Singer Sukka Ram Narsaiah Sensational Comments Ande Sri | Jaya Jayahe Telangana Song | CM Reddy |ZEE

"అందెశ్రీ" శిఖరం ఎట్ల అవుతడు.. అక్షరం ఎవ్వని అయ్యా సొత్తు కాదు!!: సుక్కా రామ్ నర్సయ్య | Singer Sukka Ram Narsaiah Sensational Comments Ande Sri | Jaya Jayahe Telangana Song | CM Reddy |ZEETelugu News
#JayaJayaheTelangana #andesri #mmkeeravani #cmrevanthreddy #kcr #zeenewstelugu
---
Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
#ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
Breaking News Telugu | World News Telugu | National News Telugu
Follow Us:
Zee Telugu News KZread
/ @zeetelugunews
Zee TeluguNews Facebook
/ zeetelugunews
Zee Telugu News Twitter
/ zeetelugulive
Zee Telugu News Instagram
/ zeetelugunews
Zee Telugu News Telegram
t.me/zeetelugunews
Zee Telugu News Whatapps
whatsapp.com/channel/0029VaAW...
Download ZEE App - bit.ly/3kAPe3Y
☛ Visit our website: zeenews.india.com/telugu
Zee Telugu News Website
zeenews.india.com/telugu

Пікірлер: 187

  • @shravanichary6736
    @shravanichary6736Ай бұрын

    ఆత్మ గౌరవం అన్నావు.. కెసిఆర్ టైం లో ఎమ్ చెసావు.. ప్రాజెక్ట్స్ ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడు అప్పుడు ఆత్మ గౌరవం ఏమైంది.. తెలంగాణా నో అన్నవాళ్లు కెసిఆర్ కేబినెట్ లో ఉన్నపుడు మరి... భద్రాచలం కాకుండా.. అయోధ్య అన్నపుడు ఏమైంది..ఆత్మ గౌరవం ఉన్నపుడు.. Other స్టేట్, కంట్రీ ఐటమ్స్ ఎందుకు యూస్ చేయటం..... ఓల్డ్ గవర్నమెంట్ ఉన్నపుడు ఎమ్ మాట్లాడలేదు.. ఇప్పుడు ఆత్మ గౌరవం అంటున్నారు...అందరు బయటకి వచ్చారు

  • @elishagolla7764

    @elishagolla7764

    Ай бұрын

    Exactly 100% Correct Sir

  • @nagarajz

    @nagarajz

    Ай бұрын

    Sukka ramnarsaiah ni modatininchi chusthu unte yela padithe alaa vagav

  • @srinivasgoudmanthapuri2719
    @srinivasgoudmanthapuri2719Ай бұрын

    జై సుక్క రాంనర్సయ్య.... ✊ సూపర్ విశ్లేషణ ఇచ్చావు.... 👌👌

  • @rameshvall3561
    @rameshvall3561Ай бұрын

    అక్షరం... ఎవరి సొత్తు కాదు అనేది తప్పు. పాట అనేది ఒక creative work. Adi కచ్చితంగా ఒకరి సొత్తే.

  • @vinodhkona9936

    @vinodhkona9936

    Ай бұрын

    No

  • @balnarsaiahboddula2633
    @balnarsaiahboddula2633Ай бұрын

    నా అంత తోపు ఎవ్వరు లేరు అని అనుకోకు.. నువ్వు చేసే విమర్శలు అర్ధరహితం... విమర్శ చేస్తే ఎదో గుర్తింపు వస్తదని అనుకుంటున్నావు... నువ్వు అంటే ఇన్ని రోజులు గౌరవం ఉండేది కానీ ఇంతలా దిగజారి మాట్లాడకు.

  • @konkaravi599
    @konkaravi599Ай бұрын

    మా ఊర్లో ఒక రెడ్డి దొరక ముచ్చట చెప్పింది ఒక బహుజనుడు నాయకుడు ఎదుగుతుంటే ఇంకో బహుజన నాయకుడు కాలు పట్టి గుస్తాడు అదే మాదాంట్లో అయితే ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు ఇంకో విషయం మీ 10 ఇండ్లుఉన్న ఒకటే మాది ఒకటిన్న మేమే రాజం ఎళ్దాం😭😭 ఎమ్మెల్యేఎలక్షన్ల ముందు ఆర్.ఎస్.పి గారిని ఎమ్మెల్సీ ఎలక్షన్లో ముందు తీన్మార్ మల్లన్న ఎక్కువగా తిట్టింది మన బహుజన బిడ్డలే మీ దాన్లో యూనిట్ రాదు రా బాబు అన్నాడు మనం మనం కొట్టుకొని అగ్రకులాల వారిని జోకుతాం నాకు అర్థమైంది

