Jeevana Makarandham ॥ జీవనమకరందం ॥ Hosanna Ministries 2024 New Album Song-7 Pas.JOHN WESLEY Anna

Ойын-сауық

• Hosanna Ministries Int...
#Hosannaministries #Hosannaministriesgorantla
#HosannaMinistriesOfficial #live
పరిమళతైలం నీవే - తరగని సంతోషం నీలో
జీవనమకరందం నీవే - తియ్యని సంగీతం నీవే
తరతరములలో నీవే - నిత్యసంకల్పసారధి నీవే
జగములనేలే రాజా - నాప్రేమకు హేతువు నీవే
ఉరుముతున్న మెరుపులవంటి తరుముచున్న శోధనలో
నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు
క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీమనస్సే అతిమధురం అది నాసొంతమే
చీల్చబడిన బండనుండి నా - కొదువ తీర్చి నడిపితిని
నిలువరమగు ఆత్మశక్తితో- కొరతలేని ఫలములతో
నను నీ రాజ్యమునకు పాత్రునిచేయ - ఏర్పరుచుకొంటివి
నీ స్వాస్థ్యములో నే చేరుటకై - అభిషేకించినావు
నీ మహిమార్థం వాడబడే నీ పాత్ర నేను
వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని
సిద్ధపడిన రాజుగ నీవు నాకోసం వస్తావని
నిను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై
నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై
యుగయుగములలో నీతో నేను నిలిచి పోదును

Пікірлер: 265

  • @sandeepyantrapati3931
    @sandeepyantrapati39313 ай бұрын

    పరిమళతైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తియ్యని సంగీతం నీవే అ. ప: తరతరములలో నీవే నిత్యసంకల్ప సారధి నీవే జగములనేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే పల్లవి: 1. ఉరుముతున్న మెరుపులవంటి తరుముచున్న శోధనలో "2" నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీ మనసే అతి మధురం అది నా సొంతమే.. "పరిమళ" 2. చీల్చబడిన బండనుండి నా కొదువ తీర్చి నడిపితివి నిలువరమగు ఆత్మ శక్తితో కొరతలేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకొంటివి నీ స్వాస్థ్యములోనే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్ధం వాడబడే నీ పాత్రను నేను.. "పరిమళ" 3. వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్ధపడిన రాజుగా నీవు నాకోసం వస్తావని నిను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగయుగములలో నీతో నేను నిలిచిపోదును... "పరిమళ"

  • @godislovefellowship

    @godislovefellowship

    3 ай бұрын

    🙏

  • @sagaraprabhas2002

    @sagaraprabhas2002

    3 ай бұрын

    🎉🎉

  • @vemavarapuashok425

    @vemavarapuashok425

    3 ай бұрын

    QA

  • @samsonkommu5748

    @samsonkommu5748

    3 ай бұрын

    😅

  • @tamalapakulaemmauelraj8472

    @tamalapakulaemmauelraj8472

    3 ай бұрын

    🎉🎉❤🎉🎉🎉

  • @sweetmersimersi
    @sweetmersimersi3 ай бұрын

    పరిమళతైలం నీవే - తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే - తియ్యని సంగీతం నీవే "2" తరతరములలో నీవే నిత్యసంకల్ప సారధి నీవే జగములనేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే 1 ఉరుముతున్న మెరుపులవంటి తరుముచున్న శోధనలో //2// నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీ మనసే అతి మధురం అది నా సొంతమే.. " పరిమళతైలం " 2 చీల్చబడిన బండనుండి నా కొదువ తీర్చి నడిపితివి నిలువరమగు ఆత్మ శక్తితో కొరతలేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకొంటివి నీ స్వాస్థ్యములోనే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్ధం వాడబడే నీ పాత్రను నేను.. " పరిమళతైలం " 3 వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్ధపడిన రాజుగా నీవు నాకోసం వస్తావని నిను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగయుగములలో నీతో నేను నిలిచిపోదును... " పరిమళతైలం "

