Soundaryalahari - సౌందర్యలహరి - 7th September 2014

Ойын-сауық

#Soundaryalahari #TeluguShow #ETVWin
Anchor Lasya welcomes Chiranjeevi, Chalasani Ashwini Dutt, Srinivas Avasarala and Tamannaah on to the show where they share their heartwarming moments with K. Raghavendra Rao from their journey in the film industry.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etv__win
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Пікірлер: 509

  • @Manoj_Janasena
    @Manoj_Janasena5 жыл бұрын

    ఈ ప్రపంచం ఇలా ఆగిపోయి మళ్ళీ ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మళ్లీ మా మెగాస్టార్ సినిమాలు అదే రకంగా అదే హీరోయిన్లతో అదే డైరెక్టర్స్ తో చూడాలని నా కోరిక

  • @naveeng506

    @naveeng506

    4 жыл бұрын

    Malli enduku

  • @abdulkhadharmahammad2002

    @abdulkhadharmahammad2002

    4 жыл бұрын

    Same feeling brother thanks

  • @abdulkhadharmahammad2002

    @abdulkhadharmahammad2002

    4 жыл бұрын

    Megastar chiranjeevi always great Hero in India

  • @suyamsuri1843

    @suyamsuri1843

    4 жыл бұрын

    Supar bro

  • @nandamuriramesh

    @nandamuriramesh

    4 жыл бұрын

    ippudu chala cinemalu youtube lo dorukutunnayi . Mee appati paatha fiends tho kalasi koorchuni malle choddandi - aa madhura kshanalini gurthu chesukovadaniki ide margam .

  • @nagarajumalladi6697
    @nagarajumalladi66974 жыл бұрын

    FIRST & LAST వరకు డాన్సులో చిరంజీవి తరువాత ఎవరులేరు,ఇప్పుడు ఉన్న హీరోలు చేసే DANCE ALL READY ఒకప్పుడు మా అన్నయ్య చేసిన స్టెప్స్ ఇప్పుడు ఉన్న హీరోస్ చేస్తున్నారు,.

  • @lakshmip5298

    @lakshmip5298

    2 жыл бұрын

    1 pop

  • @MrSada33
    @MrSada335 жыл бұрын

    దేవుడు కొందరిని కొన్ని పనులకోసం కొందరిని పుట్టిస్తాడు మెగాస్టార్ లాంటి హీరో మళ్ళీ పుట్టడు రాజకీయాలలో ఫెయిల్ అయినా అన్నయ్య నువ్వు మా గుండెల్లో ఎప్పటికీ ఉంటావు

  • @yakasirinagaraju8153

    @yakasirinagaraju8153

    5 жыл бұрын

    సూపర్ అన్న

  • @jyothig6286

    @jyothig6286

    5 жыл бұрын

    Fail avaledhu kondharu mosam chesi fail ayyela chesaru

  • @santhalakrishna4881

    @santhalakrishna4881

    4 жыл бұрын

    Ananda bashpalu vastai brother love u megastar

  • @telugunewmovies8672

    @telugunewmovies8672

    4 жыл бұрын

    Supar bro

  • @telugunewmovies8672

    @telugunewmovies8672

    4 жыл бұрын

    Tolly wood God in Chiranjeevi

  • @srinivasaraomahankali4355
    @srinivasaraomahankali43554 жыл бұрын

    సార్! జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా విజయవాడ అప్సర ధియేటర్ లో 121రోజులు హౌస్ ఫుల్ అప్పట్రో స్టేట్ రికార్డు

  • @raanaprathap3057
    @raanaprathap30574 жыл бұрын

    చిరంజీవి నీ మెగాస్టార్ గా చేసినదీ ఏ. కోదండరామి రెడ్డి. 1 ఖైదీ ఇండస్ట్రీ హిట్ 2 పసివాడి ప్రాణం ఇండస్ట్రీ హిట్ 3 అమ్మాయి కీ మొగుడు అత్తకు యముడు ఇండస్ట్రీ హిట్ ఇంకా సూపర్ డూపర్ హిట్స్ చాలావచ్చాయి.. రెండు ప్లేస్ లో రాఘవేంద్ర రావు వుంటారు. 1 ఘరానామొగుడు 2 జగదేకవీరుడు అతిలోక సుందరి

