Sunita Williams పై నాసా ప్రయోగం ? చంపేస్తారా ? Sunita Williams' Return to Earth ?
#Voiceofvenkat #mrvenkattelugu #vov #Teluguwaves #mrvenkatwaves
WATCH :Sunita Williams పై నాసా ప్రయోగం ? చంపేస్తారా ? Sunita Williams' Return to Earth ?#nasa #mrvenkattv
#isro #sunithwilliams #nasa #nasanews #nasalive
Angel Broking Demat Account Free Free Free
tinyurl.com/y3q98cxu
OPen Angel Broking Free Demat Accounts Just 5mn
INSTA: / voiceofvenkat99
FB PAGE: Mrvenkat9/?r...
Пікірлер: 133
భగవంతుడి. దయవల్ల. అమ్మవారి. కటాక్షంతో సునీతావిలెమ్స్సేఫ్ గా. భూమీ. మీదకు రావాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. శ్రీమాత్రేనమః.
@sumathibilla6902
4 күн бұрын
Yes
సునీతా విలియమ్స్ క్షేమంగా భూమికి తిరిగి రావాలని భగవంతుడుని ప్రార్ధిస్తున్నాము .
నాసా శాస్త్రవేత్తలు తప్పక వెనువెంటనే ప్రత్యామ్నాయ పద్దతో ఇద్దరినీ భూమికి తేవాలి.
ఓం నమశివాయ సునీత క్షేమంగా రావాలి
శ్రీరామ జయం 🙏 శ్రీరామ జయం 🙏 శ్రీరామ జయం 🙏 శ్రీరామ రక్ష ..🚩🙏🙏🙏🙏
@anjalimiriyala7290
5 күн бұрын
0
ఆనాడు కల్పన ఈనాడు సునీత.. ఏంటో భారత సంతతి మీద ఆ భగవంతుని చిన్న చూపు.. ఏదేమైనా సునీత అన్ని గండాలను దాటుకుని క్షేమంగా రావాలని అందరూ ముక్తకంఠంతో మతాతీతంగా ప్రార్థనలు చేద్దాం.. 🙏
@svrao6488
2 күн бұрын
సునీత తిరిగి వస్తారు.
సునీత గారు వీరబ్రహ్మేంద్రస్వామి మిమ్మల్ని సురక్షితంగా కిందికి తీసుకొస్తాడు యావ ప్రపంచ దేశాలకు మన పవిత్రమైన భారతదేశం పైన మంచి మనసు తో పాటు గౌరవం ఉంటే కనుక నాసాతో యుద్ధం చేసి అయినా సరే మిమ్మల్ని ప్రపంచ దేశాలు బ్రతికించు కుంటాయి అంతవరకు మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను జైహింద్
@Vakas506
6 күн бұрын
Mr Swami is also building a spaceship? What is his company’s name?
Great indians Humanity values ❤
Please save God sunitha🙏
నాసా అంతరిక్ష జ్ఞానం , పరిశోధనలు అంటే , ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి , తలకాయ లేకుండా , పిచ్చి హెడింగులతో పోస్ట్ చెయ్యడం కాదు అని తెలుసుకోవాలి .
సునీత గారు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. Govindaa🙏
God bless you Amma meru safe gha Bhumi medhaku ravali
సునితా విలియమ్స్ క్షేమంగా భూమికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను 🙏
భగవంతుడ ఆమెను సురక్షితంగా భూమి మీద కు రావాలి 🕉️🙏
I sincerely pray to God they should come back safely to Earth 🙏🏻
People here are referencing MS Williams is an “Indian”. That’s not really true. However, you can still support her as a fellow human being and a great scientist.
God bless you
May god take care of sunitha williams and her coworker, pls. Spead up the necessary steps.
God bless you madam ❤😢
She knows very well in advance what's going to happen
CBN and kotami please save Sunitha Williams
@Jpra380
4 күн бұрын
Akkada kuda kootami antaaru,akkada kuda paniki Malina Pani chestaru.
