People thanking "Sonu Sood" for helping them Financially | Sri KanakaMahalakshmi Lucky Draw | ETV

Ойын-сауық

#ETVDiwaliSpecialEvent2020 #SudigaliSudheer #Sreemukhi #ETVEvents #ETVTelugu #SriKanakaMahalakshmiLuckyDraw #SonuSood #Roja #SekharMaster #HyperAadi
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin

Пікірлер: 2 400

  • @nimmalanarendra8962
    @nimmalanarendra89623 жыл бұрын

    నిజమైన మనిషి బతుకు అంటే ఈడిరా సోను సూద్ మికు 🙏🙏🙏🙏

  • @dwarapureddivenkatesh2172
    @dwarapureddivenkatesh21723 жыл бұрын

    సోను సూద్ గారికి భారతరత్న అవార్డు ఇవవాలి

  • @ramamani6326

    @ramamani6326

    3 жыл бұрын

    E awards aina chinnave

  • @romanram8980

    @romanram8980

    3 жыл бұрын

    avunu bro aslu e awrd ayna chinade..athanu chesina hlp ki elanti gift undu

  • @muddireddysatyakullaireddy2576

    @muddireddysatyakullaireddy2576

    3 жыл бұрын

    Ayanaku a award echina thakuve brother

  • @Maheshreddy1

    @Maheshreddy1

    3 жыл бұрын

    Vaari sahayam hi anni awards rewards icchina terchalemu help chesina valla vachhe punyame chalu

  • @venkanababukodamanchili5285

    @venkanababukodamanchili5285

    3 жыл бұрын

    Yes

  • @krishpallapu5232
    @krishpallapu52323 жыл бұрын

    అన్నా నిన్ను కన్న మీ తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్లని మొక్కాలి పేద ప్రజలకి అండగా ఉండటానికి హ దేవుడినే మీ రూపంలో కని ఇచ్చారు 🙏

  • @leelaprasadsuvvada3892

    @leelaprasadsuvvada3892

    2 жыл бұрын

    బయ్యా ఏమి కానీ రాజకీయ నాయకులు కి వాళ్ళకే మనం రెస్పెక్ట్ అలాంటిది వేలాది మందికి సహాయం చేశారు నిన్ను కాదు మిమ్మల్ని కన్న అని చెప్పండి నిన్ను కన్న అనకండి ప్లీజ్ రెస్పెక్ట్ సోను సూద్ సార్ 🙏🙏🙏

  • @krishpallapu5232

    @krishpallapu5232

    2 жыл бұрын

    @@leelaprasadsuvvada3892 sare bro ninnu ani anadaniki karanam enti ante ayana naa family member ani ala anna kani meeru ante maryadha untadhi kani manishini duram chesinatte bro

  • @leelaprasadsuvvada3892

    @leelaprasadsuvvada3892

    2 жыл бұрын

    @@krishpallapu5232 కేకే బ్రో 👍👍👍

  • @rajubhaigamingff9563
    @rajubhaigamingff95633 жыл бұрын

    ఎదుటి వారికి సహాయం చెయ్యడం లో చాలా సంతోషాన్ని పొందవచ్చు.... నిజమైన గెలుపు కూడా... రియల్ హీరో సోను సూద్ అన్నయ్య

  • @rajendragummula543
    @rajendragummula5433 жыл бұрын

    డబ్బు దాచుకునే వాడు ముర్కుడే డబ్బుని పేదలకు సహాయం చేసేవాడు దేవుడు ఆ దేవుడే సోను సూద్ గారిని పంపాడు జై సోను సోధ్

  • @chaithanyacreationskrishna6885
    @chaithanyacreationskrishna68853 жыл бұрын

    నిజంగా దేవుడు సోను సూద్ సర్ మన భారతదేశంలో మీలాంటి వాళ్లు ఉండటం నిజంగా మన అందరి అదృష్టం మీరు నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలి అని దేవుడిని కోరుకొంటున్నా

  • @thimmeshwariharijana673

    @thimmeshwariharijana673

    3 жыл бұрын

    Super sir... Sonusuddu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VinodKumar-tk6xf
    @VinodKumar-tk6xf3 жыл бұрын

    నా భరతమాత చాలా గొప్పది ఎందుకంటె సోనూసూద్ లాంటి గొప్పవ్యక్త్తినీ కన్నందుకు 🙏🙏🙏🙏🙏

  • @tuljaramramu7893

    @tuljaramramu7893

    3 жыл бұрын

    😢😢

  • @tuljaramramu7893

    @tuljaramramu7893

    3 жыл бұрын

    🙏

  • @niranjanniru9803

    @niranjanniru9803

    3 жыл бұрын

    😥😥😥

  • @reshmashaik3550

    @reshmashaik3550

    2 жыл бұрын

    Sir please please please please please please please help me

  • @purnakantisureshsanthosh1812

    @purnakantisureshsanthosh1812

    11 ай бұрын

    Demi God ♥️🙏

  • @krishpallapu5232
    @krishpallapu52323 жыл бұрын

    ఈ వీడియో కి కూడా డిస్ లైక్ కొట్టిన వెదవల కోసం మనమందరం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం

