Suryavamsam Full Length Telugu Movie | Venkatesh, Meena, Raadhika

Фильм және анимация

Suryavamsam Full Length Telugu Movie
Watch More Latest Movies Subscribe @ goo.gl/963ES4
Movie: Suryavamsam,
Cast: Venkatesh, Meena, Raadhika, Kota Srinivasa Rao, Sanghavi
Director: Bhimaneni Srinivasa Rao
Music: S. A. Rajkumar
Release Date(s): 25 Feb 1998.
Songs:
Rojave (Male)
Kila kila Navve
Adugo Maharaju
Chukkalanni
Rojave (female)
Jhalaku Jhalaku
Watch more @
Trailers & Latest Movies : : goo.gl/vVKfd3
Comedy Club : : goo.gl/3bfSpB
Volga Music Box : : goo.gl/E5K2JI
Full Movies : : goo.gl/fM1o4y

Пікірлер: 3 700

  • @user-ex6po9jz9f
    @user-ex6po9jz9f6 ай бұрын

    2024 చూస్తున్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి ❤ ఏదో తెలియని ఫీలింగ్ ఉంటది ఈ సినిమాలో ఎప్పడు ఈ సినిమా చూసిన అదోలా అనిపిస్తుంది BGM లో అదో తెలియని స్పర్శ వుంటుంది❤️‍🩹🥹

  • @ganeshthadaka4768

    @ganeshthadaka4768

    6 ай бұрын

    Bgm lo Childhood gurthukosthuntundi 😍

  • @VijayKumar-fe9pt

    @VijayKumar-fe9pt

    6 ай бұрын

    My vijaykumar this is good Film my favourite

  • @SimhaSimha-wy1hr

    @SimhaSimha-wy1hr

    6 ай бұрын

    ​@@VijayKumar-fe9pth 2:08:13 😊 hub who wo all nu gg

  • @AshokReddy-eq1kt

    @AshokReddy-eq1kt

    6 ай бұрын

    Currect bro

  • @sureshmudavath8591

    @sureshmudavath8591

    5 ай бұрын

    Ll​@@VijayKumar-fe9pt

  • @Cnubpl
    @Cnubpl5 ай бұрын

    అర్థం చేసుకోలేని అర్ధాంగి ఉంటే కోట్లు ఉన్న నరకమే అని మీ అమ్మ నిరూపిస్థె, అన్యోన్యంగా ఉండే తోడుంటె పేదరికమైన స్వర్గమే అని నువ్వు నిరూపించావు తల్లి. What a dailouge

  • @bestlocation4755
    @bestlocation4755 Жыл бұрын

    ఇలాంటి సినిమా లు ఇక రావేమో 😭😭 ఇప్పుడు వచ్చేవి అన్ని చెత్త సినిమాలే అప్పట్లో అన్ని మంచి సినిమాలు మంచి పాటలు

  • @gollalaxmi2307

    @gollalaxmi2307

    3 ай бұрын

    😅😮oiui monik ok o😊

  • @chinna35350
    @chinna35350 Жыл бұрын

    1) Sankranti 2) Maa annaiah 3) Surya vamsham 4) Sivarama raju These are Good family movies❤

  • @saradaae2629

    @saradaae2629

    5 ай бұрын

    0:37

  • @anilreddy8596

    @anilreddy8596

    2 ай бұрын

    all are tamil movies

  • @DeepDeep-vx6ff

    @DeepDeep-vx6ff

    Ай бұрын

    Kalisundham raa movie kuda

  • @balakarishanabala912

    @balakarishanabala912

    Ай бұрын

    అన్ని తమిళ డబ్బింగ్ కదా అందుకే

  • @rajuayyappa8454

    @rajuayyappa8454

    16 күн бұрын

    ​@@saradaae2629²😂7😊❤

  • @konetinarayanababu3735
    @konetinarayanababu3735 Жыл бұрын

    నాకు మనసు బాలేనపుడు సూర్యవంశం సినిమా చూస్తాను 8వ సారి చూడటం ఇప్పుడు చాల ప్రశాంతంగా ఉంది

  • @RajCreations92
    @RajCreations92 Жыл бұрын

    నేను గౌరవించి వెల కట్టలేని ఆస్తి మీరు ఉండగా ఈ ఆస్తులు అన్ని నాకు ఎందుకు. Really heart touching dailouge about father ❤❤

  • @kknarayanasd6838

    @kknarayanasd6838

    9 ай бұрын

    yes bro👏👏👏👏👏

  • @gopalreddydatla9981

    @gopalreddydatla9981

    9 ай бұрын

  • @gopalreddydatla9981

    @gopalreddydatla9981

    9 ай бұрын

    ❤❤

  • @Salomi-2722

    @Salomi-2722

    4 ай бұрын

    ​ 2:20 2:22 2:23 ❤❤❤ Aw😢❤@@gopalreddydatla9981

  • @rakhikalli9156

    @rakhikalli9156

    3 ай бұрын

    Yes

  • @Sharath-td7lb
    @Sharath-td7lbАй бұрын

    ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావు ఇది వరకు consepts అన్ని ఫ్యామిలీ మొత్తం కలసి చూసే విధంగా తీసేవారు,చాలా లక్కీ మనం కనీసం యూట్యూబ్ ద్వారా అయినా ఇలాంటి మంచి మూవీస్ చూడగలుగుతున్నం❤❤❤

  • @katteboinavenkateswarlu8864
    @katteboinavenkateswarlu88642 жыл бұрын

    🙏🏿🙏🏿"శత్రువైన సరే ఆపదలో ఉంటే కాపాడటమే గాని కాటేసే అలవాటు లేదు రా మా వంశానికి"🙏🏿🙏🏿 ఈ రోజుల్లో తండ్రీ కొడుకుల మధ్య ప్రేమ ఆప్యాయతలు కరువయ్యాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులను మనసా వాచా కర్మణా గౌరవించాలని ఆ భగవంతున్ని👨‍👩‍👧‍👧🙏🏿...... కోరుకుంటూ మీ వెంకటేశ్వర్లు👈💚💚💚 బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్👌👌👂🏾👏🏽

