ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ || Pawan Kalyan is the Andhra Pradesh political future

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#pawankalyan
#chandrababunaidu
#appolitics
ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ || Pawan Kalyan is the Andhra Pradesh political future ||
How Pawan Kalyan is a a perfect fit for Andhra Pradesh’s political landscape
Pawan Kalyan's rise in Andhra Pradesh politics is a testament to his strategic acumen and connection with the masses. With his Jana Sena Party achieving significant success in the recent elections, Pawan Kalyan has proven himself to be the 'right leader at the right time' for Andhra Pradesh. His ability to form crucial alliances and resonate with voters has positioned him as a pivotal figure in the state's political landscape.
economictimes.indiatimes.com/...

Пікірлер: 723

  • @SMRao
    @SMRao2 күн бұрын

    ప్రొఫెసర్ గారై ఉండి అభివృద్ధి గురించి సలహాలు సూచనలు ఇవ్వాలి గాని, ఎంతసేపటకి రావుగోపాలరావు కేరక్టర్ లోకి పరకాయ ప్రవేశం ..

  • @udayatalasila9339
    @udayatalasila93392 күн бұрын

    Tdp జనసేన మద్య చీలిక తెచ్చే గుంట నక్కలు వస్తున్నాయి వీటి తో జాగ్రత్త వహించాలి. జై జనసేన జై తెలుగు దేశం.

  • @SkSk-bg1cm
    @SkSk-bg1cm2 күн бұрын

    మీరు మారిపోయారు సర్. మీరు మారిపోయారు. జై పవన్.

  • @psk1990

    @psk1990

    2 күн бұрын

    😂😂😂😂😂😅😅😅

  • @vulkundakarumesh4215

    @vulkundakarumesh4215

    2 күн бұрын

    Jagan dabba apesadu

  • @vijayk.anne3445

    @vijayk.anne3445

    2 күн бұрын

    Maaripoledhu,Maaripoyinatlu natisthunnadu.TDP-JSP madhyalo vishabeejaaalu naatuthunnadu.YCP agenda ni amalu cheysthunnadu.

  • @subuketha134katha3

    @subuketha134katha3

    2 күн бұрын

    తిట్టిన వాడు పొగిడితే ఆ కిక్కే వేరప్పా

  • @nareshg8544

    @nareshg8544

    Күн бұрын

    అతను మారలేదు బ్రో...🤦 పవన్కళ్యాణ్ బయటికెళ్లి పోతాడు అని టీడీపీ లో ఇంజెక్ట్ చేస్తున్నాడు.. వాళ్లు విడిపోతే సింహం గెలుస్తది అని ఈ ప్రొఫెసర్ టార్గెట్ 🤣🤣🤣🤣

  • @user-fb3jd1re3g
    @user-fb3jd1re3g2 күн бұрын

    రాబోయే కాలానికి కాబోయే ముఖయమంత్రి పవన్ కల్యాణ్ 🎉❤

  • @blueseabluesky11

    @blueseabluesky11

    2 күн бұрын

    Avagahana pinchukuni vastharu

  • @ratnakumari1348

    @ratnakumari1348

    2 күн бұрын

    First Own gaa poattie cheyyalle annie cheyppu Win ithey great avvuthaddu Cm aa😢😢😮😮😮😅😅😅😅😅😊😮😅😅😅😅😅😅😊😊😅😅😅😮😮😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😅😅😅😅😅😅😊😅😊😅😅

  • @reloadedactionclips404

    @reloadedactionclips404

    2 күн бұрын

    ​@@ratnakumari1348 2004 lo ysr kuda waste ae kada..

