"Sonu Sood" words about his Inspiration for his Helping nature | Sri KanakaMahalakshmi Lucky Draw

Ойын-сауық

#ETVDiwaliSpecialEvent2020 #SudigaliSudheer #Sreemukhi #ETVEvents #ETVTelugu #SriKanakaMahalakshmiLuckyDraw #SonuSood #Roja #SekharMaster #HyperAadi
Actor Sonu Sood joins the event Sri Kanaka Mahalakshmi Lucky Draw through a video call and shares a few words about his inspiration for his helping nature.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin

Пікірлер: 2 200

  • @mr_siva_09
    @mr_siva_093 жыл бұрын

    Name: Sonu Sood Profession: Actor Haters: 0 Fans:👇👇👇👇

  • @bhavanibhavani5820

    @bhavanibhavani5820

    3 жыл бұрын

    Sonusood garu nijamana devudu e heros e political cheyani Manchu panulu chesthunaru manam a hero ekkuva e hire ekkava ani pogudutharu kani nijamene hero devudu avakasam Esthe Sonu. sood gari no chudalani undhi

  • @muchusudhakarsilas6889

    @muchusudhakarsilas6889

    3 жыл бұрын

    Rip dislikers

  • @palakaseene504

    @palakaseene504

    3 жыл бұрын

    సోనూ సూద్ గారు మీరు నిజంగా దేవుడండీ హ్యాట్సాఫ్ సార్ మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి

  • @chandrarekha3120

    @chandrarekha3120

    3 жыл бұрын

    Name:sunu sood Profession:Actor Hatres:0 Fans:,👇👇👇👇

  • @sanjusandhya1728

    @sanjusandhya1728

    3 жыл бұрын

    Super anna

  • @Blocktigers309
    @Blocktigers3093 жыл бұрын

    మి అమ్మ గారికి మీకు 🙏🙏🙏 సోను సూద్ గారు

  • @ravindarmanthena9365
    @ravindarmanthena93653 жыл бұрын

    నిజమైన హీరో అంటే సినిమా లోన్నే నటించడం కాదు నిజ జీవితంలో కూడా ఉండాలి అని సోను సూద్ నిరూపించారు

  • @mandangijaggayya3269
    @mandangijaggayya32693 жыл бұрын

    గొప్ప వారు పుట్టరు సార్..తయారు అవుతారు ...మీరు చేసే మంచి పనులు ఇంకొంత మందికి ఆదర్శం కావాలని మనస్సుపూర్తిగా కోరుతూ... మీ అబిమాని ..

  • @jayaramsunkara7062
    @jayaramsunkara70623 жыл бұрын

    సోను సూద్ గారు దేవుడు దేవుడు లేడు అని అంటుంటారు ఒక మనిషి కష్టం వచ్చినపుడు అదుకునేవాడే నిజమైన దేవుడు ఇపుడు సోను సూద్ గారు దేవుడు

  • @sunnyRaj-hf5ue

    @sunnyRaj-hf5ue

    3 жыл бұрын

    Super super excited

  • @saleemabdul9921

    @saleemabdul9921

    3 жыл бұрын

    Sss sss

  • @mounikaanumolu6178

    @mounikaanumolu6178

    3 жыл бұрын

    Nijam

  • @amarreddy1433
    @amarreddy14333 жыл бұрын

    సోను సూద్ గారు మీరు 100 సంవత్సరాలు చల్లగా ఆరోగ్యంగా ఉండాలని ఒక అభిమాని గా కోరుకుంటున్న సర్, మీరు నిజంగా దేవుడు సర్

  • @shaikmoulabi4275

    @shaikmoulabi4275

    Жыл бұрын

    Sonu sudhu garu

  • @shaikmoulabi4275

    @shaikmoulabi4275

    Жыл бұрын

    Naku okka help cheyandi sar

  • @Vijju-rl7sq
    @Vijju-rl7sq3 жыл бұрын

    పక్క రాష్ట్రం నుండి వచ్చి Sonu Sood గారు help చేస్తుంటే ....ఇక్కడ ఉన్న హీరోలు మాత్రం ఏ మాత్రం పట్టించు కోవడం లేదు .... సిగ్గు లేని మన హీరోస్ ...

