Singers Nikitha Srivalli, Penchal Das Performance @ Aravindha Sametha Pre Release Event

Ойын-сауық

Watch Singers Nikitha Srivalli,Penchal Das Performance @ Aravindha Sametha Pre Release Event
#AravindhaSametha #AravindhaSamethaPreRelease #JrNTR #PoojaHegde #Trivikram #ThamanS #అరవిందసమేత
Aravindha Sametha - Veera Raghava Cast & Crew:
Starring: Jr. NTR, Pooja Hegde, Jagapathi Babu, Naga Babu, Sunil, Eesha Rebba
Director: Trivikram Srinivas
Music: Thaman S
DOP: P.S. Vinod
Editor: Naveen Nooli
Production Designer: A.S. Prakash
Stunts: Ram - Lakshman
Executive Producer: PDV Prasad
Producer: S. Radha Krishna(chinababu)
► Subscribe: bit.ly/HaarikaHassineOfficial
► Like: / haarikahassineofficial
► Follow: / haarikahassineofficial
► Follow: / haarikahassine

Пікірлер: 2 400

  • @RS-om1qb
    @RS-om1qb Жыл бұрын

    రాయలసీమ వాడికి కన్నీళ్లు వస్తాయ్.... పెంచల్ దాస్ వాయిస్ వింటే...❤️ కచ్చితంగా.....❤️❤️❤️❤️

  • @narasimhanari3861

    @narasimhanari3861

    11 ай бұрын

    Kurnool

  • @shivasivaji

    @shivasivaji

    8 ай бұрын

    మనసు ఉన్న ప్రతి ఓడు కి గుండెల్లో జల్దారిస్తుంది... థట్ ఇస్ తెలుగు వాడి స్వరం

  • @Madhav0880
    @Madhav08804 жыл бұрын

    NTR అన్నయ్య కళ్ళలో...వారి తండ్రి గారి జ్ఞాపకాలు మెదులుతున్నాయి. (హరిక్రిష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.)

  • @rajubhukiya5917

    @rajubhukiya5917

    4 жыл бұрын

    Dr

  • @msrinu4166

    @msrinu4166

    3 жыл бұрын

    NTR Jai Ho Telugu

  • @mzilna460

    @mzilna460

    3 жыл бұрын

    Hi

  • @mzilna460

    @mzilna460

    3 жыл бұрын

    Hi

  • @mzilna460

    @mzilna460

    3 жыл бұрын

    Oo

  • @KADIRISRINIVASARAO
    @KADIRISRINIVASARAO4 жыл бұрын

    ఈ పాట రోజు వినేవాళ్ళు ఒక 👍 వేసుకోండి పెంచల్ దాస్ గారు నిజంగా మీలాంటి గాయకుడు రచయిత మాకు దొరకడం అదృష్టం 👏

  • @MBSRGEMINGFF

    @MBSRGEMINGFF

    3 жыл бұрын

    ❤️❤️❤️😘

  • @RajeshKanna-zf3iv

    @RajeshKanna-zf3iv

    4 ай бұрын

    Guddhalo pettukuntava ra likes ni erri

  • @sandiipsankpal6685
    @sandiipsankpal66853 жыл бұрын

    I am Maharashtrian but I love Peniviti songs so much....what a voice 👍

  • @charanraj8375
    @charanraj83755 жыл бұрын

    పెంచల్ దాసు గారు మీకు ధన్యవాదాలు.. సూపర్ సాంగ్ మీ గాత్రం ఆ పాటకు ప్రాణం పోసింది...

  • @sreenivasulu786

    @sreenivasulu786

    5 жыл бұрын

    Sheer talent

  • @prashanthdesent9574

    @prashanthdesent9574

    5 жыл бұрын

    Avnu anna hat's up

  • @viraltoday8478

    @viraltoday8478

    5 жыл бұрын

    kzread.info/dash/bejne/goKWl9GwhNrLnag.html

  • @siddhukonda7425

    @siddhukonda7425

    5 жыл бұрын

    Super sir

  • @pravi282

    @pravi282

    5 жыл бұрын

    Tv

  • @srieagala5192
    @srieagala51925 жыл бұрын

    *పెంచల్ దాస్ గారు మీ వాయిస్ అమోఘం మట్టిలో మాణిక్యం సర్ మీరు* హట్స్ ఆఫ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌మీ వాయిస్ తో పల్లె వాతావరణం గుర్తుచెస్తారు 😊😊😊

  • @rajeshbablu1582

    @rajeshbablu1582

    5 жыл бұрын

    Absolutely

  • @sreekanthbandha5203

    @sreekanthbandha5203

    5 жыл бұрын

    Kadapa kada alagey untadi

  • @radhakrish1219

    @radhakrish1219

    5 жыл бұрын

    Avnu nijanga

  • @kingkingisking4806

    @kingkingisking4806

    5 жыл бұрын

    Chittvala rajampet

  • @viraltoday8478

    @viraltoday8478

    5 жыл бұрын

    kzread.info/dash/bejne/goKWl9GwhNrLnag.html

  • @vcreations4533
    @vcreations45335 жыл бұрын

    *Female voice Extraordinary* 👌👌👌

  • @dangetiapparao73
    @dangetiapparao735 жыл бұрын

    ఉపాధ్యాయుడు గా ఉండి మంచి రచన చేసి జీవితం కళ్ళకు కట్టినట్టు రాసిన మన పెంచలదాస్ మిమ్మల్ని కోరిన త్రివిక్రమ్ ఇద్దరికీ హాట్సప్

