SUKKA RAM NARSAIAH EMOTIONAL FULL SONG | NAA MANASULUNNA MAATA TELUPUTHUNNA | JWALA OFFICIAL

Музыка

SUKKA RAM NARSAIAH EMOTIONAL FULL SONG| NAA MANASULUNNA MAATA TELUPUTHUNNA | JWALA OFFICIAL
#EMOTIONAL #SUKKARAMNARSAIAHEMOTIONALSONG
#JAWLAOFFICIALSONGS #LATESTSONG #NEWSONG
#REVOLUTIONSONGS
LYRICS-SINGER :SUKKA RAM NARSAIAH. (REVOLUTION STAR)
DIRECTION - PRODUCER:NARESH CHAGANTI
MUSIC : AKHILESH GOGU
EDITOR : RAVI KATTA (VEDHA SRI CREATIONS)
CAMERAMAN : SHIVA LD

Пікірлер: 626

  • @gainithukaram6728
    @gainithukaram67289 ай бұрын

    నీ పాటకు లాల్ సలం అన్న. శిరస్సువంచి వందనాలు మీకు.ఇలాగే ప్రజలను చైత్యన్య పరచండి అన్న గారు

  • @sampathchinna8990
    @sampathchinna8990 Жыл бұрын

    ఇంత మంచి పాటను మాకు అందించిన పాటల పూదోట సుక్క రాంనరసన్నకు. మా శాంతినగర్ గ్రామానికి పక్క గ్రామమైన లక్ష్మాపురం.వాసి డైరెక్టర్ ప్రొడ్యూసర్ శాగంటి నరేష్ బాబాయ్ కి హృదయపూర్వక ధన్యాదములు🙏🙏🙏

  • @kothapallynagesh876
    @kothapallynagesh876 Жыл бұрын

    పాటకి చావులేదు రాం నర్సన్నకి తిరుగులేదు....ప్రజాగొంతుక రాం నర్సన్న

  • @nishanthpathipaka7539
    @nishanthpathipaka7539 Жыл бұрын

    BRS పాలనలో నిరుద్యోగులు పడుతూన్న కష్టాలు గురంచి ఒక్క పాటను రాయండి అన్న🙏🙏🙏🙏

  • @nagulmeerask1025

    @nagulmeerask1025

    Жыл бұрын

    Deshaniki Bjp telangana ki brs lu pattina daridram

  • @rachakondalaxman55

    @rachakondalaxman55

    Жыл бұрын

    ​@@nagulmeerask1025bjp desham kosam pani chesthundi kada anna

  • @rajugangadhara7121
    @rajugangadhara7121 Жыл бұрын

    నీకు జన్మనిచ్చిన అమ్మకు పాదాభివందనం నరసన్న

  • @gandamjithender3948

    @gandamjithender3948

    Жыл бұрын

    Anna Jai bheem ❤❤❤❤

  • @parameshkumarjanampet225

    @parameshkumarjanampet225

    9 ай бұрын

    వందనం అన్న

  • @7singer883
    @7singer883 Жыл бұрын

    పాట'అ'మ్మ కు వందనాలు.. మీ అక్షరానికి లాల్ సలామ్.. రాచకొండ రగల్ జెండా.. నర్సన్నకు రెడ్ సెల్యూట్❣️