  • @vijaykumarkadali2631

    @vijaykumarkadali2631

    3 жыл бұрын

    తపకుండ బ్రో

  • @divyasanukurru113

    @divyasanukurru113

    2 жыл бұрын

    తప్పకుండా మౌనం పాటిద్దాం

  • @srinivascmgopika881
    @srinivascmgopika8813 жыл бұрын

    చాలా మంది డబ్బును ఎలా సంపాదించాలి అనుకునే ఈ రోజుల్లో మీరు సంపాదించిన డబ్బుతో అనేకమందికి సహాయం చేస్తూ... అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపిన సోనుసోదు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు... రియల్ హీరో.... వారికి ఒక లైక్ మీ వంతు గా...

  • @cmahendarchakali8780
    @cmahendarchakali87803 жыл бұрын

    సోనూసూద్ గారు వీళ్ళందరి గుండెల్లో చిరకాలంగా నిలచిపోతారు.....కలియుగ దేవుడు సోనూసూద్ గారు....

  • @naidubsc207

    @naidubsc207

    3 жыл бұрын

    Mi

  • @Mahaboobdilse1991

    @Mahaboobdilse1991

    3 жыл бұрын

    🙏👌

  • @samratsulthansmj1547
    @samratsulthansmj15473 жыл бұрын

    ధైవం మనుస్య రూపేనా అనే మాటాకు అర్థం 🇮🇳👏SONU SOOD SIR🌹🙏

  • @tulasi86
    @tulasi863 жыл бұрын

    దేవుడు ఎక్కడో లేడు మనుషుల రూపంలోనే మన మధ్యనే ఉంటాడు🙏🙏

  • @ankurishyam6250
    @ankurishyam62503 жыл бұрын

    ఈ 20 20 సంవత్సరంలో ఒక్క పి ఎం సీఎం ఎమ్మెల్యే గార్లు ఎవరు ఎన్నడు చేయని సహాయాలని ఒకే ఒక్క ఆ దేవుడు సోనుసూద్ సార్ గారు ఆపదలో ఉన్న ప్రజల అందరిని కాపాడుకుంటూ వచ్చిన ఒకే ఒక్క రియల్ హీరో దేవుడు సోనుసూద్ సార్🙏🙏🙏🙏🙏

  • @chittinarra3178

    @chittinarra3178

    3 жыл бұрын

    దోచుకోవటాని సమయం లేక బాధపడుతున్న నాయకులున్న రోజులు సహాయం చేస్తారు అనుకోవటం మన అమాయకత్వం

  • @ksatyaarjunu5244

    @ksatyaarjunu5244

    3 жыл бұрын

    K

  • @mhchowdary2512

    @mhchowdary2512

    3 жыл бұрын

    Sonu sir great

  • @GBPADMA

    @GBPADMA

    3 жыл бұрын

    Great hero

  • @applyapply7932

    @applyapply7932

    3 жыл бұрын

    X

  • @Mykel_Actor_Director
    @Mykel_Actor_Director3 жыл бұрын

    🔥నిజమైన అభిమానులారా....🔥🙏 💞మన "నిజమైన హీరో" కోసం..😘 💞💞ఒక "నిజమైన లైక్" ఏస్కోని..💞💞 "సోనుభాయ్"🔥స్టామినా🔥 చూపించండి..

  • @gurramsivanagu2395

    @gurramsivanagu2395

    3 жыл бұрын

    *

  • @seemarajashekarseemarajash1163

    @seemarajashekarseemarajash1163

    3 жыл бұрын

    Super sri Sonu sud 🙏🙏🙏🙏🙏

  • @bathkakurmaiah8428

    @bathkakurmaiah8428

    3 жыл бұрын

    Na devudu bhai Sonu sir

  • @raghu.0786
    @raghu.07863 жыл бұрын

    ...! సోనుసూద్ గారి కాళ్ళు కడిగి ఆ నీళ్ళను చిరంజీవి మీద బాలకృష్ణ మీద నాగార్జున మీద వెంకటేష్ మీద పోయాలి.... అప్పుడైనా బుద్ధి వచ్చి కోట్లు కోట్లు వెనుక వేసుకోవడం మానేసి పేద ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.🤦‍♂️🤦‍♂️

