No video

Young Farmer Happy With Vegetables Cultivation | కూరగాయల సాగుతో యువరైతు సంతోషం | Telugu Rythu Badi

గత అయిదారు సంవత్సరాలుగా కూరగాయలు సాగు చేస్తున్న నాగరాజు గౌడ్ గారు.. తన శ్రమకు దక్కుతున్న ఫలితం పట్ల సంతృప్తి, సంతోషం వ్యక్చం చేస్తున్నారు. బీర, దోస, సొర కాయల సాగుతో ప్రతి ఏటా సంతోషంగా జీవిస్తున్నామని చెప్తున్న ఆయన.. ఈ వీడియోలో తన అనుభవాలను, తనకు వస్తున్న ఫలితాన్ని వివరించారు. వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా సందేహాలు ఉంటే 8639400171 నంబరులో సంప్రదించండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Young Farmer Happy With Vegetables Cultivation | కూరగాయల సాగుతో యువరైతు సంతోషం | Telugu Rythu Badi
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల‌ నుంచి పట్టు పుర...
#RythuBadi #రైతుబడి #కూరగాయలసాగు

Пікірлер: 124

  • @praveenkondoju3131
    @praveenkondoju31313 жыл бұрын

    మార్పు మన మంచి కోరికే కూరగాయల సాగు వలన చిల్లర ఖర్చు లకు చింత ఉండదు కూరగాయల సాగు లో మంచి అనుభవం ఉన్న రైతును చూపించారు అందరిలా కాకుండా మీ వీడియో లలో అన్ని విషయాలు సవివరంగా అందరికీ సులభంగా అర్థమయై విధంగా ఉంటున్నాయి మిశ్రమ కూరగాయల సాగు వీడియో ఇంకా రాలేదు దాని కోసం ఎదురు చూస్తూ మీకు ఇరువురి కి చాలా చాలా ధన్యవాదాలు👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Sure Anna. Thank you మిశ్రమ కూరగాయల సాగు వీడియో ఈ నెల 25వ తేదీ వరకు పబ్లిష్ అయ్యే అవకాశం ఉంది.

  • @abhiarjunnayak9153

    @abhiarjunnayak9153

    3 жыл бұрын

    20 గుంటలలో బీరకాయ and చిక్కుడు పెట్టాను.... మంచి లాభం.... మీరు చెప్పినట్టు చిల్లర ఖర్చులకు and వరి పెట్టుబడులకు చాలా ఉపయోగం గా ఉంటుంది....

  • @purnachanderrao1194
    @purnachanderrao11943 жыл бұрын

    అన్న. నమస్తే..🙏 యూట్యూబ్ లో మీ వీడియో చూసిన చాలా బావుంది.. నేను కూడ కూరగాయల పండిస్తున్న .. మీ వీడియో ద్వారా చాలా విషయాలు తెలిసాయి. థాంక్యూ బ్రదర్🤝🤝🤝..

  • @Terracegardeninglife

    @Terracegardeninglife

    3 жыл бұрын

    That's awesome 🎉

  • @shivag.7403

    @shivag.7403

    2 ай бұрын

    Anna Nenu adhyane polam Teskunna.. So Danilo Kurakayalu panta chedam anukuntunna

  • @janasenayuvasena3925
    @janasenayuvasena39253 жыл бұрын

    Nenu kuda future lo job manesi farming chrsukuntanu, job lo salary tho patu pressure peruguthundhi

  • @ahalyagunuganti200
    @ahalyagunuganti2003 жыл бұрын

    Youth can create miracle cultivating vegitables.Rajender God bless you.

  • @sharfuddin5677
    @sharfuddin56773 жыл бұрын

    Good reddey garu

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bhai

  • @Terracegardeninglife
    @Terracegardeninglife3 жыл бұрын

    Awesome life 🙏🎉. Not possible for everyone 🎉

  • @chsvacharyulu3917
    @chsvacharyulu39172 жыл бұрын

    Reddy garu laghe raho ❤️ God bless you and your family 🙏🙏🙏🙏🤣 you can get 🙏🙏. What you want. Blessings.