  • @venkatinformation4488

    @venkatinformation4488

    2 күн бұрын

    Jagan waste cm

  • @leelakrishnavamasani5227

    @leelakrishnavamasani5227

    2 күн бұрын

    😂😂😂😂😂single ga poti cheste mla kuda kadu

  • @SunilKumar-sd2mp
    @SunilKumar-sd2mp2 күн бұрын

    మీరు ఉపయోగించే పద జాలం చాల అర్థవంతం సర్....పవన కళ్యాణ్ గారు కాస్త అవేశం తగ్గించుకున్నారు... తెలంగాణ టీచర్ గా,,, పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకున్న సర్🙏🏽👍🏽

  • @Ayyappa804

    @Ayyappa804

    2 күн бұрын

    👍👍🙏

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v2 күн бұрын

    చాలా బాగుంది సార్ విశ్లేషణ జై జనసేన

  • @adithyabl2010
    @adithyabl20102 күн бұрын

    విషనాగు విషం చిమ్ముతూ టీడీపీ జనసేన లని విడగొట్టేందుకు ప్రయత్నం మొదలెట్టాడు.

  • @ramachandrara58

    @ramachandrara58

    2 күн бұрын

    True

  • @brainteaser754

    @brainteaser754

    2 күн бұрын

    Mitrabedham plot shuru

  • @ravi4559

    @ravi4559

    2 күн бұрын

    100% correct

  • @reloadedactionclips404

    @reloadedactionclips404

    2 күн бұрын

    Avunu

  • @ajara3922

    @ajara3922

    Күн бұрын

    S

  • @BaliGowriNaidu9
    @BaliGowriNaidu92 күн бұрын

    పవన్ కళ్యాణ్ ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు... 5 ఏళ్ళలో గ్రామీణ వాతావరణం మార్చుతారు

  • @vijaysai7789

    @vijaysai7789

    2 күн бұрын

    Gramalu Bagane unnay.. capital aa ledu.. adhi chesthe chalu.. tdp ni gelipinchinrhi kevalam capital kosam aa..

  • @aramandlaravikumar9991

    @aramandlaravikumar9991

    2 күн бұрын

    Emi kulapichi ranayana

  • @kuchipudiprasadu5811

    @kuchipudiprasadu5811

    2 күн бұрын

    Idhi pedha comedy😂😂... Oka sari single ga vachi chudandi election ki😂😂

  • @sundarakanda9

    @sundarakanda9

    2 күн бұрын

    kula pichu vala rastram nasanam kabotudi 😢

  • @ratnakumari1348

    @ratnakumari1348

    2 күн бұрын

    Pk gadu emmiee cheyyaddu Allready village s good

  • @chandrasekhar9872
    @chandrasekhar98722 күн бұрын

    టీడీపీ, జనసేన మధ్య విభేదాలకు సిన్సియర్ గా ప్రయత్నిస్తున్న ప్రొఫెసర్. అప్పుడు గవర్నర్ నరసింహన్ , ఇప్పడు ఈయన. టేక్ కేర్ టీడీపీ, జనసేన.

  • @raghavayt

    @raghavayt

    2 күн бұрын

    Is he bringing this topic because of recent TV5 debate ? War of words between him and panel?

  • @ajara3922

    @ajara3922

    Күн бұрын

    S

  • @balamurali7696

    @balamurali7696

    Күн бұрын

    Ante emiti ma pawala gadiki asha padi alaa batukeya mantava CM avvodda

  • @prasadnaidu965

    @prasadnaidu965

    14 сағат бұрын

    S

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli24112 күн бұрын

    పవన్ మంచి ఆశయాలున్న మనిషి ప్రజలుకు ఎదో చెయ్యాలి అని తపన కలిగిన వ్యక్తి,

  • @beastmode5285

    @beastmode5285

    Күн бұрын

    Antha tapana unte mundu miss Aina 32000 missing girls ni kanipetamanu Inka adi chestam idi chestam Ani cheptu undatam kadu ippud power icharuga piki chupimanu

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana90242 күн бұрын

    Kalyan Garu Excellent leader Janasena Janasenani

  • @dr.koyyasrinivasulu
    @dr.koyyasrinivasulu2 күн бұрын

    తెలుగు దేశం, జనసేన మధ్య విభేదాలకు తనవంతు ప్రయత్నంలో భాగమే ఇది.

