నా షిరిడి ప్రయాణం పూర్తి వివరాలతో | Shirdi tour full information | Shirdi Rooms full Information

Тәжірибелік нұсқаулар және стиль

shirdi trip in telugu,shirdi sai baba,shirdi temple tour telugu,shirdi tour guide in telugu,shirdi tour,shirdi,shirdi tour plan in telugu,hyderabad to shirdi,shirdi places to visit in telugu,shirdi trip plan in telugu,shirdi yatra in telugu,shirdi temple,shirdi temple tour,shiridi tour plan,telugu traveller,shirdi trip complete information in telugu,shirdi room price,shirdi rooms near temple telugu,shirdi room booking sai ashram telugu,rooms in shirdi

Пікірлер: 122

  • @chandbasha1781
    @chandbasha1781 Жыл бұрын

    అమ్మ అన్ని డబ్బులు తీసుకెళ్ళి గుడిలో వేయకుండా మీరు ఎవరైనా నిరుపేదలకు ఒక్కపూట అన్నం పెట్టి ఉంటే మీకు ఇంకా ఎక్కువ పుణ్యం దక్కేది. గుడి కి మీరు కాక పోతే ఇంకొకరు వేస్తారు....డబ్బు...కానీ మనం ఒక పూట పెట్టే భోజనం వారి ఆకలి తీరుస్తుంది...అయినా దేవుడికి మనము ఇచ్చే అంత వాళ్ళమా చెప్పండి...షిరిడీ ఆలయం, సంస్థాన్ ఆస్తులు, నగదు నిల్వలతో భారత దేశంలో టాప్ - 3 లో ఉంది. దయచేసి ఒక్కపూట అన్నం లేని వారికి ఇలాంటి డబ్బు ఖర్చు చేయండి...షిరిడీ సాయి నాథుడు కానీ ఇతర దేవుళ్ళు చెప్పిన సారాంశం కూడా అదే.

  • @shadowgamer1031

    @shadowgamer1031

    Жыл бұрын

    Ayte devuniki veyaku anntvv nuv phon pay cheyy nenu pmpestha lenolaki

  • @harishrajgolla7861

    @harishrajgolla7861

    Жыл бұрын

    నువ్వు ఎవరో కానీ అన్న చెప్తున్న నీకె చదువుకో, అన్ని డబ్బులు తీసుకెళ్లి హుండీలో వేస్తె షిరిడీ లో ఎంతో మంది భక్తులు నిరుపేదలకు అన్నం పెట్టినట్టే. షిరిడీ లో అన్నప్రసాదం లో ఎంతో మంది ఉన్నవాళ్లు లేనివాళ్లు నిరుపేదలు ఎంతో మంది తింటారు. డబ్బులు వేస్తె పుణ్యమే. మూసుకొని కామెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయు. నీకు ఇంకొ విషయం చెప్పాలి. నిరుపేదలకు అంటున్నవ్ కష్టపడి పని చేసుకుంటే అందరూ ఉన్నవాళ్లే అది తెలుసుకో. ఫస్ట్

  • @venkatduvvi6390

    @venkatduvvi6390

    Жыл бұрын

    Basha garu meeru kooda dabbu karchupetti meccah ki velloddu . Ah dabbulu ikkade pedavariki Annam pettadaniki upayoginchandi .Ah bagavantudu santhoshistadu.