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller14953 жыл бұрын

    Chala bagundi Rajender garu video. Nagaraju garu chala baga chepparu. Vegetables okasari rate lekapoyina inko sari kachithamga rate vastundi ( mana area lo okka tomato tappa) kakapothe daily work vuntundi. Anantha Reddy garu dorakadam valla adrushtam. Chala manchi video chesaru.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you very much

  • @bhavanikumari9061
    @bhavanikumari90613 жыл бұрын

    Your voice and the way u explain the things are excellent. Though iam not a farmer I just watch ur programs just because of the quality of the videos. Keep going . God bless u

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks and welcome

  • @charankumarayapati6922
    @charankumarayapati69223 жыл бұрын

    Super sir former ni ancharage chestunaru meru super super

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @jayalashmi4779
    @jayalashmi47793 жыл бұрын

    Great andi

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @surendarchalla6127
    @surendarchalla61273 жыл бұрын

    Me chanel ku danyavadamulu elanti videos raithulaku avasaram

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @chkumar4052
    @chkumar40523 жыл бұрын

    Very nice video God bless to your team members

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much

  • @nagarjunadasari4455
    @nagarjunadasari44553 жыл бұрын

    Great explanation brother

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks bro

  • @pagadalamahesh7612
    @pagadalamahesh76123 жыл бұрын

    Good firming anna super

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bro

  • @mallikharjunsura3151
    @mallikharjunsura31513 жыл бұрын

    Good information Reddy Garu

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bro

  • @bganeshkumar2556
    @bganeshkumar25562 жыл бұрын

    Suparu anna

  • @venugopals.kgopal2958
    @venugopals.kgopal29583 жыл бұрын

    EXCELLENT

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Many thanks!

  • @sajeevvenkata344
    @sajeevvenkata3443 жыл бұрын

    Good

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks

  • @naveen1178
    @naveen11783 жыл бұрын

    Good video

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks

  • @srinivaschowdary3375
    @srinivaschowdary33753 жыл бұрын

    Super shajashon Anna gharu

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bro

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc3 жыл бұрын

    All the best tammudu, yield bags vachi rate baga ravalani korukunttannanu

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @dileepthula1706
    @dileepthula17063 жыл бұрын

    Good interview 👍

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @praveenavadakattu4120
    @praveenavadakattu41203 жыл бұрын

    Very nice bayya....

  • @Swadesam2videsam
    @Swadesam2videsam3 жыл бұрын

    Super andi

  • @vijayanirmala9173
    @vijayanirmala91733 жыл бұрын

    Meeru manchipani chesthunnaru Rajendra reddy gaaru kaani inka clear ga first nunchi land preparation, planting seeds and marketing gurinchi cheppandi

  • @sivasankarrao5334
    @sivasankarrao53343 жыл бұрын

    Great nagaraju👏👍

  • @munish6619
    @munish66193 жыл бұрын

    Good ❤️

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks 🔥

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy41883 жыл бұрын

    Excellent information anna

  • @shunyabinduinteriors
    @shunyabinduinteriors3 жыл бұрын

    Very informative.keep doing the good work👍

  • @srinivasareddy8152
    @srinivasareddy81523 жыл бұрын

    Super interview Rajinder Reddy. Little lengthy. Anyway congratulations. Keep it up