  • @cmcmnarasimhalu3358

    @cmcmnarasimhalu3358

    5 жыл бұрын

    Hari Krishna gariki e song ankhitham

  • @nannakachowdary464

    @nannakachowdary464

    5 жыл бұрын

    Good bro

  • @narlapallianil5298

    @narlapallianil5298

    5 жыл бұрын

    Nice song penchanl das garu

  • @pakalasubbu1811

    @pakalasubbu1811

    4 жыл бұрын

    మా గురువుగారు త్రివిక్రమ్ గారు ఎప్పుడు గొప్పగానే ఆలోచిస్తారు

  • @mzilna460

    @mzilna460

    3 жыл бұрын

    Hi

  • @satyanaidu8124
    @satyanaidu81245 жыл бұрын

    ఈ సాంగ్ హరికృష్ణ గారికి అంకితం .... ఎం లిరిక్స్ రా బాబోయ్...జై హరికృష్ణ

  • @supriyalakkavarapu1557

    @supriyalakkavarapu1557

    5 жыл бұрын

    Super song

  • @sukkashivakarthikkarthik600

    @sukkashivakarthikkarthik600

    5 жыл бұрын

    Heartbreaking

  • @nagarajavallabhaneni497

    @nagarajavallabhaneni497

    5 жыл бұрын

    Super bro

  • @rajabangaru6740

    @rajabangaru6740

    5 жыл бұрын

    Satya Naidu. Endhuku raiya. Drink and drive chesthe anthe.

  • @telugutouristers912

    @telugutouristers912

    5 жыл бұрын

    @@rajabangaru6740 neku Telusa ap

  • @Suresh-ey7gu
    @Suresh-ey7gu5 жыл бұрын

    పాట రచన చాలా బాగుంది పెంచల్ దాస్ గారు చాలా బాగా పాడారు మీ వాయిస్ సూపర్ గా ఉంది,

  • @babubabu332

    @babubabu332

    5 жыл бұрын

    Super Boss jai Young Tiger NTR

  • @badinpellythirupathibadinp5924

    @badinpellythirupathibadinp5924

    5 жыл бұрын

    Super brother

  • @venkatvenky7708

    @venkatvenky7708

    5 жыл бұрын

    Ok

  • @viraltoday8478

    @viraltoday8478

    5 жыл бұрын

    kzread.info/dash/bejne/goKWl9GwhNrLnag.html

  • @thangellavijay7365
    @thangellavijay73654 жыл бұрын

    '"మర‌ణం గెలవం ఏవరం "

  • @shivaakarthikeyanr9523
    @shivaakarthikeyanr95234 жыл бұрын

    Thaman you nailed it bro respect from Tamilnadu 🙏 when listening tears coming this song automatically 😢😢

  • @thinkgenuine7470
    @thinkgenuine74705 жыл бұрын

    Penchal das garu meru chala great talented down to earth person andi..

  • @swamysantu8222
    @swamysantu82225 жыл бұрын

    హరికృష్ణ గారి కి ఈ మూవీ అంకితం అన్న

  • @mgpm2388

    @mgpm2388

    5 жыл бұрын

    Jai ntr

  • @rajeshkandula1997

    @rajeshkandula1997

    5 жыл бұрын

    Hit kothay bhadayatha ma ntr fans responsible anna jai jai ntr

  • @mr.veerareddy6763

    @mr.veerareddy6763

    5 жыл бұрын

    Yes it will

  • @viraltoday8478

    @viraltoday8478

    5 жыл бұрын

    kzread.info/dash/bejne/goKWl9GwhNrLnag.html

  • @raghu_rsb

    @raghu_rsb

    5 жыл бұрын

    Lip sync ki enduku antha aarbhatam just play cheyochhukada paatalni! Thappemundi?

  • @mohammadsohel4292
    @mohammadsohel42925 жыл бұрын

    Taman sir mi music osam sir wonderful BGM love sir PRABHASH ANNA FAN'S IKKADA LOVE U NTR ANNA

  • @manimmanim9607
    @manimmanim96075 жыл бұрын

    పెంచల్ దాస్ గారు మీ వాయిస్ సూపర్ అండి గుడ్ సాంగ్ హాట్స్ అఫ్ అండి

  • @knrkommalapati7795

    @knrkommalapati7795

    5 жыл бұрын

    Juvva ram Juvva ram Sax

  • @gopibolagani3478
    @gopibolagani34785 жыл бұрын

    దేవుడా ఎంత పని చేసావు ఈ పాట మా హరన్న కోసమే పుట్టించావ.... జోహార్ హరన్న జోహార్...

