Super Star Krishna Clashes With ANR And NTR | Tollywood | Bharadwaja Talks

Ойын-сауық

Super Star Krishna Clashes With ANR And NTR | Tollywood | Bharadwaja Talks
#superstarkrishna #anr #srntr #bharadwajatalks #

Пікірлер: 35

  • @rallapallibabasaheb2157
    @rallapallibabasaheb21572 ай бұрын

    కృష్ణ గారు తొక్కాలి అని ఎవరిని చూడలేదు ఆలా ఉంటే చిరంజీవి. కృష్ణంరాజు. మోహనబాబు వెంకటేష్. ఇంకా చాలామందిని ప్రోత్సహించిన వాడు గొప్ప మనిషి

  • @BHARATHRAILWAYVLOGS
    @BHARATHRAILWAYVLOGS2 ай бұрын

    కృష్ణ గారు నాగేశ్వరరావు గారు గారిని తొక్కాలి అనుకునేవారు ఐతే ఆయన సొంత సినిమాల్లో నాగేశ్వర రావు గారిని పెట్టుకోరు కదా......

  • @user-bg4ym8mo7s

    @user-bg4ym8mo7s

    2 ай бұрын

    రాజకీయచదరంగం హేమాహేమీలలోఏయన్ ఆర్ నిపెట్టుకున్నారు

  • @kothapalliashok8914
    @kothapalliashok8914Ай бұрын

    తెలుగు సినిమా కు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందించిన ఏకైక నటుడిగా మా సూపర్ స్టార్ కృష్ణ గారు చిరస్థాయిగా నిలిచి పోయారు 😢

  • @sarmarampalli555
    @sarmarampalli555Ай бұрын

    భరద్వాజ గారు మీకు జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. జాగ్రత్త గా మాట్లాడాలి

  • @umrumr11
    @umrumr112 ай бұрын

    super star krishna garu..... 🎉🎉🎉

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam48262 ай бұрын

    అసలు కృష్ణ గారు చేసిన పెద్దతప్పు ఏంటంటే ప్రతీది ఎన్టీఆర్ కి చెప్పి చేయడం. కృష్ణ అంటే ఒక విజన్.

  • @modemramachandraiah8038
    @modemramachandraiah80382 ай бұрын

    కృష్ణ సినిమాలు మాస్. వేరే category movies. ANR అన్ని రొమాంటిక్ అండ్ క్లాస్. రెండింటికి పోలికే లేదు. ఎన్టీఆర్ ట్రెండ్ వేరు ANR ట్రెండ్ వేరు. వీరి మధ్య పోటీ ఉంది. కృష్ణ గారు జూనియర్. ఆ ఇద్దరిని కాకుండా వేరే ట్రెండ్ తీసుకున్నాడు. పోటీ పడలేదు. కనుక ఇది నిజం కాదు.

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi32802 ай бұрын

    కృష్ణ గారు నాగేశ్వరావు ని ఎందుకు తోకలని అనుకుంటే కృష్ణ అక్కినేని సినిమాలు అయన మంచికుటుం బ ము 1967 అక్క చెల్లెలు 1970 లో అక్కినేని కృష్ణ ఎందుకు ప్రోత్సహించిన డు. కృష్ణ గాయకుడు బాలు ని ప్రోత్సహించిన వాడు. అలాగే చిరంజీవి ఖైయది కూడా కృష్ణ చెయాలి. కానీ కాళ్ళషీట్ కారణం గా చిరంజీవి ని బుక్ చేయండి సినిమా super అవుతుంది అని చే పి కృష్ణ ఈ సినిమా కి క్లాప్ కొటేడు. అక్కినేని కృష్ణ తొకడమ్ ఏమిటి? బుద్ది లేకపోతే సరి

  • @ramakrishnapraturi3280

    @ramakrishnapraturi3280

    Ай бұрын

    అలాగే అక్కినేని నటీవచ్చే రవీంద్ర ఆర్ట్ పిక్చర్ వారి దత్తపుత్రుడు లో ముందు రామకృష్ణ పాత్ర కి కృష్ణ అనుకున్నారు. కానీ కాలషీట్స్ కుదరక కృష్ణ కి బదులు రామకృష్ణ ని పెట్టుకున్నా రు. అందుకే రవీంద్ర ఆర్ట్ పిక్చర్ వారు కృష్ణ తో సినిమాలు తీయలేదు.

