Siluvalo Vreeladee ॥ సిలువలో వ్రేలాడే ॥ Hosanna Ministries 2024 New Album Song-2 Bro.YESANNA garu

Ойын-сауық

• Hosanna Ministries Int...
#Hosannaministries #Hosannaministriesgorantla
#HosannaMinistriesOfficial #live
సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే
యేసు నిన్ను- పిలచుచుండె
ఆలస్యము నీవు చేయకుము
కల్వరి శ్రమలన్ని నీ కొరకే
ఘోర సిలువ మోసే కృంగుచునే
గాయములాచే బాధనొంది
రక్తము కార్చి హింసనొంది
నాలుక యెండెను దప్పిగొని
కేకలు వేసెను దాహమని
చేదు రసమును పానము చేసి
చేసెను జీవయాగమును
అగాధ సముద్ర జలములైనా
ఈ ప్రేమను ఆర్పజాలవుగా
ఈ ప్రేమ నీకై విలపించుచూ
ప్రాణము ధార బోయుచునే

Пікірлер: 162

  • @HemaFreddyPaul
    @HemaFreddyPaul3 ай бұрын

    సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే... యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము... యేసు నిన్ను పిలచుచుండే... 1.కల్వరి శ్రమలన్ని నీ కొరకే ఘోర సిలువ మోసి కృంగుచునే "2" గాయములచే బాధనొంది రక్తము కార్చి హింసనొంది "2" "సిలువలో" 2.నాలుక యెండెను దప్పి గొని కేకలు వేసెను దాహమని "2" చేదురసమును పానము చేసి చేసెను జీవయాగమును "2" "సిలువలో" 3.అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా "2" ఈ ప్రేమ నీకై విలపించుచూ ప్రాణము ధార బోయుచునే "2" "సిలువలో"

  • @ymojesh7416

    @ymojesh7416

    3 ай бұрын

    ❤❤❤

  • @SurprisedChocolateBonbon-bg4yg

    @SurprisedChocolateBonbon-bg4yg

    3 ай бұрын

    👍🏻👍🏻

  • @user-oe8uv7xj3g

    @user-oe8uv7xj3g

    3 ай бұрын

    ❤❤❤❤👌👌👌 price tha lord anna

  • @itsmeharsha8649

    @itsmeharsha8649

    3 ай бұрын

    ❤❤❤😂

  • @anushabellamkonda4260

    @anushabellamkonda4260

    3 ай бұрын

    ❤❤😂😂🎉🎉😢😢😮😮😅😅😊😊

  • @moses3574
    @moses35743 ай бұрын

    ఏసన్న అయ్యగారు పాట పాడుతూ వీడియో చూస్తూ ఉంటే చాలా కన్నీళ్లు వచ్చాయి😢, ఇంత శ్రమ అనుభవించారు నా యేసయ్య, ఇలాంటి ప్రేమ ఇలాంటి త్యాగం ఈ ప్రపంచంలో ఎవరు చూపలేదు ..❤🙏🥺😢😭...

  • @sudhameri7149

    @sudhameri7149

    3 ай бұрын

    Moses smile please

  • @SurprisedChocolateBonbon-bg4yg

    @SurprisedChocolateBonbon-bg4yg

    3 ай бұрын

    నిజమే అన్న😢🙏🏻

  • @chilakapatienoch3928

    @chilakapatienoch3928

    3 ай бұрын

    Amen

  • @ANANTHAVadapalli

    @ANANTHAVadapalli

    3 ай бұрын

    Auunu

  • @SanthiKadavakollu

    @SanthiKadavakollu

    2 ай бұрын

    Praise to God

  • @SriDevi-hj2ku
    @SriDevi-hj2ku3 ай бұрын

    తండ్రీ నన్ను క్షమించు తండ్రీ నా వల్ల ఇన్ని బాధలు పడ్డావు తండ్రీ అయినా తెలిసి కూడా నేను పాపాన్ని వదలడం లేదు తండ్రీ నన్ను క్షమించు ప్రభువా నీ రక్తం లో నన్ను శుద్ది చెయ్యండి తండ్రీ

  • @akulaveerendar1516

    @akulaveerendar1516

    3 ай бұрын

    పాపం తో పోరాడటం నేర్పుంచు అని ప్రార్థన లో అడుగు

  • @johnisrael9910
    @johnisrael99103 ай бұрын

    విలువను కోల్పోయిన మనిషిని.., వెల పెట్టి కొన్న ఏకైక దేవుడు.... ఆయన పేరే # నజరేయుడైన యేసు.

