సెంగోల్ ను తొలగించాలని ప్రతిపక్షాలు ఎందుకు కోరుతున్నాయి? || Why Opposition wants Sengol be removed?

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#news
#sengol
#tamilnadu
#tamilnadumonarchy
#samajwadiparty
#bjp
#bjptamilnadu
#amitshah
#pmmodi
#mpchoudhary
సెంగోల్ ను తొలగించాలని ప్రతిపక్షాలు ఎందుకు కోరుతున్నాయి? || Why Opposition wants Sengol be removed? ||
Samajwadi Party MP wants Sengol removed from LS, BJP calls it ‘insult to Tamil culture’
A first-time MP and a Dalit leader, Chaudhary wrote a letter addressed to the Speaker/Protem Speaker on June 25, soon after taking oath of membership of the Lok Sabha, questioning the presence of the Sengol (Tamil word for sceptre) next to the Speaker's chair in the House.
Samajwadi Party MP R K Chaudhary’s demand for removal of the Sengol from the Lok Sabha, calling it a symbol “rajdand/rajtantra (monarchy)”, has become the latest flashpoint between the government and the Opposition. While the Opposition MPs have welcomed Chaudhary’s suggestion to replace the Sengol with a giant replica of the Constitution, the BJP has termed the demand “disgraceful”.
A first-time MP and a Dalit leader, Chaudhary wrote a letter addressed to the Speaker/Protem Speaker on June 25, soon after taking oath of membership of the Lok Sabha, questioning the presence of the Sengol (Tamil word for sceptre) next to the Speaker’s chair in the House.
“I was shocked to see the Sengol on the right side of the Chair of the House. Sir, our Constitution is a sacred document of Indian democracy, while the Sengol is a symbol of rajdand/rajtantra.”
indianexpress.com/article/ind...

Пікірлер: 202

  • @guntuapparao6241
    @guntuapparao62414 күн бұрын

    Well said sir it is absolutely right 💯 correct

  • @lossprince1496

    @lossprince1496

    3 күн бұрын

    Theesi Then gale .. Sengol bochu Boshanam Daanni teseydam kante Unche bjp ekkuva politics Chestadi .. Ayodhya lo ga Rayi ni petti .. 60,000 kotla Business chesukunattu .. Lagan cinema Real life vallu Inkaa Adakka thintante .. 2000 rs ki kuda dhikku leka Lagan cinema theskuni .. Amir Khan 2000 kotlu sampadinchinattu ..

  • @venkatareddy8792
    @venkatareddy87924 күн бұрын

    నీ వివరణ మరీ చీప్ గా వుంది..చీ

  • @kasivastu
    @kasivastu4 күн бұрын

    ఇండియా అంటే తాజ్ మహల్ అని symbolize చేసినపుడు రాచరికం గుర్తుకు రాలేదా?

  • @gadamnmallesh9556

    @gadamnmallesh9556

    3 күн бұрын

    very good answer brother. this fellow nageswar rao thinks he knows every thing. he may also say say why to condcut discourses on Ramayan and mahabhart

  • @karthik99

    @karthik99

    3 күн бұрын

    India ante Indian Army ra bsdk

  • @emmanuelmallela4202

    @emmanuelmallela4202

    3 күн бұрын

    Ayithe Sengolunu Taj mahal lo pettandi. Ekkuva gurthimpu vasthundhi.

  • @veerabrahamendracharyulu8935

    @veerabrahamendracharyulu8935

    2 күн бұрын

    Kolleru abhayaranyam,video cheyyandi

  • @parmesh1982
    @parmesh19824 күн бұрын

    It's right sir..... Sengol is symbol of religion and dictarship.......so I support replace of Sengol with "CONSTITUTION ".......

  • @venkatesh1657
    @venkatesh16574 күн бұрын

    తమిళనాడు లో కల్తీ సారా తాగి 52 మంది చనిపోయారు... దీని మీద మీరు ఒక్క వీడియో కూడా చేయరు... ఇది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగితే ఇప్పటికే పది వీడియోలు వచ్చేవి .

  • @Naaradhaara

    @Naaradhaara

    4 күн бұрын

    గుజరాత్ లో 5లక్షాలు మహిళలు. కనిపించాడు లేదు ఇది చెప్పామని చెప్పు రా గూగుల్ బక్తా 😂😂

  • @Ramking7262

    @Ramking7262

    4 күн бұрын

    చాలా వీడియో లు అంతొద్దు.

  • @SainihalVijayawada

    @SainihalVijayawada

    4 күн бұрын

    Andhbakth chalu ika bayalderu

  • @ysucharitha8524

    @ysucharitha8524

    3 күн бұрын

    ​ చైనా తొత్తాయ్

  • @rainbow9418
    @rainbow94184 күн бұрын

    సొల్లు చెప్పమంటే మన కన్నా బాగా ఎవరూ చెప్పలేరు సార్.. ముస్లింల దగ్గరకు వెళ్ళి ఒకసారి అడుగు ఖురాన్ గొప్పదా? రాజ్యాంగం గొప్పదా ? అని మడిచి గూట్లో పెడతారు నీకు.. సింగోలు అనేది ఆకారం మాత్రమే రాజదండం.అది 200 ఏళ్ల బ్రిటిష్ పాలన నుండి విముక్తికి చిహ్నం.మనం మన స్వాతంత్ర్య వీరులు త్యాగాలకు నిదర్శనం.అటువంటి చిహ్నం పార్లమెంటులో ఉంటే అక్కడ సభ్యులకు ఈ దేశ చరిత్రను నిత్యం గుర్తుచేస్తుంది.. కాంగ్రెస్ అనలేక SP సభ్యులతో ఆడిస్తున్న నాటకం ఇది.నెహ్రు చేసిన పనిని ఎవరకూ తెలియకుండా ఉంచడానికి చేస్తున్న కుట్ర ఇది.