  • @raghavrao6392

    @raghavrao6392

    2 күн бұрын

    ఎవడు చెప్పాడు నీకు .. నీకు పెద్ద చిన్న లేదేమో... జన సైనికులు ఎప్పుడు ప్రొఫెసర్ గారికి సపోర్ట్ గానే వుంటాము...ఆయన విశ్లేషణలు జనసేన కు స్ఫూర్తిదాయకం ....

  • @maddukurivenkateswararao1606

    @maddukurivenkateswararao1606

    2 күн бұрын

    Exactly brother, he is trying from Day 1

  • @SS-vr

    @SS-vr

    2 күн бұрын

    Pawan Kalyan CM పదవి ఆశించనంత సేపు టీడీపీ, జనసేనా మధ్య విభేదాలు రావు. పవన్ కల్యాణ్ CM పదవి ఆశిస్తే విభేదాలు 100% వస్తాయి.

  • @Mogamboz

    @Mogamboz

    2 күн бұрын

    Ne bondha ra

  • @raghavrao6392

    @raghavrao6392

    2 күн бұрын

    @@SS-vr సోదరా పవన్ గారికి సిఎం పదవి కాంక్ష లేదు ...ప్రజల మనస్సు గెలిస్తే ఎవడు ఆపలేడు ....

  • @madhunlrr
    @madhunlrr2 күн бұрын

    Unique genuine selflessness responsibility కలపోసిన నిండు విగ్రహము

  • @vvv5036
    @vvv50362 күн бұрын

    Pawan Kalyan gaariki sc, st support chesthe khatchitamga powerful political leader avutaaru.

  • @rambabupalli5112
    @rambabupalli51122 күн бұрын

    Love you Sir...❤ Pawan Kalyan Garu gurunchi chala videos cheyyandi sir... Me venta memu untam😊

  • @manuyarramsetty
    @manuyarramsetty2 күн бұрын

    పవన్ కళ్యాణ్ గారిని CM గా చేసుకునే అవకాశాన్ని 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు..✊.

  • @blueseabluesky11

    @blueseabluesky11

    2 күн бұрын

    ✊️

  • @ratnakumari1348

    @ratnakumari1348

    2 күн бұрын

    Vaddu face ki kappu cast thappa Evvarru veayyarru 😢😮😮😮😮😮

  • @manuyarramsetty

    @manuyarramsetty

    2 күн бұрын

    ఇలాంటి extra మాటలు మాట్లాడే మీ జగన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయ్యింది. ఇంకా ఇవి తగ్గించుకోకపోతే ఈసారి ఆ 11 కూడా రావు😅 ​@@ratnakumari1348

  • @PSMINFOHUB

    @PSMINFOHUB

    2 күн бұрын

    ​@@blueseabluesky11❤¹❤

  • @punnareddy2213

    @punnareddy2213

    2 күн бұрын

    Antha scene ledu

  • @babu7501
    @babu75012 күн бұрын

    2024 to 2029 వరకూ కాపులు and కమ్మలు కలిసి మెలిసి ఉండాలి. ఇగోలకు పోవద్దు. ఇద్దరూ మంచి స్నేితులయ్యారు. కమ్మ వారే మన ప్రేమకు మెచ్చి మనల్ని పైకి తీసుకుని వస్తారు

  • @vivanm7008

    @vivanm7008

    17 сағат бұрын

    Memu lepalla ok😂😂😂 miku life estham le..

  • @venkatanarayanaswarna5670
    @venkatanarayanaswarna56702 күн бұрын

    భవిష్యత్తు చెపుతుంది లెండి మీరు పవన్ ని పెద్దచేసి తెలుగు దేశం జనసేన మధ్య వి భేదాలు సృష్టించ కండి

  • @raghavrao6392

    @raghavrao6392

    2 күн бұрын

    నువు బాగా ఏబీఎన్ ఛానల్ చూస్తవనుకుంటా .. janasena ఎప్పుడు మేధావుల సూచనలు తీసుకుంటుంది ....దూషణలు చేయరు...

