Sri Garikapati Narasimha Rao Pravachanam | Garikapati Gari Pravachanalu | Third Eye

Ойын-сауық

Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events.Please Subscribe for More Entertainment.
#ThirdEye
Click the link for more videos👉 - goo.gl/TPdVag
Follow Us On
Facebook: / thirdeyewebb
Twitter: / telugushows1
Instagram: / telugushows
Sri Garikapati Narasimha Rao Pravachanam | Garikapati Gari Pravachanalu | Third Eye
#GarikapatiComedy #GarikapatiPravachanaluLatest #GarikapatiLatestSpeeches #GarikapatiVsChiranjeevi

Пікірлер: 65

  • @mramabuddhudu2449
    @mramabuddhudu24496 ай бұрын

    ఆయన చెప్పేదే అహం గురించి మరి మీరేం గ్రహించారో అర్ధం కావట్లేదు అహం గురించి చెప్పే జ్ఞానికి అహం ఉంది అంటున్నారు మనం దేనితో ఉన్నామో అదే మనకు కనపడుతుంది మనం గ్రహించాల్సిన దానిమీద ద్రుష్టి పెడితే మిగతావి కనపడవు అసలు మనకు పడ నప్పుడు వినడమెందుకు ఈ విమర్శలు ఎందుకు

  • @s.sambasivarao9131
    @s.sambasivarao91316 ай бұрын

    గురువుగారికి నమస్కారములు,ఆరాధన మనస్సు మరియు వాటిపై చక్కటి విశ్లేషణ మనస్సుకు హత్తుకున్నది,ssrao...

  • @swarnakumari9368
    @swarnakumari93687 ай бұрын

    Guruvugarki 🙏🏼🙏🏼🙏🏼

  • @girilatha2634
    @girilatha26346 ай бұрын

    గురువు గారు మీరు మీ స్పీచ్ అద్భుతంగా వుంది

  • @balaswamyjetti575
    @balaswamyjetti5756 ай бұрын

    మీరు నిజం మాట్లాడుతారు. ధన్యవాదములు

  • @kakiralavenkateshwar9829
    @kakiralavenkateshwar98296 ай бұрын

    Me speech adbutanga undi ,Guruvu garu-shatha koti vandanalu

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud84697 ай бұрын

    Excellent

  • @venkeyvenkey2550
    @venkeyvenkey25506 ай бұрын

    Jay Shri Ram Jay Jay Ram

  • @s.sambasivarao9131
    @s.sambasivarao91316 ай бұрын

    Garikipaattivaariki నమస్కారములు,i ఉపన్యాసము వారి ప్రవవచనలలో తలమానికం,అందరూ మళ్ళీ మళ్ళీ వ్విఇనంది,,ssrao 85 వసంతాలు,

  • @vijayalakshminelavalli7971
    @vijayalakshminelavalli79716 ай бұрын

    Chala Chalayan bagundi

  • @kapulapurnachandrarao8095
    @kapulapurnachandrarao80956 ай бұрын

    Very frank man. Good man

  • @dayakargarlapati
    @dayakargarlapati6 ай бұрын

    🙏🏾🙏🏾🙏🏾

  • @patnamsrinivas4563
    @patnamsrinivas45637 ай бұрын

    🙏🙏🙏

  • @ndbhavaniakella6085
    @ndbhavaniakella60857 ай бұрын

    Guruvugaru selfboostigki cheppatledu take the essence of his speeches

  • @psnmurthy4877
    @psnmurthy48777 ай бұрын

    Namaskaramandi

  • @muramreddypenchalaiah6083
    @muramreddypenchalaiah60835 ай бұрын

    Nice prasangam sir.

  • @vakutam
    @vakutam6 ай бұрын

    1:33:18 perfect analogy 🙌🙏 chepthey.. garikapatey chepaali 🔥

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky37747 ай бұрын

    ❤❤❤❤❤

  • @sumathiyerraguntla4234

    @sumathiyerraguntla4234

    7 ай бұрын

    Guruji miru battalu etarulaki evvamani cheputaru kondaru mi battalu eavariki eavvakandiantunnaru

  • @boganvillya
    @boganvillya6 ай бұрын

    పండితులకు అహంకారం అలంకారమే !అవధానాలు చేసినవారందరూ మహానుభావులే ! సరస్వతీ కటాక్షానికి నోచుకున్నవారే ! అదేమీ పూర్వజన్మ సుకృతం వల్లనో , దైవకృప వలననో అబ్బింది కాదు , స్వయంకృషి వలన ఇది ఎవరికైనా సాధ్యమే అని అనేకసార్లు గరికపాటివారు చెప్పగా విన్నవాళ్లలో నేను కూడా ఒకడిని .

  • @user-kh2qv1es7n
    @user-kh2qv1es7n6 ай бұрын

    8:16 ❤

  • @ndbhavaniakella6085
    @ndbhavaniakella60857 ай бұрын

    We are nothing before his knowledge and capability ad pandityam

  • @mahendargoud2234
    @mahendargoud22346 ай бұрын

    🙏🙏🙏🙏

  • @jayasreechandra361
    @jayasreechandra3616 ай бұрын

    మీరే గొప్ప వారు. సరే.

