Jayam Manadera Telugu Movie Full HD || Venkatesh || Soundarya || N Shankar || Suresh Productions

Фильм және анимация

Watch : #JayamManadera Telugu Movie Full HD || Venkatesh || Soundarya || N Shankar || Suresh Productions
Jayam Manadera is a 2000 Indian Telugu-language action drama film directed by N. Shankar and produced by D. Suresh Babu under the Suresh Productions banner. It stars Venkatesh, Soundarya and Bhanupriya, with music composed by Vandemataram Srinivas. The film was successful at the box office. The film won two Nandi Awards and one Filmfare Award.
Directed by : N. Shankar
Screenplay by : Paruchuri Brothers
Story by : N. Shankar
Produced by : D. Suresh Babu
Cinematography : K Ravindra Babu
Edited by : Marthand K. Venkatesh K. Madhav
Music by : Vandemataram Srinivas
Production Company : Suresh Productions
Release date : 7 October 2000
#Venkatesh #Soundarya #SureshProductions #Brahmandam #AVS #JayamManadera
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
► Subscribe : bit.ly/SureshProSubscribe
► Like : / sureshproductions
► Follow : / sureshprodns

Пікірлер: 862

  • @guruprasadguruprasad4347
    @guruprasadguruprasad43475 ай бұрын

    2024లో ఈ మూవీ ఎంతమంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చెయ్యండి

  • @ravinenavathe8825

    @ravinenavathe8825

    4 ай бұрын

    Scalar

  • @MaheshSabavath-nw5lf

    @MaheshSabavath-nw5lf

    4 ай бұрын

    Nice movie bro

  • @palletprakashampalle279

    @palletprakashampalle279

    4 ай бұрын

    Thy art ​@@ravinenavathe8825

  • @manipathakamuri9070

    @manipathakamuri9070

    3 ай бұрын

    Ha

  • @JTRPRABHU

    @JTRPRABHU

    3 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​

  • @abdhuelrahimanshaik1593
    @abdhuelrahimanshaik1593 Жыл бұрын

    వందేమాతరం శ్రీనివాస్ గారు.. ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు సార్ మీరు.. ఎప్పుడు విన్నా ఏదో ఒక లోకంలో ఉన్నట్లు ఉంటుంది ❤

  • @bhashag3904
    @bhashag3904 Жыл бұрын

    విక్టరీ వెంకటేష్ & సౌందర్య జంటగా నటించిన చక్కటి సినిమా 'జయం మనదేరా' చిత్రాన్ని ఇప్పుడు చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍🔥🔥

  • @chettukindikathalu

    @chettukindikathalu

    Жыл бұрын

    Super movies

  • @bhukyamahesh179

    @bhukyamahesh179

    10 ай бұрын

    @@chettukindikathalu ?,!jj++j+jj) kbb

  • @AnjinayyaAnjinayya-jv5ny

    @AnjinayyaAnjinayya-jv5ny

    10 ай бұрын

    ​ E ❤😢

  • @user-qp9fy8gy5p

    @user-qp9fy8gy5p

    10 ай бұрын

    ​@@AnjinayyaAnjinayya-jv5nyখ আ

  • @bantushailaja3826

    @bantushailaja3826

    10 ай бұрын

    ​@@bhukyamahesh179😊😊😊

  • @mahindramahindra4516
    @mahindramahindra4516 Жыл бұрын

    ఇంతవరకు సౌందర్య నీ తట్టిన హీరోయిన్ రాలేదు యువర్ బిగ్ ఫ్యాన్ సౌందర్య ఆవిడ ఆత్మ ఎక్కడున్నా గానీ సంతోషంగా ఉండాలి

  • @rajeshkolli

    @rajeshkolli

    9 ай бұрын

    Yes

  • @VinayVasimalla
    @VinayVasimalla5 ай бұрын

    Enka 2024 lo kuda chustuna valu like chyandi❤🎉

  • @n.venkateshvenkatesh2683
    @n.venkateshvenkatesh26832 жыл бұрын

    అబ్బా ఆ టైటిల్ చూస్తేనే చాలు సినిమా ఏ రేంజ్లో ఉంటుందో సూపర్ మూవీ 👌👌👌♥️😍😍😍😍

  • @VarunKrishna-qs7xc
    @VarunKrishna-qs7xc10 ай бұрын

    మళ్ళీ ఈ సినిమా తియేటర్లో చూడాలనుకున్నవాళ్లు లైక్ కొట్టండి

  • @nagarjunatatikonda229
    @nagarjunatatikonda2292 жыл бұрын

    ఈ సినిమాని చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి... నాకు ఇష్టమైన సినిమా.... వెంకటేష్ & సౌందర్య గారి కాంబినేషన్ అదుర్స్ ....

