Aravindha Sametha: Reddamma Thalli (Cover Version) - Penchal Das | Jr. NTR | Thaman S | Trivikram

#AravindhaSamethaSongs #JrNTRSongs #NewSongsZMC
Reddamma Thalli (Cover Version)
Singers - Penchal Das
Lyrics - Penchal Das
Aravindha Sametha Veera Raghava Cast & Crew:
Starring: Jr. NTR, Pooja Hegde, Jagapathi Babu, Naga Babu, Sunil, Eesha Rebba
Director: Trivikram Srinivas
Music: Thaman S
DOP: P.S. Vinod
Editor: Naveen Nooli
Production Designer: A.S. Prakash
Stunts: Ram - Lakshman
Executive Producer: PDV Prasad
Producer: S. Radha Krishna(chinababu)
Banner: Haarika & Hassine Creations
Programmed & Arranged by Thaman S
Vocal supervisor - sri krishna
Songs Recorded at Prasad Lab ( Hyd )
Songs Recorded by Osho Venkat
Mixed & mastered by: Shadab rayeen @ new edge ( Mumbai ) & new edge ( Newyork )
Music cordinator: Manikandan
Studio assistant: Bhaskar, Seenu , Bose
Connect with us -
/ zeemusicsouth
/ zeemusicsouth
/ zeemusicsouth

Пікірлер: 4 700

  • @dangetimani5848
    @dangetimani58485 жыл бұрын

    తెలుగు చచ్చిపోయింది అన్నారు లేదండి ఇంక తెలుగు బ్రతికే ఉంది

  • @vamshiganapu1290
    @vamshiganapu12905 жыл бұрын

    రాయలసీమ జానపద గీతాలకు, తెలంగాణా జానపద గీతాలకు తిరుగులేదు, ఎంత సేపు విన్నా, ఇంకా వినాలి అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రావాలి అని కోరుకునే వారు ఎవరైనా ఉన్నారా ?

  • @indianadityareddy7987
    @indianadityareddy79873 жыл бұрын

    పెంచల్ దాస్ గారు మీరు కడపజిల్లా వాసి అయినందుకు మాకి చాలా గర్వంగా ఉంది సర్.ఒక ఉపద్యాయునిగానే కాకుండా మంచి పాటలు పాడుతున్నందుకు ధన్యవాదాలు

  • @manacharitrasampradayalu
    @manacharitrasampradayalu5 жыл бұрын

    తన పాటలను సొంతంగా రికార్డు చేసుకొనే స్థోమత కనుక ఉంటె కైలాష్ ఖేర్ ని మించిపోయే వారు దాసు గారు

  • @chaitu4778
    @chaitu47785 жыл бұрын

    థియేటర్లో ఈ సాంగ్ వింటుంటే,రోమాలు నిక్కబొడుచుకున్నాయి సర్,అద్భుతమైన పాట,మీలాంటి వాళ్ళు ఉండటం వల్లే తెలుగు భాష ఇంకా బ్రతికే ఉంది👌👌🙏🙏🙏

  • @charivinodmusings
    @charivinodmusings5 жыл бұрын

    పెన్ లో పవర్ ఎలా ఉంటుందో...3 విక్రమ్ పెంచల్ దాస్ గారు చూపించారు..మీకు సెత కోటి వందనాలు...ఏంది సామి 12 సం౹౹ యాడపోయేనవ్...మా అన్నను ఒక హీరోలా చూపించావ్..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajaylingampally7147
    @ajaylingampally71473 жыл бұрын

    కోట్ల మంది లో ఒక్కరికీ ఉండే గొంతు అద్భుతం 🙌🙌

  • @badshashaik9702
    @badshashaik97025 жыл бұрын

    పెంచల్ దాస్ గారు పాడితే పాటకే అందం వచ్చింది..... నీకు దండాలయ్యా

  • @brahmaiahporeddy37
    @brahmaiahporeddy375 жыл бұрын

    ఈ సాంగ్ ధియేటర్ లో వింటుంటే... అబా... సూపర్బ్

  • @jaireddy6629
    @jaireddy66295 жыл бұрын

    ఈ సాంగ్ కి హాల్ లో "పిన్ డ్రాప్ సైలెంట్" Goosebumps !!!!!!!!!!!

  • @i-jag9828
    @i-jag98285 жыл бұрын

    Theater lo silence...

  • @sureshkorakoppula2141
    @sureshkorakoppula21415 жыл бұрын

    పెంచల్ దాస్ అన్నకు ఒక లైక్ వేసుకోండి👈👍👌

  • @TDP8770
    @TDP87705 жыл бұрын

    ఏమి పెట్టి రాసావయ్యా

  • @sumannaikrupavath5000
    @sumannaikrupavath50005 жыл бұрын

    ఒక టీచర్ అయివుండి మంచి సింగర్ గా పాటలు పాడడం సూపర్ పెంచల్ దాస్ సార్ గారు కంగ్రాట్స్

  • @manikyakalyan2228
    @manikyakalyan22285 жыл бұрын

    చిన్నపుడు మా పల్లెల్లో ఇలాంటి పాటలు వినేవాళ్ళం కానీ చాలా రోజులకి మళ్ళీ విన్నము....

  • @lalluakshit5201
    @lalluakshit52014 жыл бұрын

    Evaru ayina 2020 chusthe oka like vesukondi 👍👍👍👇 👇👇👇

  • @user-dt8dh4yb3i
    @user-dt8dh4yb3i5 жыл бұрын

    WOW

  • @basheerakhter5770
    @basheerakhter57705 жыл бұрын

    పాట నచ్చితే లైక్ చేయండి ..

  • @tvraonellore4865
    @tvraonellore48654 жыл бұрын

    అద్భుతం దాసు గారు 🎤👏👏🙏

  • @gundujyothsna4387
    @gundujyothsna43872 жыл бұрын

    Chalaa suspastam ga paadaru 👏👏👏👏

Келесі