారో బాలూ గారు ఊహించలేం.

  • @appalarajuteketi2743

    @appalarajuteketi2743

    2 жыл бұрын

    @@SureshKumarOfficial143 మర్రిచెట్టు కింద మల్లె మను ఎదుగుతుంది అనుకోలేం..ఇది అంతే..బాలు గారు వుంటే బాగుణ్ణు కానీ...

  • @jeevanarahasyam
    @jeevanarahasyam2 жыл бұрын

    చరణ్, ఇలాగే నవ్వుతూ ముందుకు వెళ్లు.. గతం గతః|| అందరికీ మరణం తధ్యం, నాన్నకు అదే జరిగింది.. ఆయనను గుండెల్లో పెట్టుకుని, సంవత్సరిక శ్రాద్ధాలు శ్రద్ధగా చేసుకుంటూ, ఆ పితృదేవతల అశేషమైన విశేష ఆశీస్సులతో ముందుకెళ్లు! జీవితం అంతే!

  • @vishnupriya6999
    @vishnupriya6999 Жыл бұрын

    Charan garu ultimate asalu

  • @babuphanin3168
    @babuphanin3168 Жыл бұрын

    ನಾನು ಕನ್ನಡಿಗ,, ❤ಈ ತೆಲುಗು ಹಾಡುಗಳು ಇಷ್ಟ ಆಗುತ್ತೆ,, ಸುನೀತಾ ಗಾರು ಹಾಡುಗಳು ತುಂಬಾ ಇಷ್ಟ.. ಈ ಹಾಡು ತುಂಬಾ ಇಷ್ಟ 👍🏼👍🏼ಮ್ಯೂಸಿಕ್ ಸೂಪರ್ 👍🏼,,, 🤗😍😍😍

  • @garavinu317
    @garavinu3173 жыл бұрын

    Sunitha luck with father n son, superb blessed woman, 🙏🙏🙏

  • @nathivijaya8474
    @nathivijaya84743 жыл бұрын

    Charan sir your smile is sooo cute. Your smile killing us...superb singing..plz continue in this way...😍😍

  • @srinugollapudi-js7nz
    @srinugollapudi-js7nz Жыл бұрын

    Anni saarlu chusina chudalanupistundhi👌👌👌♥️♥️♥️👍

  • @indiansneverchange8109
    @indiansneverchange8109 Жыл бұрын

    కళారాధనకు అత్యంత ప్రాధాన్యత నిచ్చే సంగీత ప్రియులకు బాల సుబ్రహ్మణ్యం గారి లోటు తీరలేనిది + తీర్చలేనిదే, కానీ ఆ పరమ దేవుడు 'చరన్' గారి రూపంలో బాల సుబ్రహ్మణ్యం గారు మన మద్యలో వుండటం మన అదృష్టం. వారు మనం అందరం సంగీత సాగరంలో సేద తీరడానికి వచ్చారు అని నేను పూర్తి గా నమ్ముతాను.

  • @sasivittal4947
    @sasivittal49472 жыл бұрын

    Super super super unga smile very super Sunitha ma unga fan aiten 😍😍😍 love you Sis...very big fan mam... 100 times Mela parthuta entha song. Sharn brother Super.. 👍 I am in Kumbakonam..

  • @sekharkonakalla2260
    @sekharkonakalla22603 жыл бұрын

    Happy to see Charan's smile after long time 👌👌👌

  • @madhusuniverse4219
    @madhusuniverse4219 Жыл бұрын

    6:51 her laugh OMG just heart melted ❤️

  • @TB_JAGUAR
    @TB_JAGUAR Жыл бұрын

    Super cute Charan Garu . Last lo Chala Baga enjoy chesaru, metho pati memu kuda enjoy chesthu repited ga chusam

  • @sathydevi4956
    @sathydevi49562 жыл бұрын

    Sunitha & SP Charan Both Amazing performance. Perfect Chemistry with each other. Sunitha's sweet smile and melodious voice very very Nice. Legendary singer. SP Charan Just like his father so so funny & talented Singer. Just like SPB, his co- operation with co- singers very much appreciable.

  • @kalyankarsudharani3182

    @kalyankarsudharani3182

    2 жыл бұрын

    Q

  • @Goldy5940
    @Goldy59402 жыл бұрын

    Wow wow wow super charananna adbhutham srustincharu meeriddaru 😍😍 meeru suneeta... anetappudu nenu gattiga chappatlu kottesi arichesa 😁😁😆😆 nanna garu leni lotu mee valla teeripothundi ..... Charan AnnaSame nanna garila paduthunnaru singing lo Nanna garine minchipovali .,.. suneeta garu inka meeru ithe super kaipekkela padaru 👏👏👏👏👌👌👌 GOD bless both of you 🙌🙌❤️💞😘😘😘🙏🙏🙏

  • @santoshimmade6790
    @santoshimmade679018 сағат бұрын

    I m from karnataka but i m addicted to this song coz of SPB Charan sir and Sunita madam.... I remembered SPB sir

  • @santhilathakanuri9964
    @santhilathakanuri99643 жыл бұрын

    That was hilarious at the end. So satisfying to hear Charan

  • @jayanthi3976
    @jayanthi39762 жыл бұрын

    Iam from Chennai, I watched this song for more than 10 times especially that end of the song, I can't understand the language, but i really like the song , and s saran sir voice modulation was super

  • @balabala1311

    @balabala1311

    2 жыл бұрын

    Jayanthi. End la Sunitha voice la semma romance

  • @phanidharkumar7007

    @phanidharkumar7007

    Жыл бұрын

    Just to make you understand...in the end charan sir slightly modified the lyric and said 'mathileni sunitha' which means 'brainless sunitha' 😅