  • @mshyamrao8874
    @mshyamrao8874 Жыл бұрын

    అన్న నీవంటి ప్రజా కవి ఈ తెలంగాణ రాష్ట్రం లో ఉన్నందున చాలా గర్వంగా ఉంది అన్న

  • @charanbanatha3367

    @charanbanatha3367

    Жыл бұрын

    Mkhijkiiiiiikkoooloo9oll

  • @maheshbala8373

    @maheshbala8373

    26 күн бұрын

    😊😊😊​@@charanbanatha3367

  • @maheshmanyam6566
    @maheshmanyam6566 Жыл бұрын

    తూటల్లాంటి పదునైన పాటలకు జై భీమ్ 🙏రాంనర్సన్న

  • @madhukalapaka678

    @madhukalapaka678

    Жыл бұрын

    Yes 🙏🙏🙏🙏

  • @rajanayak5055
    @rajanayak5055 Жыл бұрын

    అన్న మొదటి సారి విన్న నీ పాట తుటల మూట hattsoff అన్నా ❤

  • @sureshmuchumari6462
    @sureshmuchumari6462 Жыл бұрын

    నీ పాట ఎలా ఉంటది అంటే నీ నోట్లో ఏ కే 47 గన్ ఉన్నట్లు అవి బయటికి బుల్లెట్ లా వస్తున్నట్లు ఉంటాయి. నీలా ఒక రోజు బతికి సచ్చిన సరే దానికి చరిత్ర ఉంటుంది నువ్వు ఎప్పుడు సూపర్ హీరో అన్న నాకు

  • @praveenkumar-vu1mb
    @praveenkumar-vu1mb Жыл бұрын

    అన్నా నీ పాటకు పదం పదం లో జీవం ఉంది.....నీలాంటి ప్రజా పోరాట గాయకులు కావాలి సమాజానికి....ప్రజల భాధలు ఇంకా కన్నీటి బాటలు ఎన్నో ఈ సమాజం లో...నీ పాటకు నిజం గానే మరణం లేదు..

  • @jinkalarajashekar9429
    @jinkalarajashekar9429 Жыл бұрын

    అందరోలే నాకు సవున్నది నా పాటకు మరణం ఏడున్నది అబ్బ మంచి చరణం ఇంకా నీకు తిరుగులేదు నరసన్న లాల్ సలాం

  • @madhukalapaka678

    @madhukalapaka678

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @sukkagiribajllpbu554
    @sukkagiribajllpbu554 Жыл бұрын

    ప్రపంచం మొత్తం చెప్పుకోదగ్గ సింగర్ కు ఉండవలసిన లక్షణాలు అన్నీ నీలో ఉండాయి నీకు తిరుగులేదు అన్న 🙏🏻❤️ఐ లవ్ మై బ్రదర్ ❤️🙏🏻

  • @madhukalapaka678

    @madhukalapaka678

    Жыл бұрын

    సూపర్ 🙏🙏🙏

  • @begaribhoomaiah2005

    @begaribhoomaiah2005

    Жыл бұрын

    Ba Ba😊0p0

  • @krishnaprasadbabu603
    @krishnaprasadbabu603 Жыл бұрын

    నీ గొంతు కాలే కడుపులకు ఓదార్పు, నీ కసి నిప్పు కణికలవలే మండు తుంది అన్యాయం వైపు ఎక్కు పెడుతూనే వుండాలి.ఆరోగ్యం జాగ్రత్త..

  • @balrajv4801
    @balrajv4801 Жыл бұрын

    నీతి నిజాయితీ గల నిజమైన తెలంగాణ ప్రజా కళాకారుడు మా అన్న నీ వల్లే తెలంగాణలో పాట బ్రతికుంది అన్న

  • @manasayamala920
    @manasayamala92010 ай бұрын

    నీకు జన్మనిచ్చిన అమ్మకు పాదాభివందనం నరసన్న👏

  • @smscreations1
    @smscreations1 Жыл бұрын

    చాలా అద్భుతమైన పాట అన్న.. ✊🏾✊🏾

  • @aravindballem238
    @aravindballem238 Жыл бұрын

    జై రామ్ నర్సన్న ఎం పాడినావు అన్న చక్కని పాట సూపర్ అన్న❤️❤️❤️

  • @b.svarma1438
    @b.svarma14387 ай бұрын

    పాటతో ప్రస్నిoచే గాయకుడు సుక్క రామ్ నర్సన్న ప్రశ్నించే యుద్ద గాయకుడు

  • @kunchamsudarshan9497
    @kunchamsudarshan949710 ай бұрын

    ని పాటకు పాదాభివందనల్లన్న ని గానానికి వీర అభిమానిని జై నర్సన్న 🔥🔥🔥🔥 ని నిజాయితీకి 🥁👏🏽🙏🏾

  • @narsimlulachappagari7754
    @narsimlulachappagari7754 Жыл бұрын

    అన్నా నిజంగా ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది . హ్యాట్సాఫ్ నర్సన్న