  • @rajudarpalli7489

    @rajudarpalli7489

    2 жыл бұрын

    Absolutely 😌

  • @gsr6545

    @gsr6545

    2 жыл бұрын

    It's fact bro

  • @krishpallapu5232
    @krishpallapu52323 жыл бұрын

    అన్నా నిన్ను కన్న మీ తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్లని మొక్కాలి పేద ప్రజలకి అండగా ఉండటానికి హ దేవుడినే మీ రూపంలో కని ఇచ్చారు 🙏

  • @vinaykumarpuldhandhi8097

    @vinaykumarpuldhandhi8097

    2 жыл бұрын

    sonu sood garu meehelping necher chala bhagundi your real hero

  • @cparusharamudu3589
    @cparusharamudu35893 жыл бұрын

    సోను సూద్ గారు యువర్ ద రియల్ హీరో మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడు అంటారు ఆ రూపమే మీరు ఇంతమందికి ఇంత సాయం చేస్తున్న మీకు నిజంగా పాదాభివందనాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @govindacharigovindachari3441

    @govindacharigovindachari3441

    3 жыл бұрын

    👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarp8480
    @kumarp84803 жыл бұрын

    నువ్వు నిజమైన హీరోవి, పవర్ స్టార్ లు , మెగా స్టార్ లు తెరమీద మాత్రమే హీరోలు, నిజజీవితంలో వాళ్ళు జీరోలు

  • @scnphotossuresh1069

    @scnphotossuresh1069

    3 жыл бұрын

    Right brother

  • @sathisathish9871

    @sathisathish9871

    3 жыл бұрын

    correct anna

  • @mahesh5088

    @mahesh5088

    3 жыл бұрын

    Nijame bro. Nenu nag sir picha fan kani real life pilli ki Bicham kooda pettaru.

  • @kanna7770

    @kanna7770

    3 жыл бұрын

    Yes correct bro

  • @beemlanayak9082

    @beemlanayak9082

    3 жыл бұрын

    Pawan kalayan chiran jeevi ram charan chala mandiki help chesaru chiran jeevi garu eye bank blood bank kuda petti chala mandiki life echaru kalysn garu vuduth thupanki 2crs echaru ram charan oka anada saranalayam naduputunaru

  • @srinivasraodamerla4235
    @srinivasraodamerla42353 жыл бұрын

    దేవుడు గుడిలో లేడు సహాయం చేసే మనుసల రూపం.లో ఉంటారు కష్టకాలం లో ఆదుకునే మీరు దేవుడే అనాలి నాదృష్టిలో సోనూసూద్ గారు మీరు గ్రేట్ సార్

  • @mandalojuanil5456
    @mandalojuanil54563 жыл бұрын

    😭😭😭 ఇది ఏడుపు కాదు ఆనంద భాష్పాలు ఈ రోజుల్లో కూడా ఇంత గొప్ప మనసు ఉన్న మీకు ఎన్ని కోట్ల నమస్కారాలు పెట్టినా తక్కువే సోను సూద్ గారు. 🙏🙏🙏🙏🙏🙏🙏 ఎక్కడో ఉన్నాడనుకున్న దేవుడి కంటే అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుడి కంటే మీరు చేస్తున్న సహాయం దైవత్వం తో సమానం .

  • @gampalasreenu7465

    @gampalasreenu7465

    2 жыл бұрын

    Anna. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @utkuriravi4598
    @utkuriravi45983 жыл бұрын

    దేవుడు అంటేనే సోనూసూద్ సోనూసూద్ అంటేనే దేవుడు 🙏🙏🙏

  • @kirankiranyadav7215

    @kirankiranyadav7215

    3 жыл бұрын

    S

  • @psailaja2308
    @psailaja23083 жыл бұрын

    ✊👏👏👏👏👏👏 మీకు ఆ దేవుడి ఆశీస్సులు సదా ఎల్లవేళలా వుండాలి.