  • @RaviTeja-ol8xz

    @RaviTeja-ol8xz

    3 жыл бұрын

    Suppppppper

  • @santhosh2061

    @santhosh2061

    3 жыл бұрын

    100 correct

  • @jaguar9135

    @jaguar9135

    3 жыл бұрын

    correct bro

  • @viyyapubalakrishna7060

    @viyyapubalakrishna7060

    3 жыл бұрын

    బాలకృష్ణ గారు చిరంజీవి గారు పరవా లేదు వాళ్ళకి తోచిన సహాయం చేస్తూనే ఉంటారు అది బయటికి కనపడదు మిగతా వాళ్ళందరూ వేస్టే

  • @prasannamudhiraj1293

    @prasannamudhiraj1293

    3 жыл бұрын

    Comment of the year super bro 😊

  • @Funstarchandu
    @Funstarchandu3 жыл бұрын

    యి విడియో చూసిన వాళ్ళు శాంత భాయ్ బామ్మ ని కూడ మెచ్చుకొవాలి....

  • @PradeepKumar-jf2ym
    @PradeepKumar-jf2ym3 жыл бұрын

    ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న, అన్న మదర్ తెరిసా గారి మాటలు నిలువెత్తు నిదర్శనం ధ రియల్ హీరో !!!కాని దీన్ని చూసి మనం కన్నీరు కాదు చూపించాల్సింది మనకు ఉన్నంతలో మన వారిని మన ఆదుకుందాం

  • @chittinarra3178
    @chittinarra31783 жыл бұрын

    నేను భయంకరమైన పవన్ కళ్యాణ్ అభిమానిని కానీ సోనుసూదు గారికి మాత్రం భక్తుడని🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganiganesh3589

    @ganiganesh3589

    3 жыл бұрын

    Yes bro

  • @bharathpendyala233

    @bharathpendyala233

    3 жыл бұрын

    Good bro👍

  • @srivaishnavimotorschandrug266

    @srivaishnavimotorschandrug266

    3 жыл бұрын

    Enduku bro ikkada pavan gurunchi One and only sonusood

  • @chittinarra3178

    @chittinarra3178

    3 жыл бұрын

    @@srivaishnavimotorschandrug266 తప్పులేదుగా bro sonu garu is great

  • @bhimavarapurajesh3495

    @bhimavarapurajesh3495

    3 жыл бұрын

    @@srivaishnavimotorschandrug266 anti bro pspk kuda devudey

  • @MRAK-xl6mg
    @MRAK-xl6mg2 жыл бұрын

    I'm a Tamilian from Malaysia. But, I am really impressed by the deed done by Mr. Sonu Sood. He's a Real Hero. Hats off to him. 🔥🙏

  • @user-lf1si4pg9h
    @user-lf1si4pg9h3 жыл бұрын

    What one government couldn't do one man made it possible....respect for sonusood sir...

  • @durgaraoch7105
    @durgaraoch71053 жыл бұрын

    సోన్ సూద్ సార్ ఐ లవ్ u srrr... గ్రేట్ ఇండియన్ 🙏🙏🙏🙏🙏

  • @shivachakram3328
    @shivachakram33283 жыл бұрын

    డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు పేరు సంపాదించడం గొప్ప సోనూసూద్ గారు మీరు నిజమైన హీరో సార్

  • @bhaskernandu920
    @bhaskernandu9203 жыл бұрын

    Man with golden heart.....miku asalu chavu ravoddu sir meeru appatiki ilane undali andariki help chesthu🙏🙏

  • @Gurvindersingh-dr2rb
    @Gurvindersingh-dr2rb3 жыл бұрын

    I dont understand their language but i can feel how they were feeling in that pain thank you sonu sood sir for helping them salute to you

  • @babukedambabukedam5751
    @babukedambabukedam57513 жыл бұрын

    ఇండస్ట్రీలో ఉండి పెద్ద హీరోలము అని చెప్పుకునే వాళ్ళు అందరూ సోను సూద్ సర్ గారిని చూసి సిగ్గు పడండి

  • @saisudha5789

    @saisudha5789

    3 жыл бұрын

    S

  • @mangabairu1225

    @mangabairu1225

    3 жыл бұрын

    Yes brother

  • @gandusrivani550

    @gandusrivani550

    3 жыл бұрын

    Sir ni chusi nerchukondi

  • @sunnapugopiraju1986

    @sunnapugopiraju1986

    3 жыл бұрын

    Rey industry lo Mahesh annayya 🙏🙏🙏 Chala mandhi ki heart surgery cheyinchadu Jai Mahesh annayya 🙏🙏

  • @boddusrinivasulu9135

    @boddusrinivasulu9135

    3 жыл бұрын

    indian Real hero

  • @meegadasuresh7325
    @meegadasuresh73253 жыл бұрын

    Yes sonu సూద్ sir ki ప్రజలు అందరి ఆశీర్వాదం ఉండాలి. ఆయన నిండు నూరేళ్లు హ్యాపీ గా ఉండాలి.