  • @SK-wp8cf

    @SK-wp8cf

    2 күн бұрын

    Peddadi padu chala oeddadi pk support, no one can do

  • @venkat7824

    @venkat7824

    2 күн бұрын

    AAYANA CHESEDHI PEDDADHI YEMI KAADHU . ADHIKAARAM KEVALAM RENDU KULAAALU MADYA RENDU KUTUMBALA MADYA BANDHI GAA UNDIPOINDI. ADHI MAARALSINDE . ADHIKAARA BAAGASWAMYAM BAHUJANULA KI ANDHAALSINA ROJULU IVI .

  • @jgopalnaikmed12
    @jgopalnaikmed122 күн бұрын

    సర్ మీరు పనన్ సర్ గురించి చాలా బాగా అనాలసిస్ చేశారు కృతజ్ఞతలు

  • @kvrrao1010
    @kvrrao10102 күн бұрын

    Great analysis sir. Thank you

  • @SHLOKACINESTUDIO-ry1mk
    @SHLOKACINESTUDIO-ry1mk2 күн бұрын

    Good analysis

  • @channelr435
    @channelr4352 күн бұрын

    Pawan gurinchi chebuthe... Ycp kanna tdp ki kadupu matta ekkuva😂😂😂

  • @adithyabl2010

    @adithyabl2010

    2 күн бұрын

    ఔను పవన్కళ్యాణ్ ని తిట్టి తిట్టి జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తాను తీసుకొని అందులో కూరుకుపోయాడుకనక టీడీపీ తో పవన్ విభేధిస్తే జలగన్న కొంత బయటికి వస్తాడని వైసీపీ బాధ

  • @beastmode5285

    @beastmode5285

    Күн бұрын

    😂😂bongu m kadu TDP voters veyadam vale Pawan gadiki 100% strike rate vachindi vadiki vachina 7% lo 5% TDP ne

  • @gandreddisekhar1100
    @gandreddisekhar11002 күн бұрын

    Well said Sir Jai janasena ❤

  • @rajkancharana8926
    @rajkancharana89262 күн бұрын

    పవన్ కల్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటె భారతీయ మూల సూత్రమైన స్థితప్రజ్ఞతకు నిలువెత్తు రూపం పవన్ కల్యాణ్. I am proud to be Indian from Andhra Pradesh because of Pawan Kalyan.

  • @blueseabluesky11

    @blueseabluesky11

    2 күн бұрын

    Me too

  • @tejak4724

    @tejak4724

    2 күн бұрын

    😂😂

  • @SatyaNarayana-ez4wo

    @SatyaNarayana-ez4wo

    2 күн бұрын

    Though he is by cast kapu he is dedicated politician. Sacred man.

  • @rajkancharana8926

    @rajkancharana8926

    2 күн бұрын

    @@SatyaNarayana-ez4wo yes...he is capable of uniting the casts.

  • @ratnakumari1348

    @ratnakumari1348

    2 күн бұрын

    Pk ki present value leadhu Only abhadhammu cheyppinaddu dongga hammieellu ecchinaddu win innaddu Own gaa nillabadalle annie cheyppu appuddu value unttunddhi Pk gadu mattallu evvarru nammarru next election loo

  • @lokeshankamreddi1626
    @lokeshankamreddi16262 күн бұрын

    Thank you sir❤

  • @srinivasarao2331
    @srinivasarao23312 күн бұрын

    E sari reddies 80percent TDP ki support chesinaru 33members mlas ga TDP lo unnaru Idhi telusa meku prof Kammas kapulunu Reddies u Divide cheyataniki Try cheyaku prof