  • @srinuakula4060
    @srinuakula40604 жыл бұрын

    ఆయన గురించి ఎం చెప్తాం ప్రపంచంలో మళ్లీ చూడలేని ఆనందం

  • @maneeshnaidu8538
    @maneeshnaidu85385 жыл бұрын

    ఈ కుల్లు రాజకీయాల్లోకి వచ్చి దెబ్బయ్యడు కానీ మెగాస్టార్ ఎప్పటికీ KING OF TOLLYWOOD

  • @ranadheerrox2411

    @ranadheerrox2411

    4 жыл бұрын

    Rt

  • @fitness45minutesparticehar96

    @fitness45minutesparticehar96

    3 жыл бұрын

    ɴᴏᴏᴏᴏ ɪᴍ

  • @fitness45minutesparticehar96

    @fitness45minutesparticehar96

    3 жыл бұрын

    ʟᴇɴɢᴇᴅ

  • @nandamuriramesh

    @nandamuriramesh

    3 жыл бұрын

    kullu rajakeeyalloki vachi kullu nerchukuntunnadu

  • @rajudoddi1474

    @rajudoddi1474

    3 жыл бұрын

    @@nandamuriramesh .

  • @sureshbharvapati4981
    @sureshbharvapati49814 жыл бұрын

    చిరంజీవి అన్నా నువ్వు తెలుగు సినిమాలకు మరపురాని హిరోవి ఆంజనేయస్వామి స్వరూపం నువు జైచిరంజీవ

  • @upendraprasad5171

    @upendraprasad5171

    3 жыл бұрын

    Marapurani Hero varaku ok but Anjaneya Swamy swaroopam ani anakandi. Anjaneya Swamy Rudravataaram- Bhagavantudu Aayana. Nenu kooda Chiranjeevi gaari fan ni chinnapati nunchi kaani aa okka maata sari kaadu anipinchindi.

  • @gangadharanageswararao4004

    @gangadharanageswararao4004

    2 жыл бұрын

    No korbo

  • @miryalajayaprakashmiryala3342
    @miryalajayaprakashmiryala33423 жыл бұрын

    డ్యాన్సులు అందరూ చేస్తారు కానీ కలకాలం గుర్తుండే డ్యాన్సులు చేయాలి అంటే. ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే అవుతుంది అతని ప్రతి పాట దానిలో అభినయించిన తీరు అత్యద్భుతంగా ఉంటుంది. ఒక సాధారణ. సాంగ్. చిరంజీవి అభినయించిన తర్వాత. అది అసాధారణ. సాంగ్ గా. చరిత్రలో నిలిచిపోతుంది. దట్ ఇస్ మెగాస్టార్

  • @jyothisweety8909
    @jyothisweety89093 жыл бұрын

    Tollywood king of mega 🌟 meru elaage navvutu undaali 🙏🙏🙏

  • @rangaswamy6796
    @rangaswamy67964 жыл бұрын

    Indialone chiranjeevini dancelo grace lo kottevadu ledu... That is megastar

  • @srinukavali5136

    @srinukavali5136

    3 жыл бұрын

    100% tru

  • @taruntarun344

    @taruntarun344

    2 жыл бұрын

    Yes never i think.. Andaru dance chestharu but asalu megastar la kastam becz expressions and Grace evaru match cheyaleru👌👌

  • @hemanthkumar-pb2ln

    @hemanthkumar-pb2ln

    2 жыл бұрын

    @@taruntarun344 agree

  • @rajuraju6205
    @rajuraju62053 жыл бұрын

    Rajakeeyam telidhu mosam cheyaledu kabatti Megastar gelavalekapoyadu...Eppatiki Annaya Na devudu

  • @nagasriankam6

    @nagasriankam6

    3 жыл бұрын

    Edi nijm sir

  • @satishkymx5803
    @satishkymx58035 жыл бұрын

    Chiru Annayya me gurinchi yentha cheppina chala thakkuvey.. Meeru indian movies brand ambassdor... I salute u Chiru sir..

  • @venkatvenky7116
    @venkatvenky71164 жыл бұрын

    అన్నయ్య మీరు ఎప్పుడు ఆనందం గా ఉండాలి..

