No video

LIVE : రుణమాఫీ గైడ్ లైన్స్ ఇవే .. Rythu Runamafi Guidelines | CM Revanth Reddy | Telangana | MT

LIVE : రుణమాఫీ గైడ్ లైన్స్ ఇవే .. Rythu Runamafi Guidelines | CM Revanth Reddy | Telangana | MT
#cmrevanthreddy #rythurunamafi #congress #telangana
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortvtelugu....
Instagram : / mirrortvchannel

Пікірлер: 67

  • @gaddamnarsareddy778
    @gaddamnarsareddy778Ай бұрын

    రేషన్ కార్డు లేని వారికి కూడా చేయాలి రేవంతన్న

  • @chakravathich2279
    @chakravathich2279Ай бұрын

    వాళ్ళు రుణమాఫీ చేయతలుచుకోలేదు. పనికి రాని కండిషన్స్.

  • @sureshnelluri8079
    @sureshnelluri8079Ай бұрын

    2018 కంటే ముందు తీసుకున్న రుణాల పరిస్థితి ఏంటి

  • @shekarreddyrokkam7835
    @shekarreddyrokkam783510 күн бұрын

    ఏది మేడం నాకు రేషన్ కార్డు లేదు నాకున్నది 90000 ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూనే ఉన్నా కానీ నాకు రుణమాఫీ రాలేదు ఫీల్డ్ ఆఫీసర్ ని అడగండి అడిగాను ఎందుకు సార్ నాకు రుణమాఫీ రాలేదని అడిగాను ఆయన సమాధానం అగ్రికల్చర్ ఆఫీసర్ ని అడగమన్నాడు అగ్రికల్చర్ ఆఫీసర్ కు ఫోన్ చేశాను ఆధార్ నెంబర్ చెప్పమన్నాను చెప్పాను రుణమాఫీ కాదని చెప్పింది

  • @user-hf8yl9xz9k
    @user-hf8yl9xz9kАй бұрын

    ప్రతి రైతు కి 2 లక్షల రుణమాఫీ చేయకపోతే పోతావ్ సీఎం

  • @NarsimhaGoud-pt6zq
    @NarsimhaGoud-pt6zq2 күн бұрын

    2018 కంటే ముందే తీసుకున్నారు 2022లో రెన్యువల్ చేసినా రుణాలు మాఫీ కాలేదు

  • @swamisamala4424
    @swamisamala4424Ай бұрын

    అక్క నేను 2023 లో రుణమాఫీ తీసుకోని కట్టువేసినా ఇప్పుడు 2024 లో తీసుకునటేనా నాకు వసూద. చెప్పు అక్క

  • @user-lz4lf7co5q
    @user-lz4lf7co5qАй бұрын

    ముఖ్యమంత్రి గారూ! మీరు ఎలక్షన్ల ముందు మ్యానిఫెస్టోలో ఈ కండీషన్లు ఇవి పొందుపరచలేదు. అందరికీ పంట రుణమాఫీ రూ.2 లక్షల వరకు చేస్తామని అన్నారు. ఇంకా ఎవరైనా పంట రుణాలు తెచ్చుకోనీ వారు వెంటనే వెళ్ళి తెచ్చుకోండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని అంటిరి. ఇప్పుడేమో తెల్ల రేషన్ కార్డు ఉండాలని కొత్త షరతు పెడుతున్నారు. ఇది భావ్యమేనా? 6 నెలల వ్యవధిలోనే ఇన్ని రకాలుగా మీ మాటలు ఉంటే మిమ్మల్ని ఎలా రైతులు నమ్ముతారు ? రైతుల జీవితాలతో ఆడుకోకండి. మళ్ళీ జన్మలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు. గుర్తు పెట్టుకోండి.

  • @bodigesaikumargoud245
    @bodigesaikumargoud245Ай бұрын

    Yevaraina cheppagalara ...eppudu vachina rules lo gold loans kuda mafi chestunnara ? Please any one reply

  • @venkatreddygoda3353
    @venkatreddygoda335313 күн бұрын

    Cm garu mata tappparu runa maffiki elanti conditions petta vadhu

  • @devenderreddybodhireddy5748
    @devenderreddybodhireddy5748Ай бұрын

    నాకు 2023 డిసెంబర్ 8 crop లోన్ ఎస్బిఐ sanction అయ్యింది. 9 & 10 బ్యాంక్ సెలవులు. 11 amount 73000 పడింది. ఈనాడు లో డిసెంబర్ 13 అని న్యూస్ వచ్చింది..మాఫీ వర్తిస్తుందా చెప్పగలరు

  • @rameshswarna7018
    @rameshswarna7018Ай бұрын

    SUPER CLEAR GA EXPLAINS 👌👍

  • @mohammadharunali3860
    @mohammadharunali3860Ай бұрын

    అందరికి రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్ ఒక ఏలక్షన్ కూడా గెలువదు