  • @satishpaul8733

    @satishpaul8733

    3 ай бұрын

    Very well said😊

  • @PrasadChinthakindi.1717-tn7nk
    @PrasadChinthakindi.1717-tn7nk3 ай бұрын

    క్రైస్తవ భక్తి ప్రపంచంలో ఓ..అపురూప గీతం. క్రీస్తు సిలువ ఘట్టం అసాధారణం - అనిర్వచనీయం.

  • @gadesarika2608
    @gadesarika26083 ай бұрын

    ఏ మనిషి చేయలేని అద్బుత త్యాగం వివరించలేను యేసయ్య నా కొరకే ఈ ప్రాణ త్యాగం

  • @chittibabugurram7790
    @chittibabugurram77903 ай бұрын

    ప్రాణం పెట్టిన యేసయ్య కు నేనేమీ ఇవ్వగలను. యేసు ప్రేమ అపారం😭😭😭❤️❤️❤️ ఆ ప్రేమ కు వెల కట్ట లేను😭😭😭 నేను తిరిగి చెల్లించ లేనంత ధనము గా ఆయన 👍పవిత్రమైన పరి శుద్ధమైన రక్తమును నాకు క్రయ ధనముగా ఇచ్చారు నా యేసయ్యా😭😭😭

  • @motapothula7
    @motapothula73 ай бұрын

    ప్రాణం పెట్టిన యేసయ్య కోసం మీ ప్రయాస వినపడుతుంది కమలాకర్ అన్న 😍😍 🙌🙌 హల్లెలూయ

  • @Dinesh_1_7.5
    @Dinesh_1_7.53 ай бұрын

    పాట రీమేక్ చెయ్యడం అంత అంత సులభం కాదు గానీ హోసాన్న మినిస్ట్రీస్ వారి మాత్రమ్....... ఎస్సన్న గారు మేము బ్రతికినతకాలం గుర్తుండిపోతారు

  • @alladianand2123
    @alladianand21233 ай бұрын

    నన్ను క్షమించి నీ మార్గంలో నడిపించు తండ్రి నడిపించు తండ్రి నడిపించు తండ్రి❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @charanmoseshosanna7832
    @charanmoseshosanna78323 ай бұрын

    సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో - వ్రేలాడే యేసు నిన్ను- పిలుచుచుండె - ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను- పిలుచుచుండె కల్వరి శ్రమలన్ని నీ కొరకే - ఘోర సిలువ మోసే క్రుంగుచునే -2 గాయములాచే భాధనొంది - రక్తము కార్చి హింస నొంది -2 సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో - వ్రేలాడే యేసు నిన్ను- పిలుచుచుండె నాలుక యెoడెను దప్పిగొని - కేకలు వేసెను దాహమని -2 చేదు రసమును పానము చేసి-చేసెను జీవయాగమును -2 సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో - వ్రేలాడే యేసు నిన్ను- పిలుచుచుండె అఘాద సముద్ర జలములైనా- ఈ ప్రేమను ఆర్పజాలవుగా -2 ఈ ప్రేమ నీకై విలపించుచూ - ప్రాణము ధార బోయుచునే -2 సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో - వ్రేలాడే యేసు నిన్ను- పిలుచుచుండె

  • @SriDevi-hj2ku
    @SriDevi-hj2ku3 ай бұрын

    ఈ ప్రేమ నీకై విలపుంచుచు ప్రాణము ధార బోయుచునే

  • @SriDevi-hj2ku
    @SriDevi-hj2ku3 ай бұрын

    అగాధ సముద్ర జలములైన ఈ ప్రేమను అర్పజలవుగా

  • @rojamanianke8283
    @rojamanianke82833 ай бұрын

    నిజంగా యేసయ్య చేసిన సిలువ త్యాగం చాలా గొప్పది ప్రభు చేసిన ఈ గొప్ప త్యాగం వివరించడానికి కూడా జీవితం సరిపోదు thank u God 😢😢🙏