  • @SrinivasAde-no4mm
    @SrinivasAde-no4mm4 ай бұрын

    ఎంత మంది 2024 లో ఈ మూవీ చుస్తునారు

  • @sureshshanmukha8910

    @sureshshanmukha8910

    2 ай бұрын

  • @gokiwadaramanamurthy5577

    @gokiwadaramanamurthy5577

    21 күн бұрын

    🎉

  • @LaxmiTamminana-qd1fk
    @LaxmiTamminana-qd1fk2 ай бұрын

    2024 lo chuse vallu like vesukondhi

  • @LaxmiTamminana-qd1fk

    @LaxmiTamminana-qd1fk

    2 ай бұрын

    👍👍👍

  • @user-lp9bx7le2n

    @user-lp9bx7le2n

    26 күн бұрын

    I am tamil from srilanka, I watching now this film, sooriya vamsam telunku film.

  • @sriramwdkw1566

    @sriramwdkw1566

    9 күн бұрын

    Po bae nenu ivanu

  • @shivar3324
    @shivar3324Ай бұрын

    2024లో మూవీ చూస్తున్నట్టు ఉంటే ఒక లైక్ కొట్టండి ఈ సినిమా లైఫ్ విలువ డబ్బు విలువ తెలియజేస్తుంది❤😢

  • @user-op5zs7lt4k
    @user-op5zs7lt4k5 ай бұрын

    2024 lo chusevallu comments chayandi

  • @binarysounds852

    @binarysounds852

    Ай бұрын

    Watching from 1994

  • @ngopi2486

    @ngopi2486

    Ай бұрын

    E year 3 time

  • @hemanthkumar-qq4fo

    @hemanthkumar-qq4fo

    23 күн бұрын

    Watching movie

  • @venkatmohanreddy3627
    @venkatmohanreddy36273 жыл бұрын

    23 సంవత్స రాలు ఈ రోజుతో సూర్య వంశం సినిమా వచ్చి ❤️❤️❤️ అనుకోకుండా చూసాను ఈ రోజే 😎❤️😀

  • @gsentertainments6288
    @gsentertainments62883 жыл бұрын

    కొన్ని సినిమాలు చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది అందులో ముందుగా ఉండేది 1) సూర్యవంశం 2) మా అన్నయ

  • @bhavya2245

    @bhavya2245

    Жыл бұрын

    Avunu ma annaya enni sarlu chusina chudalanipinchidhi

  • @bhuvanesh1294

    @bhuvanesh1294

    Жыл бұрын

    Yes bro i like both movies

  • @gvharithagunturi9784

    @gvharithagunturi9784

    Жыл бұрын

    Very true..

  • @nagaramarajukatti6246

    @nagaramarajukatti6246

    Жыл бұрын

    Cheam nakuda

  • @lavanyay6822

    @lavanyay6822

    Жыл бұрын

  • @nelloredaringvibesatoz4421
    @nelloredaringvibesatoz4421 Жыл бұрын

    కష్టం వచ్చినా ప్రతిసారి ఈ సినిమా చూస్తే కాస్త బరువు తగ్గుద్ధి ... ఐ లవ్ థిస్ మూవీ

  • @reddy82

    @reddy82

    Жыл бұрын

    .

  • @anil-lx3vj

    @anil-lx3vj

    Жыл бұрын

    @@reddy82 0

  • @nasaiahnasaiah6244

    @nasaiahnasaiah6244

    Жыл бұрын

    Tap on a clip to p hiaste it in the text box.

  • @Innocent_Boy_Local

    @Innocent_Boy_Local

    Жыл бұрын

    Nejam chipavvu bro 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @nettisrinivasarao5818

    @nettisrinivasarao5818

    Жыл бұрын

    Yes bro

  • @Nandhu_rice_mill_near
    @Nandhu_rice_mill_near6 ай бұрын

    2024 lo chusinavallu entha mandhu

  • @gopalakrishnayerpula4672

    @gopalakrishnayerpula4672

    4 ай бұрын

    Me Also

  • @ankevinay1453

    @ankevinay1453

    3 ай бұрын

    😊

  • @anandyellu6200

    @anandyellu6200

    2 ай бұрын

    mandhu kadhu mandhi

  • @user-nd6zz8pj7o

    @user-nd6zz8pj7o

    20 күн бұрын

    Ni​@@ankevinay1453

  • @hemanthsharma9660

    @hemanthsharma9660

    11 күн бұрын

    I'm rice mill back nandu😂

  • @srikanthgoudsalluri2365
    @srikanthgoudsalluri23653 ай бұрын

    2024 chusina varu like veskondi

  • @DRao-kx4xm

    @DRao-kx4xm

    2 ай бұрын

    It's me in April 21

  • @purushotham5333

    @purushotham5333

    2 ай бұрын

    Dt bbye v❤​@@DRao-kx4xm

  • @nandukishore628

    @nandukishore628

    2 ай бұрын

    2024 may 6❤

  • @rithvikreddy6364

    @rithvikreddy6364

    Ай бұрын

    Ok వేసుకొంటూ

  • @user-zp6be4lw2q

    @user-zp6be4lw2q

    Ай бұрын

    L km​@@nandukishore628

  • @srisridhar1828
    @srisridhar18282 жыл бұрын

    ఓ మా అన్నయ్య ఓ సంక్రాంతి ఓ సూర్యవంశం ever green movies

  • @Vamshichintu-fj3gm
    @Vamshichintu-fj3gm2 ай бұрын

    ఈ మూవీని పార్ట్ 2 కూడా తీయాలి అని ఎంతమంది అనుకుంటున్నారు❤

  • @mr.shekar7386
    @mr.shekar73864 ай бұрын

    ఈ సినిమా లో కొన్ని సీన్స్ చూసి ఎమోషన్ అయినా వాళ్ళు ఒక like కొట్టండి

  • @VINODKUMAR-xn2ss
    @VINODKUMAR-xn2ss Жыл бұрын

    Venkatesh ఒకవేళ డబ్బున్నొడు avvakapoi వుంటే ఎవరు పట్టించుకోకపోయే వాళ్ళు సో డబ్బుంటేనే విలువ❤