  • @vanamalatulsiram3841

    @vanamalatulsiram3841

    3 жыл бұрын

    Vthulasiram sdpt is

  • @tekkaliramu6025

    @tekkaliramu6025

    3 жыл бұрын

    Aaany

  • @pidimivinnisri8426
    @pidimivinnisri84264 жыл бұрын

    Chiranjeevi sir a hero ki mee style mee action raadhu sir meeru dance chesetapudu a style awesome 😍😍😍😍😍😍😍😍😍😍😍🥰🥰🥰🌹🌹🌹🌹🎆🎆🎆🎇🎇🧨🧨🧨✨✨🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ramubunny2998
    @ramubunny29984 жыл бұрын

    Chiranjeevi lo actor ni bayatapettindi great viswanath garu

  • @nagasriankam6

    @nagasriankam6

    3 жыл бұрын

    K Balachandra sir kuda Tamil director

  • @saahussamrat5476
    @saahussamrat54765 жыл бұрын

    Chiranjeevi gari antha andagadu mokham lo Kala Evariki ravu great megastar garu

  • @shashikrishnaa3907
    @shashikrishnaa39076 жыл бұрын

    Kamal acting + rajini s charisma + amithabh stardum = Megastar chiranjeevi

  • @Ram-qn1uq

    @Ram-qn1uq

    6 жыл бұрын

    Shashi Krishnaa never ever compare with RAJNI Sir.nuv compare chesi RAJNI Sir status nee denigrate cheyodhdhu

  • @chakras1408

    @chakras1408

    5 жыл бұрын

    Shashi c

  • @sathyanarayanaraju2514

    @sathyanarayanaraju2514

    5 жыл бұрын

    Its true

  • @sathyanarayanaraju2514

    @sathyanarayanaraju2514

    5 жыл бұрын

    Chiru best dancer..=..k amal ..=.style rajini ....acting=rajini kamal...amitaab....more than them ...fights.... 1980 to 2005 allrounder in indian film's.....indian megastaar

  • @sathyanarayanaraju2514

    @sathyanarayanaraju2514

    5 жыл бұрын

    I think nowadays Facebook and watsapp babby (bachhad)they dont no

  • @srinivasulupasupuleti9318
    @srinivasulupasupuleti93183 жыл бұрын

    అన్నయ్య తెలుగు సినీ చరిత్రలో మీ అంత హీరో నా భూతో నా భవిష్యతి మీరు నిజంగా కారణజన్ములు మీతో డ్యాన్స్ లో ఎవరిని ఊహించుకోలే ము డ్యాన్స్ ఎంతోమంది చేస్తారు కానీ అందులో మీ స్టైలే వేరు తెలుగు సినీ చరిత్రను తిరగరాశారు మీరు జై చిరంజీవ

  • @manimanikanta8081
    @manimanikanta80814 жыл бұрын

    Chiranjeevi sridevi combination dance superbbbb

  • @YogatechSpira
    @YogatechSpira2 жыл бұрын

    Chiru dance 🕺 is filled with grace...no other actor has such a grace 🙌....!!!??

  • @satyanarayanakeshaboina3732
    @satyanarayanakeshaboina37323 жыл бұрын

    Manaku 60 years vacchi nappudu 30 years lo ala unnamo screen midha chusukunte chala baguntadi

  • @laxmanabhi92
    @laxmanabhi922 жыл бұрын

    ఆ రోజుల్లో పాటలు వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి

  • @buddulapraveen9785

    @buddulapraveen9785

    Жыл бұрын

    Ouuuiuupuouuuouuupuuouuouupuuuuuououuouuouuuuuouupuuuououuuouuo it out it ouououuuouuuuuuouuuououpuououuouuupuuououuuuouuuouuuuouupiuuouo UK ou7ouuouououuuuuuuupuuououououuuouuuouuuuuuouuouuououuouuouuouu

  • @buddulapraveen9785

    @buddulapraveen9785

    Жыл бұрын

  • @rajakanumuri537
    @rajakanumuri5373 жыл бұрын

    Yes .., annayya dance chesthunnappudu face lo aa kastanni kanipinchanivvadu ...adhe annayya lo special.....hats off to you chiru annayya.....