  • @nageswararaosambhani3956

    @nageswararaosambhani3956

    Жыл бұрын

    Namaste🙏 madam garu

  • @nageswararaosambhani3956

    @nageswararaosambhani3956

    Жыл бұрын

    Meri digina ladgeperu mariyu rent pettandi🙏

  • @kasimikotasrinunani2608
    @kasimikotasrinunani26086 ай бұрын

    షిర్డీ సాయిబాబా దర్శనం మహా భాగ్యం కలిగింది ఓం సాయి రామ్

  • @TheRaju1234567890
    @TheRaju12345678909 ай бұрын

    Video explaining bagundi medam

  • @hariramakrishnapithani5281
    @hariramakrishnapithani5281 Жыл бұрын

    Video Super అండి

  • @hyrkp8065
    @hyrkp80657 ай бұрын

    Om sai ram chana baga cheppinaru madam, poyovallaki ankulamouthundhi chana chana thanks

  • @kanakalakshmieluruchannel
    @kanakalakshmieluruchannel20 күн бұрын

    Hi sis I'm Eluru 🤗🤗nice to meet you 🤝

  • @dadasworld0256
    @dadasworld025611 ай бұрын

    Aunty garu eluru haa 😍 all the best👍 for more videos aunty garu 🎉

  • @durgakamala7299
    @durgakamala7299 Жыл бұрын

    Om Sai Ram 🙏🙏🙏

  • @tejasri5557
    @tejasri5557 Жыл бұрын

    Super

  • @vimalakalagara904
    @vimalakalagara904 Жыл бұрын

    Omsairam

  • @sairamnetworks3688
    @sairamnetworks36887 ай бұрын

    CHALA NEATGA VUNDHI VIDEO OM SAI RAM

  • @meerameera9833
    @meerameera9833 Жыл бұрын

    Good

  • @kvdprasad3510
    @kvdprasad3510Ай бұрын

    Me video chala bagundi 👌👌

  • @rajalakshmi7476
    @rajalakshmi7476 Жыл бұрын

    👌👌👍

  • @user-wh8or2rp5k
    @user-wh8or2rp5k6 ай бұрын

    Voice bagundhi akka love u ❤❤❤❤❤

  • @y.v.v.sivakumar8556
    @y.v.v.sivakumar8556 Жыл бұрын

    Andi andi bagachepparu andi......

  • @missindia7167
    @missindia7167 Жыл бұрын

    👌👌👌

  • @chundurirajasekhar8746
    @chundurirajasekhar8746 Жыл бұрын

    Jai sai ram

  • @srinivasallampalli5538
    @srinivasallampalli55389 ай бұрын

    Super super

  • @mohansureshsingadasu8701
    @mohansureshsingadasu87018 ай бұрын

    Super akka chala Baga chepthunav

  • @srr4479
    @srr4479 Жыл бұрын

    Om Sai Ram

  • @maheshbmb3991
    @maheshbmb3991Ай бұрын

    Nice video

  • @kothakutumbarao8967
    @kothakutumbarao8967 Жыл бұрын

    ఓం శ్రీ సాయి రామ్

  • @kumariteja1232
    @kumariteja1232 Жыл бұрын

    👍👌

  • @mallempatisaritha4912
    @mallempatisaritha4912 Жыл бұрын

    Om Sai Ram 🙏🙏🌺

  • @sriharsha8361
    @sriharsha8361 Жыл бұрын

    🙏🙏

  • @elurusaicreativeman3486
    @elurusaicreativeman348611 ай бұрын

    Madi eluru aa akka. 😊 thurpu veedhi. Nice information sister.

  • @ramyasrilakshmi8519
    @ramyasrilakshmi8519 Жыл бұрын

    👍👌🙏

  • @npccnpcc2860
    @npccnpcc28606 ай бұрын

    Om Sairam

  • @chandchandini900
    @chandchandini900 Жыл бұрын

    Om sri sai ram

  • @Honey1243
    @Honey1243 Жыл бұрын

    Hi meram. Mauru. Yellow ray.😊

  • @JoyJoy-cm7tw
    @JoyJoy-cm7tw10 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @ravichidura7979
    @ravichidura797921 күн бұрын

    ఓం శ్రీ సాయినాథయానామా:🙏

  • @nagamaninaidu302
    @nagamaninaidu3022 ай бұрын

    Shirdilo baktinivas lo asramalo roomlu takkuva badjatlo happygaundochhu

  • @yagnasameerajgontumukkula5609
    @yagnasameerajgontumukkula56094 күн бұрын

    Manmad junction pedda station amma

  • @anudeepsai1877
    @anudeepsai1877Ай бұрын

    Om sai ram ❤🙏🏼🌹❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @lakshmipujitha9926
    @lakshmipujitha99267 ай бұрын

    Eluru pedda railway station lo na andi train aagedi?