  • @iamgeethareddy

    @iamgeethareddy

    2 жыл бұрын

    😍😍

  • @JayaJaya-rv6ej

    @JayaJaya-rv6ej

    Жыл бұрын

    @@iamgeethareddy 1¹q11q1q1

  • @abduljabbar-yo6kt
    @abduljabbar-yo6kt2 ай бұрын

    07/05/2024 జయం మనదే రా తెలుగు మూవీ ఎవరూ చూశారు ఓక లైక్ వెంకటేష్. ఫ్యాన్స్

  • @SSdevotionalTempuls

    @SSdevotionalTempuls

    Ай бұрын

    Nenu

  • @Nanda_Vlogs14

    @Nanda_Vlogs14

    23 күн бұрын

    05.07.2024😊

  • @supportId304

    @supportId304

    20 күн бұрын

    Nenu

  • @gopibhukya5021
    @gopibhukya5021 Жыл бұрын

    ఈ రోజుల్లో ఎన్ని కొత్త సినిమాలు వచ్చిన ఆ రోజుల్లో తీసిన సినిమాలకు సాటి రావు...🙏

  • @djvamshikumar

    @djvamshikumar

    11 ай бұрын

    Yes

  • @moulalimohammad977

    @moulalimohammad977

    10 ай бұрын

    1:43:30 1:43:30 rgjdifkddkffkckvv

  • @swamygayanthi262

    @swamygayanthi262

    2 ай бұрын

    It's true

  • @pagidojunagesh9766
    @pagidojunagesh9766 Жыл бұрын

    ఈ మూవీ కూడా రీ రిలీజ్ చేయండి ..సినిమా హాల్స్ దదరిల్లి పోతుంది..🙏🙏

  • @joshkodicherla644

    @joshkodicherla644

    Жыл бұрын

    Avunu bro super movie 😍😍

  • @vivavedios6086

    @vivavedios6086

    Жыл бұрын

    Soundarya is never forgetable actress

  • @manjunadhchekravadhanula8831

    @manjunadhchekravadhanula8831

    Жыл бұрын

    Already bahubali Ani chasaru bhayya 😂

  • @sravanteja462

    @sravanteja462

    Жыл бұрын

    Enduko...ee movie chusinappudalla edposthundi😢😢😢😊

  • @lakshmihema2849

    @lakshmihema2849

    Жыл бұрын

    Nenu ade korukuntunnanu.

  • @rathnakumarpspk1178
    @rathnakumarpspk11782 жыл бұрын

    ఈ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే శరీరామంతా తెలియని ఒక వైబ్రేషన్ సూపర్ BGM&మూవీ

  • @sampathdammala143

    @sampathdammala143

    Жыл бұрын

    Sem

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 Жыл бұрын

    Fantastic movie... Childhood memories ❤️❤️❤️ Hatsoff to N Shankar sir...🙏🙏🙏 రెండు సినిమాలు ఒకేసారి చూసిన ఫీలింగ్... ఫస్ట్ హాఫ్ లో యూరప్ ఎపిసోడ్ అంతా ఒక సినిమా లా, సెకండ్ హాఫ్ లో పల్లెటూరి కథ మరో సినిమా లా ఉంది. వెంకటేష్ గారు రెండు పాత్రల్లోనూ జీవించారు. మొత్తం టీమ్ అందరికీ 👏👏👏👌👌👌🙏🙏🙏 వందేమాతరం గారి సంగీతం అద్భుతం

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP2 жыл бұрын

    ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సినిమా ఇది 👌👌👌 1:31:13 ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వెంకటేష్ యాక్టింగ్ కి గూస్ బంప్స్ రావడం ఖాయం 👌👌

  • @Raja-rm2ip

    @Raja-rm2ip

    Жыл бұрын

    Sss...Bahubali movie story ide. Ee movie story ni copy kottaru

  • @krishnamacharykatakam5626

    @krishnamacharykatakam5626

    Жыл бұрын

    Background bibastam

  • @lokeshwarreddy1008

    @lokeshwarreddy1008

    Жыл бұрын

    @@Raja-rm2ip nijama bro😂😂

  • @srinugathukatala7270

    @srinugathukatala7270

    Жыл бұрын

    @@Raja-rm2ip 9

  • @venkysinger9057

    @venkysinger9057

    Жыл бұрын

    Andukey gaa 7nandhi award.. Brother....