  • @kvrtemple9901
    @kvrtemple99013 ай бұрын

    ఆత్మీయ తండ్రి గుర్తుతెచ్చుకొని యేసయ్య మన కొరకై పడిన శ్రమను జ్ఞాపకం చేసుకున్నారు లైక్ చేయండి❤❤❤

  • @gokarijangam3473
    @gokarijangam34733 ай бұрын

    ఊహకు అందనిది....వర్ణనకు మించినది నా యేసయ్య ప్రేమ....😭😭😭

  • @user-ic4ir8ig7w
    @user-ic4ir8ig7w3 ай бұрын

    Nenu chesina papam kosam nv siksha anubavisthunav ayya emi ichina ne runam tirchalenu tandrii 😭 😭😭

  • @chhanumantharao8221
    @chhanumantharao82213 ай бұрын

    దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏😭😭😭😭

  • @BALARAJU_Y
    @BALARAJU_Y3 ай бұрын

    సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో - వ్రేలాడే యేసు నిన్ను- పిలుచుచుండె - ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను- పిలుచుచుండె కల్వరి శ్రమలన్ని నీ కొరకే - ఘోర సిలువ మోసే క్రుంగుచునే -2 గాయములాచే భాధనొంది - రక్తము కార్చి హింస నొంది -2 సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో - వ్రేలాడే యేసు నిన్ను- పిలుచుచుండె నాలుక యెoడెను దప్పిగొని - కేకలు వేసెను దాహమని -2 చేదు రసమును పానము చేసి-చేసెను జీవయాగమును -2 సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో - వ్రేలాడే యేసు నిన్ను- పిలుచుచుండె అఘాద సముద్ర జలములైనా- ఈ ప్రేమను ఆర్పజాలవుగా -2 ఈ ప్రేమ నీకై విలపించుచూ - ప్రాణము ధార బోయుచునే -2 సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో - వ్రేలాడే యేసు నిన్ను- పిలుచుచుండె

  • @RambabuRudhapongrambabu
    @RambabuRudhapongrambabu3 ай бұрын

    HOsANNa 2024😢

  • @Beulah5795
    @Beulah57953 ай бұрын

    No one like bro. Yesanna garu.. He is perfect and faithful in the ministry

  • @anvithnanianvithnani545
    @anvithnanianvithnani5453 ай бұрын

    Prabhuvaa nannu kshaminchu ayya nenu paapini nee raktham tho kadugumu yesayya

  • @ashokjashuva1295
    @ashokjashuva12953 ай бұрын

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 😊

  • @Johnkrupa77
    @Johnkrupa773 ай бұрын

    యేసయ్య నీ ప్రేమ .......మా జీవితానికి రక్షణ Glory to god Very heart touching song We miss you Yesanna❤

  • @Kshyamraju
    @Kshyamraju3 ай бұрын

    యేసయ్య అందరిని దివిచ్చునుగా

  • @SriDevi-hj2ku
    @SriDevi-hj2ku3 ай бұрын

    నన్ను క్షమించు ప్రభువా

  • @rajeswararaoturimella2756
    @rajeswararaoturimella27563 ай бұрын

    Praise The Lord Pastor garu 🙏vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malapatineeraja6201
    @malapatineeraja62013 ай бұрын

    Gundenu pindesindi Esanna Praise the Lord 🙏👏

  • @SriDevi-hj2ku
    @SriDevi-hj2ku3 ай бұрын

    యేసు నన్ను పిలుస్తున్నాడు కానీ నేనే ఈ సాతాను లోకం లో పడిపోయి ఆలస్యం చేస్తున్నాను

  • @prardhanaprerana3461

    @prardhanaprerana3461

    3 ай бұрын

    Avnu thandri nannu kshaminchu

  • @buddygadu7396

    @buddygadu7396

    3 ай бұрын

    అగాధ సముద్ర జలములు అయినా నీ ప్రేమను ఆర్పలేవు యేసయ్య🥹🙇🏽 విడిపించండి తండ్రి🥹🙇🏽

  • @raghunandhan7331
    @raghunandhan73313 ай бұрын

    ఏసన్న గారు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియన్ టీం కి 1000ఏనుగు ల బలం వచ్చేది...