  • @kgvteluguchannel2740
    @kgvteluguchannel27404 жыл бұрын

    God specially created a hero for movies he is chiru

  • @nruthu6243
    @nruthu62433 жыл бұрын

    సరిలేరుమీకెవరు మీలా౦టివారు ఇ౦కేవరు

  • @shabeedss
    @shabeedss5 жыл бұрын

    Nice song Chiru sir performance is lovely 😍 1991 hit movie

  • @saathvikg4691
    @saathvikg46919 жыл бұрын

    Hi Chiru and Ragavendra Sir..... If you believe or not . JVAS movie, Nenu 4th class nundi 6th class varuku roju tinetappudu maa mummy VCR on chesi tinupistundi......Nenu yeppudu naa life lo marichipoleni movie....Antha goppaga Tisaru Ravendra Sir.....and I showed to my Daughter.....she enjoyed lot.......I think so we should watch this kind of movie in future......Thank You Ragavendra Sir and Chiru......Please don't compare Sridevi and Tamanna......She is just simple actress...

  • @lalithareddy4805
    @lalithareddy4805 Жыл бұрын

    డాన్స్ అంటే చిరంజీవి గారే గ్రేట్ డాన్సర్👌👌👌

  • @user-zs9is2ur2u

    @user-zs9is2ur2u

    9 ай бұрын

    👌👌👌👌👌

  • @saahussamrat5476
    @saahussamrat54764 жыл бұрын

    Andagadu megastar with expressions in dance and performance

  • @nandamuriramesh
    @nandamuriramesh4 жыл бұрын

    నాకు తెలిసి చిరంజీవి - కోదండ రామిరెడ్డి కాంబినేషన్ గొప్ప కాంబినేషన్ - చిరంజీవి కెరీర్ ని స్టార్ గా , మెగా స్టార్ గా మార్చిన సినిమాలు కోదండ రామి రెడ్డి తీసినవే.(పూర్తి గా చదవండి ) ఎందువల్లనో చిరంజీవి క్రెడిట్ అంతా కే రాఘవేంద్ర రావు కి ఇస్తున్నాడు - నిజానికి వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో హిట్స్ కంటే ప్లాప్ / యావరేజ్ సినిమాలే ఎక్కువ. రుద్రనేత్ర సినిమా తరువాత ఒక దశలో చిరంజీవి రాఘ వేండ్ర రావు తో సినిమా తీయక పోతే బావుంటుంది అని మా ఫాన్స్ అసోసియేషన్ వాళ్ళము అనుకొనే వాళ్ళం . యుద్ధ భూమి -చాణక్య శపథం -రుద్రా నేత్ర వరుసగా అట్టర్ ప్లాప్ అయ్యాయి మరి . మోసగాడు -తిరుగులేని మనిషి చిత్రాలని ప్రక్కన పెడితే - చిరంజీవి రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఆ రోజుల్లో నిజంగా ఎలా ఆడాయి అనేది తెలుసుకోవాల్సిందే - అడవి దొంగ - యావరేజ్ ( 50 రోజులు మాత్రమే ఆడింది ) కొండవీటి రాజా - హిట్ చాణక్య శపథం - ప్లాప్ మంచి దొంగ - యావరేజ్ యుద్ధ భూమి - అట్టర్ ప్లాప్ రుద్రనేత్ర - అట్టర్ ప్లాప్ జగదేక వీరుడు - అతిలోక... - ఇండస్ట్రీ హిట్ రౌడీ అల్లుడు - బ్లాక్ బస్టర్ హిట్ ఘరానా మొగుడు - ఇండస్ట్రీ హిట్ ముగ్గురు మొనగాళ్లు - ప్లాప్ ఇద్దరు మిత్రులు -అట్టర్ ప్లాప్ శ్రీ మంజునాథ - ప్లాప్ ఓ మూడు -లేదా నాలుగు సినిమాలను తప్పించి వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్స్ ఉంటాయి . ఒక దశలో 1992 తరువాత - చిరంజీవి ప్లాప్ సినిమాలు మిగతా హీరో ల హిట్ సినిమాల కంటే బాగా ఆడేవి - ఆ టైం లో కూడా రాఘవేంద్ర రావు చిరంజీవి తో అట్టర్ ప్లాప్ సినిమాలు తీసాడు - కోదండ రామిరెడ్డి తీసిన "ఖైదీ " సినిమా చిరంజీవి ని మాస్ హీరో గా ఒక స్టార్డం తీసుకొస్తే - దొంగ మొగుడు -పసివాడి ప్రాణం చిత్రాలు చిరంజీవి ని మెగా స్టార్ చేసాయి .పసివాడి ప్రాణం సినిమా నుంచే చిరంజీవి మిగతా హీరోలందర్నీ వెనక్కు నెట్టి no1 హీరో అయ్యాడు . చిరంజీవి ఎవరికైనా రుణపడాల్సి ఉంటే అది కోదండ రామిరెడ్డి గారికే - చిరు తో అయన తీసిన 25 సినిమాల్లో 20 కి పైగా సినిమాలు హిట్స్ -