  • @veereshntr1113

    @veereshntr1113

    5 жыл бұрын

    Jai NTR Anna

  • @inumulagowrinaidu9206

    @inumulagowrinaidu9206

    5 жыл бұрын

    Jai ntr Annaya

  • @harigk6041

    @harigk6041

    5 жыл бұрын

    Super words

  • @chandrakotaiah1749

    @chandrakotaiah1749

    5 жыл бұрын

    Hats off das గారు

  • @ashokrepakula7568

    @ashokrepakula7568

    5 жыл бұрын

    Jai ntr

  • @Hitech_77
    @Hitech_775 жыл бұрын

    Iam a big fan of penchal das

  • @bannelaeeranna9136

    @bannelaeeranna9136

    5 жыл бұрын

    savana subramanyam :

  • @nareshpaleti8748

    @nareshpaleti8748

    5 жыл бұрын

    👍🏻

  • @Maryadapraveen
    @Maryadapraveen5 жыл бұрын

    2:37 ఎవడికైనా ఒకరిని చంపాలి అని అనిపించినప్పుడు ఈ సాంగ్ వినండి ఒక్క నిమిషం నీ కోపం అంతా కరిగి గుండె భారమై అలాగే ఉండిపోతావ్

  • @rkcheguevara2704

    @rkcheguevara2704

    3 жыл бұрын

    2:57

  • @arunapatchipala1670

    @arunapatchipala1670

    3 жыл бұрын

    Nijamganne

  • @prasadbommena4806

    @prasadbommena4806

    3 жыл бұрын

    Avnu ann a

  • @harikunchepu7480
    @harikunchepu74802 жыл бұрын

    మీరు కళ్ళలో నీళ్లు వస్తుంటే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది అన్నా pl🙏 మీరు ఏడవకూడదు ఎప్పుడు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి జై NTR

  • @arunkumar-pb7xu
    @arunkumar-pb7xu5 жыл бұрын

    పెంచల్ దాస్ (టీచర్) గారికి 🙏🙏🙏🙏

  • @srinivaspalepu5071

    @srinivaspalepu5071

    5 жыл бұрын

    arun kumar hoo

  • @srinivaspalepu5071

    @srinivaspalepu5071

    5 жыл бұрын

    arun Kumar's

  • @shaikyusuf2445

    @shaikyusuf2445

    5 жыл бұрын

    He is my village

  • @ASADKHAN-uv9sn
    @ASADKHAN-uv9sn5 жыл бұрын

    ఈ పాట నందమూరి హరికృష్ణ గారికీ అంకితo

  • @daleyvidyasagar6790
    @daleyvidyasagar67905 жыл бұрын

    E song compose chesina thaman Bayya u r great

  • @mprasanthroyal
    @mprasanthroyal5 жыл бұрын

    2:58 shoking moment for shivamani

  • @maniroyal6640
    @maniroyal66405 жыл бұрын

    సూపర్ పెంచల్ అన్న సూపర్ వాయిస్

  • @maheshsolleti24
    @maheshsolleti245 жыл бұрын

    Penchal das voice..vammo..sir hairs nilabaddaayi sir..em voice adhi...volantha vonikindhi sir...eppudo hari kathalu chepthunte vinna..brahmamm gaari charithralo e voice..meeku naa salute sir

  • @smartphone_tricks

    @smartphone_tricks

    5 жыл бұрын

    Ma karma ra babu....adhi kailsh kher voice nayana

  • @maheshsolleti24

    @maheshsolleti24

    5 жыл бұрын

    @@smartphone_tricks aunaaa nayana..kailash is one among other two singers..motham three singers unaaru raja..check again

  • @maheshsolleti24

    @maheshsolleti24

    5 жыл бұрын

    Just see the details of song before u comment...😅

  • @PavanKumarK428

    @PavanKumarK428

    5 жыл бұрын

    Khailesh kher ki kontha daggara ga vundi kaani..... Ee lines padindi penchal Gare sure

  • @sivagogula2303
    @sivagogula23035 жыл бұрын

    కామెంటు లో ఒక్క అన్న రాసుంది పాట కి భాష తో పని లేదు... భావం టాలెంటు కావాలి... చాల బాగా పాడారు సార్... 👏🙏🙏🙏 నేను తారక్ అన్న అభిమాని

  • @kishuu4427
    @kishuu44275 жыл бұрын

    పల్లవి: ఏ కోనలో కూలినాడో ఏ కొమ్మలో చేరినాడో.. ఏ ఊరికో.. ఏ వాడకో ఏడ బొయ్యాడో.. రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం.. రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం.. ఏడ బోయినాడో.. ఏడ బోయినాడో.. సింతలేని లోకం.. సూడబోయినాడో.. చరణం: చారడేసి గరుడ పచ్చ.. కళ్లు వాల్చి గరికపచ్చా.. నేలపైనే.. సీమ కచ్చా.. వేటు వేస్తే.. రాలిపోయినాడో.. రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం.. రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం.. కట్టెలే సుట్టాలు.. కాడు మన తల్లిదండ్రి అగ్గిదేవుడే మనకు ఆత్మబంధువుడంట.. కాలవగట్టూనా.. నీ కాళ్లు కాలంగా.. కాకి శోకమున్ బోతిమే.. కాకి శోకమున్ బోతిమే.. నరక స్వర్గా అవధి దాటి.. వెన్నామాపులు దాటీ.. తిథియందు రారానీ.. తధియందు రారానీ.. నట్టింట ఇస్తర్లు.. నాణ్యముగా పరిపించీ.. నీ వారు చింతా పొయ్యేరూ.. నీ వారు దు:ఖ పొయ్యేరూ.. మృత్యువు మూకుడు మూసిన ఊళ్లకు రెక్కలు తొడిగేదెవరని.. ఇంకని చెంపల పారే శోకం.. తూకం వేసేదెవరని.. కత్తుల అంచున.. ఎండిన నెత్తురు కడిగే అత్తరు ఎక్కడని.. ఊపిరాడనీ.. గుండెకు గాలిని.. కబలం ఇచ్చేదెవ్వరనీ.. చుక్కేలేని నింగీ.. ప్రశ్నించిందా... వంగీ.. ఏ కోనల్లో.. కూలినాడో.. ఏ కొమ్మల్లో చేరినాడో.. రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం.. రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం.. హరోం.. హరీ.. నీ కుమారులిచ్చిన భక్ష భోజనములు.. రాగికానులు.. ఇరం విడిచి పరం జేరిన వారి పెద్దలకు.. పేరంటాలకు.. మోక్షాదిఫలము కల్గును శుభోజయము.. పద్నాలుగు తరాల వారికి మోక్షాదిఫలము కల్గును శుభోజయము.. శుభోజయము