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you so much 🙂

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao3 жыл бұрын

    Sir good question I lkd v. M

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you sir

  • @surendarchalla6127
    @surendarchalla61273 жыл бұрын

    Br రైతును అడిగే తీరు బాగుంది

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bro

  • @Terracegardeninglife

    @Terracegardeninglife

    3 жыл бұрын

    Knowledgeable questions . Suthi lekunda🎉

  • @tileworkksa
    @tileworkksa3 жыл бұрын

    Anna vedos motam supar

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you bro

  • @ushasgarden
    @ushasgarden3 жыл бұрын

    Super

  • @pavankumar-ui2ij
    @pavankumar-ui2ij3 жыл бұрын

    Leading Happy Life

  • @chilukapraveenkumar9227
    @chilukapraveenkumar92273 жыл бұрын

    పట్టిందల్లా బంగారం " వినడమే గానీ ఇప్పుడు చూస్తున్నాం

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @chilukapraveenkumar9227

    @chilukapraveenkumar9227

    3 жыл бұрын

    @@RythuBadi కూరగాయలు పండించడం నాకు చాలా ఇష్టం.. ప్రసెంట్ గల్ఫ్ లో ఉన్న.. ఇంటికి వెళ్లగానే ఉన్న భూమి లో ఇదే పని.. థాంక్స్ 👍

  • @tarakm1428
    @tarakm14283 жыл бұрын

    anna beerakaya. kakara. pachimirchi f1 lo best seeds name chepand.anna.pls

  • @mirzaimthiyasbaig8293

    @mirzaimthiyasbaig8293

    3 жыл бұрын

    Beerakaya lo vnr aarti bagundii

  • @muthyalashivareddy6099
    @muthyalashivareddy60993 жыл бұрын

    Anna beds mulching cover ala vastaroo video chayandee

  • @tileworkksa
    @tileworkksa3 жыл бұрын

    Hero farmar

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Yes

  • @shivabikki4135
    @shivabikki41353 жыл бұрын

    Anna creeper mesh gurinchi video thiyandi Anna

  • @prasadraju1860
    @prasadraju18603 жыл бұрын

    Nice work sir

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks to you

  • @jeevanarahasyam
    @jeevanarahasyam3 жыл бұрын

    వ్యవసాయం అంటే నష్టం నష్టం అనే వాళ్లకు ఈ వీడియో ఒక కనువిప్పు... బాగా చేసుకుంటే వ్యవసాయంలో బాగా డబ్బులు... చేతకాని వాళ్ళు ఎందులోనైనా నష్ట పోతారు, వాళ్ళను చూసి నష్టం నష్టం మనం అనుకోవడం మూర్ఖత్వం!

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thank you

  • @ugendhergoudprince143
    @ugendhergoudprince1433 жыл бұрын

    Ma Village Anna di Nagaraju Anna

  • @marellayedukondalu5954
    @marellayedukondalu59543 жыл бұрын

    ఇంటర్యూ మోడరన్ గా వుంది బ్రదర్. వేవసాయం చేయాలి అనే మా లాంటి వారికీ ఉపయోగం. మీరు ఇంకా ఎన్నో వీడియో లు తీయాలి

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Sure bro Thank you

  • @Terracegardeninglife

    @Terracegardeninglife

    3 жыл бұрын

    Yes useful video

  • @jatothkishore6089
    @jatothkishore60893 жыл бұрын

    వంకాయ సాగు గురించి వివరించండి

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    ఓకే. త్వరలో వీడియో చేసేందుకు ప్రయత్నిస్తాం.

  • @1121g
    @1121g3 жыл бұрын

    Hi bro it would be nice if you post the videos from other districts in Telangana

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Sure bro. But, Not only in Telangana. We are planning to do more videos for all our telugu farmers at entire Country. Due to Covid-19 effect it would be delayed. Will do soon.

  • @naveen1178
    @naveen11783 жыл бұрын

    Andhrapradesh lo lady finger seed Yedi Aithe please company cheppandi.

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    తెలియదు

  • @jeevanarahasyam
    @jeevanarahasyam3 жыл бұрын

    ఇక మీద కూరగాయలు, పండ్లు పంటల్లోనే లాభాలు!

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Yes. Thank you

  • @rameshsindikodi4008
    @rameshsindikodi40083 жыл бұрын

    Good info bro...

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Thanks and welcome

  • @raghavenderreddy2356
    @raghavenderreddy23563 жыл бұрын

    👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏.