  • @rajudk2205
    @rajudk22053 жыл бұрын

    ఇలాంటి గొప్ప వ్యక్తిని ఆన్ లైక్ కొట్టిన యాదవలు ఇంకా వున్నార మీరు మారారు sonu sood he is real hero 💪 💪 💪 💪 💪 💐💐💐💐💐

  • @trimurthulutrimurthulu9155
    @trimurthulutrimurthulu91553 жыл бұрын

    నిజమైన హీరో మీరే సార్ మీరు ఎంత మంది సహాయం చేస్తున్నారు సార్🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🤝🖐️

  • @kodalaxmana8585
    @kodalaxmana85853 жыл бұрын

    నా జీవితం లో చూసిన రెండో రియల్ హీరో సోను సూద్ మొదటి హీరో army . 💪💪💪INDIA ARMY

  • @pangirajendra1190

    @pangirajendra1190

    3 жыл бұрын

    𝓕𝓲𝓻𝓼𝓽 𝓖𝓸𝓭 "𝓕𝓪𝓻𝓶𝓮𝓻𝓼" 𝓢𝓮𝓬𝓸𝓷𝓭 𝓰𝓸𝓭 "𝓘𝓷𝓭𝓲𝓪𝓷 𝓐𝓻𝓶𝔂" 𝓣𝓱𝓲𝓻𝓭 𝓰𝓸𝓭 "𝓢𝓸𝓷𝓾 𝓼𝓸𝓸𝓭"

  • @pradeepvarma3435

    @pradeepvarma3435

    3 жыл бұрын

    Hi

  • @pradeepvarma3435

    @pradeepvarma3435

    3 жыл бұрын

    Hi bayya army kisaan teacher real hero

  • @mahenderpolam8678

    @mahenderpolam8678

    3 жыл бұрын

    Hi

  • @msahsikapur5439
    @msahsikapur54393 жыл бұрын

    సోను సూద్ అన్న మీరు యూత్ కి మంచి ఇన్స్పిరేషన్ గా ఉన్న ఒకే ఒక్క హీరో

  • @prasadwater8799
    @prasadwater87993 жыл бұрын

    ఆయనతో మాట్లాడినప్పుడు మీరు కూడా నిలబడి మాట్లాడాలి అది గౌరవం

  • @trimurthulutrimurthulu9155
    @trimurthulutrimurthulu91553 жыл бұрын

    సోను సూద్ గారికి భారతరత్న ఇవ్వాలి🌹🌹🌹🌹🌹🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshrishi6586
    @rajeshrishi65863 жыл бұрын

    సోనూసూద్ సార్ మీరు అందరి ఆయిష్షు పోసుకొని జీవిత కాలం జీవించాలి అని కోరుకుంటున్నాను..❤️❤️❤️

  • @annapurnaa1037

    @annapurnaa1037

    3 жыл бұрын

    Ya.. without any health issues too...

  • @jesus352
    @jesus3523 жыл бұрын

    దేవుడు మీమ్మల్ని మీ కుటుంబని ఆశీర్వదిం చాలి అని నేను ప్రార్ధన చేస్తాను సార్ ధన్యావాదాలు 🙏🙏🙏🙏🙏

  • @rajuputta7916

    @rajuputta7916

    3 жыл бұрын

    Soonu,sodu,sir

  • @kasumalanagaraju3836

    @kasumalanagaraju3836

    3 жыл бұрын

    Zeests seema

  • @sowmya5529
    @sowmya55293 жыл бұрын

    A man with kind hearted,Humanity,etc .There is no words for this helping nature .He was the real hero and a real human 🙏🙏🙏🙏🙏 .