  • @rajkumardattu8344

    @rajkumardattu8344

    5 жыл бұрын

    4

  • @kameshkorada3711

    @kameshkorada3711

    5 жыл бұрын

    Řk kîßhü

  • @vijaykumar-ds2mj

    @vijaykumar-ds2mj

    5 жыл бұрын

    Řk kîßhü

  • @sureshrcl4323

    @sureshrcl4323

    5 жыл бұрын

    Super bro I love this song Thanks

  • @snehakolli8583

    @snehakolli8583

    5 жыл бұрын

    Good job Kishu

  • @myfirst3502
    @myfirst35025 жыл бұрын

    ఎమ్ పాడారు సర్ మీకు హ్యాట్సాఫ్ దాస్ గారు మీకు ఈ సినిమా తో మంచి గుర్తింపు వస్తుంది

  • @mahenderjikalyankar7975
    @mahenderjikalyankar79755 жыл бұрын

    పెంచల్ దాస్ గారు ఈ పాట రాసిన వారు మీకు వందనాలు కంట్లో నీళ్లు వస్తున్నాయి అన్న సినిమా మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను

  • @kishorebheemsetty7058

    @kishorebheemsetty7058

    5 жыл бұрын

    yes it s really.Iam not control my self.

  • @dream450

    @dream450

    5 жыл бұрын

    This song is written by sirivennela gaaru

  • @sreepaljsp

    @sreepaljsp

    5 жыл бұрын

    @@dream450 yes brother... iddaru raasaru ee song ni.. penchal dad and sastry garu.. madhyalo penchal das garu paadina lines penchal garu raasaru, migatha lines sastry garu raasaru

  • @tarashaik8506

    @tarashaik8506

    5 жыл бұрын

    Nice song

  • @tarashaik8506

    @tarashaik8506

    5 жыл бұрын

    Bhai super song

  • @rakhipitta9829
    @rakhipitta98295 жыл бұрын

    పెంచల్ దాస్ మీ వాయస్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👌👌👌👌👌👌👏👏👏👌👌👌

  • @sumanmudhiraj1985

    @sumanmudhiraj1985

    5 жыл бұрын

    Rakhi Pitta 👌👌👌👌👌👌

  • @sundaraneedisuresh7090

    @sundaraneedisuresh7090

    5 жыл бұрын

    Nice song

  • @uddukavya7564
    @uddukavya75645 жыл бұрын

    పెంచల దాస్ గారు మీరు ఇలాంటి సాంగ్ ఇంకొకటి పడితే వినాలని ఉంది,👏👏👏👏👋👋🙏🙏🙏

  • @rajeshbabu6789
    @rajeshbabu67895 жыл бұрын

    పెంచల్ దాసు గారికి అన్ని అవార్డ్స్ రావాలి.

  • @sivapeela1649

    @sivapeela1649

    5 жыл бұрын

    Pamchale dadu Garu ee pata padaledu ee pata kalesh kar padaru kavali anite ee video no 3.22 min kada peti chudanidi meku aradam avuthunidi

  • @rajeshbangalore7523

    @rajeshbangalore7523

    5 жыл бұрын

    @@sivapeela1649 nee lanti yerri pappa inkokadu ledu ankunta

  • @maharshi3630

    @maharshi3630

    5 жыл бұрын

    siva peela bro record aina song ni audio sound takkuva petti play chestaru daaniki voice ivvali audio functions lo Adi stage performance so kastam anni instruments maintain cheyadam anduke nikatlanipinchuntadi

  • @veeduchalamanchodu5380
    @veeduchalamanchodu53805 жыл бұрын

    Hats off thaman....nice song and nice album💗💗💗👌

  • @godseye5533

    @godseye5533

    5 жыл бұрын

    Ć ģ.2. ..

  • @pochanasunil6644
    @pochanasunil66445 жыл бұрын

    మా జిల్లా వాసి penchal దాస్ వాయిస్ సూపర్. సింపుల్ మ్యాన్ మా penchal దాస్.