  • @gsngalaxy999

    @gsngalaxy999

    4 жыл бұрын

    కృతజ్ఞతలు సోదర....చాలా చక్కగా వివరించావు ....నిజమే ,కాని ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే రాఘవేంద్రరావు 14 సినిమాల్లో, హిట్స్ 4 సినిమాలే ఐన అవి భారీ ఇంపాక్ట్ చూపించాయి.ముందు యెన్ని ఫ్లాప్ వచ్చినా కుడా అవి ఆ విజయాల ముందు నిలబడలేవు/నిలబడలేకపొయయి.ఈ 4 హిట్ సినిమాలు తర్వాత చాల సినిమాలకు రెఫెరెన్స్ అయ్యాయి..ఇంకపోతే ఈ షో సౌందర్యలహారి రాఘవేంద్రారావు ది కాబట్టి ఆయన క్రెడిట్ మొత్తం ఆయనకు ఇచ్చాడు అనుకుంటున్నాను..

  • @nandamuriramesh

    @nandamuriramesh

    4 жыл бұрын

    @@gsngalaxy999 CHIRANJEEVI BAYATA FUNCTIONS LO KOODA EKKADAA KODANDA RAMNIREDDY GURINCHI PRASTHAVANA THELEDU .JAGADEKA VERREUDu-atiloka... cinema Sreedievi impact kooda chala vundi .CHIRANJEEVI THANAKAU THANUGAA impact create chesina cinemalu 1. Khaidi (Kodanda Ramireddy) 2.Yamudiki Mogudu ( Raviraja pinisetty) 3.Gharana Mogudu ( K raghavendra rao) 4. Indra ( B gopal) so credit Raghavendra rao ki ivvadam chala bagodu ..thappu kooda ..

  • @gsngalaxy999

    @gsngalaxy999

    4 жыл бұрын

    @@nandamuriramesh ఎస్ కరెక్ట్..

  • @nandamuriramesh

    @nandamuriramesh

    4 жыл бұрын

    5. pasivadi pranam (Kodanda ramireddy) marchipoya

  • @gsngalaxy999

    @gsngalaxy999

    4 жыл бұрын

    @@nandamuriramesh ఒకవేళ కోదండరామిరెడ్డి తో ఏదైనా మనస్పర్ధలు ఉన్నాయేమొ...

  • @sathyakanugu2138
    @sathyakanugu21385 жыл бұрын

    Chiranjivi great actor on screen and off screen.

  • @securitysimhachalam2746
    @securitysimhachalam27465 жыл бұрын

    Chiranjivi sir real hero

  • @nagursheik2962
    @nagursheik29625 жыл бұрын

    Megastar always no1 in film industry

  • @vikasvarma8417
    @vikasvarma84174 жыл бұрын

    Watt a face cut chiru annaya 😘 marvelous our chiru annaya ever never supr gamerours annaya

  • @narendra643
    @narendra6435 жыл бұрын

    Telugu Industry unnanthakalam dance ante ''CHIRU'' chiru ante ''DANCE''....

  • @munirathnabagaru6304

    @munirathnabagaru6304

    5 жыл бұрын

    Megastar is a good hero and supper star is a style hero

  • @sowjanyas8664

    @sowjanyas8664

    5 жыл бұрын

    Narendra Naidu Modugu l

  • @gogulayyasana7673
    @gogulayyasana76736 жыл бұрын

    Chiru no:1 hero in Indian movies awesome heroine tammanah

  • @munirathnabagaru6304

    @munirathnabagaru6304

    5 жыл бұрын

    Megastar gariki vijayasanthi garu pakka kodi .

  • @munirathnabagaru6304

    @munirathnabagaru6304

    5 жыл бұрын

    Supper jodi

  • @mohanp5381
    @mohanp53815 жыл бұрын

    Wonderful discussion !! Raghavendragaru n Chiranjeevi , my God .... great persons !!

