అసలు దేవుడు ఉన్నాడా..? | Sri Garikapati Narasimha Rao Pravachanam | Garikapati Videos | Third Eye

Ойын-сауық

Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events.Please Subscribe for More Entertainment.
#ThirdEye
Click the link for more videos👉 - goo.gl/TPdVag
Follow Us On
Facebook: / thirdeyewebb
Twitter: / telugushows1
Instagram: / telugushows
అసలు దేవుడు ఉన్నాడా..? | Sri Garikapati Narasimha Rao Pravachanam | Garikapati Videos | Third Eye
#GarikapatiComedy #GarikapatiPravachanaluLatest #GarikapatiLatestSpeeches #GarikapatiVsChiranjeevi

Пікірлер: 97

  • @vitalasarma272
    @vitalasarma2727 ай бұрын

    ఉన్నాడు.సర్వరూపాలు ,ప్రకృతి అంతటా వ్యాపించి(సర్వాంతర్యామి) ఉన్నాడు.నీ హృదయ అంతర్యామి ఒక రూపం.బాహ్యదృష్టిని తొలగించుకొని ,అంతరదృష్టిని పొందాలి.ఇదే కురుక్షేత్రంలో కృష్ణార్జున రథం అంతరార్థం

  • @vinukondaramachandrarao3238

    @vinukondaramachandrarao3238

    7 ай бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srilakshminandu4133

    @srilakshminandu4133

    6 ай бұрын

    L)l)llllll LlLlllll Lll)lll)oo moolo Limp lll😊. Lllp😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊pp😊😊😊p😅😅😅😊😊pppppp. Polip Polip poolu ffgv junhlpw Lechi plllply😅jjk😊😊ij😊i😅

  • @user-br4oc4dz1y
    @user-br4oc4dz1y6 ай бұрын

    భ్రూమద్యం చూపు నిలుపు ప్రదేశం ధ్యానంలో మన్నించాలి.

  • @MrAmarnath003
    @MrAmarnath0038 ай бұрын

    ఓం నమః శివాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం శ్రీ మాత్రే నమః

  • @nagnagesh3968
    @nagnagesh39687 ай бұрын

    కలియుగంలో ఆ దేవుడు ఆంధ్ర జాతికి ఇచ్చిన వరం మీరు చాగంటి కోటేశ్వరరావు గారు

  • @syamalaappaji2736
    @syamalaappaji27368 ай бұрын

    🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏ఓం నమః శివాయ 🙏ఓం కార్తీక దామోదరాయ నమః 🙏

  • @Bulljeans

    @Bulljeans

    7 ай бұрын

    అందులో నువ్వూ.... ఒకటి😂

  • @ramanak.v.192
    @ramanak.v.1927 ай бұрын

    నమస్తే గరికపాటి గారు. మీరు ఉపన్యాసాన్ని చాలా అర్థవంతంగా చెబుతారు. మీరు నిజంగా దైవధుతే.

  • @nandu_339

    @nandu_339

    6 ай бұрын

    Conmgi idealu vadu devdu kanpichanimdi

  • @Bro.Ashish5239
    @Bro.Ashish52397 ай бұрын

    దేవుడు అనగా పరిశుద్ధుడు సర్వశక్తి సర్వజ్ఞాని సర్వానిక ఆదిసంభుతుడు అ దృశ్య స్వ రూపుడు ఆధార భూతుడు పేరులు మనుషులు పెట్టుకుంటారు దేవుళ్ళకు మనము పేరులు పెట్టుకుంటాము దేవుడు ఏమి చేస్తాడు అందరినీ ప్రేమిస్తాడు అందరికీ మేలు చేస్తాడు లేనివి ఉన్నవి గా ఉన్నవి గా చేయ గలడు దేవుని గున గణాలు చెప్ప లేదు బోధకులు

  • @munisankar9690
    @munisankar96908 ай бұрын

    Om Namah Shivaaya

  • @user-br4oc4dz1y
    @user-br4oc4dz1y6 ай бұрын

    ఒక్కటి స్వామీ మీకూ తెలుసుగా దేవుడిని గుడుల్లోనే కాదు ఎందెందు వెతికిన అందేకలడని ఆకాలంలో జరిగిందని. బిగినర్స్కి చూపు నిలుపుటకు మనసు కేంద్రిక్షరించుటకు ఈకంటికి చూచ్చుటకు లగ్నం చేయుటకి దృశ్యం కావలసివచ్చి ఎదురుగా రూపాన్ని ఉంహస్రని. కానీ మున్ముందు వీటి అవసరం లేకుండా చూడగలిగే శక్తీ సంపాదించుటకు బిగినర్స్కి తప్ప అని చెప్పుకురండి స్వామి.సెలవ్..