  • @suresha6501

    @suresha6501

    3 ай бұрын

    Hi

  • @nagabhushanam2922

    @nagabhushanam2922

    3 ай бұрын

    సూపర్❤❤❤

  • @rajnikondru9762

    @rajnikondru9762

    3 ай бұрын

    ❤❤

  • @yeletidevamani5631

    @yeletidevamani5631

    3 ай бұрын

    🙏🙏🙏🙏

  • @sirirajesh6778

    @sirirajesh6778

    3 ай бұрын

    Super❤❤❤❤❤❤❤❤

  • @digwalramulu8862
    @digwalramulu88623 ай бұрын

    తేనేలో ఎంత తీసిన తీయ్యగానే వుంటుంది అలాగే hossanna ministryలో ఏడాదికి దేవుడు ఇచ్ఛే మంచి సాహిత్యము కలిగినటువంటి మంచి భావము, అర్థలను తెలిపె పాటలను మీ ద్వారా అందిస్తున్నాడు అది నా,,,,,,,, దేవునికే,,,మన,,,,,దేవునికే మహిమ ఘనత ప్రభావములు చేల్లును గాక''''''''''''''''',,,,, ఆమెన్,,,,,,

  • @sadhubabumoparthi6836

    @sadhubabumoparthi6836

    2 ай бұрын

    Amen

  • @burrekesava
    @burrekesava3 ай бұрын

    ఆనాడు దావీదు కీర్తనలు ఈనాడు హోసన్నా కీర్తనలు 🎉🎉

  • @Kingston-p2k

    @Kingston-p2k

    3 ай бұрын

    Ivey taggichukuntey manchidi

  • @PrasadChinthakindi.1717-tn7nk

    @PrasadChinthakindi.1717-tn7nk

    3 ай бұрын

    ​@@Kingston-p2k Meerem thagginchukunnarani athanni thagginchhkunte manchidantunnaru? athani openion athadu cheppindu nee openion nuvvu cheppochhu kadha sis..

  • @vili5431

    @vili5431

    3 ай бұрын

    ​@@Kingston-p2k😂👍

  • @rameshh2753

    @rameshh2753

    3 ай бұрын

    @burrekesava అయితే దావీదు కీర్తనలు వదిలి హోసన్నా కీర్తనలు ఒకటే అంటారా...

  • @NallepoguChirrababu-ix4mn

    @NallepoguChirrababu-ix4mn

    Ай бұрын

    🎉

  • @maheshpaul1938
    @maheshpaul19383 ай бұрын

    ఈ భూమి నిలిచి ఉన్నత కాలం హోసన్నా మినిస్ట్రీస్ సంగీతం నిలచి ఉంటుంది.. Long live long live జాన్ వెస్లీ అన్న

  • @Lakshmidurga444

    @Lakshmidurga444

    3 ай бұрын

    Amen🙏🏻

  • @vijendermatteda7857

    @vijendermatteda7857

    Ай бұрын

    Amen

  • @vijendermatteda7857

    @vijendermatteda7857

    Ай бұрын

    Amen 🙏

  • @sireeshapingula7121
    @sireeshapingula71213 ай бұрын

    ఇంత గొప్ప సంగీతాన్ని దేవుని ప్రేమ రుచి చూపిస్తున్న మీరు ఉన్న ఈ తరం లో నేను కూడా బ్రతుకుతున్నందు కు నాకు చాలా సంతోషం గారు ఉంది అయ్యగారు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ యేసయ్య కె కలుగును గాక

