🙏Shri SaiBaba Madhyana Aarti@Shirdi🙏

Shri Shirdi Sai Afternoon Aarti Darshan on 19-06-2024
ఓ సాయిబాబా! మీదైవత్వానికి నమస్కరిస్తూ ఈ ఆరతిని ఇస్తున్నాము దేవా🙏
ఓ సాయి! మేము మీ చరణములను శరణు జొచ్చి ,మీ పాదసేవను ప్రసాదించమని వేడుకుంటున్నాను. ఓ దేవదేవ!మీ పాదసేవయే మాకు నిజమైన ధనాగారము, కావునా ఓ సాయి మీకు మీ భక్తులు ప్రేమతో ఈ ఆరతిని ఇస్తున్నాము దేవా!🙏
* ఓ సాయి! చాతక పక్షి దాహాన్ని, వర్షపు నీరు మాత్రమే ఎలా తీర్చుతుందో,అలానే మీ రూపాన్ని చింతన చేసే భాగ్యాన్ని మీరు మాత్రమే ప్రసాదించగలరు ఓ దేవాది దేవా అని ఈ మాధవుడు వెడుకుంటున్నాడు🙏*
* సకల జీవులకు ఆనందాన్ని ప్రసాదించే ఓ సాయిబాబా మీకు మేము ప్రేమతో ఈ ఆరతిని ఇస్తున్నాము స్వామి🙏*

Пікірлер

    Келесі