  • @aarushgaming5561
    @aarushgaming55613 ай бұрын

    🙏🙏🙏

  • @vajraveluarunachalam9942
    @vajraveluarunachalam99428 ай бұрын

    Many births sukrutham to listen This speech.🙏🌸🌺

  • @sreeramganesh6253
    @sreeramganesh62536 ай бұрын

    Wonderful guruvu garu, 🙏🙏🙏🙏🙏🙏

  • @user-br4oc4dz1y
    @user-br4oc4dz1y6 ай бұрын

    అంతః ఛక్షువులతో అంతరంలోకి చూడటం ధ్యానం లో భాగం తీవ్ర ధ్యానంతో చాలాసాధించవచ్చు. 😮

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy8 ай бұрын

    1)దేవుడు అంటే దేవుళ్ళాడబడేవాడు అంటే వెదకబడే వాడే కానీ కనిపించే వాడు కాదు. 2) దేవుడు నామ, రూప, క్రియా రహితుడు.అంటే పేరు గానీ రూపం గానీ పనులు గానీ లేని వాడు. 3) బ్రతికి ఉన్న ఎవరికీ దేవుడు కనిపిచడు. 4) శరీరమే దేవాలయం అన్నారు కదా ఆ శరీరంలోనే దేవుడు ఉన్నారు.ఆయన గురించి అథ్యయనం చేయడమే ఆథ్యాత్మికం.

  • @lessonswithsongs-kmr521

    @lessonswithsongs-kmr521

    7 ай бұрын

    U are right sir

  • @PammiSatyanarayanaMurthy

    @PammiSatyanarayanaMurthy

    7 ай бұрын

    @@lessonswithsongs-kmr521 ధన్యవాదాలు సర్

  • @user-br4oc4dz1y

    @user-br4oc4dz1y

    6 ай бұрын

    మీ స్టేట్మెంట్లో 3 వది వెనక్కు తీసుకోవాలి. ఎవరికీ కనపడడు కాదు సార్ ఈ నేత్రలతో చూడలేరు కనుకనే శ్రీకృష్ణుడు అర్జునునకు దివ్య క్షచ్చువులను ఇచ్చాడు, ఈ శ రీరముతో చూడగలరు ఉదా. వెతకండి, అడిగి తెలుసుకోండి సార్.

  • @PammiSatyanarayanaMurthy

    @PammiSatyanarayanaMurthy

    6 ай бұрын

    @@user-br4oc4dz1y నమస్కారం.భగవద్గీతా జ్ఞానం చెప్పే సందర్భంలో తాను ఎవరో తెల్పేందుకు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న పరమాత్మ అర్జునుడికి ఒక్కడికే ఆ అదృష్టం కలిగించారు తప్ప మరో మనిషికి దక్కలేదు.అందుచేత నేను చెప్పింది నూటికి నూరు శాతం నిజం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు.

  • @user-pu2qe6vs1b
    @user-pu2qe6vs1b7 ай бұрын

    Super. Guruji

  • @psnmurthy4877
    @psnmurthy48777 ай бұрын

    Namaskaramandi

  • @kvchalapathy1964
    @kvchalapathy19647 ай бұрын

    Guruvu garu meerante chalagouravam ,Kaani intha varaku ilage datestunnaru,...

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu94357 ай бұрын

    Vignanama mathamulo bale chepparu

  • @mallikarjunraopasupuleti5776
    @mallikarjunraopasupuleti577629 күн бұрын

    8

  • @sravanthisreerama4461
    @sravanthisreerama44617 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinni5497
    @vinni54976 ай бұрын

    Haaaaaaa. Yemisepthiri sir

  • @krishnajami1367
    @krishnajami13677 ай бұрын

    Super

  • @suryaallada-fc1pz
    @suryaallada-fc1pz7 ай бұрын

    Sankara charyulavary tarvata meere great.....