  • @jogamallapawankrishna1151
    @jogamallapawankrishna11515 жыл бұрын

    pakkana evvaru unna na chupu anna chiranjeevi paina i love annayya

  • @creativesongs3106
    @creativesongs31064 жыл бұрын

    Ento pakkana tamanna unna nenu chiranjeevi garinee choosthunna Magic in his face and eyes

  • @kmbasha6973
    @kmbasha69734 жыл бұрын

    NO WORDS. I LOVE YOU ANNAYYA

  • @raghupathrunimangamma3328

    @raghupathrunimangamma3328

    3 жыл бұрын

    Super

  • @KrishnaTekmals
    @KrishnaTekmals5 жыл бұрын

    abba nee theeyani debba song super duper, even after so many years have listen to the song at 3 times or watch the video at least 3 times, nobody can beat the pair's dance grace, even his son Ram charan cannot do it. now a days so called dancing is like exercise, they can't portrait their grace at all. no vulgarity at all.

  • @nagendrahd9213

    @nagendrahd9213

    5 жыл бұрын

    Bj

  • @santhoshmadepalli3642
    @santhoshmadepalli36425 жыл бұрын

    one and only star mega star chiranjeevi

  • @madhukarbandi7285
    @madhukarbandi72855 жыл бұрын

    Twinkle twinkle little star CHIRANJEEVI Is MEGA 🌟🌟 🌟

  • @laxmanvasu5383
    @laxmanvasu53835 жыл бұрын

    Love you mega star 🌟

  • @rahulreddy6074
    @rahulreddy6074 Жыл бұрын

    తమన్నా ఎంత అందంగా ఉంది అసలు 😍😍❤️❤️

  • @swaminaidu9229
    @swaminaidu92295 жыл бұрын

    Good producer aswinidath gaaru and mind blowing director raghavendrao hetsoff sir

  • @praveenvenga6734
    @praveenvenga67345 жыл бұрын

    చిరంజీవిగారి కన్నా బాగా డాన్స్ చేశా వాల్లు ఉన్నారు కాని ఇంత వరకు చిరంజీవిగారిలా ఫీలింగ్స్ ప్రదర్శించేవారు కనబడలేదు.

  • @Super-yu2nu

    @Super-yu2nu

    Жыл бұрын

    Feelings ye kaadhu grace style kuda Vaallalo vundadhu.chiru thala nadumu spring la thipputhadu.adhi Migatha hero's Cheyya leru

  • @mob1770
    @mob17703 жыл бұрын

    Ik voel me klaar om alles te proberen voor Raashi Lovely en mijn best te doen !!! Meer zeg ik niet !!!

  • @shaikhimam3208
    @shaikhimam32083 жыл бұрын

    నిజంగా మెగా స్టార్ చిరంజీవి అన్నయ్య పాత సినిమాలు చేస్తే చూడాలని వుంది

  • @AdityaKumar-gd3bm
    @AdityaKumar-gd3bm9 жыл бұрын

    super excellent No words to say about this show

  • @maheshpspk4354
    @maheshpspk43545 жыл бұрын

    boss always no 1.....

  • @pampachinni3739
    @pampachinni37393 жыл бұрын

    డ్యాన్స్ యాక్టింగ్ అన్న తర్వాత నే ఇంకే ఎవరైనా ,,,జై చిరంజీవ

  • @srinukoyya910

    @srinukoyya910

    3 жыл бұрын

    A

  • @reddeppareddymatcha883
    @reddeppareddymatcha8835 жыл бұрын

    Always Megastar

  • @parsuram3902
    @parsuram39026 жыл бұрын

    Tollywood king of Maga star

  • @vijji24
    @vijji244 жыл бұрын

    Tammana emduku ee time lo .chiru pakkana act chesina old heroins ayte bagumdu

  • @sujabhakamani1964
    @sujabhakamani19649 жыл бұрын

    Anayya u r the legend thank you so much for sharing this time of megastarchiranjevi&raghavendraraosir

  • @TollywoodNewsdotin
    @TollywoodNewsdotin9 жыл бұрын

    Chiranjeevi is so entertaining and film people can learn many things from chiranjeevi's words. See the climax ... how much they are loving K Raghavendra Rao the great.

  • @govindabarnikana8588
    @govindabarnikana85886 жыл бұрын

    పక్కన ఎవరు ఉన్నా సరే మై లుక్ is మెగాస్టర్ వపై

  • @nruthu6243

    @nruthu6243

    3 жыл бұрын

    Yes

  • @krishnaprasad-ue7jz
    @krishnaprasad-ue7jz9 жыл бұрын

    Mega star...................................