  • @saiprasanna6329
    @saiprasanna63293 жыл бұрын

    My first and last wish .I need to meet sonu atleast once at life.🙏🙏🙏🙏

  • @bigfanofmycharacterdeva1458
    @bigfanofmycharacterdeva14583 жыл бұрын

    మనసున్న మా రాజు మన సోనూసూద్ గారు చల్లగా ఉండండి అయ్యా...🙏

  • @muralivlogs3829
    @muralivlogs38293 жыл бұрын

    నిజంగా చెబుతున్నాను ఎందుకో నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి

  • @srirams7127

    @srirams7127

    3 жыл бұрын

    Yes murali garu

  • @santoshsan796

    @santoshsan796

    3 жыл бұрын

    Same here

  • @jawwajihema3330

    @jawwajihema3330

    3 жыл бұрын

    Three times chusa prathisari continuega water vachinai

  • @g.prasanth5422

    @g.prasanth5422

    3 жыл бұрын

    Yes bro

  • @raviteja4195

    @raviteja4195

    3 жыл бұрын

    Naki vachi bro nijanga ..sir bagundali jai sonu sood sir

  • @KrishnaKumar-zg5ld
    @KrishnaKumar-zg5ld3 жыл бұрын

    నో వర్డ్స్ సార్ మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి సార్

  • @garlapativenkataramanarao7502

    @garlapativenkataramanarao7502

    3 жыл бұрын

    Yes bro

  • @SasiSasi-zj7ul
    @SasiSasi-zj7ul3 жыл бұрын

    మీరు సంపాదించిందంతా ప్రజలకి పెడుతున్నారు ఆ భగవంతుడు మీకు అంతా కన్నా ఎక్కువ ఇవ్వాలి అని కోరుకుంటూన్నాము

  • @jnrrocks5402
    @jnrrocks54023 жыл бұрын

    రోజు గారు ..మీరు మాటలేనా...మీకు బాగా ఆదాయం వస్తుందిగా మీరు సహాయం చెయ్యవచ్చుగా... మీరు చెయ్యరు

  • @kondasrinivas4668
    @kondasrinivas46683 жыл бұрын

    Sonu Sood Real hero

  • @nareshchelimidi6615
    @nareshchelimidi66153 жыл бұрын

    ఒకే ఒక్కడు చాలు సోను సూద్ గార్కి నా యెక్క కృతజ్ఞతలు తెలియ చేస్తున్న 🙏🙏🙏🙏🙏

  • @jangasridhar3465
    @jangasridhar34653 жыл бұрын

    సోనూ సూద్ గారు మీ మనసు అసలు ఎంత గొప్పదండీ 🙏🙏🙏🙏మీ గురించి ఎంత చెప్పిన ఎన్ని సార్లు షిరస్సు వంచి పాదాభివందనం చేసిన తక్కువే ur the legend of the world sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohaneditztelugu8101
    @mohaneditztelugu81013 жыл бұрын

    Sonu sood is best💯 example for philanthropist one who devotes his service or wealth for love 💝of mankind. Great 👏👍sir.

  • @athrammahesh8808
    @athrammahesh88083 жыл бұрын

    అక్కడ కూర్చోని ఏం కన్నీళు కర్చుకుంటరు గానీ మీరు ఎంతో కొంత సంపాదిస్తున్నారు కధా 10 మందికి సహాయం చెయ్యండి...🤭🤭🤭🤭🤭🤭💯💯💯💯💯💯💯

  • @naagraaj2067

    @naagraaj2067

    3 жыл бұрын

    Well said bro..... Fake tears... Antha sollu okadu antya okkadu kanisam vala cinema industry lo vunna chinna valaki help cheyadam vinaleydhu...