  • @krishnareddy2803
    @krishnareddy28037 ай бұрын

    దేవుడూ లేడు. దయ్యం అంతకన్నా లేదు. ఇదంతా మనిషన్నవాడు స్రుష్టించినదే. ఈ విశ్వము ఎంత పెద్దదో, ఎన్ని లక్షల సూర్యుడిలాంటి పదార్తాలు, చంద్రుడిలాంటివి ఎన్ని ఉన్నాయో చెప్పగలవాడు, ఇప్పటివరకు చెప్పినవాడు ఎవడైనా ఉన్నాడా? ఎన్నికోట్ల జీవులు ఇప్పుడు ఉన్నాయో, ఎన్ని అంతరించిపోయాయో చెప్పగలవాడు, ఏ జీవి ఎలా పుట్టిందో ఎవరికైనా సరిగ్గా తెలుసా? మన భూమిలాంటి పదార్తాలు ఈ విశాల విశ్వంలో ఎన్ని ఉన్నాయో, కనీసం ఏదైనా జీవి ఉందా అన్నది ఉంది లేదు అని ఇప్పటికీ మనిషన్నవాడు తెలుసుకోలేకున్నాడు. ఈ కథలన్నీ మనిషన్నవాని కల్పనలు తప్పితే మరొక్కటికాదు, అందులో నిజం సున్న.

  • @4566i

    @4566i

    6 ай бұрын

    అనంతం అని చెప్తున్నారు కదా బ్రో . ఆ ఒకటి దేవుడే ఇన్ఫినిటీ దేవుడే 0 కూడా దేవుడే

  • @usharanikolla4722
    @usharanikolla47228 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @venkataramanaprasadvydadi
    @venkataramanaprasadvydadi6 ай бұрын

    నేను దేవుడిని చూడలేదు కానీ,దెయ్యాన్ని చూసాను.

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu94357 ай бұрын

    Manishi naijam cheppi manchiga brathukuthunnaru swamy vinetodiki artham kaavaali

  • @ramachandranaganoori4606
    @ramachandranaganoori46067 ай бұрын

    👌🙏🙏🙏🙏

  • @balavenkatareddypalle-tq2uc
    @balavenkatareddypalle-tq2uc7 ай бұрын

    Bagavanthudulekunteeevishwanninadipinchediyevarusarvamsrivisweshrayanamaha:❤❤🎉🎉😮😮😮

  • @dwarakaahkaliki9354
    @dwarakaahkaliki93547 ай бұрын

    Sriram

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam83347 ай бұрын

    BRAHMA UVACHA:: NAMOSTHU ANANTHAYA SAHASRA MOORTHAYE SAHASRA PADAKSHI SIRORU BAHAVE SAHASRA NAMNE PURUSHOYA SASVATHE SAHASRA KOTI UGADHARINE BHAGAVAN UVACHA:: NA JAYATHE MRIYATHE AJO NITHYAHA SASVATHOYAM PURANO NA HANYATHE HANYAMANA SAREERE AGNANAM ,KARMA PHALELE ,SUKHA DHUKHALU VASTHAVANIK SUKHADHUKHALU ANEVI HRIDAYA DOURBALYALE BHRAMALE , RAJJU SARPA BHRANTHULE GNANAME DIVYAM DAIVAM

  • @keshavarao4871
    @keshavarao48717 ай бұрын

    Om Namshivaiah 🕉 Guru garu Namaste Chalabagundi garu garu Om Hara Hara MAHADEV

  • @naganandch4566
    @naganandch45668 ай бұрын

    Excellent speeches by guru ji jai shree ram jai shree krishna

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn8 ай бұрын

    good third eye✔️miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir

  • @sivanagarajugoli7733
    @sivanagarajugoli77337 ай бұрын

    అంటే మనము పూజించే వాళ్ళు అందరూ దేవుళ్ళు కాదు అన్నమాట

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu94357 ай бұрын

    Dhardramaina korikalu andhuku anttunnadu prajalu alochinchandi

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti84168 ай бұрын

    దెయ్యాలు లేక పోవటం ఏమిటి గురువు గారు అడుక్కో దెయ్యం ఈ కలి యుగంలో 😅😅😅

  • @Bulljeans

    @Bulljeans

    7 ай бұрын

    అందులో నువ్వూ.... ఒకటి

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu94357 ай бұрын

    Avaducheppina vinakuudadhu me pani meeruchesthu mundhuku vellanddi adhe manchidhi