  • @Mahima-lmvb22pmj

    @Mahima-lmvb22pmj

    3 ай бұрын

    అలాంటి ఏసన్న లను కొన్ని వేల మంది నీ ఇచ్చే షక్తి కలిగిన యేసయ్యను కలిగి వున్నాము బ్రదర్ ప్రార్థన చేద్దాము బలముగా ఏకముగా.

  • @VijaySanketh-oq2fs

    @VijaySanketh-oq2fs

    3 ай бұрын

    👏👏👏👏 as a Christian our ultimate role model is christ ...​@@Mahima-lmvb22pmj

  • @ARAJU-jh5ug

    @ARAJU-jh5ug

    Ай бұрын

    Nijam bro

  • @rajkumarsuripogula
    @rajkumarsuripogula3 ай бұрын

    యేసయ్య ను గణపరుస్తూ తండ్రి తో సామానులు అయినా ఎసన్న గారిని గుర్తుకు తెప్పిస్తూ మీరు అందిస్తున్నా ఆ సంగీతoను మరువలేనిది అన్న కమలాకర్ అన్న ఇలా రాబోయే రోజులు ఇంకా వాడబడాలని ప్రార్ధన చేస్తాం అన్న మీ పట్ల దేవుని చిత్తం సోంపూర్ణoగా జరుగునుగాక ఆమెన్

  • @johnsukumaryambadi7135
    @johnsukumaryambadi71353 ай бұрын

    Andaru comment bagane pettaru likes yevi ee song ki

  • @ShaikhGouse-yd2og
    @ShaikhGouse-yd2og3 ай бұрын

    Love you Jesus❤

  • @user-uf6qq9ze2f
    @user-uf6qq9ze2f3 ай бұрын

    Naa papala koraku nivu prana thyaga chesavu prabhuva aem echi ni runam thircha galanu yessayya ..... Naa brathukaina chavainaa ni korake amen

  • @user-tc8wf4oz2n
    @user-tc8wf4oz2n3 ай бұрын

    Nakorku rakthm karchina yesukraku brathkalani asha idhijarugunugaka amen

  • @nirmalaramesh2010
    @nirmalaramesh20102 ай бұрын

    Amen

  • @gabbarsinghchannel3107
    @gabbarsinghchannel31073 ай бұрын

    నన్ను క్షమించు యేసయ్య 😢 ఆమేన్ 😢🙏💚🙏💚

  • @RambabuGundimeda-tt3zl
    @RambabuGundimeda-tt3zl3 ай бұрын

    Sorry jesus 🙏

  • @jinnumusictracks790
    @jinnumusictracks7903 ай бұрын

    6:00🥺😔💔

  • @beemscheruku4812
    @beemscheruku48123 ай бұрын

    Praise the lord 🙏

  • @ashaashad3414
    @ashaashad34143 ай бұрын

    Praise the lord anna wonderful song anna 🙏👏👏🙏

  • @jemmygovada1278
    @jemmygovada12783 ай бұрын

    😢 Sry JESUSS Yesanna uncle ni choosi chala Happy elanti daivajanulu rar Glory to God

  • @pothurajusharathbabu541
    @pothurajusharathbabu5413 ай бұрын

    May be ఆయన లాగా బ్రతకడం ఇప్పుడున్నపరిస్తితులలో ఎవరివల్ల కాదేమో He is true God Praise the lord