  • @devarapagaramu2583
    @devarapagaramu25832 жыл бұрын

    విక్టరీ వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ ఎప్పుడైనా సూపర్ గా ఉంటుంది excellent movie

  • @sanjukumar580
    @sanjukumar5802 жыл бұрын

    వెంకటేష్, సౌందర్య గారి కలయికలో వచ్చిన ఈ సినిమా చాలా బాగుంటుంది ఒక టీవీలోనే 30 సార్లు చూసాను ఫస్టాఫ్ అయితే మొత్తం కామెడీ సూపర్ ఉంటుంది 🙇

  • @banothsanthosh6768

    @banothsanthosh6768

    2 жыл бұрын

    Nenu kuda

  • @manojmelaka7073

    @manojmelaka7073

    2 жыл бұрын

    @@banothsanthosh6768 1q

  • @iamgeethareddy

    @iamgeethareddy

    2 жыл бұрын

    Yes

  • @praveenkumarp2322

    @praveenkumarp2322

    Жыл бұрын

    ​@@banothsanthosh6768same 30sarle na nuv kuda 😂

  • @muthumuthumuthu8279

    @muthumuthumuthu8279

    Жыл бұрын

    😊😊😊

  • @MalleshAdla
    @MalleshAdla2 жыл бұрын

    ఉగాది తెలుగు శుభకృత్ సంవత్సరాది శుభాకాంక్షలు సార్

  • @vishal88227

    @vishal88227

    Жыл бұрын

    Anna namaste

  • @Shahinshamunna
    @Shahinshamunna2 ай бұрын

    బాహుబలి సినిమా చూసినపుడు జయం మనదేరా! సినిమా నాకు గురుతుకువొచింది

  • @bandiobulesu7354
    @bandiobulesu7354 Жыл бұрын

    చరిత్రలో మిగిలిపోయిన సినిమాలు మరెప్పటికీ రాని సినిమాలు

  • @seethapuramsrikanth7189
    @seethapuramsrikanth71896 ай бұрын

    Wow.pure emotion.and pure love movie.. ఒకప్పుడు ఈ సినిమా tv lo వస్తుంది అంటే మా స్నేహితు లందరం కలిసి ఒకే ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళం..మధ్యలో కరెంట్ పోయేది.పిచ్చి కోపం వచ్చేది.. ఏదైనా 90's లో మూవీస్ బలే ఉండేవి..వెంకటేష్ గారు సౌందర్య ❤.. మంచి pair అప్పట్లో...really Miss you..that kind of films..

  • @koradavenkatesh2110
    @koradavenkatesh2110 Жыл бұрын

    వెంకటేష్ గారు డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ ఈ మూవీలో వెంకటేష్ డ్యాన్స్ సూపర్

  • @ssvbanjarasongs9393
    @ssvbanjarasongs93932 жыл бұрын

    మళ్ళీ ఇ సినిమాను అప్లోడ్ చేయటం చాలా సంతోషంగా ఉంది.

  • @beemeshnaiduallam3039
    @beemeshnaiduallam3039 Жыл бұрын

    Ee movie ki second off plus point 🔥🔥 2023 లో చూసే వాళ్ళు ఒక like వేసుకోండి

  • @mdshareefmdshareef697
    @mdshareefmdshareef697 Жыл бұрын

    చరిత్ర లో భార్య భర్త లు విడిపోయారెమో గానీ అన్న చెళ్ళలు విడి పోలేదమ్మ ❤❤❤

  • @r-vez4241
    @r-vez42412 жыл бұрын

    Mahanati SOUNDARYA Gari fans Hit Like ❤️😍

  • @VictoryVijay1808
    @VictoryVijay18082 жыл бұрын

    ఎన్నాళ్ళో వేచిన సమయం 😍 🙏 అదే చేత్తో కలియుగ పాండవులు, బ్రహ్మపుత్రుడు కూడా అప్లోడ్ చెయ్యండి, ఏమీ అనుకోకండి ఏదో ఆశపడీ ఆశపడీ అడిగీ అడిగీ అలసిపోయినవాళ్ళం 😁

