Student Leader SENSATIONAL Comments on CM Revanth, Teenmar Mallanna and Prof Kodandaram | Mirror TV

Student Leader SENSATIONAL Comments on CM Revanth, Teenmar Mallanna and Prof Kodandaram | Mirror TV
#cmrevanthreddy #profkodandaram #teenmarmallanna #cmrevanthreddy #telanganapolitics #telangananewcabinet #telugunewschannel
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortvtelugu.com/
Instagram : / mirrortvchannel

Пікірлер: 82

  • @nallamothuvenkateswallu2721
    @nallamothuvenkateswallu272116 күн бұрын

    ముందు మోతీలాల్ ఆరోగ్యం గురించి ఆలోచన చేయండి,,,, ఇక పై నిరుద్యోగులు ఓపిక పట్టరు.........

  • @shivashankarmaddhuri1001

    @shivashankarmaddhuri1001

    14 күн бұрын

    అవగాహనా, విషయం పరిజ్ఞానము లేకుండా.. ఊరికే వస్తామో రామో అన్న సందేహంలో , నోటికి వచ్చిన వాగ్దానాలు ఇస్తే ఇలాగె ఉంటుంది తిరుగుబాటు.. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఇప్పుడు ఈ హామీలు నెరవేరిస్తే బారి నష్టం ప్రజలకు , నెరవేర్చకబోతే ప్రజలు ఊరుకోరు.. ఇలాంటి సోషల్ డిస్టర్బన్స్స్ తో కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేస్తుంది..

  • @sathishbejavada8057
    @sathishbejavada805716 күн бұрын

    మార్పు కావాలి అన్నారు కదా అనుభవించాలి మరి

  • @truthofvoice5391
    @truthofvoice539116 күн бұрын

    ఇంత కృరత్వమా....!!! తీన్మార్‌ మల్లిగాడు, బల్మూరి వెంకట్ గాడు... ఆ తెల్లజుట్టు పెద్దమనిషి ఎటుపో యారు...? ఆనాడు మమ్మల్ని రెచ్చగొట్టి ఇప్పుడు దాక్కొన్నారు.....? వీళ్లంటే నిరుద్యోగ యువత కి ఎంతో నమ్మకం ఉండేది..కాని తెల్లని ఖద్దరు చొక్క చాటున ఇంత విషం ఉంది దాగి ఉందని పసిగట్టలేకపోయాము..😮

  • @palemchandrashekar7144

    @palemchandrashekar7144

    16 күн бұрын

    O university students randi EX. IAS ni CM cheddham loksathaparty ni gelipiddham adhi oka narayana party kakunda vidhyarthula party cheddham.....

  • @Shyamala_remma
    @Shyamala_remma16 күн бұрын

    Save Mothilal pranam pote tirigi raadu dhiksha viraminchandi pls 😢

  • @BCNayak9922
    @BCNayak992216 күн бұрын

    ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ CM రేవంత్ రెడ్డిని తొలగించి వేరే వారికి CM పదవి ఇవ్వడం మంచిది. లేక పోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ నమ్మరు. మార్పు కావాలి CM మారాలి.

  • @Bhaskarm2852
    @Bhaskarm285216 күн бұрын

    Correct ga adiginav anna

  • @sunkarinagaiah4300
    @sunkarinagaiah430016 күн бұрын

    రేవంత్‌గానికి ఇప్పుడైనా అందరు ఏకం కావాలి

  • @Daan7200
    @Daan720016 күн бұрын

    పసుపు పచ్చ బిళ్ళ జెబు లో పెట్టుకొని మేస్త్రి దగ్గరకు వెళ్ళండి...😂

  • @chandugadu2210

    @chandugadu2210

    16 күн бұрын

    😂😂😂Miru two state politics follow avtunnaru..miru super

  • @shivashankarmaddhuri1001

    @shivashankarmaddhuri1001

    14 күн бұрын

    అవగాహనా, విషయం పరిజ్ఞానము లేకుండా.. ఊరికే వస్తామో రామో అన్న సందేహంలో , నోటికి వచ్చిన వాగ్దానాలు ఇస్తే ఇలాగె ఉంటుంది తిరుగుబాటు.. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఇప్పుడు ఈ హామీలు నెరవేరిస్తే బారి నష్టం ప్రజలకు , నెరవేర్చకబోతే ప్రజలు ఊరుకోరు.. ఇలాంటి సోషల్ డిస్టర్బన్స్స్ తో కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేస్తుంది..