  • @kvdprasad3510
    @kvdprasad3510Ай бұрын

    Mamu 10_08_2024 shirdi vallymi tp gudam to shirdi 3 ac low

  • @akhilakhil5089
    @akhilakhil5089 Жыл бұрын

    Same aunty

  • @padmai2499
    @padmai24993 ай бұрын

    Amountan

  • @srinivasarao2100
    @srinivasarao2100 Жыл бұрын

    Nagarsol లో ఎందుకు దిగాలి షిరిడీ లో ఎందుకు దిగాలి వివరం బాగా చెప్పారు ధన్యవాదములు Sssssuuuupppeerrrrr మాది ఏలూరు అండి దేవస్థానం రూమ్ 4రోజులకు ఒకసారే బుక్ చేసుకోవచ్చా చెప్పండి

  • @ChantiSpecials

    @ChantiSpecials

    11 ай бұрын

    నాలుగు రోజులకి ఇవ్వరండి రెండు రోజులకి ఇస్తారు తర్వాత మళ్లీ రాయించుకోవాలి

  • @nikhildarshit8548
    @nikhildarshit8548 Жыл бұрын

    Madam kagada harathi ki tickets ela book chayali? One ticket which person allowed

  • @ChantiSpecials

    @ChantiSpecials

    Жыл бұрын

    Online lo book చేసుకోవాలండి మనిషికి 600 రూ

  • @srr4479
    @srr4479 Жыл бұрын

    Online accommodation dorakapothe offline accommodation booking yekkada book cheskovali

  • @ChantiSpecials

    @ChantiSpecials

    Жыл бұрын

    Online lo book chesukovachu మీరు ఎక్కడ దిగాలనుకుంటున్నారో అక్కడికి వెళ్లి కొంచెం సేపు వెయిట్ చేస్తే మీకు రూము ఇస్తారు కానీ onlinelo రూమ్స్ బుక్ చేసుకుంటే బెటర్

  • @podishettyrajakumari1626
    @podishettyrajakumari1626 Жыл бұрын

    Sis దర్శనం కోసం ఆన్లైన్ లో నే బుక్ చేయాలా. Direct velthe darsanam vilukadaa. Pls reply evvandi

  • @ChantiSpecials

    @ChantiSpecials

    Жыл бұрын

    షిరిడీ లో కూడా ఇస్తారండి టికెట్స్

  • @podishettyrajakumari1626

    @podishettyrajakumari1626

    Жыл бұрын

    @@ChantiSpecials tq sis.

  • @manimala6967
    @manimala6967 Жыл бұрын

    Temple present open chesara andi

  • @ChantiSpecials

    @ChantiSpecials

    Жыл бұрын

    Open lona vundhi andi

  • @Nanu310
    @Nanu3109 ай бұрын

    Shiridi lo stay Ekkada baguntadi em ayina suggestions evvandi.

  • @ChantiSpecials

    @ChantiSpecials

    9 ай бұрын

    నేను నా షిరిడి జర్నీ వీడియోలో అంత వివరంగా చెప్పానండి మీరు గుడికి దగ్గరలో తీసుకోవాలనుకుంటే గుడి చుట్టుపక్కనంతా కూడాను చాలా హోటల్స్ ఉంటాయి అక్కడ దిగొచ్చు రేటు తక్కువలో కావాలంటే దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ కూడా ఉంటాయండి అవి కూడా బానే ఉంటాయి అక్కడైనా సరే దిగొచ్చు అండి