  • @nirmalareddy1274
    @nirmalareddy1274Ай бұрын

    ఏ ప్రభుత్వంలో నైనా సరే ఏ ప్రభుత్వ నాయకత్వం వహించిన సరే కానీ రైతులను విషయంలో వాళ్లకు అనేక రకాల పథకాలను పథకాలను ఇవ్వటం కాదు వాళ్లు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా వాళ్ళ పంటను వాళ్ళు ఖరీదు కట్టే గా ఒక నిర్ణయం ఇచ్చినట్లయితే ఆ రైతు పండించిన పంటకు సరే అన్న ధరను అమలు చేసినట్లయితే రైతే రాజు అవుతాడు ఏదైనా పుడుతుంది భూమ్మీద కానీ పంటను తప్ప వేరే ఏదైనా తిన గలుగుతారు సేద్యం చేసి పంటను పండించిన అటువంటి ఆ పంటను మాత్రమే అందరూ భుజించ గలుగుతారు, అశేష ప్రాణకోటికి జీవనాధారము గాలి నీరు తర్వాత ఆహారం మాత్రమే వీటిని సమకూర్చే టటువంటి దిశలో ప్రయాణం చేస్తారు రైతులు రైతన్నకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చేటట్టు గా అమలు చేయాలి అంతే ఎవరి ఉచితాలు అవసరమే లేదు అసలు ఇది గమనించి అందరూ కూడా ఇటు వైపే ప్రయాణం చేయాలి కుక్కకు బొక్క చేసినట్లుగా ఎగ చల్లుతున్నారు, వాటి కోసం నోళ్లు చాపుకొని ఎదురు చూడటం ఒకవైపు ఎదురు చూపులను మానుకొని శివశక్తి తోటి పైకి రావడానికి ప్రయత్నం చేయాలి ఎవడైనా లంచం ఇవ్వడానికి వస్తే దాన్ని తరిమేయాలి. కల్లబొల్లి కబుర్లు చెప్పి రాజకీయ నాయకులు గుమ్మాలు తొక్కితే చెప్పులతో కొట్టి తోలాలి అది అది జరిగి నాడు దొంగలను తరిమి నాడు ప్రజాస్వామ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండగలుగుతారు రాజకీయ నాయకులు బుద్ధి వస్తుందేమో చూడాలి

  • @ganeshkatam4985
    @ganeshkatam4985Ай бұрын

    Time band పెట్టడం చాలా అన్యాయం మోసం

  • @chakravathich2279
    @chakravathich2279Ай бұрын

    రేషన్ కార్డు అందరికి ఉండదు.

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862Ай бұрын

    Apudu andaru bank ki velli techukommanav ipud ration card enduku ra

  • @narsingaraopolusani-wn9lw

    @narsingaraopolusani-wn9lw

    Ай бұрын

    1:09:58

  • @mahipalreddydaram8921

    @mahipalreddydaram8921

    Ай бұрын

    GM er to

  • @Anjaneyulu-lj4ik
    @Anjaneyulu-lj4ik15 күн бұрын

    అనిటికి.అరులం.పసుబుకు.ఉన.లెనటు.అదరు ఉన్న లెనటు.సుపుతునరు.బకువలు.అగిరికలూషరు.తప మకుతెలుసుతలెదు.తపుఎవరుఊన. స.సి.పెటు.చెయడీ.గఘురుమెటు.ఉడదు

  • @YASHUCREATER
    @YASHUCREATER20 күн бұрын

    Gold loan ki కూడా రుణమాఫీ వర్తిస్తుందా

  • @BantusrinivasSrinivas

    @BantusrinivasSrinivas

    20 күн бұрын

    డఖాఆన్ లో బంగారం మాపి ఆఊ తూ ఆ అకా

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jbАй бұрын

    Only KCR has done good for farmers.

  • @bshanker972
    @bshanker97216 күн бұрын

    Maku ration card ledu, memu 1 acram lopu unna ప్రభుత్వ service chinna pensioners mi maku lakshalopu salary anaga sumaru 26 veyila (pension) unnadi kaneesam maku kuda loans mafi chestaru ani vinnamu maku mafi untunda madam? Laksha rupala lopu loan unna varimi.

  • @SakerwalRamesh
    @SakerwalRameshАй бұрын

    Naku1.20dhume vundi TGB bank lo 75vella lonu tisukunnanu,kani mafi lest lo na pettu ledu,na ration card lo na okad Peru medane lon vundi,aiena naku mafi kaledu,na ration card lo vere loans ave kuda levu

  • @rameshswarna7018
    @rameshswarna7018Ай бұрын

    రైతు దగ్గరికి వచేసరికి ఇన్ని కండిషన్లా😀

  • @shakiralisyed6415
    @shakiralisyed6415Ай бұрын

    Revant garu Modi ni Baga fallow avutunnaru.... Anduke pm kisan rools antunnaru

  • @surenderrao2972
    @surenderrao2972Ай бұрын

    Sister why can’t not give all based on pass books to some extent of land like 5 or 10 etc

  • @yadagirik6410
    @yadagirik6410Ай бұрын

    Officers moving middle into poor scale can't help people

  • @giribabu1111
    @giribabu1111Ай бұрын

    Sbi bank ki varthisthundha

  • @shanamposhetty4049

    @shanamposhetty4049

    Ай бұрын

    CM Garu runamaafiki Rationcard nu Link pettadam Chala thappu. Ippativaraku E governent kooda ilanti link pettaledu. Idi thappinchukovsdaniki chese prayatnam matrame. Mimmalni evvaru nammaru.

