Srimathi 21F Latest Telugu Full Movie | Sadha, Riythvika | SriBalajiMovies

Ойын-сауық

Watch Srimathi 21F Latest Telugu Full Movie, Starring Sadha, Riythvika, Mohammed Sayed. Directed By Abdul Majith. Music Composed by VJ. Poduced by Balu Tangella & Surekha Rajasekhar under Hanuman Productions Banner.
#Srimathi21F #Sadha #Srimati21F
Stroy : Sada and Riythvika are prostitutes. One day when Sada travels in a bus, a person misbehaves with her and she gives him left and right. After the incident, the person falls for her and expresses his love for her. But Sada could not accept this love. He comes to know that Sada had involved in prostitution. He asks her to leave the prostitution and marry him. But Sada reveals that she is married and also says that she is from a good family. After getting married, her husband's Boss tried to misbehave with her and her husband gave him tightly. Later her husband got a heart attack and as she had no source to collect money to provide treatment, she had to involve in prostitution with the help of a friend, Riythvika. Meanwhile, Sada’s husband comes to know that to save him, his wife had engaged in prostitution. He was heartbroken and decided to leave Sada. What happens next? Did he leave Sada? Did Sada marry the person who expressed his love for her genuinely?
☛ Subscribe to KZread: goo.gl/tEjah
☛ FB: / sribalajivideo
☛ Twitter: / sribalajivideos

Пікірлер: 2 600

  • @madhurimadhu6121
    @madhurimadhu61212 жыл бұрын

    నా దృష్టి లో ప్రతి ఒక్క మగాడు అదృష్టవంతుడే ....... ఎందుకంటే తన జీవితంలో తల్లి అలాగే తల్లిలాంటి భార్య ఇద్దరు ఉంటారు, మగాడికి తన ఊహ తెలియని వయసులో ఒక తల్లి చేసే ప్రతి ఒక్క పని పెళ్లి అయ్యక ఊహ తెలిసిన వయసులో భార్య చేస్తూంది, నీ కోసం నీ తల్లి ఎంతగా తాపట్రయ పడుతుందో భార్య కుడా అంతే , తల్లి మగాడికి జన్మ ఇచ్చే ఆ కొద్ది క్షణాలు మాత్రమే ఆ నొప్పిని భరిస్తుంది, కాని భార్య తను నొప్పులని భరిస్తూ, భర్తకి జీవితాం తం సుఖాన్ని ఇస్తుంది. తల్లి వృధాప్యురాలు అయ్యి నీ జీవితం మద్యలో నిన్ను వధిలెసినా , భార్య తన ఆఖరి శ్వాస వరకు నీతో కలిసి ఉంటుంది నీ తల్లి స్థానాన్ని భర్తీ చేస్తుంది . ఆ లాంటి భార్యలని పువ్వుల్లొ పెట్టుకుని చూస్కోకపోయిన పరవాలేదు కాని ముళ్లలాంటి మాటలతో చంపకండి......😥

  • @patapatinarasareddy8317

    @patapatinarasareddy8317

    Жыл бұрын

    ,, this

  • @patapatinarasareddy8317

    @patapatinarasareddy8317

    Жыл бұрын

    ,

  • @patapatinarasareddy8317

    @patapatinarasareddy8317

    Жыл бұрын

    ...,

  • @chennabhavanichennabhavani7967

    @chennabhavanichennabhavani7967

    Жыл бұрын

    Yes your correct

  • @baluvankadara143

    @baluvankadara143

    Жыл бұрын

    TQ anna

  • @sairaja0018
    @sairaja00182 жыл бұрын

    ఈ చిత్రంలో నటించిన నటి నటులకు, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏🙏🙏

  • @tejarajarapu507
    @tejarajarapu5074 жыл бұрын

    గ్రేట్ మూవీ.. బాగా మదమెక్కి అక్రమసంబంధాలు పెట్టుకునే మగ ఆడవాళ్ళ కన్నా వీళ్ళు నా దృష్టిలో చాలా గ్రేట్.. ప్రాణం కన్నా మానం గొప్పేమి కాదు.. ఆకలికి అవసరానికి ఎవరూ సహాయం చేయరు.. కొందరు పిల్లల ఆకలికి కొందరు కుటుంబ భారం కి చేసే వాళ్లే.. ఈ భూమ్మీద పతివ్రతలు ఎవరూ లేరు.. మనసు కి ఎలాంటి కల్మషం లేని వాళ్లే నిజమైన పతివ్రతలు.. సూపర్ ఎండింగ్ 👏👏👏(వీలైతే మార్చండి కానీ నిందించకండి)

  • @TonyKrishna007

    @TonyKrishna007

    3 жыл бұрын

    Chalaa baga cheparu

  • @LuckyLucky-ut5qm

    @LuckyLucky-ut5qm

    3 жыл бұрын

    👌👌👌👌

  • @VenkatReddy-fq9zf

    @VenkatReddy-fq9zf

    3 жыл бұрын

    Meku marege ayedhi

  • @haripriyam9577

    @haripriyam9577

    3 жыл бұрын

    Awsm ga chepparu

  • @ugm7427

    @ugm7427

    3 жыл бұрын

    Ur way of thinking is high. God should give such mindset to all men, so that no women is degraded or fall into this type of life.