  • @venucreations9872
    @venucreations9872 Жыл бұрын

    వెంకటేష్ & సౌందర్య గారు 😊💚 వందేమాతరం శ్రీనివాస్ గారి మ్యూజిక్ 🎵💥🎧 👏👏 BGM అయితే 🥵🥵అరాచకం 💥🎧👏🙏🙏🙏

  • @KiranKumar-qc8qn
    @KiranKumar-qc8qn Жыл бұрын

    BGM superb tq vandematharam gaaru.....👌👌💪💪💪👏👏

  • @billiondreams2736
    @billiondreams27362 жыл бұрын

    SOUNDARYA Garu THE QUEEN OF TELUGU FILM INDUSTRY ❤️🥺🙏

  • @Gana7917
    @Gana7917 Жыл бұрын

    ఈ cinema lo కొన్ని, కొన్ని సీన్స్ ,,,మేం (Friends)చిన్నప్పుడు,,, మా అన్నయ్య వాళ్ళతో కలిసి " Re-create" చేసేవాళ్ళం అప్పటి నుంచే నాకు " నాటకాలు,డాన్స్ ,అంటే చాలా ఇష్టం ♥️ movie ni malli "Re release చెయ్యండి please 🥺

  • @sankarsankart4067
    @sankarsankart406711 ай бұрын

    ఇప్పుడు ఇలాంటి సినిమా మళ్ళీ వెంకటేష్ గారు తీస్తే బాగుంటుంది సూపర్ మూవీ

  • @MahendherPulluri

    @MahendherPulluri

    6 ай бұрын

    Avnu

  • @devarapagaramu2583
    @devarapagaramu25832 жыл бұрын

    తెలుగు ఇండస్ట్రీ కి ఎంతమంది సూపర్ స్టార్లు పవర్ స్టార్ వచ్చిన విక్టరీ తర్వాతనే

  • @pasadhupagila4143

    @pasadhupagila4143

    27 күн бұрын

    ఇది కరెక్ట్ అన్న చాలా మంచిగా చెప్పావు నేను వెంకటేష్ ఫ్యాన్స్ ఇక్కడ

  • @rameshpalivela2438
    @rameshpalivela2438 Жыл бұрын

    నా చిన్నప్పుడు 3 రోజులు ఈ సినిమా కి తీసుకెళ్లామని అన్నం కూడా తినలేదు

  • @ravindarnadipolla5873

    @ravindarnadipolla5873

    20 күн бұрын

    Anthenaaq

  • @ramanilavanya2504
    @ramanilavanya25042 жыл бұрын

    Venky garu +Soundarya garu +Vandemataram srinivas =Jayam manadera 90’s kids emotion Venky sir ❤️❤️❤️

  • @eeragollaanand8914

    @eeragollaanand8914

    2 жыл бұрын

    Mi

  • @chintureddy9254

    @chintureddy9254

    2 жыл бұрын

    Aaanaa...

  • @beesannabeesanna3645

    @beesannabeesanna3645

    2 жыл бұрын

    W

  • @beesannabeesanna3645

    @beesannabeesanna3645

    2 жыл бұрын

    Y.

  • @ajaykumarvaru7688

    @ajaykumarvaru7688

    Жыл бұрын

    Venky + soundarya+ vandemataram srinivas + n shankar = jayam manadera ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @dronacharybanala2840
    @dronacharybanala28402 жыл бұрын

    ( 22 years memory, jayammanadhera moovie)( Venkey & Soundarya Combination. Super)////#

  • @chandrasekhar-gh3yc
    @chandrasekhar-gh3yc8 ай бұрын

    ఎం అయిన 90s లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు అన్న....

  • @user-sridharr

    @user-sridharr

    2 ай бұрын

    Andulo nenu okadini boss

  • @garaganarasimha6850

    @garaganarasimha6850

    2 ай бұрын

    Deniki bro

  • @nagarjunababu91
    @nagarjunababu912 жыл бұрын

    My childhood movie... Bahubali kuda saripodu e story mundu... Suer performance venky garu...