  • @rameshbandi8088
    @rameshbandi8088Ай бұрын

    ఆరోజు పసి పిల్లాడు గా ఉన్నవాడు ఈరోజు పెద్దవాడు ఎలా అయ్యాడు అంటే ఏమి చెప్పాలి సుక్క గారు😊 సమయం సందర్భం ప్రస్తుత స్థితి బట్టి అన్ని మారతాయి

  • @srinivasulu312com
    @srinivasulu312comАй бұрын

    సంగీతానికి ప్రాంతీయ భేదం ఉండదు. ఇక్కడ భావం ముఖ్యం. సారె జ హసే అచ్చ రాసింది భారతీయుడు కాదు పాకిస్తాన్ కి చెందిన వాడు. మహమ్మద్ ఇక్బాల్ అయినా మనం పాడుకుంటున్నాం. ఇక్కడ పాటకి హద్దులు సరిహద్దులు లేవు కీరవాణి గారు తెలుగు వారు గర్వ పడే సంగీత శిఖరం ఆయనను అవమానించడం భావ్యం కాదు.

  • @ramakrishnanemalikanti6126

    @ramakrishnanemalikanti6126

    Ай бұрын

    Mohd Iqbal a kashmiri pandit converted to islaam , who wrote national song for pakisthaan also

  • @santoshkumar-sd3iv
    @santoshkumar-sd3ivАй бұрын

    'ANDHRA SRI '

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915Ай бұрын

    అతి క్రింద స్థాయిలో జన్మించి, ఎన్నో కష్టాలను ఓర్చుకొని, జానపద సాహితీ తపస్సులో మునిగి, ఆధ్యాత్మికతను కూడా మేళవించుకొని, ఎందరో అందుకోలేని ఎత్తులకు ఎదిగి, ఒద్దికగా ఉండే మనీషి అందెశ్రీ!

  • @atreyasarmauppaluri6915

    @atreyasarmauppaluri6915

    Ай бұрын

    @user-rc6yy2bj6y భారాస ప్రభుత్వం కూడా అలానే అవమానించింది. తెలంగాణలోనున్న Chess grandmasters లో వాళ్ళకు కావలసిన ఒకే వ్యక్తికి (ప్రణీత్-కి) ఏకంగా ₹2.5 కోట్లు ఇచ్చి, నందితకు ₹50 లక్షలే ఇచ్చి, అర్జున్ ఎరిగైసి లాంటి వారికి కేవలం ₹10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

  • @vinodhkona9936

    @vinodhkona9936

    Ай бұрын

    ఇప్పుడు ఆంధ్ర బూట్లు నాకుతూ... తరించి పోతున్నాడు ????

  • @atreyasarmauppaluri6915

    @atreyasarmauppaluri6915

    Ай бұрын

    @@vinodhkona9936 ఆంధ్రులలో ఎవరి బూట్లని నాకుతున్నాడు. లేదంటే ఎవరి బూట్లని నాకాలి. దశాబ్దాలుగా తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులు పరాయి వారా?

  • @pchenna5525
    @pchenna5525Ай бұрын

    తెలంగాణ నేపథ్యంతో తీసిన సినిమాలలో... కేవలం తెలంగాణ వారే ఉన్నారా? మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ఏ ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కాలేదా?... ఎందుకు ఈ అనవసరమైన టువంటి... నిందలు, ఆరోపణలు, విమర్శలు... ఈ చుక్కా రాంనర్సయ్య విమర్శించడమే తప్ప ప్రశంసించడం తెలియదు... తనకు తానే తోపు అనుకోని భావిస్తుంటారు.. ఇది సమంజసం కాదేమో అనిపిస్తుంది...

  • @ynandha6167
    @ynandha6167Ай бұрын

    చక్కని పాట కు సంగీతాన్ని సమకూర్చిన కీరవాణి గారు ధన్యులు

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024Ай бұрын

    Supar narsanna

  • @AKVI-z9c
    @AKVI-z9cАй бұрын

    🔥రాచరికపు వద్దన్న సీఎం గారు🔥 సెక్రేరియట్, assembly, temples,tombs, రాజ భవన్,high కోర్టు,, కుల్చండి వీటిని ఏం అంటారు 🧐 అవ్వీ మనా culture, దేశం లో ఏ ప్రాంతానికి లేని speciality "" దక్కన్ కల్చర్ మకుటం మనది, జై telengana 😍

  • @AjayTejaTheddu
    @AjayTejaThedduАй бұрын

    Super sukka narsanna❤

  • @sathishpasula7918
    @sathishpasula7918Ай бұрын

    రామ్ నరసన్న ను మొన్నటి వరకు ఎందుకు మాట్లాడలేదు అని అంటారు ఇది పాటకు సంబంధించిన అంశాలు కాదు కాబట్టి ఆయన మాట్లాడలేదు ఒక కళాకారుడు కాబట్టి పాట గురించి కాబట్టి మాట్లాడుతాడు ✊✊✊✊