  • @venkateshmukkera7823
    @venkateshmukkera78232 жыл бұрын

    ఇన్ని రోజుల తర్వాత చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది, ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అసలు.... Nice..

  • @venkatreddyvenkatreddy9337

    @venkatreddyvenkatreddy9337

    Жыл бұрын

    What a good cinema who is the director

  • @SrinuNaidu-ko2lt
    @SrinuNaidu-ko2lt4 ай бұрын

    2024లో సినిమా చూసిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @ABW5662
    @ABW5662 Жыл бұрын

    ఇటువంటి సినిమాలు ఇప్పుడు ఎందుకు రావటంలేదు. చక్కని సెంటిమెంటు ఉన్న అచ్చ తెలుగు కథ, సమాజానికి పనికి వచ్చే నాలుగు మంచి మాటలు వుండే సినిమాలు మళ్ళీ వస్తే బాగుంటుంది.

  • @adviktej5223
    @adviktej5223 Жыл бұрын

    2023 లో సినిమా చూసే వాళ్లు like వేసుకోండి👍🏻

  • @abrahamnewsreporter4937

    @abrahamnewsreporter4937

    Жыл бұрын

    2023 lo kadu 3023 లో కూడా చూడచ్చు

  • @BurriChandram

    @BurriChandram

    Жыл бұрын

    😊😊h

  • @danirambabu2916

    @danirambabu2916

    Жыл бұрын

    Broh ippudee kadhu inka 20 years vachinaa e movie ki craze maradu...antha best movie and I like this...!

  • @Krazyclaw

    @Krazyclaw

    Жыл бұрын

    Evergreen Movie this movie never become boring fav ❤❤

  • @jangtiveeresh8433

    @jangtiveeresh8433

    Жыл бұрын

    ఎందుకు

  • @saisagarvlogs2498
    @saisagarvlogs24984 жыл бұрын

    ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టదు ఈ సినిమా చూసినప్పుడు నేను వెంకటేష్ ఫ్యాన్ అయ్యినందుకు గర్వపడుతున్నాను

  • @geethakaduru1722

    @geethakaduru1722

    3 жыл бұрын

    S but i am not venkatesh fan all heroes fan 🙂🙂🙂😌😌

  • @nadipintibikshapathi4426

    @nadipintibikshapathi4426

    3 жыл бұрын

    @@geethakaduru1722 1

  • @sarithasambarapu1091

    @sarithasambarapu1091

    3 жыл бұрын

    E cinema chusi nenu kuda ma babu peru bhanu prasaad ani petukunanu

  • @saisagarvlogs2498

    @saisagarvlogs2498

    3 жыл бұрын

    @@sarithasambarapu1091 👍👍👍

  • @nageshm3482

    @nageshm3482

    3 жыл бұрын

    Nice

  • @tejarentala3915
    @tejarentala39154 ай бұрын

    58:45 venkatesh education equals to 1000 degrees ❤

  • @sandeepkatha7101
    @sandeepkatha71015 ай бұрын

    ఈ జనరేషన్ కి మళ్లీ ఈ సినిమా రి రిలీజ్ చేస్తే బాగుండు

  • @Rakesh_goud348
    @Rakesh_goud3483 жыл бұрын

    సినిమా చూసాక మనసంతా ఎంతో సంతోషం పరవశించి పోతుంది 💙💙💙💙

  • @SwamySwamy-nu6eu
    @SwamySwamy-nu6eu3 жыл бұрын

    మీనా లాగే. '' మనల్ని అర్థం చేసుకునే అమ్మాయి👸. మన life లోకి వస్తే. జీవితాతం సంతోషంగా ఉంటాము.. 😍😍

  • @saikrishnakuchipudi9369

    @saikrishnakuchipudi9369

    3 жыл бұрын

    Yes bro 👍👍👍👍

  • @katrothkishan4482

    @katrothkishan4482

    3 жыл бұрын

    Hiiii

  • @prabhakarreddy3903

    @prabhakarreddy3903

    3 жыл бұрын

    Yes bro

  • @OG-ck3yk

    @OG-ck3yk

    3 жыл бұрын

    Bhada padakandi kachitham ga vasthundhi

  • @ajaybittu1263

    @ajaybittu1263

    3 жыл бұрын

    Yes bro

  • @jennenaveen5366
    @jennenaveen53665 ай бұрын

    2024 lo kuda evarinya chusthunara Chusthunte ok like

  • @mastanbimastanbi2856

    @mastanbimastanbi2856

    4 ай бұрын

    ప00

  • @Venugopalyadav-fh1yh

    @Venugopalyadav-fh1yh

    4 ай бұрын

    ​@@mastanbimastanbi2856😊😊

  • @Disneyworld.543
    @Disneyworld.543 Жыл бұрын

    గ్రాఫిక్స్ అనిమేషన్ లు లేని సినిమాలు మళ్ళీ రామన్న రావు 😢ఒకవేళ వచ్చిన ఎవరు చూడరు ఇప్పుడు వచ్చే సినిమాలు

