Jaya Jaya he Telangana Song | జయ జయహే 13 నిమిషాల సాంగ్ ఇదే..! | Andesri | Keeravani | CM Revanth
జయ జయహే 13 నిమిషాల సాంగ్ ఇదే ! | Jaya Jaya he Telangana Song By Andesri | M. M. Keeravani | CM Revanth | ZEE Telugu News
#JayaJayaheTelanganaSong #andesri #cmrevanthreddy #telanganasong #zeenewstelugu
---
Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
#ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
Breaking News Telugu | World News Telugu | National News Telugu
Follow Us:
Zee Telugu News KZread
/ @zeetelugunews
Zee TeluguNews Facebook
/ zeetelugunews
Zee Telugu News Twitter
/ zeetelugulive
Zee Telugu News Instagram
/ zeetelugunews
Zee Telugu News Telegram
t.me/zeetelugunews
Zee Telugu News Whatapps
whatsapp.com/channel/0029VaAW...
Download ZEE App - bit.ly/3kAPe3Y
☛ Visit our website: zeenews.india.com/telugu
Zee Telugu News Website
zeenews.india.com/telugu
Пікірлер: 238
అందె శ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామ మద్దూరు మండల మా చేర్యాల ఉద్యమాల గడ్డ పులి బిడ్డ గొప్ప కవి ,జయ హో తెలంగాణ
తెలంగాణ చరిత్ర, ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన అందెశ్రీ గారికి అభినందనలు 🙏. దేశభక్తిని రగిల్చేలా చక్కని బాణీలో స్వరపరిచిన కీరవాణి గారికి అభినందనలు 💐. అర్థవంతమైన ఈ గీతం చాలా బాగుంది. 👌👌👌👌👌👍 జై తెలంగాణ.. జై జై తెలంగాణ.
కొత్తపాట చాలా బాగుంది అందెశ్రీ అన్న ధన్యవాదాలు 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
కొత్త పాట చాలాబాగుంది మనస్సుకు నెమ్మది కలిగేలా
ఉద్యమ పాట వేరు రాష్ట్ర గీతం వేరు రాష్ట్ర అధికారిక గీతం అన్నప్పుడు సున్నితంగా ఉండటమే correct
@ksrsbh
Ай бұрын
Double correct
తెలంగాణ చరిత్ర కళ్ళముందు కనిపించినట్టు వుంది పాట వింటుంటే జై తెలంగాణ జై జై తెలంగాణ
Super song
Very very sweet and melodious song thanq sir.
బతుకమ్మ పదము అనేది లేదు
@ammulu3321
Ай бұрын
బతుకమ్మకు తైతక్క బ్రాండ్ అంబాసిడర్ అని వాళ్ళ ఆనవాళ్లు ఉండటం ఇష్టం లేక కావచ్చు.😂
@srinivasavarmabhupathiraju8663
Ай бұрын
In Full Song
old song bagundhi
Super lyrics & music with word to word good meaning❤❤❤❤
సూపర్ సాంగ్ 👍👍
Excellent song
Old is gold nise sir
Waaaw super song Super keeravanigaru And telangana people
Wonderful composition ✊✊✊✊✊
Old is gold
Okd సింగ్ ట్యూన్ బాగుంది...new song lo base ledu...pranam లేనట్టు ఉంది
Supar songs jai Telangana state mye jai congres jai revant Reddy gret cm Telangana state mye jai hind bharatmathki jai
Old song is good. Old is gold
Superb సింగర్ రేవంత్ అన్నా. 🙏👏🙏
చాలా అద్భుతంగా పాడారు
There is a huge difference Between Telangana and ap people, we are supported ap people when singer revanth contisted in Indian idol super singer, but there is no ap people who support Telangana people, atleast Telangana state song aina Telangana valla chetha compose chepiyyalsindi even old version of this song was very good goosebumps vastai ah voice vintene
Telangana emotional , strength , wealth ,braveness e song kada
Super song jai telagana
జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం ..గోసీ గుడ్డ లేనోల గోసనే చూచి నావు .. గోండు సవరుల గుండె లో గూడు కట్టుకున్నావు . కాళ్ళకు గజ్జెలు గట్టి స్వరాలను మీటినావు. . బౌద్ధాన్ని స్వీకరించి బుద్దుడైన మహానీయుడా ...జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ
Wonderful super song Jai Telangana ❤
Jai, Jai, Telangana. 🙏
తెలంగాణ రాష్ట్ర గీతం లో అందె శ్రీ అందె వేసిన చేయి
చాలా బాగుంది🌷✊🌺
Supar.sir🎉
The original song is better than this song.