  • @kallajaganmohanreddy3121
    @kallajaganmohanreddy31213 жыл бұрын

    ఆన్ లైక్ చేయకండి బ్రోస్

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @rajarajeshwara8068
    @rajarajeshwara80683 жыл бұрын

    మీరు ట్రైనింగ్ ఇవ్వొచ్చు కదా అన్న

  • @singanaboinamadhu4772
    @singanaboinamadhu47723 жыл бұрын

    Kothimeera saagu video cheyandi anna

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Sure brother

  • @ravikumargajjala2817
    @ravikumargajjala28173 жыл бұрын

    Anna nen beera , kakara, dosa a month lo vithali ? Cheppandi plz seeds company name cheppandi plz

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    వీడియోలో నంబర్ ఉంది. మాట్లాడండి.

  • @tarakm1428
    @tarakm14283 жыл бұрын

    raithu ph no petanad sir

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    వీడియోలో నంబర్ ఉంది. చూడండి.

  • @sreenivas.k0607
    @sreenivas.k06073 жыл бұрын

    Mari meedi youtube channel kaaada

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    Yes Brother. మాది కూడా యూట్యూబ్ చానెలే. ఆ విషయం గుర్తుంచుకునే రైతును ప్రశ్నించాను. మా చానెల్ ఎక్కడా ఏ విషయం సొంతంగా చెప్పదు. రైతులు లేదా వ్యవసాయ నిపుణులు చెప్పింది మాత్రమే చెప్తుంది. మాకు సొంతంగా ఏ విషయం తెలియదు. తెలుసు అని చెప్పము. ఏ చానెల్ మంచిది.. ఏ చానెల్ మంచిది కాదు. ఏ వీడియో నిజం. ఏ వీడియో అబద్దం. దేన్ని నమ్మొచ్చు. దేన్ని నమ్మకూడదు. అనే విషయాన్ని రైతులు నిర్ధారించుకోవాలి. ఈ వీడియోలో ప్రశ్నకు రైతు చెప్పిన సమాధానం కూడా అదే. మంచి ఉద్దేశంతో, మేము ఏమీ చెప్పకుండా రైతుల అనుభవాన్ని మాత్రమే పంచుతున్నా కూడా దాన్ని అర్థం చేసుకోకుండా ఇది ఫేక్ అని విమర్శించే కామెంట్లు కొన్ని (వందలో ఒక్కరో ఇద్దరో ఉంటారు) వస్తుంటాయి. అలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రశ్న అడగాల్సి వచ్చింది.

  • @sreenivas.k0607

    @sreenivas.k0607

    3 жыл бұрын

    @@RythuBadi ok

  • @alwalaganesh2457
    @alwalaganesh24573 жыл бұрын

    అన్న నాగరాజు గారిని కలవాలి వారి అడ్రస్ ఇవ్వగలరా

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    అడ్రస్ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కద బ్రో.

  • @alwalaganesh2457

    @alwalaganesh2457

    3 жыл бұрын

    అన్న ఫోన్ నెంబర్

  • @anjaneyulugunti3235

    @anjaneyulugunti3235

    3 жыл бұрын

    @@alwalaganesh2457 discription లో రైతు నెంబర్ ఉంది చూడండి.

  • @vamshikrishnasaragandla2225

    @vamshikrishnasaragandla2225

    2 жыл бұрын

    Shilarmiya gudem thipparthi mandal district nalgonda chedurupally nagaraju

  • @shivaerla6220
    @shivaerla62203 жыл бұрын

    Ap govt waste they are not giving single rupe for former even drip mulching and pendals waste govt not helping farmers and cotton also not buying and rice every thing .if we are telling thing so much is there .

  • @kamalkotteda2867
    @kamalkotteda28673 жыл бұрын

    Anna me ph number,nenu melaga cheyali anukuntunna

  • @RythuBadi

    @RythuBadi

    3 жыл бұрын

    వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. చూడండి.

  • @tileworkksa
    @tileworkksa3 жыл бұрын

    Supar br send no

  • @sharfuddin5677
    @sharfuddin56773 жыл бұрын

    Good reddey garu

Келесі