  • @karrisuresh5407

    @karrisuresh5407

    5 жыл бұрын

    Maa aney mata manesi mana aney mata anu industry vallandharu Andharivallu

  • @npawankalyan3856

    @npawankalyan3856

    5 жыл бұрын

    A jilla

  • @dvarun8769

    @dvarun8769

    5 жыл бұрын

    Kadapa district

  • @parthapardhu3319

    @parthapardhu3319

    4 жыл бұрын

    Chittoor district

  • @vinodkumargurrana4926

    @vinodkumargurrana4926

    4 жыл бұрын

    Anna miss Jilla ma jilla vasi kadanna mana telugu vari vamsa charitra nu nilabettey aasthulu

  • @bhumchaka
    @bhumchaka5 жыл бұрын

    సార్ మీ ఆలోచన supper ఎలా రాశారో గానీ బాగుండి

  • @sbhargav7366
    @sbhargav73665 жыл бұрын

    'మీ వారు దుఃక్కా పొయ్యేరూ, మీవారూ చింతా పొయ్యేరు..'ఏమ్ words పెంచలదాసు గారు ఈ పాట వినే ప్రతిఒక్కరు maximum వాళ్లకు దూరమైన వారిని చాలా దగ్గరగ తలచుకునెలాగా ఉందండి superbbb

  • @lovebirds5233

    @lovebirds5233

    5 жыл бұрын

    Yes I agree with you

  • @itstimeforchange1122

    @itstimeforchange1122

    5 жыл бұрын

    Nijamga Anna nenu kuda Alane feel ayyanu

  • @Imnotarobot705

    @Imnotarobot705

    5 жыл бұрын

    Bro ee song rasindi penchal das kadu.. Sitarama sastry

  • @sbhargav7366

    @sbhargav7366

    5 жыл бұрын

    @@Imnotarobot705 but..E words rasindi penchaldass garu bro ..😊

  • @shivakumarshiva9794

    @shivakumarshiva9794

    5 жыл бұрын

    పెంచల్ దాస్ గారు మీ wrords సూపర్

  • @jaireddy6629
    @jaireddy66295 жыл бұрын

    మీలాంటి రైటర్స్ నీ తెలుగు పరిశ్రమ మర్చిపోకూడదు అన్న. మచి పాట రాశారు

  • @mendanarayanamurthy8852

    @mendanarayanamurthy8852

    5 жыл бұрын

    Super das garu

  • @dineshreddy1885

    @dineshreddy1885

    3 жыл бұрын

    Ee patta edaru rasindi

  • @kailash5892
    @kailash58925 жыл бұрын

    రెడ్డెమ్మ తల్లి పాట పాడిన మా బంగారు తల్లి మోహన గారు.అద్భుతం,అమోఘం,కమణీయం,భక్తిరస భావం.భక్తిరస గానం. చిత్తూరు జిల్లాలోని రెడ్డెమ్మ తల్లి దేవతను ఎల్లప్పుడూ స్మరించుకొనే విధంగా పాట పాడారు. సినిమాలో పెనిమిటి కూలినపుడు,కాలినపుడు పాడిన పాట అయినప్పటికి జానపద భక్తి భావం అలరారింది.సమ్మోహనమైన భక్తి పరవశ గానం మోహన భోగరాజు గారి గానం.

  • @sudhavenkat7457
    @sudhavenkat74575 жыл бұрын

    పెంచల్ దాస్ గారు మీకు హ్యాండ్ షిప్ ఈ సాంగ్ అందరికి అంకితం

  • @rskworld3259
    @rskworld32595 жыл бұрын

    పాటను రచించిన సిరివేన్నేల గారికి ఆ పాటకి జీవం పోసిన పెంచల్ దాసు గారికీ పాదభీవందనం సార్ ... మనకి ఇంకా కైలాష్ కేర్ అనవసరం మన తెలుగు వ్యక్తి ఉన్నాడు కదా....

  • @ashokyarlagadda9026

    @ashokyarlagadda9026

    5 жыл бұрын

    Seriously... yes

  • @sivasiva-yw3ii

    @sivasiva-yw3ii

    5 жыл бұрын

    Adi aaa song rasindi ayanay andi

  • @MBO12345

    @MBO12345

    5 жыл бұрын

    సంతోష్ కుమార్ RSK khailash Kher tho comparison odhu, penchal sung well anthe. Khailash Kher voice vintene romalu nikkapodusthai.

  • @nagularapudevi36

    @nagularapudevi36

    5 жыл бұрын

    ,,,Sir song rasindi penchaldas garu,, sirivennela kadu

  • @jayakarababu2889

    @jayakarababu2889

    5 жыл бұрын

    J UK on pm b

  • @IamVenkatesh09
    @IamVenkatesh095 жыл бұрын

    Penchal Das గారు.. ❤🙏🙏🙏 మీ వాయిస్ వింటిని ఏడుపు వస్తుంది.. 😢 😢 ❤

  • @ddastagiri1898
    @ddastagiri18984 жыл бұрын

    అన్న జీవితంలో ఇలాంటి పాట వింటానో లేదు సూపర్

  • @sreedharreddy4883
    @sreedharreddy48835 жыл бұрын

    Who is observing Jr NTR feelings

  • @adityaadit8902

    @adityaadit8902

    4 жыл бұрын

    😭😭 me jai ntr

  • @sireesha466

    @sireesha466

    4 жыл бұрын

    Even kalyan ram is crying

  • @sireesha466

    @sireesha466

    4 жыл бұрын

    Along with Jr.NTR

  • @sreedharreddy4883

    @sreedharreddy4883

    4 жыл бұрын

    @@sireesha466 ssss u r right

  • @prembobby1236

    @prembobby1236

    3 жыл бұрын

    His face is lonely

  • @gkevalanayak5251
    @gkevalanayak52515 жыл бұрын

    ఎలా రాశారో కానీ సూపర్ సర్ మీ లాంటి వారు ఉండాలి 👍👍👍

  • @tufnut3241

    @tufnut3241

    5 жыл бұрын

    జి kevala nayak ee paata raasinadi sirivennela seetarama sastry!!