  • @venkatvemula1424
    @venkatvemula14243 жыл бұрын

    నిజంగా మీరు ఒక మగాడు ప్రతీ ఆడదాని లో చూస్తున్న ఒక చెడు వ్యసనాన్ని చాలా బాగా అర్థమయ్యేలా చూపించారు... Good Msg నిజంగా సదా గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ మూవీలో ఆమె చేసిన పెర్పామెన్స్ వల్లే చాలా మందికి ఈ మెసేజ్ వెళ్ళింది....

  • @veeraveerendra6692
    @veeraveerendra66924 жыл бұрын

    సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చారు . సదా గారికి special thanks . your the hero this movie సదా గారు . ఇలాంటి సినిమాలను చూసి అయినా సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నాను

  • @jyothijeenavath3499

    @jyothijeenavath3499

    2 жыл бұрын

    Tq Anna

  • @katlammayouth3635
    @katlammayouth3635 Жыл бұрын

    నిజానికి ఆడవాళ్ళు చాలా గొప్ప వాళ్లు తప్పు చేసిన మంచి పని కే చేస్తారు కాబట్టి ఈ సినిమా చాలా బాగుంది 😍

  • @sirisalaramesh6350
    @sirisalaramesh63503 жыл бұрын

    సూపర్ సినిమా ఇలాంటి సినిమా నీ థియేటర్ చూడనందుకు బాధగా వుంది అడ్డమైన సినిమా లు చూసి డబ్బు వెస్ట్ చేసుకోవడం కంటే ఇలాంటి సినిమా ఒక్కటి చూసి డబ్బు విలువ అమ్మాయి విలువ తెలుసుకున్న ilove ❤these movie 👌🙏 యీ సినిమా ప్రతి మగాడు చూడాలి అలా చూస్తేనే ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ పెరిగి అత్యా చారాలు తగ్గుతాయి

  • @koppalavenkatramireddy9921

    @koppalavenkatramireddy9921

    Жыл бұрын

    నిజం

  • @gollepallivenkatalaxmi4983

    @gollepallivenkatalaxmi4983

    Жыл бұрын

    Vvv B

  • @shivaprasad6122
    @shivaprasad61224 жыл бұрын

    Ee cinema first lo yedo అనుకున్నాను but ఇందులో ఉండే msg choodali Really ఇలాంటి సినిమా తీసిన సదా గారికి డైరెక్టర్ కి థాంక్స్

  • @rakeshelumula7553

    @rakeshelumula7553

    3 жыл бұрын

    Good message movie

  • @raji6369
    @raji63694 жыл бұрын

    Movie chudakunda cmnt chusi movie chudham anukuna vallu oka like cheyandi nenu 1st cmnts chusa

  • @sksaber5608

    @sksaber5608

    4 жыл бұрын

    me too

  • @girishkumarn5228

    @girishkumarn5228

    4 жыл бұрын

    Meee bro

  • @raji6369

    @raji6369

    4 жыл бұрын

    @@girishkumarn5228 nenu boy kadhu sis anni peluvu

  • @girishkumarn5228

    @girishkumarn5228

    4 жыл бұрын

    @@raji6369 Suman Ani undi kada Soo boy anukunna sis....

  • @rajinichitipothu5514

    @rajinichitipothu5514

    4 жыл бұрын

    Gadithegg

  • @edapakaprasad1505
    @edapakaprasad1505 Жыл бұрын

    ఇంత లక్ష్మంగా ఈ సినిమాని తీసినందుకు మొఖం మా జాతికి చాలా గౌరవం ఉంది ఆడపిల్లను గౌరవించాలి నా చెల్లి తల్లి భార్య సమానంగా చూడాలి భర్త కోసం వ్యభిచారులో దిగిన భార్య

  • @SantuKumar-jr6pl
    @SantuKumar-jr6pl3 жыл бұрын

    2021 lo chuse vallu

  • @anjaliramstudio5068

    @anjaliramstudio5068

    2 жыл бұрын

    Nenuchusa

  • @mosesbunga3344
    @mosesbunga33444 жыл бұрын

    అన్న సినిమా చాలా బాగుంది .మీరు తీసిన ఈ సినిమాలు చాలా మంది జీవితం గురించి ఆదర్శం గా ఉండాలని కోరుతున్నాను కానీ నిజ జీవితంలో ఇటువంటి పనులు చేస్తూన్న వారు ఎంతో మంది కుటుంబ సభ్యులకు జీవనాన్ని పనిచేస్తూ ఉన్నారు

  • @mohammedabdulla7712

    @mohammedabdulla7712

    2 жыл бұрын

    %😂

  • @kurnool_loke
    @kurnool_loke4 жыл бұрын

    really. A wonderful message for me from this movie. THANK YOU very MUCH. A PAIN OF A WOMEN AND THE LOVE OF WOMEN is always for someone. THANK YOU SO MUCH..