  • @Removehandle

    @Removehandle

    3 жыл бұрын

    Meerenthamandiki help chesarandi ippatidaka

  • @RBrockcreations8799

    @RBrockcreations8799

    3 жыл бұрын

    Yes correct anna

  • @ramamani6326

    @ramamani6326

    3 жыл бұрын

    Manam kuda okkalakanna help cheddam

  • @trendingtpic5725

    @trendingtpic5725

    3 жыл бұрын

    Super bro nuvu

  • @jairam6759
    @jairam67593 жыл бұрын

    మనకి అప్పద వస్తే దేవునికి మొక్కితే పోతుందో లేదో తెలియదు కాని సోనుసూద్ గారు చెపితే మాత్రం తప్పకుండా పోతుంది 🙏🙏🙏🙏😢😢😢😢

  • @s.karankarnkar7874
    @s.karankarnkar78743 жыл бұрын

    సోను సూద్ అన్నయ చేసె సహాయం వాళ్ళు చెప్పుతుంటె నా దుఃఖం అస్సలు ఆగుతలేదు అన్నయ🙏🙏🙏🙏🙏

  • @niranjanniru9803

    @niranjanniru9803

    3 жыл бұрын

    Naku kuda bro

  • @ajith3378

    @ajith3378

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @swethanaidu2676
    @swethanaidu26763 жыл бұрын

    సోనూ సూద్ గారు మాకు ప్రధాన మంత్రి కావాలి❤️మీరు ప్లీజ్🙏

  • @rajeshmamidi2496
    @rajeshmamidi24963 жыл бұрын

    మీకు ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bomellaprashant9784

    @bomellaprashant9784

    3 жыл бұрын

    👏👏👌👌👌🙏🙏🙏

  • @Mahaboobdilse1991

    @Mahaboobdilse1991

    3 жыл бұрын

    💯🙏

  • @muralisaladi3683
    @muralisaladi36833 жыл бұрын

    సోనుసూద్ గారు వారి కుటుంబం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి ఆ దేవుని ఆశీషులు ఈ దేవునికి ఎల్లప్పుడూ ఉండాలి

  • @sameerjstar5200
    @sameerjstar52003 жыл бұрын

    Sonu Sood sir ❤️ u R real hero of this world 🙏

  • @user-rp2hn6ll4p
    @user-rp2hn6ll4p3 жыл бұрын

    I am Tamil Nadu. Congratulations for SONU SOOD 💐💐💐💐💐💐

  • @sadhugollapalli5033
    @sadhugollapalli50333 жыл бұрын

    ఒక్క ETV కే సాధ్యం ఇటువంటి Programmes.ఎవరు ఊహించని విధంగా ప్రోగ్రామ్స్ చేస్తారు.finally Sonu Sood Sir is asallu Gentlemen🙏🙏🙏

  • @prasannalakshmi1465
    @prasannalakshmi14653 жыл бұрын

    ప్రజలకు సేవ చెయ్యాల్సిన ఎమ్మెల్యే అక్కడ కూర్చొని ఎటువంటి పవర్ లేని ఒక వ్యక్తి చేసిన మంచి పనులు గురించి వింటూ ఒక సామాన్యురాలులా చప్పట్లు కొడుతోంది ఇది నేటి రాజకీయ పెద్దలు పరిస్థితి సిగ్గులేదు సలాం sonu sood sir 💫😎

  • @priyankareddykottala6922

    @priyankareddykottala6922

    3 жыл бұрын

    I felt same

  • @sabanas9216

    @sabanas9216

    3 жыл бұрын

    Correcct

  • @vshnureddy7945

    @vshnureddy7945

    3 жыл бұрын

    Alantollu MLA kavadam prajala duradrushtam

  • @ajaylingampally7147

    @ajaylingampally7147

    3 жыл бұрын

    Excatly

  • @Ramesh-pq7sx

    @Ramesh-pq7sx

    3 жыл бұрын

    Sar miru ante maku chala pichi sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @basavanivenkatesh9910
    @basavanivenkatesh99103 жыл бұрын

    I can't control my eys literally iam crying

  • @mohammedjamal9682

    @mohammedjamal9682

    2 жыл бұрын

    YES BROTHER SPECIALLY STORY 2: 20

  • @abhishekjoshi6209
    @abhishekjoshi62093 жыл бұрын

    సోను సూద్ గారికి భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు ప్రసాదింతురు గాక. కోరుకుంటున్నాను. మీరు సత్సాంగత్యంతో, సదవగాహనతో, సన్మార్గంలో సమున్నత శిఖరాలను అధిరోహించాలని, మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా వెలుగొందాలని సర్వదా శతధా ఆ దేవాధిదేవుని కోరుకుంటున్నాను. "శతమానం భవతు శతాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే

  • @anjibelagapu7007
    @anjibelagapu70073 жыл бұрын

    సహాయం చేయడానికి పదవులు అవసరం లేదు అని మరోసారి నిరూపించారు # Sonu bhai

  • @anandlalitha3765
    @anandlalitha37653 жыл бұрын

    అయన ఇచ్చాడు సరే మీరు కూడా కొద్దిగా హెల్ప్ చేయండి ఈ టీవీ plz ఎవరికీ అయినా plzzzz

  • @saiprasanna6329

    @saiprasanna6329

    3 жыл бұрын

    Show cheskovadaniki mathrame gani help cheyaru e TV vallu .e shows kante social media ne better.