  • @bhargavgonur6867
    @bhargavgonur6867 Жыл бұрын

    Movie release - 25 years ago Movie uploaded - 3years ago Views - 2cr above That shows how the movie created impact ❣️🙏

  • @rayalaseemaraathalu
    @rayalaseemaraathalu3 жыл бұрын

    అనుబంధం అంటే ఏమిటో తెలిపిన సినిమానే సూర్యవంశం ❤️❤️❤️

  • @kirasanilakshmi6334

    @kirasanilakshmi6334

    3 жыл бұрын

    L

  • @kirasanilakshmi6334

    @kirasanilakshmi6334

    3 жыл бұрын

    O

  • @kirasanilakshmi6334

    @kirasanilakshmi6334

    3 жыл бұрын

    V

  • @kirasanilakshmi6334

    @kirasanilakshmi6334

    3 жыл бұрын

    E

  • @Abhivishnu-fn9ld
    @Abhivishnu-fn9ld5 ай бұрын

    ನಮ್ ವಿಷ್ಣು ದಾದಾನ ತರ ಯಾರು ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ ಕನ್ನಡದವರು ಈ ವಿಡಿಯೋ ಫಿಲಂ ನೋಡ್ತಾ ಇದ್ದರೆ ಲೈಕ್ ಕೊಡಿ

  • @kummariyadagiri8069
    @kummariyadagiri80692 жыл бұрын

    నేను థియేటర్లో మొట్టమొదటి సారి చూసిన సినిమా ఇదే .....👍👍

  • @kingofmylife...1103

    @kingofmylife...1103

    Жыл бұрын

    Hey nenu kuda same....appudu na age 4 years....

  • @polireddy6499

    @polireddy6499

    Жыл бұрын

    Super super movies

  • @kalavalalakshmipathilakshm6383
    @kalavalalakshmipathilakshm63832 жыл бұрын

    ఇలా మనల్ని అర్ధం చేసికొనే పిల్లా దొరకడం చాలా కష్టం. ఈరోజుల్లో. అమ్మాయి లను చుస్తే భయం వేస్తుంది...

  • @thuvvaraju1142

    @thuvvaraju1142

    2 жыл бұрын

    avunu

  • @iconstarz

    @iconstarz

    3 ай бұрын

    🥹yes

  • @madhusudanachary815
    @madhusudanachary8153 жыл бұрын

    ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేసిన సూపర్ హిట్ అవుతుంది

  • @javeedsyed6659

    @javeedsyed6659

    3 жыл бұрын

    Exactly

  • @shanthkumar892

    @shanthkumar892

    2 жыл бұрын

    Bzbx

  • @shankarsirisettyshankar3793

    @shankarsirisettyshankar3793

    2 жыл бұрын

    shankar

  • @ShivaShiva-kt9xr

    @ShivaShiva-kt9xr

    2 жыл бұрын

    Nijam

  • @arjungaming1834

    @arjungaming1834

    2 жыл бұрын

    @@javeedsyed6659 /WE(def*

  • @ramanakuppili4214
    @ramanakuppili4214 Жыл бұрын

    2024 lo ee movie ni yentha mandhi chusthunnaruu...❤❤❤❤

  • @bangaramchinnari8536

    @bangaramchinnari8536

    6 ай бұрын

    2024 rale kadha

  • @mana_tractors_vlogs
    @mana_tractors_vlogs6 ай бұрын

    2024 lo kuda superhit

  • @mallesh3136
    @mallesh31363 жыл бұрын

    1998 బ్లాక్ బస్టర్ మూవీ. 2021లో చూసేవాళ్లు లైక్ వేసుకోండి..

  • @kallutlaali480

    @kallutlaali480

    3 жыл бұрын

    Just eppude chusa bro movie now the movie was not boring superb movie

  • @SaiKumar-xv8gj

    @SaiKumar-xv8gj

    3 жыл бұрын

    shxj

  • @SaiKumar-xv8gj

    @SaiKumar-xv8gj

    3 жыл бұрын

    Sdn c

  • @gsentertainments6288

    @gsentertainments6288

    3 жыл бұрын

    1998 movie

  • @sdharmasai8227

    @sdharmasai8227

    3 жыл бұрын

    I like this song

  • @kotisanapathi5521
    @kotisanapathi55213 жыл бұрын

    నా ఊపిరి vunanthavaraku చూస్తాను &like చేస్తాను fell good మూవీ టాలీవుడ్ ki no 1మూవీ కూడా విక్టరీ వెంకటేష్gari యాక్టింగ్ 👌 మీరు frnds

  • @satishpower9410
    @satishpower94102 жыл бұрын

    నా మనసు బాలేనప్పుడు ఈ సినిమా చూస్తా 🤗

  • @gopalreddydatla9981

    @gopalreddydatla9981

    9 ай бұрын

    Same to you

  • @bhashag3904
    @bhashag39046 ай бұрын

    2024లో సూర్యవంశం సినిమా చూసే వాళ్లు ఒక లైక్ వేసుకోండి. 👍👍

  • @gandunareshgoud2793
    @gandunareshgoud27933 жыл бұрын

    2021 లో చూసే వాళ్ళు లైక్ వేసుకోడి

  • @kvamshi6967

    @kvamshi6967

    3 жыл бұрын

    Took

  • @veenagift2753

    @veenagift2753

    3 жыл бұрын

    Nanu

  • @naveenpendyala3825

    @naveenpendyala3825

    3 жыл бұрын

    @@veenagift2753 ggolslgallllllisjshesllslgjlgirlgagsgogslllgallskyslalllsdslsjlalllaljslllsgalallgal gladllllslgHosshavellslgllalllsllllhaklhighsgsjjsgoalllaslllluck googlellsslllslholdllgo flipslHollslslksHDlgalllslldklhassgllg4th gojkllpillljllgllllllklllsljgl