  • @ayyapareddy1
    @ayyapareddy19 жыл бұрын

    Raghavender rao garu hats off

  • @mahendramahendra1484
    @mahendramahendra14843 ай бұрын

    India lo chiranjivi no 1 Hiro ayana kante gopa varu yavaru leru

  • @dollyschannel9115
    @dollyschannel91159 жыл бұрын

    excellent

  • @saahussamrat5476
    @saahussamrat54765 жыл бұрын

    Megastar Ni beat chese varu leru he is king of acting

  • @seenudon5071
    @seenudon50716 жыл бұрын

    Abbani. Theeyani debba inkooka 100 years gurthuku vuuntuundi

  • @gopalaraoby
    @gopalaraoby9 жыл бұрын

    annayyaaaaaaaaaaaaaa ki fan ga undadam naa adrustam

  • @lakshmibelgam123
    @lakshmibelgam1236 жыл бұрын

    Ram charan,tamanna .....jagadeka veerudu,athiloka sundhari 2 ..theeyali....superb combination..

  • @lalithakavoori6715
    @lalithakavoori6715 Жыл бұрын

    It is true he is expert. Great human being, family values, services in pandemic times .it is all possible because he has the blessings of lord anjaneyaswamy.

  • @ramugowthu8266
    @ramugowthu82663 жыл бұрын

    అన్నయ్యకు అన్నయ్య నెంబర్ 1

  • @hareramakrishnaprasadisuka7355
    @hareramakrishnaprasadisuka73556 жыл бұрын

    Raghavendra Rao garu is Legend of Telugu Cinemas

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi45396 жыл бұрын

    That is Mega star 🌟 very nice speech

  • @devarakondasankararao3802
    @devarakondasankararao38024 жыл бұрын

    All Rounder of the Telugu Industry Mega 🌟 Chiranjeevi Garu

  • @rambabukandivalasa3833
    @rambabukandivalasa38336 жыл бұрын

    Chiranjeevi, tamanna kalisi movie cheyali

  • @aripillisrinu5550

    @aripillisrinu5550

    4 жыл бұрын

    Megastar king of Tollywood

  • @thedarkside7402
    @thedarkside74024 жыл бұрын

    Malli mere aa pataki remake cheyali Chiru gari

  • @b.v.durgaprasadvarmaprasad9117
    @b.v.durgaprasadvarmaprasad91175 жыл бұрын

    Jai mega star.

  • @harshithahappy1818
    @harshithahappy18186 жыл бұрын

    Chiranjivi is the best

  • @kishorejakkala9734
    @kishorejakkala97345 жыл бұрын

    memu ippatiki pawan kalyan, ram charan lanti mega herolanu like chesthunnam ante adi kevala chiranjivi mida unna prem thote.....

  • @ashokbellamkonda4123

    @ashokbellamkonda4123

    4 жыл бұрын

    Yes

  • @ravia4050
    @ravia40504 жыл бұрын

    Abbani tiyyani debba song play avutunnanthasepu..... Dutt Garu pace lo aaa santhosham unbelievable..... Great mega🌟

  • @c.ramaswamyc.ramaswamy2095

    @c.ramaswamyc.ramaswamy2095

    3 жыл бұрын

    That's mega star

  • @krishnaprasad4317
    @krishnaprasad43174 ай бұрын

    Chirinjeve ni chusi manishi yala matladali, yala odigi vundali andaru narchukovali👌🙏

  • @nivasnaturelife5338
    @nivasnaturelife53384 жыл бұрын

    Abba bba bba bba bba ... Ilanti dancer, fighter, actor never before and ever after. Its trueth. Chiranjeevi garu one and only.

  • @gopiummidi97

    @gopiummidi97

    3 жыл бұрын

    Errhy

  • @nivasnaturelife5338

    @nivasnaturelife5338

    3 жыл бұрын

    @@gopiummidi97 నీకంటే ఎర్రి నాకొడుకు ఎవడుంటాడు రా?

  • @upendraprasad5171
    @upendraprasad51713 жыл бұрын

    Chiranjeevi gari kallallo oka spark untundi. Alaanti spark evvarlo choodaledu. Annayya Shivudu character vestey abba Shivayya ilaage untaademo Kailasam lo anipistundi.