  • @venkeyvenkey2550
    @venkeyvenkey25508 ай бұрын

    Jay Shri Ram Jay Jay Ram

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy8 ай бұрын

    మీరు చెప్పిన సాంఖ్యా యోగం 46 వ శ్లోకం వివరం నాకు తెలిసిన ఆత్మ జ్ఞానం ద్వారా ఇక్కడ కామెంట్ చేస్తున్నాను.దయచేసి క్షమించండి సాంఖ్య యోగము శ్లో|| 46: యావా నర్థ ఉదాపానే సర్వత స్సంప్లుతోదకే | తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః|| (కర్మ యోగము) భావము: బావి నిండుగవున్న నీరు ఏ విధముగ నిత్యము త్రాగుటకు స్నానము చేయుటకు ఉపయోగపడుచున్నదో, ఆ విధముగనే సర్వ వేదముల నుండి కూడ మనకు నిత్యము ఉపయోగము గలదని బ్రహ్మజ్ఞానియైన వానికి తెలియును.వివరము: మనకు నిత్యము స్నానము చేయుటకు త్రాగుటకు ఉపయోగపడు నీరు బావియందు కాని లేక చెరువుయందుగాని పూర్తిగా నిండి సమృద్ధిగా ఉన్నప్పటికి ఆ నీరంతయు ఒక్క మారుగ ఉపయోగపడదు. దాని నుండి నిత్యము కొద్ది కొద్దిగా నీరును మనము ఉపయోగించుకుంటాము. అలాగే మన శిరస్సను బావియందు గుణములను నీరు నిండి సమృద్ధిగ ఉన్నది. బావినుండి నీరు ఉపయోగపడునట్లే మన తలలోని గుణములన్నియు ఒకే మారు ఏ మనిషికి ఉపయోగపడక నిత్యము కొన్ని గుణములు మాత్రము ఉపయోగపడుచున్నవి. ఒక్క మారుగ బావిలోని నీరంతయు ఎట్లు ఉపయోగపడదో, అట్లే తలలోని గుణములన్నియు ఒకే మారు ఏ మానవునికి ఉపయోగపడవు. నిత్య జీవితములో మానవుడు పనులు చేయుటకు గుణములు అవసరము. అవి శిరస్సులోని గుణచక్రమందు 36 గుణములుగ ఉండి, ఒక్కొక్క గుణమునకు అనేక ఉప గుణములుండి చాలా పెద్ద సంఖ్యగ ఉన్నవి. ఆ మొత్తము గుణములన్ని మనిషికి నిత్యము ఒకే విధముగ ఉపయోగపడక ఒకరోజు కొద్దిగ, మరియొక రోజు ఎక్కువగ, ఇంకొక రోజు చాలా కొద్దిగ ఉపయోగపడుచుండును. ఉదాహరణకు ఒక మనిషి స్నానము చేసి బట్టలుతుకుకొన్న రోజు కొంత నీరు అధికముగ ఖర్చగును. స్నానము చేయని దినము, బట్టలుతకని దినము, నీటి ఖర్చు కొద్దిగ తగ్గును. అట్లే మనిషికి కూడ తీవ్ర యోచన చేసిన దినమున ఎక్కువ గుణములు, యోచన చేయక విరామముగ నిద్రలో గడిపిన దినమున గుణములు తక్కువగ, అట్లే ఇతరులతో పోట్లాడిన దినమున కొద్దిగ ఎక్కువ, సౌమ్యముగ గడచిపోయిన దినమున తక్కువగ గుణములుపయోగపడుచున్నవి. ప్రతి మానవునకు తలలోని గుణముల ఉపయోగము నిత్యము హెచ్చు తగ్గులుగ జరుగుచున్నదను విషయము బ్రహ్మజ్ఞానము తెలిసిన వారికి బాగుగా తెలియును. బ్రహ్మజ్ఞానము తెలియని వారికి బావిలోని నీటివలె గుణములు ఉపయోగపడు చున్నవను మాట తెలియదు. నిత్యము గుణముల ప్రభావము తమయందున్నప్పటికి, వాటిని గుర్తించలేక, యోచన చేయునది కూడ తామేనని తలచుచుందురు. వేదములనగ త్రిగుణములని 45వ శ్లోకమున భగవంతుడు చెప్పాడు, కావున 46వ శ్లోకమున కూడ వేదములన్న చోట గుణములనియే భావించాలి. అట్లుకాక అన్యదా వేరే భావమును ఉపయోగించితే భగవంతుని మాటనే మభ్య పెట్టినట్లగును.