  • @shanthir3256

    @shanthir3256

    3 ай бұрын

    🎉

  • @chandrasekharravuri3026

    @chandrasekharravuri3026

    3 ай бұрын

    చాలా బాగా చెప్పారు అండి నిజమే

  • @mpullaiah2740

    @mpullaiah2740

    3 ай бұрын

    😮mahadutm❤

  • @rajasekhar1666

    @rajasekhar1666

    3 ай бұрын

  • @elishammaalluri6685

    @elishammaalluri6685

    3 ай бұрын

    ​@@shanthir3256❤😂

  • @sukanyamadiga-yo7iu
    @sukanyamadiga-yo7iu3 ай бұрын

    మీ స్వరసంగీతం బట్టి దేవుని స్తుతిస్తున్నామన్నా ✝️✝️🙏🙏

  • @PremKumar-fw2zm
    @PremKumar-fw2zm3 ай бұрын

    దేవా నీ సేవకుల ద్వారా ఇంత చక్కటి పాటలను మాకు దయచేసినందుకు వందనాలు. హోసన్నా మినిస్ట్రీస్ లో ఉన్నా ప్రతి సేవకునికి దీర్ఘయు దయచేయండి దేవా 💞💞💞⛪⛪⛪

  • @pasi9425

    @pasi9425

    3 ай бұрын

    Oh Yes heavenly Daddy

  • @AngelinaHoneyOfficial1985

    @AngelinaHoneyOfficial1985

    3 ай бұрын

    Love jesus

  • @gorrepatiprashanth1315
    @gorrepatiprashanth13152 ай бұрын

    నీ మనసే అతి మాధురం అయ్యా నీ సన్నిధి సువసన చూడలేనిదే నేను బ్రతుక లేను అయ్యా ⛪✝️🛐

  • @Always_be_happy398
    @Always_be_happy3983 ай бұрын

    What a mesmerizing voice.మీ గొంతుతో నా కడుపు నిండి పోయింది అన్న.

  • @tamalapakulakeerthi9112
    @tamalapakulakeerthi91123 ай бұрын

    • Hosanna Ministries Int... ​ #Hosannaministr పరిమళతైలం నీవే - తరగని సంతోషం నీలో జీవనమకరందం నీవే - తియ్యని సంగీతం నీవే తరతరములలో నీవే - నిత్యసంకల్పసారధి నీవే జగములనేలే రాజా - నాప్రేమకు హేతువు నీవే ఉరుముతున్న మెరుపులవంటి తరుముచున్న శోధనలో నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీమనస్సే అతిమధురం అది నాసొంతమే చీల్చబడిన బండనుండి నా - కొదువ తీర్చి నడిపితిని నిలువరమగు ఆత్మశక్తితో- కొరతలేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రునిచేయ - ఏర్పరుచుకొంటివి నీ స్వాస్థ్యములో నే చేరుటకై - అభిషేకించినావు నీ మహిమార్థం వాడబడే నీ పాత్ర నేను వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్ధపడిన రాజుగ నీవు నాకోసం వస్తావని నిను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగయుగములలో నీతో నేను నిలిచి పోదును

  • @kswarupa227
    @kswarupa2273 ай бұрын

    వండర్ఫుల్ లిరిక్స్ వెరీ హాట్ టచింగ్ లిరిక్స్ ఇంత అద్భుతమైన పాటను మా మధ్యలోకి తీసుకువచ్చిన దైవ సేవకులకు మా హృదయపూర్వక వందనాలు

  • @IWorshipTheTrueLord
    @IWorshipTheTrueLord3 ай бұрын

    Parimalatailam neeve Taragani santosham neelo Jeevana makarandam neeve Thiyani sangeetham neeve Tarataramulaloo neeve Nitya sankalpa saaradhi neeve Jagamulaneele raja Na premaaku hetuvu neeve Charanam:-1 Urumutunna merupulavanti Tharumuchunna shodhanaloo (2) Nenunna neetoo antoo neeve Naatoo nilichinaavu Kshanamina viduvaka oudaaryamunu Naapai choopinaavu Nee manase ati madhuram Adi naa sontame.. Parimalatailam) Charanam:-2 Cheelchabadi naa Koduvateerchi nadipitivi Niluvaramagu aatma shaktitho Korataleeni phalamaulatho Nanu nee raajyamunaku paathruni Cheya eraparachukontivi Nee swaasthyamulonae cherutakai Abhishekinchinaavu Nee mahimaardham vaadabadhe Nee paathranu nenae.. (Parimalatailam) Charanam:-3 Vechiyunna kanulaku neevu Kanuvinde chestaavani Siddhapadina raajugaa neevu Naakosam vastaavani Ninu choochina velanalo praanam Udvegabharitamai Nee kaugita odigi aanandamuto Neelo mamekamai Yugayugamulaloo neetoo Nenu nilichipodunu… (Parimalatailam)

