No video

Simple Solutions to all Health Problems - The Millet Man Dr.Kader Valli

#SimpleSolutions to all #Health #Problems
The right kind of food, a #simple lifestyle and the right #agricultural practices. That’s all society needs to mend its ways and get itself into top health says Dr #KhaderValli.
"Start eating positive grains (Siridhanya) which we used to eat 60 years ago. These include #Foxtail, #Barnyard, #Kodo, #Little, #Brown #Millets top, #fruits and #vegetables, palm jaggery and use groundnut oil to stay healthy ,” he Says.
-----------------------------------------------------------------------------------------------------------
పోషక విలువలులేని ఆహార పదార్థాలతో మనుషుల్లో #వ్యాధినిరోధక శక్తి నశిస్తోందని #చిరుధాన్యాల నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్‌ #ఖాదర్‌వలి స్పష్టం చేశారు. మాంసం, పాలు, బియ్యం, గోధుమలను ఆహారంగా తీసుకోవడంవల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యకు #సిరిధాన్యాలు, #కషాయాలే పరిష్కారమని వివరించారు. #కొర్రలు, #అండుకొర్రలు, #అరికలు, #సామలు, #ఊదలను ఆహారంగా తీసుకుంటే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందని ఖాదర్‌ వలి పేర్కొన్నారు.

Пікірлер: 675

    Келесі