  • @yogibesetty4216
    @yogibesetty42167 ай бұрын

    నమస్తే sister మేము family తో first time షిరిడీ వెళ్తున్నాను...అక్కడ room ఎక్కడ తీసుకోవాలి దగ్గరలో....visit cheyvalsina placeses గురించి చెప్తారా

  • @ChantiSpecials

    @ChantiSpecials

    7 ай бұрын

    ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ ఇచ్చాను ఒకసారి క్లియర్ గా చూడండి

  • @manasavadikari1433
    @manasavadikari143311 ай бұрын

    Sai nagar nunchi return ticket chesukovacha akka

  • @ChantiSpecials

    @ChantiSpecials

    11 ай бұрын

    చేసుకోవచ్చు

  • @bvksrani2290
    @bvksrani2290 Жыл бұрын

    Manmad nunchi buses available untaya andi

  • @ChantiSpecials

    @ChantiSpecials

    Жыл бұрын

    బస్సులు ఉంటాయండి

  • @bvksrani2290

    @bvksrani2290

    Жыл бұрын

    @@ChantiSpecials thank uandi

  • @soujanyakannam5142
    @soujanyakannam514210 ай бұрын

    Vjy lo a time ki andi train

  • @ChantiSpecials

    @ChantiSpecials

    9 ай бұрын

    9:30 ki andi kakinada to Sainagar

  • @onterusrinivasulu4238
    @onterusrinivasulu42386 ай бұрын

    మీరు షిరిడికి ఎంత మంది వెళ్లారు, పోను రాను ఖర్చులు ఎంత ఐనవి. ఫుడ్ ఎన్ని రోజులకు తయారు చేసుకొని వెళ్లారు, ఆ ఫుడ్ పేరు ఏమిటి. మేము ఈ ఇయర్ లో వెళ్లాలనుకుంటున్నాము తెలియజేయగలరు మేడం

  • @ChantiSpecials

    @ChantiSpecials

    6 ай бұрын

    మేము నలుగురం వెళ్ళాం అండి మేము ట్రైన్ లోకి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము పులిహోర చపాతీలు చేసుకున్నాము ఇవైతే మనకి పాడవకుండా ఉంటాయని ఇక షిరిడీలోని మనం తీసుకునే రూమ్స్ ని బట్టి మనం తినే ఫుడ్ ని బట్టి ఖర్చులు ఉంటాయండి అవన్నీ కూడా నేను వీడియోలో వివరంగా చెప్పాను నా షిరిడి వీడియోస్ చూస్తే మీకు మొత్తం అర్థమవుతాయి అండి

  • @kalayanreddy143
    @kalayanreddy143 Жыл бұрын

    darshanamki emaina book chesukovala

  • @voiceoffreedomvf9866

    @voiceoffreedomvf9866

    Жыл бұрын

    No need andi easy gane avthundi

  • @c.pmounikareddy3889
    @c.pmounikareddy38893 ай бұрын

    Miru online lo ticket s book chesukoni darsham ki velara andi...leka normal ga velaraa

  • @ChantiSpecials

    @ChantiSpecials

    3 ай бұрын

    మేము ఎప్పుడూ నార్మల్గానే వెళ్తామండి రూమ్స్ గాని టికెట్స్ గాని మేము online lo ఎప్పుడు బుక్ చేసుకోమండి ఎందుకంటే మేము అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిపోతాం తత్కాల్లో టికెట్ తీసుకుని వెళ్తాం అక్కడ దర్శనానికి వీలును బట్టి ఎలా అయితే అలా వెళ్తాం అండి

  • @c.pmounikareddy3889

    @c.pmounikareddy3889

    3 ай бұрын

    Tnx u

  • @luckyyy7608
    @luckyyy76088 күн бұрын

    Shirdi lo rooms book chesukundam andhulo ma father sur name wrong padindi so valu accept chestaraa