  • @merugubalu2520
    @merugubalu25203 жыл бұрын

    Naaa Life Lo nenu chusina Devudu Meeru sir......🙏🙏

  • @sekharbandi7679
    @sekharbandi76793 жыл бұрын

    దేవుడు మనుషుల్లో ఉన్నాడు అని అనటానికి ఈయనే ఆదర్శం 🙏🙏🙏🙏

  • @badehemaraju4432

    @badehemaraju4432

    3 жыл бұрын

    Same

  • @RajuBhai-rd4cf

    @RajuBhai-rd4cf

    3 жыл бұрын

    is really

  • @srgaming5702

    @srgaming5702

    3 жыл бұрын

    Same

  • @chinthakatlyakatlya7541

    @chinthakatlyakatlya7541

    3 жыл бұрын

    @@badehemaraju4432 you

  • @srinuvasuv9468

    @srinuvasuv9468

    3 жыл бұрын

    @@chinthakatlyakatlya7541 hii

  • @nvr9173
    @nvr91733 жыл бұрын

    ప్రార్ధన చేసే పెదవులు కన్న సాయం చేసే చేతులే మిన్న..

  • @sathisathish9871

    @sathisathish9871

    3 жыл бұрын

    yessss bro

  • @beemlanayak9082

    @beemlanayak9082

    3 жыл бұрын

    Curecte

  • @dilipvlogs3747

    @dilipvlogs3747

    3 жыл бұрын

    Roja garu meru poltision emlabam chi Sonu bhai great 👍

  • @Vijju-rl7sq
    @Vijju-rl7sq3 жыл бұрын

    దేవుడు అంటే మీరు సార్....🙏❤️

  • @sekharreddy3236
    @sekharreddy32363 жыл бұрын

    Soonu sood is a great person, god bless him and his family

  • @harisirigidi2628
    @harisirigidi26283 жыл бұрын

    సోనూ సూద్ గారు కలియుగ ప్రత్యక్ష దైవం 🙏🙏🙏🙏🙏🙏

  • @balabalaji9432
    @balabalaji94323 жыл бұрын

    పది మంది లో అరుగురైనా పక్కవడికి సహాయం చెయ్యలని ఉంటుంది కాని కారోనా టైమ్ లో ప్రపాంచమంతా లాక్ టైమ్ లో కూడ సహాయం చెసినవాడు దేవుడు తో సమానం అ దేవుడే సోనోసుద్ గారు హెట్సాఫ్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @koteshwarrao1725
    @koteshwarrao17253 жыл бұрын

    Really you are great Sir Your parents are so lucky to have such a Son. We are also very proud of You Sir you are keeping up your Parents ambition.Thank you sir. G.Koteswar Rao Hyderabad Telangana.

  • @anilsunkusala396
    @anilsunkusala3963 жыл бұрын

    ఏడుపు వస్తుంది అన్న నీ మాటలు వింటుంటే......🙏🙏😭😭

  • @anilbabukatta8484

    @anilbabukatta8484

    2 жыл бұрын

    D

  • @kameshk9995
    @kameshk99953 жыл бұрын

    ఎంత మంది stars ఉన్న Meelanti వాళ్లు undatam చాలా గొప్ప

  • @nanajiyadav5143
    @nanajiyadav51433 жыл бұрын

    Real Hero Sonu sood

  • @Madhurani12316

    @Madhurani12316

    3 жыл бұрын

    Super

  • @abdulakbar6238

    @abdulakbar6238

    3 жыл бұрын

    🙏

  • @lavanyachinthala4394
    @lavanyachinthala43943 жыл бұрын

    Sonu soodh sir.....dhevudu ante meelane untaru anipisthundhi sir... Entoo theliyadhuu sir e video chusthunte tears vachesthunai... Mimmalni okkasari meet ayi gattiga edavalani undhi sure😭😭😭😭

  • @xysuskskk2824
    @xysuskskk28243 жыл бұрын

    Finally I found Sonu Sir as the Best Example for👉 Helping Hands is Better than Praying lips 🙏

  • @krishnatdp7773
    @krishnatdp77733 жыл бұрын

    A man with golden heart

  • @chityalavijender5145

    @chityalavijender5145

    3 жыл бұрын

    ఆర్టిస్టులకు పెరగలేదు గౌరవం సోను సూద్ గారికి ఒక్కరికే పెరిగింది అనంతమైన గౌరవం మిగతా వాళ్లంతా ఒక నటులు నటన చేసే వారు మాత్రమే