@sindhu5225
3 күн бұрын
ఎందుకు అక్కడ భూములు కుడా మింగేయ్యడానికా 🤣🤣🤣అసలే భూబకాసురుడు 🤣😂🤣
O GOD KINDLY PROTECT SUNITHA VILIYAMS
Nasa is always against to Indian Kalpana Chawla was also
జై శ్రీ రామ్
Good explanation
God pls save 🙏
Full story meeru inka chepatledu. Deeni vala sunitha health,body parts full padayaye anta ippudu.
Ji shree ram mam meru shemam ga ravali
Krishnaarpanam
God..... save them.
Please chant Maha mruthyumjaya mantram for Sunitha Williams God please protect Sunita Williams
God's grace to you
God bless you mam
This is a terrible news. They will come back if Elon Musk's SpaceX will help the astronauts. Hope so they will come back safely by the grace of God🥲
God bless you medam
I think NASA playing with Sunitha…God please save Sunitha
@shivaiahvaddypally3627
5 күн бұрын
Burra takkuva vedhava
THEY BOTH WILL COME BACK TO HOME SAFELY. GOD IS GOOD. PRAYERS 🙏🙏🙏
May be she will become the US president in the future
We all hope the best 👍
God be with you God will protect you
Huge experience...Safely they come ...
క్షేమంగా తిరిగి రావాలని
సునీత గారు....మీరు చాలా...గొప్ప అవకాశం....పోగొట్టుకున్నారు... 2 ...3 సార్లు....దెవుడి అవకాశం ఏచీణ హద్దులు మీరినరు.... కస్టమే..మేడమ్ గారు భూమి నే అన్నింటికంటే సేఫ్ ముక్యంగా మూర్ఖుడి మనిషికి
@sangeesamurthy640
3 күн бұрын
😂😅😂😅 మూడవ సారి సేఫ్😊😊😊
Sunithaviliams first real God ki dhannam pettamanu
She would have Rejected,but now it is out of hànds
Enduku anthariksham loki ! Cancel cheyyali.emundi akkada.pranalu kolpotunte. Manushyula slochanalu vyardham.
Safe ga ravaaali God
First of should take care of those humans.What about those families.
Venkat garu ,eami cheppina ,kalla Mundu jarugutunnatu untadi,adi mi voice loo Unna power ❤
@shivaiahvaddypally3627
5 күн бұрын
Veedu wrong title pettadu
GOD please help her to safely she can land on the earth 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God is grec
ఏంచేసినా శాస్త్రజ్ఞులు చేయాలి దేవుళ్ళు దేవతలు ఏంచేయలేరు. అమ్మవార్లు అయ్యవార్లు కాపాడ గలిగితే కల్పనా చావ్లా, సౌందర్య, ఇంకా ఎందరో కాపాడ బడలేదు. శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు.వారికి నమస్కారం 🙏
@sindhu5225
3 күн бұрын
Excellent 👍🏻👍🏻👍🏻
@svrao6488
2 күн бұрын
భగవంతుడు వున్నాడు.చివరి దశలో అందరికి తెలుస్తుంది. ఎదో తెలవని శక్తి ఉంది అని
@telanganaporadu7378
2 күн бұрын
2:09 2:09
@telanganaporadu7378
2 күн бұрын
Scientist they will also believe God's I am a right
😢
Jai sri ram 🙏
ప్లీజ్ ఆ టైటిల్ మార్చండి
They have to send another ship it will take time up to 35 to 49 days it seems And thwre is no urgency to bring them back so soon so They asked them to wait Their ship docked to space station ..so no need to worry that much may be
Ya Allah being her back safely 😢
Bring her back ...somehow .