  • @dhanunjayacr1727
    @dhanunjayacr172722 күн бұрын

    నువ్వు రాసే ప్రతి పదం తూటా కన్నా బలంగా ఉంటుంది అన్న 🔥🔥🔥🔥🔥🔥

  • @anjaneyulushivaratri4846
    @anjaneyulushivaratri4846 Жыл бұрын

    జయయో రాం నర్సన్న..... నీ పాట కి చావు లేదు అన్నా... విప్లవం వర్ధిల్లాలి

  • @madhukalapaka678

    @madhukalapaka678

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 Жыл бұрын

    Super ramnarsanna,,, thammudu naresh 👌👌👌👌👌💐💐❤️❤️❤️

  • @rohithsundulla2519
    @rohithsundulla25197 ай бұрын

    నిజమైన ప్రజా గాయకుడు మన నర్సన్నకి వందనం !❤

  • @BanjaraSrinaik
    @BanjaraSrinaik Жыл бұрын

    చాలా మంచిగా సంగీతం పాడారు.... 🙏👍 all the best to your team 😍😍

  • @kothursudhakar5886
    @kothursudhakar58865 ай бұрын

    ప్రజల గొంతుకై జనాన్ని చైతన్య రామ్ నరసన్న గారికి జై జై బీం లు

  • @pavangoudpalle4517
    @pavangoudpalle45179 ай бұрын

    అందరోలే సావు నాకున్నది... నా పాటకు మరణమెడున్నది🙏🙏

  • @marikantipavankalyan9209
    @marikantipavankalyan920910 ай бұрын

    Real great Chaitanyam సమస్యలు కు పోరాటం మీ పాట hatsup

  • @NASTHIKAVADAM
    @NASTHIKAVADAM Жыл бұрын

    COMMUNISM ❤🚩✊ AMBEDKARISM 💙✍️🙏 NASTHIKA VAADAM 🖤🏴🔥

  • @gurakondaraghavendergoud
    @gurakondaraghavendergoud Жыл бұрын

    అన్నా నీలాంటి వాళ్లు సమాజానికి చాలా అవసరం కళాకారులు రాజకీయ నాయకులకు లోబడి తిరుగుతున్నారు వాళ్ళని ఒక ఆట ఆడుకోవడానికి నువ్వే కరెక్ట్. త్వరలో నిన్ను కలవబోతున్నా

  • @jsomaiah774
    @jsomaiah7744 ай бұрын

    narsanna song super Daily 10 times song vintanu

  • @santhoshMalugu
    @santhoshMalugu27 күн бұрын

    ఇలాగే ప్రజలకు, మంచి పాటలు,ఇంక్కా ఎన్నో అందించాలని, కోరుకుంటూన్నాను అన్నయ్య! 🚩🚩🔥🔥🍃

  • @bulletchannel951
    @bulletchannel951 Жыл бұрын

    అన్న గారికి మొదట లాల్ నీల్ సలాం అన్న నేను మీకు చాలా ఫ్యాన్ ని మీరు రాసిన పాటలలో కరోనా టైములో ఒకటి రాశారు మరి ఇదొక్కటి సూపర్ బ్రో ❤

  • @balrajv4801
    @balrajv4801 Жыл бұрын

    అన్న మీ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి అన్న హ్యాట్సాఫ్ రామన్న❤

  • @ramkumardamuluri1893
    @ramkumardamuluri1893 Жыл бұрын

    లాల సలాం కామ్రేడ్ యతిప్రాస చక్కగా కుదిరింది ఏ అరమరికలు లేకుండా పదాల అమరిక బహుచక్కగా కుదిరింది

  • @srinivasmorsu4667
    @srinivasmorsu4667 Жыл бұрын

    ❤❤❤SUPEER. ANNA GARU ❤❤❤ NAKREKAL SRINIVA

  • @dvenkatramulu8813
    @dvenkatramulu8813 Жыл бұрын

    అందరొలె సావు నాకు ఉన్నది నపాటకు మరణం ఎడునది సుపరన

  • @malleshyadav6656
    @malleshyadav66563 ай бұрын

    సూపర్ అన్న మీ పాటలు నరసన్న

  • @doggelasampath9513
    @doggelasampath95133 ай бұрын

    అన్నయ్య సూపర్ మీరు కిగ్ అన్న 🐅👍

  • @msdigitalstudio5950
    @msdigitalstudio5950 Жыл бұрын

    ANNA SONG SUPER MERU SUPER MEKU UDYAMA VANDHANALU ANNA E SONG NU KODDIGA SLOGA PADITHE MANCHIGA UNDU ANIPINCHINDI ANNA PATA URUKUTHUNNATU UNDI ANNA SUPER ANNA SONG