  • @sitaramarajumupparam465
    @sitaramarajumupparam4652 күн бұрын

    Thanks for your blessings Sir

  • @mktrn4343
    @mktrn43432 күн бұрын

    Don’t be diplomatic, can you clarify why Pawan opposed TDP in the name of false allegations, did he prove any of those allegations, once he opposed BJP but can he survive without BJP support

  • @satyasirigineedi9590
    @satyasirigineedi95902 күн бұрын

    Top class analysis

  • @user-xg4jo6im3e
    @user-xg4jo6im3e2 күн бұрын

    Excellent analysis sir

  • @pk21714
    @pk217142 күн бұрын

    💯 True Analysis Professor Nageswar Garu 🙏🏻

  • @KrishnaraoGandham
    @KrishnaraoGandham2 күн бұрын

    Wonderful analysis Professor Sir.

  • @kalyanmaddila6406
    @kalyanmaddila64062 күн бұрын

    Super sir 💯 correct

  • @bhollepandu
    @bhollepandu2 күн бұрын

    పవన కళ్యాణ్ గారు అంత నిజాయితీ గల వ్యక్తి ఐతే..... ఇప్పుడు జరుగతున్న దాడుల కోసము ఒక్క సారి కూడా ఇక్కడ మాటల ఆడ లేదు ... లాండ్ ఆర్డర్ కాపాడుతున్న అని చెప్పారు....

  • @URS1912
    @URS19122 күн бұрын

    Wonderful and excellent analysis sir 👏👏👍

  • @arunkumar-fn2hg
    @arunkumar-fn2hg2 күн бұрын

    PawanKalyan Future CM 🎉

  • @karthihemu1242
    @karthihemu12422 күн бұрын

    Super ga chepparu

  • @babu7501
    @babu75012 күн бұрын

    Excellent Sir

  • @SrikanthPothineni
    @SrikanthPothineni2 күн бұрын

    ప్రొఫెసర్ గారికి ఇంకా మోషన్ అవలేదు.. బౌల్ మూవ్మెంట్(bowl movement) కోసం ఈ వీడియో

  • @evidence-vs8bd
    @evidence-vs8bd2 күн бұрын

    mee videos ippatiki oka 1000 chusunta.. first time like chesthunna ❤

  • @bhaskarsadabala8818
    @bhaskarsadabala88182 күн бұрын

    💯% Correct Analysis....👏👏🙏🙏

  • @p.subbaraosubbarao9147
    @p.subbaraosubbarao91472 күн бұрын

    Super exlent vislesan thanks for your message

  • @kalyans6319
    @kalyans63192 күн бұрын

    Jai pspk Jai janasena

  • @moulidurgamahanthy942
    @moulidurgamahanthy9422 күн бұрын

    Ur 100% correct sir

  • @matsabaginaidu7277
    @matsabaginaidu72772 күн бұрын

    Correct gaa chepparu sir

  • @laxmank7491
    @laxmank74912 күн бұрын

    Yes sir❤❤

  • @venkateswarlukasibhotla2378
    @venkateswarlukasibhotla23782 күн бұрын

    పవన్ కళ్యాణ్ తన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. CBN లేదా TDP పక్షంలో ఏదైనా పొరపాటు జరిగితే అది మరింత బలపడుతుంది. పవన్ కళ్యాణ్ కు రాజకీయ ప్రయోజనాలే కాకుండా ఏపీ ప్రయోజనాలే ఉంటే బలం చేకూర్చేందుకు సహకరిస్తారు

  • @ratnakumari1348

    @ratnakumari1348

    2 күн бұрын

    Iam pk fan first loo Eppuddu vaddu face kudda chudale annie leadhu Vaddu abhadhammu cheyppiethey win innaddu Only action cheysinaddu Waste person

  • @sairam-vk5zz

    @sairam-vk5zz

    2 күн бұрын

    TDP vote kuda janasena ki shift avvadam Valle 21 seats vachai Not only TDP needed janasena Pawan Kalyan also needed TDP to get into power Note this point sir😅

  • @user-ce2dp2gm7v
    @user-ce2dp2gm7v2 күн бұрын

    ఈ విశ్లేషణ ద్వారా కూటమి లో మిత్రబేధం తేవాలని కుట్ర దాగివుందా? వారి మిత్రత్వం కొనసాగాలని ఆశిద్దాం.