  • @prashanthkadari1146
    @prashanthkadari1146Ай бұрын

    NTR garu n CHINRANJEEVI gari BAJANA

  • @prashanthkadari1146
    @prashanthkadari1146Ай бұрын

    Medhavi veeru

  • @prashanthkadari1146
    @prashanthkadari1146Ай бұрын

    Veeri😂😂😂😂😂😂😂😂

  • @ravinderravinder7899
    @ravinderravinder78992 ай бұрын

    Superstarlegendherokrishnagaruchalamanchimanishi.ciniparishranaloveladhimandhikimeluchesisahakaraluandhinchinamahamIshikrishnagaru..krishnagarikikutralumosalutheliyavu.kala.sahithyamuandharudhi.prathinatuduthanakunachhinayepathralanynanatincheswechhavundedhechithraparushrama.1.devadasnageshwerraogarumathramecheyalaniledhu.2.n.t.r.garikialluriseetharamarajucharithrareservekadhu.herokrishnagarilan.t.r.alluriseetharamarajupathranucheyaleru.krishnagarudevadasgamahonnathanghanatinchijeevinchinaru.nageshwerraogarupathadevadasrightskonukkoni.theaterskonnaru.kutralath.debbhatheesaru.

  • @KBRFIN
    @KBRFIN2 ай бұрын

    Krishna tokkedentra verri p. Title meeru mee explanation... Krishna anedi oka innovative thoght and dedication nothing more than that except hardwork. ANR & NTR are great actors... Evaru evarni tokkaru puvva... Evaru style vaallade... Just time matters ...

  • @kalidindivsraju7312
    @kalidindivsraju73122 ай бұрын

    Baboo anni telisi nattu elaga cheppagalaru

  • @shivshankarjangala9599
    @shivshankarjangala95992 ай бұрын

    భరద్వాజ గారు మీ మైండ్ ఏమైనా దొబ్బిందా! అక్కినేని నాగేశ్వరరావు గారిని కృష్ణగారు తొక్కెయ్యడం ఏమిటి! ఏదో పేడను తొక్కినట్టు చెబుతున్నారు! అక్కినేని ఏ రేంజ్ హీరో! భారత దేశపు అత్యున్నత నటులలో నాగేశ్వర రావు గారు ఒకరు! మీరు ఎన్టీఆర్ గారికి ఎంత డబ్బారాయుడైతే మాత్రం ఇలాంటి కామెంట్స్ చేసి మీరు అపహాస్యం కాకండి! కృష్ణ గారు ఎన్టీఆర్ గారి అభిమాని అయినా అక్కినేని గారిని చూసి స్ఫూర్తి పొంది సినిమా హీరో కావాలనుకున్నా రు! పైగా కృష్ణ గారు హీరోగా సెలెక్ట్ కావడానికి అక్కినేని గారు కూడా కారకులే! అటువంటిది కృష్ణ గారిపై మీరు ఇలా నింద వేయడం సరి కాదు! ఇండస్ట్రీ లో కృష్ణ గారు మంచిమనసున్న వ్యక్తిగా అందరూ భావిస్తారు! ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లో గొడవలు వచ్చినా కృష్ణ గారు ఎప్పుడూ వారిని తక్కువ చేసి మాట్లాడింది కూడా లేదు! ఇలాంటి తప్పుడు సమాచారంతో వీడియోలు చేయవద్దు!

  • @prashanthkadari1146
    @prashanthkadari1146Ай бұрын

    Lalith kumar garitho matladaledu

  • @hemaranjith1
    @hemaranjith1Ай бұрын

    Mari takkari donga chakkani chukka kuda cowboy movie ne kadandi.