  • @suddalalavanya6764

    @suddalalavanya6764

    4 жыл бұрын

    Nice muvi nizanga hurt tuching

  • @boyanarsimhulu4481
    @boyanarsimhulu44813 жыл бұрын

    ఒక ఆడదాని సహనం ఓర్పు ఉన్నంత వరకు ఏ మగాడైనా ఉండడం హీరోయిన్ వాయిస్ సూపర్

  • @macharlasudha250
    @macharlasudha2503 жыл бұрын

    మీ కంటికి ఆ ఆడదాని జన్మస్థలమే కనిపిస్తుంది కదరా.......... ఈ మాట అర్ధం చేసుకుంటే ఎంత చెడ్డ మగాడైనా సరే మనిషిలా మారతాడు Great words.

  • @kavalipraveen3746
    @kavalipraveen37464 жыл бұрын

    బాయ్స్ అందరికి చెబుతున్నాను ఒక ఆడదాన్ని కామెంట్ చేసే ముందు మన ఇంట్లో ఒక చెల్లి అమ్మ ఉంది అని గుర్తు తెచ్చుకోండి

  • @kolliramesh2257

    @kolliramesh2257

    4 жыл бұрын

    Mundhu neku undha

  • @kavalipraveen3746

    @kavalipraveen3746

    4 жыл бұрын

    అరవ పాలు ముండా కొడకా నీకు అవసరమా వింటే విను లేకపోతే లేదు రా

  • @kavalipraveen3746

    @kavalipraveen3746

    4 жыл бұрын

    ఇంకోసారి ఇలాంటి చెత్త కామెంట్లు నాకు గాని నీ నుండి వస్తే నేను ఏం చేస్తనో నువ్వు చూస్తావు

  • @MAxX.ChinnA

    @MAxX.ChinnA

    4 жыл бұрын

    Mithrama Praveen, ఆడదాన్ని కాదు ఆడవారిని అని ప్రస్తావించాలి, ఎందుకంటే మన మాటల్లో గౌరవ పదజాలం లేకుంటే ఎదుటి వారికి తప్పుగా అర్థమవుతుంది...

  • @RaniRani-dr1fp

    @RaniRani-dr1fp

    4 жыл бұрын

    tq u recipe to girl

  • @nageswararaoregumudi7584
    @nageswararaoregumudi75844 жыл бұрын

    చాలా మంచి మూవీ.... చివరి వరకు చూడండి, మంచి మెసేజ్ ఇచ్చే సినిమా....సదాఫ్ గారు ఇలాంటి మంచి మూవీ మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.....నాగేశ్వరరావు రేగుమూడి🤝🙏🙏🙏🙏

  • @shilpakadumuri1261

    @shilpakadumuri1261

    4 жыл бұрын

    Yes correct

  • @aujxj
    @aujxj3 жыл бұрын

    Excellent movie, ituvanti movies society ki yentho melu chestayi. Ladies ni gowravistaru. Good message is given. 👌👌👌👌👌👌

  • @obulapuramrajesh3818
    @obulapuramrajesh3818 Жыл бұрын

    Hats off to sadha for taking this type of character wow superb message for society,,,

  • @user-fx6up6tu5q
    @user-fx6up6tu5q3 жыл бұрын

    స్త్రీ జాతికి పాదాభివందనం 👌👌👌👌👏👏👏👍👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @chnageswari6010

    @chnageswari6010

    3 жыл бұрын

    Tq

  • @madhulathamadhulatha7500

    @madhulathamadhulatha7500

    3 жыл бұрын

    Thq

  • @meyou4817

    @meyou4817

    3 жыл бұрын

    Thaq

  • @sirishirisha8548

    @sirishirisha8548

    3 жыл бұрын

    Tq

  • @ragibalaraju8176

    @ragibalaraju8176

    3 жыл бұрын

    @@madhulathamadhulatha7500 hai

  • @shivakorukonda5586
    @shivakorukonda55864 жыл бұрын

    కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఆడవాళ్ళను గౌరవిద్దాం.ప్రతి ఆడదానిలో ఒక తల్లిని చూద్దాం...