  • @janamusic1324

    @janamusic1324

    2 жыл бұрын

    Denne rajamoli బాహుబలి ga tesadu

  • @beembeen1591

    @beembeen1591

    2 жыл бұрын

    M

  • @smileynaga6714

    @smileynaga6714

    2 жыл бұрын

    We

  • @smileynaga6714

    @smileynaga6714

    2 жыл бұрын

    @@beembeen1591 t 1*

  • @sravansaaho3627

    @sravansaaho3627

    2 жыл бұрын

    Nee bondha ra nee bondha

  • @arshadjameel9236
    @arshadjameel9236 Жыл бұрын

    నా చిన్న నాటి జ్ఞాపకాలు ఏం సినిమాలు అప్పటి 💖

  • @kattavijaya1752
    @kattavijaya17522 жыл бұрын

    Wonderful movie .... 👌 Amazing and Powerful performance by Victory VENKATESH Sir, won two Nandi Awards and Filmfare Award...... 👏👏 Congrats to Suresh productions and Victory VENKATESH Sir..... 👍 Hit pair Victory VENKATESH Sir and Soundarya madam in TFI.....

  • @basavaraja9723
    @basavaraja97232 жыл бұрын

    My first movie in childhood. I like it lot and big fan victory venkatesh & SOUNDARYA. Tnk u so much upload this movie in hd

  • @r-vez4241
    @r-vez42412 жыл бұрын

    "Venkatesh-Soundarya" Garu is not just a Pair.. They're BRAND 😍❤️

  • @KamakshiKamakshi-mj5jk

    @KamakshiKamakshi-mj5jk

    Жыл бұрын

    .

  • @balakrishnachinna6087
    @balakrishnachinna60872 жыл бұрын

    2022 లో ఎంత మంది చూసారు 👌🙏

  • @santhoshsanthu5869
    @santhoshsanthu58692 жыл бұрын

    New movie relesina santhosham vundhi

  • @komuraiahbaira602
    @komuraiahbaira602 Жыл бұрын

    ఒక్కసారి పాత సినిమాలన్నీ థియేటర్ లో వేస్తే సినిమా హల్ దద్దరిల్లి పోద్ది. ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్. ఆ సినిమాలే వేరు ఆ రోజులే వేరు. (ఏమంటారు ప్రెండ్స్).

  • @hajiautomobiles5441

    @hajiautomobiles5441

    8 ай бұрын

    Yas

  • @VenkatkumariVK

    @VenkatkumariVK

    5 ай бұрын

    Yes

  • @AnnoyedCalicoCat-oy5kt

    @AnnoyedCalicoCat-oy5kt

    5 ай бұрын

    ​@@VenkatkumariVKssssssse

  • @santhoshn9638

    @santhoshn9638

    5 ай бұрын

    ​@@VenkatkumariVKkk❤😂kkajjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhbbjkkjkjjjjjjj🎉bn

  • @meruvasujatha6042

    @meruvasujatha6042

    3 ай бұрын

    Super

  • @billiondreams2736
    @billiondreams27362 жыл бұрын

    Tollywood has many Best Pairs but there won't be another pair like Venky & Soundarya garu 💔 missing this combination so much 😭

  • @boyathimmayya9004

    @boyathimmayya9004

    2 жыл бұрын

    Hello

  • @sameerkumar-cs8yi

    @sameerkumar-cs8yi

    Жыл бұрын

    U r right

  • @gaddalashobhan4430

    @gaddalashobhan4430

    Жыл бұрын

    @@sameerkumar-cs8yi ll

  • @TimmappaTimmappa-eq8rp

    @TimmappaTimmappa-eq8rp

    10 ай бұрын

    Wyriquo

  • @satishchanti5583
    @satishchanti5583 Жыл бұрын

    విక్టరీ వెంకటేష్ కెరియర్లో బెస్ట్ మూవీ

  • @prasanthyenibera5377
    @prasanthyenibera53772 жыл бұрын

    Deeni mundu Bahubali, RRR, Kgf laina. Ee cinema tarvate. Ituvanti chitram venky thappa evaru cheyaleru. Excellent background score.