  • @user-mw2il1zb7p
    @user-mw2il1zb7pАй бұрын

    God is Great Vandanalu prabhu 🙏

  • @kakivijay3760
    @kakivijay37603 ай бұрын

    Yesayyaa naa yesayyaa NAA yesayyaaaa NAA Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤yesayyaa yesayyaaaa yesayyaaàaaa mee premakaii naa Thandri yesayyaa yesayyaaaa yesayyaaàaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ yesayyaa NAA Thandri memu pondhalisinaaa maa papamulaa shikshanuu naa Thandri maa shikshanu pondhinaaa yesayyaa yesayyaaaa yesayyaaàaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu yesayyaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaaa maa jivithakalamanthaa Mee premaku shakshulugaaa mamulandharini unchandayyyaaa unchandayyyaaa mee krupaa tho nu Mee parishuddathma tho nu maa andhariki ayyaa maa andhari ki sahayam cheyandi ee lokamulo mee premaku Mee silavakuuu shakshigaaaa memu undunatlu ayyaaa Mee krupaa tho nu Mee parishuddathma tho nu maaku sahayam cheyandi Thandri Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee Mahima ganathaa prabavamuluu kalugunu gakaaaaa Mee chethamee maa andhari patlaa neraverchabadunu gaakaaa mee sevakulapaii nindugaa Mee krupaa Mee parishuddathma nindugaa thoduga undunu gakaaaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa mee sevakulainaa abrham anna pai nindugaaa mee krupa mee parishuddathma thodugaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa meeru sirassu iii unaa sangamunaku mee rakadaa varaku thodugaa nindugaa Mee krupaa Mee parishuddathma undunu gakaaaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa ayyaaaa Mee prajalandharipai nindugaa thoduga mee krupaaaa mee parishuddathma anni visayamulo thodugaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa ayyaaaa maa rakshakudaa mee rakthapu kanchaaaa Mee Agni kapudlaaaa maa jivithakalamanthaa maaku thodugaa undunu gakaaaa undunu gakaaaa naa Thandri maa andhari meedha meeke sarvadhikaram esthunnanu yyaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaa mahaniyudaaa mahonathudaaaa mahaaaa rajaaaaaaaaaaa mee padala mundhuu naaa sirassu vanchii namaskaristhunnanyyaaa namaskaristhunnanyyaaa namaskaristhunnanyyaaa mee chithamanthaa maa andhari patlaa neraverchabadunu gaakaaa neraverunu gakaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa naa Thandri Naa Thandri yesayyaa yesayyaaaa yesayyaaàaaa maa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakaaaaa kalugunu gakaaaaaaa kalugunu gakaaaaa Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa parishuddathma Deevaa parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu yyaaaaaa యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

  • @user-qo5kg4bh7t
    @user-qo5kg4bh7t3 ай бұрын

    i love you Jesus ❤️❤️❤️🥺🥺

  • @user-gy8yj4zl8g
    @user-gy8yj4zl8g3 ай бұрын

    Forgive me father 😭❤

  • @jojibabu16
    @jojibabu163 ай бұрын

    Praise the lord ayya

  • @kakivijay3760
    @kakivijay37603 ай бұрын

    Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaaa meeru lokani mamulanu enthagaaa premincharooo ayyaaaa naa Deevaa mee premaa ku mee siluvaa ku mee rajyamu ku shakshulugaaa nenu Mee sevakulu Mee prajalu undunatluu naa Thandri Naa Thandri mee krupa tho nu Mee parishuddathma tho nu maaku sahayam cheyandi Thandri ayyaaa mamulanu ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi ayyaaaa Memulanu maa kriyalaa chethaaa badhaaa petevarigaaaa ayyaaaa mamulanu unchodhuuu ayyaaaa Memulanu anadinpaaaaa jesee varigaaaa nanu mamulanu unchandii naa Thandri meeku estam Leni vi naalo maalo annitini mee parishuddathma tho maa alochanalu maa kriyalu maa thalanpulu anitini kalchiveyandi naa Thandri Naa Thandri yesayyaa yesayyaaaa yesayyaaàaaa maa jivithakalamanthaa meeku anadhani kalugaaa jesee varigaaa memanthaa undunatlu ayyaaaaa ayyaaaaaaaa mee krupa tho nu Mee parishuddathma tho nu maa andhariki sahayam cheyandi Thandri sahayam cheyandi Thandri Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee Mahima ganathaa prabavamuluu kalugunu gakaaaaa Mee chethamee maa andhari patlaa neraverchabadunu gaakaaa mee prajaluu Mee rakadakaii sidaparachabadidhuru gakaaaa mee sevakulapaii nindugaa Mee krupaa Mee parishuddathma undunu gakaaaa nindugaa undunu gakaaaa mee sevakulainaa abrham anna pai nindugaaa mee krupa mee parishuddathma thodugaa nindugaa undunu gakaaaa mee chitham anthaa mee sevakulalo neraverunu gakaaaa mee prajalandharu ki eee lokamulo mee krupa mee parishuddathma thodugaa nindugaa undunu gakaaaa thodugaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa naa Thandri Naa Thandri mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa naa Thandri ayyaaa Memulanu ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