  • @gvmusics0713
    @gvmusics0713Ай бұрын

    పదిసంవత్సరాలు గడిచిపోయాయి,కానీరాష్ట్ర గీతం అని మొదట్లోచెప్పి ,అమలు చేయకపోతే ఎవరు మాట్లాడలేదు, ఎవరి పని వారు చూసుకోండి మనుషుల్లారా, అధికారంలో ఉన్న వాళ్ళు అందరూ ఒకటే, వాళ్లకు నచ్చినట్టు చేస్తారు, ఎందుకంటే అధికారం ఇచ్చింది ప్రజలే కదా, ఒక ఐదు సంవత్సరాల పాటు, చర్చలతో వాదనలతో కొట్టుకొని చచ్చేది ప్రజలే, టైం పాస్ youtube చర్చలు,

  • @praveengospel5194
    @praveengospel5194Ай бұрын

    ఇది రామనరసయ్య అంటే సూపర్ బ్రో 👌 చాలా బాగా మాట్లాడావు

  • @narsingrao1307
    @narsingrao1307Ай бұрын

    సుక్క రాం నర్సయ్య బాగా మాట్లాడారు .

  • @sathishpasula7918
    @sathishpasula7918Ай бұрын

    చుక్క రామ నర్సన్న చెప్పింది 100% నిజం

  • @nagarajudeshagani9490
    @nagarajudeshagani9490Ай бұрын

    అందేశ్రీ ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు

  • @bandibhanuprasad6505
    @bandibhanuprasad6505Ай бұрын

    సుక్క నర్శన్న చెప్పింది కరెక్ట్ కానీ, తన పాటని తన ఇష్టమున్నట్టు మార్చుకోవడానికి సర్వ హక్కులు కవి కి ఉంటాయ్

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617Ай бұрын

    తెలంగాణ లో యిప్పుడు యే ప్పుడు ఏదో ఒక గోల టాలెంట్ ఉన్న వారికీ కచ్చితమైన ఆవకాశాలు ఉంటవి

  • @srinathp4486
    @srinathp4486Ай бұрын

    రేవంత్ రెడ్డి పరిపాలన చాతకాక ప్రజల ఒడ్లు నానుతుంటే పట్టించుకోకుండా వరికి సబ్సిడీ ఇవ్వకుండా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనే భావన తోటి వ్యవహరిస్తున్నాడు రాష్ట్ర సింబల్ ని రాష్ట్ర గేయాన్ని ముందలేసుకొని ప్రజల కష్టాలని కన్నీళ్ళని చూడకుండా అందెశ్రీని తెలంగాణ ప్రజల దృష్టిలో బలిపశువును చేస్తున్నాడు అందెశ్రీ గారు ఇప్పటికైనా మేల్కొని రేవంత్ రెడ్డి ఊబిలో పడకు అంద శ్రీ అంటే తెలంగాణ ప్రజలకు గొప్ప వ్యక్తిగా గొప్ప కవిగా చూడడం జరుగుతుంది జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @Ram-kq3jq
    @Ram-kq3jqАй бұрын

    సుక్కా రాంనర్సయ్య...నీవు మాట్లాడే..తెలంగాణ ఆత్మ గౌరవం... మొన్నటి వరకు ఏమైంది....

  • @GoliSathish
    @GoliSathishАй бұрын

    తెలంగాణ ఉద్యమ సమయంలో కీరవాణి పాటలు ఎందుకు రాలేదు....

  • @dilluylo
    @dilluyloАй бұрын

    నర్సయ్యా... కొంచెం చిల్ అవ్వు. కీరవాణి గారు.. సగీతం కొట్టిండు. తెలంగాణ పేరు చెప్పి సారదంద లు చేయలే , తెలంగాణ సొమ్ము తినలే..

  • @amaravadhishiva9135
    @amaravadhishiva9135Ай бұрын

    Supper anna

  • @swamysheelam2297
    @swamysheelam2297Ай бұрын

    1200 మంది ఉద్యమకారులు చనిపోతే కేసీఆర్ పట్టించుకోలేదు. కొందరికే ఉద్యోగాలు ఇచ్చి అర్హులైన అనేకమంది ఉద్యమకారులను పక్కనపెట్టిండు. నీళ్లు నిధులు గురించి మొత్తం బి ఆర్ ఎస్ స్వాహా జరిగింది ఎందుకు మాట్లాడలేదు. పాట మీద రచయితకు కచ్చితంగా హక్కు ఉంటుంది.

  • @bommidishravan4069
    @bommidishravan4069Ай бұрын

    Rammma annaaa ❤

  • @kazipallynithyanandchary4355
    @kazipallynithyanandchary4355Ай бұрын

    Telangana peoples more than singers

  • @patel4487
    @patel4487Ай бұрын

    జయ జయహే తెలంగాణ పాట పెట్టాల్సిందే... కానీ ఒక కవి అయి వుండి తెలంగాణ ప్రాంత కళాకారులని అవమానించడం తప్పు.. కీరవాణి గొప్ప సంగీత దర్శకుడే , కానీ తెలంగాణ ప్రాంత సంగీత దర్శకులు ఎవరు అతనికి సాటిరారు అనడం తప్పు.

