Successful Watermelon Farmer | రెండు ఎకరాల్లో 40 టన్నుల పుచ్చ దిగుబడి | తెలుగు రైతుబడి

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం దేవునిగోపాలపురం గ్రామానికి చెందిన యువరైతు బెజవాడ ప్రశాంత్ గౌడ్ గారు.. వాటర్ మిలాన్ (పుచ్చ) సాగులో తన అనుభవాలను ఈ వీడియోలో పంచుకున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Successful Watermelon Farmer | రెండు ఎకరాల్లో 40 టన్నుల పుచ్చ దిగుబడి | తెలుగు రైతుబడి
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల‌ నుంచి పట్టు పుర...
#RythuBadi #పుచ్చసాగు #Watermelon

Пікірлер: 111

  • @Padmaja928
    @Padmaja9283 жыл бұрын

    రైతన్న మీకు జోహార్లు 🙏🏼🙏🏼🙏🏼, రాజేంద్ర గారు మీరు ఎంచుకున్న ఈ మార్గానికి నా అభినందనలు 🙏🏼🙏🏼🙏🏼, నిజంగా చెబుతున్నా సార్, సంతోషం కలుగుతోంది, రైతు గురించి, వారు అనుసరిస్తున్న విధానాల గురించి మీరు అందరికి తెలియజేయాలి అనే ఈ ప్రయత్నం చాలా సంతోషాన్ని కల్గిస్తోంది, మీ ఈ ప్రయత్నం ఎంతో మందికి స్పూర్తి కావాలని కోరుకుంటున్నాను, మీరు, మీ కుటుంబం బాగుండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    మీ ఆశీస్సులకు ధన్యవాదాలు

  • @kavaliraju798

    @kavaliraju798

    3 жыл бұрын

    👍9o🙏👍🙏8i8o9

  • @praveenkondoju3131
    @praveenkondoju31313 жыл бұрын

    మీ అనుభవం, విజ్ఞానం, పంటల సాగు విధానం తోటి రైతులకి ఆదర్శం మీ విలువైన సలహాలు ,సూచనల కు ధన్యవాదాలు R R గారికి చాలా చాలా కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bro

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao3 жыл бұрын

    Sir great farmer as he changes crops every year this is very importent.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Yes, you are right sir

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao3 жыл бұрын

    Sir ur covering diferent types of crops and also giving farmers nos great 🙏🙏

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you sir

  • @basaveswararaoanagani6575
    @basaveswararaoanagani65753 жыл бұрын

    Thank you for introduce nice ,hard working and dedicated farmer. Good job Rajendar sir.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks to you sir

  • @arrabolesrinivasreddy1998
    @arrabolesrinivasreddy19983 жыл бұрын

    Prasanth garu currect chepparu

  • @mahipalreddyvannela6784
    @mahipalreddyvannela67843 жыл бұрын

    Cool and clear session with the farmer and it is a perfectly framed questionnaire. Please bro I want you to stress more details mainly on type of seed selection done by a farmer and the way they use insecticides and weedicides under whose supervision of they do so.perfect time for sowing types of fruits or vegetables and marketing strategies possible to a potential sale

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Sure bro. I will try my best

  • @chkumar4052
    @chkumar40523 жыл бұрын

    Very very nice information God bless to team members

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks a lot

  • @TNTMANPOWER
    @TNTMANPOWER3 жыл бұрын

    Rajendhar Reddy Garu Excellent miru

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud73893 жыл бұрын

    Krushivaludu prashanthgoud Krushithone..aasthi Aadarsharaithuku.abhinandanalu

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @pbabjan
    @pbabjan3 жыл бұрын

    Great interviewing skills Anna, you will definitely reach your goals very soon.. May god bless you❤️

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much bro🙂

  • @krishnap7000
    @krishnap70003 жыл бұрын

    Prashanth Bava garu meeru super..

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @RasikaSriramulu
    @RasikaSriramulu3 жыл бұрын

    Great farmer

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Yes, thanks

  • @sureshgowda2596
    @sureshgowda25963 жыл бұрын

    Good Information...