  • @user-vq2xq9sp3y
    @user-vq2xq9sp3y3 ай бұрын

    హోసన్నా మందిర్ పాటలు ఏ ఒక్కటి కూడా కన్నీటి విడవకుండా నేను వినలేదు లేదు

  • @PrasadChinthakindi.1717-tn7nk
    @PrasadChinthakindi.1717-tn7nk3 ай бұрын

    -- ప్రతి ఏటా హోసన్నా పరిచర్యల ఆధ్వర్యంలో రూపొందించబడే పాటలు క్రైస్తవ సంగీత ప్రపంచంలో నూతన ఒరవడిని సృష్టిస్తున్నాయి. దేవునికి సకల ఘనత,మహిమ, ప్రభావాలు చెల్లును గాక! ఆమేన్..ఆమేన్..ఆమేన్..ఆమేన్.

  • @VijjiSidduVijjiSiddu-jm5th
    @VijjiSidduVijjiSiddu-jm5th3 ай бұрын

    Amen TQ lord 🙏⛪ Jesus glory to God 👑Hosanna yessanna Jesus glory to God Amen 💞💕🫂✝️🛐🙇🙇🙇🕊️🕊️🕊️🕊️

  • @pastorjoshuadanielrjy5100
    @pastorjoshuadanielrjy51003 ай бұрын

    రోజూ లో కనీసం ఐదు సార్లు ఈ పాటను వింటాను

  • @user-dh8yx5ii8i
    @user-dh8yx5ii8i3 ай бұрын

    అన్న వందనాలు ఎంతటి చక్కని స్వరం ఈ పాట ద్వారా దేవునికే మహిమా. ఘనత ప్రభావము చెల్లును గాక ......amen ❤❤❤❤

  • @PRASHANTHCARMEL
    @PRASHANTHCARMEL3 ай бұрын

    Hosanna Ministries కి అందమే మీరు అయ్యా... మీ స్వరాన్ని beat చేసేవాళ్ళు ఈ జన్మకి ఇంకెవ్వరు లేరు మీవల్ల దేవునికి ఎప్పుడూ మహిమ...

  • @naveenkumarnani1721

    @naveenkumarnani1721

    3 ай бұрын

    Devudu okkokarini oka vidamga vadukuntadu brother Raju anna ku vakya thalampu undi anduke oka range lo chepthadu ..

  • @user-lg7bo5gj8t

    @user-lg7bo5gj8t

    2 ай бұрын

    ​@@naveenkumarnani1721 raju garu ye kadhu john wesly Anna garu kuda baga cheptharu brother

  • @hephzibah_hephzzz

    @hephzibah_hephzzz

    Ай бұрын

    ​@@user-lg7bo5gj8tchptharu kani Raju anna kanna kadhu kadha devudu okkokariki okkoka gift ichadu anthey vati vallana devuni namaniki mahima kalugunu gaka