  • @srikanthreddypasuladi2146

    @srikanthreddypasuladi2146

    Ай бұрын

    Rajanna movie ki music director ga chesthe thappu ledhu Andulo nagarjuna act chesthe thappu ledhu Jai bolo telangana movie lo jagapathi babu act chesthe thappu ledhu kani music chesthe mathram thappu kanpisthundhi appatlo mari telangana actors lera telangana music directors lera Osey రాములమ్మ movie ki director dasari narayana ekkadi vadu andhra vadu kada Keeravani mana telangana aasthi em gunjukapothaledu kada telangana geetham kosam pani chesthundu anthe manaki praantheeya dhevesham inkaaa poledhu andhra director telangana heros tho movie chesthe mathram chustharu music chesthe vintaru appudu తెలంగాణ అస్తిత్వం gurthuku radhu ilaanti variki

  • @rajvihansh5400

    @rajvihansh5400

    Ай бұрын

    Kiravani legend than ram narsaiah.goppavarithe chepisthe tappemundhu

  • @yadagirigaaru2079

    @yadagirigaaru2079

    Ай бұрын

    ​@@srikanthreddypasuladi2146 2 gantala entertainment gurinchi nuv comment chesthunnav memu 2 vandala samvatsaraala maa bhavishyatharaala gurinchi vyathirekisthunnam , rasinodu Telangana vaadu ayithe thudimerugulu diddhuthu sangeetham andhinchina vaadu veru rashtram vaadaaa ??

  • @nareshchoppari5828

    @nareshchoppari5828

    Ай бұрын

    Chepali shamapana chepali

  • @user-wd5lo6rm2x
    @user-wd5lo6rm2xАй бұрын

    అందెశ్రీ గారు ఎవరికి క్షమాపణ చెప్పనవసరం లేదు నిన్న మొన్న వచ్చినోడు కూడా అందెశ్రీ గారిని విమర్శించేవాడు అయిండు,

  • @SridharReddy-lg1vx
    @SridharReddy-lg1vxАй бұрын

    Andesri great writer jaya jaya he telangana song super

  • @sudhakarmandadhi1249
    @sudhakarmandadhi1249Ай бұрын

    తు నీకు చాలా ఉంది నీవు మరవు నీవు పెద్ద తోపు అనుకుంటున్నావు

  • @Shaiksaidhahussain
    @ShaiksaidhahussainАй бұрын

    ❤❤❤❤❤❤❤

  • @wisdomcornertelugu
    @wisdomcornerteluguАй бұрын

    సుక్క రాం నరసయ్య ....అందెశ్రీ పాటల వయసు అంత లేవు ...అంత పొగరు అవసరం లేదు నీకు ... ఆయన రాసిన పాట పై ఆయనకే హక్కు లేదంటే నీకు వుంటదా మరి....

  • @muppidivijayarao4369
    @muppidivijayarao4369Ай бұрын

    అందెశ్రీ దళిత వ్యతిరేకి ఆయన పుట్టుక చండాలం...దళిత కుటుంభం పెంచి సాకితే అతను దళితుల. అంటే చికాకుగా మాట్లాడతాడు

  • @nagarajudeshagani9490
    @nagarajudeshagani9490Ай бұрын

    అందేశ్రీ ఒక హిమాలయ శిఖరం

  • @sudhakarmandadhi1249
    @sudhakarmandadhi1249Ай бұрын

    రామనర్సయ్య నీవు ప్రతిఒక్కరిని విమర్శిస్తున్నావు

  • @athinarapukumarsagarathina81
    @athinarapukumarsagarathina81Ай бұрын

    సుక్క రాం నర్సయ్య సూపర్

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866Ай бұрын

    ఇప్పుడొక కొత్త పాట రాసినా డనుకుందాం అందెశ్రీ...అదింకా వినక ముందే ఎందుకు రాద్దాంతం..జగమంతా మెచ్చిన కీరవాణి పై ఎందుకు విరుచుకు పడడము..జనామోదం పొందిన కొత్త సిఎం రాష్ట్రావతరణ దశాబ్ది వేళ ఇంకో సంగీత దర్శకుని చే అదే కవి తో పాటకు మెరుగులు అద్ది స్తే తప్పే ముంది❤

  • @SridharReddy-lg1vx
    @SridharReddy-lg1vxАй бұрын

    Telangana getham writer andesri sir great

  • @rameshbandi8088
    @rameshbandi8088Ай бұрын

    సూక్కా గారు ఎప్పుడూ సూటి పోటు మాటలకే పరిమితం ఎప్పుడైనా అభినందించారా..అందెశ్రీ ఎవరినీ కించ పరచలేదు ఆయన మంచి డైరెక్ట్ తో పాట చేశాడు వారు ఏ రాష్ట్రం ఐతే నేమిటి బుద్ధి లేని విమర్శకులారా.