  • @pedapudiavinash1328
    @pedapudiavinash13283 ай бұрын

    Naa thandri 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇naa thandri nenu bratikina meekosame chaneepoyina meekosame naa thandri meeke mahima kalugunugaka amen amen amen tq God 🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙋🙇🙇🙇

  • @DevunipremaSannidhi
    @DevunipremaSannidhi3 ай бұрын

    కమలాకర్ ❤❤🎉🎉💯

  • @eerapogukeerthi6292
    @eerapogukeerthi62923 ай бұрын

    Praise the Lord Anna 😭😢

  • @OXNANI
    @OXNANI3 ай бұрын

    8:05

  • @sireevolgs
    @sireevolgs3 ай бұрын

    😭😭😭😭😭😭

  • @vinaypallikonda6944
    @vinaypallikonda69443 ай бұрын

    Super song ever green

  • @kalyanambharath1296
    @kalyanambharath1296Ай бұрын

    Annaya super song devuniki vandhanalu sothram

  • @vipparthisunanda4422
    @vipparthisunanda44223 ай бұрын

    Elanti prama elokamulo evaru chuppichani prema mana yessya prema mana yessya ki vandanalu

  • @karthikkumpati3118
    @karthikkumpati31183 ай бұрын

    Kamalakar anna music baaga icharu anna I loved it

  • @karthikkumpati3118

    @karthikkumpati3118

    3 ай бұрын

    Kamalakar anna every song was a mighty miracle anna

  • @kushil4869
    @kushil48693 ай бұрын

    సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే... యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము... యేసు నిన్ను పిలచుచుండే... 1.కల్వరి శ్రమలన్ని నీ కొరకే ఘోర సిలువ మోసి కృంగుచునే ||2|| గాయములచే బాధనొంది రక్తము కార్చి హింసనొంది ||2|| ||సిలువలో|| 2.నాలుక యెండెను దప్పి గొని కేకలు వేసెను దాహమని ||2|| చేదురసమును పానము చేసి చేసెను జీవయాగమును ||2|| ||సిలువలో|| 3.అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పజాలవుగా ||2|| ఈ ప్రేమ నీకై విలపించుచూ ప్రాణము ధార బోయుచునే ||2|| ||సిలువలో|| Read more at: christianrythmlyrics.blogspot.com/2024/03/siluvalo-vrelade-ni-koraku.html Copyright ©

  • @sravaniaare3420
    @sravaniaare34203 ай бұрын

    😢😢

  • @ayyannakunapamu1596
    @ayyannakunapamu15963 ай бұрын

    For Give me Lord Jesus

  • @Nenavathu
    @Nenavathu3 ай бұрын

    Thank you. Jesus, hallelujah hallelujah. Amen.🎉🎉🎉😢😢❤❤

  • @johnsukumaryambadi7135
    @johnsukumaryambadi71353 ай бұрын

    intha manchi song ki likes kottandi

  • @johnsukumaryambadi7135

    @johnsukumaryambadi7135

    Ай бұрын

    Likes eviraa intha manchi pataki

  • @kalyanambharath1296
    @kalyanambharath12962 ай бұрын

    Praise The Lord 🙏

  • @honeyburugu1142
    @honeyburugu11423 ай бұрын

    Ending 🙌👌👌

  • @archanaps6172
    @archanaps61723 ай бұрын

    Naa laanti ghora papini kheminche, preminche naa yesu prema. All glory to Almight God.

  • @yasodhaeriki8691
    @yasodhaeriki86913 ай бұрын

    Super yesannagari song .praise the lord jesus.marala ma pitharudni gnapakam chesukoney avakasam makichinanduku

  • @dpg17117
    @dpg171173 ай бұрын

    Old is gold music also

  • @ChanduChandana-kv5mu
    @ChanduChandana-kv5muАй бұрын

    Chala Goppa song Andincharu...Asalu...lyrics,DEVUDU Pondina srama gundelni pindesthunnaye😢😢😢YESANNA GARU Inka yenni padaroo elanti goppa songs...Nijanga vatini collect chesi pollu pokunda chala chakkaga...maku andisthu...mammulni Athmiyathaloki nadipisthunna meeku chala Thanks .....GLORY BE TO GOD ❤❤❤