  • @keepcalmuvlb5n
    @keepcalmuvlb5n2 күн бұрын

    We are ready to take CONSTRUCTIVE CRITICISM sir... Pls speak frequently on PK... THANK YOU

  • @pasupuletibalaji3598
    @pasupuletibalaji35982 күн бұрын

    Jai janasena ❤❤❤❤

  • @psk1990
    @psk19902 күн бұрын

    Pawan Kalyan garu pattuvadalani vikramarkudu, pawan Kalyan garu anukunte adi success ayye varaku vadhalaru, enni days ki AP ki dammunna Neethi nijayethi unna leader vacharu, Kalyan dwara AP super ga develop avuthundi,, jai hooooooooooooo janasena, jai hooooooooooooo our god Kalyan garu,

  • @venkateswararaokollata9782
    @venkateswararaokollata97822 күн бұрын

    వీడి వీడియో లు బ్యాన్ చేయండి

  • @mocharladavidpaul4698

    @mocharladavidpaul4698

    2 күн бұрын

    Yenduku chepithe,meeku Chala yekkuva support vuntadi

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana37872 күн бұрын

    చాలా చక్కగా, వివరంగా చెప్పారు... సార్. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. 👌🏽👌🏽👏🏽👏🏽

  • @manakandipadu944
    @manakandipadu9442 күн бұрын

    Pawan will be the next CM❤

  • @kalagadilleswararao6025
    @kalagadilleswararao60252 күн бұрын

    ఆయన ఇప్పుడు మంత్రి గా ఇప్పుడు చేస్తున్న హడావిడి చూస్తుంటే మెంటలెక్కుతుంది ప్రజా సమస్యలు పై ఇంత పిచ్చ ఏంటి ఇతను ఈ జెనరేషన్ లో ఉండిటోడు కాదు స్వాతంత్ర్య ఉద్యమంలో టైంలో ఉండాల్సినోడు

  • @saibalajipresentsfriendsvi1623
    @saibalajipresentsfriendsvi16232 күн бұрын

    Pawan Kalyan great leader

  • @mopurivenkatareddynaidu8577
    @mopurivenkatareddynaidu85772 күн бұрын

    ఈ సమయంలో మీ విశ్లేషణ అప్రస్తుతం ...

  • @fasalaerabbani2463
    @fasalaerabbani24632 күн бұрын

    It is too much sir.

  • @rajashekhar433
    @rajashekhar4332 күн бұрын

    Always with Janasena ❤

  • @leelakrishnamanepalli1616
    @leelakrishnamanepalli1616Күн бұрын

    Thank you, sir

  • @dupuguntlamanikanth1627
    @dupuguntlamanikanth16272 күн бұрын

    🙏 thanq sir

  • @muralikrishna9895
    @muralikrishna98952 күн бұрын

    It’s very realistic

  • @Rhinosaurs363
    @Rhinosaurs3632 күн бұрын

    Pawankalyan garu State Leader nundi National Leader aipoyaru., Ayana mundu CM Seat kuda chinnadey...

  • @user-hk8hw9op9m
    @user-hk8hw9op9m2 күн бұрын

    Very nice prediction

  • @laxmank7491
    @laxmank74912 күн бұрын

    Real hero

  • @ratnakumari1348

    @ratnakumari1348

    2 күн бұрын

    @@laxmank7491 media munddhu only action Nenu good person annukunnanu Waste person

  • @user-jc2yx1my1p
    @user-jc2yx1my1p2 күн бұрын

    Yes sir .. meeru cheppina prathi aksharam currect.