  • @pokemonitishere202

    @pokemonitishere202

    8 ай бұрын

    Especially that entry at 1:31:28🥵🔥🤩

  • @mahipaljannu6911
    @mahipaljannu69115 ай бұрын

    ఒక్కటి గమనించాలి.. వెంకటేష్ గారు Tie కట్టి plane గ్లాసెస్ పెట్టి నటించిన ప్రతి సినిమా hit అయింది exmple tie with plane గ్లాస్సెస్ 1)సుందరకాండ, 2)ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, 3) పెళ్లిచేసుకుందాం 4) జయం మనదేరా 5) without glases మళ్లీశ్వరి 6) ఆడవారి మాటలకు అర్దాలే వేరులే 7) F2

  • @preethiturlapati5201
    @preethiturlapati52012 жыл бұрын

    Comedy+action+sentiment+powerful dialouges+romance all in single movie... One actor Venkatesh..

  • @biranchipatra9096

    @biranchipatra9096

    Жыл бұрын

    Right bro ❤

  • @n.gouthamreddy3857

    @n.gouthamreddy3857

    11 ай бұрын

    😅😊 50:52

  • @nasar4187
    @nasar41872 жыл бұрын

    Old is Gold....All #Venkymama Movies are gold..Thank you

  • @kattavijaya1752
    @kattavijaya17522 жыл бұрын

    We miss you Soundarya garu...😔

  • @ajaykumarvaru7688
    @ajaykumarvaru7688 Жыл бұрын

    Venky sir + soundarya madam + vandemataram srinivas + n shankar = jayam manadera ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw Жыл бұрын

    ఈ మూవీకి నాకు మంచి మెమొరీ ఉన్నది చిన్నప్పుడు స్కూల్ ఎగగొట్టి బీర్ బాటిల్స్ అమ్మిమరీ చూసాం ఫ్రెండ్స్ ..

  • @HanuHanu-cs6um
    @HanuHanu-cs6um Жыл бұрын

    వందేమాతరం శ్రీనివాసరావు గారు ఈ మూవీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 🙏

  • @pulisrikanth7966
    @pulisrikanth79669 ай бұрын

    Venkatesh soundarya best pair in Telugu film industry no one can beat them

  • @naharkitchen6610
    @naharkitchen66102 жыл бұрын

    This movie is awesome ❤️❤️❤️ & Powerful Performance by Victory Venkatesh 💪💪💪💪

  • @anjimalothu6726
    @anjimalothu67262 жыл бұрын

    migatha heroins ni bad ga comment chestharu gaani soundarya gaarini yevvaru bad ga comment cheyyaru..that is SOUNDARYA...

  • @avinashbalakrishna1927

    @avinashbalakrishna1927

    10 ай бұрын

    ఇంకా చెప్పారా🤷. 10years 100 movies, మామూలుగా వాడలేదు😂🤣😂.

  • @chantissv9408
    @chantissv94082 жыл бұрын

    Thank you suresh productions .. Victory venkatesh all time industry Block buster movie jayam manadera finally HD came 😍

  • @bharadwajreddy9703
    @bharadwajreddy9703 Жыл бұрын

    Better Than VeeraSimhaReddy. E movie 2023 lo release aitey easy ga 100cr+ vachevee 💯

  • @veereshachari5681
    @veereshachari5681 Жыл бұрын

    Evergreen background score......... Hatts off to the vandemataram gaaru

  • @kattavijaya1752
    @kattavijaya17522 жыл бұрын

    Powerful performance by Victory VENKATESH Sir as a Mahadevnaidu and Rudramanaidu....👏👏 Really wonderful...... 👍👍👍👍👍

  • @mandhalamamathamamatha7845

    @mandhalamamathamamatha7845

    Жыл бұрын

    2023 lo chuse varu like vesukondi

  • @madinavinodh6142

    @madinavinodh6142

    Жыл бұрын

    ​@@mandhalamamathamamatha7845Nenu shooting chusa 1998 lo

  • @gracedasari3488
    @gracedasari34882 жыл бұрын

    Heart touching story No one words to express Climax highlight.

  • @Raja-rm2ip

    @Raja-rm2ip

    Жыл бұрын

    Bahubali

  • @venkysinger9057
    @venkysinger9057 Жыл бұрын

    Ee movie entha baga tesaru swami ee Music inka adbhutham kadhaa Venkatesh gari movies... Aptlooo bagunnayyi... Eppudu kodhigaa parvaledu... Elanti movie ee time lo ravali

  • @ch.__Sr
    @ch.__Sr2 жыл бұрын

    My fav fav 😍😍😍 best childhood memories movie .... Cinima start to end still remember ... 👑👑🔥🔥🔥🔥🍺🍺🍺🔥🔥🍾🍾🎉🎉🎉🌟🌟🌟🌟 I love soundarya venky pair ...songs awesome ....... Anthina old is gold .... Those days never come return....