  • @bhaskraitha

    @bhaskraitha

    3 жыл бұрын

    They never give They will show cry faces anthe

  • @bhurashtibuju7870

    @bhurashtibuju7870

    3 жыл бұрын

    Me lanti human andariki ravalani korukutunamu sir meru great sir

  • @SANTHOSHVLOGSSk

    @SANTHOSHVLOGSSk

    3 жыл бұрын

    వాళ్ళు ఇవ్వరు.showing chestharu anthe

  • @kusramsrishekar6886
    @kusramsrishekar68863 жыл бұрын

    Real hero Sonu sood sir 👌👌👌💪💪💪

  • @venkatbabji3327
    @venkatbabji33273 жыл бұрын

    Super ga vunddhi sir

  • @srinivasaraoakula857
    @srinivasaraoakula8573 жыл бұрын

    Long live Sonu Sood. May god bless you more to do this kind of activities.

  • @navaneethayelugu3812
    @navaneethayelugu38123 жыл бұрын

    Really great sir. Nakenduku.. మా kenduku అనుకునే రోజుల్లో రియల్ గాడ్.

  • @bittu_official6130
    @bittu_official61303 жыл бұрын

    He is a real hero Sonu Sood sir your heart is golden heart 🙏🏻🙏🏻🙏🏻

  • @gshafishafi3714
    @gshafishafi37143 жыл бұрын

    Somu sir bhagavan haai🙏🙏🙏🙏🙏

  • @gshafishafi3714

    @gshafishafi3714

    3 жыл бұрын

    Sonu sirrrrr bhagavan se bade 🙏🙏🙏

  • @chaitanyachaitanya1761
    @chaitanyachaitanya17613 жыл бұрын

    Age 0-10: సూపర్ మాన్ అయిపోతా 10-19: యాక్టర్,పోలీస్,ఐఏఎస్, ఐపిఎస్ 20-30: గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు కరోనా తరువాత: సోనూసూద్ అయిపోత🙏🙏🙏🙏🙏

  • @janardhansreddy5574

    @janardhansreddy5574

    3 жыл бұрын

    Wow 👏👏😍

  • @shanmukmaths617
    @shanmukmaths6173 жыл бұрын

    మనుషులు అందరిలో మహర్షి మీరు అన్న సోను సూద్ అన్న మీరు నిజమైన హీరో మీరు నిజమైన నాయకుడు కూడా

  • @koradasridevi5697
    @koradasridevi56973 жыл бұрын

    Sonusood sir you are a great person 🙏 meru me family eppudu anandanga happy ga manchi health to nindunoorellu vundali 🙏🙏🙏🙏

  • @vamsikrishna4916
    @vamsikrishna49163 жыл бұрын

    Sir we salute sir really I am die heart fan for Sonu Sood

  • @dhanpalrajurajesh5848
    @dhanpalrajurajesh58483 жыл бұрын

    Man with golden heart... Soun sood 💜💜💜🙏🙏🙏🙏

  • @vishwanath8863
    @vishwanath88633 жыл бұрын

    Real Bahubali and real hero --- love you Sonu sir 😍😍😍😍

  • @anagantiashok8860

    @anagantiashok8860

    3 жыл бұрын

    Real hero sonu

  • @ilovepubg8432

    @ilovepubg8432

    3 жыл бұрын

    సోను

  • @aravind4444
    @aravind44443 жыл бұрын

    Thanks to ETV for arranging this get-together. Sonu Sood is becoming new genartion Mother Theresa

  • @t.chanduchandu2349

    @t.chanduchandu2349

    3 жыл бұрын

    Anna nenu ninu kalavali me help kavalanna

  • @saiswaroop3671
    @saiswaroop36713 жыл бұрын

    Oka Soon sood garu(130 crores) unna nijamaina manishi intha cheyagalgithe mari intha mandi billionaires, politicians, actors, sportsmen inka entha cheyochhu... Real hero sonu sood gariki hats off... 🙏🙏

  • @sumasri.g6010
    @sumasri.g60103 жыл бұрын

    Elanti Manchi manasunnavaallu inka India lo unnara.hadsuf sonu Sood ganu.movies lo vilanga act chesina real ga hero meeru🙏🙏

  • @tabiravirktabi8722
    @tabiravirktabi87223 жыл бұрын

    అవ్వ నువ్వు కేక సోను sir you are the real hero .. really we love you all sir

  • @swathireddy1328
    @swathireddy13283 жыл бұрын

    I literally cried..hats off to u sonu sood...