  • @babavali5096

    @babavali5096

    5 жыл бұрын

    👌👌👌👌

  • @Subbu_Manda

    @Subbu_Manda

    5 жыл бұрын

    @@tufnut3241 ee పాట ను రాసింది ముగ్గురు. పెంచల దాస్ గారు, త్రివిక్రమ్ గారు, సిరివెన్నెల గారు

  • @anampoliswaro4703

    @anampoliswaro4703

    5 жыл бұрын

    జి kevala nayak

  • @prasadu2686

    @prasadu2686

    5 жыл бұрын

    @@Subbu_Manda ssrs garu and penchal das anna iddare

  • @user-qr9qu6hp3g
    @user-qr9qu6hp3g5 жыл бұрын

    నీ కళ్ళలో నీళ్ళు చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న

  • @kumarswamy8011

    @kumarswamy8011

    5 жыл бұрын

    Same feeling

  • @muralioneplace4941

    @muralioneplace4941

    5 жыл бұрын

    Same feeling brother

  • @venkateshyalavarthi335

    @venkateshyalavarthi335

    5 жыл бұрын

    Hii anna

  • @durgaprasaddonipati4837

    @durgaprasaddonipati4837

    5 жыл бұрын

    Super sir

  • @thinksbigofficial2524

    @thinksbigofficial2524

    5 жыл бұрын

    Neelu tiragadam enti anna naku yedupu agaledu

  • @tejaislive585
    @tejaislive5854 жыл бұрын

    IAM AlluArjun fan after AlluArjun I like most NTR sir

  • @dolludeva8488
    @dolludeva84885 жыл бұрын

    2:54 wow what a voice goose bumps

  • @davidashok6092
    @davidashok60925 жыл бұрын

    Penchal das mee simplicity ki hats off Anna

  • @myanasantoshkumar6134
    @myanasantoshkumar61345 жыл бұрын

    ఇది పాట కాదు ఒక భరించలేక పోయిన భావన

  • @venkyvenkatesh1172

    @venkyvenkatesh1172

    5 жыл бұрын

    Srivalli&Penchal das Exllent voice

  • @Saivardhangoudp
    @Saivardhangoudp5 жыл бұрын

    Wt a performance proud feeling Entha Padha tallented artists & singes mana Telugu industry lo vunna anduku

  • @Raju.Jagan-xf4sh
    @Raju.Jagan-xf4sh4 жыл бұрын

    నిన్ను ఇలా చూస్తాను అని కలలో కూడా అనుకోలేదు అన్నా నా కళ్ల కు నీళ్లు వస్తున్నాయి

  • @HemasundarJidaga
    @HemasundarJidaga5 жыл бұрын

    పెంచల దాస్ గారు మీ వాయిస్ విన్న ప్రతీసారి గూస్బొంబ్స్ వచెస్థున్నై మీ voice hileght

  • @seenlakshmilakshmi4484
    @seenlakshmilakshmi44845 жыл бұрын

    I'm big fan of you penchala das Anna

  • @gajuletigopi9514

    @gajuletigopi9514

    5 жыл бұрын

    GoPi paravaledhu

  • @vickyvenkat6818
    @vickyvenkat68185 жыл бұрын

    I love you ntr Anna I'm fan of rc, but u have reality qualities love you so much

  • @gaddemgopi44
    @gaddemgopi445 жыл бұрын

    ఇధీ పాట కాదు భరించలేని భావన లవ్ యు..... జై ఎన్టీఆర్ జై

  • @66raghu
    @66raghu5 жыл бұрын

    Losing your father and sitting in the front row with all eyes on you..and listening to this song.the hardest thing ever....I'm sorry ntr...

  • @nagchinnoda9240
    @nagchinnoda92405 жыл бұрын

    Super penchal das sir 👌👌👌

  • @raghuvaran867
    @raghuvaran8673 жыл бұрын

    ఒక్కడై రావడం ఒక్కడై పోవడం పాట తర్వాత అద్భుత పాట ఇదే

  • @shaiksaidulu7221
    @shaiksaidulu72215 жыл бұрын

    this movie music fantastic Thanks to thaman. Anna ki block bustor echav.