  • @rajdr1986
    @rajdr1986Ай бұрын

    10 సంవత్సరాలు ఎం చేసారు మీరు

  • @sylvesterkattekola9490
    @sylvesterkattekola9490Ай бұрын

    ఇదే మరి తెలంగాణ వాళ్ల వీక్నేస్. దీన్ని కేసీఆర్ అవకాశంగా తీసుకొని మనలని ఫుల్ చేసిండు. మళ్ళీ మనలో మనవాళ్ళు దుమ్మెత్తి పోసుకోకంద్రి రా భాయ్.10 సం.. మాట్లాడనోళ్ళు ఇప్పుడెందుకు ????

  • @Green_leaf6
    @Green_leaf6Ай бұрын

    సిగ్గుండాలి... అందరికీ ZEE తెలుగు... తెలంగానోడి టీవినా..మాట్లాడుతున్నారు...

  • @yuvanaditya3700

    @yuvanaditya3700

    Ай бұрын

    Super counter debba adhirindhi

  • @manoharceo3827
    @manoharceo3827Ай бұрын

    తెలంగాణ వాళ్ళే సంగీతం ఇవ్వాలి అంటున్న గులాబి బానిసలు సినిమాలు మీ స్వంత డబ్బు పెట్టీ తీయగలరా. ముఖ్యంగా తెలంగాణ అని మళ్ళీ అరుస్తున్న వాళ్ళు, నీవు నీ కుటుంబం మొత్తం పుట్టుక నుండి చచ్చే వరకు తెలంగాణలో నే బతకాలి చావాలి, మిగతా రాష్ట్రాల తో, దేశం, ప్రపంచం సంబంధం లేకుండా బతకాలి సిద్ధమా

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528Ай бұрын

    సుక్క రాం నర్సయ్య

  • @yoursvenkat3613
    @yoursvenkat3613Ай бұрын

    Ram sakka narsayyaki iyyandi baga music isthdu

  • @santuentertainmentclub6522
    @santuentertainmentclub6522Ай бұрын

    One and only one gaddar the real voice of people

  • @GuruATHLETICSCOACH
    @GuruATHLETICSCOACHАй бұрын

    రామ్ నరసన్న ఇప్పుడు తను రాసిన పాటకి తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించినప్పుడు మర్యాదపూర్వకంగా ఎవరైనా కలుస్తారు నువ్వేనా కలుస్తారు అలా కలవడంలో తప్పేముంది కాకపోతే అందెశ్రీ గారు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అలా మాట్లాడడం తెలంగాణ పుట్టిన వాళ్లలో ఎవరికీ నచ్చదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక కళాకారుడికి ఒక మంచి గుర్తింపు ఇచ్చి సంవత్సరాలుగా లేని ఒక రాష్ట్ర గీతాన్ని ఇప్పుడు ఇప్పుడు ప్రకటించడం తప్ప ఇక ముందు ఏవైనా జరిగితే అప్పుడు అన్ని అందెశ్రీ గారు మాట్లాడకపోతే నువ్వంటే బాగుండేది అన్న నువ్వు ప్రభుత్వం విమర్శిస్తున్నారు నాకు తెలుసు అది ఏ ప్రభుత్వ ఆయన కానీ మంచి చెడు ఓపిక లేకుండా మాట్లాడటం మంచి అనిపించలేదు అన్న నాకైతే

  • @maheshjannu7982
    @maheshjannu7982Ай бұрын

    Super Narsanna

  • @Koti1
    @Koti1Ай бұрын

    ఏది ఏమైనా కీరవాణి గారు స్వర కల్పన చేసినటువంటి జయ జయ తెలంగాణ గీతం చాలా అద్భుతంగా ఉంది

  • @chandpashamd4350
    @chandpashamd4350Ай бұрын

    వీరి కళ్ల మంట కానబడతు ఉంది

  • @ganeshbaswapuram2615
    @ganeshbaswapuram2615Ай бұрын

    Sukna ram narsaiah....matallo telangana yuvatha aavesham astitwam vunnadi.tq ram narsaiah

  • @behonsethi557
    @behonsethi557Ай бұрын

    అందెశ్రీ గారు మీఅక్షరం తెలంగాణుద్యమానికి ఊతమిచ్చింది వీళ్ళు ఈర్ష పరులు ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతవి సార్ పట్టించుకోవద్దు

  • @elishagolla7764
    @elishagolla7764Ай бұрын

    Ascar Award Winner - M.M KIRAVANI

  • @crazyrambola3102
    @crazyrambola3102Ай бұрын

    Jai bolo telangana music director chakri anna telusukoni matladandi...