  • @mohanbarla3644
    @mohanbarla36443 жыл бұрын

    Roja gariki vote vesina prajalu Chudandi...she is powerful MLA......and anchor..actor... Her whole money for poor people

  • @umamaheshsukamanchi
    @umamaheshsukamanchi3 жыл бұрын

    Sonusood is only one who knows what's THE meaning of LIFE and helping everyone what ever Possible.... sonusood is THE LEGEND.... HATS OFF TO HIM.

  • @ysravi
    @ysravi3 жыл бұрын

    India is a great country..India have a sonu soodh garu..🦁

  • @ranjeethkumar3001
    @ranjeethkumar30013 жыл бұрын

    సోనూసూద్ గారు దేవుడు మీ రూపం లో వున్నారు 🙏🙏🙏🙏చాలా గొప్ప మనసు 😭😭😭🙏🙏🙏🙏

  • @hussainmohammed3234
    @hussainmohammed32343 жыл бұрын

    Hatsoff,great,super,great..those are the very small words for him...god is on earth.

  • @kiransanju9987
    @kiransanju99873 жыл бұрын

    Okavela Sonu sood gariki award ivvalanukuntey e world lo unna a okka awards saripovu love you soonu Bhai you are true inspiration to a young guys like us. May God bless you bhayya..❤️❤️

  • @HariKrishna-tv1qr
    @HariKrishna-tv1qr3 жыл бұрын

    ఒక్కో హెల్ప్ కి 100 లైక్స్ కొట్టాలని వుంది కాని అక్కడ ఆప్షన్ లేదు సోనూసూద్ గారు కనిపించే దేవుడు మనస్సులను అందు నీ కదా మహర్షి లాగ మారును ❤️❤️

  • @nanjundappananjundappa749
    @nanjundappananjundappa7493 жыл бұрын

    I am in Karnataka but I understand Telugu it's really amazing sir 😍😘

  • @anshujay4078
    @anshujay40783 жыл бұрын

    The people who hate north Indian for his open heart Nd frndship nature just look ours Punjabi gabru Sonu sood🔥❤️

  • @pradeepcharan1873
    @pradeepcharan18733 жыл бұрын

    Sonu sood sir is heart full helping 🙏🏼🙏🏼

  • @msk1989
    @msk19893 жыл бұрын

    The king..సోనూసూద్ sir

  • @shussainsa9443

    @shussainsa9443

    3 жыл бұрын

    Very good

  • @maheshdharmani6112
    @maheshdharmani61123 жыл бұрын

    Hero ane Adhi pakkana pedite sonu sir real life real hero hands-off sir

  • @AMGROUPS47
    @AMGROUPS473 жыл бұрын

    O God .. the man of God ,, let your family be blessed with 150 years . And we ask a family love you with whole heart ❤️❤️

  • @raviaishwarya2031
    @raviaishwarya20313 жыл бұрын

    తెలుగు indrustry లో help chese anta మంచి వాళ్ళు ఉన్నారా show చూస్తుంటేనే కళ్ళ లో నుండి నీళ్ళు వచ్చాయి

  • @naagraaj2067

    @naagraaj2067

    3 жыл бұрын

    Bro it's only for TRP ... Fake tears... Nijam help cheyalukunavadu ela yedavadu... Kastaloo vunavariki okka veylugalaa vuntaru.... Worst people acting for money 😡

  • @altimatmacha7370

    @altimatmacha7370

    3 жыл бұрын

    Not Telugu Hindi person Mana Telugu vallu paniki Rani vallu Megastar Garu fish..... Curry anta

  • @bnagabhushanam985

    @bnagabhushanam985

    3 жыл бұрын

    Mana telugu indastrivallu waste valla ku swartham yekkuva

  • @nimishakavishravankumar4928
    @nimishakavishravankumar49283 жыл бұрын

    హ్యాట్సాఫ్ బామ్మా గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఐ లవ్ యు అమ్మ

  • @lokeshgb5023
    @lokeshgb50233 жыл бұрын

    The man with golden heart

  • @moulkarshankar4765
    @moulkarshankar47653 жыл бұрын

    You are really great sir no words are there to describe you Sonu sood sir real hero of the world 🙏🙏

  • @hanmanthvendi7504
    @hanmanthvendi75043 жыл бұрын

    కోట్ల రూపాయల గడించే పెద్ద హీరోలు మారండి మారి మంచి చేయండి ఆ మంచే మిమల్ని కాపాడుతుంది

  • @saiprasanna6329

    @saiprasanna6329

    3 жыл бұрын

    Manam entha cheppina labham ledhu bro.hero lu oka cinima ki entha sampayinchina okka rupayo kooda ivvaru .

