Shiva Sankari Video Song | Prakruthi Reddy | Jagadeka Veeruni Katha Movie | NTR, Saroja Devi

Mandala Pooja Celebration, 2022
SRI SABARI AIYAPPA TRUST (R) BALLARI
Special Thanks to:
TRUST CHAIRMAN: JAYAPRAKASH J. GUPTA
suresh photo studios
Co-Singer: Abhishek,Vinayak,Anaga,Ananya,Yogeshwari & Venu
Please Like & Share
Subscribe to Prakruthi Reddy: / prakruthireddy
Click the Bell Icon for Notifications.
►Like Me on Facebook: / prakruthi.ready
►Follow Me on Twitter: bit.ly/3Gwhmi2
►Follow Me On Instagram: / prakruthireddy_
#prakruthireddy #shivashankari #ntr #oldisgoldsongs #rrrsingerprakruthireddy #kommauyyala #rrr #bhaktivideosong #lordshiva #seniorntr #devotionalsongs #liveconcert #telugubhaktisongs #telugudevotionalsong #videosongs #telugusongs

Пікірлер: 176

  • @srihareshmahabhashyam3018
    @srihareshmahabhashyam3018 Жыл бұрын

    అద్భుతంగా పాడేవు తల్లీ. ఇటువంటి పాటలే నిన్ను హిమాలయాల ఎత్తుకు తీసికొని వెళ్తాయి. మధురమైన పాతపాటలు మరికొన్ని పాడితే వినాలని కోరిక.

  • @raampraas
    @raampraas

    సంగీతం మీ సంస్కృతి.. పాట మీ ఊపిరి.. కాబోలు.. శతమానం భవతి.. ❤️

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Жыл бұрын

    ప్రకృతి కి నా అసీసుస్సులు తల్లి బాగా పాడావు రా

  • @ratnamalas6329
    @ratnamalas6329 Жыл бұрын

    అపురూపమైన ఈ అద్భుతమైన పాటని ఇంత చక్కగా ఆలాపించిన చిన్నారి ప్రకృతి కి అభినందనలు ❤

  • @jaibharat7038
    @jaibharat7038 Жыл бұрын

    ప్రకృతి పులకరించింది తల్లీ ❤

  • @prasadsuma3283
    @prasadsuma3283 Жыл бұрын

    అద్భుతంగా పాడావు తల్లి

  • @bhanumoorthykoilkonda9109
    @bhanumoorthykoilkonda9109

    ssd చిట్టి తల్లి నీకు హృదయపూర్వక ఆశిర్వదములు

  • @kishorealur7856
    @kishorealur7856 Жыл бұрын

    అమోఘం, అద్భుతం చిట్టితల్లీ,ఎంతో కష్టమైన పాట ఎంతో అలవోకగా పాడావు, ముఖ్యంగా గమకాలు ఎలా గుర్తు పెట్టుకొని పాడావమ్మా.నీకు మంచి గళము, స్వరం ఇచ్చిన ఆ భగవంతుడి కి మేము ఎంతో ఋణపడి ఉన్నాము.దీర్ఘాయుష్మాన్ భవ

  • @saradapydimarri4044
    @saradapydimarri40447 сағат бұрын

    ప్రకృతి..నీ పాటలే మాకు అమృత వర్షం

  • @sekharrao2891
    @sekharrao289114 сағат бұрын

    Super. Super Chitti Thalli

  • @Sreenivas93
    @Sreenivas93 Жыл бұрын

    సంగీత సరస్వతికి ఆకృతి మా ఈ గాన కోకిల ప్రకృతి.

  • @renukadevitipparajuvenkata6526
    @renukadevitipparajuvenkata6526 Жыл бұрын

    Vara prasadi godbless you beta🎉

  • @tejuthesmiley8216
    @tejuthesmiley82164 сағат бұрын

    Ghantasala gari maru janma prakruti.

  • @prakashvellore6105
    @prakashvellore610512 сағат бұрын

    Chaalaa bagha paadevu. Aasheervadhamulu.

  • @sahitivadlamani1047
    @sahitivadlamani1047 Жыл бұрын

    Excellent singing without any stress great job 👏👏

  • @chilugurimanoharreddy3285
    @chilugurimanoharreddy3285 Жыл бұрын

    Excellent GA padavu thalli. Best of luck

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 Жыл бұрын

    అద్భుతం

  • @bhanumoorthykoilkonda9109
    @bhanumoorthykoilkonda9109

    చిన్ని నాన్నలు నివు వెళ్లి గాన సరస్వతి దేవత అయిన శ్రీమతి సుశిలమ్మ గారిని కలిసి ఏదైనా ఒక పాట పాడి ఆమె ఆశిర్వదములు తీసుకొతల్లి అవి నీకు నిండు నూరేళ్ళు గాత్ర దేవెనలు అందిస్తాయి. మన సమకాలికులైన సరస్వతి పుత్రిక సుశిలమ్మ గారిని చూసిన పాదాలు తాకిన వారి జన్మ ధన్యము.

  • @bhawnibai4049
    @bhawnibai4049 Жыл бұрын

    E chiranjeevula patali vintu vunte na balyam gurtu vastundi eppudu navayassu 76 nachinnatanamulo nenu kuda stage programs echedanni ma samayamulo eavakasalu leka natalent ranichaledu kani eppati chinnarulaki e avakasam kaliginanduku chala santoshamga vundi vallu vruddhi loki ravalani divistunna

  • @rameshp7104
    @rameshp7104 Жыл бұрын

    Super talli

Келесі