  • @daddydad4291

    @daddydad4291

    4 жыл бұрын

    Thalini akkani chellini chuste inka peelly lu avaru chesuko pillani kanaru

  • @daddydad4291

    @daddydad4291

    4 жыл бұрын

    Adavani gouravidam

  • @Shockwavee3402

    @Shockwavee3402

    4 жыл бұрын

    @@daddydad4291 good question

  • @RameshRamesh-td7pn

    @RameshRamesh-td7pn

    4 жыл бұрын

    Baq

  • @rajinichitipothu5514

    @rajinichitipothu5514

    4 жыл бұрын

    Sssss

  • @narsyadhurs5468
    @narsyadhurs54683 жыл бұрын

    1st half కి ముందు"బిడ్డ ఆకలి తీర్చడానికి తల్లి తన రక్తాన్ని పాలుగా మార్చి ఇస్తుంది.. నేను నా భర్త ప్రాణాలు కాపాడడానికి నా శరీరాన్ని మందు లా చేస్తున్నా" డైలాగ్ గుండె ని పిండేసింది.. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 😥.. ఆడదాని మర్మస్థానం కోసం ఎగబడే ఓ మగాడా.. మర్మస్థానం కాదది నీ జన్మస్థానం అని గుర్తు పెట్టుకో 😭😭🙏🙏.. సినిమా మాత్రం చాలా బాగుంది.. కానీ చివర్లో నీలా భర్తకి తన భార్య చేసిన త్యాగం తెలిసి పశ్చాత్తాప్పడితే చాలా బాగుండేది అని నా అభిప్రాయం.సదా గారు చాలా బాగా నటించారు 👍👍🙏🙏. ఆడది అంటే అలుసుగా తీసుకునే ప్రతి మగాడికి ఈ సినిమా కనువిప్పు కావాలి 🙏🙏

  • @chsriram1957

    @chsriram1957

    3 жыл бұрын

    Well said

  • @narsyadhurs5468

    @narsyadhurs5468

    3 жыл бұрын

    @@chsriram1957 thank you so much bro 🙏🙏

  • @praveenchinni5803

    @praveenchinni5803

    3 жыл бұрын

    S bro

  • @narsyadhurs5468

    @narsyadhurs5468

    3 жыл бұрын

    @@praveenchinni5803 thank you so much bro 🙏🙏

  • @Kavithaskitchenandvlogs

    @Kavithaskitchenandvlogs

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaanusayyad2459
    @jaanusayyad24593 жыл бұрын

    No words excellent movie good message for everyone 🙏🙏🙏🙏

  • @niruv1328
    @niruv13284 жыл бұрын

    I understood after watching this movie ,Those who are the Poor Don't married until financial settled, Thank you🙏💕

  • @talapantisrinu1105

    @talapantisrinu1105

    3 жыл бұрын

    Movie super

  • @anushayadav2709

    @anushayadav2709

    Жыл бұрын

    Avunu

  • @srinivaschirutha
    @srinivaschirutha4 жыл бұрын

    ఎలాంటి సినిమా ఇంత వరకు చూడలేదు ....గుడ్ మెసేజ్....

  • @Srikanth11498
    @Srikanth114983 жыл бұрын

    సదా ఆక్టింగ్ సూపర్ 👌 గా చేసింది. బెస్ట్ మూవీ 👍

  • @vinodgunji5971
    @vinodgunji59712 жыл бұрын

    స్త్రీ జాతికి పాదాభివందనాలు 🙏 🙏🙏🙏🙏🙏🙏

  • @tv7telugu455
    @tv7telugu4554 жыл бұрын

    సూపర్ మూవి ఇలాంటి సినిమాలే కావాలి బారతదేశానికి అప్పుడే ఆడవాళ్లు విలువ తెలుస్తోంది

  • @devasothlavinder6811
    @devasothlavinder68114 жыл бұрын

    Supper movie artham cheskune...vallaku....👌👌👌antha kastam vasthey tappa cheyaru...e pani...nijanga 🙏🙏🙏amma e lanti pani cheyakandi....ada valla gurinchi antha cheppina takkuve..

  • @SaiKumar-fl6zx
    @SaiKumar-fl6zx3 жыл бұрын

    Amma baboooooooy super movie ra na life Frist time the best movie 😔😔😔

  • @tv7telugu455
    @tv7telugu4554 жыл бұрын

    ఈ సినిమా వారం ఓక సారి ప్రతి తెలుగు చానెల్స్ లో వెయాలి అప్పుడే వ్యవస్థ బాగుంటుంది రాజకీయ నాయకులు ద్రుష్టి పెట్టాలి

  • @mohammadmunna4048
    @mohammadmunna40484 жыл бұрын

    Movie chusukuntu comment chadhivevallu like here

  • @gamingpanda5905

    @gamingpanda5905

    4 жыл бұрын

    0

  • @haripriyam9577

    @haripriyam9577

    4 жыл бұрын

    Ladies ki value evvandu,maku rakshana ledu. Yenni incidents jarigina no change.

  • @asarishravya4102

    @asarishravya4102

    4 жыл бұрын

    Nenu

  • @mohammadmunna4048

    @mohammadmunna4048

    4 жыл бұрын

    @@asarishravya4102 hi

  • @sabavathramesh5322

    @sabavathramesh5322

    4 жыл бұрын

    @@haripriyam9577 g

  • @kolikisreenu4901
    @kolikisreenu49014 жыл бұрын

    Movie Chala bagundhi 👌 👍,Mana society ki manchi massage this movie

  • @viveshnaren5611
    @viveshnaren5611 Жыл бұрын

    2 time I'm watching this movie... This society will never change... 😢

  • @badrimanpati1757
    @badrimanpati175710 ай бұрын

    సూపర్ సదా గారు చాలా అద్భుతంగా నటించారు

  • @saikrishna-nu1km
    @saikrishna-nu1km4 жыл бұрын

    Who are seeing comments before the movie ??????