  • @lingarajusarika3478
    @lingarajusarika34782 күн бұрын

    Taadepalli meeting speah is the proof of pawan Kalyan strength..

  • @korimillimahesh6640
    @korimillimahesh66402 күн бұрын

    Yes sir fist mere chepparu

  • @rameshtamminana6730
    @rameshtamminana6730Күн бұрын

    Super sir

  • @drrupeshmds5094
    @drrupeshmds50942 күн бұрын

    Thanks sir

  • @webmasterjd
    @webmasterjd2 күн бұрын

    Good hearted.❤ No cheating mentality. We can call him Andhra MGR.

  • @pasupuletisrinuvasarao7288
    @pasupuletisrinuvasarao72882 күн бұрын

    Jia paven🎉❤

  • @ganeshvrvrganesh1618
    @ganeshvrvrganesh16182 күн бұрын

    మీరూ పేరుకే ప్రొఫెసర్ కానీ బుర్ర అనేది ఏ మాత్రం లేదు ఇపుడు పవన్ రాజకీయ భవిష్యత్ మీకు అంత అవసరమా.కూటమి పాలన ఇపుడే వచ్చింది ఇంకా నిలదొక్కుకొనే లేదు అంతలోపలే వారు కలసిఉంటారా విడిపోతారా ఇవన్నీ మీకు అవసరమా.

  • @ravigoud929
    @ravigoud9292 күн бұрын

    పవన్ కల్యాణ్ గారికి nijayithaga ఉంటాడు కాబట్టి అటువంటి గొప్ప నేత దేశంలో దొరకడు

  • @sureshkoppurothu3231
    @sureshkoppurothu32312 күн бұрын

    Mee analysis Bagundi sir

  • @lingarajusarika3478
    @lingarajusarika34782 күн бұрын

    Excellent

  • @madhunlrr
    @madhunlrr2 күн бұрын

    He is behaving like "statesman " ❤❤❤❤❤

  • @krishnarjunachintalapudi5133
    @krishnarjunachintalapudi5133Күн бұрын

    GREAT ANALYSIS

  • @vinodKumar-ji4nr
    @vinodKumar-ji4nr2 күн бұрын

    Profesor garu eroju parlment lo mana Chandra babu gurinchi kalyan benarji garu chala chakkaga matladaru dhani meeda oka video cheyyandi

  • @sampatiraoanuradha3852
    @sampatiraoanuradha38522 күн бұрын

    PK garu ap CM ayye paristhithi vasthe babu garu nija swarupam chupistharu . Yedaina next election varaku chudali ee 5 years yem jaruguthundo

  • @sundarakanda9

    @sundarakanda9

    2 күн бұрын

    yes iam waiting for cbn's real face 🎉

  • @Dhora786
    @Dhora7862 күн бұрын

    Professor garu you are right 👍

  • @KnowledgeHubAZ
    @KnowledgeHubAZ2 күн бұрын

    Great ansllysis. Its true

  • @subrahmanyamp2087
    @subrahmanyamp20872 күн бұрын

    EVM లతో ఏదయినా సాధ్యమే

  • @babu7501
    @babu75012 күн бұрын

    100% Correct

  • @rajakumarlokineddi2229
    @rajakumarlokineddi222916 сағат бұрын

    Super grate sir Jai pavan

  • @prems2020
    @prems20202 күн бұрын

    Pawankalyan will goodresults

  • @narasingaraopadi8179
    @narasingaraopadi81792 күн бұрын

    Very nicely explained and eloborated the facts. Whether it likes it or not to everyone but we must accept that he's the main pillar for present victory who had given another life to TDP & CBN. No doubt he will be going to emerge as CM in next elections. It's common that his opposition party throw stones and criticize however he must very much cautious on present partner and his coterie who will back bite without known to him as usual. All the best to crowd pulling star PK 👍