  • @Uvr456
    @Uvr4566 ай бұрын

    Reality

  • @nvramanamurthy96
    @nvramanamurthy966 ай бұрын

    Namaste

  • @padamajv3478
    @padamajv34787 ай бұрын

    ,, 🙏🙏

  • @venugopalbadrakanti2040
    @venugopalbadrakanti20406 ай бұрын

    Atma stuti paraninda intena pravachananantec?

  • @ranisrinivas3536
    @ranisrinivas35365 ай бұрын

    Meeku intha jnanam vundhi ani Rasthra Kendra prabutvaalu gurthinchaaru kanake meeku Padmasri ichaaru Ayya. Ayya Ahamam gurinichi antha adbutham gaa cepparu Mari meeku meeru chaala saarlu meeku Aham chaala yekkuvami prastavincgaaru Mari idhi emiti?

  • @sivadallasatyanarayana542
    @sivadallasatyanarayana5426 ай бұрын

    O9

  • @gamingwithcharan6077
    @gamingwithcharan60777 ай бұрын

    😅 🎉😢🎉🎉 .s3

  • @Dur290
    @Dur2905 ай бұрын

    Prathi saari thega self boast

  • @r.ssaisiddarth9203
    @r.ssaisiddarth92037 ай бұрын

    I fully agree with Srinivassyya garu. Not able to bear his self praising.

  • @padmajavalluru9329
    @padmajavalluru93294 ай бұрын

    Okamata 4 times cheptharu time waste kada

  • @namburamam9262
    @namburamam92627 ай бұрын

    Best Joker 😂

  • @somayajulasaiprasad6915

    @somayajulasaiprasad6915

    7 ай бұрын

    Plz add also word.Tq

  • @srinivasayyagari2383
    @srinivasayyagari23837 ай бұрын

    అయ్యా మీ గురించి మీరు సెల్ఫ్ బొస్టింగ్ చేసుకోవడం అసలు బాగాలేదు.... ఆంధ్ర దేశంలో చాలా మంది శతావధానం చేశారు..

  • @subbudevadi566

    @subbudevadi566

    7 ай бұрын

    రెండు names cheppara

  • @srinivasayyagari2383

    @srinivasayyagari2383

    7 ай бұрын

    @@subbudevadi566 డాక్టర్ మేడసాని మోహన్, మాడుగుల నాగ ఫణి శర్మ, కడిమెళ్ళ వర ప్రసాద్, జంధ్యాల సుబ్రమణ్య శాస్త్రి, రాళ్ళబండి కవితాప్రసాద్, నరాల రామరెడ్డి, రాంభట్ల పార్వతీశ్వర శర్మ , వద్దిపర్తి ప్రభాకర్,సురభి శంకర శర్మ, ప్రసాద రాయ కులపతి, దివాకర్ల వెంకటావధాని, గాడేపల్లి కుక్కుటేశ్వర రావు...ఇంకా ఎంతో ఎంతో మంది మహానుభావులు.. ఇలా స్వోత్కర్ష లేకుండా తమ కవితా ప్రతిభా ప్రదర్శించారు.. ఈ పేర్లు చాలా ఆండీ ఇంకా చెప్పాలా. నేను గరికపాటి వారి మేధా సంపత్తి గురించి ప్రశ్నించ లేదు ఆండీ...స్వొత్కర్ష అహంభావం అహంకారం ఒక జ్ఞాని అని చెప్పుకునే వారికి ఉండకూడని మాత్రమే నా అభిప్రాయం .

  • @koduriaiswaryalakshmipurni2251

    @koduriaiswaryalakshmipurni2251

    7 ай бұрын

    Goppavalla goppatanam evaru oppuko nakkaraledhu.danathata adhe telustumdhi.

  • @srinivasayyagari2383

    @srinivasayyagari2383

    7 ай бұрын

    @@koduriaiswaryalakshmipurni2251 నిజం ఆండీ మన గొప్పతనం గురించీ బయట వాళ్లు చెప్పాలి అంతే గానీ మనకీ మనమే సొంత డబ్బా అదీ ఒకేసారి అయితే సరే ప్రతీ సభలోనూ స్వోత్కర్షే... ఇది సరికాదు అందులోనూ జ్ఞాని అని చెప్పుకునే స్థాయిలో వున్న వారు..

  • @satyanarayana-nu7xj

    @satyanarayana-nu7xj

    6 ай бұрын

    ఆయన గొప్ప తనం చెప్పు కోలేదు, అవధానం technics చెప్పారు

  • @venkatasubramanyam4152
    @venkatasubramanyam41526 ай бұрын

    Apawayya nee bodi matalu Sai Baba dewidu kadani new kemi thelusu inkokasari ituwanti pichimatalu mattladaku .

  • @swarnakumari9368
    @swarnakumari93687 ай бұрын

    Guruvugarki 🙏🏼🙏🏼🙏🏼

  • @chadavenkataratnam5150

    @chadavenkataratnam5150

    7 ай бұрын

    No hu IP o9o0k BVB ññ nn nñ m😅😅1

  • @jyothipatel2973
    @jyothipatel29737 ай бұрын

    🙏🙏🙏

  • @chinthambharathi5336
    @chinthambharathi53367 ай бұрын

    🙏🙏🙏

  • @sarathryali5541
    @sarathryali55416 ай бұрын

    🙏🙏🙏

  • @jaganp5336
    @jaganp53366 ай бұрын

    🙏🙏🙏

Келесі