  • @saisri891

    @saisri891

    8 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @bharathig9201

    @bharathig9201

    7 ай бұрын

    Sloka vivarana చాలాబాగుంది.🙏

  • @PammiSatyanarayanaMurthy

    @PammiSatyanarayanaMurthy

    7 ай бұрын

    @@bharathig9201 ధన్యవాదాలండీ

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu94357 ай бұрын

    Dhimpudu athudu vade anukoni avadupani cheyapothe ilaagevunttadhi

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu94357 ай бұрын

    Manushulaku seeva cheyyu ani cheppudu maaneshi inka devuniki seeva cheeyadam antto

  • @venkatanarasimharaopalchur383
    @venkatanarasimharaopalchur3838 ай бұрын

    Sir Please provide evidences to the Government of India and the UNESCO and TTD to study how our SANATANA DHARMAM spread to different parts of the world and how the existing world religions evolved from the Santanadharmam. This will reduce hatred among the different world religions and develop universal brotherhood due to their common roots of the origin. Please don't escape from the above responsibility. Thankyou

  • @kurvaramudu3365

    @kurvaramudu3365

    6 ай бұрын

    À

  • @narasimhamnooney3535

    @narasimhamnooney3535

    6 ай бұрын

    can u question othe religions like this

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy8 ай бұрын

    వేదం అంటే ఏమిటి? వేదాంతం అంటే ఏమిటి?

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy8 ай бұрын

    దేవుడు ఏమీ చేయడు స్వామి.వాళ్ళ వాళ్ళ కర్మలే చేస్తాయి.

  • @ushannadevalla7851

    @ushannadevalla7851

    Ай бұрын

    Ravaag

  • @ushannadevalla7851

    @ushannadevalla7851

    Ай бұрын

    Slrìramokd

  • @user-br4oc4dz1y
    @user-br4oc4dz1y6 ай бұрын

    మిమ్ము వేదాంతులనవచ్చా, .

  • @mopursreenu
    @mopursreenu8 ай бұрын

    మరి స్థితప్రజ్ఞత మీకుందా గురువుగారు మీరు మీ ప్రవచనాల్లో మిమ్మల్ని మీరు ఎంత పొగుడు కుంటున్నారు మనకు తెలుసు వినయ్ ప్రజలకు తెలుసు నాకు ఊరికే పద్మశ్రీ రాలే నేను పండితుని నేను మీరు పొగుడుతున్నారు కదా మీరు పాటించిన తర్వాతనే మిగతా వాళ్లకు చెప్పాలి గురువుగారు

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu94357 ай бұрын

    Ituvantti maatalu cheppi bathukanddi Vuddara maatalu meeru

  • @suryaallada-fc1pz
    @suryaallada-fc1pz7 ай бұрын

    Who im I.???...Who are you???Veetyki answers cheppandy please....Guruji.....

  • @naralasettiravi6476
    @naralasettiravi64767 ай бұрын

    అసలు విషయం చెప్పండి.

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu94357 ай бұрын

    Pittakathale mari

  • @satyasri1568
    @satyasri15687 ай бұрын

    Do not go deep into his preachings,but it is suited to certain sections of people

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar85298 ай бұрын

    మీరు దేవుని వునికి పై చాలా చలొక్తిగా వివరణ ఇచ్చారు..బాగానే వుంది, మరి స్వార్ధపరులు, అసూయపరులు,క్రూరులు,మూర్ఖులు కు మాత్రం వేల,లక్ష కోట్లు ఎందుకు సమకురుతున్నయి..చాలామంది సమతుల్యతను ,ఆర్థిక పేదరికాన్ని ఎందుకు బరిస్తున్నరు...దయచేసి ఎవరైనా సరియైన బదులు ఈయాలి...

  • @Bro.Ashish5239

    @Bro.Ashish5239

    7 ай бұрын

    యూదుల లోనుండి వచ్చిన గ్రంధమును వేదము అంటారు ఆ గ్రంధము ను అంతమై తె వేదాంతము వేద కాలములో దేవుడు ఒక్కడే ఆయన ఆత్మస్వరూపి

  • @Bro.Ashish5239

    @Bro.Ashish5239

    7 ай бұрын

    దానికీ వివరణ ఒక్కటే దేవుడు అందరికీ స్వాతంత్రముi ఇచ్చేడు అందు కానీ ఎవరి బలము ఉప యేగించి బలహీనులు త్రోక్కి వేస్తున్నారు వీరు కూడా వారే వలె బలమును ఉప ఎగించ కుండ వారి దగ్గర పని చేయుట ద్వారా వీ రు పేదరికంలో ఉంటున్నారు వారు ధన వంతులుగా ఉంటున్నారు

  • @user-br4oc4dz1y

    @user-br4oc4dz1y

    6 ай бұрын

    మీకు వారే సమాధానం చెప్పగలరు...