  • @swamybuddula5413
    @swamybuddula5413 Жыл бұрын

    Climax bagundi Andha role naku chavu nakunnadi kani na pata ki ledu super

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham13407 ай бұрын

    Very nice song Meeku Naa lalsalam

  • @shivamiddepaka6911
    @shivamiddepaka69119 ай бұрын

    Anna ni patalu prajalanu alochana chesalaga untai hatsaff

  • @suryayadla1128
    @suryayadla11289 ай бұрын

    అద్భుతమైన పాట అన్నా అద

  • @SaiSai-of7ic
    @SaiSai-of7ic9 ай бұрын

    Sukka ram Anna. Super 💯 super Anna.

  • @salla869
    @salla8698 ай бұрын

    అందరోలే సావు నాకున్నది నా పాటకు చెల్ మరణం ఏడున్నది సూపర్ లిరిక్స్

  • @laxmanjinka6468
    @laxmanjinka6468 Жыл бұрын

    పాటకు మరణం లేదు జై భీమ్

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 Жыл бұрын

    🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️💪🫁🧠🫀👌👍🫀⭐💕💖📚🦚🌄🌄🌄🌄🌄🌄 ఇంతకంటే ఇంకేం రాయాలి...లవ్ యూ సో much

  • @tummaanilkumar1238
    @tummaanilkumar1238 Жыл бұрын

    Nee Gonthulo unna Shakti, chala drudamga ఉందన్న...

  • @sunnysunny-ih1bb
    @sunnysunny-ih1bb Жыл бұрын

    Anna. ,,,Niku. ,🙏👌👍👏👏👏👏🤝Anna,,,ni. Pataku. Maranam. Ledu,,,anna

  • @saidaiahmanda4534
    @saidaiahmanda4534Ай бұрын

    Daily నీ పాటలు వింటాను జై భీమ్ అన్న 🎉🎉

  • @annasaramnarsimlu5989
    @annasaramnarsimlu59899 ай бұрын

    అన్న నీ పాటకు వందనం నువ్వు రాసిన ప్రతి పాట ప్రతి మనిషి నిజ జీవితంలో జరిగే ఒక సంఘటన లాగా ప్రతి మనిషి ఆత్మ అభిమానాన్ని హత్తుకునేలాగా ఉంటుంది ఇలాంటి పాటలు మరెన్నో రాసి ప్రజల్లో మరింత చైతన్యం తేవాలని కోరుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటున్నాను జై భీమ్ సుక్కా రామ్ నరసన్న నీ పాటకు నీకు శతకోటి వందనాలు 🙏🙏🙏✊✊

  • @bikshapathichiluveru456
    @bikshapathichiluveru456 Жыл бұрын

    కళాభివందనాలు అన్న జై భీమ్ ✊✊✊

  • @gangadhargundoji8516
    @gangadhargundoji85164 ай бұрын

    సూపర్ అన్న పాట బాగుంది

  • @methariyadagiri8801
    @methariyadagiri88019 ай бұрын

    Ramanarsanna..... Acchamaina Telangana prajala bathuku paata...Hatsoff to you Anna Great Voice

  • @saidulujella5245
    @saidulujella524510 ай бұрын

    దీర్ఘాయుస్మానుభవ

  • @kurvarangaswamy385
    @kurvarangaswamy3858 ай бұрын

    సుక్క రామ్ నరసయ్య 🔥🔥🔥🔥🔥🔥సూపర్ సాంగ్

  • @user-cd4he7rx3b
    @user-cd4he7rx3b3 ай бұрын

    సుపర్ అన్న

  • @cherukurivenkateswararao7258
    @cherukurivenkateswararao72583 ай бұрын

    పాట నై ప్రతి పల్లె తిరుగు బడుగు లని విమరి సీ స్తే ఏమి రాదు పెద్దవాళ్ళ నీ విమర్శ మెద పాడు గొప్ప వాడివి అవుతావు భయపడకు