  • @powerstarpawankalyanfan2605

    @powerstarpawankalyanfan2605

    Күн бұрын

    మనం ముస్లిమ్ మూడ గుడవ కుండా ఉండలేము గా రా lafut

  • @sidsiddhus
    @sidsiddhus4 күн бұрын

    That is absolutely true...

  • @kasivastu
    @kasivastu4 күн бұрын

    రోడ్లకు అక్బర్ రోడ్డు, తుగ్లకు రోడ్డు అని పెట్టినప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు? రాచరికపు ముద్ర లు తొలగించాలి అంటే అన్ని తీసి వేయండి

  • @ramakrishna2823

    @ramakrishna2823

    4 күн бұрын

    కరెక్ట్ సార్

  • @sarmavangala9568

    @sarmavangala9568

    3 күн бұрын

    Ore badudday rodlu, Parliament okatena vengalappa

  • @emmanuelmallela4202

    @emmanuelmallela4202

    3 күн бұрын

    Ayithe Sengolnu kuda road lo pettandi

  • @koradavinod3272
    @koradavinod32724 күн бұрын

    Great.. ila miru clear stand tiskovtam appreciable..

  • @krishnarao5899
    @krishnarao58994 күн бұрын

    రాచరికానికి , సెంగోల్ కు ఏమైనా సంబంధం ఉందా....స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బ్రిటీష్ అధికారులు అధికరం మార్పిడి చేస్తున్నట్లుగా ఎంతో సాంప్రదాయబద్దంగా ఈ సెంగోల్ ను నెహ్రూ కు ఇవ్వడం జరిగింది. ఆ సాంప్రదాయాన్ని మోడీ గతంలో పాటించి సెంగోల్ ను గౌరవించారు.

  • @saisaudhkarreddy3604

    @saisaudhkarreddy3604

    4 күн бұрын

    Mari British vari nunchi Vache prathi sampradayani patinchali kada enduku racharika sampradayam ani tisivesthunnaru. Ex. Raj path Peru Marchi Karthavya path ani enduku chesaru Raj path anedi racharikaniki symbol ani ane kada

  • @ramakrishna2823

    @ramakrishna2823

    4 күн бұрын

    కరెక్ట్ గా చెప్పారు

  • @amarnathjamalpur2518

    @amarnathjamalpur2518

    4 күн бұрын

    అది అబద్ధం. నెహ్రూ కు మౌంటుబాటెన్ ఇవ్వలేదు.

  • @Devi-Yenumula

    @Devi-Yenumula

    2 күн бұрын

    @@amarnathjamalpur2518 ఇవ్వలేదని బొంకడానికి లేదు. మౌంట్ బాటన్, నెహ్రూల మధ్య అధికార మార్పిడి అరిగినప్పుడు సెంగోల్ ని నెహ్రూ చేతికి మౌంట్ బాటన్ ఇచ్చినట్లు ఋజువులున్నాయి. ఆ విషయం & ఫొటోస్ ఆ నాటి న్యూస్ పేపర్స్ ప్రచురింపబడ్డాయి.

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri64274 күн бұрын

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్ర నుంచి పూర్ణకుంభాన్ని తమిళనాడు రాజముద్ర నుంచి గోదాదేవి ఆలయ గాలిగోపురం కేరళ రాజముద్ర నుంచి శంఖాన్ని కర్ణాటక రాజముద్ర నుంచి మైసూర్ రాజ్య రాజముద్ర ని ఉత్తరప్రదేశ్ రాజముద్ర నుంచి రామబాణాన్ని భారత రాజముద్ర నుంచి నాలుగు సింహాలను భారత జెండా నుంచి అశోక చక్రాన్ని తొలగించి వాటిని వాటి స్థానాలలోనో లేదా మ్యూజియం లోనే పెడదాం

  • @chandramouliss7311

    @chandramouliss7311

    3 күн бұрын

    Vithanda vaadham vadhu

  • @anjaneyuluyallaluri6427

    @anjaneyuluyallaluri6427

    2 күн бұрын

    ​@@chandramouliss7311అంటే ప్రొఫెసర్ వాదన వితండవాదం అని అంటున్నారా మీరు తప్పండి బాబు ఆయన ఫీల్ అవుతాడు

  • @saisaudhkarreddy3604
    @saisaudhkarreddy36044 күн бұрын

    Racharika anavallanu tolagisthamu ani cheppe BJP vallu ade racharikaniki symbol Aina sengol ni direct ga tisukavachi parliament lo pettaru. Sengol undlasina place oka museum, parliament kadu