हे भगवान श्रीमती श्रि सूनीता विलियम्स सुरक्षित जममीन भेजो,
ఆ thumbnail ఏంటి బ్రదర్? మీలాంటివాళ్ళు ఇలాంటివి పెడితే బాగోదు 🤦🏻♂️
Jai shree ram🙏🙏🙏🙏
నాసా వెంటనే జాగ్రత్త తీసుకోవాలి.
Better to send jobaiden
Send any other space craft for Sunitha williams if possible.
Ealen mask Help kavali
గోరంతలు కొండంతలు చేస్తారు మీ న్యూస్ ఛానల్ వాళ్ళు
Please God suneetajiko hamarapass live bhejiye .Bhagavan please. Nuvvuvunnavani nerrupinchuko Krishna nithyam neenamasmrana chese ammayi nuvve kapadu tandri please.
Will ISRO help her to bring back the earth..
It's not true nasa hidding secret missing , she is not our space orbit , her location is changed from our orbit , because of mission fail space mission can't move itself and can't move in right direction with out engine supports
I feel she will died when she will return to earth
సునీత ధైర్య వంతురాలు.ఆమె వెంట భగవత్ గీత ఉంది.బుల్లి కిట్టయ్య తప్పక కాపాడతాడు.
Please God save Sunitha 😢
నాసా అసలు విషయాన్ని బయటకి రానివ్వడం లేదు ఆమె బ్రతికి ఉంటారని నమ్మకం లేదు
😡 Once Kalpanachavla and now Sunita Williams, NASA is playing games with Indian origins and sending message to Indians. 😡😎😡
మరణానికి వాయిదా ఉండదు
Narasimha Swamy కాపాడతాడు సునీత విలియమ్స్ ని కో ఆస్ట్రోనాట్ నీ.నాసా చేసేది రాంగ్.
Bro 2 channels maintain chesthunnav gaa😂 Vioce of Venkat 😊
She is in space station with many people working their and there will be food and water. why this much overaction videos making these kind of halfknowlegde fellows
Emthaina Bharatiyulu amteny telivayena vallu soo manaky ha chance
Nakendhuko doubt ga undhi vallu yendhuko already chanipoyarani anipisthondhi
Prizethelord ame skhemamamu bhime medha ki ravali
Rip
Sorry 🙏🙏🙏 to say this😭😭😭 she will be no more😭😭😭
Reedwellcooking🎉
Teda vaste yuddham prKatinchali
Corect a andi thumbnail. Asaly mana Indians ki america pichi ento ardam kadu. Past lo ilane kalpana chavla ni kuda space lo ki pamparu chanipoindi. Mana india lo research station lenattu ekada paka country ki potharu vallu experiments chestaru pakka country vallu kabatti valaki tension undadhu chaste chavani anettu untai valla alochanalu. ime 2nd person kalpana chawla tarvata sunitha Williams
@meltingmoments2704
6 күн бұрын
Ama chaduvuleni nibbi she is not Indian she is American as she is born there and even her husband also American nuvu chaduvkunj deshani udarichu paapa
@S3-News-Room
6 күн бұрын
Valu vere desam valani pampincharu space loki. Bharatha pourasathwam vadhilesaka pampincharu Kalpana Chawala ni, Sunita vala father Indian origin kani avida putuka Us lone. Aa dhesasthurale.
90 days yalga vuntaru ?valu 10 days kadha mesan?
@vinayakam3732
6 күн бұрын
ISS lo already 6 members unnaru. Vellu akkada undaram lo pramadham em ledu. Starliner capsule nundi bhumi ki ravali. Kani Helium leakage problem undaram valla delay avtindi. NASA spacex vallaki chepte easy ga Sunita ni bhumi ki teeskoni ragalaru. Kani Vallu ala cheyatledu. Starliner capsule lone bhumiki teeskoni ravalani chustunaru.