  • @vasubandham6115
    @vasubandham611516 күн бұрын

    అన్న తప్పు మనది ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన్ని పిచ్చి ఆలోచన మనది మన యువత మనకి మనం విలువ యిచ్చుకోవడం లేదు ఎందుకంటె బర్రెలక్కని మనం గెలిపించలేదు peddavaluఅన్ని వాళ్లు ఏదో చేస్తారు అన్ని మనం యువతని మనం చిన్నచూపు చూసాంగా అది వాళ్లకి అలుసు

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju16 күн бұрын

    ❤ ఏ ప్రభుత్వము నిరుద్యోగులకు ఏమి చేయదు❤

  • @palemchandrashekar7144

    @palemchandrashekar7144

    16 күн бұрын

    O university students randi EX. IAS ni CM cheddham loksathaparty ni gelipiddham adhi oka narayana party kakunda vidhyarthula party cheddham.....

  • @vasubandham6115
    @vasubandham611516 күн бұрын

    వాళ్ళు అందరు వాళ్ళ పదవుల కోసం షో చేసారు వాళ్ళని లాకొని రావాలి

  • @pnallanna4338
    @pnallanna433815 күн бұрын

    సూపర్ speech anna దించాలి రేవంత్ ని గద్దె

  • @venugopalvangala8070
    @venugopalvangala807016 күн бұрын

    సిఎం గారు బిజీగా ఉన్నారు డిల్లి లో మీరు డిల్లి పెద్దల దగ్గరి కి వెళ్ళండి

  • @uniquestar2469
    @uniquestar246916 күн бұрын

    Rise voice for unemployed 😢 we want justice 😰😤😩

  • @pallavishivakumar9173
    @pallavishivakumar917316 күн бұрын

    Super anna

  • @Shyamala_remma
    @Shyamala_remma16 күн бұрын

    Govt emi pattinchu kuntaleru intha jarugutunte emi teliyanattu DSC schedule release chesaru

  • @vasubandham6115
    @vasubandham611516 күн бұрын

    అన్నవాళ్ళని gadde👌దింపి మధ్యన్తర ఎన్నికలు రావాలి

  • @palemchandrashekar7144

    @palemchandrashekar7144

    16 күн бұрын

    O university students randi EX. IAS ni CM cheddham loksathaparty ni gelipiddham adhi oka narayana party kakunda vidhyarthula party cheddham.....

  • @pnallanna4338
    @pnallanna433815 күн бұрын

    మన నిరుదొగుళం ఎప్పుడైనా తెలంగాణ పార్టీని గెలిపించుకునాలి కానీ ఈ డిల్లీ పార్టీని లని గెలిపించరదు

  • @shajahanshajahan665
    @shajahanshajahan66516 күн бұрын

    Please increase tgpsc group 2 and group 3 posts and make Justice for unemployees

  • @bheeshmaambedkar333
    @bheeshmaambedkar33316 күн бұрын

    GROUP 2 3 POST LU PENCHANDI DECEMBER LO EXAMS PETTALI

  • @SrinivasPawarIITKgp
    @SrinivasPawarIITKgp16 күн бұрын

    Mothilal Anna nu kapadukundham.... Well spoken Anna... Andharu Gandhi Hosptal ku tharali ravali

  • @hemalathakatha3929
    @hemalathakatha392916 күн бұрын

    Andharamu mothilal annaku support chedhamu.. gandhi hospital ku laksha mandhi aspirents ayina ravali.