  • @ChantiSpecials

    @ChantiSpecials

    7 күн бұрын

    వర్జినల్ ది కూడా పట్టుకొని వెళ్లి చూపించండి ఇలా రాంగ్ పడింది అని చెప్పండి

  • @simmachandu9980
    @simmachandu998011 ай бұрын

    Shiridi temple lo Pooja ticket & Satanarayana pooja ticket different chapade madam

  • @ChantiSpecials

    @ChantiSpecials

    11 ай бұрын

    సాయిబాబా గుడిలో పూజ టికెట్స్ అని ఏమి ఉండవు అండి హారతికి టికెట్స్ తీసుకోవాలి సత్యనారాయణ స్వామి వ్రతానికి టికెట్టు 100 రూపీస్

  • @klmoments6979
    @klmoments697910 ай бұрын

    Meru room online lo tesukunara offline lona madam

  • @ChantiSpecials

    @ChantiSpecials

    10 ай бұрын

    Offline lona tesukunamandi

  • @klmoments6979

    @klmoments6979

    10 ай бұрын

    @@ChantiSpecials entha time pattiddi andi offline lo room...ki ..epudina available vuntaya

  • @harshakale6131
    @harshakale6131 Жыл бұрын

    Madam meru tiskuna room payment entha Valla number untey istara

  • @ChantiSpecials

    @ChantiSpecials

    Жыл бұрын

    వాళ్ల నెంబర్ నా దగ్గర లేదండి

  • @hareeshbandari1182
    @hareeshbandari1182 Жыл бұрын

    హారతి టైం టికెట్స్ ఎమ్మన బుక్ చేసుకోవాలా చెప్పండి

  • @ChantiSpecials

    @ChantiSpecials

    Жыл бұрын

    హారతి టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలండి

  • @RatnamalaGoNoodle-ur9se
    @RatnamalaGoNoodle-ur9se Жыл бұрын

    Plz provide hotel number near shirdi temple..we are starting today madam

  • @ChantiSpecials

    @ChantiSpecials

    Жыл бұрын

    Sorry Andi number ledu

  • @pasupuletivenkatavaralaksh2831
    @pasupuletivenkatavaralaksh283111 ай бұрын

    షిరిడీ లో ఏ ఏ నెలల్లో ఎక్కువ రద్దీ గా ఉంటుంది సాధారణం గా ఏ ఏ నెలల్లో ఉంటుంది చెప్పండి

  • @ChantiSpecials

    @ChantiSpecials

    11 ай бұрын

    సెలవులు టైంలో అలాగే పండగలప్పుడు రద్దీగా ఉంటాది అండి

  • @ravindrapandu6292
    @ravindrapandu629211 ай бұрын

    మీరు వెళ్లిన హోటల్ రూమ్స్ ముందే బుక్ చేసుకోవాలా లేకపోతే అక్కడకి వెళ్ళిన తర్వాత రూమ్స్ available ఉంటాయా please reply

  • @ChantiSpecials

    @ChantiSpecials

    10 ай бұрын

    అక్కడికి వెళ్ళాకే తీసుకోవచ్చు అండి

  • @srinuonteru9376

    @srinuonteru9376

    6 ай бұрын

    రూమ్ రెంట్ ఎంత మేడం ​@@ChantiSpecials

  • @mahimonster8041
    @mahimonster804110 ай бұрын

    Velli ravadaniki mottham entha money iyyendi madam

  • @ChantiSpecials

    @ChantiSpecials

    10 ай бұрын

    అంటే మీరు అక్కడ ఉన్న రోజులను బట్టి ఖర్చవుతుంది భోజనం చేయడానికి సాయి అన్నప్రసాదాలయం ఉంది అక్కడ చేయొచ్చు బయట చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది మీరు అక్కడ ఉండడానికి శిరిడీ సంస్థానం వాళ్లు రూమ్స్ ఉన్నాయి అక్కడ తక్కువ పడతది మీరు బయట రూమ్స్ తీసుకుంటే ఖర్చు ఎక్కువవుతుంది షిరిడీ చుట్టుపక్కలన్నీ గుళ్ళు చూసి రావాలంటే ఖర్చు ఎక్కువవుతుంది మీరు ఎక్కడికి వెళ్ళము బాబా గారిని దర్శించుకుని వచ్చేస్తాము అనుకుంటే 2000లో వెళ్లి వచ్చేయవచ్చు