Old is gold ❤nice
Singer Revanth Vocals 🎉❤
Old ise. Gold. Super Tone
Good సాంగ్.
అందె శ్రీ కవి గారికి మా ఉపాధ్యాయ పండిత పరిషత్ తరపున వేల వేల వందనాలు తెలియజేస్తున్నాం
Super. Ande sir garu. Telangana. Vanddanalu. Super. Tone. Old ise Gold
World 🇳🇪 wander 🙏🌄💐
Bagundhi song 🎉
ధన్యవాదాలు 🙏🙏🙏
కొత్త పాట వినటానికి బాగుంది. పాత పాట లో మనసుని తట్టి లేపే ఆర్ద్రత వుంది. అందుకే తెలంగాణ ఉద్యమం లో ఊరూరా ఈ పాట వూపునిచ్చింది
IF this song is sung by Telangana people then it would be more approachable to us. It does not mean we don’t respect others. At least we should encourage our own people. Jai Telangana ✊🏻
Super song and music
Speed 1.25x lo బాగుంది ఈ పాట
Melodious meaningful jai telangana song great 👍 👌
Jai Telangana
0ld good song
Paata vintunte romalu nikkapodusthayi super ❤
ee kotha pata chala baga padaru🙏👌
🎉🎉
So smooth melody.... wonderful
Superb song
Supper song
❤❤
E Ee song bagundi
This song creates a new record and best wishes to Telangana Government🎉
ఇది అసలైన తెలంగాణ
Hurtful ❤❤❤
జై భారత్... జై తెలంగాణా
Super Sri 💯🐅🐅🐅🔥🐅🔥
పాట బాగుంది పాడిననారి గొంతు బాగుంది. శ్రావ్యత బాగుంది. మ్యూజిక్ వాయిద్యాల సమ్మేళనం బాగుంది. సంగీతం భావం బాణి శైలి బాగున్నాయి. కానీ ఆబాలగోపాలం పాడజాలరు. విద్యార్థులు పాడజాలరు. ఇంతనిడివి గల గీతం నిత్యం పాడడం సాధ్యంకాదు. అలవిగానిగీతం అందరితో శ్రద్ధాభక్తులతో పాడించడమెలాగో వారికి తట్టినట్లులేదు. కాబట్టి పునరాలోచన చేసి ఈ గీతాన్ని ఉత్సవగీతంగ ఉంచాలి , అందరూ పాడగలిగిన గీతాన్ని రూపొందించాలని అందెశ్రీగారికి విజ్ఞప్తి. మియాసాబ్ అనే గజదొంగను కీర్తించడం వల్ల గీతం భావాన్ని విద్యార్థులకు ఎలా విడమరిచి వివరించగలమో ఆలోచించినట్లు లేదు.
@brajender6865
Ай бұрын
❤
Super
Wonderful
Super from AP
Previous Telangana song is more energetic than this song
సూపర్ సాంగ్
Ande sri. Tone. Super
🙏🙏🙏🙏🙏
సూపర్ 👌👌👌
🙏🙏
🙏🙏1
Superb 🙏🙏🙏💯
Dear all Friends who are commenting are requested to Welcome our Keeravani Music. this song came up very well and very sweet to our ears. Old is also very good but as the years pass through a new version has to come and this is the time it came up. Good initiative Revanth Reddy, the CM. Andesri all time the Great. Keeravani now became property of Telangana State, let us preserve him in our hears always.... geetha
❤
Song Super👍👍👍
❤❤❤❤❤😊😊🎉🎉🎉
Super 🎷🥁👌🙏👍
It's a ll so good
Woww.... Super undi ❤❤
🎉
Nice song ❤
తెలంగాణ గొప్పతనాన్ని చెప్పిన మధురమైన పాట
Super. Jai Telangana
Goo sung
ఇది తెలంగాణ గీతం కాదు, "తెలుగు వారి చరిత్ర గానం"
Naadi ANDHRA but I like TELANGANA
Super 👌
This tune is not upto the level of old song's tune , not comparable to old one.
Super Tone. Ande sri gari di
👏
Goosebumps 🔥
Super❤
Which movie song sir nakaithe movie song la undhi
Jai Telangana Jai Congress
Revanthanna ide final cheyandi
Excellent is our Telangana national song,well done C M garu,,and Jai Congress,
Supar 🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా బాగుంది.
తెలంగాణా యాస ఎక్కడా లేదు 🤔