  • @parakusmumadhvi781

    @parakusmumadhvi781

    2 жыл бұрын

    Sir please memu chala bthelounmu sir

  • @nareshnani9418
    @nareshnani94183 жыл бұрын

    One of the greatest human being love u sir

  • @sriramark1194
    @sriramark11943 жыл бұрын

    Great off u sir ..really u r great sir

  • @fareedhafareedha411
    @fareedhafareedha4113 жыл бұрын

    I can't control my tears after seeing this vedio sonu stood is real hero

  • @subbaraoarudra4728
    @subbaraoarudra47283 жыл бұрын

    Soonu soodu1000 years bratakalani anu kunna vallu like veyandi❤️❤️❤️❤️❤️

  • @asraf.rockff2963

    @asraf.rockff2963

    3 жыл бұрын

    Hi

  • @annapurnaa1037

    @annapurnaa1037

    3 жыл бұрын

    Without any health issues 1000 yrs bratakali..

  • @amasavenkatadri5804
    @amasavenkatadri58043 жыл бұрын

    నేను కామెంట్ చేయడానికి ఇంకా ఏం మిగిలింది దేవుని మహిమ మీరు నిజంగా దేవుడు అవతారం మీలా ఉంటోంది అనుకుంటున్నా సార్, భారత రత్న అవార్డును ప్రదానం చేయాలని కోరుతూ మీ కాళహస్తి వెంకి

  • @hasthipriya6211
    @hasthipriya62113 жыл бұрын

    Hattsoff sonujii lots of love from andhra♥️♥️♥️

  • @eswararaothiruveedhula9111
    @eswararaothiruveedhula91113 жыл бұрын

    Our Real Hero ⭐ SonuSud Sir ! 🙏🙏🙏💐💐💐@Lawgani

  • @ksrmurthy2268
    @ksrmurthy22683 жыл бұрын

    సూద్ గారికి తెలుగు ఇండస్ట్రీ వారు సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నాను

  • @anku6147

    @anku6147

    3 жыл бұрын

    Ivvaru bro mama Telugu vallu thokkesthsru veedu Mari hero avuthademo ani kullu

  • @anilg2047

    @anilg2047

    3 жыл бұрын

    Roja okkare na ntr pawan chiranjivi ila roja kante 100 retlu dabbulu unnavallu vallu em cheyaleduu cheyaru sonu tho ilanti vallaki polchadam anavasarM

  • @madhuri1086

    @madhuri1086

    3 жыл бұрын

    Mana heroes kannu padindhi sonu meedha inka thokestharu peru vachindhi ani

  • @Jyo_2203
    @Jyo_22033 жыл бұрын

    Sonu sood sir... u have a great heart... god bless you

  • @himabindughattu8853
    @himabindughattu88533 жыл бұрын

    To see this i could not control my emotions.. I don’t know how sonu sood sir controlled by his emotions salute sir what are you doing god bless you

  • @joycejoseph4151
    @joycejoseph41513 жыл бұрын

    Yeah Sonu Sood, you are an all-rounder inspiring personality 💯✔️ We see you as our personal Idol 👍🙏

  • @shaik5446
    @shaik54463 жыл бұрын

    Soonu sood jii....really u r a great human being......God bless u....sir.......lots of love from AP..💓.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏........u r very kind hearted person ...sir......hatsoff... 👏👏👏👏

  • @chaithanyacreationskrishna6885
    @chaithanyacreationskrishna68853 жыл бұрын

    నిజంగా మీరు దేవుడే సర్

  • @mdareef6309
    @mdareef63093 жыл бұрын

    Andaru cinima lo ney ⭐stars untaru anukuntar... Kani aasalu aina star real star u r sir .... God bless u sir.... Love u

  • @bhaveshreddy3206
    @bhaveshreddy32063 жыл бұрын

    గోలోకంలో ఉండే ప్రేమ మాత్రమే తెలిసిన రాధాగోవిందుడు అని పిలవాలి 🤗🥳🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅👋👋👋👋👋👋👍👍👍👍👍👍💖💖💖💖💖💖💖💖💖💖♥️♥️♥️♥️♥️♥️♥️🍊🍊🍊🥭🥭🥭🍍🍍🍧🍧🍓🍓🍓🍑🍑🍑🍎🍎🍎🍒🍒🍒🥙🥙🥙🧆🧆🧆🤗🥳🤗🥳