  • @mallia9697
    @mallia96974 күн бұрын

    సింగోల్ అనేది మన పూర్వీకులు ఆచరించిన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేదిగా... భవిష్యత్ తరాలకు అందించటానికి ఒక చిహ్నం..గా పార్లమెంట్ లో ఉంచటం జరిగింది. 1. ఆరోజున మరి నెహ్రు గారు ఎందుకు స్వీకరించారు.... ఆది చెప్పు ముందు . అసలు సింగొల్ అంటే అర్థం తెలుసుకొని మాట్లాడు . ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు సింగోల్ ని చేతబూని దేశం లోని ప్రజలందరినీ సమానంగా చూస్తా అని ప్రమాణం చేస్తాడు.. దానికి రాజరికానికి సంబందం ఏమిటి... ఆ కాలంలో ఎవరైతే కండబళం ప్రజా బలం ఉండే వాడో వాడే రాజు.. సొళ్ళు చెప్పకు నాగేశ్వర్..... మీ మీద ఉన్న గౌరవం పోతుంది

  • @saisaudhkarreddy3604

    @saisaudhkarreddy3604

    4 күн бұрын

    Evarina Chola rajulu Prajapati chetha elect ayyara Mari varu enduku sengol ni chetilo pattukunnaru

  • @Devi-Yenumula

    @Devi-Yenumula

    2 күн бұрын

    విషయాలను వక్రీకరిస్తూ Biased గా వెధవ సొల్లు చెప్పేవాడిని గౌరవించడం ఎందుకు? ఇదేమీ వాడికి క్రొత్త కాదు కదా!?

  • @jillellamohanth5036
    @jillellamohanth50364 күн бұрын

    అలానే పాలస్తీనాకి మద్దతుగా నిరసన తెలపడానికి ఒక సమయం సందర్భం అంటూ ఉంటది కదా సార్?..ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జై పాలస్తీనా అని అనడాన్ని మీరు ఎలా సమర్థిస్తున్నారు సార్? ప్రమాణ స్వీకారం సమయంలో మన దేశ భక్తీ పొంగి పోవాలి ...భారత దేశం మీద లేని చిత్త శుద్ది పక్క దేశం మిద ఎలా ఉంటది సార్ (ఉంటే భారత మాత కి జై అని అనే వాడు)... Is this the way to respect our constitution Sir? On What basis You have supported this so called secular AIMIM Mp PROFESSOR Garu?... I'll tell one proverb in telugu కన్న తల్లికి అన్నం పెట్టని కొడుకు పిన తల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడు అంట..It looks like You are supporting this proverb and there is nothing wrong with that... if this is not correct then what AIMIM MP did in parliament was also wrong,Right? Why are you (professor) giving this suspicious statements?..This is not the one given by you sir , there are many more Why this disparity?

  • @jillellamohanth5036

    @jillellamohanth5036

    4 күн бұрын

    Guys plz do watch a video of our nageswar rao garu About AIMIM MP on recent issue...You may get a clarification

  • @ramakrishna2823
    @ramakrishna28234 күн бұрын

    భారత రాజ్యాంగాన్ని,దానిని రచించిన అంబేద్కర్ గారిని ఎవరికి ఎప్పుడు ఇష్టమైన విధంగా వారు అవసరాలకు అనుగుణంగా అన్వయించుకుంటూ వారివారి అవసరాలకోసం వాడుకుంటున్నారు.బ్రిటన్ , కొన్ని కామన్ వెల్త్ దేశాలు విక్టోరియా మహారాణినీ,ఆమె కిరీటాన్ని గౌరవించుకుంటుంది.అది వాళ్ళ సంప్రదాయాలపట్ల వారికి ఉన్న సంస్కారం.మేధావులుగా ప్రచారం చేసుకొనే మీ బోటివాళ్ళు బీజేపీ పట్ల ద్వేషంతో , హిందువుగా పుట్టినందుకు, విమర్శించినా ఎవరూ ఏమీ అనలేరనే మొండి ధైర్యంతో హిందువుల ఆచార,విశ్వాసాలను వితండవాదం తో తిమ్మిని,బమ్మిగా చేయాలని , మైనారిటీలను రెచ్చగొట్టి దేశప్రజలమధ్య భేదాభిప్రాయాలు సృష్టించాలని శాయశక్తులా ప్రయత్నించినా,ప్రజలు చైతన్యవంతులు, విజ్ఞానవంతులు ఐనందువలన మీ ఉచ్చులో పడకుండా ,మీ విడీయోలు చూసి నవ్వుకుంటున్నారనే విషయం దయచేసి గమనించగలరు

  • @ravip9891

    @ravip9891

    3 күн бұрын

    సెంగోలు వద్దు అన్నవాళ్లు దేశ వ్యతిరేకులు.. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన కొన్ని డర్టీ పార్టీలు ఇవుడు రాజ్యాంగ బుక్ పెట్టాలి అనడం వింతల్లో వింత 😂

  • @vardhankumarc9780
    @vardhankumarc97803 күн бұрын

    Prof Nageswar should never say why Sengol was handed over by British to India government as symbol of transfer of power. This Sengol is not Chola Sengol. It's twentieth century Sengol symbolic of sovereign power British didn't give it for museum

  • @Prasad_cb
    @Prasad_cb11 сағат бұрын

    చాలా కరెక్ట్ గా చెప్పారు ప్రొఫెసర్ గారు !!! 🎉 🎉 🎉

  • @kasivastu
    @kasivastu4 күн бұрын

    బ్రిటన్ లో కూడా క్రాస్ ఉంటుంది వాళ్ల అధికార ముద్ర లో. రాజ కిరీటం ఉంటుంది. ఇజ్రాయిల్ జెండాలో David's క్రాస్ ఉంటుంది.