  • @mahimonster8041

    @mahimonster8041

    10 ай бұрын

    @@ChantiSpecials tanq madam

  • @sujathajinka3444
    @sujathajinka3444 Жыл бұрын

    Room vaddanukunte cancel chesukovacha

  • @ChantiSpecials

    @ChantiSpecials

    Жыл бұрын

    Chesukovachu

  • @sujathajinka3444

    @sujathajinka3444

    Жыл бұрын

    @@ChantiSpecials amount refund ithunda Andi

  • @sujathajinka3444

    @sujathajinka3444

    Жыл бұрын

    @@ChantiSpecials cancel cheste amount refund istara Andi

  • @Chandrasekhar01143
    @Chandrasekhar011434 ай бұрын

    హాయ్ మేడం మాది ఏలూరు, మేము 15 మంది షిరిడి వెళ్తున్నాము, అక్కడ రూమ్స్ పరిస్థితి ఎలాగో చెప్పండి ప్లీజ్

  • @ChantiSpecials

    @ChantiSpecials

    4 ай бұрын

    నేను వీడియోలో చెప్పానండి లాస్ట్ లోని షిరిడి దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ ఉంటాయండి సాయి భక్తి నివాస అలాగా మీకు వీలైతే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఒకవేళ టైం లేదు అని అనుకుంటే కనుక షిరిడి వెళ్ళాకైనా సరే అక్కడికి వెళ్లి ట్రై చేయండి ఒకవేళ దొరకలేదని అంటే కనుక గుడికి దగ్గరలోనే చాలా రూమ్స్ దొరుకుతాయి అండి తక్కువలో కూడా దొరుకుతాయి 600 నుంచి ఉంటాయండి అక్కడ తీసుకోండి లేదంటే గుడికి దగ్గరలోని సైకిల్ బాబా ఆశ్రమం ఉందండి అందులో కూడా రూములు ఉంటాయి అక్కడ అయినా సరే తీసుకోవచ్చు

  • @Chandrasekhar01143

    @Chandrasekhar01143

    4 ай бұрын

    @@ChantiSpecials thankyou so much chanti garu 🙏

  • @prashanthsiripelli3959
    @prashanthsiripelli3959 Жыл бұрын

    Telugu valu vuntara medam akkada

  • @ChantiSpecials

    @ChantiSpecials

    Жыл бұрын

    తక్కువ లోనే ఉంటారండీ

  • @priyankapatare8002
    @priyankapatare80029 ай бұрын

    Amma gundu hota he

  • @user-fp9jg8cp4d
    @user-fp9jg8cp4d Жыл бұрын

    Me number pampinchandi please

  • @kamakshikollama1570
    @kamakshikollama1570 Жыл бұрын

    👌👌👍

  • @varalakshmi6176
    @varalakshmi6176 Жыл бұрын

    👌👌👌

  • @user-fw2jy3pg6s
    @user-fw2jy3pg6s4 ай бұрын

    Omsairam

  • @babuanother6850
    @babuanother685011 ай бұрын

    Om Sai Ram

  • @kothakutumbarao8967
    @kothakutumbarao89678 ай бұрын

    ఓం శ్రీ సాయి రామ్

  • @sreeramvenkatesh7804
    @sreeramvenkatesh7804 Жыл бұрын

    🙏

  • @GuruGuru-qf4dv
    @GuruGuru-qf4dv Жыл бұрын

    👌👌

  • @lavanyan9316
    @lavanyan93163 ай бұрын

    Om Sai Ram

Келесі