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Жыл бұрын

    సూపర్ సాంగ్ తమ్ముడు జై రేణుక మాత

  • @santhoshkumarpenke5945
    @santhoshkumarpenke594510 ай бұрын

    అన్నా మీరు సూపర్ అన్నా.... మీ పాటతో ప్రజలు చైతన్యం కావాలి అని కోరుతున్నా.

  • @b.narsing1004
    @b.narsing1004 Жыл бұрын

    Wow Super 👌 సాంగ్ అన్న గారు.... ఈ పాట నాకు నచ్చిన ది..

  • @laxmanm2676
    @laxmanm26765 ай бұрын

    మనిషికి మరణం ఉంది, కానీ పాట కు మరణం లేదు అని నిరూపించిన పాట. అన్న నీకు కలాభివందనాలు.🎉

  • @rakeshodela2349
    @rakeshodela23492 ай бұрын

    నాకు కూడా నిల పాటలు పడాలని ఉంది నర్సన్న

  • @BabuBabu-mo9jz
    @BabuBabu-mo9jz9 ай бұрын

    Super song annaya jai bheem 💥🤝

  • @anthigalanaveen9987
    @anthigalanaveen9987 Жыл бұрын

    తెలంగాణ అమరవీరుల గురించి మంచి మంచి పాటలు పాడుతున్న అన్నగారికి వందనాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ ప్రియమైన అభిమాని

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala74047 ай бұрын

    You are wonderful brother, your commitment, integrity and passion are amazin.❤

  • @rajendrachary843
    @rajendrachary843 Жыл бұрын

    సుక్క పాట సక్కనినది అన్న సూపర్ గా ఉందే పాట నీకు వందనం

  • @kathulaveerbhadram7966
    @kathulaveerbhadram79663 ай бұрын

    God bless you brother

  • @MohammadMustafaKhan-tq6yc
    @MohammadMustafaKhan-tq6yc Жыл бұрын

    Super Narsimha Narayanpur ninu choosi garvapadutundi keep it up

  • @mudirajsaidulu4747
    @mudirajsaidulu4747 Жыл бұрын

    Super Narsimha

  • @NSmothkur
    @NSmothkur Жыл бұрын

    మనసులున్న మాట చెపుతున్న అన్న 🙏🙏మీ గొంతుకు మీ పాట రాగం అద్భుతం ఇంతకన్నా పెద్దమటలు రావట్లేదు అన్నగారు 🙏మీ పాటకి పాదాభివందనాలు 🙏

  • @pendelasrinivas1077
    @pendelasrinivas1077 Жыл бұрын

    పాటకు ప్రాణం పోసిన నరసన్నకు లాల్ సలాం 🚩

  • @greenforestenr3311
    @greenforestenr3311 Жыл бұрын

    చాలా అద్భుతంగా రాసి అద్భుతంగా పాట పాడినారు అన్న🚩

  • @news9telugu744
    @news9telugu7449 ай бұрын

    పాట ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.

  • @balagonivenkatesh1654
    @balagonivenkatesh16549 ай бұрын

    Super song

  • @ThirumalreddyGujjula-xk1co
    @ThirumalreddyGujjula-xk1co Жыл бұрын

    ప్రజల కోసం ప్రశ్నించే గొంతు నరసన్న మీకు వందనాలు 🙏🙏

  • @user-ow6gp9xw9b
    @user-ow6gp9xw9b9 ай бұрын

    Adbutham annagaru👌👌👌

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 Жыл бұрын

    అన్న రసమయి బాలకిషన్ గతంలో... ఆస్తుల మీద.. ప్రస్తుత ఆస్తుల మీద ఒక చక్కని పాట ద్వారా తెలియచేస్తావని... కోరుకుంటున్నాను.... 🙏🙏🙏