  • @mnithyasantosh8258
    @mnithyasantosh8258Ай бұрын

    దావీదు రాసిన కీర్తనలు ❤️ హోసన్నా మినిస్ట్రీస్ రాస్తున్న కీర్తనలు ❤️❤️

  • @kakivijay3760
    @kakivijay3760Ай бұрын

    Amen amen amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaaa nivee maa parimala thailam maa jivanaa makarandham niveee nayyaaaa meekee sthothramulu sthothramulu sthothramulu❤❤❤ sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Naa Thandri chilchaaa badinaa bandaa nundi maa kodhuvaa thirichi nadipinchuthivi naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa mee athmaa shekthi tho ninpi meelo bahugaa palinchee aa nuthaa mainaa krupaakai naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa yesayyaa yesayyaa yesayyaaaaa yesayyaaaa meekee sthothramulu sthothramulu sthothramulu ❤❤❤sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ayyaaa maa andhari pai mee parishuddathmaaa nu nindugaa kumarinchamani mee padhala mundhuu naaa sirassu vanchii namaskaristhu aduguchunannayyaaa maa andhari pai mee dayaaa nilapandayyaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa mamulanu ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi nindu manassutho mamulanu aduguchunnanyyaaa dayaa tho ksheminchandi ksheminchandi ksheminchandi naa Thandri meeru aa sankalpam chethaa mamulanu arparuchukunaaro aa mee chitham neraverchee varigaaa memathaa undunatluu mee krupa tho nu Mee parishuddathma tho nu maaku sahayam cheyandi Thandri Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee Mahima ganathaa prabavamuluu kalugunu gakkaa nithi suryudaaa velugai unaa Deevaa nadipinchee parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri Naa Thandri nindu manassutho meekee sthothramulu sthothramulu sthothramulu mee priyulainaa sevakulapaii mee prajalandharupaii mee kistulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma nindugaaa thodugaa undunu gakaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee manassu lo undhanathaa maa andhari patlaa neraverchabadunu gaakaaa maa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa mee padhala mundhuu naaa sirassu vanchii namaskaristhunnanyyaaa namaskaristhunnanyyaaa namaskaristhunnanyyaaa meekee sthothramulu sthothramulu sthothramulu naa Thandri ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VijjiSidduVijjiSiddu-jm5th
    @VijjiSidduVijjiSiddu-jm5thАй бұрын

    😭✨👑🙏✝️😍 Hosanna yessanna ✝️🥰 glory to 🔥God Jesus 💞 amen God bless you all amen 🙏🙇♥️♥️💛♥️♥️♥️💐💐

  • @user-vq2xq9sp3y
    @user-vq2xq9sp3y3 ай бұрын

    యేసయ్య స్వరాల సంగీతాల మధుర జ్ఞాపకం మీ పాటలు ఓటమి ఓటమి నుండి ఎదురు ఈదిన బ్రదర్ నీకు వందనాలు

  • @Tony.parimalaParimala
    @Tony.parimalaParimala3 ай бұрын

    Urumuthunna merupula vanti tharumuchunna sodanalo nenu unna neetho antu😢😢

  • @smojesh8293
    @smojesh82933 ай бұрын

    మంచి సంగీతము తో మనకోసం దేవుడు సిద్ధపాటు చేసిన ఆత్మీయ కీర్తనలు ఈ కీర్తనలు మన జీవితంలో నూతన గీతం

  • @naveennandru8848
    @naveennandru88482 ай бұрын

    ఈ సాంగ్స్ బుక్ కావాలి ప్లీజ్

  • @rameshbabusetti3355
    @rameshbabusetti33553 ай бұрын

    Ever green Song anna Hats of you anna praise to God ❤❤

  • @Asha-re2cj
    @Asha-re2cj3 ай бұрын

    What a voice wesley anna...❤️

  • @Somagirija
    @Somagirija3 ай бұрын

    మీ పాటలు వింటుంటె చాల ఆనందగ ఉంటాయి అన్న దేవుని దేవుని కృప ❤❤❤❤

  • @user-py6is4uo9r
    @user-py6is4uo9r3 ай бұрын

    తెలియని ఉత్సాహం నింపే ఆత్మీయమైన పాటలు

  • @smojesh8293
    @smojesh82933 ай бұрын

    పరిమళ వాసనతో నింప పడాలని పరిమళ తైలముతో అభిషేకించ బడాలని పరిమళ తైలముతో వెదజల్లాలి మరొకసారి దేవుని కృప చేత మనందరిని నింప పడాలని దేవుని కృప