  • @vyugandhar9589
    @vyugandhar95893 жыл бұрын

    అందరు బతుకుతున్నారు, సంపాదిస్తున్నారు. కానీ పక్క వారు కూడా బాగుండాలి అని కొంతమంది మాత్రమే ఆలోచిస్తారు. అలాంటి వారిలో ముందు వరసలో ఉండి ఎంతో మంది కుటుంబాలలో దీపాలు వెలిగించి వారి మొహాల్లో వెలుగులు నింపి కనిపించే దేవుడు సోనూ సూదు గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mr.adventure8282
    @mr.adventure82823 жыл бұрын

    Proud to be a fan of Sonu Sood sir has a villain but he is not a villain he is real hero 🙏

  • @akhilakhi7576
    @akhilakhi75763 жыл бұрын

    THE REAL HERO OF INDIA SONU SOOD SIR

  • @venkeysehwag2984
    @venkeysehwag29843 жыл бұрын

    రోజా గారు మీరు mla గా ఎం చేశారు కనీసం మీ నియోజకవర్గ పరిధిలోని ప్రజాలకైనా ఏమైనా చేసారా సిగ్గు ఉందా మీకు రోజా madem

  • @pspksangu1586

    @pspksangu1586

    3 жыл бұрын

    Dance chestaru chinna pillalaga

  • @gnaneshwer4830

    @gnaneshwer4830

    3 жыл бұрын

    @@pspksangu1586 😂

  • @KNDVideosandShorts

    @KNDVideosandShorts

    3 жыл бұрын

    Roja lanja

  • @e.madhugoud7263

    @e.madhugoud7263

    3 жыл бұрын

    S👌bro

  • @sareprathapnaidu310

    @sareprathapnaidu310

    3 жыл бұрын

    Dance nerchukuntundhi

  • @pullegangadhar3978
    @pullegangadhar39783 жыл бұрын

    సోను సార్ గారికి ధన్యవాదాలు

  • @udaykrn
    @udaykrn3 жыл бұрын

    A hero with million hearts 💞

  • @rameshnayak3383
    @rameshnayak33833 жыл бұрын

    సోను సూద్ అన్న గారికి భారతరత్న ఇవ్వాలి plz

  • @sudarshanlavudya2644
    @sudarshanlavudya26443 жыл бұрын

    Andaru undi west tollywood peoples Sonu Sir god bless you

  • @manjusn1729
    @manjusn17293 жыл бұрын

    ಮನುಷ್ಯ ಮನುಷ್ಯತ್ವ ಈ ಮನುಷ್ಯನನ್ನು ನೋಡಿ ಕಲಿಯಿರಿ ದಯವಿಟ್ಟು ಪ್ರತಿಯೊಬ್ಬರು ನಮ್ಮ ಕೈಲಾದ ಸಹಾಯ ಮಾಡಿ ನಾವು ಸಹ ನಮ್ಮ ಕೈಲಾದ ಸಹಾಯವನ್ನು ಮಾಡುತ್ತೇವೆ hats off you Sonu sood sir real hero of the India

  • @luckybharath9747

    @luckybharath9747

    3 жыл бұрын

    Sonusood sir you are a really great person

  • @bhuwansingh6808
    @bhuwansingh68083 жыл бұрын

    God bless you sir we love you sir

  • @kumarcheruku3829
    @kumarcheruku38293 жыл бұрын

    Inthamanchi heart unna sonu sood gaariki devudu vela kotla money ivvaaalani korukuntunnaaanu.Evariki ee sahaayam cheyanollakendhuku money. Sonu gaarikisthe kastaalallo unnavaallakisthadu

  • @mr.adventure8282
    @mr.adventure82823 жыл бұрын

    A MAN WITH A GOLDEN HEART LOVE SONU SIR

  • @indirasangamreddy4435

    @indirasangamreddy4435

    3 жыл бұрын

    No platinum heart❤️❤️

  • @dasariakshay3761

    @dasariakshay3761

    3 жыл бұрын

    @@Harish0328 om

  • @ibrahimkhan-zw1jw

    @ibrahimkhan-zw1jw

    3 жыл бұрын

    Mostly villain actor have the golden heart i notice that among few actor. Hope to follow your footstep sir

  • @revanthjujjavarapu577
    @revanthjujjavarapu5773 жыл бұрын

    Man of humanity 🙏 Sonu Sood Ji...

  • @vntspecials5407
    @vntspecials54073 жыл бұрын

    Friends!!! Sonu sir movies choosi block buster hit ayyela choodali.

  • @trsreddy7931
    @trsreddy79313 жыл бұрын

    ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నాకు మెసేజ్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తాను అప్పుడు చెపుతాను నిజాయితీగా మాట్లాడుతున్న వాడు సరైన భారతీయుడు 🙏

Келесі