  • @bojjarani2252
    @bojjarani22522 жыл бұрын

    All ways my favorite heroine soundarya akka miss you akka Tollywood number one beautiful successful heroine mahanati soundarya garu nava rasa natana Mayuri one and only soundarya garu all languages moves songs super hits 1990s lo award winner heroine soundarya akka venkey soundarya akka Tollywood number one beautiful successful best pairs 1990s to 2002 all moves songs super hits tq

  • @prathaps.h6086
    @prathaps.h60862 жыл бұрын

    My favourite heroine mahanati Soundarya garu and My favourite hero victory Venkatesh garu I miss you mahanati Soundarya garu

  • @KiranKumar-755
    @KiranKumar-7552 жыл бұрын

    My All Time Ever and Forever Favourite Actor Venkatesh and Actress Soundarya..

  • @Vidyaprashanth6
    @Vidyaprashanth62 жыл бұрын

    Venkysoundarya..... Best pair of TFI.

  • @n.venkateshvenkatesh2683
    @n.venkateshvenkatesh26832 жыл бұрын

    కొన్చమ్ లేట్అయినా సూపర్ క్వాలిటీ వీడియో అప్లోడ్ చేశారు థాంక్స్,,,👌👌👌👍👍👍👍👍😍😍😍😍😍

  • @mangimaheshmahesh8380
    @mangimaheshmahesh8380 Жыл бұрын

    Malli theatre lo chudalani undi🔥😍😊

  • @mra.k7113
    @mra.k7113 Жыл бұрын

    Bahubali almost ee cinema ki same untundi ani enthamandi ki telsu😅😅

  • @rameshpitta8717
    @rameshpitta8717 Жыл бұрын

    Weekly once ayina aa bgm vintanu... Antha super bgm asalu

  • @ashokvarma8408
    @ashokvarma8408 Жыл бұрын

    Bahubali ni minche movie 🎥🍿🎥 RRR ni kuda. Because I'm fan 😏 of RC 😎 and PB 2022 lo Entha mandhi vunnaru 😲😎😎😎😎

  • @NareshNaresh-oe9xk
    @NareshNaresh-oe9xk Жыл бұрын

    Em music ra babu mind Lo nochi povatlae 🦁🔥🔥💥💥

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo2 жыл бұрын

    Venky soundarya Mam eppatiki industry Hit peir my fvrt peir my fvrt actress forever i miss u Mam

  • @nanit861
    @nanit861 Жыл бұрын

    2nd half lo Venkatesh gari Entry vuntadi Mind poye shot asalu🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ravipatnam264
    @ravipatnam2642 жыл бұрын

    Awesome acting victory venkatesh garu my All time Favourite movie jai victory 😍❤️🔥

  • @rajub5383
    @rajub53832 жыл бұрын

    Venkatesh garu malli elanti movie kaavaliii❤️❤️❤️❤️❤️

  • @kollurubeerappa8535
    @kollurubeerappa85352 жыл бұрын

    Chinni chinni aashalanni chindhuleseney Kammanaina manasulanni kalisi aadaney Yem music ra happiness tone goppa paata goppa gaanam, aanandha baashpaalu ee paata chusthunte vintunte

  • @princek6896
    @princek6896 Жыл бұрын

    బాహుబలి లాగా ఉందేంటి Story 🙄🙄

  • @sandhyaadapati4928

    @sandhyaadapati4928

    6 ай бұрын

    Ippudu vastunna movies lo chala varaku concepts maa childhood ade 90s movies lo vchinave kakapothe Ippudu Ave concepts ki "crores budget" "big sets" "animations" add chestunnaru anthe!!