  • @vasamsettirajesh5803

    @vasamsettirajesh5803

    3 ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮😮😮😮😮😮😮😮😮

  • @manmadhapotthuri7061
    @manmadhapotthuri70613 ай бұрын

    మన ప్రభువైన యేసుక్రీస్తు ని వెంబడిస్తున్న ప్రియులందరి జీవితాలలో దేవుడు జరిగిస్తున్న మేలులను బట్టి, ఆయన మనలను నడిపిస్తున్న అనుభవాలను బట్టి... ప్రతియొక్క స్థితిని తలంచుకుంటూ అనుభవపూర్వకంగా వ్రాయబడిన కీర్తన.... thankyou somuch to all హోసన్నా టీమ్... praise the lord

  • @godswork123
    @godswork1233 ай бұрын

    Parimala thailam neeve.......tharagani santhosham neelo.....❤❤❤❤🎉

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli48952 ай бұрын

    ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙏🙇

  • @salomisalomi8190
    @salomisalomi81902 ай бұрын

    Praise the LORD Very Beautiful song Glory to Jesus 🎉

  • @aswinijammana6738
    @aswinijammana67383 ай бұрын

    పరిమళతైలం నీవే - తరగని సంతోషం నీలో జీవనమకరందం నీవే - తియ్యని సంగీతం నీవే తరతరములలో నీవే - నిత్యసంకల్పసారధి నీవే జగములనేలే రాజా - నాప్రేమకు హేతువు నీవే 1. ఉరుముతున్న మెరుపులవంటి తరుముచున్న శోధనలో॥ 2॥ నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీమనస్సే అతిమధురం అది నాసొంతమే ॥ పరిమళ॥ 2. చీల్చబడిన బండనుండి నా - కొదువ తీర్చి నడిపితివి నిలువరమగు ఆత్మశక్తితో - కొరతలేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రునిచేయ ఏర్పరుచుకొంటివి నీ స్వాస్థ్యములో నే చేరుటకై - అభిషేకించినావు నీ మహిమార్థం వాడబడే నీ పాత్ర నేను ॥ పరిమళ॥ 3. వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్ధపడిన రాజుగ నీవు నాకోసం వస్తావని నిను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగయుగములలో నీతో నేను నిలిచి పోదును ॥ పరిమళ॥

  • @nanihosanna1426
    @nanihosanna14263 ай бұрын

    King devid la wesli annayya mahimakaram ga vuntayi songs

  • @user-ke7cr6bd5d
    @user-ke7cr6bd5d3 ай бұрын

    👌👌👌👌🙏😀👏👏👏👏👏

  • @VallambakamNagabushanamma
    @VallambakamNagabushanamma2 ай бұрын

    Sir praise the lord super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gantasuhasini1665
    @gantasuhasini166519 күн бұрын

    Thathayya protection wings

  • @shaikgousiyabegam9469
    @shaikgousiyabegam94693 ай бұрын

    Hosanna ministries dwaara appudu naa yessayya ku mahima ganatha kalugu thundhi only God grace intha manchi song andhinchina yessayya ku kotti kotti sothralu pastors ku naa dhanyavaadhalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @somashekarsomashekar3222
    @somashekarsomashekar32223 ай бұрын

    మీ పాటలలో యేసయ్య ప్రేమ వర్ణించలేను❤❤❤❤

  • @gantasuhasini1665
    @gantasuhasini16653 ай бұрын

    Congratulations to John wesley annayya -suhasinibush

  • @user-vk1943
    @user-vk19433 ай бұрын

    అయ్యా గారు మీరు పాటు తున్న పాట వదేవునికి మహిమ కాలు గును గాకా ❤❤❤❤

  • @willysj4800
    @willysj48003 ай бұрын

    God’s Gift of Singing Talent to Pas John Wesley …..Can be seen and I am really Privileged to live in this Era and Thank God for Giving Pas John Wesley this Heavenly Knowledge in Singing

  • @radhamuvva3454
    @radhamuvva34543 ай бұрын

    Songs album 👌anna.thenedhe eithe The Thenedhaane Chaala taste ga vundhe.glory to god

  • @abhishekdasi6689
    @abhishekdasi66893 ай бұрын

    Suoer anna this lyrics and this song track i love the songs hosanna minister songs in year year good songs i love this songs ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @saralagorre1515
    @saralagorre15153 ай бұрын

    Wonderful,.. Amazing can't explain in words.