  • @kiranrana3137
    @kiranrana31375 жыл бұрын

    పెంచిల్ దాస్ గారు మీ వాయిస్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌#thaman anna music superb

  • @ramaprasad7482

    @ramaprasad7482

    5 жыл бұрын

    Super anna

  • @AmarNath-ex2pb

    @AmarNath-ex2pb

    5 жыл бұрын

    suprbe

  • @sjeevan8308

    @sjeevan8308

    5 жыл бұрын

    M

  • @Loki_vlogs777
    @Loki_vlogs7775 жыл бұрын

    కట్టెలే సుట్టాలు..., కాడే నీ తల్లి తండ్రి...., అగ్గి దేవుడే ని ఆత్మ బంధువుడు... Super lyrics

  • @mahenderb6220

    @mahenderb6220

    5 жыл бұрын

    Wow

  • @manojkumar-ry3qk

    @manojkumar-ry3qk

    5 жыл бұрын

    Super sir

  • @praveenkumar-nv7xu

    @praveenkumar-nv7xu

    5 жыл бұрын

    Rip Hari Krishna garu

  • @dilipyerra5907

    @dilipyerra5907

    5 жыл бұрын

    @@mahenderb6220 iooijhjjhuyyyioppppA👌p😂kpppppp😂😂yyuuyyuuyrrttii😂ooikioo😂

  • @balu060589

    @balu060589

    5 жыл бұрын

    naveen vegglam is

  • @srinuvas7817
    @srinuvas78175 жыл бұрын

    రాయలసీమ పాట పాడినదుకు మీకు థాంక్స్ పెంచల్ దాస్ గారు మీ వాయిస్ చాల బాగుంది

  • @rakeshsharmabulla
    @rakeshsharmabulla5 жыл бұрын

    Heart touching melody nice composting by thamman sir

  • @aligeo7624
    @aligeo76245 жыл бұрын

    పెంచల్ దాస్ గారు మన రాయలసీమ జానపదం ని బతికిస్తున్నారు సర్... చాలా సంతోషంగా ఉంది...

  • @HarshaVardhan-fl4ik
    @HarshaVardhan-fl4ik5 жыл бұрын

    Panchal Das sir super me voice👌👌tharak sir all the best ur Carrer the best film kavalani korukuntuu POWER STAR ⭐️ ⭐️fan

  • @Dola-bk1cn
    @Dola-bk1cn5 жыл бұрын

    పెంచలదాసు సూపర్ (మాస్టర్) హరికృష్ట గారికి ఈ పాట అంకితం

  • @udayakumarsv
    @udayakumarsv4 жыл бұрын

    Penchaldas has got magical folk voice .. superb!

  • @PremKumar-hx3oq
    @PremKumar-hx3oq5 жыл бұрын

    Nenu powerstar fan Ni naku ayana tarwata nachina varu ntr Always with you sir 😢😢😢😢

  • @soudamkirankumar441

    @soudamkirankumar441

    5 жыл бұрын

    Ithe endhi

  • @Shivashankar-yc3yb

    @Shivashankar-yc3yb

    4 жыл бұрын

    @@soudamkirankumar441 demgute shape out aitav ..sulliga ..Jai ntr

  • @chandu.mchandu9855

    @chandu.mchandu9855

    4 жыл бұрын

    iam also pspk die hard fan but i like ntr

  • @saratkumarkunapalli
    @saratkumarkunapalli5 жыл бұрын

    Superb song...ntr anna ni malli emotional ga chinchestharu...tappukunda movie lo e song highlight anukuntunnaaa...jai ntr

  • @lgprasad21
    @lgprasad215 жыл бұрын

    goosebumps when penchil das was singing in this song

  • @msdmahi5116

    @msdmahi5116

    4 жыл бұрын

    Sirivenasitharamsasri super ga rasharu

  • @foreveryoursvenkat
    @foreveryoursvenkat5 жыл бұрын

    We want this combination again plzzz... Trivikram sir plzz do again one more movie with ntr sir.. Thank you sir

  • @rakeshrapelli5155

    @rakeshrapelli5155

    4 жыл бұрын

    Yes

  • @bjratp5739
    @bjratp57395 жыл бұрын

    పెంచల్ దాసు గారు మీరు పాటలో పాడిన గాత్రము అద్భుతము.

  • @ravikumaryedadla5183
    @ravikumaryedadla51835 жыл бұрын

    Endi Bhayya Ee songs...super

  • @vamsikrishna5458
    @vamsikrishna54585 жыл бұрын

    Still favourite song for me mind blowing lyrics and music hats off to thaman love you 😘😘

  • @renethnagi6811
    @renethnagi68115 жыл бұрын

    Penchaldas garu miru superb andi ma kadapa district nd chitvel mondal.. maa village beside village ainandhuku chala chala happy ga undhi really hats off.... miku ilane chala chala good name ravali.. all the best for ur bright future

  • @crazygoy2003
    @crazygoy20035 жыл бұрын

    Tollywood got a versatile singer Penchal das garu hattsoff

  • @sreenivasulu786

    @sreenivasulu786

    5 жыл бұрын

    Thanks to thaman & trivikram for introducing him

  • @nrp4230
    @nrp42305 жыл бұрын

    Thaman's best work till date... awesome total album

  • @jabadeanitha1097
    @jabadeanitha10975 жыл бұрын

    Ntr and kalyan ram garu enduku yedustharu mi kosam mem unam sir don't cry sir plss plss be happy eveyday☺☺☺keep always smile in u r face

  • @narendrapedapati9119

    @narendrapedapati9119

    3 жыл бұрын

    Super. Thank u.