  • @user-cj4sj6gq1k
    @user-cj4sj6gq1k16 күн бұрын

    Congress ku vote eecharu anubavichandi

  • @vamshivardhangugulth8100
    @vamshivardhangugulth810015 күн бұрын

    Super sanjeev anna🔥🔥🔥

  • @gadarinavya9621
    @gadarinavya962116 күн бұрын

    We want mega dsc and preparation ki time kavali sir please government 🙏🙏🙏🙏🙏

  • @narendernaren6533
    @narendernaren653316 күн бұрын

    DSC పోస్టుపోన్ చెయ్యాలి 🙏🏻

  • @sunkarinagaiah4300
    @sunkarinagaiah430016 күн бұрын

    తెలంగాణ సమాజానికి ఇప్పుడు అర్తం అయింది

  • @vukeramakrishna1800
    @vukeramakrishna180016 күн бұрын

    Revathi cm respond kaavali

  • @jare8273
    @jare827314 күн бұрын

    గ్రూప్ 2 పోస్టులు పెంచి ఎగ్జామ్ డిసెంబర్ లో పెట్టాలి Group 2 posts should be increased and the exam should be held in December

  • @DeepuFocus
    @DeepuFocus15 күн бұрын

    Dsc postponed చెయ్యాలి, ఒకేసరి dsc పరీక్షలు పెట్టాలి, dsc కి వేరే, మల్లి టెట్+డిఎస్సీ వేరెగా వద్దు 1 month లో టెట్ పెట్టి 2 నెలలులో డీఎస్సీ పెట్టాలి ప్లీజ్ మేమూ మల్లి డీఎస్సీ ఎగ్జామ్ గురించి 5 years వెయిట్ చెయ్యలేము ధయచేసి అర్ధం చేసుకోండి

  • @shivashankarmaddhuri1001
    @shivashankarmaddhuri100114 күн бұрын

    అవగాహనా, విషయం పరిజ్ఞానము లేకుండా.. ఊరికే వస్తామో రామో అన్న సందేహంలో , నోటికి వచ్చిన వాగ్దానాలు ఇస్తే ఇలాగె ఉంటుంది తిరుగుబాటు.. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఇప్పుడు ఈ హామీలు నెరవేరిస్తే బారి నష్టం ప్రజలకు , నెరవేర్చకబోతే ప్రజలు ఊరుకోరు.. ఇలాంటి సోషల్ డిస్టర్బన్స్స్ తో కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేస్తుంది..

  • @jare8273
    @jare827314 күн бұрын

    గెలిచిన తర్వాత ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు... ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి...

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx16 күн бұрын

    ❤❤❤. Cm Congress. Rajinamaksvali. Krevanrh. Next. Elalkshanspettali. Nijemkadu. Gelu mosamthogelupurevanthu. Party mosapurithampalana

  • @jare8273
    @jare827314 күн бұрын

    ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి... ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి... ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి... ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి...

  • @sgcleaningservices8461
    @sgcleaningservices846116 күн бұрын

    Jei telangana Jei,,kcr

  • @srivanijadala1384
    @srivanijadala138416 күн бұрын

    Kcr hospital lo unnappudu paramarsincharu kani ippudu mi gelupuku karanam aina vallanu pattinchukuntaleru...😢

  • @DhanalaxmiDhatrika
    @DhanalaxmiDhatrika16 күн бұрын

    Teenmar mundhu baagane unde kadha nirudyogulaku support chesthu ippudu em aindhi

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx16 күн бұрын

    ❤❤❤❤. Cm. Revanthu. Padaviki. ❤❤. Partyki. Rajinaama. Korandi. Students. Unemployed. Chudandi. ,,,, Byelactionpettali. Students. Brs. Strike kavali. All. Students. Abvp. SFI asfi. Jaintuga. Drnapettali. Cm. Rajinama. Ministers. All. Rajinaama. Kaavali

  • @narendarnandu1516
    @narendarnandu151616 күн бұрын

    🎉

  • @rowdygirl5717
    @rowdygirl571716 күн бұрын

    Mee avasaram ipoindiga

  • @rajeshkarampoori2392
    @rajeshkarampoori239216 күн бұрын

    ​​plz plz sir DSc post pond cheyandi

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx16 күн бұрын

    Soniya. Unemployed. Drna soniya gandhi. Rajivgandi. Meeru. Rajinamakavali mga allstateslo.