  • @mrajakumari
    @mrajakumariАй бұрын

    Beautiful song God bless you more all team🙌🙌🙌😍💯💐💐

  • @godislovefellowship
    @godislovefellowship3 ай бұрын

    దేవునికే మహిమ కలుగును గాక

  • @IWorshipTheTrueLord
    @IWorshipTheTrueLord3 ай бұрын

    Spiritual Song✨🕊️✝️🙏🙏🙏

  • @gantasuhasini1665
    @gantasuhasini166519 күн бұрын

    Kuwait ghatana prayers

  • @bujjivijaya7291
    @bujjivijaya72912 ай бұрын

    Praise the lord అన్నయ్య 🙏

  • @kiranjangam5025
    @kiranjangam50252 ай бұрын

    Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lorduncle

  • @tejayadavalli1049
    @tejayadavalli10493 ай бұрын

    Jesus 🙏 jesus 🙏 jesus 🙏

  • @Gopipamidipamul
    @Gopipamidipamul3 ай бұрын

    Devunike mahima kalugunu gaca❤amen

  • @bangarubhuvana122
    @bangarubhuvana1222 ай бұрын

    Praise the lord Brother ❤❤❤❤

  • @rajumekala6903
    @rajumekala69038 күн бұрын

    Super 💯💯💯💯💯💯💯💯

  • @singersureshpaul777
    @singersureshpaul77727 күн бұрын

    glory to god only🙏🎶👌

  • @SuseelaPatta-cq5ju
    @SuseelaPatta-cq5ju3 ай бұрын

    Me swaram super chala baga padaru ayyagaru 🙏🙏🙏

  • @nirmalakumariboola6634
    @nirmalakumariboola66343 ай бұрын

    Devunike mahima John Wesley anna meeku congrates

  • @saisaagar
    @saisaagar3 ай бұрын

    నా యేసయ్యకే మహిమ కలుగును గాక ❤ ఆమెన్ prais the lord ✨✨✨✨✨✨

  • @gandhammahesh9836
    @gandhammahesh98363 ай бұрын

    అన్నా ప్రేమే శాశ్వతమైనది పాట అనిపించింది అన్నా సాహిత్యం చాల బాగున్నది

  • @subbarajukarumanchi4248
    @subbarajukarumanchi42483 ай бұрын

    చాలా అద్భుతంగా దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు🙏🙏🙏🙏👏👏👏👏🌹🌹🌹🌹

  • @prasadaraoshikha826
    @prasadaraoshikha8263 ай бұрын

    Anna pata antey brand🤟

  • @arunanukapeyyi8483
    @arunanukapeyyi84833 ай бұрын

    దేవుని కే మహిమా స్తోత్రం కలుగు గాక ఆమేన్ praise the lord brother.

  • @godaprasannakumar5652
    @godaprasannakumar56523 ай бұрын

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్💐🕊️

  • @Sowmya330
    @Sowmya3303 ай бұрын

    Praise the lord ayya garu❤❤

  • @rambabuchintakunta6072
    @rambabuchintakunta60723 ай бұрын

    Super.super.songs..iloveyu

  • @f2gamerk022
    @f2gamerk0223 ай бұрын

    ప్రేమే శాశ్వత మైన సాంగ్ లా వుంది same to same

  • @JohnKennedy-qw8ul

    @JohnKennedy-qw8ul

    3 ай бұрын

    Lyrics vinandi brother andulo athmiya ardanni gamaninchandi ...music konchem ala undi....music director ala tune chesadu but lyrics are always vere level every year....it is only possible by pouring out his(god) spirit in hosanna ministries