  • @naveenpendyala3825

    @naveenpendyala3825

    3 жыл бұрын

    @@kvamshi6967 hgUK grossl

  • @naveenpendyala3825

    @naveenpendyala3825

    3 жыл бұрын

    @@kvamshi6967 gggHD grudgehfallshhlgo knockslIDK potty LG dug FLhakLGgglahghfLopezgduty ishghsgggKhufu utilityaIDK heightg

  • @taekookworld1731
    @taekookworld17313 жыл бұрын

    ఏ తండ్రి కొట్టాడని తిట్టాడని పగతిర్చుకుంటే ఏ కొడుకు జీవితంలో బాగుపడడు

  • @saraswathisaraswathi7960

    @saraswathisaraswathi7960

    3 жыл бұрын

    Supra Ra

  • @sairam3260

    @sairam3260

    2 жыл бұрын

    Oka limit anedhi untadhi daniki kuda

  • @bairisettisureshkumar3298

    @bairisettisureshkumar3298

    2 жыл бұрын

    @@sairam3260 exlent

  • @pandu4034
    @pandu4034 Жыл бұрын

    2023 లో ఈ సినిమా వస్తే ఎంతమంది చూస్తారు...like కొట్టండి

  • @kaleshachintala589
    @kaleshachintala5893 жыл бұрын

    రోజు చూసిన చూడాలనిపించే సినిమా భార్య భర్తలు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో అలా ఉంటే జీవితంలో ఎదైనా సాధించవచ్చు అని వేంకటేశ్ మీనా వాళ్ల అద్భుత యాక్టింగ్ ద్వారా మనకు తెలియజేసారు హ్యాట్సాఫ్ భీమినేని శ్రీనివాస రావ్ గారు

  • @powersubbu400
    @powersubbu4003 жыл бұрын

    E bgm ki venky acting ki mena glamour ki enni like lu kottina takkuve

  • @sravan967
    @sravan9673 жыл бұрын

    ఈ మూవీ వచ్చినప్పుడు నేను 6th క్లాస్, ఏలూరు లో మినీ సత్యనారాయణ A/c dts లో మార్నింగ్ షో కోసం ఉదయం 7గంటల నుండి టికెట్ కౌంటర్ దగ్గర పడిగాపులు కాసాం.... కానీ సినిమా చూసాక మా కష్టం అంత ఎగిరి పోయింది.... సూపర్ మూవీ...

  • @joshnaboddeti2056
    @joshnaboddeti20565 ай бұрын

    2024 lo movie chusina sare ....best movie anipistundi

  • @firstclassstudent9296
    @firstclassstudent92962 жыл бұрын

    Only venky mama can do this family emotion pictures ,,,he is pure actor

  • @varadarajanvideoclub4331
    @varadarajanvideoclub43313 жыл бұрын

    మనస్సు ప్రసాంతంగ ఉండాలి అంటే ఈ సినిమ చూసి తీరాలి... Gold movie

  • @janasena580

    @janasena580

    Жыл бұрын

    అవును అన్నయ్య

  • @sannepogurosaiah5358

    @sannepogurosaiah5358

    Жыл бұрын

    ​@@janasena580 😊😊😊😊😊😊5 6j 5

  • @thesamedison
    @thesamedison4 жыл бұрын

    No Bad words, No Vulgar Scenes, No Exposing. Family entertainer where even small kids can watch, 90's movies are Golden.

  • @sjnsupvc7475

    @sjnsupvc7475

    4 жыл бұрын

    Avunu

  • @miriyalavenukumar4740

    @miriyalavenukumar4740

    3 жыл бұрын

    HI

  • @srinusrinu1017

    @srinusrinu1017

    3 жыл бұрын

    P>

  • @srinivasraopemmasani8669

    @srinivasraopemmasani8669

    2 жыл бұрын

    aunu super move

  • @Manideep6557

    @Manideep6557

    2 жыл бұрын

    Antha ledu

  • @kdharani13
    @kdharani135 ай бұрын

    2024 lo natho patu ee movie entha mandhi chusthunnaru ??

  • @RajKumar-od8gq
    @RajKumar-od8gq2 жыл бұрын

    సూపర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్

  • @mathangishiva6589
    @mathangishiva65894 жыл бұрын

    నా ఊపిరి ఈ భూమి మీధకు రానప్పుడు .ఈ సినిమా వచ్చింది... పుట్టాక చూసా...మళ్ళీ ఇటువంటి సినిమాలు నా ఊపిరి పోయాక కూడా రావు అని నాకు అర్థమైంది... ఈ కాలంలో..... మాటలు సరిపోవు సినిమా గురించి చెప్పనికి...

  • @vinodkunta5323

    @vinodkunta5323

    4 жыл бұрын

    Correct bro

  • @sirishasrilakshmi4799

    @sirishasrilakshmi4799

    4 жыл бұрын

    Ilanti movies vastayo levo telidhu kani e movie matram exllent👌

  • @sathaiahnelki707

    @sathaiahnelki707

    4 жыл бұрын

    Super👌👌👌

  • @banusunkari5850

    @banusunkari5850

    4 жыл бұрын

    Super 💓💓

  • @sureshsusantha3438

    @sureshsusantha3438

    4 жыл бұрын

    Suresh

  • @DharmisettyJanardhan
    @DharmisettyJanardhan3 жыл бұрын

    మా అన్నయ్య & సూర్య వంశం... మన్మధుడు & నువ్వు నాకు నచ్చావ్ ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటారా....