  • @jayanthi3976

    @jayanthi3976

    Жыл бұрын

    @@phanidharkumar7007 ok

  • @Swathi-Varma-Vantillu-USA
    @Swathi-Varma-Vantillu-USA9 ай бұрын

    Last 1.30 minutes my favorite part . The way they sang so sportively enjoyable 😂 last 2 years nunchi loop lo choostunna e song ❤️

  • @shynitr9468
    @shynitr9468 Жыл бұрын

    എത്ര തവണ കേട്ടു എന്നറിയില്ല... Both sunitha and charan expression... 💐💐😍

  • @chandrashekarreddylakkired678
    @chandrashekarreddylakkired6782 жыл бұрын

    చరణ్ గారు చాల బాగ పాడారు బాలు గారు లేని లోటు చరణ్ గారి వలన తీరుతుంది సునీత గారు నిజంగా పాటలో జీవించేస్తారు సరదాగా పాడారు ఇద్దరు దన్యవాదాలు

  • @kishorep5401
    @kishorep54013 жыл бұрын

    Sunitha smile 😆 killing medam 😍

  • @preethacspreethacs1573
    @preethacspreethacs1573 Жыл бұрын

    എത്ര കണ്ടാലും മതിയാവുന്നില്ല അത്രനല്ല പെർഫോമൻസ് ചാരൻ സർ സുനിത മം സൂപ്പർ 🥰🥰🥰❤️

  • @user-vr9qy8tq9t
    @user-vr9qy8tq9t9 ай бұрын

    sunitha mam nd sp charan sir ..superb singng love frm nlr....i listen this song 70 many more times...sweet voice😍😍💙💙

  • @smilealways2uma
    @smilealways2uma2 жыл бұрын

    I am a Tamilian.. but not a stranger to Telugu ❤ I've never seen Charan with so much perfection & resemblance to SPB sir 😇Sunita was awesome 👏 Didnt feel like listening to the original song, after hearing this more than 60 times... & pls don't get me wrong 🙏 Beautiful cute voice & facial / vocal expressions 😘 Wish to see them both singing the same song in a remake of the film 💐 😊 ❤ Wish to sing this song with Charan atleast once in my lifetime 🙏

  • @abinayajayalakshmi

    @abinayajayalakshmi

    2 жыл бұрын

    Check his tamil show videos so many places he has resemblance to Spb sir.. like this songs there are songs where he outperformed the original..

  • @mapcreatorsarchana4692

    @mapcreatorsarchana4692

    2 жыл бұрын

    S ur correct

  • @srinivasvangala3783

    @srinivasvangala3783

    Жыл бұрын

    👍

  • @kdn5109

    @kdn5109

    Жыл бұрын

    Music reproduction and all HiFi technology helps sound reproduction superb in all aspects.... But the original singers and players were muss this technology. If they are alive today hope our music listening will be great...miss the original players spb and janki amma

  • @srivatsak205

    @srivatsak205

    Жыл бұрын

    **K.RANGANATH, HYD. MUSICOLOGIST...... SPC IS GOD GIFT TO SPB. REALLY HANDSOME VOICE. MIRACLE GREAT FATHER AND GREAT SON LIKE GAANAGANDHARVA PADMA VIBHUSAN K.J. YESU DASS AND VIJAY YESUDASS. BOTH FATHERS AND SONS UNPARELLEL AND PURE FRIENDS. BUT SUNITHA USELESS. NO MUSIC KNOWLEDGE. CHARAN IS WONDERFUL.CHARAN 99 MARKS, SUNITHA 1 MARK. AND MOREOVER

  • @Rajeshsriramadas.144
    @Rajeshsriramadas.1442 жыл бұрын

    ఈ పాట సినిమా కోసం పాడినప్పుడు ఇంతగా ఎంజాయ్ చేసేవాడిని కాదేమో, చరణ్ గారు, స్వీట్ సునిత గార్ల వాయిస్ తో అద్భుతాన్ని సృష్టించారు. థ్యాంక్యూ 💐🙏

  • @narendrababulakkineni4834
    @narendrababulakkineni4834 Жыл бұрын

    ఈ పాట కోసమైనా సరే ఒకసారి సినిమా ఖచ్చితంగా చూసి పాటని థియేటర్లో ఆస్వాదించాలి సూపర్ ఎస్పీ చరణ్ సార్

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj512 жыл бұрын

    బాలు వార సతవ్యాన్ కొనసాగించే కృషి బాగుంది చరణ్ 👌

  • @appajeemunukota8283
    @appajeemunukota82832 жыл бұрын

    Last lo Sunitha garu romantic ga padadam,Charan garu sunithaaaa anadam superb...

  • @nsms1297
    @nsms12972 жыл бұрын

    ஒரு line கூட புரியல. Came only for SP Charan sir. looking and singing beautifully ❤️ watched many times..awesome singing. Finally made fun on Singer Sunitha.

  • @MrJE-hs6pc

    @MrJE-hs6pc

    2 жыл бұрын

    Yes ennakum oru line kuda puriyala

  • @mahadevenumula4092
    @mahadevenumula4092 Жыл бұрын

    బాలు గారినే మించి పోయారు సూపర్

  • @majjisunny5032
    @majjisunny5032 Жыл бұрын

    నిజంగా బాలుగర్ లోటు మీరు తీరుస్తున్నారు చరణ్ గారు సూపర్ సార్

  • @sharadhachuttakula9741

    @sharadhachuttakula9741

    Жыл бұрын

    👌👌💕💕❤❤

  • @tammyshettysuresh5485
    @tammyshettysuresh54852 жыл бұрын

    Bro nijam cinimala interest leadu eee meeru paduthunte chalaa sarlu chusanu charan bro your voice supper Sunitha akka I love your voice both are supper combination

Келесі