  • @nandipatikiran1836
    @nandipatikiran1836Ай бұрын

    Sukka ram anna garu super

  • @satishdatabrick9568
    @satishdatabrick9568Ай бұрын

    Ram narsiah asalu nuvvu evaro kuda telvadu anday sri is a great writer

  • @nshekar5151
    @nshekar5151Ай бұрын

    Ramnaranna Andesri Supar Nat RS Parvin BRS No AP Kaleshwarm Contarkar A/ In KCR

  • @harsha5295
    @harsha5295Ай бұрын

    Super bro ❤❤

  • @reddymallavenkateshwarlure866
    @reddymallavenkateshwarlure866Ай бұрын

    Andesri lejend

  • @forTeluguaspirants9
    @forTeluguaspirants9Ай бұрын

    Manalo manaku Ee orvaleni thanam(jealous) undatam vallane dhaanni aasaraga theesukoni aandhrodu 60 years guddha dhengindu aina siggiraale manaku

  • @suraraju2799
    @suraraju2799Ай бұрын

    Mari aa roju nuuv em chesav

  • @RavutlaBhoomeshwar-iz8zk
    @RavutlaBhoomeshwar-iz8zkАй бұрын

    Vande matharam srinivasgaru ok

  • @sekharamkonda4688
    @sekharamkonda4688Ай бұрын

    రేవంత్ రెడ్డి గారు అందెశ్రీ కి పాట అప్పు చెప్పినట్టు అలాగే కీరవాణి కూడా రేవంత్ రెడ్డి గారి చెప్పి ఉంటారు ఇందులో అందె శ్రీ గాని కీరవాణి గారి పొరపాటులు ఏమైనా ఉన్నాయా.... తెలంగాణ పోరాటంలో మీరెందుకు పోలేదు కెసిఆర్ గారు 10 సంవత్సరాలు మీకు జీతం ఇచ్చి డబ్బు కట్టమన్నాడు ఇప్పుడా డప్పు కొడుతున్నారు అన్నమాట....

  • @krishnav5276
    @krishnav5276Ай бұрын

    ఆంధ్ర టీవీ ఛానల్ లో ఇప్పుడు మీరు చర్చలో ఎందుకు పాల్గొన్నారు. తెలంగాణ న్యూస్ ఛానల్ లేదా వి6 న్యూస్ ఛానల్ ఆంధ్ర న్యూస్ ఛానల్ మన రాష్ట్రానికి సంబంధించిన అంశంపై అంశంపై వాళ్లు కావాలని రాద్ధాంతం చేస్తుంటే మీరు ఎందుకు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు.

  • @visweswarreddyjeggari2313
    @visweswarreddyjeggari2313Ай бұрын

    Poets And singers in corporate stores some of poets and singers were sold out in BRS government and some of the poets and singers in this government

  • @gundathirupathi7134
    @gundathirupathi7134Ай бұрын

    Song change cheyakunte bagundu

  • @rohithrajsyoutube5837
    @rohithrajsyoutube5837Ай бұрын

    Somanna gaaru. Ikkada andaru adigedi telangana lo music composers lera? Call lo kuda ikkada evaru leru, evaraina unte theeskura ani reverse question cheyadam. Aa way of answer meeda andaru ande sri gaarini point out chesthunnaru. Meeru ee point ardham cheskovale first. Btw meeru congress party ki support ani clear ga telustundi. Mari udyamam time lo congress ki opposite ga enduku unnaru. Mana state paristhithi mundu mundu entha dogajaari pothado meere chustharu. Vachina 5 months lone , water issues , power issues agircultire issues, ltsrtc ogo change , emblem change, RTO number plate change Ni istam vachinattu chestunnaru. Mundu elections time lo ichina raithu bandhu , asara pension, job calenders, kalyanalaxmi woth 1 tula gold etc... haamilanu amaluparchamani cheppandi. Evadubadigadu free bus kaavalani Cm gaare chepparu minrhly approx 350 CR TSRTC ki govt pay chesthundi ani Raaboye 5years lonentha dabbubsir idanthavkalipithe 5*12=60 60*350=12,60,000 Cr this is approx nunber festivals time lo monthly average ibka peruguthadi alaa chuskunte TSRTC kibentha problem , stste khajana ki entha problem Boss. Deeni valla Metro loss avuthundi , other mode of transport loss avuthundi meanwhile Motham aadavallu free ga ekkadam valla students ki bus lu dorakatam ledu ante asalubye responsw undadubmee CM nundi. BRS em cheyaledubantunnav 24Hrs power ela emjoybchesthunnav , non stop water supply ela vachindi , agriculture digubdi entha improve aindi, IT exports entha improve ainai.