  • @user-br4oc4dz1y

    @user-br4oc4dz1y

    6 ай бұрын

    చాలామంది ఎంటర్ అయ్యారు నాయనాలారా ఇందులోకి ఎంటరయ్యారా మత్తప్రచారం బాగుంది మీమేధావితనానికి జోహార్. సమయం సందర్భం కూడాలేదా మీఖర్మ.

  • @raods99
    @raods997 ай бұрын

    Too many ads,

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu94357 ай бұрын

    Okasari okati marosaari marokati cheppi avadu mundhukupookuntta chesaru kadhara swamy antha purvajeeva karma anukoni sankanaakuthunnaru

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu94357 ай бұрын

    Vaallaku bedlam leedhu adhi cheppinonni chepputho kottalasindhi

  • @narayanaswamy5572
    @narayanaswamy55728 ай бұрын

    Not cleared

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah99117 ай бұрын

    నేను దేవుడు దయ్యం లేనేలేవుఅంటాను ఇవి మనుషులు నమ్ముకున్న కల్పితాలు మాత్రమే ఇది సత్యం

  • @Viswanath20

    @Viswanath20

    7 ай бұрын

    నువ్వు చూడకు ఇవి

  • @pidamarthinagaiah9911

    @pidamarthinagaiah9911

    7 ай бұрын

    @@Viswanath20 నేను చూడొద్దంటే మరి ఇలాంటి వీడియోలు యూట్యూబ్ లో పెట్టొద్దుర యదవ

  • @theerthagiri9784

    @theerthagiri9784

    7 ай бұрын

    Nuvvu kuda kalpithame anuko nuvvukuda ledu kada

  • @dasubabu-xu3np
    @dasubabu-xu3np7 ай бұрын

    దేవుడు ఎవరు అనేది ముస్లింలు అల్లా అంటారు క్రైస్తవులు యేసు అంటారు మరి మన హిందువులు ఎవరి పేరు చెప్పాలి గురువుగారు

  • @user-bq1tl6wf3k

    @user-bq1tl6wf3k

    7 ай бұрын

    Asu kadu parisuddaatma

  • @user-bq1tl6wf3k

    @user-bq1tl6wf3k

    7 ай бұрын

    Ehuva

  • @nwinkumar4992

    @nwinkumar4992

    7 ай бұрын

    Para brahmam

  • @user-nu8ih5nc1i
    @user-nu8ih5nc1i7 ай бұрын

    Nee bonda, wait I do a video against you

  • @venkkatvijay7990
    @venkkatvijay79907 ай бұрын

    దేవుడు కి పేరు ఏమిటి రా దరిద్రుడా? ఈ సృష్టి లో వుంది ఒక్కటే అద్బుతం ...నీలాంటి మతత్వవ వెదవలు ..ఒకడు దేవుడు అని..మరొకడు అల్లా అని...ఇంకొకడు ఎసు అని...జనం నీ గొర్రెలు నీ చేస్తున్నారు రా.... Note : దేవుడు వున్నాడు అన్న వాడు 50% పిచ్చా వాడు.. లేదు అన్న వాడు 100% పిచ్చా వాడు...

  • @sarathryali5541
    @sarathryali55416 ай бұрын

    🙏🙏🙏

  • @Gopinath-mh4yd
    @Gopinath-mh4yd7 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @Bro.Ashish5239
    @Bro.Ashish52397 ай бұрын

    దేవుడు అనగా పరిశుద్ధుడు సర్వశక్తి సర్వజ్ఞాని సర్వానిక ఆదిసంభుతుడు.దృశ్య స్వ రూపుడు ఆధార భూతుడు పేరులు మనుషులు పెట్టుకుంటారు దేవుళ్ళకు మనము పేరులు పెట్టుకుంటాము దేవుడు ఏమి చేస్తాడు అందరినీ ప్రేమిస్తాడు అందరికీ మేలు చేస్తాడు లేనివి ఉన్నవి గా ఉన్నవి గా చేయ గలడు దేవుని గున గణాలు చెప్ప లేదు బోధకులు

  • @vitalasarma272

    @vitalasarma272

    7 ай бұрын

    సత్వ ,తమో ,రజో గుణాల కు అతీతుడు.

Келесі