  • @JkShines100

    @JkShines100

    4 жыл бұрын

    Me

  • @peramallabuvana2447

    @peramallabuvana2447

    4 жыл бұрын

    Me

  • @kommagonivenu9654

    @kommagonivenu9654

    4 жыл бұрын

    Me

  • @yerasrikanth101

    @yerasrikanth101

    4 жыл бұрын

    Me

  • @poojipoojitha104

    @poojipoojitha104

    4 жыл бұрын

    I am also

  • @Krishnakumar-rw4fj
    @Krishnakumar-rw4fj4 жыл бұрын

    2020 lo chusa vallu ooka like chyandhi...friends nannnu epuda chustuna chudham natho patu anta mandhi chustunaro....

  • @anuanusha9925

    @anuanusha9925

    4 жыл бұрын

    Hi

  • @papolugeetanath7503

    @papolugeetanath7503

    4 жыл бұрын

    Uray Nana idhi 2019 lo ne release ayyindhi

  • @hymavathihyma2768

    @hymavathihyma2768

    4 жыл бұрын

    Yaaa

  • @user-ws4mh6cf2x

    @user-ws4mh6cf2x

    4 жыл бұрын

    @@anuanusha9925 hi r u interested

  • @supriyagokulapati3267

    @supriyagokulapati3267

    4 жыл бұрын

    Me

  • @Rama_Krishna19
    @Rama_Krishna19 Жыл бұрын

    A very good and great concept really... A change should come in all the people by seeing this film even from now ... A very good message to all the people

  • @gururaja8242
    @gururaja82423 жыл бұрын

    Heart Touching Movie ! Mens Have A very Good Message In This Movie . Plz treat other Womens as Your Sisters and Mother

  • @ajayvarma9978
    @ajayvarma9978 Жыл бұрын

    Really one of the best message... people should learn from this movie

  • @kavalipraveen3746
    @kavalipraveen37464 жыл бұрын

    మూవీ సూపర్ గా ఉంది చాలా మంచి మేటర్ ఉంది కానీ అమ్మాయిలు ఎంత కష్టం వచ్చినా వ్యభిచారంలోకి మాత్రం వెళ్ళకూడదు అలా చేస్తే మీ మొగుడికి కాదు ఏ మగాడికి నచ్చరు అమ్మాయిలు

  • @bharathidhasan2212

    @bharathidhasan2212

    4 жыл бұрын

    Yes absolutely right sir

  • @UNLUCKYVINOD

    @UNLUCKYVINOD

    4 жыл бұрын

    Mari kastallo una adavarini chusthe andatiki matram alage undi

  • @mounucherry8027

    @mounucherry8027

    4 жыл бұрын

    Pelliki mundhu Abbailu ammailanu korukodam manesthe elanti profession aa vundadhu broo

  • @pavanichowdary184

    @pavanichowdary184

    4 жыл бұрын

    Kavali Praveen garu same opinion brother...... antha kastam vasthe chachipovadam nayam..... aa pani chesi roju chachekante oke sari chachipovadam melu kadha ...... oka ammai bhartha pillalu kosame brathakali valla kosame chavali ..... valle lokam kavali .... appude life happy ga vuntundhi ..... but ee movie ending very heart touching words

  • @kavalipraveen3746

    @kavalipraveen3746

    4 жыл бұрын

    @@pavanichowdary184 avunu madam

  • @siribabugonela1807
    @siribabugonela1807 Жыл бұрын

    Ninnu kanadaniki mi amma kadupulo mosindhi.... Ninnu pranalatho kapaduovadaniki nenu okkokanni na onti pai mosanu.... Super dailogue👌👌👌👌👌🙏🙏🙏

  • @divyasreegopu8255
    @divyasreegopu8255 Жыл бұрын

    Sadha mam... Great msg... With this film... If the government n society thinking changes.. No girl or women would never undergo this way... Education also plays a major role in changing life's of women

  • @sagarsandy8213
    @sagarsandy82134 жыл бұрын

    ఒక ఆడది వేశ్యగా మారింది అంటే దానికి కారణం ఒక మగాడు

  • @duppaladevendra9253

    @duppaladevendra9253

    4 жыл бұрын

    Edi pachi nijam bro

  • @rayaveeranjaneyulu2010

    @rayaveeranjaneyulu2010

    4 жыл бұрын

    Hii

  • @sagarsandy8213

    @sagarsandy8213

    4 жыл бұрын

    @@rayaveeranjaneyulu2010 hi

  • @sagarsandy8213

    @sagarsandy8213

    4 жыл бұрын

    @@gayathriyadav12360 Hiii

  • @umanaguru6186

    @umanaguru6186

    4 жыл бұрын

    Ss 💯% true

  • @alagapatidivya3435
    @alagapatidivya34354 жыл бұрын

    very thought provoking film.