  • @gadamnmallesh9556
    @gadamnmallesh95563 күн бұрын

    very good answer brother. this fellow nageswar rao thinks he knows every thing. he may also say say why to condcut discourses on Ramayan and mahabhart

  • @bolluramanaiah4275
    @bolluramanaiah42754 күн бұрын

    అరె బేవకూఫ్, రాష్ట్ర పతి భవన్ లో ఇఫ్తార్ విందులు ఇచ్చినప్పుడు యాడ పండినవు? మరి రాజ ముద్ర మాటేమిటి ? సేంగోల్ స్థానం నువు చెప్పటం కాదు, నీ స్థానము యాడో నీ పై వచ్చే కామెంట్స్ చూడు ఒకసారి. సోషల్ మీడియా లేని కారణంగా ఒకప్పుడు నీవు మేధావి గా project చేసుకున్నావు. ఇప్పుడు నీ మాటలు ఎవరూ నమ్మరు.

  • @mullapudimanyam2999

    @mullapudimanyam2999

    4 күн бұрын

    హహహహ ఈడు అసిద్దం తినేబాపతు.

  • @amarnathjamalpur2518

    @amarnathjamalpur2518

    4 күн бұрын

    సింగోలును మోడీ ఇంటిలో మీ ఇంట్లో పెట్టుకొని, పూజ చేసుకో.

  • @chivareshbabu898
    @chivareshbabu8983 күн бұрын

    Jai BJP, Jai bheem, Jai constitution, jai hindustan

  • @dr.m.sangemsrinivas5948
    @dr.m.sangemsrinivas59483 күн бұрын

    సార్ మీరు మారరు. సింగల్ అనేది బ్రిటీష్ వారు దేశము నుండి వెళ్ళిపోయే ముందు ఒక గుర్తుగా సింగులు రాజాజీ సూచన మేరకు నెహ్రు స్వీకరించారు. మీ ఇంట్లో దేవుని ఫోటోలు బదులుగా రాజ్యాంగాన్ని పెట్టి పూజించండి. అరటి పండ్లు. సేపు లతో సింగల్ ను పోల్చిన మీ అతిక తెలివికి ధన్యవాదములు

  • @fakruddin3735
    @fakruddin37354 күн бұрын

    100% true

  • @mpvraju4463
    @mpvraju44634 күн бұрын

    It's true sir

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu614522 сағат бұрын

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA10412 күн бұрын

    *✅💯Yes it should be removed immediately and actually Modi is not morally won the elections. It's a democratic country so Modi is not capable to serve all categories of people of India and faithful to the constitution of India. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat 🇮🇳🙏✅💯*

  • @msnmurthym7339
    @msnmurthym73393 күн бұрын

    Yes what you said is perfectly right . Better to shift the SINGOLE to a Museum from Parliament building. Also better each M.P supplied with a copy of our CONSTITUTION

  • @vissu9147
    @vissu91474 күн бұрын

    Cultural symbols నీ పట్టుకెళ్ళి museum లో పెట్టాలన్న mind set ఉంది చూడండి, that's the worst thing. అక్కడ సెంగోల్ పక్కన constitution పెడితే ఎవడికీ ఇబ్బంది.

  • @cbhaskar4817
    @cbhaskar48172 күн бұрын

    Well said

  • @pardhasaradhi.m2208
    @pardhasaradhi.m22083 күн бұрын

    Singol was Symbol to Transfer of power. Constitution was T&C to administrators. I think so.

  • @DhakhsanaMurthy
    @DhakhsanaMurthy4 күн бұрын

    సింగోల్ పార్లమెంట్ లో వుండబట్టి కదా ప్రపంచం మొత్తమ్ మన్ పార్లమెంట్ ఆచారమ్ చూసి 3000సంవత్సరాల కృతం బరతదేశన్ థెలెస్టాడ్

  • @nwdatelangana8255
    @nwdatelangana82553 күн бұрын

    రోజు రోజుకు ఈయన వాదనలు చండాలంగా మారుతున్నాయి

  • @chirravurisaichaitanya5765
    @chirravurisaichaitanya57652 күн бұрын

    Owaise parliament lo jai palistine antae tappu kaadu , kaani parliament lo sengol paeditae tappu . Wahhh chineshwarao , what a hypocrisy 👏👏👏👏👏

  • @satishbabu7200
    @satishbabu72004 күн бұрын

    సరే సారు కాంగ్రెస్ అధికారం లో కి వచ్చినప్పుడు తీసేస్తం అని చెప్పమనండి...

  • @agnipaulraj
    @agnipaulraj2 күн бұрын

    సెంగోల్ భారత్ పార్లమెంట్ లో పెట్టి తమిళనాడు లో పాగా వేద్దామనుకొన్నా మోడీ కలలను తమిళనాడు ప్రజలు భగ్నం చేసి ఒక్క mp సీటు కూడా ఇవ్వలేదు....