Jagarthaga thirigi ravali devuda
Health gurinchi cheppandi emi thinnali entha thinnali.. rojuki week ki entha thinali entha thinali chepandi anna.. 02/07/2024 Eenadu news pepar lo Health gurinchi vesharu . Adhi nijamena alane thinnala ledha.. oka video cheyandi Anna please.. ekkuva views unna channels chepthe public nammutharu.. meru manchini kore manishi . Soo manchiga chepthavani ashisthuna..🙏🙏🌾🍉🍆🍈🌻🐟🦆🐔🐓🍉🍎🍒🍓🍑🍌🍌🥝🥒🌽🍆🌰🥦🥚🥚
@Vanisatya-xe5br
6 күн бұрын
Same feeling sir
@S3-News-Room
6 күн бұрын
Dr. Pal channel chudandi. Sparkle clinic ilanti channels lo cheptharu. Per day human ki 2000 calories avasaram. Carbohydrate - white foods rice, sugar etc lo high untundhi Calorie. Dhani vala diabetic issues ravachu correct measurement lo thinali. Weighloss avalantye 1500 cal lopu thinatam better. Good chesthe each food ki count vasthundhi.
Idhi.....dhanavantula....kulam ...dhanam Leni valla nu....kincha paritame......
Orey venkatuuu Anne Kuni chesthav Massageuu sets uuu kadu ra Ade Massachusetts raaa adeee 😅
భయం లేదు. తినటానికి, పడుకోటానికి రెండు సంవత్సరాలకు సరిపడ వసతులు ఉన్నాయి. స్పెషల్ బోయింగ్ వారి స్పేస్ మొడ్యుల్ టెస్ట్ చెయ్యటానికి వెళ్ళారు.ఏదో సాంకేతిక లోపం. కానీ భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళి న స్పేస్ షిప్ బాగుపడితే దానిలోనే తిరిగివస్తారు. లేకపోతే వేరొక స్పేస్ క్రాఫ్ట్ పంపుతారు. దాని తో తిరిగివాస్తారు. సునీత విలియమ్స్ తో పాటు అదివరకే ఇంకా 7 గురు అక్కడ వున్నారు. వారికోసమైన వేరొక స్పేస్ షటిల్ ఆహార పదార్ధాలతో పంపాలి. పంపుతారు. వారికి అక్కడ మనకి భూమి మీద ఉద్యోగాలు. భయ పడవలసిన అవసరం అస్సలు లేదు. కానీ కొంత అసౌకర్యం ఉంటుంది. మానవ మనుగడకు వారు చేసే ప్రయోగాలు శ్లాఘనీయం, అద్భుతం . త్యాగశీలి.
America is worst country varini nammikinnavaru worst ayyitaru
ఇక్కడ వార్తలు చదివినట్టు ఆమెకి ఎలాంటి ప్రాణ అపాయము లేదు తప్పుగా తిరిగి వస్తుంది ఆమెతోపాటు ఎనిమిది మంది ఉన్నారు సంవత్సరానికి సరిపడా ఆహారం అక్కడ ఉంది
Daya chesi mi likes kosam attention create cheyaddu Graphic petti Maya cheyaddu Mimmalni unsucrebe chestunna
God kapadia
🕌🕋⛪🕉️✝️🇳🇪
అక్కడేదో జరగరాని ఘోరం జరిగి ఉంటుంది. వీళ్లు అలా కాలం వెళ్ళబుచ్చుతు... timepass చేస్తారు.. తర్వాత.. బాంబ్ పెల్చేస్తారు..
Allagadda lo faction gurinchi chepandi
SUNITHA WILLIAMS. AND. OTHERS. 9999%. EARTH. KU. THIRIGI. RAAVA DAANIKI. WORLD. LO NI. ANNI. SPACE CENTRES. VAALLA. THO. SUNITHA WILLIAMS AND CO NU. THAPPA KUNDAA. EARTH KU. THEESUKU RAAVAALI. MEE PRAYOGAALA. KOSAM. BHALI CHEYA VADDU