  • @manoharmogili3047
    @manoharmogili3047Ай бұрын

    Rama Narsaiaih garu, I like you. But, Don't unnecessarily

  • @user-cj1it9vi5d
    @user-cj1it9vi5dАй бұрын

    అవురా సుక్క రామ్ నర్సన్న, కెసిఆర్ ఆంధ్రవాళ్లకు టెండర్లు, జీయర్ స్వామి కల్లూమొక్కినప్పుడు రాయలసీమ కు వెళ్లి రాతనాల సీమ చేస్తాను ఇవన్నీ చేసినప్పుడు ఎం చేసినవ్, ఇప్పుడు ఆంధ్రవాళ్లకు పాటను ఇచ్చినవ్ తెలంగాణ వాళ్లకు ఇవ్వలేదు అన్ని పిస పిస మాటలు మాట్లాడకు నీకు ఉన్న విలువ తీసుకోకు, నువ్వు నా హీరో వి

  • @prasadbere-no3ig
    @prasadbere-no3igАй бұрын

    Telangana nanu cheep cheyyadam start ayinattundi

  • @sureshboda2731
    @sureshboda2731Ай бұрын

    మన రాష్ట్ర గీతం మనం పాడుకోకపోతే ఇది సిగ్గు శేటా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తెలంగాణ రాష్ట్ర గీతం ఎవరు రాసింఁడురా అంటే ఆంఁధోడు రాసిండు అని చెప్పుకోవాల. ఇది సిగ్గుగా లేదా. ఉద్యమ సమయంలో బంగారు కోకిలలు చాల పాటలు పాడింఁదు కాలికి గజ్జకట్టి గంతేసింఁడు ఇలా ఎన్నెన్నో చేసింఁడు మరి వారికి కదా ఈ గౌరవం దక్కాల్సింది.

  • @HeroHerombt
    @HeroHerombtАй бұрын

    RAO LA PARTY పోయింది congress reddy LA PARTY VACCHINDHI

  • @Srinivas-ey5gb
    @Srinivas-ey5gbАй бұрын

    Ande sri kadu Andra sri

  • @shivagopala6457
    @shivagopala6457Ай бұрын

    Jai narasana correct chepinavu anna..mana valu vunaru kada sir vendemataram srinivas sir vunaru kada

  • @sudhakarmandadhi1249
    @sudhakarmandadhi1249Ай бұрын

    నీకు ఒక పదవి ఇస్తారు నీవు కూడా పో........ నీ జీవితం మొత్తం అందరిని విమర్శించడమే రామ నర్సయ్య... ఒక్కరిని అయినా మంచి అన్నవా....

  • @r.thirumaleshthiumal56
    @r.thirumaleshthiumal56Ай бұрын

    నీకు తెలివి లేని వాడి సుక్క......? గారు 🙏🏻

  • @sundaraiahkatta3243
    @sundaraiahkatta3243Ай бұрын

    Barre evadidhi, badite (dabbu ) Evvadidhi Rajyam matram matram baaga dabbu unna vadidher. Andhesridhi matram kaadhu

  • @anumulanagaraju3356
    @anumulanagaraju3356Ай бұрын

    Jaimrps

  • @MallapuramNarshimhulu
    @MallapuramNarshimhuluАй бұрын

    జై శుక్రవారం నరసయ్య ఈ అందెశ్రీకి 60 ఏళ్ళు వచ్చాయి కదా అంత మతి తప్పిపోయింది. అందెశ్రీ గారు తెలంగాణ పాటను అమ్ముకోవద్దు నీవు బానిసగా బతుకు

  • @hyderabadi2005
    @hyderabadi2005Ай бұрын

    సుక్క నరసయ్య, అక్షరం ఎవని అయ్య సొత్తు కాదు ఆంటీవి, అట్లైతే తెలంగాణలో కనిపెట్టిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే వాడాలి కదా. తెలంగాణ లో టాక్స్ కట్టే ప్రతి వక్కడు తెలంగాణ బిడ్డనే కదా, ఒక టీవీ ఇంటర్వ్యూ లో విలేకరి క్రాంతి ఒక పాట చేసి ఇవ్వు అన్న అంటే, సరే చేస్తా, కానీ పబ్లిక్ గా వద్దు, విడిగా బేరం మాట్లాడదాం ఆంటీవి, క్వాలిటీ కావాలంటే పాటకి పదివేలు నుంచి కోటి రూపాయలు వరకు ఐతాయి ఆంటీవి, ఎందుకు వచ్చిన దరిద్రపు రెండు నాలుకల బ్రతుకు, పాటకి పట్టిన ఈ పాచి ఎన్నడికి వదిలేనో.

  • @ynandha6167
    @ynandha6167Ай бұрын

    ఇంకా రెచ్చగొడుతున్నారు.పాటలకు,మాటలకు రెచ్చిపోయే కాలం పోయింది. శాంతియుతంగా ఉన్న కొత్తదైన గీతాన్ని తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తున్నారు.

