Nee Leela Padeda Deva Song | Keerthana Performance | Padutha Theeyaga | ETV

#paduthatheeyaga #etvwin #telugushow
#paduthatheeyagaaanatiapurupaalu #paduthatheeyaga #telugushow #etvwin #telusuna #andalalo
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
ETV Annadata(KZread) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 118

  • @avantsaprasad7370
    @avantsaprasad737021 күн бұрын

    మంచి గాయని వి, సుశీల గారు, జానకి గారు,చిత్ర గారు,లా గొప్ప గాయనివి అవ్వాలని చిత్రపరిశ్రమలో నీకు మంచి స్థానం ఉండాలని ఆ పరమేశ్వరుడు ని ప్రార్ధిస్తూ, ఆయుః ఆరోగ్య లతో ఉండాలని కోరుతున్నాను.

  • @narasimhamurthy2339
    @narasimhamurthy233921 күн бұрын

    నీకు కామెంట్ పెట్టే సాహసం చేయలేను. చినీసంగీతం, శాస్ట్రీయసంగీతం ను అలవోకగా ఆలపించే నీకు మంచి భవిష్యత్ ఉంది. 💐💐💐💐

  • @ramakrishnavittala9785
    @ramakrishnavittala978521 күн бұрын

    ఎంత మాధుర్యంగా వుందో చెప్పలేము. నిజంగా గాన సరస్వతివి తల్లి.

  • @ramadevibuddharaju9587
    @ramadevibuddharaju958714 күн бұрын

    బంగారు తల్లి నీకు సరస్వతీ కటాక్షం వుందమ్మా,అఖండవిధ్యాగానంసిద్దిరస్తు

  • @ramachanderrao2654
    @ramachanderrao265421 күн бұрын

    సంగీతానికి గొప్ప భవిష్యత్తు ఉంది. వాహ్ వాహ్ వాహ్

  • @buridihemalatha6294
    @buridihemalatha629421 күн бұрын

    Gopika poornima looks and manarisms vunnayi Ee ammayi lo. Manchi voice.

  • @lalithaviswanadha456
    @lalithaviswanadha45621 күн бұрын

    కీర్తన అద్భుతంగా paadavu chitti talli nu inka paipaiki vellali ❤

  • @user-lz4lf7co5q
    @user-lz4lf7co5q21 күн бұрын

    చిరంజీవి కీర్తనకు శుభాశీస్సులు.అసలు ఇలాంటి పాటలు ఎన్నిక చేసుకోవడమే దుస్సాహసం అని చెప్పవచ్చు. గాయని జానకమ్మ పాడిన ఈ పాట ఎన్నేళ్ళు అయినా ఇలానే సజీవంగా ఉంటుంది. నీలాంటి బాలగాయనీమణులకు ఒక పరీక్ష లాంటిది. ఈ పాట నిడివి కూడా చాలా ఎక్కువ. దీంట్లో స్వరములే సుమారు ఒకటిన్నర నిమిషం పైగా ఉంటుంది.అసలు ఈ పాట నీవు ఎంచుకొని ఏమాత్రం సభాకంపం లేకుండా ,ఎక్కడ తొణక కుండా ప్రొఫెషనల్ సింగర్స్ కే సవాల్ విసిరి నట్టుంది. ఆ సంగీత సరస్వతి అనుగ్రహం నీపై ఉండాలని, భవిష్యత్తులో గొప్ప గాయనివి కావాలని కోరుతూ.... ఆయుష్మాన్ భవ.

  • @murthyksn1239
    @murthyksn1239Күн бұрын

    If Balu garu present at this time Keertana is the winner

  • @annapurna6462
    @annapurna646221 сағат бұрын

    Chalabaga padavamma keerthana❤❤❤❤

  • @srinivasrayichetti9379
    @srinivasrayichetti937921 күн бұрын

    ఎంటసలు..

  • @chinagowrinaidumeesala1655
    @chinagowrinaidumeesala165513 сағат бұрын

    చాలా స్పష్టంగా,ఆమోఘంగా,అందంగా స్వరాలు,గమకాలు,పదాలు పలికింది...కీర్తన...

  • @swamy3229
    @swamy322914 күн бұрын

    No words to your mesmerising voice dear

  • @annapurna6462
    @annapurna646221 сағат бұрын

    Super voice bangaram❤❤❤❤❤

  • @ChanduSPF3397
    @ChanduSPF339721 сағат бұрын

    Exlent chinnari💯

  • @kotharamesh810
    @kotharamesh81021 күн бұрын

    Congratulations, excellent tone, you are a Modern Janaki to Modern Telugu Generation. Iam not going to express in words.

  • @harim2905
    @harim2905Күн бұрын

    Ne voice ki ah Ah Piano support vere level maa

  • @rajyalakshmi9722
    @rajyalakshmi972214 күн бұрын

    Super super super kirtana bangaru talli nuvvu 100 years challaga vundali chitti talli

  • @jamunabhaskerarcot4190
    @jamunabhaskerarcot41904 сағат бұрын

    Excellent Thalli.God bless u ma.

  • @artistandcreater
    @artistandcreater21 күн бұрын

    Kalabhivandanalu

Келесі