  • @ganeshXgaming
    @ganeshXgamingАй бұрын

    2050 lo kuda chusevallu

  • @YuvaGameBoy

    @YuvaGameBoy

    Ай бұрын

    Antha varaku brathukunte nuvvu choodu😂😂😂

  • @Nihashreddy12345

    @Nihashreddy12345

    15 күн бұрын

    ​@@YuvaGameBoy😂😂😂

  • @ManthaniShivayadav

    @ManthaniShivayadav

    12 күн бұрын

    vunna 204

  • @Vk-zx3gv

    @Vk-zx3gv

    8 күн бұрын

    Am watching from Future

  • @Boy-sv3qe

    @Boy-sv3qe

    5 күн бұрын

    Bro is time traveller 😂😂

  • @learningmakesbetterknowled1758
    @learningmakesbetterknowled17582 жыл бұрын

    మూవీ నచినవలు ఒక లీక్ వేసుకోండి.... 👍👍👍

  • @anand9153

    @anand9153

    Жыл бұрын

    Grammer mistake 😅😅😅😅😅

  • @spaceembassy365
    @spaceembassy3652 ай бұрын

    2024 april lo chustunolu like yeskondi

  • @ashokvardhan5088
    @ashokvardhan50883 жыл бұрын

    సినిమా నిండా సభ్యత, సంస్కారం కిలోల లెక్కన ఉన్నాయి...

  • @pinnimadhavi9954

    @pinnimadhavi9954

    3 жыл бұрын

    Yes

  • @3333kalyan

    @3333kalyan

    3 жыл бұрын

    Old is gold

  • @muchakhadmi6264

    @muchakhadmi6264

    3 жыл бұрын

    Lxn

  • @shaikrafiq5763

    @shaikrafiq5763

    3 жыл бұрын

    Hallo

  • @rameshkommu8192
    @rameshkommu81923 жыл бұрын

    మన మనసు భారంగా అనిపిస్తే ఈ మూవీ చూస్తే చాలు చాలా తేలికగా అయితది

  • @monstermujeeb9618

    @monstermujeeb9618

    2 жыл бұрын

    Exactly Brother

  • @thotamsettylakshmi3165

    @thotamsettylakshmi3165

    2 жыл бұрын

    Vhcc

  • @mahankalivalekar7981

    @mahankalivalekar7981

    2 жыл бұрын

    Yes

  • @siddaiaha455

    @siddaiaha455

    2 жыл бұрын

    Hi

  • @alialoshi7376

    @alialoshi7376

    2 жыл бұрын

    Abadqhwxby

  • @jeevasengo
    @jeevasengo3 жыл бұрын

    Tamil - Sarathkumar Telegu - Venkatesh Kannada - Vishnuvardhan

  • @arunpalanisamy3201

    @arunpalanisamy3201

    2 жыл бұрын

    Hindi - amithabh batchan

  • @KiranKumar-nv3uw

    @KiranKumar-nv3uw

    2 жыл бұрын

    Hindi. Soundarya

  • @rahulkumarpaswan7277

    @rahulkumarpaswan7277

    2 жыл бұрын

    Bhojpuri me ravi kishan

  • @nagarajuthikka4256
    @nagarajuthikka42563 жыл бұрын

    Rojave Chinni rojave song 3 times repeat aindi mve lo enko 3 times unna bore kottadu ee song 😍😍

  • @rvtnrptact123

    @rvtnrptact123

    3 жыл бұрын

    Yess..excellent song

  • @siddaiaha455

    @siddaiaha455

    2 жыл бұрын

    Ok

  • @purushottamgyni1169
    @purushottamgyni11693 жыл бұрын

    అరేయ్ బాప్రేయ్ *31-03-2021* 💐💐💐 తరువాత చూసే వాలు ఎవరైనా ఉన్నారా

  • @chidipallikurmarao2356

    @chidipallikurmarao2356

    3 жыл бұрын

    Bb

  • @kaluvalapallimohanrao7020

    @kaluvalapallimohanrao7020

    3 жыл бұрын

    @@chidipallikurmarao2356 😂a

  • @subhashlella5498

    @subhashlella5498

    3 жыл бұрын

    06/04/2021😊

  • @sudagoniravinder5712

    @sudagoniravinder5712

    3 жыл бұрын

    12 ,4,2021

  • @kanagalaaruna9757

    @kanagalaaruna9757

    3 жыл бұрын

    Ha

  • @user-qj7ft1sm4g
    @user-qj7ft1sm4g Жыл бұрын

    ఈ సీనీమా 14/ 07/2023 లో రోజు చూశా ఇప్పుడు మనసు ప్రశాంతగా ఉంది 👌👌👌👌❤❤❤

  • @leelaprasadsuvvada3892
    @leelaprasadsuvvada3892 Жыл бұрын

    Sentimental మూవీస్ కి వెంకీ మామ కరెక్ట్ 💯💯💯

  • @LookUpToAK
    @LookUpToAK4 жыл бұрын

    ఉలి దెబ్బకు బాధ పడ్డ శిల శిల్పం కాలేదు దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండదు అలాగే తండ్రి తిట్టాడనో కొట్టాడనో పగపెంచుకుంటే ఏ కొడుకు అభివృద్ధిలోకి రాలేడు 👌 words

  • @bramhanandammalepati7522

    @bramhanandammalepati7522

    4 жыл бұрын

    ఉలి దెబ్బకు బాధ పడ్డ శిల శిల్పం కాలేదు దున్నేటప్పుడు బాధ పడితే నేల కడుపున బంగారం పండదు అలాగే తండ్రి తిట్టాడా నో కొట్టాడు అనో పగ పెంచుకుంటే ఏ కొడుకు పైకి రాలేడు

  • @bakkireddyentertainments1905

    @bakkireddyentertainments1905

    4 жыл бұрын

    Hiiamfull

  • @danjayareddy8178

    @danjayareddy8178

    4 жыл бұрын

    .