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks to you

  • @seshareddynv2472
    @seshareddynv24723 жыл бұрын

    Hats off to Prasanth Goud garu

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @k.srinivasgoud805
    @k.srinivasgoud8053 жыл бұрын

    Super video 🌾👍jai Goud 🐅🙏

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you Jai Farmer

  • @haribabusanda5681
    @haribabusanda56813 жыл бұрын

    Great job tammudoo

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @ANDRA.PRADESH
    @ANDRA.PRADESH3 жыл бұрын

    Anna super anna meru

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bro

  • @kkrish4213
    @kkrish42133 жыл бұрын

    Anna mee videos chala chusanu Bagunnai nenu kuda water melon petalanukunna ippudu kaani vittanalu adigite evvaru chepatleru koncham vittanalu ekkada untaiyo cheppaba Bro please naaku 3ekaralu undhi

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao1066 ай бұрын

    Summer Lo best..ice Box seeds videos chiyundhe

  • @karnakaraitha358
    @karnakaraitha3583 жыл бұрын

    Anna me voice super

  • @sureshbejawada2347
    @sureshbejawada23473 жыл бұрын

    Hi brother best of luck me Suresh BEZAWADA 👍

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much bro

  • @soheljeelan7833
    @soheljeelan78333 жыл бұрын

    super videos bro

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much bro

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao1066 ай бұрын

    Brother watermelon.. fertilizer process videos chiyundhe brother

  • @mottreramesh4201
    @mottreramesh42013 жыл бұрын

    Nice vidieo

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks

  • @rockbhanugamer3717
    @rockbhanugamer3717 Жыл бұрын

    Water melon gurinchi more videos kavali.br

  • @gudesrinivas8578
    @gudesrinivas85783 жыл бұрын

    👍👍👌👌

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @ankitvaishnav3906
    @ankitvaishnav39063 жыл бұрын

    Hello sir, Can you provide total fertigation, spraying & watersoluble schedule for water melon??

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Will try

  • @srinujogu8305
    @srinujogu83053 жыл бұрын

    Good job bro

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much 😀

  • @bandakrishna4134
    @bandakrishna41343 жыл бұрын

    Thank u anna 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Welcome Anna

  • @bandakrishna4134

    @bandakrishna4134

    3 жыл бұрын

    @@RythuBadi 🙏🏻🙏🏻

  • @daretoimprove2336
    @daretoimprove23363 жыл бұрын

    Drip and malching lekunda pandiste panta digubadi rada

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    వస్తుంది. ఆ విధంగా వచ్చే దిగుబడికి, ఈ విధంగా వచ్చే దిగుబడికి చాలా తేడా ఉంటుంది అంతే.

  • @satyanarayanabale17
    @satyanarayanabale173 жыл бұрын

    👌👌👌👌

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @naiduallinone7902
    @naiduallinone79023 жыл бұрын

    Nice viodes

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @rameshsindikodi4008
    @rameshsindikodi40083 жыл бұрын

    Good video bro

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bro

  • @venugopalreddy7039
    @venugopalreddy70393 жыл бұрын

    Muskmelon video pettandi brother

  • @sarayubarolla7344
    @sarayubarolla73443 жыл бұрын

    Also please encourage farmers to go Organic farming with desi cows

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Sure

  • @sethumadhavagoudgadidala
    @sethumadhavagoudgadidala3 жыл бұрын

    Jai Gouds and Goudanna....

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Jai Kisan

  • @sethumadhavagoudgadidala

    @sethumadhavagoudgadidala

    3 жыл бұрын

    @@RythuBadi jai kisan also

  • @karthikreddynayini1333
    @karthikreddynayini13333 жыл бұрын

    Anna aligiriswamy munaga gurichi Oka video

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Sure bro

  • @saiduluyadav710
    @saiduluyadav7103 жыл бұрын

    అన్న మీరు చూపెంచా విధానం చాలా బాగుంది అన్న వ్యవసాయం అంటే నాకు ప్రాణం 🤝🤝

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bro

  • @malleshkonda3335
    @malleshkonda33353 жыл бұрын

    Anna beera ippudu sagu cheyavachha e monthlo

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    We don't know

  • @sarayubarolla7344
    @sarayubarolla73443 жыл бұрын

    Do some videos on cow dairy farms

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Sure

  • @wisdomadda9056
    @wisdomadda90562 жыл бұрын

    Seeds Name : Sagar king, sugar queen and another one? at 12:33 -12:40 min what is that i didn't understand that word.. Anyone help me.