  • @SreenivasReddyGopi
    @SreenivasReddyGopi2 жыл бұрын

    Good movie.Hatsup to the Directior for his awesome Work

  • @venkatmalotu7278
    @venkatmalotu72783 жыл бұрын

    ట్రైలర్ చూసి ఏమో అనుకున్నాను! కానీ మూవీ లో మంచి మెసేజ్ ఉంది ! ప్రతి ఆడది ప్రతి వ్రాత లా ఉండాలి అనుకుంటది,కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఆమెను చేంజ్ చేస్తుంది ! మీకు ఇలాంటి వారు కనిపిస్తే గౌరవించండి !!

  • @dudurkumahesh9847
    @dudurkumahesh98474 жыл бұрын

    సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాలి ఇది అన్నిటికన్నా చాలా పెద్ద అ విషయం ఆడది అంటే అర్థం చేసుకోవాలి

  • @shaiknizamuddinnizam7129
    @shaiknizamuddinnizam71294 жыл бұрын

    Nice movie and movie lo good massage undi

  • @mohansunderms3318
    @mohansunderms33183 жыл бұрын

    Very heart touching... excellent climax... good message 👍

  • @Patchikurabharathi9005
    @Patchikurabharathi9005 Жыл бұрын

    మూవీ చాలా బాగుంది , ఈ మూవీ చూశాక అయిన చాలా మంది పురుషులు లో మార్పు రావాలి

  • @sravanthisravanthi7858
    @sravanthisravanthi78584 жыл бұрын

    Movie chusthunnanthasepu edusthune unna... Heart touching

  • @kadaripraveen8928
    @kadaripraveen89284 жыл бұрын

    ఈ మూవీ లో సామాజిక స్పృహ చాలా స్పష్టంగా ఉంది కదా ఇలాంటి కథ చిత్ర ల వల్ల చాలా ఉపయోగం ఉంది సూపర్ గుడ్ ఫిల్మ్స్

  • @krishnamurthykoduri160
    @krishnamurthykoduri1603 жыл бұрын

    Really super. Good message given for ladies

  • @Princess_Glory0716
    @Princess_Glory07162 жыл бұрын

    Thank you for direct such a beautiful and message originated movie

  • @drajaykumarph.dchemistry4713
    @drajaykumarph.dchemistry47134 жыл бұрын

    Wonderful concept, hats off to sadha

  • @nani.gaming.6189
    @nani.gaming.61894 жыл бұрын

    ఎలాంటి కష్టం ఏ అమ్మ కి రాకూడదు

  • @umanaguru6186

    @umanaguru6186

    4 жыл бұрын

    Ss 💯% true

  • @madhulathamadhulatha7500

    @madhulathamadhulatha7500

    3 жыл бұрын

    Avunu

  • @ArunKumar-hh9xg

    @ArunKumar-hh9xg

    3 жыл бұрын

    @@madhulathamadhulatha7500 hi

  • @madhulathamadhulatha7500

    @madhulathamadhulatha7500

    3 жыл бұрын

    @@ArunKumar-hh9xg hi

  • @ragibalaraju8176

    @ragibalaraju8176

    3 жыл бұрын

    @@madhulathamadhulatha7500 hai

  • @sarasasainagasri7143
    @sarasasainagasri71432 жыл бұрын

    Chala bagundi manchi message echaru ఆడవాళ్ళని గౌరవించండి

  • @venkatgokarla9067
    @venkatgokarla90672 жыл бұрын

    సమాజం లో జరుగుతున్న పరిస్థితి చక్కగా చుపించ్చరు .. అడ దాని మానం పోతే ప్రాణం పోయినట్లే....

  • @wowfoodguru
    @wowfoodguru4 жыл бұрын

    Nice message movie. I am so proud seing this movie. very good film

  • @naveenallrounder5319
    @naveenallrounder53194 жыл бұрын

    Great message oriented movie.🙏

  • @hitmanbaglane7671

    @hitmanbaglane7671

    4 жыл бұрын

    Sex Mpvis

  • @karthiksekhar4870
    @karthiksekhar48703 жыл бұрын

    సదా యాక్టింగ్ 100% పర్ఫెక్ట్ 👌

  • @laxmibalam6380
    @laxmibalam63803 жыл бұрын

    సదా గారు మీకు నిజంగా 🙏🙏🙏🙏 చాలా. ఇది తీసుకున్నారు. ఆడవాళ్ళ కోసం.. రిస్క్ చేస్తున్న స్టోరీ చేసారు...