  • @K.lakshminarayana4
    @K.lakshminarayana43 күн бұрын

    రాష్ట్రపతి కూడా రాచరిక చిహ్నం కదా నాగేశ్వరరావు గారు

  • @NarasimhaSivatejapurohitam
    @NarasimhaSivatejapurohitam3 күн бұрын

    If these secularism also involve for UCC support, we may think to replace it.

  • @Ramking7262
    @Ramking72624 күн бұрын

    జై భీమ్ ❤️

  • @VinodkumarBattula
    @VinodkumarBattula2 күн бұрын

    కొందరు కమునీషటు మరియు నాస్తికులు నీచులకు‌ సీగోలు ఒక మహత్యం తెలవదు. వీరిలో బక మనసీక భయం మొదలయింది . ఇప్పుడు వున్న ప్రతిపక్షాలకు ఎదో రాజ్యగం పై గౌరవం ఉంనటు నాటకం ఆడుతున్నారు. సిగొలు Parliament లో పెడితే విలకెటో గుల. దాని పేన బక చర్చలు. 😢

  • @sandeepkumarreddypadala3389
    @sandeepkumarreddypadala33894 күн бұрын

    Sengol ni nehru museum lo enduku pettaru monnati varaku?? Ayanaki danitho em sambandham

  • @nisarrocks9732
    @nisarrocks97324 күн бұрын

    Well said sir

  • @NarasimhaSivatejapurohitam
    @NarasimhaSivatejapurohitam3 күн бұрын

    In constitution there are separate laws based on religion, first coorect it and then you have right to talk

  • @ravinderthota1477
    @ravinderthota14774 күн бұрын

    We should respect our history

  • @chepuribhanuteja5110
    @chepuribhanuteja51104 күн бұрын

    tamilians are not that degraded people like so called politicians

  • @satyanarayanaganti2895
    @satyanarayanaganti28953 күн бұрын

    Members pf Parliament in Oppoasition ares shouting! Is it constitutional? Is it the way of expressing Prajavani? Did the public mandate them to disregard the speaker's repeated requests. Then why Parliamenat and Speaker? Thoka kukkani opptamu! Did you ever comment on this indescent behaviour? Is it the upholding of democrecy? Prfofessror, if you are not able to spreak on thses points, what is your analysys? Pl respond, .

  • @mudiliradhakrishna6739
    @mudiliradhakrishna67393 күн бұрын

    తమరి పోస్ట్లు ఎక్కువ గా చూసేది తమరంటే నచ్చని వాళ్లే!

  • @gurukool3410
    @gurukool34104 күн бұрын

    I don't consider constitution with utmost respect its just a book with rules and regulations with no special significance

  • @rao_venkatanh-5688
    @rao_venkatanh-5688Күн бұрын

    Powerful Manuvadi mindset up that is Nagaswara

  • @VRamu-wr6uf
    @VRamu-wr6uf4 күн бұрын

    then what about national emblem

  • @kasivastu

    @kasivastu

    3 күн бұрын

    Ashoka చక్రము & 4 సింహాలే కదా ? కాంగ్రెస్ వారికి మరో 20 సం అధికారం ఇస్తే అవి కూడా తీసి వేస్తారు

  • @pullamraju4855
    @pullamraju48554 күн бұрын

    Convention of Nehru restored!? Why the Opposition talk on Shingol!? Constitution is always supream and ultimate!? For congress it's just like a book!? They can replace with MISA, they can amend for pleasing muslim vote bank, they can utilise for election purpose!?

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur25184 күн бұрын

    సింగోలకు గౌరవం తప్పుదోవ. బుక్ షల్ప్ , ఫ్రిజ్ ల ఉదహరణ అసంబధ్ధం గా వుందీ. రాజులకు, పూజారూ ల అక్రమ సంబందానికి గుర్తు ను పట్టుకొని ఎదో గొప్ప చారిత్రక సంప్రదాయం, సింగోల్ కు తగన గౌరవం ఇవ్వాలనటం హాస్యాస్పదం. విషయాలను అవగాహన లేకుండా మాట్లాడి అభాసు పాలు కాకండి.

  • @kattisrinivas5380
    @kattisrinivas53804 күн бұрын

    సార్ మీరంట్టే రోజు రోజుకు గౌరవం తగ్గిపోతుంది, ఎందుకంటె హిందూ ధర్మం మీద మీకు ఎందుకింత ద్వేషం, సింగోల్ ఉంటే సభ్యులకు వొచ్చిన నష్టం ఏంది, మీ ఆర్గ్యుమెంట్ ఎలావుందంటే సింగోల్ ఉండలే కానీ ఉండకూడదు, ఇది సాధ్యమవుతుందా. సింగోల్ మ్యూజియం ల పెట్టాల్న, ఇది టుమచ్ సార్..... రాజ్యాంగం మనం ఏర్పాటుచేసుకున్నాం, ఇది కూడా అవసరం, అట్లని మన సంప్రదాయాలని పక్కకు పెట్టలేంకదా. అవసరం అనుకుంటే రెండు పెట్టాలి అంతేగాని మార్చే ప్రసక్తేలేదు..... ఇదంతాచూస్తుంట్టే సనాతన ధర్మానికి వ్యతిరేక శక్తులు ఒక్కొకటి బయటకు వొస్తున్నట్టు అర్ధమవుతుంది. దీన్ని ప్రతి హిందువు అర్థంచేసుకోవాలి, కండించాలి..... 🚩🚩🚩🚩🚩

  • @kasivastu

    @kasivastu

    3 күн бұрын

    సనాతన ధర్మం పై నిలువెల్లా విషాన్ని నింపుకున్న కాంగ్రెసు వారికి చాలా కష్టం అవుతుంది.