  • @user-zt9rh7kz5t
    @user-zt9rh7kz5t16 күн бұрын

    DSC postpone cheyali

  • @araju4053
    @araju405316 күн бұрын

    Prathi unemplay thama parents ni thiskochi dharnalo palgonela cheyali varichetha voice vinipinchali

  • @karthikaias6511
    @karthikaias651113 күн бұрын

    contract basic jobs regularization cheyali sir

  • @vikhyathkumar7470
    @vikhyathkumar747016 күн бұрын

    Government asle patinchu kovatledu. Sirw please help 🙏🏻🙏🏻

  • @yshailaja9522
    @yshailaja952216 күн бұрын

    Dsc postpone cheyali 😢

  • @manapallesiri9968
    @manapallesiri996816 күн бұрын

    😢

  • @Suma19888
    @Suma1988816 күн бұрын

    Chaduvukoni corporates ni bagucheyyadamae....vidya antae

  • @sowmyareddy879
    @sowmyareddy87916 күн бұрын

    Yes ...motilal kemaina revanth reddy resign cheyalsinde .....

  • @ramulum7974
    @ramulum797416 күн бұрын

    Mundhu motilal pranalu kapadali.

  • @vijju5949
    @vijju594916 күн бұрын

    Donga matalu vini congress ni thecchukunnam

  • @chinna5084
    @chinna508416 күн бұрын

    Main media ni kuda anandi anna prajala samasyalu andhariki thelse la cheyyali kani nirudyogula samsya gurinchi lekkaledhu assalu news lo veyyatledhu prabuthvaniki thotthulaa veellu

  • @karthikaias6511
    @karthikaias651113 күн бұрын

    Jay Sanju Anna

  • @JaiSony2018
    @JaiSony201816 күн бұрын

    Politicsnu namkandi .friends .evariki emyna sare .vallu mathrame bagundali.manalantoluu chavali .dsc shedule nt lo declare chesesaruu .e roju emithodoo ani nt lo echesaduu ..chala grt cm sir .

  • @jagadeeshwargandham8137
    @jagadeeshwargandham813716 күн бұрын

    Mundumetamdarukalisigovtmedakesulupettagalara10yearsnundiyecheyyaledu

  • @user-kk9sx7mp2k
    @user-kk9sx7mp2k16 күн бұрын

    ఎంజాయ్ చేయండి😂

  • @palemchandrashekar7144
    @palemchandrashekar714416 күн бұрын

    Ippudu loksatha party narayana garu ni yeroju aina gelipichindra ? ante oka painter CM ni chesaamu kani pka ex IAS ni CM chethakani students mi manamu>>>>>>>>>>>>>>>>>

  • @user-xy9tm9je6c

    @user-xy9tm9je6c

    16 күн бұрын

    అవును

  • @sharadaankam6451
    @sharadaankam645116 күн бұрын

    Postpone dsc

  • @mounikapothagalla8367
    @mounikapothagalla836716 күн бұрын

    Dsc post pone

  • @yerukalayellah6971
    @yerukalayellah69719 күн бұрын

    జై కాంగ్రెస్ నిరుద్యోగులు తొందర పడుతున్నారు ఒక నాలుగేళ్ల ఆగండి నిరుద్యోగులకు కాంగ్రెస్ తప్ప ఏది చేయదు మీరు ఎంత ఉద్యమం చేసినా వేస్ట్

  • @sharathkalyansrkalyan1888
    @sharathkalyansrkalyan188814 күн бұрын

    Congress ravali marpu kavali😂😂😂😂😂 eppudu gurtupettondi (bjp) development (Congress) free scheme&scams

  • @poornachanderbanoth3101
    @poornachanderbanoth310116 күн бұрын

    Ahhh malligadu sulligadu akkada poindu...ekkada unemployed strike chesthunte sulliga warangal lo private hospital opening ki vellindu

Келесі