  • @Eshwari-bt9hd

    @Eshwari-bt9hd

    Ай бұрын

    😊

  • @Eshwari-bt9hd

    @Eshwari-bt9hd

    Ай бұрын

    😊😊

  • @svrmedia8215
    @svrmedia82154 жыл бұрын

    Excellent movie 😍😍😍

  • @pvishnuvardhan4077
    @pvishnuvardhan40774 жыл бұрын

    Superb movie national award ivvali ee film ki

  • @yugandharkombathula3887
    @yugandharkombathula38873 жыл бұрын

    ఆడది త్యాగం చెసిన, మోసం చేసినా గుండెలో వుంచుకొంటుంది. మగాడు త్యాగం చెస్తే గొప్పగా చెప్పుకొంటాడు మోసం చేస్తే ఎవరికీ తెలియాకుండా గుండెలో వుంచుకొంటాడు

  • @chalicheemalamunaswamynaid6186
    @chalicheemalamunaswamynaid61862 жыл бұрын

    Totally realistic,and natural movie.sadaacting superb.gd movie.sada dubbing voice kasta పట్టించుకుంటే బావుండేది

  • @honeybujji1229
    @honeybujji12294 жыл бұрын

    Wowwww..in just 2 weeks 3.8 Million views.. it's not small thing.. ur career best movie sada garu... All the best....💕💕

  • @patnaiksabyasachi3915
    @patnaiksabyasachi39154 жыл бұрын

    Really true ... story awesome ji

  • @jadarishi2218
    @jadarishi22183 жыл бұрын

    కరెక్టే ఆడవాళ్ళని తక్కువ గా చూడకూడదు good movie and good massage

  • @Sivaramakrishna98
    @Sivaramakrishna98 Жыл бұрын

    Reality shown Movie... Hatsoff to Sada mam and team for showing us the reality behind women. Except the heroine dubbing every thing made excellent👏

  • @zoyakesangsang
    @zoyakesangsang4 жыл бұрын

    Hats off🙏🙏🙏 super message to everyone ❤❤❤ sadaf 👌👌👌👌

  • @harshaa5862
    @harshaa58624 жыл бұрын

    Gud message. problems brings everyone their suitable suitation , try to behave like a Human

  • @lokanadammurali3102
    @lokanadammurali31024 жыл бұрын

    ఇలాంటి కష్టం ఏ అమ్మాయికి రాకూడదు

  • @sirishadevi7187
    @sirishadevi71872 жыл бұрын

    Very nice movie . no words .chala bagundi tappaka chudalsina movie.

  • @vanithar6804
    @vanithar68044 жыл бұрын

    Such a great msg to everyone through this film..👌👌

  • @Thunderworldzzz

    @Thunderworldzzz

    2 жыл бұрын

    h8

  • @anilmounika3643

    @anilmounika3643

    2 жыл бұрын

    yesss

  • @as.md.thabrez3623
    @as.md.thabrez36234 жыл бұрын

    Excellent sada...Good meaning..Superb.hatsoff sada garu.

  • @sudharanikappareddy8863
    @sudharanikappareddy88632 жыл бұрын

    Awesome excellent no words really soooooo good 🙏🙏🙏🙏🙏🙏

  • @rajanallabothula9763
    @rajanallabothula97633 жыл бұрын

    తప్పండి‌ ప్రణం‌ పోయె‌ క్షణం దగ్గరగా వచ్చిన తప్పు చేయకూడదు‌ ‌మగవాడు కూడ‌ తప్పు చేయకూడదు‌ పూకు‌ అంటె‌ నిజమైన‌ దేవుత మోడ్డ‌ అంటే నిజమైన‌ దేవుడు ఒక్కరి తొనె‌ ఉండాలి‌ మనకు‌ ఊపిరి‌ అందెతొలి‌ సెకండ్‌ అమ్మ పూకు‌ నుండి‌ బయటకు వచ్చిన సెకండ్‌ అమ్మ‌ నన్న‌ దేవుడు అంటే కామం‌ ఇదే నిజమైన దైవం‌ జాగ్రత్త నాకు‌ తప్పు గాకమెంట్‌ పెడితే కొద్ది‌ రోజులకు రక్తం కక్కుకుని‌ సనిపోతారు‌ ఇది‌ సత్యం

  • @nagulmeeravalisk5760
    @nagulmeeravalisk57604 жыл бұрын

    Nise subject and nise film

  • @rakeshrocky9716
    @rakeshrocky97163 жыл бұрын

    Ayya director,producer and team 😭🙏👏👏👏

  • @yelisettiupendar8642

    @yelisettiupendar8642

    3 жыл бұрын

    Mainly sadha bro

  • @bhavyabp6761

    @bhavyabp6761

    2 жыл бұрын

    @@yelisettiupendar8642 and

  • @teluguvideos5734
    @teluguvideos5734 Жыл бұрын

    ఇలాంటి అమ్మాయిలు ఇప్పుడు లేరు.భర్త ఇంటి నుండి బయటకు రాగానే చెడిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు.

  • @oohaannapurna335
    @oohaannapurna3354 жыл бұрын

    Education one and only solution for every problem in world ,

  • @Spam_0113

    @Spam_0113

    4 жыл бұрын

    Yess NV akad untav Cmnt cayi NUM estha😘

  • @cheliyanathb9087

    @cheliyanathb9087

    2 жыл бұрын

    Super

  • @cheliyanathb9087

    @cheliyanathb9087

    2 жыл бұрын

    Super solution

  • @venkateshg6009
    @venkateshg60094 жыл бұрын

    very super movie..this type of movie never seen..very good message for all.