  • @Devi-Yenumula

    @Devi-Yenumula

    2 күн бұрын

    సెంగోల్ rమన రాజుల నాటి చారిత్రక & సాంప్రదాయ చిహ్నం ఒకటే కాదు. బ్రిటిష్ వారి నుండి మనం స్వాతంత్ర్యం పొందినప్పుడు కూడా అధికార మార్పిడికి చిహ్నంగా మౌంట్ బాటన్ చేతి నుండి సెంగోల్ నెహ్రూకి ఇవ్వబడింది కనుక మన ఆధునిక చరిత్రతో కూడా సెంగోల్ కి అనుబంధం ఉంది. అలాంటి సెంగోల్ ను మన సాంప్రదాయ, చారిత్రక & స్వాధికార చిహ్నంగా భావించడం మానేసి కాంగ్రెస్ & దాని మిత్రపక్షాలు రాచరికపు చిహ్నంగా ఎందుకు వక్రీకరిస్తున్నాయో అర్ధం కావడం కాలేదు. ఇదంతా చూస్తుంటే నెహ్రూ మూలన పడేసిన సెంగోల్ ను వెలుగులోకి తెచ్చిన ఘనత మోడీకి దక్కడం ఇష్టం లేక ఈ విషయంలో వాళ్ళు మోడీని వ్యతిరేకించి, సెంగోల్ ను తిరిగి మ్యూజియంలో పెట్టించి, నెహ్రూ చేసింది కరక్టేనని నిరూపించడమే తమ లక్ష్యంగా భావిస్తున్నారని తోస్తున్నది.

  • @kattisrinivas5380

    @kattisrinivas5380

    2 күн бұрын

    @@Devi-Yenumula yes it's true.....

  • @Prasad_cb

    @Prasad_cb

    11 сағат бұрын

    చెత్త ఆర్గ్యుమెంట్ !!!

  • @Prasad_cb

    @Prasad_cb

    11 сағат бұрын

    నీది చెత్త ఆర్గ్యుమెంట్ !!!

  • @manchisreedharrao589
    @manchisreedharrao5893 күн бұрын

    సెంగోల్ అనేది రాజరికానికి సంబంధించినది. ఇప్పుడు రాజరికం కాదు

  • @yoganandasarma7771
    @yoganandasarma77714 күн бұрын

    I suppose congress ignored keeping of a copy of constitution in the parlament .When it ignored for several decades what right does congress has to make it a an issue today.If we have to agree with prof ji ASHOKACHAKRA HAS TO BE KEPT IN MUSEUM.

  • @KS-wt7rj
    @KS-wt7rj3 күн бұрын

    Place constitution book just beside sengol

  • @TeluguRojuVarthalu
    @TeluguRojuVarthalu4 күн бұрын

    సెంగోలుతో గేమ్స్ ఆడితే సంక నాకి పోతారు అనడానికి తమిళ్ కర్చల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇది తెలియక మోడీ గారు తన రాజకీయ లాభాల కోసం తనకు సంబంధమే లేని సింగోలుని బూజు తట్టి పార్లమెంట్లో ప్రతిష్ట చేసి తమిళనాడు ప్రజల మధ్య జోకర్ అయ్యాడు. ఈ సెంగోలు వల్ల ప్రతిపక్షాలకు నష్టం లేదు, ఎవరు అధిష్టానం లో ఉన్నారో వాళ్లకే నష్టం

  • @syamalakona2591
    @syamalakona25912 күн бұрын

    Singol is symbol of justice not symbol of power

  • @gadamnmallesh9556
    @gadamnmallesh95563 күн бұрын

    nageshwar rao gaaru. every one knows about constitution. what is the problem putting sengole in parliament. due that we came to know about sengol. this is one kind of reminding about out culture. you can not decide where to put god. he is there every where. raju gadi thappakunda undatani ki kuda sripothundhi kadha. veeru ann all courts all are there, but they failed. hence we have to try differently. ekkadakuda mps gadithappakunda gnapakam chesthundhi

  • @Chilukayogi
    @Chilukayogi4 күн бұрын

    Prof sir alane antaru kani hindus opposite ga congress thechina waqsboard and community bill gurichi matladaru