  • @Ryrssrada
    @RyrssradaКүн бұрын

    Analysis right 👍

  • @dgyhj124
    @dgyhj1242 күн бұрын

    One and only powerstar❤

  • @psk1990
    @psk19902 күн бұрын

    Real leather our god Kalyan garu,

  • @prasadtummala3730
    @prasadtummala37302 күн бұрын

    I think, I defer with you on issues of PAWAN "STRATEGICALLY" or VYOOHATHMAGA with respect to taking the Panchayat Raj Ministry. I dont think, he did that. What I assume is that Panchayat Raj system is the core of the Indian Democratic system and he wanted to strenghten it than weaken it like YSCRP Govt as Villages are core of India and development rests and revolve around. If you recall, he was already conducting seminars on Panchayat Raj since over 2 yrs with some body named Reddy etc... So please correct your self on that. Also, to become CM is not the goal for Pawan unlike Jagan

  • @Chowreddy786
    @Chowreddy7862 күн бұрын

    Good leader❤

  • @ndrao2001
    @ndrao20012 күн бұрын

    Well said , Pawan proved his high stalkes

  • @user-vd3kg4ie2d
    @user-vd3kg4ie2d2 күн бұрын

    Good analysis sir

  • @SivaRudhra-fd4fw
    @SivaRudhra-fd4fwКүн бұрын

    బట్ ఏట్ ది సేమ్ టైమ్ ఆయన ప్రభుత్వం తో పాటుగా పారెలల్ గా పార్టీ బలోపేతం మీద కూడా శ్రధ్ధ పెట్టాలి..కానీ కొన్ని సత్యాలు సార్ కొన్ని మాత్రం బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేయాలి..ముఖ్యంగా రాయలసీమలో బలోపేతం అవ్వాలి..❤

  • @amulothutirumalaseshu6516
    @amulothutirumalaseshu65162 күн бұрын

    Only and last hope to Andhra Pradesh people Pawan Kalyan Garu

  • @Dubairajateluguwala
    @Dubairajateluguwala2 күн бұрын

    నా 45సంలు వయసు లో ఇటువంటి లీడర్ ని చూడలేదు🙏🙏🙏

  • @ekniranjan7067
    @ekniranjan7067Күн бұрын

    Hope my comment gets into prof’s view .. Barring unforeseen circumstances - TDP’s voting share may be around generally 40% even in the worst times and assuming that the JSP’s voting share is anywhere between 10 to 15% across the state (may not be even in some areas, may go low and high, just averaging out).. If that’s the math, as long as TDP and JSP fight YCP as one single force, it would be quite challenging for Jagan to overcome the situation. Even in 2029. Any views?

  • @suryach2985

    @suryach2985

    Күн бұрын

    Yes u r absolutely correct but in future ycp vote share kachinthanga janasena ki add avuthundi

  • @VivekreddyDwarampudi

    @VivekreddyDwarampudi

    23 сағат бұрын

    No tdp voteshare and jsp is similar ycp voteshare consists of reddys ,sc,st, Christian, minority this vote share will only go to congress if ycp is weak not to jsp or tdp in future Pawan is threat to lokesh and tdp and sharmila is threat to ycp ​@@suryach2985

  • @kalyaniravula4023
    @kalyaniravula40232 күн бұрын

    Pawan Kalyan is our inspiration our hero

  • @dhandaluswamy4523
    @dhandaluswamy45232 күн бұрын

    >> PK should attract the votes of congress and YSRCP >> If NDA alliance fulfill the promises for the next 5 years with a positive intent and development of capital and Polavaram >> No doubt The next 2029- 34 will be ruled by the same alliance party >> so there will be high chance of new young blood come to vote with a great mind set by the time CBN turns 78+ so Pawan can ask one chance after 10th year

  • @pagadalakk6488

    @pagadalakk6488

    2 күн бұрын

    Haha…CBN unnani days PK never become CM

Келесі