  • @kishantalari134
    @kishantalari1344 ай бұрын

    Background music nice thanks వందేమాతరం శ్రీనివాస్ గారు

  • @ramanilavanya2504
    @ramanilavanya25042 жыл бұрын

    16:53 to 17:15 scene and the background music 🎵 are BLAST 💥 💥💥❤️❤️❤️❤️

  • @nagarjunatatikonda229

    @nagarjunatatikonda229

    2 жыл бұрын

    Same feeling bro ... 🙏

  • @chandramoulidama4565

    @chandramoulidama4565

    2 жыл бұрын

    Yaa feel ❤

  • @ramakrishnaborra7734

    @ramakrishnaborra7734

    Жыл бұрын

    Vandemataram srinivaas 😍

  • @caner168

    @caner168

    Жыл бұрын

    Musical

  • @chilukasathish3114
    @chilukasathish3114 Жыл бұрын

    ANNAYA fans ikkada jiiiiiiiii victory 😍😍😍

  • @Mad1080
    @Mad10802 жыл бұрын

    Thanks a for uploading one of the block busters of TFI. Venkatesh stylish and soundarya homely appearance are highlight for film..

  • @pandumsn5124
    @pandumsn5124 Жыл бұрын

    Vandemataram srinivas garu gonthu vente ....chala happy ga vundi

  • @chantissv1219
    @chantissv1219 Жыл бұрын

    E sari venkey sir birthday ki e Movie release cheyandi theatres lo malli

  • @explorer6339
    @explorer6339 Жыл бұрын

    One of Epic Movie.... Victory Venkatesh... Nimmala Shankar... Vandemataram srinavas

  • @postivethinking7199
    @postivethinking71999 ай бұрын

    My favourite movie awesome bgm and Venky acting 🔥

  • @chandrasekhar140
    @chandrasekhar140 Жыл бұрын

    Soundarya garu lives on!

  • @lovelyvarshini5970
    @lovelyvarshini59702 жыл бұрын

    Manasuna maharaju Mana andhari'vadu One & only Victory Venkatesh'garu

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 Жыл бұрын

    1:15:12 What an interesting intermission... Hatsoff to N Shankar garu... Just imagine how the audience would have excited in theatres... 👌👌👌🙏🙏🙏👏👏👏

  • @hloohai8204

    @hloohai8204

    7 ай бұрын

    Double barrel gun lo metal balls unna bullets untai 😂😂😂😂😂 danitho sniper shot what a technique hatsoffffff😂😂😂😂😂😂😂

  • @karthiksasanka

    @karthiksasanka

    6 ай бұрын

    Intermission was goosebumps, I still remember…

  • @roopaaanekal3560
    @roopaaanekal35602 жыл бұрын

    We miss u soundarya garu..💔❤

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 Жыл бұрын

    1:37:38 Same shot in Bahubali 2 Ramya Krishna showing her grandson to the people

  • @madinavinodh6142

    @madinavinodh6142

    Жыл бұрын

    Yes. It's a affection in all movies.

  • @VNC.1989

    @VNC.1989

    Жыл бұрын

    Not same shot, but whole Bahubali 1 & 2 ..... If you have dought compare JAYAMANADERA and BAHUBALI 1 & 2😂

  • @kmrcreativeworks2445

    @kmrcreativeworks2445

    Жыл бұрын

    @@VNC.1989 Yeah I know Maha Deva Naidu = Bahubali and Rudrama Naidu = Sivudu Bhanu Priya... Anushka Soundarya... Tamanna

  • @himachandrat1760
    @himachandrat17602 жыл бұрын

    Thank you so much Suresh production 🙏 from victory venkatesh fans

  • @kishorebabu3320
    @kishorebabu332011 ай бұрын

    One of the best musical hit and also wonderful performance by victory boy and soundaryam. It will rock even after 2050.awesome movie

  • @rammanaguli3996
    @rammanaguli39962 жыл бұрын

    Venktesh sir performance always super..I am u r fan from karnataka your all movies best story involved ..u r acting extraordinary sir..

  • @dineshnaidu3747
    @dineshnaidu3747 Жыл бұрын

    1:35:35 to 1:36:00 wow 🤩😍 what a scene chaitralo bharya bartalu vidipoyaremo kaani anna chellellu vidipoledu ❤❤

  • @ranjannayak7293
    @ranjannayak7293 Жыл бұрын

    In our india no one can match the multi talented Venky Sirs acting #Love and huge for your acting from Odisha sir..

  • @pokemonitishere202

    @pokemonitishere202

    8 ай бұрын

    Especially that 1:31:28 entry scene 🔥🔥🔥🔥🥵🥵🤩

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo2 жыл бұрын

    Venkyna majana super my hero forever i love this venky movies

  • @krishnarao7177
    @krishnarao7177 Жыл бұрын

    1:28:10 that BGM separate fan bace

Келесі