  • @rajashekarguguloth1545
    @rajashekarguguloth154513 күн бұрын

    Mat kes loan runamaffi kadha akka

  • @venkatreddygoda3353
    @venkatreddygoda335313 күн бұрын

    Ration card choosi bank lu loan ichaya? Dabbulu leka meeru chestunna drama idhi avasaramaite inka 2 months time teesukuni maffi cheyandi kani card peruto rytula vusuru poasukovadhu

  • @vaddeboinajanakinarayana8655
    @vaddeboinajanakinarayana8655Ай бұрын

    వై యస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన విధంగా మాఫీ చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ కి పేరు ప్రతిష్ఠ దక్కుతుంది. మరియు 2018 కంటే ముందు ఉన్న వారికి కూడా ప్రతీ ఒక్కరికీ మాఫీ చేస్తే రైతుల అందరి కి సహాయం చేసిన వాళ్ళు అవుతారు.

  • @surenderrao2972
    @surenderrao2972Ай бұрын

    Akka pensioners ku vastada rads

  • @pathibalaraju7422
    @pathibalaraju7422Ай бұрын

    Bhumilanivariparisrhiantisar

  • @pathibalaraju7422

    @pathibalaraju7422

    Ай бұрын

    Nakubhumiladuantisar

  • @yadagirik6410
    @yadagirik6410Ай бұрын

    Shameless BRS & Congress 😅😅

  • @user-py5vu4lb8c
    @user-py5vu4lb8cАй бұрын

    Naku Ngb107000 and Cooparetive 100000 runamafi sucesa Leda plz

  • @user-gb5yb8pm7b
    @user-gb5yb8pm7bАй бұрын

    Private banks ante ye bankulu ?

  • @amadanu22
    @amadanu22Ай бұрын

    Don't link with ration card

  • @BalneKrishnaReddy-fz6rc
    @BalneKrishnaReddy-fz6rcАй бұрын

    2014k c r kutumbambaniki 2.3 lakhs runamaffi cheasindu gumpumeasyri kante k c r better k cr kitmbapalanakante 5 retlu reavanthu di dhopidipalana dhondhu dhondhe

  • @anjichilumula8658
    @anjichilumula8658Ай бұрын

    వాడికి పాయె టైమ్ వచ్చింది.😅

  • @gangadherch6841
    @gangadherch6841Ай бұрын

    Date.10.03.2024.Reniwal chesinam mafi vastadha

  • @krr9603
    @krr9603Ай бұрын

    evvariki radu

  • @krr9603
    @krr9603Ай бұрын

    next BJP

  • @Shiva-1994
    @Shiva-1994Ай бұрын

    Meeku praja palana vadhu Dhorala palana kavali

  • @nagabushnam5846
    @nagabushnam5846Ай бұрын

    E prabuthvam panitheru elaunadante mailalanu nagali dunu purushulanu vantacheyu anati unadi

  • @laxmalaxmareddy5390
    @laxmalaxmareddy5390Ай бұрын

    Medam Nadi ration card ledu kani pm kisan vastundi maa ammadi ration undi

  • @praveenyadav9123
    @praveenyadav9123Ай бұрын

    Madam cm drustiki thesukaylani kcr sarkar lo naynu china rhytunu nku mafi ralaydhu..ala mdm

  • @rachamallalaxmaiah280
    @rachamallalaxmaiah280Ай бұрын

    Raitu ration card undi tax kadithe runamafi radha .....

  • @b.kistaiah.youtube.chanal
    @b.kistaiah.youtube.chanalАй бұрын

    Me.cangres.party.tone.ame.cadu

  • @sudarshanamkoppu7143
    @sudarshanamkoppu7143Ай бұрын

    Oka doubt. Oke kutumbamlo bharya bharta koduku kodalla peru meeda veru veruga vunte ela chestaru ?

  • @nagabushnam5846
    @nagabushnam5846Ай бұрын

    E vanni bankulo peukoni 100 santhakau pettukoni apu icharu antha rikard bankulo unaka ivani eshalu enduku sir

  • @Shiva-1994
    @Shiva-1994Ай бұрын

    Raithulu road midha akkutham ani niku cheppirra

  • @veerareddy3544
    @veerareddy3544Ай бұрын

    Mondivaduaiduandlukarmaanubhavinchaleatanirajakiiyanayakudukadubisnesmenarhamaindha

  • @krishnaYelemali
    @krishnaYelemaliАй бұрын

    Pyadhavari. Paristhithiyemedam

  • @Shiva-1994
    @Shiva-1994Ай бұрын

    Paniki malina KCR akkada runamapi chesaru chupisthava

Келесі