  • @f2gamerk022

    @f2gamerk022

    3 ай бұрын

    @@JohnKennedy-qw8ul aa song la vundhi anna.. kaani song baaledhu ani analedhu Gaa...🤦

  • @sudheer_m7781

    @sudheer_m7781

    3 ай бұрын

    A song la ledu bro baga song vinandi....same ade f minor tune ala anipistundi ante tune total change. preme saswatamaina song e song vinandi meeke artamoutundi

  • @veenadivyasisters
    @veenadivyasisters3 ай бұрын

    Amen🙌

  • @kuwaitq7842
    @kuwaitq78423 ай бұрын

    Praise the lord 🙏అయ్యగారు... దేవుని నామమునకు మహిమ కలుగును గాక..

  • @bravichandra488
    @bravichandra4883 ай бұрын

    Super songs.. Anna

  • @radhasalujapamu8184
    @radhasalujapamu81843 ай бұрын

    Very beautiful song anna😂🎉

  • @Yanikanishkayadav
    @Yanikanishkayadav3 ай бұрын

    Praise God 🙏

  • @bravichandra488
    @bravichandra4883 ай бұрын

    Praise lord anna

  • @LakhmammaAdduru
    @LakhmammaAdduru2 ай бұрын

    E song chala bagundhi

  • @user-gs2mw5sh1k
    @user-gs2mw5sh1k3 ай бұрын

    Amen

  • @santhosh6151
    @santhosh61512 ай бұрын

    Amen❤

  • @nerellamurali609
    @nerellamurali6093 ай бұрын

    Devunike mahima kalugunu gaka amen Amen🙏

  • @user-mh2bi5ei3l
    @user-mh2bi5ei3l20 күн бұрын

    Nice song sir praise the lord. Godbless you.

  • @naveenchadamala9869
    @naveenchadamala98693 ай бұрын

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍🎉

  • @gantasuhasini1665
    @gantasuhasini166519 күн бұрын

    Bush protection wing

  • @venkat.m9145
    @venkat.m91453 ай бұрын

    Amen praise God

  • @josemarydarla3473
    @josemarydarla3473Ай бұрын

    Jesus song is super😊

  • @harshadevarakonda
    @harshadevarakonda3 ай бұрын

    Jesus feel song

  • @chappidikumari7731
    @chappidikumari77312 ай бұрын

    🙏🙏🙏🙏🙏🤝👌👌👌

  • @blessyhosanna147
    @blessyhosanna1473 ай бұрын

    ❤❤❤I can't explain 😢this .... 🎉❤❤❤ tnq Jesus ❤

  • @sameyalusam3993
    @sameyalusam39933 ай бұрын

    ❤❤❤❤❤

  • @Arunhosanna
    @Arunhosanna3 ай бұрын

    ❤️❤️❤️❤️❤️❤️❤️ beauty full Songs thanks to Hosanna ministries all team 🤝

  • @purnakornepti6443
    @purnakornepti64432 ай бұрын

    ❤❤

  • @SHININGLIGHTTIME
    @SHININGLIGHTTIME3 ай бұрын

    Praise the lord

  • @KarumuriDanamma
    @KarumuriDanamma3 ай бұрын

    ❤❤❤👏👏👏🙏🙏🙏

  • @gantasuhasini1665
    @gantasuhasini166517 күн бұрын

    Thank you sirs

  • @kodamanchilimohan829
    @kodamanchilimohan8293 ай бұрын

    Super 👌 Anna

  • @BonapalleDeepak
    @BonapalleDeepak2 ай бұрын

    anna you sing any song very wonderful

  • @vinodnindhi4980
    @vinodnindhi49803 ай бұрын

    Praise the lord bradar super song

  • @SureshGude-di7xu
    @SureshGude-di7xu3 ай бұрын

    Praise the lord Thank you so much sir

  • @ashokkumartenali2928
    @ashokkumartenali29283 ай бұрын

    👌👌🙏🙏

  • @kavithajaggula972
    @kavithajaggula9723 ай бұрын

    Praise the Lord Anna

Келесі