  • @amrithanshu3478
    @amrithanshu34783 жыл бұрын

    It is not at all easy to act... Hats off sada mam

  • @surimadhavi5357
    @surimadhavi53572 жыл бұрын

    You tube లో సినిమా చూసాక లైక్ కొడుతా కామెంట్ చెయ్యను కానీ ఈ మూవీ చూసి చాలా ఎమోషనల్ ki గురియ్యను ఆటోమేటిక్ గా ఎడుపు వచ్చేసింది

  • @narasimhakuruva6250
    @narasimhakuruva62503 жыл бұрын

    కామెంట్స్ చూసి మాత్రమే సినిమా చూసే వాళ్ళు like చేయండి

  • @lkeerthy998

    @lkeerthy998

    3 жыл бұрын

    Cheyyanu

  • @ramakrishnaponnapureddy4230
    @ramakrishnaponnapureddy42304 жыл бұрын

    A very bold movie. 30:00- 35:00 nice concept. Very nice movie. Hats off to team.

  • @VVenu-bs7zw
    @VVenu-bs7zw4 жыл бұрын

    Movie ardam cheskuna valu oka like kottandi comment ki

  • @India-ch1cz

    @India-ch1cz

    4 жыл бұрын

    Em ardham kaledu

  • @VVenu-bs7zw

    @VVenu-bs7zw

    4 жыл бұрын

    Watch full movie bro

  • @daviddaniel5337

    @daviddaniel5337

    4 жыл бұрын

    Bokkala vundi

  • @eswarravada103

    @eswarravada103

    4 жыл бұрын

    @@daviddaniel5337 ledys respect cheyara

  • @harikrishnaharikrishna6

    @harikrishnaharikrishna6

    4 жыл бұрын

    Sada పాపం

  • @vamshiremidala8566
    @vamshiremidala85663 жыл бұрын

    ఆడవారిని ఎప్పుడూ చులకనగా చూడకండి

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla41154 жыл бұрын

    చాల మంచి మూవీ ప్రతి ఒక్కరూ ఇధులొ ఒక మంచి మిసెజి ఉంది అర్థం చేసుకోవాలి. ఆడ వాలు లేకపోతే ఇ ప్రపంచం లేదు .కొందరు పరిసిథులభటి వెశలవుతురు వలను వంకర దృష్టితో చుడుకండు

  • @kumar-jg1wr
    @kumar-jg1wr4 жыл бұрын

    Good message oriented movie really when i watched this movie i was crying about so many women's life is so difficulty n pain full life of surviving because of such no such necessary things they don't have n so many lustful persons with soo much violent behaviour with no humanity ...is really so sad because of such financial problems for daily living or some other reasons .... whatever it is so bad blackmark in their life .....it has to be changed with some govt established women organisation or foundation systems etc ;

  • @jaganjagan9749
    @jaganjagan97493 жыл бұрын

    ఆడ వాళ్ళకు ప్రాణం కన్నా మానం మిన్న

  • @prasadperi2799

    @prasadperi2799

    2 жыл бұрын

    సదా బాగా నటించింది నాకుకలనీరురపించిది

  • @munakalaappanna5834

    @munakalaappanna5834

    2 жыл бұрын

    Cckvc

  • @JyothiD11
    @JyothiD114 жыл бұрын

    I like this movie, superrr, really gud mesg

  • @hi_hi_1234

    @hi_hi_1234

    3 жыл бұрын

    Hi

  • @sainaidu8503

    @sainaidu8503

    3 жыл бұрын

    Hi

  • @sainaidu8503

    @sainaidu8503

    3 жыл бұрын

    6302914603 call me

  • @lalpeera7002
    @lalpeera70023 жыл бұрын

    సమాజానికి 👍🙏 స్త్రీజాతికి బెస్ట్ మూవీ

  • @mylifemywish3896
    @mylifemywish38964 жыл бұрын

    Arthem chesukunna vadiki valla kastalu arthamavutai aakalitho unna vedavalaku valla sariraalu matrame kanipistai. Good message Naku chala nachindi movie Literally i cried 😭😭😭 in some scenes

  • @vaddichitty4292
    @vaddichitty42924 жыл бұрын

    Good massage and also very nice movie,sada acting super and director very good job

  • @mvenkat3571

    @mvenkat3571

    4 жыл бұрын

    Kastamu gurinchi thelisinodiki movie ardhamu avudhi

  • @kalyankalyan7115
    @kalyankalyan71153 жыл бұрын

    Excellent 👌 movie really chala chala bagundi movie

  • @fidhateluguchef3924
    @fidhateluguchef39243 жыл бұрын

    1st time chustunna vallu Like kottandi

  • @prasadPrasad-om1id

    @prasadPrasad-om1id

    3 жыл бұрын

    Niku kotala

  • @fidhateluguchef3924

    @fidhateluguchef3924

    3 жыл бұрын

    Movie ki Naku kadu

  • @gowreesankarggandreti7864

    @gowreesankarggandreti7864

    3 жыл бұрын

    Hi

  • @chaitanyasekhargandikota7051

    @chaitanyasekhargandikota7051

    3 жыл бұрын

    @@fidhateluguchef3924 nice counter

Келесі