  • @truefashion298Electronics

    @truefashion298Electronics

    10 ай бұрын

    Different types of verity in watermelon🍉

  • @dasarinagaraju7746
    @dasarinagaraju77463 жыл бұрын

    Anna fpo gurinchi cheppaledanna inkaaa Jara cheppandi

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Sure Will do in November compulsory

  • @rameshpadige9339
    @rameshpadige93393 жыл бұрын

    Raithe raju jai kisan 👌👌👌

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Jai Kisan

  • @jayaramnaikbhukya3395
    @jayaramnaikbhukya33953 жыл бұрын

    Watermelon virete seeds

  • @naiduallinone7902
    @naiduallinone79023 жыл бұрын

    అన్న సమ్మర్ లో వేసే వెజిటబుల్ seeds గురించి చెప్పండి

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Sure

  • @krishnamurthy7909
    @krishnamurthy79093 жыл бұрын

    please videos in organic farming sir,,enni mandulu kodataru.inka marara meeru

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    ఆర్గానిక్ ఫార్మింగ్ వీడియోలు కూడా చేస్తూనే ఉన్నాం. మీకు తెలిసిన రైతులు ఉంటే చెప్పండి.

  • @eswararoa8310
    @eswararoa83103 ай бұрын

    20.04.2024 na. Pucha pettocha

  • @SureshBabu-zs7cs
    @SureshBabu-zs7cs3 жыл бұрын

    Sir, This videos is fine. You have given with address and cell no.of farmers. Pl. Give with bright letters.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Sure Thank you

  • @narsimhareddynuvvuru2301
    @narsimhareddynuvvuru23013 жыл бұрын

    Kiran seed is the best,rs10 is 100%" confiram

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Ok. Thank you

  • @kukkalayadagiri9836
    @kukkalayadagiri98363 жыл бұрын

    Farmar number vunte cheppani sir pls

  • @narsimhamaswamymiryala9836
    @narsimhamaswamymiryala98363 жыл бұрын

    అన్న నల్లగొండ జిల్లా ఏ ఊరు అన్న.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    మాడ్గులపల్లి మండలం దేవుని గోపాలపురం

  • @kiranmahankali1846
    @kiranmahankali18463 жыл бұрын

    తమ్ముడు నువ్వు కేక

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @gollamanyamkonda7888
    @gollamanyamkonda78883 жыл бұрын

    రవీందర్ రెడ్డి గారు మీ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద పెట్టరా ప్లీజ్

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Manymakonda garu.. ఫోన్ నంబర్ కోసం ప్రతి వీడియో కింద కామెంట్ పెట్టడం సరికాదు. మీరు దాదాపు 15 వీడియోల కింద ఫోన్ నంబర్ కావాలని కామెంట్ పెట్టారు. కామెంట్లలో ఫోన్ నంబర్ పెట్టకూడదు. మీకు ఏం సమాచారం కావాల్నో.. telugurythubadi@gmail.com కు మెయిల్ చేయండి.

  • @sadhasivamm8678
    @sadhasivamm86783 жыл бұрын

    విత్తనాలు అక్కడ దొరుకుతుంది సర్

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    వీడియోలో రైతు ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.

  • @saiduluyadav710
    @saiduluyadav7103 жыл бұрын

    అన్న విద్య సాగర్ గారి నెంబర్ చెప్పు బ్రో

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    ఆ వీడియోలలో ఉంటుంది. చూడండి.

  • @madhukarreddy388
    @madhukarreddy3882 жыл бұрын

    Rajendhareddy gaaru meephonenomberkaavali

  • @MrChitte
    @MrChitte3 жыл бұрын

    80000 ఎందుకు అయ్యింది 2 ఎకరాల కు

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    వీడియోలో ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.

  • @prajanews9013

    @prajanews9013

    3 жыл бұрын

    @@RythuBadi pucha saagu chesanu Naku panta krafa time aindi Manchi ret unte chepagalaru

Келесі