  • @dileepkumarpalavi2522
    @dileepkumarpalavi2522 Жыл бұрын

    ఈ పాట లో అద్భుతమైన అర్ధాలు ఉన్నాయి నరసన్న గారు జై భీమ్ 👌👌👌

  • @nareshgyaraou4396
    @nareshgyaraou4396 Жыл бұрын

    నీ పాటకు మరణం లేదు నరసన్న సాగిపో పోరాట బాటలో ... ప్రశ్నించే ప్రజల గొంతువై ✊🏼

  • @sardebaswanth6837

    @sardebaswanth6837

    Жыл бұрын

    ✊✊✊

  • @madhukalapaka678

    @madhukalapaka678

    Жыл бұрын

    Yes అన్న 🙏🙏🙏

  • @Eluktiprabhakar

    @Eluktiprabhakar

    11 ай бұрын

    ​Ll❤ in😮

  • @kundarapuyadaiah3309

    @kundarapuyadaiah3309

    9 ай бұрын

    ​@@sardebaswanth6837 😢😢😢😢😢😢😢😢😢😢

  • @MUQDDARKASIKANDAR-ni3vm

    @MUQDDARKASIKANDAR-ni3vm

    6 ай бұрын

    సూపర్ సాంగ్స్ అన్న గారు

  • @kchandrashekar2798
    @kchandrashekar27989 ай бұрын

    Super NARSANNA Chandu KADERU NZB TSRTC

  • @yerrannabadagala5799
    @yerrannabadagala57999 ай бұрын

    మంచిగా వుందే అన్న

  • @NarisimhaNarisimha-hm5rl
    @NarisimhaNarisimha-hm5rl5 ай бұрын

    కోటి నమస్కారాలు అన్న నీ అమ్మ నీ పాటకు మరణం లేదు

  • @lavudiyaravi7188
    @lavudiyaravi71886 ай бұрын

    అన్న గద్దర్ అన్న అన్ని తెలిపారు తన మరణం తనకు తెలుసు అన్నట్టు పాట పాడారు, కాని మీరు ప్రజల కోసం మీ గొంతు మీరు ఉన్నారు 🙏🙏✊

  • @ashokt175
    @ashokt175 Жыл бұрын

    సూపర్ సాంగ్ అన్న చుక్క రామ్ నరసన్న నువ్వు ఒక అద్భుతం

  • @uppendarkonda6113
    @uppendarkonda6113 Жыл бұрын

    అన్న మీ పాటకు పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @mumadivarapusrinivassriniv8344
    @mumadivarapusrinivassriniv834411 ай бұрын

    Matru devobava.bahutsumdarji. Akhand gokrupa gurukrupa prapti rastu hriday se aashirwad sukhibhava 🕉️🙏🙌🌹🌹🌹

  • @kokashankar5128
    @kokashankar51286 ай бұрын

    Super.annagaru

  • @yadagirinalla
    @yadagirinalla7 ай бұрын

    Super annaya ❤❤❤💪

  • @shivakumarboragala7858
    @shivakumarboragala7858 Жыл бұрын

    Super annA

  • @DomalapallySrikanth-og6ih
    @DomalapallySrikanth-og6ih9 ай бұрын

    Ma jathi AK 47 👏✊

  • @gsivareddy3029
    @gsivareddy30294 ай бұрын

    Super song keep it up

  • @gjana3329
    @gjana3329 Жыл бұрын

    ఈ పాటకు మరణం ఉండదు అన్న

  • @nagillaravinder9340
    @nagillaravinder9340 Жыл бұрын

    Annagaru super bro axlent

  • @kavithachedupaka4566
    @kavithachedupaka4566 Жыл бұрын

    అన్నగారు రచన గానం సూపర్ చాలా బాగుంది 👌👌సూపర్ అన్న 👍💐💐

  • @bhavani2444
    @bhavani244410 ай бұрын

    super anna nadi telangana ithe బాగుణ్ణు ని వెనుక ఉందిపొడును

  • @jillagiri39
    @jillagiri3910 ай бұрын

    అందరోలే నీకు సావున్నది కాని నీ పాటకు మరణం లేదు సు. రా. నా

  • @yadagirinalla
    @yadagirinalla8 ай бұрын

    Super song annaya Jai Bheem ❤✍️🤝

Келесі