  • @pasupulaadinarayanareddyad3653

    @pasupulaadinarayanareddyad3653

    4 жыл бұрын

    Adinarayanareddy

  • @arigelasathyanarayana7378

    @arigelasathyanarayana7378

    4 жыл бұрын

    @@bramhanandammalepati7522 super

  • @nagaranidola4624
    @nagaranidola46243 жыл бұрын

    2021లో చూసినవాళ్లు లైక్ చేయండి

  • @vijjurockzs2216

    @vijjurockzs2216

    2 жыл бұрын

    2021 lo kadhu 2017 to 2021 eppadi varaku year lo oka 7 or 8 times chustha naku chala istam comedy timing Mali husband Ela unndalo wife Ela unndali family gurinchi chala baguntadi so appudu chusthu unnta

  • @polmurbhanu6862
    @polmurbhanu6862 Жыл бұрын

    నా లైఫ్ కూడా సేమ్ ఇలానే ఉంది ఆందుకె ఐ మూవీ అంటే ఇష్టం

  • @madhavhimarika2628
    @madhavhimarika26282 жыл бұрын

    2021 December Lo e video chustunna vaallu entha mandhii

  • @kummarinaresh1617
    @kummarinaresh16173 жыл бұрын

    నాకు చాలా ఇష్టమైన సినిమా నా జీవితంలో మరచి పోలేను

  • @creativethinks1439

    @creativethinks1439

    3 жыл бұрын

    M

  • @prashanthprince6172

    @prashanthprince6172

    3 жыл бұрын

    ❦︎

  • @chintumanupatimanupati4745

    @chintumanupatimanupati4745

    3 жыл бұрын

    @@prashanthprince6172 pp p0

  • @user-pu2mx5dj5b
    @user-pu2mx5dj5b2 жыл бұрын

    తెలుగు చిత్రపరిశ్రమ ఉన్నంతవరకూ ఇలాంటి మధురమైన చిత్రాలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయ్...

  • @bandlaharesh3585
    @bandlaharesh3585 Жыл бұрын

    2023 March batch attendance pls...

  • @mrlucky8939
    @mrlucky8939 Жыл бұрын

    2023 watching 👍 👇

  • @bayyanagaraju9664
    @bayyanagaraju96643 жыл бұрын

    2021 lo kuda emovi ni chusevalu oka like vesukondi

  • @juturuvenkatesh5001

    @juturuvenkatesh5001

    3 жыл бұрын

    Me

  • @juturuvenkatesh5001

    @juturuvenkatesh5001

    3 жыл бұрын

    Me

  • @RaviKumar-jk3wz

    @RaviKumar-jk3wz

    3 жыл бұрын

    Me

  • @thotaraju8752

    @thotaraju8752

    3 жыл бұрын

    @@juturuvenkatesh5001 is

  • @karanking5815

    @karanking5815

    3 жыл бұрын

    Y

  • @prakashkilaparthi2316
    @prakashkilaparthi23163 жыл бұрын

    ఈ మూవీ ఏ టైమ్ లో చూసిన మంచి ఫీల్ ఉంటాది... S.A రాజ్ కుమార్ music సూపర్

  • @verpulasrikanth9218
    @verpulasrikanth92182 жыл бұрын

    2021 lo chusevallu

  • @immuimmuir-ow6ct
    @immuimmuir-ow6ct6 ай бұрын

    Watching this masterpiece even in 2024 which was the all time feel good movie for me and many Venkatesh sir's fans ♥️🫶🏻

  • @ayyappamalavathu178
    @ayyappamalavathu1783 жыл бұрын

    2031 lo kuda chusthanu anevalu like cheyandi me too

  • @dilliswararaomalla3900
    @dilliswararaomalla39003 жыл бұрын

    Prema lo fail ayina, andari tho avamanalu padina sahananga unnadu kabatte life lo grand success ayyadu. Real life lo ila undadam koncham kastam. Excellent movie.. Miss u vennela

  • @nag3990

    @nag3990

    3 жыл бұрын

    Don't feel bro

  • @vijjurockzs2216

    @vijjurockzs2216

    2 жыл бұрын

    Don't worry all is well bro

  • @jettyjagadeesh5003
    @jettyjagadeesh50033 ай бұрын

    రోజూ నువ్వు పెట్టే అట్లకు తిట్టే తిట్లకు అలవాటు పడిపోయాను

  • @user-sl9bw9vu3o
    @user-sl9bw9vu3o2 жыл бұрын

    2022 లో ఈ మూవి చూసె వారు ఎంతమంది ఒక like వేసుకోండి

  • @aramulu1841

    @aramulu1841

    Жыл бұрын

    SW by y as dt

  • @MAC_YT_B

    @MAC_YT_B

    Жыл бұрын

    Nenu chustha

  • @bmani4160

    @bmani4160

    Жыл бұрын

    Kiran Kumar

  • @maheshyadav3560

    @maheshyadav3560

    Жыл бұрын

    .

  • @jesusgreat

    @jesusgreat

    Жыл бұрын

    Nenu prathi year choostha

  • @s.rchanel2345
    @s.rchanel23453 жыл бұрын

    సూర్య వంశం...సినిమా మనసు ను కదిలి ఉంచినా సినిమా

  • @karthiks414

    @karthiks414

    3 жыл бұрын

    🥰

  • @nakarajesh5822

    @nakarajesh5822

    2 жыл бұрын

    Harika

  • @nakarajesh5822

    @nakarajesh5822

    2 жыл бұрын

    సూర్యవంశం సినిమా

  • @gollachandhu2682

    @gollachandhu2682

    2 жыл бұрын

    👍👍

  • @BlackPanther-ib1mu

    @BlackPanther-ib1mu

    2 жыл бұрын

    @@nakarajesh5822 స t

  • @VIJAYKumar-kt3jf
    @VIJAYKumar-kt3jf4 жыл бұрын

    Family,,,,Nature,,, Ambition,,,,Fun,,, everything is there in this film....venky evergreen family entertainer...