  • @sathishsena
    @sathishsena5 жыл бұрын

    Megastar is evergreen super..............

  • @satish094
    @satish0949 жыл бұрын

    its a endless episode.so nice...........

  • @srisri-jb2ds
    @srisri-jb2ds5 жыл бұрын

    Mega star dance super......

  • @rosaiahk6811
    @rosaiahk68115 жыл бұрын

    Milky Beauty Tamannaah bhatia 🍼🍼🍼❤️❤️❤️

  • @kothapalli_
    @kothapalli_3 жыл бұрын

    Idi chusaaka abbani teeyyani debba song 5 times malli malli chusa... Chinnappati rojulu gurthochai

  • @mounikapotluri630
    @mounikapotluri6305 жыл бұрын

    Industry Lo eymta Pedda dancers unna megastar Mundu takkuvey sir

  • @swapnaswapna7016
    @swapnaswapna70165 жыл бұрын

    Super ga unnaru annaya meru tamannato move teeyyande please

  • @prasad-pk6cg

    @prasad-pk6cg

    4 жыл бұрын

    super

  • @maheshnaramala9186
    @maheshnaramala91865 жыл бұрын

    💝💟💕 CHIRU SIR

  • @upaadadharmaraj2795
    @upaadadharmaraj27957 жыл бұрын

    Jai mega star nyc program

  • @charanp563
    @charanp5639 жыл бұрын

    he is the MEGA STAR in indian cinema 4 everrrrrrrrrrrr

  • @hemanthcreativety9729

    @hemanthcreativety9729

    9 жыл бұрын

    His a not mega star hi his a andhra star

  • @MrRaviplayboy

    @MrRaviplayboy

    9 жыл бұрын

    Ashok Kumar miru mararura babu ... yentha sepu pakkavadimidha padi yedavatam thappa miku vere pane vundadhu ...dhevudaaa....

  • @satyakumarnuli2037

    @satyakumarnuli2037

    7 жыл бұрын

    perapogu charan g

  • @saikirannaidu

    @saikirannaidu

    6 жыл бұрын

    He is Megastar for only Andhra ,not for India u bustard

  • @maheshayvmaheshayv5463
    @maheshayvmaheshayv54633 жыл бұрын

    I love megastar

  • @ganaprakash6807
    @ganaprakash68073 жыл бұрын

    Ramcharan + Raghavendra Rao ... Combination Chudali .... Twaralo ... 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @Jjagadeesh1986
    @Jjagadeesh19866 жыл бұрын

    chiru always great

  • @vg0516
    @vg05169 жыл бұрын

    JVAS is an cult classic movie, personally I do not think this should be made again. Movies like this happen once in a lifetime Chiranjeevi and Sridevi where at the peak of their stardom when this movie released. Their on screen chemistry was unbelievable, songs and scenes. Charan can step in to Chiru's shoes, but Tamanna does not match to Sridevi's acting skills in anyway. There is no actress in telugu today who can match up to her and who can bring the innocence and grace to Indraja's character like she did. Sorry no offense. I remember a scene with Allu Ramalingaiah gaaru where she literally brought the house down in her scene when she calls him 'Vruda manava' and his reaction to her talk. OMG LOL! How can Tamanna even mouth those dialogues- it is a joke.

  • @iamjust24
    @iamjust244 жыл бұрын

    Rajini+kamal=chiranjeevi

  • @narukulasrinivasu9891
    @narukulasrinivasu98915 жыл бұрын

    మా ఆన్నయ్య అంటే ఓక ఇంకేం చేపలేన్ను

  • @sarathbabu7038
    @sarathbabu70386 жыл бұрын

    Chiranjeevi garu enthamandi heroines perlu cheppina aayanaku perfect Jodi Matram vijayasanthi garu matrame

  • @munirathnabagaru6304

    @munirathnabagaru6304

    5 жыл бұрын

    Supper baiyya

  • @srinivasuluc9085

    @srinivasuluc9085

    5 жыл бұрын

    Also radhika kuda

  • @cheguevera2764

    @cheguevera2764

    4 жыл бұрын

    Raadha

  • @sureshjack1374
    @sureshjack13747 жыл бұрын

    can't replace even charan all so boss is all ready ppl s mind

  • @ramuluveeramalla7369
    @ramuluveeramalla73694 жыл бұрын

    MEGA STAR IS ALWAYS MEGA STAR.

Келесі