  • @googleuser6844
    @googleuser68442 ай бұрын

    Daring and dashing hero ane varu krishna garini

  • @ramayyanakka
    @ramayyanakka2 ай бұрын

    Bhardhaja is favorite of ntr,so always praise ntr and criticise Superstar Krishna. Superstar Krishna create many records like Highest films, Highest Multi-Starer,Highest colour films technical Wonders Costly films, acted Highest heroines, produced with many languages like Hindi,Tamil,Telugu etc. with Highest star casts like Jitendra,Amitabh,ntr,anr,Sobhanbabu,Krisnamraju,Sivaji Ganeshan,Rajanikanth etc.He also helped producer's and given work to industry people by doing maximum films even Highest 18 films in 1972 and he also done all type of films like Alluri Sitaramaraju,Eenadu,Mosagallaku Mosagadu,Gudhachari 116,Kurukshetram,Pandanti Kapuram,Sahasame naa Upuri,Paadi Pantalu,Dongalu baboi Dongalu,Kanchu Kagada,Shanti Sandesam,Simhasanam etc. He called and awarded like HERO,NATASEKHARA,DARING DASHING, SUPERSTAR and PADMABHUSAN as a "NUMBER ONE" hero he also stood with TOP FIGHT WITH NTR AND CHIRANJEEVI.Superstar Krishna acted FIRST PAN WORLD FILM & also acted Highest films with all India Lady SUPERSTARS like SRIDEVI AND JAYAPRADA AND WHAT ...NOT ? SUPERSTAR KRISHNA IS THE BIGGEST SUPERSTAR IN TOLLYWOOD HISTORY FOREVER.

  • @janaapparao1117
    @janaapparao11172 ай бұрын

    Anr tho Ntr potipadaleka poyadu krishna ematram. Baradwaja paksapam 100% kanapadutundi.

  • @chiruchoppala3680
    @chiruchoppala36802 ай бұрын

    EVERGREEN HERO. MA SUPER STAR.

  • @tatarao9587
    @tatarao95872 ай бұрын

    Daring Ane dabba thappa natudiga waste

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi32802 ай бұрын

    మందు కోటేసి మాట్లాడు తున్నావు నువ్వు

  • @yramya2693
    @yramya26932 ай бұрын

    A N R great actor , krishna ki natana raadu .mee videoes nachhutaayi.but idi nachhaledu. Meeru ntr , krishna ni goppaga pogudutaaru anr shoban babu garini vimarsinchadam nachhadu. N

  • @prashanthkadari1146
    @prashanthkadari1146Ай бұрын

    Veeru Bharadwaj garu anni pakka vundi anni veerike chppinattu chestunnaru. Wikipedia chusi egurutunnaru. Mahanati movie Tarvathae ila evadevado.daridram

  • @rejendralic8388
    @rejendralic8388Ай бұрын

    ANR Class hero & KRISHNA mads hero . So competition between two mass heroes namely between NTR & Krishna. So your interpretation is wrong mass hero can not comoete with CLASS HERO ss their type of films sre different from each other

  • @rejendralic8388

    @rejendralic8388

    Ай бұрын

    Correction Krishna Mass hero by mistake typed as mad hero . Sorry for the error

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam48262 ай бұрын

    అసలు ఇండస్ట్రీ లో నెంబర్ వన్ సూపర్ స్టార్ కృష్ణ గారే. శోభన్ బాబు గారు ఒక క్రమశిక్షణ కలిగిన మంచి నటులు.

  • @JayarajuJayaraju-rv5du
    @JayarajuJayaraju-rv5du2 ай бұрын

    వీడు ANR ను తొక్క డము ఏమిటి, king of the acting ANR, కృష్ణ కు, నటన పెద్ద గుండు సున్న.

  • @prav503

    @prav503

    2 ай бұрын

    Anr గాడివి అన్ని తగుబోతు చినిమాలే krishna కాలి gotiki కూడ పనికి రాడు ఆ anr గడు

  • @mvvchowdary4769

    @mvvchowdary4769

    2 ай бұрын

    ఏమి రా బేవకూప్ అన్నవాడు భరద్వాజ కృష్ణ ను అంటావు నీకు దేవుడు ఎలాంటి పుట్టుక రూపం ఇచ్చాడో నాకు తెలియదు కానీ కృష్ణ మన్మధుడు రా నట శేఖరుడు అన్నారు కానీ నట సార్వభౌముడు అనలేదు అది తెలుసు కోరా కృష్ణ ను అనేముందు బాడకొవ్

  • @ExcitedGriffon-vy4xp

    @ExcitedGriffon-vy4xp

    Ай бұрын

    Krishna over come all heros because Krishna fans associations total 2,500.(India record)

Келесі