  • @Naaradhaara
    @Naaradhaara4 күн бұрын

    బత్తాయి లు మగాలు మాత్రమే మొనగాళ్లు కాదు 😂😂😂😂😂

  • @dkdk-gg5lz

    @dkdk-gg5lz

    4 күн бұрын

    ఏరా గొర్రె రోజు ఇదేనా నీ కామెంట్ నీకు ఈ కామెంట్ పెట్టమని పేమెంట్ ఇస్తున్నారా😂

  • @ysucharitha8524

    @ysucharitha8524

    3 күн бұрын

    చైనా తొత్తాయ్

  • @Naaradhaara

    @Naaradhaara

    3 күн бұрын

    @@ysucharitha8524 ni batukulu thu 🤣🤣🤣

  • @Ravindervarma

    @Ravindervarma

    2 күн бұрын

    నీలాంటి గాంధీల ఉచ్చలు తాగే వాళ్ళు మాత్రం గాంధీ లా బానిసలే

  • @vsang1648
    @vsang16483 күн бұрын

    Sycophants are hurt 😂

  • @Localgirl123
    @Localgirl123Күн бұрын

    Hinduism lo sengol part kaabatti DMK sengol vaddu antundi Non Hindu tradition ithe Obviously DMK support chesi undedi

  • @chagantisatyanaghesh9445
    @chagantisatyanaghesh94453 күн бұрын

    He belongs to pakistani chinese kalistani italian selective secular party of i.n.d.i.a anything do for money

  • @venkatareddy8792
    @venkatareddy87924 күн бұрын

    భారత రాజ్యాంగాన్ని పెట్టవచ్చు . దానికి సెంగోల్ ను ఎందుకు తొలగించాలి.

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk4 күн бұрын

    Actor Ali resigned from YCP, when are you resigning Professor ? 😂

  • @uudaykumar
    @uudaykumar3 күн бұрын

    Constitution aaradhya pustakam ah?? Mari more than 100 times enduku ammendments chesaru??;😂😂

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda8903 күн бұрын

    రాజ్యాంగాన్ని కూడ వుంచుకోవచ్చు.

  • @ravisankarful
    @ravisankarful4 күн бұрын

    This country first hindu sthan and sengol is part ur chaina mindset 😂

  • @amarendarrao4784
    @amarendarrao47844 күн бұрын

    సార్ 🙏 July 1 st నుండి అమలులోకి వచ్చె 3 చట్టాలను వివరించండి మీకు వీలు వుంటె .

  • @gadamnmallesh9556
    @gadamnmallesh95563 күн бұрын

    rajangam spurthi mana mps ki appudu raadu which we have seen last 77 years. stop ya

  • @sreenivasreddysaragada2986
    @sreenivasreddysaragada2986Күн бұрын

    మీరు అన్నీ బాగానే చెప్తున్నారు కానీ మీరు మాట్లాడే ప్రతి వీడియో లలో బేస్ అంత విదేశీ (చైనా) బేస్ ఉంటుంది.దానికి ఏమని చెపుతారు. మంత్లీ చైనా నుంఫై ఎంతో మంది మీలాంటి వారికి క్యాష్ కవర్లు వస్తాయని తెలుసు మెఱు అదే ప్యాకేజీ లో ఉన్నారని మేము అనుకుంటున్నాము మరి చైనాలో ప్రజల ప్రభుత్వం ఉన్నది డిక్టేటర్ షిప్ లేదని ఒక వీడియో చేయగలరా.

  • @pavankumarsharmacheedella7641
    @pavankumarsharmacheedella7641Күн бұрын

    మూడు సింహాలు, అశోక చక్రం రాజరికం కాదా?

  • @kakarlamudi139
    @kakarlamudi1394 күн бұрын

    Maa avida godumapidi kudaa fridge lo peduthundandi 😂

  • @venumadhavvundi4934
    @venumadhavvundi49344 күн бұрын

    Constitution change cheyali so called secular pitchollani pakkada pettandi

  • @hemanth7753
    @hemanth77534 күн бұрын

    Janda lo ashoka dharma chakram, Inka symbol ga moodu simhalu rajarikam kaada?

  • @criticalthinktank-A1
    @criticalthinktank-A13 күн бұрын

    Correct...yedhi yekkada pettalno akkada pettali...netho sahaa...eee logic ni serious ga apply chesthe nuv ela anav nagi

  • @gadamnmallesh9556
    @gadamnmallesh95563 күн бұрын

    why opposition did not say objection then. they won some more mp seats now. they are taking swelling for muscle. now removing it will be a insult to it. neevu oka vysyudivi. neeku sasthramu emi theliadu. elaanti topicks meedha comments cheyaku

  • @-pjtalks
    @-pjtalks4 күн бұрын

    Deni emina use unda development focus cheste better

  • @ravindharudutha2859
    @ravindharudutha28593 күн бұрын

    మీ విశ్లేషణ చేస్తే అశోక్ చక్రం కూడా రాజుల వ్యవస్థ కాదా అది కూడా తియ్యాలి అని కూడా అంటావ్ కుటీల మేధావి కదా

  • @PavanDBAhere
    @PavanDBAhere2 күн бұрын

    andariki rajyangam samanam aithe mari muslims rajyanganni gouravistunnara? akbaruddin lanti vallu entha avamanincharo meeru chudaleda? mi analysis antha sodi ani janalaki ardham avutondi

  • @user-xw1kh7uz8y
    @user-xw1kh7uz8y3 күн бұрын

    It should be removed

  • @lifegamerpro4033
    @lifegamerpro40332 күн бұрын

    Monarchy down down

  • @user-rv7id3gx4o
    @user-rv7id3gx4o2 күн бұрын

    Rapu koddimandi luchagallu Ashoka Chakram thisayyamantaru saranara midigudla visha nagu

  • @sravanbade5836
    @sravanbade58364 күн бұрын

    Bjp meeda edchi edchi poyela unnaru sir 😂😂

  • @Harikanth798
    @Harikanth7982 күн бұрын

    హిందుస్తాన్...