  • @nagabellimahesh4432

    @nagabellimahesh4432

    3 жыл бұрын

    W

  • @sureshadimelli5669

    @sureshadimelli5669

    2 жыл бұрын

    @@nagabellimahesh4432 p

  • @malleswararaob3224

    @malleswararaob3224

    2 жыл бұрын

    @@nagabellimahesh4432 q1

  • @akshaypallavolu3484

    @akshaypallavolu3484

    Жыл бұрын

    56

  • @kingnag9859

    @kingnag9859

    Жыл бұрын

    If pH of

  • @harshanouduri4179
    @harshanouduri41794 ай бұрын

    03.03.2024..watched again today.. Evergreen classic..

  • @abhiram602
    @abhiram6022 жыл бұрын

    2022 lo e movie chusamu annavaru ok okay like cheyandi

  • @thanemraghavendar4674
    @thanemraghavendar46744 жыл бұрын

    ఇలాంటి సినిమాలు ఇంక రావాలని కోరుకుంటున్నాను..... కాకపోతే రాకపోవచ్చు

  • @n.SrinuvasReddy

    @n.SrinuvasReddy

    4 жыл бұрын

    రావు ఎందుకంటే అప్పుడు హీరోయిన్ మీనా గారు, రోజా గారు, సౌందర్య గారు , అలాంటి హీరోయిన్ లేరు అందుకు

  • @prasadd5192

    @prasadd5192

    4 жыл бұрын

    Andaru full range

  • @vinaysrinuvaskumarkoribill2752

    @vinaysrinuvaskumarkoribill2752

    4 жыл бұрын

    @@n.SrinuvasReddye generation lo Keerthi Suresh undhi gaa bro acting scope unna movies choose cheskoni actress thanu

  • @amgothraju3386

    @amgothraju3386

    3 жыл бұрын

    @@n.SrinuvasReddy lp

  • @anupamagunta1477

    @anupamagunta1477

    3 жыл бұрын

    Anushka garini marchipoyaru

  • @pvenkatesh3982
    @pvenkatesh39823 жыл бұрын

    1990's & 2000's appatlo adhbhutham ayinaa movies vachchevi.

  • @balajiyetti244

    @balajiyetti244

    3 жыл бұрын

    Balu

  • @malar1475
    @malar14756 ай бұрын

    Excellent movie....all time hit and my favourite movie

  • @tonyy5553
    @tonyy55536 ай бұрын

    07-01-2024 lo chustuna. Cinema chivari varaku chusa. Manasuku hayi ga unde

  • @eerellivenkateswarlu396
    @eerellivenkateswarlu3964 жыл бұрын

    సూర్యవంశం సూపరోయ్ సూపర్. ద్విపాత్రా భినయం చేసిన వెంకటేష్ అభినందనీయులు. చాలా బాగా చేశారు. సెంటిమెంట్ పండించడం లో భీమనేని వారు ముందుంటారు. రాజకుమార్ సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. అన్నీ కలిసి ఈ మూవీ ని సూపర్ హిట్ చేశాయి.

  • @sohailshalls2926

    @sohailshalls2926

    2 жыл бұрын

    Man

  • @sriabhayaanjaneyanursery6268
    @sriabhayaanjaneyanursery62684 жыл бұрын

    వేంకటేష్ గారి మూవీస్ లో ఇదొక బెస్ట్ మూవీ...🥰

  • @thallapallyrajamallurajama3852

    @thallapallyrajamallurajama3852

    4 жыл бұрын

    T.saihthi 🍬🎂🥰🥀😋😋🤩

  • @psravani1399

    @psravani1399

    4 жыл бұрын

    Super movie

  • @sannydammu4456

    @sannydammu4456

    3 жыл бұрын

    Sannu

  • @pvra1075

    @pvra1075

    3 жыл бұрын

    Nijam

  • @ramyaramya7405

    @ramyaramya7405

    3 жыл бұрын

    Z

  • @user-mf7tr3ml2h
    @user-mf7tr3ml2h4 ай бұрын

    I love you suryavamsam And Venkatesh❤ Meena❤

  • @kmohan9563
    @kmohan95634 ай бұрын

    2024 lo chusaevallu like kotandi

  • @ajaykumargudiseajaykumar1478
    @ajaykumargudiseajaykumar14783 жыл бұрын

    ఇంత మంచి సినిమా మళ్ళీ వస్తుందో రాదో..

  • @AshishRathodseoguru

    @AshishRathodseoguru

    3 жыл бұрын

    why theese jalebis are here...your comment should be in english

  • @b.ayyappabhumeayyappa7495

    @b.ayyappabhumeayyappa7495

    3 жыл бұрын

    Radhu

  • @shivvv6086

    @shivvv6086

    3 жыл бұрын

    @@AshishRathodseoguru stfu :) here you go.. Comment in English for you~

  • @k.hematejareddy2660

    @k.hematejareddy2660

    3 жыл бұрын

    @@AshishRathodseoguru neekochaa be English 🖕

  • @rockeyrockey109
    @rockeyrockey1094 жыл бұрын

    Amma thodu 💓 heart touching. Yarr🌹🌹

  • @shekarkurmillavlogs16

    @shekarkurmillavlogs16

    3 жыл бұрын

    Yess bro

  • @saksak7514

    @saksak7514

    3 жыл бұрын

    Avunvbro

  • @chinmaysarathchandra6433
    @chinmaysarathchandra6433 Жыл бұрын

    Silver Jubilee for this masterpiece ❣️

  • @Abhivishnu-fn9ld
    @Abhivishnu-fn9ld5 ай бұрын

    ಜೈ ವಿಷ್ಣು ದಾದಾ ಜೈ ವೆಂಕಟೇಶ್ ಸರ್

Келесі