  • @bujupair
    @bujupair3 жыл бұрын

    సోను సూద్ గారు మీరు దేవుడు సర్.మీ లాంటి వాళ్ళని చూసి తెలుగు హీరోలు మారుతారూ అనుకుంటున్న

  • @rajusurya1027

    @rajusurya1027

    3 жыл бұрын

    Mee jagan modda gudustunara

  • @MaheshKumar-pm2ce
    @MaheshKumar-pm2ce3 жыл бұрын

    Unlike లు కొట్టిన ఏడవల్లారా మీకు మానవత్వం ఉండ.... కనీసం మనుషులేనా మీరు...

  • @manikanta3375

    @manikanta3375

    3 жыл бұрын

    Yes bro 🙏🙏🙏😭

  • @mashok4740

    @mashok4740

    3 жыл бұрын

    Avunu bro

  • @maheshchinthala2150

    @maheshchinthala2150

    3 жыл бұрын

    అన్ లైక్ కొట్టిన వారు విదేశీ గొర్రె విత్తనం అండ్ ఉగ్ర విత్తనం వాటికీ మానవత్వం ఉండదు

  • @simplecardrivinglearning

    @simplecardrivinglearning

    3 жыл бұрын

    Vallu no 1 arri puuuuuuu gallu...

  • @kukw2565

    @kukw2565

    3 жыл бұрын

    vallu manusulu kadu bro

  • @maheshwaramvenkatesh728
    @maheshwaramvenkatesh7283 жыл бұрын

    మీ మూవీస్ రిలీజ్ అయితే సినిమా టాకీస్ ల వద్ద పెద్ద పెద్ద బ్యానర్స్ వేసి మీ మూవీ నీ హైలెట్ చేస్తాము మిమ్మలిని ప్రాణం కన్నా ఎక్కువ ప్రిమిస్తము.... కానీ సోను సూద్ సార్ ఒక్కడే మమ్మలిని అర్థం చేసుకొని దేవుడిలా ఐయ్యాడు.... దయచేసి సినిమా వాళ్ళకి 🙏 పెట్టీ చెప్తున దయ చేసి సహాయము చేయండి....

  • @rapellimukundam357
    @rapellimukundam3573 жыл бұрын

    Sonu sood manishi kadu janala rakshana kosam vachina Oka devudu hats off🙏🙏👍

  • @Madhan-sc8yf
    @Madhan-sc8yf3 жыл бұрын

    సోను సూద్ సార్ మీరు దేవుడు మీరు చేసిన విధంగా ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది సార్ తెలుగులో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు కానీ ఏం లాభం జై సోను సార్

  • @venkylocal946
    @venkylocal9463 жыл бұрын

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏 అందులో ఇటువంటి గొప్పవాలకి పాదాభివందనాలు 🙏

  • @marrivijayalakshmi3592
    @marrivijayalakshmi35923 жыл бұрын

    Sir, you are a great inspiration to the society. May God bless you.

  • @lembipasangtam3647
    @lembipasangtam36473 жыл бұрын

    After this situation become normal we will repay his kindness

  • @umamaheshsukamanchi
    @umamaheshsukamanchi3 жыл бұрын

    Sonusood -THE LEGEND and proud of you....

  • @jakkulaanji2363
    @jakkulaanji23633 жыл бұрын

    తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు రారు మహానుభావులు

  • @mprabhu1826

    @mprabhu1826

    3 жыл бұрын

    సూపర్, సోను సూద్,గారు, మై,రియల్, హీరో

  • @godavijayasharone957
    @godavijayasharone9573 жыл бұрын

    Proud of u sonu sir... God always bless you... Andariki help chestunnaru so me propoerty double avvalami manaspurtiga korukuntunnanu. Tnq sonu sood anna

  • @nagarajunallaganthula3322
    @nagarajunallaganthula33223 жыл бұрын

    Aasalu aayina reyal Hero 🙏🙏🙏

  • @kesavuluchandra4423
    @kesavuluchandra44233 жыл бұрын

    I have no words to proclaim him. He greatest person.