  • @rkthota2821
    @rkthota28214 жыл бұрын

    కళ్ళల్లో నీల్లు తిరుగాయి సార్ నిజంగా

  • @naveenAkhil1437
    @naveenAkhil14375 жыл бұрын

    Amzing songs this one of the best song in carrer in NTR anna

  • @brahmirayalla8374

    @brahmirayalla8374

    5 жыл бұрын

    super song andi

  • @rajareddyrajareddy7043
    @rajareddyrajareddy70435 жыл бұрын

    Penchaldass singing super

  • @srinuitta5184

    @srinuitta5184

    5 жыл бұрын

  • @noonecaresyou7883
    @noonecaresyou78835 жыл бұрын

    Whenever I see ntr like this I start cry 😭😭😭😭

  • @narendrananda9859
    @narendrananda98595 жыл бұрын

    పెంచల్ దాస్ గారు అల్టిమేట్ సార్

  • @venkateswarlukota3027
    @venkateswarlukota30275 жыл бұрын

    పెంచలదాసు గొంతు చాలా బాగుంది.సరి కొత్తగా ఉంది.సినీపరిశ్రమ ఇతనికి లిఫ్ట్ ఇస్తే బాగుంటుంది

  • @veerababugajji7955
    @veerababugajji79555 жыл бұрын

    NTR అన్న ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోయింది. నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు.

  • @maheshmahesh1388

    @maheshmahesh1388

    5 жыл бұрын

    Yes

  • @MyVishnu009
    @MyVishnu0095 жыл бұрын

    At 3:21 to 3:23 have a close observation, Panchal Das Garu just mimic chesthunaru..... I am not degrading him, he is Great person

  • @hackytechtelugu4862

    @hackytechtelugu4862

    5 жыл бұрын

    Bro adi already play chetharu song ni villu just perform chyyali that's it so obviously vallu just lip sink istharu Valle paduthunnattu it happens in every audio lunches

  • @arabianshawarmaadda5437
    @arabianshawarmaadda54375 жыл бұрын

    Penchal Das voice is superb, what a feeling n pain full Song.🙏🙏🙏🙏

  • @sudhakarborelli6750
    @sudhakarborelli67505 жыл бұрын

    అన్న ఎందుకు ఏడూస్తావు మీనాన్న గారు మా అందరిలో మదిలొ ఉన్నాడు

  • @jampannaanil9580

    @jampannaanil9580

    5 жыл бұрын

    Sudhakar Borelli super bro

  • @appleorange3204
    @appleorange32045 жыл бұрын

    Penchal das is our tfi kilash kher 😍

  • @zoomk8680

    @zoomk8680

    5 жыл бұрын

    Super bro

  • @qualitanceindia

    @qualitanceindia

    5 жыл бұрын

    Really same thinking

  • @indianadityareddy7987
    @indianadityareddy79875 жыл бұрын

    పెంచల్ దాస్ గారు మా కడపజిల్లా వాసి అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది,ఈయన విద్యార్థులతో కూడా సన్నిహితంగా వుంటారు....😍😍😍😍

  • @SRNews...7

    @SRNews...7

    3 жыл бұрын

    Telugu vadu ainanduku garvapadandi

  • @rockstardarling117
    @rockstardarling1174 жыл бұрын

    Penchal das sir garu my class teacher 2013-15 good singer school function s time and good humanity person all the best sir...

  • @nagendrababu8036
    @nagendrababu80365 жыл бұрын

    Flutist chala famous. Ar rahman daggara flutist.he is naven kumar mana telugodde

  • @user-tc2gj5hr6e
    @user-tc2gj5hr6e5 жыл бұрын

    నాటక కళామతల్లి మీకు మీరే సాటి ఈపాటని యువతతో పాడిచ్చో చూపించి యువత మనసులో ఒక ఆలొచింపచేసిన మీకు ధన్యవాదాలు

  • @polimeruraja
    @polimeruraja5 жыл бұрын

    Penchal das garu ur awesome sir Wat a valuable lyrics to put in this movie and Wat a msg to give to all ppls Great sir 👏👏

  • @jayakrishnakarnati7521
    @jayakrishnakarnati75215 жыл бұрын

    Penchal das gaaru.. inkaa enni ichinaa memu mee Matti vaasananu maa gundello pettukuntaam... Salute

  • @prakashreddy5035

    @prakashreddy5035

    5 жыл бұрын

    Dear Jaya Krishna bro ur words touching. 9966092145 can u call once

  • @kondeboinasivanagendrababu5362
    @kondeboinasivanagendrababu53625 жыл бұрын

    Penchal das sir ,,,keep moving

  • @satyanarayanarajuposumanch4176
    @satyanarayanarajuposumanch41765 жыл бұрын

    when i listen to this song i dont know that my eyes are crying .........goosebums song hands off to siri venilla garu for this amazing lyrics and the singers nikitha and penchal das garu hands off

  • @epremsagar5801
    @epremsagar58015 жыл бұрын

    telugu kailash kher anna meeru mee voice superb love from telangana

  • @sanjubm4357
    @sanjubm43574 жыл бұрын

    Unlike చేసిన వాళ్లందరికీ న మనస్ఫూర్తిగా rest in peace

  • @sangameshwadaram2759

    @sangameshwadaram2759

    4 жыл бұрын

    Correct answer chiparu

  • @RAHULJOY1

    @RAHULJOY1

    4 жыл бұрын

    Ee song vinnaka unlike chesina vallani..rest in peace ani anakudadhu anipistundhi

  • @Ramesh-gp5zo

    @Ramesh-gp5zo

    3 жыл бұрын

    Yes

Келесі