  • @ajaya4330
    @ajaya4330Ай бұрын

    Andhe sri ni ane antha goppollu evvaru leru ayana chala goppa varu

  • @user-venky214
    @user-venky214Ай бұрын

    నువ్వు ఈ జన్మ అంత ప్రయత్నం చేసిన అందెశ్రీ గారి లాంటి సాహిత్యం,అర్థవంతమైన పాట ఒక్కటి కూడా రాయలేవు ఆయనను అనే అంత స్టేజ్ నీది కాదు ముసుకో,అందర్నీ విమర్శించుకుంట ఏదో ఒక్కటి పాడి యూట్యూబ్ లో పెట్టడం తప్ప తెలంగాణ కోసం నువ్వు రాసిన ఒక్క పాట చెప్పు. నువ్వు తెలంగాణ కోసం ఉద్యమం కోసం ఏం చెయ్యవు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన అందెశ్రీ నీ అనే అంతటోనివి అయినవ.నువ్వు జైబోలో తెలంగాణ పాట ఇప్పుడు ఇన్న రక్తం మరుగుతది అది ఆయన సాహిత్యం

  • @dpsm5637
    @dpsm5637Ай бұрын

    😂😂😂😂keeravani answer..how could you even accept...have some sense and self-respect.. you should have maintained dignity by putting down the offer .

  • @anushapeechara7387
    @anushapeechara7387Ай бұрын

    Manchi vishleshana👌👌👏👏

  • @abhigampa1783
    @abhigampa1783Ай бұрын

    Hero avdra

  • @shankar88888
    @shankar88888Ай бұрын

    Ande Sri ammudu poindu.. Delhi banisa

  • @srileelapolymers4902
    @srileelapolymers4902Ай бұрын

    Andhe sri gaaru thAppu rayaledhu neeku nuvvu agiripaduthunnav Ramanarsaiah thagginchuco maryadha untathi

  • @moksha1452
    @moksha1452Ай бұрын

    Sukkagadiki అందే శ్రీని తిడితే పాపులర్ అవుతానని మాట్లాడుతాడు

  • @shabadmanaiah3928
    @shabadmanaiah3928Ай бұрын

    Jai andesri Anna

  • @manikantamarriages1917
    @manikantamarriages1917Ай бұрын

    సంగీతానికి జిల్లాలు రాష్ట్రాలు ఆడ మగ నీ రాష్ట్రం నా రాష్ట్ర ఉండదు బ్రదర్ దమ్మున్నోడు ఏ రాష్ట్ర గీతాన్ని ఏ దేశ గీతాన్ని అయిన కంపోజ్ చేయవచ్చు దీనికి ఇంత చర్చ అవసరం లేదు అరె ఉద్యమ కారులను, అమరులను తొక్కి పదేండ్లు రాష్ట్రాన్ని ఎలెండ్లు అప్పుడూ ఏమి పీకుండ్లు మీరంతా

  • @thirus9839
    @thirus9839Ай бұрын

    Bathukamma పాట అప్పుడు eda poyirru

  • @pulikoti2776
    @pulikoti2776Ай бұрын

    అందేశ్రీ న్వువ్ నిజగా తెలంగాణ ద్రోహిని తెలంగాణ లేకపోతే నీ పేరు ఎవరికీ తెలుసు అది గురించి ముందుకు నడువు

  • @sri_nalgonda_official
    @sri_nalgonda_officialАй бұрын

    e pata గురించి ఇంత చర్చ చేయడం అవసరం లేదు. ఎన్నో మోసాలు ఎన్నో దారుణాలు చేశారు వాటి గురించి మాట్లాడండి ప్రజలకి ఎం చేయాలో మాట్లాడండి

  • @kallurikonareddy3160
    @kallurikonareddy3160Ай бұрын

    Andeshri Andrasri Siindu

  • @CORNORMCGREGORUFC
    @CORNORMCGREGORUFCАй бұрын

    తెలంగాణ పాటని యాసని సంస్కృతిని ఎవరూ కించ పరుచరు తెలంగాణ బిడ్డలం అని చెప్పే మీరే మీ గురువు గారినీ కించ పరుస్తున్నారు ఇంక ఎప్పుడూ ఇలా కొట్టుకు చస్తుంటారా మా తెలంగాణ మా పాట మా ప్రాంతం అని ప్రపంచం ఎటు పోతుంది మనం ఎటుపోతున్నం మా తెలంగాణ మా నీళ్ళు అని 10 ఏళ్లు ఒకడిని నమ్మి వాడి చేతిలో పెడితే వాడు ఆగం ఆగం చేసి పోయిండు ఇప్పుడు వీడి చేతిలో పెట్టినం జర వెయిట్ చేద్ధం అప్పుడే లొల్లి స్టార్ట్ చేసిండ్రు

Келесі