  • @nothing5565
    @nothing55653 жыл бұрын

    Lockdown lo meeru chesina help ki 🙏🙏🙏🙏🙏❤️🙏

  • @bhukyachintu5881
    @bhukyachintu58813 жыл бұрын

    A man with a golden heart love sonu sood sir

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu55016 ай бұрын

    Fentastic moment sir MAA SAKTHI bless you sir❤❤❤❤❤❤❤❤

  • @thimmareddymunnurcapu1006
    @thimmareddymunnurcapu10063 жыл бұрын

    సూపర్ సార్....మీరు మిలాగా మా తెలుగు ఇండస్ట్రీలో కూడా నట్టి నటులు ముందుకు వచ్చి సాయం చేస్తేనే గౌరవగా చెపుకుంటాము. మా తెలంగాణ రాష్ట్రం లో "డబులు ఉన్న వారు" చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళుకి వాళ్ళు పిల్లలుకు మాత్రమే సంపాది పెడుతున్నారు మిలాగా ముందుకు రావడం లేదు సార్. పొలిటీషియన్స్ నాటి నటులు బిజినెస్ వారు వ్యాపార వేతులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వాలా అందురు ముందుకు వచ్చి మిలాగా తోసినత సాయం చేయాలని కోరుతున్నాను. జై తెలంగాణ... జై హిందీ... జై జవాన్

  • @Lakshmig-ni1qn
    @Lakshmig-ni1qn3 жыл бұрын

    Sonu sood bhayya, how is it possible. Hats up sir....💚🙏🙏💚 Real hero.

  • @annapurnaa1037
    @annapurnaa10373 жыл бұрын

    It is very sad for death of ur parents..but u don't feel sir we all with you and in this I am one of the well wisher of you to get all success in life...real hero...God...no words to express his help... always we will show gratitude towards u sir...great sir meru great ante...

  • @bcscst5676
    @bcscst56763 жыл бұрын

    దేవుడే ఈర్శపడే సిగ్గుపడే గొప్ప వ్యక్తి సార్ మీరు,🙏🙏🙏🙏

  • @harishpasunoori1964
    @harishpasunoori19643 жыл бұрын

    The Real Hero .. Sonu Sood sir 🙏 Jai Hind 🇮🇳 ..

  • @annamallanarsimha7888
    @annamallanarsimha78883 жыл бұрын

    ఎం మాట్లాడాలో మాటలు రావడం లేదు నీకు పాదాభిశెకం చెయడం తప్ప😢😢😢🙏🙏🙏

  • @ahmedalswafi
    @ahmedalswafi2 жыл бұрын

    ప్రైస్ ది లాడ్ అండి మీకు మంచి మనసు ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని ఇంకనూ బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్

  • @ramphotography1890
    @ramphotography18903 жыл бұрын

    Chala great sir meru mimmalni antha pogidina thakkuve real hero in my life so great person

  • @sowmyareddy.b6202
    @sowmyareddy.b62023 жыл бұрын

    Everyone says we need people like him,but no one tells we need to be like him

  • @raam4693
    @raam46933 жыл бұрын

    మీరు రియల్ హీరో సార్🙏🙏. ఇప్పుడు హీరోలు స్టార్ అని చెప్పుకునే వారు రీల్ హీరోలు మాత్రమే...

  • @samalasarathkumar53
    @samalasarathkumar533 жыл бұрын

    సోను sood sir meeru nijanga దేవుడు sir. 👏👏👏🙏🙏

  • @sriramwargajendar.1264
    @sriramwargajendar.12643 жыл бұрын

    Great Sonu Amma 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @skkhadarvali3837
    @skkhadarvali38373 жыл бұрын