  • @user-vj2rx8vz8g
    @user-vj2rx8vz8g3 ай бұрын

    🙏🙏🕎✝️🛐

  • @talluriachaiah2279
    @talluriachaiah22793 ай бұрын

    Nannu manninchu deva😢

  • @manigidugu6271
    @manigidugu62713 ай бұрын

    ❤😂

  • @PRAVEEN-Amrutha_
    @PRAVEEN-Amrutha_3 ай бұрын

    😭 I love you Jesus 😘❤️😘

  • @ManiA-er1qn
    @ManiA-er1qnАй бұрын

    Praise the lord ❤😂😂😂😂🎉

  • @bsusheela6681
    @bsusheela66813 ай бұрын

    Praise the lord

  • @tsivakumar5073
    @tsivakumar507324 күн бұрын

    super songs

  • @Manojkumar-cq3wv
    @Manojkumar-cq3wv3 ай бұрын

    Praise the Lord old song remadoling music super

  • @ardent951
    @ardent9513 ай бұрын

    Album lo annitikante ee song ye chala bagundhi.

  • @yasodhaeriki8691
    @yasodhaeriki86913 ай бұрын

    yesannagari voice super inka anna Leni lotu evaru therchaleru.

  • @f1andcarcontent
    @f1andcarcontent3 ай бұрын

    very powerful song .praise the lord

  • @ArunaThamma
    @ArunaThamma3 ай бұрын

    Song editing is excellent .god bless you bro the one who edited this . I am very much blessed by the song

  • @lankarajesh7700
    @lankarajesh77003 ай бұрын

    Praise the lord ✨✨✨✨ Anna

  • @BhagyalakshmiGummadi-nr1ll
    @BhagyalakshmiGummadi-nr1ll3 ай бұрын

    Praise the lord pastor very valuable as well as bible concept at the time on cross jesus the song explains to sacrifice of jesus for human salvation. Tq you for sharing.

  • @HOSSANAMINISTRIESKORBA
    @HOSSANAMINISTRIESKORBA3 ай бұрын

    Old is gold

  • @joshuathodeti9819
    @joshuathodeti98193 ай бұрын

    Amen praise the Lord✝️

  • @user-xq9my9yp9j

    @user-xq9my9yp9j

    3 ай бұрын

    Praise the lord ✝️🛐

  • @HemaFreddyPaul
    @HemaFreddyPaul3 ай бұрын

    PRAISE GOD 🙏❤

  • @MadhusudhanManik
    @MadhusudhanManik3 ай бұрын

    Praise the Anna

  • @banjaneyuluboya9238
    @banjaneyuluboya92383 ай бұрын

    Praise the lord to all

  • @user-dw2jf2rk3n
    @user-dw2jf2rk3n3 ай бұрын

    ఈ పాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక అమెన్

  • @venkat.m9145
    @venkat.m91453 ай бұрын

    Amen praise God

  • @chilakapatienoch3928
    @chilakapatienoch39283 ай бұрын

    Supr song

  • @RambabuRudhapongrambabu
    @RambabuRudhapongrambabu3 ай бұрын

    😢😢😢😢

  • @user-or8cs3sq9i
    @user-or8cs3sq9i3 ай бұрын

    ❤❤❤

  • @vinodnindhi4980
    @vinodnindhi49803 ай бұрын

    Praise the lord bradar super song

  • @archanaps6172
    @archanaps61723 ай бұрын

    Thanks to One and All Hosanna ministris Pastors and technical team, Musicians . God bless more and morr Singes. Living songs in christian chuch

  • @eswarkundanapu1724
    @eswarkundanapu17243 ай бұрын

    ❤❤❤❤

  • @17mo416
    @17mo4163 ай бұрын

    Supper

  • @ajaynalluri8962
    @ajaynalluri89623 ай бұрын

    PRAISE THE LORD PASTORGARU

  • @happymoments9991
    @happymoments99913 ай бұрын

    hosannaministries

  • @Blessy_evangeline
    @Blessy_evangeline3 ай бұрын

    E song music track link - kzread.info/dash/bejne/mqtktMNxdMLagMo.htmlsi=URu5OcoK6HI7hBJK

Келесі