  • @user-hi6hu8ch4y
    @user-hi6hu8ch4y4 күн бұрын

    😊 This is all bogus

  • @SreedharBabuK
    @SreedharBabuK4 күн бұрын

    Shame

  • @smallesh5
    @smallesh54 күн бұрын

    🤦‍♂️🤦‍♂️🤷‍♂️🤷‍♂️

  • @bssrikanth3137
    @bssrikanth31372 күн бұрын

    Remove it

  • @krishnamohanv.2641
    @krishnamohanv.26414 күн бұрын

    ఫ్యూడల్ రాజరిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించే సింగోల్ ను పార్లమెంటు నుంచి తొలగించి మ్యూజియంలో పెట్టాలి.

  • @Chilukayogi

    @Chilukayogi

    4 күн бұрын

    Akbar babarjahangir lanti roads unna names kuda thisivesi culture names pettandi appudu memu oppukuntam EDI secular country ani

  • @Chilukayogi

    @Chilukayogi

    4 күн бұрын

    Gandi nehru subash chandra boss rajaji names pattandi

  • @Educateagitate

    @Educateagitate

    3 күн бұрын

    Yes, constitution ni parliament lo pettali

  • @Vinayak79953
    @Vinayak799534 күн бұрын

    Modi dramas everywhere for votes

  • @alogoyemaruthi1691
    @alogoyemaruthi169110 сағат бұрын

    Ore Niko dandamra Babu....

  • @pichannaml2683
    @pichannaml26834 күн бұрын

    సార్ మోడీ భక్తులకు చాల బాగా పాఠం చెప్పారు.

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri64274 күн бұрын

    సెంగోల్ ని నెహ్రూ చేతి కర్ర అని చెప్పి నెహ్రూ మ్యూజియం లో పెడితే దానికి చాలా గౌరవం ఇచ్చినట్లు అవుతుంది కదా ప్రొఫెసర్ నాగేశ్వర్

  • @saisaudhkarreddy3604

    @saisaudhkarreddy3604

    4 күн бұрын

    Mari ekkada pettali parliament lo pettali kada

  • @anjaneyuluyallaluri6427

    @anjaneyuluyallaluri6427

    4 күн бұрын

    @@saisaudhkarreddy3604 ఎక్కడ పెట్టాలి అనేది అటుంచితే గతంలో సెంగోల్ కి దక్కిని గౌరవం అదే కదా నెహ్రూ మ్యూజియం లో పెట్టి నెహ్రూ హ్యాండ్ స్టిక్ అని అద్దాల పెట్టెలో పెట్టి రాశారు అసలు సెంగోల్ కి నెహ్రూ కి సంబంధం ఏమిటి అది అయన దగ్గరికి ఎలా వచ్చింది అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా మీరు

  • @anjaneyuluyallaluri6427

    @anjaneyuluyallaluri6427

    4 күн бұрын

    @@saisaudhkarreddy3604 రాజ్యాంగాన్ని కూడా అంబెడ్కర్ రాసుకున్న చిత్తు పుస్తకం అని అంబెడ్కర్ మ్యూజియం లో పెడితే ఎలా ఉంటుందో సెంగోల్ ని నెహ్రూ చేతి కర్ర అని మ్యూజియం లో పెడితే అలాగే ఉంటుంది

  • @saisaudhkarreddy3604

    @saisaudhkarreddy3604

    4 күн бұрын

    @@anjaneyuluyallaluri6427 sengol Nehru ki British varu vellettapudu transfer of power ga icharu eppudu evari nunchi evariki power transfer avuthundi ani sengol ni parliament lo pettali

  • @saisaudhkarreddy3604

    @saisaudhkarreddy3604

    4 күн бұрын

    @@anjaneyuluyallaluri6427 Ambekar draft Chisina constitution Constituent Assembly amodinchindi kabbati adi mana Indian constitution indi lekapothe adi chittu kagitham Lagane undedi

  • @krishnamedipalli7568
    @krishnamedipalli75683 күн бұрын

    ఇక మారడు!

  • @villian-thedubbingartist553
    @villian-thedubbingartist5533 күн бұрын

    Tagi maatlaadutunnav mama nuvvu.congress supporter vi nuvvu

  • @rabbybandila8937
    @rabbybandila89374 күн бұрын

    అహంభావి మోడీ ఏదయినా తెచ్చి పెడతాడు.. అందుకే ప్రజలు తిరస్కరిస్థూ వస్తున్నారు.

  • @kasivastu

    @kasivastu

    3 күн бұрын

    మొన్న ఎన్నికల్లో మోడీ ఒడి పోయాడు కదా?

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina54153 күн бұрын

    Vallu koruthunnara neevu koruthunnava

  • @user-fh2cs1jv9k
    @user-fh2cs1jv9k4 күн бұрын

    Vudu thEnggan ద్రోయి

  • @user-lq5qn9go7h
    @user-lq5qn9go7h3 күн бұрын

    Aarey l uchha ga mantal

Келесі