    రియల్ రియల్ హీరో సోను సార్.. 🙏🙏🙏🙏🙏

  • @u.sindhuasbueatyoflife1233
    @u.sindhuasbueatyoflife12333 жыл бұрын

    Mega start Family kana 😡😡 Best Great Job Sonu Brother

  • @mohammedaddu1616

    @mohammedaddu1616

    3 жыл бұрын

    waste kodokulu mega star anta modda la star ekkada real star sonu sood sir

  • @raibarkisankar4995
    @raibarkisankar49953 жыл бұрын

    sonu sood అన్న మానవ రూపంలో ఉన్న దేవుడు ఆ దేవుడు వందేళ్లు మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుని కోరుకుంటున్నాను

  • @Arunmobiles-pg2st
    @Arunmobiles-pg2st Жыл бұрын

    Love you so much sir miru appudu happy ga vundali sir❤❤❤

  • @manonaidu9057
    @manonaidu90573 жыл бұрын

    Real Srimanthudu And Maharshi ❤️❤️❤️❤️

  • @govindrajuc6508
    @govindrajuc65083 жыл бұрын

    SonuSood Sir Gaariki 'BharathaRatna"Evvali .

  • @swarnasony574
    @swarnasony5743 жыл бұрын

    Artistlaki ayana valla vachindemo kani sonu sold garini artiststho polchulemu he is greatest person no words sonu sood garu

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu55016 ай бұрын

    Rocking sir MAA SAKTHI bless you sir real Hero sir❤❤❤❤❤❤❤ about parents very much impressive answer sir

  • @vamshipatel3303
    @vamshipatel33033 жыл бұрын

    Sonu sood sir ki oka like

  • @Esther-dz5qd
    @Esther-dz5qd3 жыл бұрын

    I just liked u watching in movies, now I started admiring u & started respecting u more. Love u for ur loving and caring nature. Hats off😍😍🙏🙏🙏👏👏

  • @salomibadda6245
    @salomibadda62453 жыл бұрын

    Sir God bless you miru life long keep smiling 💯 year's blessings ethamadeki help chasthunaru miku God blessing epudhuvasthau udhali sir🙏🙏🙏🙏❤️❤️❤️

  • @nagendrakomari5934
    @nagendrakomari59343 жыл бұрын

    సౌన్ సూద్ సర్ మీరు ఎపుడు సంతోషంగా ఆనందంగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి సర్ అందుకు అంటే మా లాంటి పేదవారు యందరొ మీ సహాయం పొందినవరె సర్ మీరు ఎపుడు ఫ్యామిలీతొ ఇంకా సంతోషంగా ఆనందంగా ఉండలాని మనస్పుర్తిగ శివపర్వతి తల్లిని కోరుకుంటున్నాను సర్ మా శ్రీముఖి మేడమ్ షో లో మీరు వచినందుకు ఇంకా సంతోషంగా వుంది మా శ్రీముఖి మేడమ్ ఎపుడు నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా సంతోషంగా ఉండటమే నేను మనస్పుర్తిగ శివపర్వతి తల్లిని కోరుకుంటున్నాను మేడమ్ శ్రీముఖి మేడమ్

  • @thirunayak5556
    @thirunayak55563 жыл бұрын

    Sonu sood sir ki one likes 👍

  • @mohamadsharuk203
    @mohamadsharuk2033 жыл бұрын

    Nenu 1st nundi sonnu sodh fan ni andharu epudu fans ayyaru is dha real hero

  • @venkatjanulove1438
    @venkatjanulove14383 жыл бұрын

    This like for sonu sir.......🙏🙏🙏🙏

  • @srinivasmuvvala7681
    @srinivasmuvvala76813 жыл бұрын

    Came From Punjab.....but now in hearts of millions

  • @gajjelapraveen8968
    @gajjelapraveen89683 жыл бұрын

    థాంక్స్ సర్ మీ లాగే అందరూ ఉంటే ఈ దేశం బాగుపడుతుంది

  • @senapatisatibabu6240
    @senapatisatibabu62403 жыл бұрын

    Sonu sir God bless you, God bless you, God bless you

  • @reshmareshma2273
    @reshmareshma227327 күн бұрын

    Super my all time favourite sir ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @admainadmain348
    @admainadmain3483 жыл бұрын

    సార్ మీరు మనిషిలో ఉన్న దేవుడు సార్🙏🙏🙏🙏🙏

Келесі